ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) ఓ వాగులారా ఓవంక్కలారా (2) ఓ వాగులారా ఓవంక్కలారా పూచే పువ్వులారా కచేకాయలారా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2 అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరై నా చెప్పారమ్మ నా పసిబాలుడేడున్నాడో యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అయ్యా మీరైనా తండ్రి మీరైనా అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో అయ్యా మీరైనా చెప్పారయ్య నా పసి బాలుడుడేడున్నాడో యాదగిరి నర్సన్న భద్రాద్రి రామన్న తిరుపతిలోఉన్న నా తండ్రి వెంకన్న శ్రీశైల శివన్న కొమరల్లి మల్లన్న కొండగట్టులోవున్న నా తండ్రి అంజన్న నా స్వామి అయ్యా నా స్వామి అయ్యా నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2) కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అమ్మ మీరైనా తల్లి మీరైనా అమ్మ మీరైనా చెప్పారమ్మ నా పసి బాలుడేడున్నాడో కంచి కామాక్షిమ్మ మధుర మీనాక్షమ్మా బెజవాడలోవున్న మా కనకదుర్గమ్మ ఏడుపాయలవున్న మా తల్లి దుర్గమ్మ ఓరుగల్లులోవున్న సమ్మక్క సారక్క మా స్వామి అమ్మ మా స్వామి అమ్మ మా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో అమ్మ నా స్వామియేడున్నాడో నా మణికంఠుడెడున్నాడో (కొరస్స్)ఓ కొండాలార ఓ కొనాలార ఓ చెట్టులార ఓ పుట్టాలార నా స్వామి ఏడున్నాడో నా మణికంఠుడెడున్నాడో ( 2)
@NAGARAJUPOTTIPADU5 ай бұрын
Copy 3:08 3:10 3:12
@SritarunSriravali4 ай бұрын
🙏🙏🙏🙏🙏
@sattis82602 ай бұрын
Send me bro
@manimanikanata6303Ай бұрын
❤❤
@madhanavula9392Ай бұрын
Hi
@munjamanjaiah40502 жыл бұрын
మాటల్లో చెప్పలేని ఆనందాన్ని పాటల్లో కలిపించిన మీకు స్వామి వారి కృప ఉండాలని ఆశిస్తూ.. స్వామియే శరణం అయ్యప్ప..
@shivashankar24762 жыл бұрын
❤️⁹⁹
@orsusujatha1902 жыл бұрын
Kk l O
@orsusujatha1902 жыл бұрын
Kk l O
@orsusujatha1902 жыл бұрын
@@shivashankar2476l
@anjimudiraj1176 Жыл бұрын
Swamy a sharam ayyappa
@venky-youtubechannel92642 жыл бұрын
గురు స్వామి వారికి స్వామి శరణం... అద్బుతంగా పాడారు స్వామి.. 🙏
@HariKrishna-su5lv2 жыл бұрын
....mm..m
@HariKrishna-su5lv2 жыл бұрын
💐m
@JagiramKavitha Жыл бұрын
@@HariKrishna-su5lvp😊😊
@JagiramKavitha Жыл бұрын
Ckdkfnckxy ga తరువాత
@anilmudhiraj241211 ай бұрын
vavy😂y🎂yhvbbvk
@ThotaRavi-c8w Жыл бұрын
కళ్ళలో నీళ్ళు వచ్చినాయి స్వామి 🙏🙏
@MVaishnavi-h4n10 ай бұрын
🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🙏🙏
@k.bikshapathiyadav835Ай бұрын
Guru Gargi padavi vandanam 🙏🙏🙏🙏🙏 o
@sureshollaramusureshollara867222 күн бұрын
🎉
@tiyyalashankarrao4941 Жыл бұрын
చాలా బాగుంది స్వామి స్వామి శరణం అయ్యప్ప
@dhanalaxmi6000Ай бұрын
Manasanta ento parasantam ga vundi swamy chala bagundi swamy song 🙏🏿🙏🏿🙏🏿
@Mahendarmahi-nh3dz2 жыл бұрын
ఈ జన్మకి ఋణపడి ఉంటా అయ్యప్ప...
@daramvenkatanaresh756611 ай бұрын
స్వామి శరణం అయ్యప్ప నాకు చాలా బంధలు చాలా వున్నాయి స్వామి కాపాడు అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
@narasimharaobhupathi8093Ай бұрын
❤
@ubbubunny678710 ай бұрын
AYYAPPA __ 🥺🙇🏻🚩
@ramjshekarshivamanigoud21886 күн бұрын
Sharnam ayyppa, 👃, rajashekar sedam Karnataka hidabad mnikond
@ChanduGuttula-p3z9 ай бұрын
Om shree Swamye Sharanam ayyappa ❤❤❤❤ na kastalu badhalu tiripoyala chudu swamy ❤❤
@MalliKarjuna-mb4bp8 күн бұрын
Annadana prabuvey na 🙏thandri manikanta🙏
@RamuRam-fj7pg16 күн бұрын
గురుగర్గిపడవివననం ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GnaveenGnaveen-fk3rwАй бұрын
Song super 👌 ❤❤love you ayyapp ❤❤❤❤❤❤❤❤❤❤❤
@balakrishnarajam869029 күн бұрын
స్వామియే శరణమయ్యప్ప
@vasu90732 жыл бұрын
🙏చాలా బాగా పాడారు స్వామీ 🙏
@AKMSM-aАй бұрын
I love ayyappa swami so much super song bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@vadavalasamurali6656Ай бұрын
I love you ayyappa ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@gosulollashivaji7827 Жыл бұрын
🙏🚩Om Sri Swami Saranam Ayyappa 🚩🙏
@luckyveera6342 Жыл бұрын
Wow mind-blowing this song Goesbomes 🙏🙏 super song