'గుండెల్లో గోదావరి' .. కాదు కాదు 'లండన్ లో గోదారోళ్ళు' ! అతిధి మర్యాదల కు పెట్టింది పేరు, వంట పదార్ధాల రుచే వేరు ! 'ఆత్రేయపురం పూతరేకులు' మావే మావే .. చల్లని, తియ్యని కొబ్బరి బొండాల్ మావే మావే .. గోదావరి సుందర తీరాలు మావే మావే .. భూగోళం లో ఎక్కడ ఉన్నా, మా వంటకాలతో, మర్యాదల తో అందరినీ మరిపిస్తాం ! లండన్ లో వంటకాలు , విందులు, ఆటలు, పాటల తో చెలరేగిన గోదారోళ్ళు .. మది నిండ నింపారు ఆనందాలు, ఆప్యాయతలు ! మరచిపోలేని సంఘటన ! అందుకోండి ఇవే మా హాఆర్ధిక 'అభినందనలు' !
@SamyanaKathalu2 жыл бұрын
Thank you so much andi
@Shashank1r2 жыл бұрын
O
@samthoshkiumar12992 жыл бұрын
Godavari jilla la lo pedda worest fellows okka kakinada peoples tappitee
జై తెలంగాణ జై ఆంధ్రప్రదేశ్ ఎక్కడున్నా మనమంతా ఒక్కటే 👌🏻🙏🏻🙏🏻🙏🏻
@Venkat-ram-patel-1242 жыл бұрын
I belive in that bro bcz I 2 faced the situation telugu vallu ayithe challu ane situation vachindi naku
@ramakrishnagudipati57612 жыл бұрын
ఏదేశం వెళ్లిన తెలుగు వాళ్లు కలిసి ఇలానే చేసుకోవాలి సంతోషంగా ఉంది అండి❤❤
@sahiths30062 жыл бұрын
ఇలాంటి సరదా సంబురాలు మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తాయి 👍
@saimuralichintada9672 жыл бұрын
మన తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పండగే
@regallarevathi69242 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపు చాలా ఆనందం వేసింది మీ గోదారోళ్ళు చాలా గ్రేట్ వెరీ వెరీ హ్యాపీ గా ఉంది 🎉🎉🎉👏👏👏
@ajaymicrosculptures73642 жыл бұрын
మీ అందరినీ చూస్తుంటే మనస్సు నిండుగా ఉంది, ఈ వీడియో చూస్తున్నంతా సేపు ఆనందమేసింది. UK లో తెలుగు వారు అందరూ ఇలాగే మంచిగా కలసి ఉండాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి వీడియోను అందించినందుకు చైతన్య, సంధ్య గారికి అభినందనలు, Regards Ajay Kumar Mattewada International Micro Artist, Telangana.
@SamyanaKathalu2 жыл бұрын
Thank you so much andi for such a heart felt words
@ajaymicrosculptures73642 жыл бұрын
Thank you for your reply, మీకు కుదిరినప్పుడు నా మైక్రో ఆర్ట్ వర్క్ కి సంబందించిన నా website ని చూడండి www.ajaymicrosculptures.com instagram.com/ajaymicrosculptures
@chteju63562 жыл бұрын
గోదావరి నీళ్లు ఎంత పవిత్రమైనవో అలాగే వాళ్ళ మనసులు కూడా అంత విశాలమైనవి
@rajendraprasad88562 жыл бұрын
Super video🎈 ... Very nice to see Indians get to gather at one place🌈 ..గోదారోళ్ళు చాలా గ్రేట్.. ✔👏
@venkateswarluk51332 жыл бұрын
I am glad to see how Telugus evolved to have regional groups within the UK. We have been living in the UK for almost 30 years, when we lived in Sheffield there were no Telugus, when we lived in Bristol there were no Telugus. We have been living in Wales for the last 15 years and only recently joined Wales Telugu Association, which started a few years ago.
@chitchat68462 жыл бұрын
Sir I am coming from West godavari in the month of Jan mostly. Can you help me to find a job in UK. I can share my number.
@RamishettiHari2 жыл бұрын
Am from Telangana.. గోదారోళ్ల మర్యాదలు మాములుగా ఉండవు.. అతిధులకి వారి ప్రేమ, ఆప్యాయతలని రంగరించి వంటల రూపంలో ఇక నాకు చాలు బాబోయ్ అనే వరకు వడ్డిస్తారు... ఆ ఆతిద్యాన్ని నేను ఒకసారి స్వీకరించాను ఒక పెళ్ళికి వెళ్ళినప్పుడు.. Love to visit that place again😀
@lakshmikumari88052 жыл бұрын
కన్నుల పండుగ గా ఉంది. గోదారి వాళ్ళు అంటేనే..అంతులేని మమకారం- అందరి మధ్య సహకారం.❤ ఒకసారి మేము కూడా ఆ ఆనందాలు, ఆ ఆప్యాయత లు రుచి చూసాం. శుభాభినందనలు. 🎉❤🎉❤🎉
@arunamaddirala60y.t.2 жыл бұрын
గోదావరి పేరు వినగానే వళ్ళంతా పులకరిస్తుంది లండన్ లోగోదావరి పరవళ్లు వావ్ నిజంగా ఎంతో సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే తెలుగు వారు ఎక్కడ ఉంటే అక్కడ సంబరాల్లోమునిగి తేలాల్సిందే thank-you everyone
@adabalamani30272 жыл бұрын
మన గోదావరి వాళ్ల మజకనా మీరు పార్టి చేసుకుంటూంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ చూసినంత సేపు మేము చలా అంటే చలా సంతోషంగా అనిపించింది మీరు వెళ్ళేటపుడు మాకు చలా బాధగా అనిపించింది ఇప్పుడు చలా సంతోషంగా ఉంది మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి
@tatavarthitarun27392 жыл бұрын
Wow asalu adi UK anipinchaledhu, mee prema tho Mini godhavari create chesesaru ❤️❤️😍
@GaneshKumar-dt5od2 жыл бұрын
I am really feeling jealous bro for missing such a marvelous event... I can see the efforts and affection of each and every one.. Please continue to do more of such events... Time spent there is nothing short of a treasure for lifetime ❤️
@suneethabeela71122 жыл бұрын
Thank you for sharing our culture traditions and our tastes with those who are there
@rajinkumarrajin11062 жыл бұрын
Amma gurtuku vachindi....that words show the emotion
@saisharman33442 жыл бұрын
Such a positive soul Sandhya garu, very inspiring, previous vlog was awesome and this video is extraordinary
@ammivillagecrazythingsvlogs2 жыл бұрын
It's great to see all telugu peoples in one place really awesome to see
@krishnabattula06082 жыл бұрын
Truly Amazing...👌👌👌 తెలుగోళ్ళు మరీ ముఖ్యంగా మన గోదారోళ్ళు ఎటకారానికి మమకారానికి బ్రాండ్ అంబాసిర్స్...👌👌👌🙏🙏🙏 సదా ఇలా మన సంస్కృతి సాంప్రదాయాలు మర్చిపోకుండా రాబోయే తరాలకు తెలియజేయండి.
@rajakadu14452 жыл бұрын
Hey Godarolu, I'm from KKD.. OMG my fav.. Rose Milk. Maa daddy fav.. Pachi jeedipappu kura. Ayana ma daddy chepinattu chepparu. Abba Kanula pandaga, super super very happy seeing it.
@umamaheswaraosiramsetti48822 жыл бұрын
చాలా క్వాలిటీతో కూడిన వీడియోలు పెడుతున్నారు చాలా కృతజ్ఞతలు
@sumanthreddy28762 жыл бұрын
I like this event , good to see our culture outside India
@thavaneeshsai24002 жыл бұрын
Hats off to all the people who participated in this event literally I got tears of happiness nice vlog
@hpsai23452 жыл бұрын
Super,awesome video👌👌👌 We are telangana, but love your Godavari recipes….
@syamsundarsuri11652 жыл бұрын
చక్కని గోదారి తల్లిలా ఉంది మీరు చేసిన గోదారి వనభోజనాలు అమోఘం ఆ ఆప్యాయతలు
@magicofmayukha81322 жыл бұрын
అస్సలు ప్లాస్టిక్ వాడకుందా ఏయ్ ఫంక్షన్ జరగదు.... అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ ప్లాస్టిక్ లేకుండా యూజ్ చెయ్యకున్నా ఈవెంట్ ని సక్సెస్ ఫుల్ గా ఫిన్ష్ చెయ్యడం చాలా గ్రేట్... ఆ ఈవెంట్ సక్సెస్ గా అవ్వడానికి కారణం anndharu కలిసి చేయడమే... చాలా బాగుంది వీడియో😍
@ramanamamidi60602 жыл бұрын
Being an Godarian⛵, Feeling proud nd very happy💃💃💃 to see u all get to gather event... Lovely nd beautiful vlog Sandhya garu ❤❤❤❤...
@manodu1212 жыл бұрын
Its nice to see all telugu people from London at one place and having great food,fun together 🥰 , keep rocking..
@hasha52892 жыл бұрын
We are missing an event like this. I hope you all had a great time together. It has been an eye feast for me to be honest. I hope you all will continue to conduct events like this in future as well and I believe me and my family will be part of our Telugu events in UK. Thank you :)
@krkumarxi2 жыл бұрын
I like the maryada/respect by every one. Every one of you is grounded and enthusiastic.
@prudhviraju83112 жыл бұрын
Kadupu nindipoyendhe, Godharamma Anamdham tho pongi poiendhe. Proud of my Godarollu. Keep it up .
@raghavasakiri50702 жыл бұрын
Most satisfying video. Telugu thanam lo unna feel ye veru
@nandhiankamanandhni35352 жыл бұрын
వావ్ గోదావరి అంటే గోదావరి వాలే మిమల్ని చూస్ తుంటే చాలా happy గాఉంది 👌👌👌
@princessanu57142 жыл бұрын
Extraordinary concept andi….Congratulations to each and every person in team….
@bobby98132 жыл бұрын
Wonderful celebrations...we must appreciate all for their best efforts👌👌👌👌
@knarasimhareddy70472 жыл бұрын
వశిష్ఠ గారు చాలా ఇష్టపడి వండుతున్నారు
@girigirik34502 жыл бұрын
Mee lanti couples eppudu santoshmuga happyga vundi maku Inka marenno manchi manchi videos pampagalaru super happy your life
@Nameissruthi2 жыл бұрын
Nenu untunna place lo kuda ilaanti events emaina unte baagundu… telugu vallu kanipinchina kaani chusi chudanattu moham pakkaki thipukoni poye rojullo, ilaa intha mandhi janalni kalipi ilaanti oka manchi vibe create chesaru ante that’s really a great job. E rojullo telisina family membs untene andharni oke sari oke place lo meet avvadaniki 2 months nundi plan cheyalsi osthundhi. Dhinni batti chusthe, I can understand how hard they pulled everyone to get close. Food matram 🤤 thinte inkaa nela rojulu food coma ae
@sreepadmamca2 жыл бұрын
Super video...enjoyed the event on last Saturday and again enjoy today with this video...thank you samyana Kathalu for covering all the event🥰🥰👌👌
@SamyanaKathalu2 жыл бұрын
Thank you so much andi....please share the video andi...
@nethajikolisetty2 жыл бұрын
As a Telanganite, my humble request is please consider people of Telangana, in which districts, Godavari is flowing as also Godavarollu. I am from khammam dt in which Godavari is flowing and we have Bhadrachalam temple. 😊
@daffodilempire2 жыл бұрын
We are all one ☝🏻 Telugu Brother. Lots of Love ❤️
@dileepkumar-qi1zw2 жыл бұрын
Also in Andhrapradesh why u seeing difference
@TheJovial19702 жыл бұрын
Nethaji garu, Godarollu means those who are born in East and West Godavari districts. If those who born in other districts where also Godavari river flows, the term Godarollu may not sound apt. The term suits them because of their accent of telugu and sarcasm in their words. When they invite all Telugu people to the events, why to think different? Just join them and enjoy.
@ChinnuPuppy2 жыл бұрын
Nethaji garu, Manam andaram okkate andi , all Telugu are one 😊, andaram godavari and krishnamma water tagina vallame, so you are part of Godaramma family 😊
@hari3252 жыл бұрын
Godavari folks are those from the East and West Godavari districts. It has nothing to do with the river. Godavari originates from Maharashtra, but we can't call them Godarollu can we?
@srikanth-sf3ng2 жыл бұрын
మా అదృష్టం ఏమిటంటే....!! ఇక్కడున్న జనాలకి లేని జ్ఞానం...! అక్కడున్న మీకుండడం...!!
@omkarsoftware15852 жыл бұрын
చాలా బాగుంది.. అందరూ ఇలా కలిసి ఆనందంగా గడపడం..
@divyavanialuri82452 жыл бұрын
మీరు ఎక్కడ ఉంటే అక్కడ సందడి అక్క 'ఇంత మంది తెలుగు వాళ్ళు ని లండన లో సూపర్ సూపర్ ఈ వీడియో తీసిన విధానం సూపర్
@lakshmigajula91802 жыл бұрын
Hi sandhya garu and chaitanya garu. Very nice to see Indians get to gather at one place. Birnjal curry,Rose milk, panasa pattu pulihora super andi. Mana Andhra recipes in uk awesome andi.
@poojithakarri51582 жыл бұрын
Heart touching celebration 😌☺️😊💖
@anjinayulut87372 жыл бұрын
సూపర్ సూపర్ సూపర్ గుడ్ వీడియో అక్క తెలుగు వళూ ఉన్న వారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిం నాకు చాల చలా మనసు హాయిగా
@sucharithamylaram88062 жыл бұрын
Wow super mana telugu vallane London lo chudadam chala happy ga unde telugu vallu ekkada unte akkada pandage so nice chala baga anpinchinde maku chuinchinanduku sandhya garike and chethu annaya ke thanks you so much take care bye
@tejeshwarkurella87082 жыл бұрын
I am from bhimavaram 🤩 got tears of happiness 👏🏻😊
@PST55552 жыл бұрын
One of the best videos in all vlogs 🎉🎉
@Eastgodavariabbayi2 жыл бұрын
అమ్మ ఆవకాయ అమలాపురం గోదావరి ఎప్పటికి మర్చిపోలేం 🌾🌴
@varun92722 жыл бұрын
Nice video and Thanks to Samyan for posting this. My humble request to post videos on sponsorship as more people like me looking for an opportunity to get to UK for software developer role
@siripeddinti56242 жыл бұрын
Very happy to see andi.initiative teskoni arrange cheyyatam its not a small task.telugu vallani chudam chala santosham ga undi n dressing super andi.
@radhakrishnamurthy91662 жыл бұрын
Really happy moments. Gathering of telugu people' in London. Hats off to Organisers. ..👌👌👏👏👍
@phanisrinivas54322 жыл бұрын
Loved it..absolutely happy when I see the person from Amalapuram 😍
@tejaswinich14742 жыл бұрын
Veti recipies kuda upload cheyandi...panasapattu pulihora and geedipappu vankaya....yummy
@padmapriya84992 жыл бұрын
Excellent video andi nijaga vantalu atany godavari vallu pettinatu evaru pettaleru maraday veray level super andi
@jonnadasuryanarayana21652 жыл бұрын
జంధ్యాల గారి సినిమా చూసినట్టు ఉంది. అద్భుతం..
@SamyanaKathalu2 жыл бұрын
thank you so much andi..it means a lot..
@madhavikumar62262 жыл бұрын
Wonderful celebrations dear happy to c all Indians together enjoy
@rudrarajushanti27912 жыл бұрын
Hi Sandhaya garu & Chaitanya garu , nice to see all godavari people at one place. We are also from west godavari Tanuku.
@chswaihi582 жыл бұрын
Super celebration heart touching ❤️❤️❤️
@joeyzlife64822 жыл бұрын
Its a emotion. All people in foreign country being together conducting events was so good
@southtonorthmoviereaction2 жыл бұрын
ఈ వీడియో చూసిన వెంటనే అబుదాబి నుండి లండన్ వచ్చేయాలని అనిపించింది అంటే గోదావరి జిల్లాలో పుట్టడమే అద్రుష్టం పసలపూడి నుండి పారిస్ వరకు అన్ని దేశాల్లో మన తెలుగు వారు వుండడం ముక్యంగా మన గోదారోలువుండడం చాలా వేటకరంగా సంతోషంగా ఉంది 🙏🇮🇳😋💐😂
@shaiknazma50702 жыл бұрын
Asalu super ituvatindi nenu appudu chudaledu "never before ever after" super akka andaru kalisi ala erojullo avaru enjoy chestunnaru alantidi meerandaru kalisi chala antay chala Baga enjoy chesaru memorable moment annamataa 😊
@SamyanaKathalu2 жыл бұрын
Thank you so much
@rrbrothers81822 жыл бұрын
Really super Video గుండెల్లో గోదారోళ్ళు
@afsaribegum472 жыл бұрын
So sweet of you all andi Manchu vedio choopincharu👌👌👌
@Dubailokonasemaammayi2 жыл бұрын
Super andi e video chustuntey dubai lo kuda elantivi untey bagundunu anipistundi dubai vadili London vacheyalanipistundi ..miss u ravulapalem
@ravidonepudi9942 жыл бұрын
Yantaena godarolu godaroleee 😙😙😙
@shaikgaffar96042 жыл бұрын
Very nice video Telugu people. ,so nice meeru andaru happy ga uandandi God bless you take care my all Telugu brothers and sisters
@pattemkarthikeyan76362 жыл бұрын
Telugu people culture is awesome, whereever they are presence culture will be there
@harivengala53532 жыл бұрын
E program mana telangana n Andra lo jariginattundi andi Uk lo ani meeru chepthy kani teliyadu antha baga chesaru team work is so good
@amulyasanthosh39452 жыл бұрын
Such an emotional vlog even for Telugu people back in 🇮🇳
@sirishaam76542 жыл бұрын
Nice to see all telugu people. Great enjoyment. ।।।।🥰😍
@rekhaapswreis96312 жыл бұрын
Chala bagundandi e video
@sweetypoteti97852 жыл бұрын
అప్పుడే అయిపోయిందా చాలా బాగుంది వీడియో ఇలా కూడా జరుగుతుంది చాలా బాగుంది
@ammulasindhuja42062 жыл бұрын
eye feast celebration andi chala chala happy ga undi miru anta duramlo unna mana sampradayalani maravatledu great efforts 🙏 literally i got happy tears
@mythoughts25462 жыл бұрын
మీ గురించి ఎంత చెప్పినా తక్కువే మీరు సూపర్
@unahb12 жыл бұрын
excellent event, nicely captured and edited. Hard work involved in covering all the aspects in less than 30 minutes. well done as usual
@SamyanaKathalu2 жыл бұрын
Thanks a ton andi..
@anudev14352 жыл бұрын
When I see this video fell very happy lot of fun , lot of njoyment wow such a great video
@pretty1women12 жыл бұрын
Kannula panduga la undi.very nice to see indians gathering like this and enjoying as one family 👌
@bharathkumarsm19412 жыл бұрын
❤Nice loved this concept❤ hats off for all vantollu 🙏andaru elage yepudu santhoshanga vunandi❤ telugollu vunna chottalla velugule😍 love from bngl
@rameshbaburameshbabu20842 жыл бұрын
Super medam vediyo bagundhi super mana thelugu valanu chupenchadamu bagundhi👍👍💐💐
@suneethanakka39012 жыл бұрын
Assalu happiness Ki avadulu levandi.....antha bavundi me video......manchi manasulu andarvi
@SamyanaKathalu2 жыл бұрын
Please share the video andi..thank you..
@jyothik11922 жыл бұрын
conept is too good..felt emotional!!
@suhailvlogs9992 жыл бұрын
You enjoyed a lot ...miru London lo mana telugu vallatho chala Baga chesaru vlog ....I'll watch all u r video
@jyotsnasrinivasan679011 ай бұрын
Very well arranged
@pvsp56612 жыл бұрын
Mana godarollu,Mana Telugollu👌👌🥰
@shivavasamsetti2 жыл бұрын
Hi madam Garu My village Rahulpalm this video watching I am very happy godavari vaalu memu 😍😍😍 now I am stay Mauritius really this video watching very very happy 💝💝💝💝💝😍🙏
Nenu mee vlogs anni chustanu andi... sandhya gaaru and chaitanya gaaru mee video explanation super andi.......chaitanya gaari voice super andi....I think u both have enjoyed the event 😊 ☺ And also ur true subscriber too🥰🥰🥰🥰🥰
@sahisiromani86952 жыл бұрын
Super dhinamma Anna Garu London picture 👌👌
@gopikrishnaseeram54282 жыл бұрын
I’m in UK staying in London and I’m from Mandapet (Near to Rajahmundry) asalu just mana thalli Godavari ane maata vintene nak kallallo neellu tirigipoyhay vollu pulakaristundi anthala miss avtunna mana culture ni ikkada. Mana way of living, family relations, atmosphere, emotions, food, maatalu, vetakaram, godavari neellu, manam manushulaki iche respect ekkadaki vellina dorakadu anthe…aa thalli dagara puttinanduku chala ante chala garvam ga feel avtha…thanks for organising this asalu akkada unna feeling vachindi andi, I really missed this event in case future lo epudaina ilanti godavari culture based events jarigithe please let me know I’ll also join 🙏🏻
@SamyanaKathalu2 жыл бұрын
Thank you so much andi for such heart felt comment andi. I have posted Uk Godarollu fb group link, please join andi. You will get notifications there.
@chill_shalini2 жыл бұрын
10 years nunchi uk harrow lo unnaam kanee asalu theledu harrow lo ila telugu vaalla events untayi ani..good to know how telugu people come together to organize such grand events
@madhukaradidela42402 жыл бұрын
Love from TELANGANA 🤗🤗🤗🤗
@teluguyoutubetrader18292 жыл бұрын
👏👏👏👏👏miru uk lone intha Racha chesthe....godavari vasthe DABIDI DIBIDEEE
@sruthikutcherlapati16532 жыл бұрын
Eye feast andi..lots of hardwork andi antamandiki istam ga kastamaina vandi petaru..andaru thini baga oka day spend chesaru games get together bagundi..