Lost in The Forest | Mountain hiking in Serbia 🇷🇸 | Prozorac Arch | Uma Telugu Traveller

  Рет қаралды 247,762

Uma Telugu Traveller

Uma Telugu Traveller

Күн бұрын

Lost in The Forest | Mountain hiking in Serbia 🇷🇸 | Prozorac Arch | Uma Telugu Traveller
Mladhar Friend : ...
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Subtitles : ...
Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
Thumbnail : ...

Пікірлер: 1 200
@SAHITYATV
@SAHITYATV 3 жыл бұрын
దేశం కాని దేశంలో, భాషరాని భాషలో అక్కడి ప్రకృతితో, మనుషులతో మమేకమవుతూ మీరు సాగించే యాత్ర అద్భుతం. మీ ఆరాటం అమోఘం. నిజంగా ఉమగారూ హ్యాట్సాఫ్. మీకు ఆ దట్టమైన అరణ్యంలో సాయం చేసిన ఆ ఇద్దరికీ కోటి దణ్ణాలు..
@SSSwasDiaries
@SSSwasDiaries 3 жыл бұрын
Correct ga chepparu👍
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
Yes sssssssssssssssssssssssssss it is very real sir Meeru cheppindi nijam..👌👌👌👌👌
@rahulkaran3866
@rahulkaran3866 3 жыл бұрын
Dnt be overconfident Mr uma , very unsafe job u are doing, God bless you hope all will go fine .
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
ఉన్నది ఒక్కటే జీవితం.... కల్తీ ప్రపంచానికి దూరంగా... ప్రకృతికి దగ్గరగా... ఆహ్లాదకరంగా జీవితాన్ని ఎంజాయ్ చేయాలి... మీ అదృష్టాన్ని... మాకు కూడా పంచారు... థాంక్యూ ఉమా గారు...🌴🌳🌲🏞️🏔️⛰️
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Avunu bro
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Ya really kada kani chalaa bhayamesindi nakithe oka velaa dari thappi pothe yelaa ani but aa bhagavanthudu yeppudu uma babu ki thiduga unnadu anattu aa frd ravadam great kada not only traveling videos more then that uma babu tho family la oka attachment hogaya mana andhriki good feel gm hari garu all ur words are very true 👍
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
@@saradhaakka good morning...medam 🙏
@SriHari-ys9jd
@SriHari-ys9jd 3 жыл бұрын
@@urstruly1727 నమస్తే సిస్టర్ 🙏
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@saradhaakka avunu amma
@vamshi4019
@vamshi4019 3 жыл бұрын
నువ్వు real traveller brother..ఒక్కడివే మొత్తం అడవిలో తిరుగుతున్నావు..కొంచెం జాగ్రత్త సోదరా saftey precautions తీసుకో Take care👍
@MuraliKrishna-wl4vl
@MuraliKrishna-wl4vl 3 жыл бұрын
Beautiful video ❤️ nice efforts ఎన్నో దేశాలు తిరిగిన వీరుడు, ఎంతో చదివానని చెప్పుకునే శూరుడు కంటే నువ్వు 1000% కష్టపడి మంచి వీడియోలు చూపుతున్నావు...తమ్ముడు ఉమ ❤️❤️❤️
@sridharization
@sridharization 3 жыл бұрын
Ravi traveller, na anweshana గురించేగా మీరు చెప్పేది?
@pokemongamervamsi5730
@pokemongamervamsi5730 3 жыл бұрын
Movie name prapancha yatra Hero -uma Friends -subscribers Villan- naa anveshana Comedy-naa anveshana mcn Avatar Heroin- russains
@jayavardhankavala3829
@jayavardhankavala3829 3 жыл бұрын
Mi lantivallu vunnathavaraku youtubers eppatiki kalisi vundaru
@Mahesh-tn8eu
@Mahesh-tn8eu 2 жыл бұрын
Yenduku youtube vallanu vidadeesi yemi chestaaru
@radhikaradhika2173
@radhikaradhika2173 3 жыл бұрын
Anna enta neetga cheputunnaru super good Annie maku explain chestunnaru 😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌💕💕💕💕
@sabihabegum4718
@sabihabegum4718 3 жыл бұрын
Hi bro..i am గోహర్ baig , సౌదీ అరేబియా నుండి...మీరు ట్రావెల్ చేసే టైం లో సేఫ్టీ shoe 👟 తోడుకొండీ , next meru బయట ప్రోటీన్ powder దొరుకుతుంది.... కొద్దిగా ప్రోటీన్ powder glass water lo కలుపుకొని తాగండి... ఎనర్జీ వస్తుంది... ఆకలి ఉండదు.... హెల్త్ కు మంచిది.... థాంక్స్
@ajaykumarrgoud.s1297
@ajaykumarrgoud.s1297 3 жыл бұрын
సూపర్ వీడియో అన్న... అదే కథ మీకు మిగతవాళ్లకు తేడా.... 🚩🇮🇳
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Yes really kada 👍
@OmgTruth
@OmgTruth 3 жыл бұрын
Bottom of our heart thank you brother for helping uma. Thank you serbia..
@harishpolanki2893
@harishpolanki2893 3 жыл бұрын
రియల్లీ సూపర్ చూసేవాళ్ళకి వెలకట్టలేని ఆహ్లాదాన్ని పంచావు
@vivek_rajput_0001
@vivek_rajput_0001 3 жыл бұрын
అసలు ఎవరయ్యా నువ్వు (ప్రేమతో 😍)? ప్రపంచాన్ని ఇంత అంధంగా చూపించాలని మీకు ఆలొచన ఎలా తట్టిందో కాని మీకు 🙏🏻 శతకోటి దండాలు ... మా కళలో కుడా చూడని కలల ప్రపంచాన్ని చుపిస్తున్నా మీకు ధన్యావధములు ఉమా అన్న ❤️❤️❤️ Uma anna gaari fans oka like veyandi pls 🙏🏻
@SENTHILKUMAR-rf2ty
@SENTHILKUMAR-rf2ty 3 жыл бұрын
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 🙏🏻 🙏🏻 🙏🏻
@garuda.....9681
@garuda.....9681 3 жыл бұрын
అన్న నువ్వు తెలుగు బెయర్ గ్రిల్స్ 👍👍
@prashanththallapelly4544
@prashanththallapelly4544 3 жыл бұрын
Correct cheppav bro
@garuda.....9681
@garuda.....9681 3 жыл бұрын
@@ssvlogs8730 నీ ఒట్టలు మాకెందుకురా మాకి కిరి కిరి దావడల్ దగ్గరికి ఒత్తుత లామిడికే
@viswanathr5666
@viswanathr5666 3 жыл бұрын
Mladin ఫోటో కూడా thumbnail lo చూపించి ఉంటే చాలా బాగుండేది.. ఎందుకంటే అతని వల్లే కదా ఆ ప్లేస్ చూడగలిగారు..
@bodduumashankar896
@bodduumashankar896 3 жыл бұрын
Fantastic video bro మాకు అందమైన ప్రకృతి అందాలను చూపించారు మీ అడ్వెంచర్స్ అనుభవాలతో ఓ adventurous మూవీ తీయవచ్చు అన్న
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
ఉమా గారు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి దేశంకాని దేశం లో ఏదైనా జరిగితే మంచి ట్రావెలర్ జీవితం ఇబ్బందులు ఎదురవుతాయి.. keep it Brother...♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏👌👌👌
@kashiyajjala5168
@kashiyajjala5168 3 жыл бұрын
వీడియో చాలా బాగుంది మీ శ్రీకాకుళం చిన్నోడు
@birivasu3532
@birivasu3532 3 жыл бұрын
Srikakulam district narasannapeta saravakota🇮🇳🇮🇳
@veerrajukondepudi2343
@veerrajukondepudi2343 2 жыл бұрын
చాలా శ్రమ పడుతూ మీరు చూస్తూ మాకు చూపిస్తున్నారు, ప్రయాసలో చక్కని అనుభవం. థాంక్స్ అగైన్.
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
Thanks to Malden for accompanying you and spending his time with you. So nice of him. Serbians are really receptive to tourists. Traveller does not require any degree except likening to content.
@Ramjanbaig71
@Ramjanbaig71 3 жыл бұрын
Brother mi videos chala bagunnai.
@leenadatla5722
@leenadatla5722 3 жыл бұрын
Amazing Uma Garu 👍, such a beautiful arch....nice video, putting Lott's of efforts really great you are the best traveller ❤️
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 3 жыл бұрын
ఉమా బ్రదర్ నీవు చాలా ధైర్యవంతుడివి దట్టమైన అడవి లో ప్రయాణం చేశావు చాలా జాగ్రత్తగా ఉండాలి. 👌👌👌👌
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
కొంతమంది ట్రావెలర్స్ ట్రావెలింగ్ చేయలేక ఇబ్బంది లు పడి వెనకకి వెళ్లిపోతున్నారు కాని uma bro ఎన్ని కష్టాలు వచ్చిన ఎన్ని ఆటంకాలు వచ్చినా అన్నింటిని ఎదుర్కొని sucess ful ga ముందుకు వెళుతున్నారు మన తెలుగు వారు అందరూ తప్పకుండ సపోర్ట్ చేయాలి. వీడియోస్ ని మన తెలుగు వారందరికీ షేర్ చేయాలి.
@gjagannatham9777
@gjagannatham9777 3 жыл бұрын
సూపర్ విడియో ఉమా గారు మీరు దేశం కాని దేశంలో ఇలాంటి సాహసోపేత మైన అడవి లో తిరగడం మాకు చూపించడం అభినందన లతో ధన్యవాదాలు.
@mounika55
@mounika55 3 жыл бұрын
i am mounika i am from vijayawada Hi uma garu nenu and my mom your all videos chusamu chala bagunai i like it. I love so much your all videos. My mom and I am big fan of you uma garu 👍👍 👌👌😍😍❤❤👏👏your so geart keep it up smile😊 uma garu.
@suryaaradyam1041
@suryaaradyam1041 3 жыл бұрын
0.30.. సాధారణంగా ఎవ్వరూ skip చేయరు మీ వీడియో ను.. thats u r magic..& vlog style
@archanareddy5969
@archanareddy5969 3 жыл бұрын
Oh Man! That's the Spirit of Adventure!! Enjoy every bit of your Adventures. Stay blessed!!
@rakheekrishna7196
@rakheekrishna7196 3 жыл бұрын
ఉమా గారు మీరు చేసే ప్రతి vedio అద్భుతంగా వుంటాయి. ఏదో చెప్పాలని, అక్కడ వుండే విషయాలను మాకు చూపించాలని మీరు చేసే ప్రయత్నం చాలా అద్భుతం.అందుకే మీకు ఇంత మంది అభిమానులు vunaru vunaru
@aksharam2194
@aksharam2194 3 жыл бұрын
Ilanti adventurous videos ni telugu lo teeyadam lo nuvvu thappa inkevadu theeyaledu bro Few videos of you like "Namib Desert", "Source of nile river" and "Mountain Gorillas" "Uganda Equator" .....amazing videos assala .....we watched all these many many times so far. Nijam ga manchi effort pedthunnaru mee viewers ki choopinchadaniki ...Kudos to you and your patience. Great going ....and we wish to see you many more such videos from you.
@mnindira1827
@mnindira1827 3 жыл бұрын
చాలా శ్రమ పడుతున్నావు.ఉమ నువ్వు ఒక్కడివే. వెల్లుతున్నావు .జాగ్రత్త. మారీ డెజర్స్ అయితే.వెళ్లకు అమ్మ.. దేవుడు లా వచచ్చాడు తాను...God bless you అమ్మ
@srinujarajapu144
@srinujarajapu144 3 жыл бұрын
Man vs Wild English lo -BEAR GRYLLS Telugu lo - UMA TELUGU TRAVELLER Neeku travelling ante antha passion undo telstundi uma bro👍
@vijayalakshmiparanthaman1699
@vijayalakshmiparanthaman1699 2 жыл бұрын
You are a person with great determination....Going thru such rough terrain you had finally reached a beautiful arch ....Awesome mountains & beautiful surroundings....
@rkneetbytes7841
@rkneetbytes7841 3 жыл бұрын
Adventurous exploration and God is always with you.
@srikanthisaladi
@srikanthisaladi 3 жыл бұрын
Mi video chusthunte meme do adventure chesinattuga undi….chala great and brave andi….mi nundi enno vishayalu nerchukuntunnam….please be safe and healthy….miru eppudu ilaage happy ga undaali
@ImamImam-ij6sn
@ImamImam-ij6sn 3 жыл бұрын
అన్న మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీరు మాటాడే విధానం సూపర్ అన్న పిలి పైన్ లోని ఎల్ నిడో ఐస్లాండ్ వెళ్లి వీడియోస్ చేయండి
@sangeethamramana1290
@sangeethamramana1290 3 жыл бұрын
Uma Gary me Verizon supar
@bhanuprakash3212
@bhanuprakash3212 3 жыл бұрын
Your perseverance is appreciable.Almost In every country we can see such natural scenery.
@sanset567
@sanset567 3 жыл бұрын
Man vs. Wild range feeling undi eh video.. good work UMA
@emilydavid6018
@emilydavid6018 3 жыл бұрын
Thank you so much UMA. You're Amazing. Take care.from New Zealand. 😎👍
@shivaseaoffl1216
@shivaseaoffl1216 3 жыл бұрын
Nijanga cheptunna bro.. Meeku adrustama leka Aa devuda thodunnadi.. Prathi okka situation kooda meeku anugunanga chestundi... 😍
@saileshraya6208
@saileshraya6208 3 жыл бұрын
Agreed Uma, 'Into the wild' is in one of the best movies I've ever seen. Beautiful, deep, true, adventurous, sad, occasionally funny, real, at very touching at the end. I recommend you to watch 'Wild (2014)', you'll surely feel the nostalgia.
@CHITRAME_CHALANAM
@CHITRAME_CHALANAM 3 жыл бұрын
మీరు పడే కష్టనికి విజయం సాధించారు
@akash.a4714
@akash.a4714 3 жыл бұрын
మీ ట్రావెలింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అన్న.😊😍🤗
@nanigamer1623
@nanigamer1623 3 жыл бұрын
Yes
@purna.2.O
@purna.2.O 3 жыл бұрын
నమస్తే ఉమా గారు🙏 మీరు నేచర్ ప్రేమికులు దానినిమాకు కూడా చూపించడం కోసం ఎంత దూరమైనా వెడతారు ఎంత కష్టమైనా సరే లెక్క చేయరు. మీరు చాలా గ్రేట్. మీ కష్టాన్ని మేము పంచుకో కపోయినా మీ ఆనందాన్ని మాకు పంచుతున్నారు. అక్కడ విష పాములు ఉన్నాయి అన్నప్పుడు. దారి తప్పినప్పుడు నాకు చాలా భయం అనిపించింది. మీకు ఎటువంటి హాని జరగకుండా అనుకున్నది. సాధించారు కొండమీద ఆర్చి చాలా అందంగా ఉంది. కొండ అక్కడ ఉన్న అడవి లోకేషన్ అద్భుతంగా ఉన్నాయి అద్భుతమైన వీడియో చూపించారు. ధన్యవాదములు🙏
@johnkolakaluri7586
@johnkolakaluri7586 3 жыл бұрын
Uma...OMG! Amazing! Wow... Wow... Wow!! No words... Tq! Tq so much! I always trust that God will help those who help themselves... You were trying hard... Very hard...and God sent you help! Thanks a lot to that gentleman who helped you 🙏🏻🙏🏻 Love you dear ❤️ Take care...
@aryavardanaryavardan8827
@aryavardanaryavardan8827 2 жыл бұрын
7:00 Aa mountains madhyaLo Village Super Location brother Love U💗💗💗
@srinivaspharmacy4066
@srinivaspharmacy4066 3 жыл бұрын
Nice videos Uma ur sharing. Your are taking more risks and your efforts will never go Vain and priceless. That’s why people like ur videos more compared to other you tubers. You always rock wherever you are 😲. God always with you good people like you 🥰 always take care of your self.
@rams4933
@rams4933 3 жыл бұрын
Uma garu meru chala hard work chesaru ei vlog loo kanipistundi. no words to say 👏 take care of your health and safety 😊 Superb vlog 👌
@anilakumari5492
@anilakumari5492 3 жыл бұрын
God helps u a lot. Because u r genuine u meet all good ppl 🎉🎉
@pujariramarao8910
@pujariramarao8910 3 жыл бұрын
నిజమైన ప్రపంచ యాత్రికుడువు అనిపెంచుకున్నావు ...... వెరీ నైస్ , ..
@vasureddy237
@vasureddy237 3 жыл бұрын
Carry one paint spray while walking alone in forest you can mark on route
@sureshsunku3981
@sureshsunku3981 3 жыл бұрын
Good suggestions tq bro
@sairammadaram2665
@sairammadaram2665 3 жыл бұрын
Good idea 👏
@Afsheenfathima
@Afsheenfathima 3 жыл бұрын
Good idea 👍
@brutal841
@brutal841 3 жыл бұрын
IpIpp V 🙃😚. 😉 🤣🙃. P, , @@sairammadaram2665
@NARENDER8899
@NARENDER8899 3 жыл бұрын
ఉమ గారు... మా కోసం మీరు మంచి వీడియోస్ చేసి ప్రపంచం నలుమూలల గురించి మాకు తెలియజేస్తున్నారు. కానీ మీకు కంటి నిండా నిద్ర లేదని స్పష్టం అవుతోంది. మాకు మీ విలువైన ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి, మీరు కనీసము ఎంత బిజీ బిజీగా ఉన్నా ప్రతిరోజూ 6 నుంచి 7 గంటలు నిద్ర పోవాలని మా నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.
@pavankumarreddy8335
@pavankumarreddy8335 3 жыл бұрын
Uma, u are hardworker and courageous. God will always help u in typical situations.
@sureshvipparthi9993
@sureshvipparthi9993 3 жыл бұрын
Nature: haha u cant find the arch Uma: Tagggedddeeee leeee...!!!!
@vvs1922
@vvs1922 3 жыл бұрын
Uma - For a person of your nature, God is always with you and to add to it, the love, blessings, good wishes from a whole lot of people which will make you succeed in all your endeavours.
@SrinivasReddy-ib2ks
@SrinivasReddy-ib2ks 3 жыл бұрын
One of the best vedio in your journey all the best 👍❤
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
Travelling anthe roju oka challenge chaala Mandi easy anukuntaru..mee kastanaiki tagga pratipalam mee success uma garu All the best👍 Never give up uma garu👍👍🤞🤞🤞🤞devudeppudu meeku todu needaga untadu🙏🏼🙏🏼🙏🏼❤️ Inthamandi blessings undaga meekem avadu
@saradhaakka
@saradhaakka 3 жыл бұрын
Anthe ga anthe ga 😀👍 gm bangaram
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@saradhaakka gud mrg amma
@elizabethrani1447
@elizabethrani1447 3 жыл бұрын
Goodmorning Br.Madan.. MAY GOD BLESS U N UR FAMILY ABUNDENTLY. TQ FOR HELPING OUR INDIAN UMA. GOD ONLY SENT U TO UMA.A SPECIAL GREETINGS FROM INDIA HYDERABAD 🇮🇳
@jaruknath6114
@jaruknath6114 3 жыл бұрын
The core of the man spirit comes from the new experiences. -Into the wild Saw the movies few times and its etched in my mind as a fellow traveller. Keep up the spirits !!
@saiprakash3154
@saiprakash3154 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్న ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్లినా మంచి మిత్రులను సంపదిస్తున్నావ్
@vtravelg6065
@vtravelg6065 3 жыл бұрын
This was such an entertaining vlog, it had all elements adventure, suspense, comedy, and happy ending. We all met another great human Mladen Djordjevic, hope your friendship with Uma grow strong over the days. Thanks Mladen for helping a total stranger you are a hero in all our hearts!
@vtravelg6065
@vtravelg6065 3 жыл бұрын
Hello, I am a UTT family member please stop the hatred!
@vijayreddy3422
@vijayreddy3422 3 жыл бұрын
@@bbrahmaiah asalu mee baadal enti ra evadu manchi content chestey vadiki views vastayi subs kuda vastaru danni kuda tattukolera
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@bbrahmaiah u guys never change..
@urstruly1727
@urstruly1727 3 жыл бұрын
@@vtravelg6065 leave it bro..
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 3 жыл бұрын
ఉమ అన్న మీకు all ready నేను కామెంట్ చేసాను అడవిలో చేయమని, కానీ బాగా కష్టపడ్డారు.పరాయి దేశంలో జాగర్త ఉండాలి మరీ..
@vrdasari3299
@vrdasari3299 3 жыл бұрын
In Serbian forests bears are common in some areas as per Varun during his last visit. So be careful. Beautiful greenery mountains with fresh air.
@rumandlasuresh6191
@rumandlasuresh6191 2 жыл бұрын
Naku russia🇷🇺 videos and Serbia🇷🇸 rendu country's chala bagunayi
@vivek-qt6pq
@vivek-qt6pq 3 жыл бұрын
Desam kani Desam lo wild forests loki ontariga vellavu bro really 👍 great anna 😚😍
@ss-rq5pd
@ss-rq5pd 3 жыл бұрын
It is an example as God sent someone to help you ....keep on doing good work anna 👍
@ksd7533
@ksd7533 3 жыл бұрын
That cat - why are you disturbing me? 😾😾😾 Uma bro - just kidding 😁😁🤣🤣🤣
@gandhamnagaramakrishna5593
@gandhamnagaramakrishna5593 3 жыл бұрын
Video super.. Nuvvu dari tappipoyavani nenu kangarupaddanu..God neeku help chesadu tammudu uma.. KZbin Super star 🌟 Uma 🤝
@Panda-er4nd
@Panda-er4nd 3 жыл бұрын
17:16 This is what we used to do on our favourite hero entrance on the first day first show !!!
@vihanthiru5698
@vihanthiru5698 3 жыл бұрын
Super AnnA Chala Happy Ga Enjoy Chestunnavu Life Nu Meeru Eppudu Ela Happy Ga Vundalani Korukuntunnanu
@manimadhav3858
@manimadhav3858 3 жыл бұрын
What a wonderful video uma garu. You always carry a natural perfume called goodness. Naturally people will come forward to help you. The arch is a amazing and view from that place is Magnificent. Pls convey our sincere thanks to that brother. He is a also a wonderful person. Pls try to carry a white paint dabba or atleast talcum powder or powerful cent, so that u can put a mark or spray when ur travelling to a forest. Or Pieces of white rope or cloth etc. So that you can easily remember your way. You are dong lot of hard work, i think the video should reach entire india, not for telugu people only. Good luck sir.
@padmavathich8652
@padmavathich8652 3 жыл бұрын
uma garu great kadha...... thanu enni kashatlalu padina sare chivariki mammalni happy chesthaaru...... mee manchithaname mimmalni kaapaaduthumdhi
@pavanlallu9643
@pavanlallu9643 3 жыл бұрын
Hi anna mountain hills is super anna 😍
@salamavasanthakumar5408
@salamavasanthakumar5408 3 жыл бұрын
హాయ్ ఉమా గారు బాగున్నారా వీడియో మొత్తం చూసిన తర్వాత మంచి చేసిన వాళ్లకు మంచి జరుగుతుంది. ఇది నా అనుభవం కూడా. మీకు అలాగే జరిగింది. సెర్బియా ఫ్రెండ్ చాలా మంచి సహాయం చేశాడు. అతనికి మన ఇండియన్ తరఫున కృతజ్ఞతలు చెప్పడానికి సంతోషిస్తున్నాను. మీ ఆరోగ్యం జాగ్రత్త ఉమా గారు.
@kesavakumarpasala4000
@kesavakumarpasala4000 3 жыл бұрын
Adventures, the guy who helped is sent by God, I felt some humanity is alive in the world. Take care of your health bro! Good 👍 luck and all the best.
@estherrani3146
@estherrani3146 3 жыл бұрын
ఉమ గారు వీడియో చూస్తుంటే మాటల్లేవ్ 👍👍👍 చాలా థ్రిల్లింగ్ గా ఉంది ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త చాలా నీరసం గా ఉన్నారు జాగ్రత
@Ammu2103_scorpion
@Ammu2103_scorpion 3 жыл бұрын
Very nice bro .. hard work pays back and it proved once again . The arch is really worth to watch . Will see those scenic places in calendar portraits. Lovely video . Really working hard .I wish the best . Love from America ❤️🇺🇸💸
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 жыл бұрын
🙏🏻👌👌👌👌 ఎప్పుడు హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం హాయ్ ఉమా గా రండి మీరు చాలా నీరసంగా ఉంది మీ మొహం చూస్తుంటే తెలుస్తుంది జాగ్రత్తలు తీసుకోండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@vanithachinturi1809
@vanithachinturi1809 3 жыл бұрын
travellers entho Mandi unnaru kani uma garila intha sahasam evaru cheyaleru...🙏🙏🙏
@Falconavengervlogs
@Falconavengervlogs 3 жыл бұрын
Awesome bro I am started watching vlog because of your videos. You are doing real adventures and you got the best thing to round the globe. keep going and njoy every moment.
@yaswanthtalapaku1615
@yaswanthtalapaku1615 3 жыл бұрын
"Happiness is only real when shared" - Christopher McCandless, Into the Wild.
@MegaMahendraNaidu
@MegaMahendraNaidu 3 жыл бұрын
19:52🐈🐱amazing 👌
@venkyworld3998
@venkyworld3998 3 жыл бұрын
Twinkle twinkle little star మా ఉమా అన్న సూపర్ star
@ssunithalakshmi8803
@ssunithalakshmi8803 3 жыл бұрын
Uma garu really sooo great and adventurous journey. You are our eye we are seeing the world. Many many thanks. Always take care and wishing you a successful journey in your life.
@alchemist8927
@alchemist8927 3 жыл бұрын
This is like a suspense thriller Uma 😀
@PRaju260
@PRaju260 3 жыл бұрын
Meeru traveling ke kala techaru boss.maa kosam baga kastipadi anni places chupistunnaru. Ee video super ga undhi.Take care of your health
@maheshb8855
@maheshb8855 3 жыл бұрын
Hard working people never lose. So do u.all the best for ur future.👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
@madasusubbarayudu1520
@madasusubbarayudu1520 3 жыл бұрын
శుభోదయం ఉమ 🌹ఉమ గారు మీరు దారి తప్పి మాకు చాలా భయమేసింది అయి నా సాధించారు బాబ దీవెనలు నీకు ఉన్నాయి 🌿మాదసు👍
@Stars007
@Stars007 3 жыл бұрын
FIRST UMA ANNA PLEASE OKKASARI MALDIVS OR ANDAMAN KI VELANDI PLEASE ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@boys2272
@boys2272 3 жыл бұрын
hi ff player
@madhavivutchula1979
@madhavivutchula1979 3 жыл бұрын
Nice vedio 👌 Umagaru 😊 unknown places ki vellinappudu konchem jagrathaga undandi.. Say Thanks to Vladimar 🙏 ma tharupuna kuda..😊
@rrreddy3522
@rrreddy3522 3 жыл бұрын
Hello bro, you are the most adventurous traveller amongst all telugu travellers. This is very risky and adventurous tour. It reveals that the God will provide help to a good person like Uma.
@ramreddy4858
@ramreddy4858 3 жыл бұрын
ఫారెస్ట్ ఏరియా లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అన్న.... మేము ఎప్పుడు నీతోనే ఉండటం.. 👍👍👍
@geethika6804
@geethika6804 3 жыл бұрын
Hardwork pays back success your truly hard-working 👍👍👍
@mithraongole
@mithraongole 3 жыл бұрын
@ 12:00 - మనసులో ఆందోళన కలిగిన సమయంలో "దేవుడా నాకు దారిచూపు అని మనసులో ప్రార్ధించుకుంటే చాలు" దేవుడు మీకు సహాయం చేయడానికి మనుషులను తన దూతలుగా వాడుకుంటాడు (మీకు సహాయం చెయ్యాలనే ఆలోచనలు వారికి పుట్టిస్తాడు)., తద్వారా ఎంతో కష్టతరంగా అనిపించే పనులు ఎంతో సులభంగా మారిపోతాయి. ఈరోజు మీకు జరిగిన ఈ సంభవం లాంటిది నా లైఫ్ లో కూడా చాలా జరిగాయి. నేనైతే నా విశ్వాసాన్ని అనుసరించి అతనిని దేవునిదూత అని చెప్పగలను.
@mrs_ynv
@mrs_ynv 3 жыл бұрын
Baaboi,😲 as usual beautiful video 😊👍🏻👌adavi lo elugubanti, leda Serbian Tiger eduraite enti paristithi, careful uma 👍🏻 @8.40 aa Fruit "Cherry" ayyi untadi, leda " Aalu bikhara( Red Plum) " Ayyi untundi, sarrigga kanipinchaledu, Screen shot teesi chusanu🤦‍♀️😊..
@mahimaheswari748
@mahimaheswari748 3 жыл бұрын
అయో చాలా జాగ్రత్తగా ఉండండి ఉమా గారు మీ అదృష్టం అక్కడ నక్కలు కుక్కలు ఎలాంటి మృగాలు లేవు కాబట్టి మీరు చాల జాగర్తగా ఉండాలి గుడ్ లక్,💐
@ExploreWithGoutham
@ExploreWithGoutham 3 жыл бұрын
నీకు దండం సామి... That energy of urs is unmatchable...Rock on
@ramcharan-bj8no
@ramcharan-bj8no 3 жыл бұрын
Hi ana
@UmaTeluguTraveller
@UmaTeluguTraveller 3 жыл бұрын
Thanks annaya ❤
@ExploreWithGoutham
@ExploreWithGoutham 3 жыл бұрын
Hi ram
@ExploreWithGoutham
@ExploreWithGoutham 3 жыл бұрын
Most welcome uma
@rameshreddy3090
@rameshreddy3090 3 жыл бұрын
Goutham , I like your Vlogs also, they are excellent, but not many are aware. Hope you will be known to all soon. Try to meet Uma when he is back.
@shaikshaik4319
@shaikshaik4319 3 жыл бұрын
Super chala bagundi Anna. Anna inkosari. Ela bataki vachinappudu city or house location. Save chesukoni vellu Anna OK
@naturekumarivlogs6891
@naturekumarivlogs6891 3 жыл бұрын
Forest Lo dari memu kuda marchipoyam 😭 Take care brother
@sitaramamurthyvellanki9086
@sitaramamurthyvellanki9086 3 жыл бұрын
You are really courageous and great.God will always help the people who have courage and positive attitude.
@SREEJARAO286
@SREEJARAO286 3 жыл бұрын
ఉమా అన్నయ్య 🙏 ,శుభోదయం,చాలా కషటపడుతున్నారు. మీరెప్పుడు బాగుండాలి.
Skull Tower | Nazi Camp | Nis City Tour  Serbia 🇷🇸 | Uma Telugu Traveller
21:25
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 729 М.
小丑家的感情危机!#小丑#天使#家庭
00:15
家庭搞笑日记
Рет қаралды 30 МЛН
Part 5. Roblox trend☠️
00:13
Kan Andrey
Рет қаралды 2,9 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 18 МЛН
హరవిలాసం #3 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021
2:33:34
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 2,2 МЛН
Devils Town In Serbia 🇷🇸 | Uma Telugu Traveller
23:17
Uma Telugu Traveller
Рет қаралды 415 М.
The Journey of the Universe - From Nothing to Everything in Telugu Badi | How Life Began on Earth
1:24:04
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 1,1 МЛН
Ukraine 🇺🇦 Village lifeStyle | Uma Telugu Traveller
26:37
Uma Telugu Traveller
Рет қаралды 475 М.
Зу-зу Күлпаш 2. Бригадир.
43:03
ASTANATV Movie
Рет қаралды 729 М.