భూమి నుండి ధివికేగీన ఓ నిరుపేదల నోటి అన్నం ముద్ద నీ పాలన రామయ్య రాజ్యం మా తెలంగాణ రాష్ట్రం లొ అమాయక రైతులు పడే కష్టం చూచి పటేల్ పట్వారీ కంబద హస్తం ల నుండి స్వేచ్చ కల్పించి న మహనుభావుడు నందమూరి తారక రామారావు గారి కి జోహార్లు
@sarojapasham1078 Жыл бұрын
Wonderful couple endukantay understanding eachother very well jivithamlo anno troubles face chesi success pondina janta chaala kastajeevi senior NTR gaaru naaku chaala ishtamaina hero
@bhavanina28432 жыл бұрын
గొప్ప వ్యక్తిత్వం బసవతారకమ్మ గారిది. భర్తలు ఉన్నతపదవుల్లో ఉంటే ప్రభుత్వ ఆస్తులను సొంత ఆస్తుల్లా అనుభవిస్తున్నారు ఈకాలం. ఇలాంటి బయటికిరాని ఆణిముత్యాల్లాంటి భార్యల వలననే ఎంతోమంది మహానుభావులు గొప్పవాళ్ళయ్యారు. 👌👌👌🙏🙏🙏
@apparaok55252 жыл бұрын
Av
@narasimharaotenneti96032 жыл бұрын
You
@subbuyannam12452 жыл бұрын
Quite
@prakashreddytoom38072 жыл бұрын
Hi. Super.
@challagallabharathi21342 жыл бұрын
W²
@ratnakumari7866 Жыл бұрын
Great woman 🎉🎉❤❤👏👏
@kuchsivasimha7097 Жыл бұрын
పుణ్యం పంతులు కాని పెళ్లి.అర్పిదం❤❤❤❤❤
@vaitlakvrao69912 жыл бұрын
చాల బాగుంది జీవిత కధ.
@prakashreddytoom38072 жыл бұрын
Avunaa.
@dasamvaralaxmi83432 жыл бұрын
Thank you for a great woman story 🙏👌👍
@chemalamudigurappachowdary3159 Жыл бұрын
Made for each other.... NTR గారి కోసమే బసవ రామ తారకం గారు..ఒద్దికగా...సగటు గృహిణిగా 16 అణాల తెలుగింటి ఆడపడుచుగా...సంతాన లక్ష్మిగా...భర్తకు తగ్గ భార్యగా కలిమి లేముల్లో అన్నగారికి అండగా... అర్థ నారీశ్వర తత్వంతో మెలిగిన బసవ తారకం గారిని అభినందించని తెలుగు వారు బహుశా ఉండరేమో ! పిల్లల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్ది..ఇంటిదేవత...సగటు ఇల్లాలుగా నిగర్వి,నిరాడంబరిగా ...పుట్టినింటికి మెట్టినింటికి పేరు నిలిపిన నారీమణిగా తెలుగు ప్రజలు రామ బసవ తారకం గారిని నేటికీ గౌరవిస్తూ యుండడం ముదావహం.... రామారావు గారు తలపుల్లోకి రాగానే శ్రీ రాముడు,కృష్ణుడు గుర్తొచ్చి నట్టే...రామ బసవ తారకంగారు అలమేల్మంగగా గుర్తొస్తారు..సీతమ్మతల్లిగా గుర్తుకొస్తారు...ఎందుకంటే... సహధర్మచారిణి గా, గృహిణిగా...ఆమె బాధ్యతలను,తలపులను...అలమేల్మంగకు శ్రీ వేంకటేశ్వరునిపై యున్న ఆధ్యాత్మిక తలపులతో పోల్చవచ్చు... ఈ అన్నమయ్య కీర్తనా సందేశాన్ని గమనించండి... తరుణీ నీ యలుక కెంతటి దింతి నీ వేళ కరుణించ గదర వేంకట శైల నాథా || ఒకమారు సంసార మొల్ల బొమ్మని తలచు ఒకమారు విధి సేతలూహించి పొగడు ఒకమారు హర్షమున నొంది మే మరచు | ..చరణం. నిన్నుచూచి ఒకమారు నిలువెల్ల పులకించు తన్నుజూచి వొకమారు తలపోసి నగును కన్నుదెరచి నినుజూచి కడు సిగ్గువడి నిలిచి యిన్నియును తలపోసి యింతలో మరచు | ..చరణం. వదలైన మొలనూలు గరియించు నొకమారు చెదరిన కురులెల్ల చెరుగు నొకమారు అదనెరిగి తిరు వేంకటాధీశపొందితివి చతురుడవు నిను బాయ జాల దొకమారు || ..చరణం.. అలమేల్మంగ ఆధ్యాత్మిక తలపులే యన్.టి.ఆర్ ధర్మపత్ని...'రామ బసవ తారకం..గారి...సంసార తత్వపు తలపులు...జోహార్ మీకు పుణ్య దంపతులారా !!
నటులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు ఆయన భార్య బసవ తారకం గార్ల అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన....
@akulasudha9716 Жыл бұрын
😮,
@Shiva822672 жыл бұрын
Great basavatarakam amma 🙏
@purnakumari47022 жыл бұрын
As
@jvenkataswararao53262 жыл бұрын
Shri N.T. R Basavatarakam wonderful life partner . Main spirituality training candidate s.
@rangaraoedupalli15992 жыл бұрын
ఆ దంపతులకు కో టి దండాలు.కుమారుడైన బాలకృష్ణ కు శతమానం భవతి.
@vanajashiny27372 жыл бұрын
Pavitra moorthi maha saddhvi NTR sathimani Daiva poojituralu 🙏🙏🙏🙏🏆🏆🏆🏆🏆🏆❤❤❤🌺🌺💐💐🇮🇳🇮🇳
@davidmraju40352 жыл бұрын
భర్త మాటకు లోబడి జీవించిన బాధ్యత కలిగిన ఉత్తమ భార్య మరియు భార్యను అమితముగా ప్రేమించిన మహోన్నతమైన భర్త. ఆదర్శ దంపతులు వాళ్ళు.
@anjalidevi1546 Жыл бұрын
1⁰6h😊 🎉
@krishnareddy7093 Жыл бұрын
@rajireddybethi4325 Жыл бұрын
@@anjalidevi1546i
@shirishapuppala68122 жыл бұрын
Amma 🙏🙏🙏meru goppa manasunnavaru. Melanti opika e zenerationki unte enta baagundedo... 😔😔chala goramga bratukutunnam ..
@parvathymn12652 жыл бұрын
Nandamoori baalakrishna talli perutho cancer haspital kattinchi goppa seva chesina vyakti. Jagan family dochukovadam daachukovadame tyagam.
మీకో 🙏🙏🙏🙏నాయన ఎవడి గురించో నాకుందుకు ర బాబు దేశం కోసం చెప్పండి వింటం
@gowridevisudina63842 жыл бұрын
Ninnevadu chudamannaru ra......
@venkateswararaosabbineni12012 жыл бұрын
దేశభక్తి డోసు ఎంత?
@sridwarakaRam2 жыл бұрын
@@gowridevisudina6384 The situation in telangana before 1982,I witnessed.These fellows donot know,just use their acid tongues and cynical brains and just post nonsense.Hyderabad population was just 15 lakhs,lots of goondaism,Dorala rajyam,mathakalahalu,andhralo karanalu munsublu,rayalseemalo factionists.Ntr brought lots of changes.he brought eamcet,lawcet,brought bc community leaders,kapus and around one lakh plus work in hyderabad in cinema industry because of him.He started jubilee bus depot,warangal,khammam,imlibut,vijayawada,vizag etc.Useless fellows post nonsense.Dont bother them.
@KrishnaKrishna-xi4wr2 жыл бұрын
Desam kosam tanpband vigralu pettina ntr desa nayakudu bro rendu rupalaya kilo biyyam devudu from jksm mudiraj snr ntr vrbmni tg