Loco Pilots | What Causes Work Stress? | What Steps Taken to Solve Their Problems?| Idi Sangathi

  Рет қаралды 206,103

ETV Telangana

ETV Telangana

Күн бұрын

దేశంలో ఎక్కువ మంది తమ ప్రయాణ అవసరాలకు ఆశ్రయించే రవాణ సాధనం రైళ్లు. గంటలు, రోజుల పాటు ప్రయాణిస్తూ .. వేలాది మందిని గమ్యస్థానాలను చేర్చడంలో వీటిది కీలక పాత్ర. అయితే ఆ ప్రయాణం సాఫీగా సాగాలంటే వాటిని నడిపించే లోకో పైలెట్లది ముఖ్య భూమిక. ఓ విధంగా చెప్పాలంటే లోకో పైలెట్ల చేతుల్లోనే వేలాది ప్రాణాలు ఉంటాయి. వీరు ఏమాత్రం ఏమరుపాటు ప్రదర్శించినా...ప్రమాదాలు చవిచూడాల్సి వస్తుంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం లోకో పైలెట్లు పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. పరిమితికి మించి పని గంటల్లో విధులు
నిర్వహించాల్సి రావడంతో అనేక మంది అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. లోకో పైలెట్ల పని ఒత్తిడి వల్లే ఇటీవల పలు రైలు ప్రమాదాలు జరిగాయనే...విమర్శలు ఉన్నాయి. మరి ఎందుకిలా.? లోకో పైలెట్ల పని ఒత్తిడికి కారణం ఏమిటి. వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి.
#idisangathi
-------------------------------------------------------------------------------------------------------------
#etvtelangana
#latestnews
#newsoftheday
#etvnews
-------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Telangana Channel !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ts.etv.co.in
☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
☛ Subscribe to our KZbin Channel : bit.ly/2UUIh3B
☛ Like us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Follow us : / etvtelangana
☛ Etv Win Website : www.etvwin.com/
------------------------------------------------------------------------------------------------------------

Пікірлер: 238
@ramkrishnapuli9573
@ramkrishnapuli9573 9 ай бұрын
Thank you etv for giving coverage to our problems. I hope public also support us by seeing this video.
@bingo7697
@bingo7697 9 ай бұрын
Yes we support
@mnarasimharao7140
@mnarasimharao7140 9 ай бұрын
కమ్యునిస్టులు పాలించిన అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటారు. బెంగాల్ ను అప్రతిహతంగా పాలించి బోలెడు కర్మాగారాలను తీసుకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇపుడు ఆ రాష్ట్రం దేశంలోనే పరిశ్రమల్లో అందరి కన్నా ముందున్న రాష్ట్రం. ఇక కేరళ సంగతి చెప్పనే అక్కరలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలు కావలసిన అందరూ మధ్య ప్రాచ్య దేశాలకు వలస పోతూ ఉంటారు. గ్యాస్ ధర పెరగడానికి గత రెండు మూడేళ్ళలో ఉన్న పరిస్ధితులు మీకు కనపడవు. సామాన్యులకు అనుకుంటూ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం కూడా వెనిజులా అయి కూర్చుంటుంది. మీకు వంతపాడే రఘురామ్ రాజన్ భారతదేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతుంది అంటాడు మూడు నెలలకు ఒకసారి. మరి భారతదేశమేమో బ్రిటన్ ను దాటి జర్మనీ ని ఎప్పుడు దాటుదామా అని చూస్తూ ఉంటుంది. స్వావలంబన సాధించే క్రమంలో కొన్ని సార్లు కష్టాలు తప్పవు. అది మీకు అర్ధం అవదు. మీ ఆలోచన ఏమంటే అందరినీ పేదరికం నుండి బయటకు తీయడం కష్టం కాబట్టి దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు తక్కువమంది కాబట్టి వారిని కూడా దాని క్రిందకి తోసేసి సమానత్వం సాధిద్దాము అని. కష్టమైనదేదీ మీరు చేయరు కదా. సులభమైన విధ్వంసకర పనులు చేయడంలో సమూహం దిట్ట కదా.
@Vinay-is5tt
@Vinay-is5tt 9 ай бұрын
Yes only evng only Cover Railways news
@rajeshpapani
@rajeshpapani 9 ай бұрын
train tickets penchinappudu passengers kosam em ayina adigaara penchodhu ani meeru?
@bingo7697
@bingo7697 9 ай бұрын
@@rajeshpapani vallu enduku adugutaru, neeku noru leda, chetulleva?
@sharukh6050
@sharukh6050 9 ай бұрын
👍 Government లోకో పైలట్ ల సంఖ్య పెంచాలి, shift లు పెట్టాలి,కొత్త గ్రూప్ నోటిఫికేషన్ relese చేసి recritment చేసుకోవాలి.👍👍
@RameshBabu-986
@RameshBabu-986 9 ай бұрын
రైల్వే ఉద్యోగులు బాగా చెప్పారు వాళ్ళు కొరిదే రైట్ 👌ETV థాంక్స్ ✌️
@sivakesava7427
@sivakesava7427 9 ай бұрын
ఈ రైళ్ళ సిబ్బంది వారికోరికలు నెరెవేర్చిలి మంచిజరగాలి. ఓం నమో వెంకటేశయ.
@plnarayan831
@plnarayan831 9 ай бұрын
Thank you ETV to escalate Locopilots problems 🙏
@aadiadityakmm3905
@aadiadityakmm3905 9 ай бұрын
రైల్వే ట్రాక్మెన్ వ్యవస్థ గురించి ఒక వీడియో చేయండి సార్. ట్రాక్మెన్ ఇబ్బందుల గురించి ఒక ఆర్టికల్ రాయండి సార్, రైల్వేలకు వెన్నుముక ట్రాక్ మెన్స్....
@e.srinivasrao3146
@e.srinivasrao3146 9 ай бұрын
Salute to locopilots central govt should takeimmediate steps. Be responsible
@gopalakrishna7215
@gopalakrishna7215 9 ай бұрын
Yes this is very important. Loco pilots concerns has to be looked in to. And more Loco pilots are to recruited and the time limit should be 8 hours. And the facilities in the cabin to be improved with AC because he is the pilot who has to take care of all the passengers taking to the destination. Other issues related to the personal habits also to be reviewed with each pilot. If one accident also there is heavy loss like cost of the track damaged , the coaches, human loss, over heads and the reputation . Must be there is immediate action on the gaps. And at a point of time means at certain age the IQ of the pilot to be studied.
@gudlaraju2497
@gudlaraju2497 9 ай бұрын
Thank u ETV for showing our problems….😢
@KS-wt7rj
@KS-wt7rj 9 ай бұрын
AC cabin and toilets, provision for quality food should be arranged
@d.p.d.prasadprasad8966
@d.p.d.prasadprasad8966 9 ай бұрын
Yes you are correct sir. Loco pilots are very important people in our country. But Railways dont care about their welfare. A railway officer sits in his AC room and takes lakhs of rupees as salary. This is hard working job their.vigilant eyes are always awake throughout the night. Their problems should be addressed sympathetically. We have a funny central govt.which will not care about anything. As a public I extend my full support to these warriors of our society.👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@adr23
@adr23 9 ай бұрын
Every month 20days night duty...16hrs continuos duty...outstation rest only 8hrs...2hrs for getting fresh and food...remaining 6hrs...1hr before call book for duty...so hardly 5hrs sleep...then again 12 to 15hrs duty...nearly 3days at outstation same process...no leaves at all...no periodical rest also...biggest issue mental torture...padukovalnte tindi maneyyali...tinalante nidra manukovali..andaru passenger locopilot gurinchi chusi oho inta pakkaga untada duty anukuntaru...but goods working completely different😢😢😢
@Sumanth_సుమంత్_Telangana
@Sumanth_సుమంత్_Telangana 9 ай бұрын
@aditya are you loco pilot?
@vijaykrishna5199
@vijaykrishna5199 9 ай бұрын
Hats off to all loco pilots......and your efforts.....No words....especially in summer season...
@venkateshkamana5722
@venkateshkamana5722 9 ай бұрын
You are not doing free service to Indian Railways, you are receiving more than one lakh rupees salary per month and that too enjoying local home town postings with no transfers at all.
@anilkumar-dl5pb
@anilkumar-dl5pb 9 ай бұрын
@@venkateshkamana5722 meeru ala feel avutunnaru anthe, Central govt job vachi vadilesi vellipotunnaru ante yentha worst meere ardham chesukovachu, mi relatives lo yevaraina vunte kanukomdi
@venkateshkamana5722
@venkateshkamana5722 9 ай бұрын
​@@anilkumar-dl5pbAnil garu,, meeru cheppi nattu central government job worst ayithe vadhili vesi better position Loki velipovacchu,,, yevaru bond raayinchukovadam ledhu ga?
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 9 ай бұрын
🚊🚃 కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి 🙏🙋☑️
@aakarshana8063
@aakarshana8063 9 ай бұрын
For the perfect safety of passengers ! ఇక నుండి రోబో నే మన లోకో పైలట్ ! ✌ - విజయ్ ,ఒంగోలు
@sureshrouthu8798
@sureshrouthu8798 9 ай бұрын
As a Assistant locopilot. Locopilot is the One of the Toughest job. Central Government job ani cheyyadam thappa. Passionate ga lekapothe job cheyyalem. Professional life family life balance avvadu
@DurgaPrasad-os8uf
@DurgaPrasad-os8uf 9 ай бұрын
Hi bro na ambition kuda alp annaya nak kochem help cheyandi annaya miru ekkada untaro leda mi number ivvandi bro konchem reply iyyara annaya nenu mi laga alp kavali annaya mi alp's andaru na inspiration annaya but idi na chinnapati aim so miku tochinanta help cheyandi annaya 🙏🙏🙏🙏🙏🙏🙏
@jaiveernaikcollection
@jaiveernaikcollection 9 ай бұрын
At least army వెళ్ళండి దేశము కొసము work chesanu ani gurthinmpu ఉంటుంది don't come this job
@sureshrouthu8798
@sureshrouthu8798 9 ай бұрын
@@DurgaPrasad-os8uf bro andharu AIM anukone vastaru ee job loki. But job conditions chala worst ga vuntai. Vere job prepare avvu bro.
@polakapallisunandu736
@polakapallisunandu736 9 ай бұрын
​@@jaiveernaikcollection idi kuda. Prajallaki seva chesthunata evaru rakapotha railway nadavadu railway nadavakpotha deshaniki chala problems untayi neeku emi telusu railway gurinchi
@jaiveernaikcollection
@jaiveernaikcollection 9 ай бұрын
Iam just working in last 07yers.naaku telisinatha వరకు cheppanu vachhi ee job lo maa laga ఎవరు struggle avvadu ani
@jeevaratnamthanukula4848
@jeevaratnamthanukula4848 9 ай бұрын
Hats of to those steam engine drivers and firemen who dont have even a seat to sit in the engine compared to diesel and electric locos. Work load any how should be reduced by recruiting sufficient staff especially in train and track related staff and unemployment can be curtailed
@Ch.Hemachander-03
@Ch.Hemachander-03 9 ай бұрын
Nenu iyathe Bank Exams ki preparation chesthunna and naku RBI lo job kavali ani pedda korika. Naku ippudu Loco Pilots Work Stress baga telisindi. Salute miku🫡,Miru mana lanti passengers ni kshemanga gamyaniki cherustunnaru. Twarga dinikosam Government consider cheyyali and ekkuvaga bhariti cheyyali! Ee Sector lo matrame kaadu,Chala Government Vibhagallo ide paristhiti. Staff Shortage undi!
@newzen6385
@newzen6385 9 ай бұрын
Project engineers అనబడే మేము కూడా తీవ్ర సమస్యలు ఎదురకొంటున్నం...కేంద్ర ప్రభుత్వం contract వారిని regularise చేయాల్సిందిగా మనవి
@Crazy-uf3gg
@Crazy-uf3gg 9 ай бұрын
which company
@alapatiramadevi8834
@alapatiramadevi8834 9 ай бұрын
Thank you E tv
@kingkartikvarma
@kingkartikvarma 9 ай бұрын
I think train fares should be increased.Last time they increased in 2013.Railways will have more budget and they can appoint more loco pilots.
@rkc342
@rkc342 9 ай бұрын
Elections are ahead..just want media focus
@srikarchandra3798
@srikarchandra3798 9 ай бұрын
Railways are in profits no need to increase fare . Other wise they will run special trains thats it .
@mnarasimharao7140
@mnarasimharao7140 9 ай бұрын
కమ్యునిస్టులు పాలించిన అన్ని రాష్ట్రాల్లో ప్రజలు అందరూ స్వర్గంలో ఉన్నట్టు అనుకుంటారు. బెంగాల్ ను అప్రతిహతంగా పాలించి బోలెడు కర్మాగారాలను తీసుకు వచ్చి ఉద్యోగాలు ఇచ్చారు. ఇపుడు ఆ రాష్ట్రం దేశంలోనే పరిశ్రమల్లో అందరి కన్నా ముందున్న రాష్ట్రం. ఇక కేరళ సంగతి చెప్పనే అక్కరలేదు. అక్కడ పరిశ్రమలు ఎక్కువ అయిపోయి ఉద్యోగాలు కావలసిన అందరూ మధ్య ప్రాచ్య దేశాలకు వలస పోతూ ఉంటారు. గ్యాస్ ధర పెరగడానికి గత రెండు మూడేళ్ళలో ఉన్న పరిస్ధితులు మీకు కనపడవు. సామాన్యులకు అనుకుంటూ తాయిలాలు ఇచ్చుకుంటూ పోతే మన దేశం కూడా వెనిజులా అయి కూర్చుంటుంది. మీకు వంతపాడే రఘురామ్ రాజన్ భారతదేశ ఆర్ధిక పరిస్ధితి దిగజారుతుంది అంటాడు మూడు నెలలకు ఒకసారి. మరి భారతదేశమేమో బ్రిటన్ ను దాటి జర్మనీ ని ఎప్పుడు దాటుదామా అని చూస్తూ ఉంటుంది. స్వావలంబన సాధించే క్రమంలో కొన్ని సార్లు కష్టాలు తప్పవు. అది మీకు అర్ధం అవదు. మీ ఆలోచన ఏమంటే అందరినీ పేదరికం నుండి బయటకు తీయడం కష్టం కాబట్టి దారిద్ర్య రేఖకు పైన ఉన్నవారు తక్కువమంది కాబట్టి వారిని కూడా దాని క్రిందకి తోసేసి సమానత్వం సాధిద్దాము అని. కష్టమైనదేదీ మీరు చేయరు కదా. సులభమైన విధ్వంసకర పనులు చేయడంలో సమూహం దిట్ట కదా.
@Chemistry2010
@Chemistry2010 9 ай бұрын
రామ మందిరం కట్టారు కదా అన్ని సమస్యలకి అదే పరిష్కారం
@Inter-fail-03W
@Inter-fail-03W 9 ай бұрын
కరెక్ట్ .. 😂😂
@RajeshNammi-z8r
@RajeshNammi-z8r 9 ай бұрын
Langaga
@littlestarsshorts
@littlestarsshorts 9 ай бұрын
Tq Etv for covering our work stress
@vaishnaviindugula7620
@vaishnaviindugula7620 9 ай бұрын
Thank you ETV 🙏🙏
@babjeesarika2633
@babjeesarika2633 9 ай бұрын
Railways should be treated as infrastructure. Loco pilots should be provided with best facilities in engines itself
@bellamkondamanikantha5172
@bellamkondamanikantha5172 9 ай бұрын
Bro what are the facilities given please tell me.every one will know.
@kasturijanardhan
@kasturijanardhan 9 ай бұрын
Thank you Etv
@vivekcandy
@vivekcandy 9 ай бұрын
Locopilot jobs పెంచాలి. Vande Bharat lanti trains వేస్తున్నారు కానీ జాబ్స్ create చేయట్లేదు So sad for these people
@rajapolmera3817
@rajapolmera3817 9 ай бұрын
a job ki lac lo salaries echi , tickets fair matramu pencha kuda dhu. thinada ni thindi lekka poyyena mandha mandha ni kanestaru . school hospital employment govt e chuusu kova li. mandha ni matramu kantaru
@vivekcandy
@vivekcandy 9 ай бұрын
@@rajapolmera3817 టికెట్స్ రేట్ పెంచాలి బ్రో అలాగే ట్రైన్స్ పెంచాలి అలాగే జాబ్స్ కూడా పెంచాలి ఇక్కడ సమస్య ఓన్లీ ట్రైన్స్ eh పెరుగుతున్నాయి అందరినీ govt eh చూసుకోవాలి అంటున్నావు. మరి govt ఉన్నది ఎందుకు ప్రజల కోసం eh. పెట్టాల్సిన దగ్గర పెట్టాలి, అనవసరం అయిన చోట కాదు. లక్షల్లో జీతాలు అంటున్నావు, రాజకీయ నాయకులు లక్షల కోట్లు మింగడానికి ఉంటాయి డబ్బులు కానీ సాలరీస్ ఇవ్వడానికి మాత్రం కష్టం అహ్??
@bkr6019
@bkr6019 9 ай бұрын
It is should be covered in national channels
@saiprakashadepu6054
@saiprakashadepu6054 9 ай бұрын
As a railway employee I can vouch this railways is the worst department to work with zero work balance between personal life and duty, no leaves no rest no holidays always posted at remote areas without any basic facilities
@mpraveen2241
@mpraveen2241 9 ай бұрын
Track maintainers gurinchi koodaa chepte baguntadi
@45jallyvinaykumar43
@45jallyvinaykumar43 9 ай бұрын
Thank you ETV
@rayapati1987
@rayapati1987 9 ай бұрын
Locopilot ki respect dorakadum laydu, officers deeni meeda drusti pettali,quality food and quality rest provide chaysi,leaves istay baguntundi.
@tamminenianilkumar6257
@tamminenianilkumar6257 9 ай бұрын
Ayya not only locopilots operating dept motham ki ee problem untayi sir iam a STATION MASTER we have also huge problems no proper rest... Extra duties... Health...issues mental Disorders & BP SUGAR.. Regular ga perigipotayi
@manikantag9882
@manikantag9882 9 ай бұрын
Secunderabad railway division chaala darunam
@madhusudhanagandhodi5892
@madhusudhanagandhodi5892 9 ай бұрын
Make a video on loco pilot's Essential qualification, salary & allowances, facilities provided by railway. Any other employees ( with same essential qualification) taking salary+facilities. Pls explain with relevant supporting papers.
@Unprofessional.88
@Unprofessional.88 9 ай бұрын
Thank you etv😢
@kamalakarpittala6234
@kamalakarpittala6234 9 ай бұрын
Track maintainers gurinche kuda video cheyandi we are struggling Alot 😢
@ramanjaneyuluparisekshatri2243
@ramanjaneyuluparisekshatri2243 9 ай бұрын
Trains late running is major problem....hours and hours stoping in stations also problems to locopilots....
@rkc342
@rkc342 9 ай бұрын
Not only loco pilots all railway employees are facing lot of problems... including NPS is one of them.. Train fare should be increased lot of employees have salary less than 30k in 2024 also.
@vinod6151
@vinod6151 9 ай бұрын
Neekem thelsura , loco pilot badha
@revathijoga8590
@revathijoga8590 8 ай бұрын
Thanks etv
@rajurm7438
@rajurm7438 9 ай бұрын
Atleast should provide AC Cabins for SUMMER Session
@prerepaspvsdprasad4831
@prerepaspvsdprasad4831 9 ай бұрын
It is the responsibility of central government
@santhuch7355
@santhuch7355 9 ай бұрын
samshyalu evariki levu veellu samashyalanu shrustistharu
@polakapallisunandu736
@polakapallisunandu736 9 ай бұрын
Musukoo raa vallau anni thatukuni work chesthunaru kabbata janallu safe gaa destination reach avthunaru valla problems lekunda cheyali valla kastapetakunda staff increase cheyali
@yanniiboy1961
@yanniiboy1961 9 ай бұрын
Central government consider loco pilot grivience, and appoint new staff too.
@abilashananthula6966
@abilashananthula6966 9 ай бұрын
Government, please take care of the loco driver issues. Their services have to be honoured by all the citizens of Bharat.
@sivakumarhnv6544
@sivakumarhnv6544 9 ай бұрын
My question is that everyone knows the fact n importance of the job but why Central Govt is showing negligence attitude. Govt should react within no time n fillup all the posts as boz it's a matter of public health n safety.
@Troller2.024
@Troller2.024 9 ай бұрын
Tq for understanding our problem bro
@rajeshpapani
@rajeshpapani 9 ай бұрын
ippudu employees ki istunna salary lo 30% matrame salary ichi kotha recruitment chesthe saripothadi.kotha notifications ivvatledu ante jeethalu ivvalekane voche profits jeethalake pothe inka railway tracks yela update chestaru.thakkuva jeethaniki chese vaadu chestadu istam leni vaadu inkoti chusukuntadu.okkariki iche salary thoni mugguriki ivvochu.
@rajeshpapani
@rajeshpapani 9 ай бұрын
@@jonnalagaddatony510 Britishers time lo seperate chesaru,india okkate union budget nundi railway ni seperate ga undedi anduke merge chesaru anni countrys laaga.
@rajeshpapani
@rajeshpapani 9 ай бұрын
@@jonnalagaddatony510 ma nunde kada railway employees ki free ticket kada.maa nundi thisukoni train coches ki tacks ,signal development ki yentha budget peduthunnaru?kotha staff lekapovadame ee pressure, kotha vallani recruit cheyali ante unna vallake jeethalu ivvaleni situation inka kotha vallaki yela istaru ani cheyatledu ,ippudu unna salary thagginchi staff ni recruit chesthe employees ki burden thagguthadi un employement thagguthadi
@rajeshpapani
@rajeshpapani 9 ай бұрын
@@jonnalagaddatony510 unemployment ki private ki relation yenti bro,anni state lo kaalilu unnayi vaatiki kuda adhe reason ah? nenu kuda loco pilots ki rest kavali antunna kaani rest isthe aa work cheyadaniki employees leru kotha notifications idham ante budget ledu.anni states lo ide problem.anduke out sourcing,contract base meeda thisukuntunaru okka reguler employee ki iche salary tho mugguriki ivvochu inka pension, allowances kuda undavu.reguler employees ni thisukoka povadaniki ide main reason, telangana gvt 59yrs unna age ni 61yrs ki chedindi deniko telusu ga. retired ithe money ivvali intlo kurchopetti pension ivvali antha money levu anega .meeru annatle private lo chesthe 4 times yekkuva salary vosthe privatization ki yenduku vodhu antunaru?
@nareshd6823
@nareshd6823 9 ай бұрын
Modi vachina taruva government sector anni ammutunnadu
@Enta_Trainer
@Enta_Trainer 9 ай бұрын
good job...brs total kaali avvali
@vinny.krishna6882
@vinny.krishna6882 9 ай бұрын
Pls spread every channel
@raghunath854
@raghunath854 9 ай бұрын
Railways should provide AC cabin for locopilot's
@madhukonchadakonchada4404
@madhukonchadakonchada4404 9 ай бұрын
All field present situation same Man power defi
@gummulurisubrahmanyam6259
@gummulurisubrahmanyam6259 9 ай бұрын
Good
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 9 ай бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ భారత్ మాతా కి జై Lokopilot కి Stress ఉండవచ్చు కాదనలేదు, వీరికి యోగ, తప్పనసరి చెయ్యాలి, locopilot ఆరోగ్యం బాగుంటుంది, ప్రయాణీకులు సేఫ్ అందుతుంది
@gourishankar4909
@gourishankar4909 9 ай бұрын
Sollu cheppaku raaa..... Solution kavali
@karnakarkanumalla4358
@karnakarkanumalla4358 9 ай бұрын
Orey yoga enti raaa
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 9 ай бұрын
@@gourishankar4909 సోదర నాకు తెలిసింది నేను చెప్పను ఒరేయ్ అనటం wrong
@rajeshlife-vj2di
@rajeshlife-vj2di 9 ай бұрын
@@karnakarkanumalla4358 Orey yoga చెబితే నీకు ఏమిటి రా
@gourishankar4909
@gourishankar4909 9 ай бұрын
@@rajeshlife-vj2di Babu slogans iste em labam raa
@jaganvangala4175
@jaganvangala4175 9 ай бұрын
Takeing with representing
@jaswanthgaming8033
@jaswanthgaming8033 9 ай бұрын
మోడీ కి దేవుడు లు మీద ఉన్న శ్రద్ధ మనుషులు మీద ఉండదు.
@santhoshkumar-qk9cx
@santhoshkumar-qk9cx 9 ай бұрын
I am A mechanical engineer but no job present Bus driver
@sivaroyc
@sivaroyc 9 ай бұрын
I m bus mechanic
@Vijayawada_Traveller_Sudheer
@Vijayawada_Traveller_Sudheer 9 ай бұрын
New notifications matram ravadam ledu 😢 Jobs kodam youth chala kali ga vunnaru
@kesaripalliraju3133
@kesaripalliraju3133 9 ай бұрын
Mr MODI... pls... RECRUITMENT IMMEDIATELY vaccanies.....jafa koburulu cheppaku.....modi sir....Samudramu lo munagadam kaadu.... RECRUITMENT cheyyu... SWAMY' MODI BABAI 😢😢😢😢😢😢😢😢😢SAVE PASSENGERS LIFES AND give freedom to LOCO PILOT...MR MODI😢😢😢
@sudhakaryadav8425
@sudhakaryadav8425 9 ай бұрын
Good sir
@DurgaSahana-i9j
@DurgaSahana-i9j 9 ай бұрын
👍💯
@jaganmohan613
@jaganmohan613 9 ай бұрын
Continuous night duties also problem
@rameshpericharla6669
@rameshpericharla6669 9 ай бұрын
Change the Recruitment process for ALP posts.Then Sufficient Staff will come.
@srikanthgandla3860
@srikanthgandla3860 9 ай бұрын
Bsf jawan gurinchi oka video cheyandi daily 14 to 15 hrs border duty ఒక్క roju kuda rest undadhu family maintain cheyaradhu selavu ivvaru enda vaana chali weather edhaina duty duty cheyali government nunchi benfits m levvu
@harshavardhan8360
@harshavardhan8360 9 ай бұрын
Aeroplane pilots guided by international standards...where as loco pilots guided by Indian standard...😂
@arjunasukupalli6010
@arjunasukupalli6010 8 ай бұрын
Please solve our problems fastly
@abhinavkumar5788
@abhinavkumar5788 9 ай бұрын
Central government is reason for all problems
@user-Ashok2023
@user-Ashok2023 9 ай бұрын
🎉❤
@ambatijyostna7715
@ambatijyostna7715 9 ай бұрын
Almost anni jobs alaneunnai. Over work overtime common aindi Without thinking about personal life of employee undergoing a lot of mental stress
@polakapallisunandu736
@polakapallisunandu736 9 ай бұрын
Kani ee railway job stress chala ekuva especially field works jobs office loi emi undi
@saikumarsatham7213
@saikumarsatham7213 9 ай бұрын
General coach numbers penchali express train lo minimum 4 coach vundali
@baburaokurakula1269
@baburaokurakula1269 9 ай бұрын
Loco pilot working hours should not be more than 6 hours per day If they work more than 12 hours per day it creates chanses for accident Recurrent sufficient staff to avoid accident Loco pilot cabbin should be provided AC, pilot should not be strain
@nagrajh5887
@nagrajh5887 9 ай бұрын
మన రాష్ట్రం లో ఉన్న పోలీస్ ల బాధలు ఎవరికీ కనిపించడం లేదు... పోలీస్ అంటే SI తో IPS కాదు కాదా. కాన్స్టేబుల్ వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయ్
@mahipalreddybardipurnizama9199
@mahipalreddybardipurnizama9199 9 ай бұрын
కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఉద్యోగం లో మనసు బర్థి చెయ్యాలి ప్రైవేటు ఎందుకు ఇచ్చారో ఇది కేంద్ర పాలిత మంచిది కాదూ
@chkishore2154
@chkishore2154 9 ай бұрын
Next fivers lo mothum privet sector handover ayepodhe
@naveenkumar-iy4uv
@naveenkumar-iy4uv 9 ай бұрын
Jobs penchali duty timings thagginchali
@PraveenKommu-y3k
@PraveenKommu-y3k 9 ай бұрын
Thakshanme parishkarinchaali
@sitammarachabanti9548
@sitammarachabanti9548 9 ай бұрын
bathroom water bottle rest udali apudu stress laikunda relief ga untaru work meda interest constraisans utai
@RakeshMugala
@RakeshMugala 9 ай бұрын
Social media kuda valla channels lo telecast cheyali...anthe kani...useless news Ani telecast chesthundhi...aa news ki cm kuda respond avthunnadu...villa problems pyna respond kammanandi cm's ni...
@boyaraju9574
@boyaraju9574 9 ай бұрын
Government variki Nyayam cheyyali
@bindupulivendla4413
@bindupulivendla4413 9 ай бұрын
And govt releases notification for 5700 posts all over the country
@chandragupthakotha9837
@chandragupthakotha9837 9 ай бұрын
Government to provide fesilities to them.
@jaganvangala4175
@jaganvangala4175 9 ай бұрын
Modiji will taking action bring our problems to him
@veerveer5197
@veerveer5197 9 ай бұрын
He is planning to privatize Indian Railways. 😁😁
@bellamkondamanikantha5172
@bellamkondamanikantha5172 9 ай бұрын
Duty hours ekkuvaga ithe duty hours cut chesesthaaru.relief evaru time ki provide cheyaleru due to insufficient staff.😢
@unitymoviemakers397
@unitymoviemakers397 9 ай бұрын
Ade Babu garu undunte veelaki ee samasyalu undevi kadhu 😢
@Urstrulyfriend
@Urstrulyfriend 9 ай бұрын
Rey pichi fruit adi central government di raa
@ganesh.ganesh.2999
@ganesh.ganesh.2999 9 ай бұрын
Anyhow thanks for highlight this issue but not upto the mark
@goddendlaedukondalu8444
@goddendlaedukondalu8444 9 ай бұрын
ఓన్లీ 6అవర్స్ డ్యూటీ పెట్టాలి
@Inter-fail-03W
@Inter-fail-03W 9 ай бұрын
మోడీ, వందే భారత్ పేరు తో పాత ఇంజిన్ లు తో నడపడం కాదు. కనీసం లోకో పైలట్ కి ac క్యాబిన్, టాయిలెట్స్ provide చేయండి రా బాబు ... టాయిలెట్స్ లేవు అని వాళ్ళు water తాగరు, దాని వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి.
@tagaranaprasad1562
@tagaranaprasad1562 9 ай бұрын
Increase railway loco pilot jobs
@vsivaji5559
@vsivaji5559 9 ай бұрын
Jobs undav kani trains penchutaru. Trains lo t c kuda ravatladu.matri goram ipoendi
@ganesh.ganesh.2999
@ganesh.ganesh.2999 9 ай бұрын
India wide trains to be stopped ,any govt can solve ur problems immediately
@sriharip96
@sriharip96 9 ай бұрын
Central Government recruitment problem
@naveenkumar-iy4uv
@naveenkumar-iy4uv 9 ай бұрын
Wast workers ni thagginchali loco pilots seating models change chaiyali
@nareshd6823
@nareshd6823 9 ай бұрын
Wait another 5 months. He will sell to private
@veerveer5197
@veerveer5197 9 ай бұрын
True bro.
@naturalstar2722
@naturalstar2722 9 ай бұрын
Samasyalu prathi chota vuntai job leka memu kalega vunnam maku evvandi haa job memu chstam
@gudlaraju2497
@gudlaraju2497 9 ай бұрын
Avnu memu ala ani vachhinavallame guru
@gudlaraju2497
@gudlaraju2497 9 ай бұрын
Self hang cases chalaa unnai work pressure valanaaa
@polakapallisunandu736
@polakapallisunandu736 9 ай бұрын
Nee sollu kabarullu kadu chesina vadiki aa badha telusthadi neelaga sollu kabburullu cheppavadiki kadu
@krpofficial_
@krpofficial_ 9 ай бұрын
Vote for Congress
@chirushravs7399
@chirushravs7399 9 ай бұрын
మన దేశంలో అందరికంటే ఎక్కువ కష్టపడేది ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ ఆర్మీ మాత్రమే.వాళ్ళ కష్టం ముందు ఎవరి కష్టం సమానం అవ్వదు.వాళ్ళకే 25 yrs సర్వీస్ చేసిన కూడా వాళ్ళ జీతం 60-70 k దాటడం లేదు.వాళ్ళ జీతం గురించి ఎవ్వరూ ఒక్క ఆర్టికల్ రాయరు న్యూస్ వేయరు. రైల్వే వాళ్ళకి ఎంత జీతం బోనస్ లు ఇవన్నీ చూసుకుంటే చాలా బెటర్ లైఫ్..అందుకే
@funnygamez3348
@funnygamez3348 9 ай бұрын
నువ్వు చెయ్ తెలుస్తాది, చూసేవాళ్లకి తెలియదు మోసే వల్లకి తెలుస్తుంది
@chirushravs7399
@chirushravs7399 9 ай бұрын
@@funnygamez3348 నిను అదే అంటున్నా.ఒక్కసారి ఆర్మీ duty బోర్డర్ లో చూసి అప్పుడు చెప్పు...
@jaiveernaikcollection
@jaiveernaikcollection 9 ай бұрын
Military యుద్దము vasthene alert gaa untadu locopilot always alert gaa untadu.
@rajaatmakuri8169
@rajaatmakuri8169 9 ай бұрын
​@@funnygamez3348 mee department valanu cheyamanu indian boarders loo 24 hrs chudaam ,nuvu chapadi
@rajaatmakuri8169
@rajaatmakuri8169 9 ай бұрын
​@@jaiveernaikcollectionaboo super comedy 😅😅
@KeerthiVarsith
@KeerthiVarsith 9 ай бұрын
😢😢
@bitratejakrishna1685
@bitratejakrishna1685 9 ай бұрын
What is that 120km slogan meaning
@sitammarachabanti9548
@sitammarachabanti9548 9 ай бұрын
Workings Timings thagichalli rest udali
9 PM | ETV Telugu News | 26th November 2024
21:43
ETV Andhra Pradesh
Рет қаралды 111 М.
ТЮРЕМЩИК В БОКСЕ! #shorts
00:58
HARD_MMA
Рет қаралды 2,7 МЛН
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 4,5 МЛН
EV Batteries | Does They Cause Massive Pollution || Idi Sangathi
12:50
ETV Andhra Pradesh
Рет қаралды 6 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,3 МЛН