మీరు ధారాళంగా ఒక్క ఆంగ్ల పదం కూడా లేకుండా, తడుముకోకుండా తెలుగులో మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది.
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@padmayadav10 Жыл бұрын
Meru acha Telugu lo bagane rasutunaru
@prasanth7532 Жыл бұрын
@@padmayadav10 ధన్యవాదాలు
@gangulavenkatareddy2195 Жыл бұрын
మీ తెలుగు భాష మరియు మీరు మాట్లాడే పద్దతి బావుంది
@auaramesh130411 ай бұрын
అచ్ఛ తెలుగు భాషలో వ్యాఖ్యానం సంపూర్ణ తెలుగు యూట్యూబ్ ఛానెల్
@LOKFOODBOOK11 ай бұрын
ధన్యవాదాలు
@ravikarpuram Жыл бұрын
అందరూ అంటున్నట్టు ఒక్క ఆంగ్ల పదం కూడా వాడకుండా మాట్లాడుతున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు ❤
@nanigudimetla7560 Жыл бұрын
మీరు సూపర్ అన్న చిన్న చిన్న చిరు వ్యాపారులను ప్రోత్సహిస్తున్నారు మీరు చాలా మంచి పని చేస్తున్నారు మాది కూడా గుంటూరులో చిన్న టిఫిన్ బండి ఉంది గుంటూరు వచ్చినప్పుడు మా బండి దగ్గరకు వస్తారని ఆశిస్తున్నాను😊
@sripathipandurangarao5239 Жыл бұрын
చాలా మంచి వీడియో అన్న చిరు వ్యాపారులకు నీ వంతుగా పదిమందికి తెలిసే విధంగా తెలియజేస్తున్నాం అన్నగారు 💐 💐💐
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@Nature59099 Жыл бұрын
తెలుగులో మాట్లాడే పద్ధతి నాకు బాగా నచ్చింది.
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@Bssmoji Жыл бұрын
Avva andariki morning 3 ke tiffin ready chestundi ante great bro 11:15
@Bees3689 Жыл бұрын
ధన్యవాదములు లోక్నాధ్ గారు, మా ఊరిని చూపినందుకు🙏🙏🙏
@srinivaspolimetla4667 Жыл бұрын
Very good bamma nice God bless u
@Santharagavan Жыл бұрын
Chittor lo ee veedhi lo sir. Adress chepandi sir. Super.
@usrinu6497 Жыл бұрын
Good evening 👍
@maheshkumar-hr7ft Жыл бұрын
Tell Me Location
@shivajinainala766 Жыл бұрын
Chaala rojulu ayyindi ,mee voice vini. I like your Telugu and voice too.
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు శివాజీ గారు
@mahammadbasha7457 Жыл бұрын
Super bro God bless you avva🤲💯
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@anily4953 Жыл бұрын
God bless u avva garu.
@giridharsuri5230 Жыл бұрын
కొండమిట్ట వినయకనగర్లో ఉంటుంది బెంగళూర్ రూట్
@mylittleworld2642 Жыл бұрын
Very good bamma 👌👏👏
@harikishore7968 Жыл бұрын
Super,bamma
@chandrababu7581 Жыл бұрын
తెలుగు వెలుగు ❤
@kranthikumarcheetirala7877 Жыл бұрын
Nice video loknath anna
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@parimianilanil1122 Жыл бұрын
Super anna nice video❤❤❤🎉🎉🎉
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు అనీల్ గారు
@parimianilanil1122 Жыл бұрын
@@LOKFOODBOOK 🤩🤩😍😍🙏🙏👍👍
@Masthan-qv1yp Жыл бұрын
@@LOKFOODBOOKme telugu matalu good
@muralikrishna788211 ай бұрын
Welcome to chittoor,bro.
@LOKFOODBOOK11 ай бұрын
👍
@rkvlogs....5085 Жыл бұрын
Bomma adrindi anna.😊
@LOKFOODBOOK Жыл бұрын
తమ్ముడు👍
@sureshm1323 Жыл бұрын
That white shirt guy beside anchor got a very good smile
@sivakiranummidi6801 Жыл бұрын
Namskaram sodara
@LOKFOODBOOK Жыл бұрын
నమస్కారం
@manjunath3067 Жыл бұрын
Grandma 🙏🙏🙏
@ravibabu6404 Жыл бұрын
Address pl
@janardhanbonu Жыл бұрын
can you share the address please
@Harish-sv5rv Жыл бұрын
Supar anna👌
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు తమ్ముడు
@yerasipratapreddy1792 Жыл бұрын
Lokunadhu garu ki bamma vantaki etime antey me edhariki 🙏
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@jabbalakumarswamy5920 Жыл бұрын
Anna video super
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@chandramaduri7421 Жыл бұрын
Hi Anna ❤️
@srinuindia3367 Жыл бұрын
Super
@LOKFOODBOOK Жыл бұрын
ధన్యవాదాలు
@naveenc277 Жыл бұрын
Help cheayandi avva ki at least number pampandi same ma avva lagea vundi ee age lo kuda kastapadutu vundi
@mjkcreationsctr8974 Жыл бұрын
Location yekkada
@LOKFOODBOOK Жыл бұрын
చిరునామా:-కొండమిట్ట,టాప్ లైన్, చిత్తూరు. గూగుల్ లొకేషన్:- maps.app.goo.gl/Cvunjqy6KjC6PKZEA