మాటలు లేవు బ్రదర్ నిజంగా ఎంత బాగుందో ఆ వూరు అలాగే అక్కడ టెంపుల్స్ చాలా బాగా అనిపించింది, దేవుడు నాకు ఎందుకు అలాంటి కోనసీమ ప్రాంతాల్లో పుట్టించలేదు అని బాధపడుతున్న బ్రదర్ చూస్తూ ఉంటే అలాగే చూస్తూనే ఉండిపోవాలని అనిపిస్తుంది అటు పక్క ప్రదేశాలు బ్రదర్ 👌👌👌 అలాంటి ప్లేసెస్ మీరు చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు బ్రదర్ 🙏🙏🙏🙏
@harshasriram773 ай бұрын
Thank you so much andi
@veerannaprasad31652 ай бұрын
చాలా ధన్యవాదాలు హర్ష శ్రీరామ్ గారు మా ఊరిని ఇంత అద్భుతంగా ప్రజలకు చూపించినందుకు😊😊
@raji-shree1432 ай бұрын
@@veerannaprasad3165❤
@kumardj35142 ай бұрын
అవిడి ane గ్రామం cheyandi ఛాలా బావుంటుంది
@samudralanagajyothi85832 ай бұрын
I felt very happy and enjoy. Tq babu. మా మామయ్య గారి ఊరు. Dr. నారాయణ తాత గారు సైకిల్ పై ఊరంతా తిరిగి ఉచితం గా వైద్యం చేస్తూ మందులు కూడా ఆయనే ఇస్తూ ఉండేవారు. వెదురుపాక గాడ్ గారు కారణ జన్ములు. Tq
@hiranyam2 ай бұрын
సిటీల్లోనుంచి అందరూ వాళ్లవాళ్ల గ్రామాల్లోకి తిరిగి వెళ్లిపోయి ఇంకా హాయిగా బతికే రోజులు రావాలి. మీరు వీడియోలతో ఇటువంటి భావనలకు బీజాలు వేస్తున్నారు. This is a great service to culture and nation. Keep up the wonderful work!
@nagireddymallidi26582 ай бұрын
వీడియో చాలా బాగా తీశారు హర్ష గారు. వెదురుపాక మా ఊరు స్టాటింగ్ కాలువ గట్టు తీసినది మా పొలం, వెదురుపాక ప్రస్తుత సర్పంచ్ మా నాన్న గారు పెద్దబ్బాయ్ గారు.
@prashanthmanthana266521 күн бұрын
రాజమండ్రి నుండి ఎంత దూరం
@KishoreKumar-qz2bq2 ай бұрын
చాలా చాలా థాంక్స్ అన్నా అద్భుతమైన village గురించి చూపించారు చాలా సుందరమైన ప్లేస్ అన్నా ❤🩹❤🩹🫂🙏
@durbhakanakarajalakshmi27732 ай бұрын
చాలా బావుంది మళ్ళీ వెదురుపాక వెళ్లినట్లు అక్కడ ఆడుకుంటున్నట్లు అనిపిస్తోంది గాడ్ గారు అమ్మవారు కళ్ళముందు కనిపిస్తున్నట్లుగా ఉంది ధన్యవాదములు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻q
@vaniappala16112 ай бұрын
❤
@asatyavani3652 ай бұрын
❤
@marripudisubrahmanyam27813 ай бұрын
వెదురుపాక లో వేంచేసి ఉన్న శ్రీ విజయ దుర్గా పీఠం వ్యవస్థాపకులు గురువుగారు శ్రీ వాడ్రేవు వెంకట సుబ్రహ్మణ్యం గారు ఆశీస్సులు, మరియు అమ్మవారి ఆశీస్సులు వెదురుపాక గ్రామ ప్రజల తో పాటుగా యావన్మంది ప్రజానీకానికి కలుగజేయాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో ద్వారా వెదురుపాక విజయ దుర్గ పీఠాన్ని సందర్శించడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@Sinchana-i2n2 ай бұрын
Pls give me your number
@madhunagapadalapadala93482 ай бұрын
Iam very happy vedurupaka gramam lo puttinanduku inka rama Krishna guruvu garu,Siva Annayya la daggara bagavath Geetha nerchukunanduku,Vijaya Durga peetam lo ma Thathayya tho kalisi tirigina kshanlu,bojanam vaaddichina samayam edhi antha Naku aa great memory but eppudu vere vurlo undi aa voorini prathi second miss avuthanu Miku chala thanks ee video chesina nduku ,mi chanel first time chusthunna i hope huge success for ur channel Thanks a lot 😍once again Nenu mi channel first time chusthunna ee video chesina meeku chala thanks andi
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@sivamanikantareddy57622 ай бұрын
వెదురుపాక ఆధ్యాత్మిక శోభతో అలరారుతున్న గ్రామం భగవద్గీతా జ్ఞానాన్ని భావి భారత పౌరులకు అందిస్తూ తరింపజేస్తుంది. అటువంటి గ్రామాన్ని సుందరంగా చిత్రీకరించి దర్శింప చేసిన హర్ష శ్రీరామ్ గారికి శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని ప్రార్థిస్తూ ధన్యవాదములు🙏🙏
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@veerannaprasad31652 ай бұрын
చాలా ధన్యవాదాలు హర్ష శ్రీరాం గారు మా ఊరిని ఇంత అద్భుతంగా ప్రజలకు చూపించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు❤🎉😊
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@parimalsairevanthsai52302 ай бұрын
Sir mee vedurupaka village ki Rajamundry నుండి RTC buses unnaya telupagalaeu
@veerannaprasad3165Ай бұрын
@@parimalsairevanthsai5230yes available Andi Daily 2 times running rjy to vpk bus
@KumariTekumudi-ox9yb2 ай бұрын
Ma village vedurupaka video chala baga thisaru super
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@Sinchana-i2n2 ай бұрын
Pls give me ur number
@sv83622 ай бұрын
Mee videos chala unique ga interesting ga untai. Thanks
@harshasriram772 ай бұрын
Thank you so much
@BalaRaju-lx7hi3 ай бұрын
Hi Harsha, Vedurupaka is very beautiful villege and super locations.very nice video.
@harshasriram773 ай бұрын
Thank you so much 🙂
@vaniappala16112 ай бұрын
నేను అప్పల బాల లక్ష్మి సరస్వతి మావారు అప్పల శ్రీరామ చంద్రమూర్తి గారు అంటే అప్పల వీరవెంకట జోగయ్య శాస్త్రి మాస్టర్ గారు శేషామణి దంపతుల నాల్గవ కుమారుడి భార్యని నేను మారెండవ అమ్మాయి కనక రాజ లక్ష్మి మేము ముగ్గురం వెదురుపాక లో పుట్టాం అని సగర్వంగా చెప్పుకుంటున్నాము. అప్పల రాజు గారి మనవలమైన మా కుటుంభం అందరిపైనా శ్రీ గాడ్ గారి ఆశీస్సులు విజయదుర్గా దేవి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చల్లగా సంతోషంగా ఉండాలని కోరుకుం టున్నాము ఇదంతా వెదురుపాక అప్పల రాజు గారు మరియు శేషామణి గార్ల ఆశిస్సులే మాకు వాణి రాజీ లత
@asatyavani3652 ай бұрын
Happy to see this vedio and Vedurupaka
@asatyavani3652 ай бұрын
❤
@asatyavani3652 ай бұрын
❤
@asatyavani3652 ай бұрын
❤
@marripudisubrahmanyam27813 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః గురువుగారికి పాదపద్మములకు ప్రణామములు.
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@cinimachudumama33712 ай бұрын
Tq maa ooru ni visit చేసినందుకు....మీరు వీడియో తీసినప్పుడు...మీ పక్కనే ఉన్నాను......i love my village..... వెదురుపాక
@Sinchana-i2n2 ай бұрын
Pls give me ur number
@sv83622 ай бұрын
Adbhutam aina video. Meeru choopinchina mandiralu, peethalu chala grand ga unnai. Weetiki chedu drishti padakunda undali. Hindu dharmaniki ee rojullo chala threats unnai.
@harshasriram772 ай бұрын
Thank యు so much andi
@dachepallirajeswari912Ай бұрын
దేవుడు వెదురు పాక ని చల్లగా chudali
@hiranyam2 ай бұрын
👌గోదావరి జిల్లాలలో అన్ని గ్రామాలూ కవర్ చెయ్యండి. నవజనార్దన క్షేత్రాలు ఒక సిరీస్, అష్ట శివక్షేత్రాలు ఒక సిరీస్, పంచారామాలు ఒక సిరీస్, లంక గ్రామాలు ఒక సిరీస్, అగ్రహారాలు ఒక సిరీస్..ఇలా
@VsivaVsiva-r6o2 ай бұрын
విజయ దుర్గా పీఠం గురువుగారు అంటే సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఊరు గురువుగారు అంటే 365 రోజులు అన్నదానం చేసే వ్యక్తి శర్మ గారు అయితే వెదురుపాక మొదలు రాయవరం దాకా కాల్వ పొడుగునా చెట్లు నాటించారు నాటించారు మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం చేశారు నేను అన్నది తప్పు ఏమైనా ఉంటే మన్నించండి❤❤❤
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@newstylesk.j.b..7935Ай бұрын
Sri madhvirat pothuluri veera bhramendra swami variki jai...namo vishwakarma nem namaha.....
@eravathi77692 ай бұрын
Video chala bagundhi andi location super ❤❤❤
@harshasriram772 ай бұрын
thank you so much
@dandaveeraswamy152 ай бұрын
రచయిత సత్యమూర్తి గారు దేవిశ్రీ ప్రసాద్ గారికి నాన్నగారు రచన సత్యమూర్తి గారు తెలుగు సినీ పరిశ్రమలో అపజయం ఎరుగని గొప్ప రచయిత
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@raoprabhakarАй бұрын
Harsha Bro, For the benefits of searching devotional places, please edit this video title to VIDURUDU - because of VIDURUDU this village name is also come Vedurupaka it looks very important. PRABHAKAR - Hyderabad
@VISAKHAPATNAM7772 ай бұрын
వెదురుపాక గ్రామం లో దేవిశ్రీ ప్రసాద్ జన్మస్థలం. పక్క గ్రామం కొంకుదురు లో దర్శకుడు మరియు హీరో యస్వీ కృష్ణరెడ్డి జన్మస్థలం అక్కడ కి కూడా వెళ్లి చూపించండి
@harshasriram772 ай бұрын
thank you so much
@Suneetha_Myneedi2 ай бұрын
బాగుంది ❤❤
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@durgaprasadthota73152 ай бұрын
TQ u for visiting my village
@harshasriram772 ай бұрын
So nice of you
@stevencharanАй бұрын
God vedura paka vijaya durgha devi rakshmam naa kuttumbamu kalapu tandri god garu 🕉️🚩🐒🏹🔱🙏
@harshasriram77Ай бұрын
Thank you so much andi Thank you so much andi
@lakshmigadiraju34263 ай бұрын
Super Harsha Garu beautiful very nice video❤
@harshasriram772 ай бұрын
Thank you so much 🙂
@rkr1303 ай бұрын
అంతా మంచే జరగాలని కోరుకుంటూ.....😊
@kumarikumari94363 ай бұрын
నీకు ఎందుకన్నా సినిమాలంటే అంత పిచ్చి ప్రతి ఒక్కడు ఏదో ఊర్లో పుట్టే ఉంటాడు కదా అన్నయ్య సినిమా వాళ్ళని అంటే ఎందుకు అంత పిచ్చి నీకు
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@Lucky327672 ай бұрын
హలో హర్ష అన్న దేవిశ్రీప్రసాద్ గారి ఇంటికి వెళ్లే దారిలో మండువా లోగిలి చూపించావు కానీ అదే వీధిలో కొంచెం ముందు దేవి శ్రీ ప్రసాద్ గారి నాన్నగారి పాత ఇల్లు ఒకటి అక్కడ ఉంది అది చాలా బాగుంటుంది వీడియో తీస్తే బాగుండును
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SuryaKumariDuddu3 ай бұрын
By teaching githa and training children they are doing good job and no doubt that place will flourish
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@nithyavenky98202 ай бұрын
Soo nice Harsha Garu 👌👌👍💕
@SuryaKumariDuddu3 ай бұрын
Harsha garu good job thank u
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SB7Channel3 ай бұрын
వీడియో చాలా బాగుంది మాస్టర్
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@karimullashashaik86843 ай бұрын
Very good explained harsha Bhai 🎉
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@ksnrallinonechannel83672 ай бұрын
Vedurupaka pakka pakka village madi Kuthukuluru
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@RaniKumari-pu2mp3 ай бұрын
Hello harsha, gud evng, abbo pilladidhi chala chinna peru,
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@laxmisworld36603 ай бұрын
Ma ooru anna ❤vedurupakka my birthday place 😊
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@karuturidevicharan4132 ай бұрын
Super anna😊😊
@Lucky327672 ай бұрын
నా పుట్టిల్లు కూడా వెదురుపాక❤
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@VenkataraoLanka-mf6pt2 ай бұрын
ఇది మా ఊరు సార్ 👍🏻
@venkypolisetty42943 ай бұрын
Like from Srikakulam 🎉
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@DeviSurisetti-j6o2 ай бұрын
Super harsha garu my village
@DVenkat-jv1wy2 ай бұрын
Vedurupaka addaa momuluga vudadhu Mari........💥💪
@pvmkrishnakumar76843 ай бұрын
Hi Mr Harsha sir, Namaste. You are talking Devi sri prasad only, I think but his father satya murty is also a famous dialogue and story writer. Yiu have forgot to tell you about that. All the best for your future videos. Be Safe. Wishes Krishnakumar TN ❤❤❤
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@sreejavakacharla72272 ай бұрын
Thanks anna madhi kuda vedhurupaka
@VaralaxmiVara-gz4jm2 ай бұрын
Tq ma vuru chupichinadu ku
@venkateshwararaotillapudi74792 ай бұрын
టి. వీర వెంకటేశ్వర రావు
@harshasriram77Ай бұрын
Thank you so much
@batturamanaiah78403 ай бұрын
Supre Video
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@hymavathin72862 ай бұрын
OM OM OM OM OM OM OM 🙏
@harshasriram772 ай бұрын
Thank you so much
@gadesrinivasaraonaidu70943 ай бұрын
Good video super
@harshasriram772 ай бұрын
Thank you so much andi Thank you so much andi
@indumathidevi72892 ай бұрын
నా పుట్టిన ఊరు వెదురుపాక
@VerrattejSatyavolu2 ай бұрын
Gruvugaaru meeku maa family tarapuna dasarasubaakankshlau
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@sriramacreations22892 ай бұрын
Vedurupaka is very beautiful and spiritual village
@shivashiva09202 ай бұрын
Super bro dsp house cusam❤
@patnamsuresh8322 ай бұрын
Bro nandyal nundi vedhurupaka temple ki yela vellalo chepputhara bro?
@harshasriram77Ай бұрын
Ok andi
@patnamsuresh832Ай бұрын
@@harshasriram77 route map cheppandi bro
@SreelekhaAlluri2 ай бұрын
Harsha anna oka help kavali idi cheste oka famili ni kalipina vallu aitaru anna plz reply ivvandi thurpu godavary gurinchi telusukovali anna
@harshasriram772 ай бұрын
Ok bro
@lakshmilakshmi-wq4oi2 ай бұрын
Namaste sir 🙏
@venkataanandavarmaperichar17532 ай бұрын
101 gadapala Pericharla laxmi pathi raju gari illu , Gudivada village, s. Rayyavaram mandalam, vizag district lo unnadi. Already aa video viral avutundi. Meeru ayite inka vivaram ga cheppagalaru.
Ananyam a janaha paryupasathe theshabhi nithyabhiyuktaanaam yogakshemam mahyaham
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@muralimohanchennoju88913 ай бұрын
హర్ష గారు ఆ బుడ్డోడి పేరు ఏమిటి అంత చిన్న పేరు😅😅😅😅😅😅😅 మీ విడియో సూపర్
@kumarikumari94363 ай бұрын
నీకు ఎందుకన్నా సినిమా వాళ్లంటే అంత పిచ్చి ప్రతి ఒక్కడు ఏదో ఊర్లో పుట్టే ఉంటాడు ఏదో ఒక పని చేసుకొని పక్కన ఊరికి వెళ్తారు
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@saikrishna73643 ай бұрын
Nice
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SandhyaNagireddy2 ай бұрын
👌👌
@SuryanarayanaAngara2 ай бұрын
Hi anna Sry ela chepthunna nduku. Vedio vesetapudu purthiga telusukuni tiyyandi. Look kosam kakunda fact cheppandi
@manasweta2 ай бұрын
I also burned here on 20/09/1951 in the then munsiff garu house where my grand father was a teacher.
@bangaruthalliofficial11872 ай бұрын
Maku near by andi
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@smsreddy32992 ай бұрын
ఇది మా వూరు అండి
@Lucky327672 ай бұрын
Yes bro
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@sravaninakka74612 ай бұрын
Car velthunda andi akkadiki
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@TravelWithSriks2 ай бұрын
Baby movie music dir Vijay valladi kuda ade vuru
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SathiSudha-h8z2 ай бұрын
Madi vedurupaka andi
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SathiSudha-h8z2 ай бұрын
@@harshasriram77 welcome andi
@sarmalakkapragada82702 ай бұрын
Main road idena village ki
@harshasriram772 ай бұрын
Already uploaded
@vamsikrishna6514Ай бұрын
Please send complete address
@Sunitha-14332 ай бұрын
Ma ooru rayavaram
@srikanthcheelapally88873 ай бұрын
Anna
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@Vaaraahi5Ай бұрын
Can we have Vedurupaka god gari number??
@harshasriram77Ай бұрын
No
@srajunanda2 ай бұрын
🕉️
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@chsrinivas80383 ай бұрын
You have to mention satyamurty Gari Abba dsp ante inka bagundedi
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@SreelekhaAlluri2 ай бұрын
Anna andariki reply ichav naku istav ani anukuntunna anna
@harshasriram772 ай бұрын
Cheppu bro
@sheiknasreen54572 ай бұрын
Bro akkada Majid kanipimchaledha miku
@saikrishna73643 ай бұрын
Yamaha fz me bike marindi Activa ki
@harshasriram772 ай бұрын
Vundi bro adhi kuda
@SwarnaBhargavi-n4t2 ай бұрын
anna apudu vacharu miru ayyo miru ante naku chala abhimanam anna,ayyo nenu miss ayyanu,vedurupaka pakkanne konkuduru ma ooru anna konkuduru lo kuda chala manchi temples unnayi,chala famous ayina budathaala mamidi ani anni temples untayi saibaba temple chala famous anna,miru compulsory ravali ani request chesthunna anna,saibaba temple ma mavayagaru chestharu chala explanation evvachu anna please visit cheyandi anna,miru geetha mandiraniki vellinapudu akkada pravachanam avthondhi ga,white dhoti kattukunna ayana ma husband,pravachanam chepthunna aayana ma mavayya randi anna tappakunda
@harshasriram772 ай бұрын
Tappakunda e sari vasta....
@srinivasumandalemula69982 ай бұрын
Director vasu varma di kuuda same village
@VerrattejSatyavolu2 ай бұрын
Maa vaarini maapillalani ellavelala kaapaadandi
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@chvarma38042 ай бұрын
Me background music asalu bagoledu
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@saikrishna73643 ай бұрын
E madya me video late avtunnayi
@harshasriram772 ай бұрын
Work
@SuryanarayanaAngara2 ай бұрын
Hi anna. Sry to say fact telusukuni vedios cheyyandi anna. Konni konni tappulunnay
@VsivaVsiva-r6o2 ай бұрын
విజయ దుర్గా పీఠం గురువుగారు అంటే సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఊరు గురువుగారు అంటే 365 రోజులు అన్నదానం చేసే వ్యక్తి శర్మ గారు అయితే వెదురుపాక మొదలు రాయవరం దాకా కాల్వ పొడుగునా చెట్లు నాటించారు నాటించారు మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం చేశారు నేను అన్నది తప్పు ఏమైనా ఉంటే మన్నించండి
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@srikanthcheelapally88873 ай бұрын
Hii
@harshasriram772 ай бұрын
Thank you so much andi
@VsivaVsiva-r6o2 ай бұрын
సారు ముందుగా ఈ వీడియో తీసి మొత్తం అంతటా చూసి ఇలా చేసిన అందరికీ ధన్యవాదాలు అండి విజయ దుర్గా పీఠం అయినా గాయత్రి పీఠం అయినా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ ఊరైన ఎవరైనా ఊరికి మంచి చేయాలి గురువుగారు అయితే పేద వాళ్ళ కైనా ఎవరికైనా అన్నదానం చేయడం ముందుంటారు అదే గాయత్రి పీఠం శర్మ గారు అయితే వెదురుపాక మొదలు రాయవరం ఎండింగ్ దాకా కాలవ గట్టు పొడవునా చెట్లు నాటించి మంచి పని చేశారు మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఊరికి ఏం చేశారు తప్పుగా ఏమైనా ఉంటే మన్నించండి
విజయ దుర్గా పీఠం గురువుగారు అంటే సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి కొలువై ఉన్న ఊరు గురువుగారు అంటే 365 రోజులు అన్నదానం చేసే వ్యక్తి శర్మ గారు అయితే వెదురుపాక మొదలు రాయవరం దాకా కాల్వ పొడుగునా చెట్లు నాటించారు నాటించారు మరి దేవిశ్రీ ప్రసాద్ గారు ఏం చేశారు నేను అన్నది తప్పు ఏమైనా ఉంటే మన్నించండి