Рет қаралды 73,214
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లోని K గంగవరం మండలానికి చెందిన దంగేరు అనే గ్రామం..... పచ్చని పంట పొలాల మధ్యలో ఉన్న ఒక అందమయిన గ్రామం.....ఈ గ్రామం లో చాలా పెంకుటిల్లు ఉన్నాయి.
#village #godavari #harshasriram77 #konaseema #eastgodavari
#house #andhrapradesh #westgodavari