SIGNS OF SECOND COMING రెండవ రాకడ సూచనలు RAKADA suchanalu, End of the world, End of age, yugantham

  Рет қаралды 39,666

LOVE GOSPEL

LOVE GOSPEL

4 жыл бұрын

SIGNS OF SECOND COMING రెండవ రాకడ సూచనలు
RAKADA suchanalu, End of the world, End of age, yugantham
యుగసమాప్తికి సూచనలు.. ఆయన రాకడ కు సూచనలు
బైబిల్ చెప్పిన సూచనలు..వివరంగా..
ఇప్పుడు జరుగుతున్న అన్ని విషయాలతో..సూచనలు అన్ని వివరించి బడ్డాయి..
చూడండి..share చేయండి

Пікірлер: 139
@avalamanasa2571
@avalamanasa2571 Жыл бұрын
😔😔😔 ee manushulu apudu thelsukuntaro inka nijamyma devudu jesus christ ani🥺 Glory to god ☦️🙏🙏🙏Amen
@savarakumari7935
@savarakumari7935 4 ай бұрын
Praise the Lord Annayya.... yes Annayya....suvartha cheyyali....❤
@sreenithya3
@sreenithya3 4 ай бұрын
Amen
@pegadapallymanoha4668
@pegadapallymanoha4668 3 жыл бұрын
Super 🙏🙏🌹🌷🌺
@arunmaharaj8332
@arunmaharaj8332 2 жыл бұрын
Super bro
@everlastinglove2530
@everlastinglove2530 4 жыл бұрын
Yes bro we are ready to face all circumstances. Praise the Lord bro
@savithriborra3508
@savithriborra3508 Жыл бұрын
Amenbrother
@guthi.vineel9763
@guthi.vineel9763 4 жыл бұрын
Thanks your information
@gunturkurrodumahesh4875
@gunturkurrodumahesh4875 4 жыл бұрын
Thank you Anna
@praveenpalaparthi2125
@praveenpalaparthi2125 4 жыл бұрын
Wonderful information brother.....thank u
@prav2306
@prav2306 4 жыл бұрын
Wah... praise the lord....really a valuable message..... thanks aloot for sharing this
@johnfernandez4415
@johnfernandez4415 4 жыл бұрын
కీర్తనలు 110: 1 ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. Psalm 110: 1 The LORD said unto my Lord, Sit thou at my right hand, until I make thine enemies thy footstool.
@thotaratnabaiamma4672
@thotaratnabaiamma4672 4 жыл бұрын
Tq brother .good msg .andariki telusukovali .god ni nammali .
@kpkarts3077
@kpkarts3077 4 жыл бұрын
మంచి messages అందిస్తునందుకు వందనాలు అన్న......
@ravikiran1351
@ravikiran1351 4 жыл бұрын
Good message 👍👍👍
@nareshgadakari4526
@nareshgadakari4526 4 жыл бұрын
Thanks bro Chala baga explain chesaru brother..praise the lord
@sunnamjhonmark7322
@sunnamjhonmark7322 4 жыл бұрын
Super message anna god bless you
@shyamsunder-mm1qu
@shyamsunder-mm1qu 4 жыл бұрын
Praise the Lord brother Excellent message
@praveenp2751
@praveenp2751 4 жыл бұрын
Marvelous message bro God bless you ND thank u
@Srujanvijethpaul
@Srujanvijethpaul 4 жыл бұрын
Praise the lord bro,thanks bro for wonderful message
@naveenadandingi9374
@naveenadandingi9374 4 жыл бұрын
Jesus second coming is soon praise the lord
@lathagoldie8105
@lathagoldie8105 4 жыл бұрын
Amen praise God
@sivajisiva4475
@sivajisiva4475 4 жыл бұрын
Praise God.......amen
@moraramu4963
@moraramu4963 4 жыл бұрын
Anna,super
@samuelvinay8327
@samuelvinay8327 3 жыл бұрын
May god bless you
@karadi.paul.6248
@karadi.paul.6248 4 жыл бұрын
Praise to the lord jesus christ...
@swarnakumari6385
@swarnakumari6385 4 жыл бұрын
God bless you sir
@ammuluammu3958
@ammuluammu3958 4 жыл бұрын
useful message brother
@swethachalamalasetty144
@swethachalamalasetty144 4 жыл бұрын
Baga cheparu Bro.. praise the Lord.. hallelujah
@varadapoguraviteja3981
@varadapoguraviteja3981 4 жыл бұрын
Good message brother
@vickybhaibreakingnews7436
@vickybhaibreakingnews7436 4 жыл бұрын
Superb message bro.... Amen Amen Amen Amen
@singapoguhaarikasingapoguu8326
@singapoguhaarikasingapoguu8326 4 жыл бұрын
yes brother we are facing that type of moment in these days
@shwethashwetha7722
@shwethashwetha7722 4 жыл бұрын
Praise the lord annyya🙏🙏🙏
@sathvikpanduga3302
@sathvikpanduga3302 3 жыл бұрын
Praise the Lord Anna God bless you Anna
@samuelvinay8327
@samuelvinay8327 3 жыл бұрын
Glory to God
@villagefights4147
@villagefights4147 3 жыл бұрын
Yes bro we r ready 👏👏💐💐💐🙏🙏😃
@johnfernandez4415
@johnfernandez4415 4 жыл бұрын
1 Corinthians(మొదటి కొరింథీయులకు) 15:24,25 24.అటుతరువాత ఆయన సమస్తమైన ఆధి పత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. 25.ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను.
@vantedhuparvathi6029
@vantedhuparvathi6029 3 жыл бұрын
Eddaru Sakshillu vachara Mari cheppadi brother 🙏🙏 please Anna🙏
@deenapraise3856
@deenapraise3856 4 жыл бұрын
Praise God, God bless you brother
@chandramallasudheeer8796
@chandramallasudheeer8796 4 жыл бұрын
Wonderful messenge anna
@bolumalabhargavi8103
@bolumalabhargavi8103 3 жыл бұрын
Prise the lord Brother 🙏🙏 amen amen amen
@mrsudeep9921
@mrsudeep9921 4 жыл бұрын
God bless you brother
@maheshthagaram1328
@maheshthagaram1328 3 жыл бұрын
*Good message exlent wonderful more than send me...* 🙏💓🔥🤝
@swethachalamalasetty144
@swethachalamalasetty144 4 жыл бұрын
Baga cheparu Bro.. praise the Lord
@rajinikanth432
@rajinikanth432 4 жыл бұрын
Nice explanation brother...
@kadiyamsuresh3423
@kadiyamsuresh3423 4 жыл бұрын
🙏 annaiah
@samuelvinay8327
@samuelvinay8327 3 жыл бұрын
Tell us more With pray full god words
@rajababugaraga3433
@rajababugaraga3433 4 жыл бұрын
Baga chepparu
@rameshsomabhatini1063
@rameshsomabhatini1063 4 жыл бұрын
Godblessyou anaa ☑️💯
@barcravikumar1924
@barcravikumar1924 4 жыл бұрын
Excellent brother 😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁😁
@eveningmessage2297
@eveningmessage2297 3 жыл бұрын
బ్రదర్ వందనాలు. ప్రకటన గ్రంథం 13: 18 బుద్ధిగలవాడు మృగముయొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము; అది యొక మనుష్యుని సంఖ్యయే; ఆ సంఖ్య ఆరువందల అరువది యారు(కొన్ని ప్రాచీన ప్రతులలో-ఆర్నూట పదునారు, అని పాఠాంతరము); ఇందులో జ్ఞానము కలదు. ఈవచనం ప్రకారం అంత్యక్రిస్తు ఎవరొ చెప్పగలరా.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 3 жыл бұрын
kzbin.info/www/bejne/amqbpH6fa6uJqJI
@eveningmessage2297
@eveningmessage2297 3 жыл бұрын
@@LOVEGOSPEL-official బ్రదర్ మీరు చెసిన విడియె చిన్నపిల్లల కు,సంబంధించి నది నా ప్రశ్న అంత్యకిస్తు ఎవరు ? పేరు చెప్పండి. రెండు కోమ్ములు గల గోర్రెపిల్ల ఎవరు?
@endtimeminister77
@endtimeminister77 4 жыл бұрын
11: 50 strong word... Bro. Anadriki thagili undochhu.🙂🙂
@karadi.paul.6248
@karadi.paul.6248 4 жыл бұрын
Yes brother 11:50 is very strong
@nandhu6091
@nandhu6091 4 жыл бұрын
Yes broo...
@swarnakumari6385
@swarnakumari6385 4 жыл бұрын
God bless you sjr
@ennaresh1539
@ennaresh1539 4 жыл бұрын
👌👌👌
@varaprasadvlogs3828
@varaprasadvlogs3828 4 жыл бұрын
Intro Channel name video superb bro
@christopherdanny3689
@christopherdanny3689 4 жыл бұрын
Wonderful message brother Praise the lord Amen
@ahmeddesigbn6583
@ahmeddesigbn6583 4 жыл бұрын
Amen✔✔💔💔💔💔👍👍
@thalathotiswarupa2333
@thalathotiswarupa2333 4 жыл бұрын
Jesus help me plzz
@BhaskarA-nk8zl
@BhaskarA-nk8zl 2 ай бұрын
Brother keep video about sodomo gomora
@davidpdavid1359
@davidpdavid1359 4 жыл бұрын
Praise the lord speech is reaily real Yes this is correct
@ravirebba95
@ravirebba95 3 жыл бұрын
Sir can you say John Wesley also ??
@aparnachegu3475
@aparnachegu3475 4 жыл бұрын
Many of us are broken hearted by now .may God have mercy on us ...We may lose faith because of struggles we go through....may God have mercy on us...
@harishhari9090
@harishhari9090 4 жыл бұрын
1000 years reign gurinchi oka message chey Anna
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Wait.. already done
@srikiranburugu9626
@srikiranburugu9626 4 жыл бұрын
అవును బ్రదర్ 1000ఏళ్ళ పాలన గురించి ఒక విడియో చేయ్.
@saibabakamatam10
@saibabakamatam10 4 жыл бұрын
Yes brother
@girijabineesh4855
@girijabineesh4855 4 жыл бұрын
praise the Lord annaya I am Hindu family from kerala please pray for my family members
@dupativenkatrao9860
@dupativenkatrao9860 3 жыл бұрын
Anna iam going to Sabbath adventist church its correct or not follow or not
@genesisinteriors7772
@genesisinteriors7772 4 жыл бұрын
Brother praise the Lord Jesus second coming soon
@yadavallichiru3646
@yadavallichiru3646 4 жыл бұрын
Coming Soo
@vankaanitha4756
@vankaanitha4756 4 жыл бұрын
Very nice bro but koncham slow ga chepande
@RAVIKumar-lx2qb
@RAVIKumar-lx2qb 4 жыл бұрын
Yes Jesus is coming
@nagurmeera1697
@nagurmeera1697 4 жыл бұрын
Brother ప్రభువు నందు నిద్రించిన వారు లేపబడడం ఏంటి, వారు అప్పటికే పరలోకంలో ఉంటారు గా ? Please help us bro thanks God bless you
@anushadevunuri8984
@anushadevunuri8984 4 жыл бұрын
Prabunandhu nidrinchina varu visranthilo untaru. Christhu vachinapudu modhata christhu nandhu nidrinchina varu lestharu
@sripathisubudhi9657
@sripathisubudhi9657 4 жыл бұрын
1 ధెస్సలోనీ. 1:2-3 "విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును," మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము చేసికొనుచు మా ప్రార్థనలయందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. Praise the Lord brother.
@g.vijayvjy5726
@g.vijayvjy5726 4 жыл бұрын
Brother Hasallu E Calendar Last Ending Appatidhaka undhi
@christianvoice4827
@christianvoice4827 4 жыл бұрын
Please explain 666
@seviorvoice8748
@seviorvoice8748 2 жыл бұрын
లూకా 12: 53 తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందురని చెప్పెను. దీని గురంచి వివరించండి
@afraemuravi5933
@afraemuravi5933 4 жыл бұрын
Please tell about 666 pastor garu
@afraemuravi5933
@afraemuravi5933 4 жыл бұрын
సంఘం ఎత్తబడిన తరువాత 666 అమలులోకి వస్తుందా? లేక ముందే వస్తుందా? Please చెప్పండి
@rajeshrenamala7103
@rajeshrenamala7103 4 жыл бұрын
వందనాలు బ్రదర్ చాలా బాగా చెప్పారు కానీ బ్రదర్ అన్ని ప్రవచనాలు జరిగిపోయినవి జరగవలసింది ఒకటే క్రీస్తు రాకడ మాత్రమే అపోస్తులు 2:36 చెదిరిన ఇస్రాయేలు కూడు కొన్నారు నెరవేరింది మిగిలినది క్రీస్తు రాకడ మాత్రమే కాబట్టి మనమందరం భక్తితో విశ్వాసంతో నీతిగా ఉంటూ క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండటమే..... వందనాలు .....
@lakshmiganesh3459
@lakshmiganesh3459 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌🌹🌹🌹🌹🌹🌹🌹
@KweenAshuntae
@KweenAshuntae 4 жыл бұрын
The English subtitles are wild🤣😂😅
@jocyvidhyalatha5406
@jocyvidhyalatha5406 4 жыл бұрын
Sis u can't find some videos in English
@dreamersdreamers8433
@dreamersdreamers8433 4 жыл бұрын
Rajya suvarthA that is Kingdom of Jesus's is coming.
@bgeetha6409
@bgeetha6409 4 жыл бұрын
Yuddalu,karuvulu,eartkweaks bhumi puttina daggara nundi unnayi kadandi....
@El-Roi34
@El-Roi34 3 жыл бұрын
Bhumi puttinappatinundi meru cheppinavanni levu madam. Bhumi pai papam ekkuvainappatinundi jaragadam modhalaiyyai. Shalom
@bgeetha6409
@bgeetha6409 3 жыл бұрын
@@El-Roi34 bhumi puttinapati nundi avanni levani evaru chepparu sir
@El-Roi34
@El-Roi34 3 жыл бұрын
@@bgeetha6409 చూడండి మేడం, మనుషులం అయిన మనం కన్ను మిన్ను కానకుండా దేవునికి అలాగే సృష్టి వ్యతిరేకమైన పాపాలు చేయబట్టి భూమి మీద వినాశనాలు పెరిగిపోతున్నాయి అన్న అర్ధంలో నేను ఆలా అన్నా. నా మాటలు మీకు తప్పు అనిపిస్తే నన్ను క్షమించండి. Thanking you.
@bgeetha6409
@bgeetha6409 3 жыл бұрын
@@El-Roi34 it's ok andi IAM also agree with you...manushula andaram ala cheyabatte ila ekkuva ga vasthunnayi antunna...but Avi anthakamunde unnayi
@El-Roi34
@El-Roi34 3 жыл бұрын
మేడం మీరు చెప్పేది నిజమే కావొచ్చు. I respect your opinion. కానీ మనుషుల పాపం పెరిగిపోతుందడం వాళ్ళ ఈ వైపరీత్యాలు ఇంకా పెరిగిపోతున్నాయి అని అంటున్నా. నేను మీకు చెప్పే అంత గొప్పవాడిని కాకపోవచ్చు కానీ మీకు ఒకవేళ వీలు కుదిరితే ఒకసారి బైబిల్ చదవండి. మీకున్న ఎన్నో సందేహాలకు సమాధానం దొరుకుతుందని నా నమ్మకం. ఎందుకంటే ఒక నిజానికి ఉన్న విలువ అలాంటిది.
@vijaybabug7158
@vijaybabug7158 4 жыл бұрын
jesus comming soon r u ready
@magapusimon6107
@magapusimon6107 4 жыл бұрын
0.31 దేవుని యొక్క అంతమా! 🤔 ఇలా మీ వీడయాల్లో చాలా వినబడుతున్నాయి.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Oh..my god!! దేవునికి అంతం ఎందుకుంటుంది బ్రదర్. అది కాదు ఉద్దేశం
@TeluguBibleMate
@TeluguBibleMate 4 жыл бұрын
2028 నుండి 2030 లోపు క్రీస్తు రాకడ జరుగుతుందని నమ్ముతున్నాను
@vinayasantosh5239
@vinayasantosh5239 4 жыл бұрын
"ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును." "ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకము లోనికి బయలు వెళ్లియున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆ యా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి." "సత్య స్వరూప మైన ఆత్మ యేదో, భ్రమపరచు ఆత్మ యేదో తెలిసికొను చున్నాము."
@narravijay2049
@narravijay2049 4 жыл бұрын
2030 జీసస్ ఇస్ కమింగ్
@gurramraj7781
@gurramraj7781 4 жыл бұрын
టైం మానవుడు చెప్పకూడదు అన్నగారు
@narravijay2049
@narravijay2049 4 жыл бұрын
ఆనాడు నోవాహు చెప్పిండు
@narravijay2049
@narravijay2049 4 жыл бұрын
ఇప్పుడు కొంతమంది దేవుని ఆత్మ కలిగిన వారు చెబుతున్నారు
@narravijay2049
@narravijay2049 4 жыл бұрын
ఏది ఏమైనా కానీ బుద్ధి కలిగిన కన్యకల వలె సిద్ధపాటు కలిగి ప్రభువును ఎదుర్కొనే వారమై ఉందామా బ్రదర్
@TeluguBibleMate
@TeluguBibleMate 4 жыл бұрын
అవును 2030 లోపు
@aparnachegu3475
@aparnachegu3475 4 жыл бұрын
People are just predicting things......all these things are there from.the beginning of the world...now a days bad things have increased to greater extent....Bible says no one knows when Jesus returns...this world is getting sick day by day ..and scary..
@Universal_God_Words
@Universal_God_Words 3 жыл бұрын
14min lo enni మాటలు చాలా చాలా చాలా బాగా చెప్పారు అన్నా... నిజంగా మీ మీద దేవుని ఆశీర్వాదం ఎల్లపుడూ తోడు వుంటుంది...🙏❤️😇😇👈🏿 మీ నోటితో సంఘం ఎత్తబడుట అని వివరిస్తూ ఉంటే అంతం గడియలో దగ్గరగా వెళ్లి చూసినట్లు ఉంది అన్నా.... నిజంగా ఇన్ని సూచనలు జరిగాయి జరుగుతున్నాయి అని చాలా చాలా బాగా చెప్పారు అన్నా...🙏🙏🙏🙏❤️❤️❤️❤️😇😇😇😇😇👈🏿👈🏿👈🏿 God bless you more and abundantly 😇♥️🙏
@feliperanson6366
@feliperanson6366 4 жыл бұрын
0:10 0:10 0:10
@guitaristin6992
@guitaristin6992 4 жыл бұрын
బ్రదర్ లేటెస్ట్ వీడియో మార్చండిCaption టీకా రాదు వచ్చినా పని చేయదు Change this to teeka vacchina pani cheyakapovocchu ani
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Why brother.... Is any ?
@guitaristin6992
@guitaristin6992 4 жыл бұрын
LOVE GOSPEL Negative ga undi Evarikaina share cheyaalanna kuda ibbandiga anipisthundi.. Vaccine work chesthundo ledo vaccination chese daka teliyadu ga... Mutations inka confirm cheyaledu kada
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Mutations confirmed brother. If you have any doubt... Visit links in discription. All scientists agreed that mutations. I am sure. And... Vaccine not work.. tittle kuda.. Oka statement. Nenu chepoindhi kadhu.. scientist chepoindhi. Anduke petaa.. Nirmohamatamga... Pettochu..share cheyochu. That's all true information
@barcravikumar1924
@barcravikumar1924 4 жыл бұрын
Brother Israels ante evaru, India lo vallu ekkada vunnaru.
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
Next video adhe
@magapusimon6107
@magapusimon6107 4 жыл бұрын
ధన్యవాదాలు దేవుడు మిమ్మును దీవించును గాక దేవుడు వచ్చెస్తున్నాడు అంటే కంగారు పెట్టడమా? మరి మీరు ఈవీడియాలో దేవుడంతం అన్నారు ఏమనుకోవాలి మిమ్మల్ని?
@LOVEGOSPEL-official
@LOVEGOSPEL-official 4 жыл бұрын
దేవునికి అంతం ఏంటి సోదరా????
@Powerstar-zd3oi
@Powerstar-zd3oi 4 жыл бұрын
🙊🙉🙈🐏🐏🐏
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 жыл бұрын
యుగాంతం ఎప్పటికీ జరగదు. ఇక ఏసుప్రభువు రెండవ రాకడ జరిగిపోయింది. నిగూఢంగా చెప్పిన వాక్యాలకి పూర్తి వివరాలు కూడా ఇవ్వడం జరుగుతోంది. ప్రభువు చెప్పిన నాలుగు సువార్తలకే వివరాలు ఇవ్వడం జరుగుతోంది. మీరు ఇలా చెపుతూనే ఉంటారు. ఆయన వెళిపోయేవరకూ ఇటువంటి అజ్ఞాన విషయాలు చెపుతూ జనాన్ని అజ్ఞాన మార్గంలోనే ఉంచుతారు. ప్రభువు ఉన్నంతవరకూ ఆయన ఎవరో ఏం చెప్పారు అని తెలుసుకోలేక పోయారు. మీరు కూడా ఇప్పుడు అదే మార్గంలో నడుస్తూ నడిపిస్తూ ఉన్నారు.
@Kingsneverfail
@Kingsneverfail 4 жыл бұрын
Niku abcd kuda telidu Bible lo
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 жыл бұрын
అసలు ప్రభువు నిగూఢంగా చెప్పిన వాక్యాలు మీక ఎంత వరకు అర్థం అయ్యాయో చూద్దాం. తండ్రి కొడుకు పరిశుద్ధాత్మ అంటే ఎవరు?ఆయన చాట ఆయన చేతిలో ఉంది అంటే అర్థం ఏమిటి?ఎవరినీ తండ్రి అని పిలవ వద్దు మీ తండ్రి పరలోక మందు ఉన్నాడు అని ప్రభువు చెప్పారు కదా?మరి ఫాదర్ అని ఎందుకు పిలుస్తున్నారు?మీరు గుడ్డి వారైతే మీకు పాపం అంటదు కానీ మీరు చూస్తున్నాము అంటున్నారు కనుక మీరు పాపాత్ములే అన్నారు ప్రభువు. ఈ వాక్యం అర్థం ఏమిటి?ప్రపంచం ఏదో అయి పోతుంది అని అనవసర ప్రసంగాలు వదిలి ముందు ప్రభువు చెప్పిన నిగూఢ జ్ఞానం తెలుసుకోండి.
@gurramraj7781
@gurramraj7781 4 жыл бұрын
సత్యనారాయణ గారు సగం సగం చదివితే అర్థం కాదు క్రీస్తు రాకడ తప్పకుండా ఉంది ఇదే సత్యం మనం చెప్పిన టైంకి ఆయన రాడు ఆయన చెప్పిన టైంకి వస్తాడు ఇదే సత్యం అం
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 4 жыл бұрын
@@gurramraj7781 నేను ప్రభువు చెప్పిన నాలుగు సువార్తలు చదివాను. ఆయన చెప్పిన వాక్యాలలో నిగూఢంగా ఉన్న జ్ఞానం కూడా పూర్తిగా తెలుసుకున్న తర్వాతే ఇలా పోస్ట్ చేశాను. నేను పైన అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇవ్వండి. పై ప్రశ్నలు అన్నీ జ్ఞాన సంబంధమైనవే.ప్రభువు చెప్పిన వాక్యాల్లో ఉన్న జ్ఞానం తెలుసుకుని ప్రచారం చేస్తే మిమ్మల్ని ఎవరూ అడ్డుకోరు.కానీ మీరు చేస్తున్నది మత ప్రచారం. అందుకే ఘర్షణలు వస్తున్నాయి. హిందూ ధర్మ రక్షణ అంటూ ప్రచారం చేస్తూ వాళ్ళు భక్షణ చేస్తున్నారు. భగవద్గీత,బైబిల్, ఖురాన్ ఇవి ఏ మతానికి సంబంధంలేని దైవ గ్రంథాలు. హిందువులు భగవద్గీతని వదిలి వేదాల్ని,క్రైస్తవులు సువార్తల్ని వదిలి ఆదికాండం,ముస్లింలు ఖురాన్ వదిలి హదీసులు అనుసరిస్తున్న మూలంగానే మత ఘర్షణలు పెరిపోతున్నాయి.మూడు దైవ గ్రంధాలలోనూ ఒకే దేవుడు చెప్పిన ఒకే జ్ఞానం ఉందని తెలుసుకుంటే ఈ మత ఘర్షణలు మత మార్పిడులు ఉండవు.ప్రభువు రెండో రాకడ జరిగింది. మూడు గ్రంధాలలో ఉన్న నిగూఢ జ్ఞానం తెలియబడుతోంది.ఇప్పటికే చాలామంది ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు ఈ జ్జానం తెలుసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా,కర్నాటక రాష్ట్రాల నుంచి ఎంతో ఇష్టంగా ఈ జ్ఞానం తెలుసుకుంటున్నారు.రెండో రాకడ గురించి ఎదురు చూడటం మాని ప్రభవు,అల్లాహ్, శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పిన నిగూఢ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయమని మనవి.
@aparnachegu3475
@aparnachegu3475 4 жыл бұрын
@@gurramraj7781 right ...
@kranthi16marumandla15
@kranthi16marumandla15 4 жыл бұрын
హి
@TeluguBibleMate
@TeluguBibleMate 4 жыл бұрын
మీరు చెప్పేది నమ్మేది త్రైత సిద్దాంతాన్ని అని అంటారు
@jansansudhakarjansan1861
@jansansudhakarjansan1861 4 жыл бұрын
God bless you brother
@chinnababu262
@chinnababu262 4 жыл бұрын
Amen
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 61 МЛН