పాస్టర్ అన్నాయ్య గారు మీకు నా వందనాలు అండి మిరు చాలా బాగ చేప్పేరు దేవుని కృప కాపుదలా మికు తొండుగా ఉండును గక ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏
@JShyamsanraj-MIUI2 ай бұрын
ప్రభువైన యేసుక్రీస్తు నామము పేరట మీకు నా హృదయ పూర్వక వందనములు
@Rahmatullahtelugu7002 ай бұрын
బ్రదర్ మీరు చెప్పేది పచ్చి అబద్ధాలు కురాన్ లో యేసు తిరిగి మళ్ళీ వస్తాడని ఎక్కడ ఒక్క వాక్యం కూడా లేదు
@chintapallikrishnasudhakar78762 ай бұрын
God Jesus the greatest
@thammanarameshkumar569Ай бұрын
You are the Indian people why you doing like this
@apraneeth704618 күн бұрын
@@thammanarameshkumar569 bro Indian అయిన మాత్రనా, అందరు ఒక్కటే మతం follow కావాలి అనుకుంటే, mana Prapancham అంత ఒకపుడు okatega ఉనది అని scientists చెబుతున్నారు, so మనం ఎ మతం నిజం అని మీరు ఏలా చెబుతున్నారు, ఎవరి నమ్మకం వారిది, మన నమ్మకం వల్ల ఇతరులకు నష్టం లెనపుడు... మన కేందుకు చెప్పు brother
@Kambampatibabu2 ай бұрын
ఫ్రైస్ ధ లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@mahipaljinna39632 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼వందనాలు యేసయ్య కె మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🏼🙏🏼🙏🏼🤲🏼🤲🏼🤲🏼🤲🏼
@SathishJannuАй бұрын
నిజం చెప్పారు అద్భుతంగా వివరించి చెప్పారు 👏👏👏 praise the lord 🙏🙏🙏
@graceduggi4303Ай бұрын
Praise the lord brother. This is most valuble infirmation. Thank you so much. 🙏🙏🙏
@Nalini-n6h2 ай бұрын
Mana prabhuvunu Priya kumarudaina yesu krestu namamulo meeku shubhamulu praise the lord bro 🙏🙏🙏🎉🎉🎉
@kurakuswapna73012 ай бұрын
Praise the lord ✝️🙏 Jesus real god ✝️ 🙏 Jesus Christ coming soon ✝️🙏
Wt ever the conflict but I love ❤❤❤Jesus peace be upon him
@NARENDRA-t5kАй бұрын
Amen 🤝 NARENDRA from GUMMAGHATTA ✝️
@shaikhaffiz-q5b2 ай бұрын
Prophet Eesa again will come and prophet Eesa will rule the world ❤
@AK-sn5xp2 ай бұрын
Praise the lord brother.... chala baga vivarincharu.... emaian mistakes untayemo ani bayam vesindhi... exact ga unna nijanni chepparu...🙏🏻🙏🏻🙏🏻 me medha gowravam inka perigindhi...tq brother
@MohammadNaeem-q6fАй бұрын
దేవుడి దైవదూత ద్వారా వచ్చిన ఆకాశ గ్రంథం ఖురాన్
@kishorekumar8692Ай бұрын
Jews Christians Bible ni copy kotti rasindhe quran
@MohammadNaeem-q6fАй бұрын
@kishorekuma r8692 యూదులు నమ్మే గ్రంధాల ద్వారా కల్పిత కథల ఆధారంతో వ్రాయబడింది బైబిల్ క్రైస్తవులు నమ్మే ఏసు క్రీస్తు నీ యూదా మతస్తులు తిరస్కరిస్తారు ముస్లిమ్స్ (మేరీ) కుమారుడుఏసుక్రీస్తుని దైవ ప్రవక్తగా స్వీకరిస్తారు యూదులకు ముస్లింలకు మతపరమైన దగ్గర సంబంధం కలిగి ఉంది ☪️ ఖురాన్ గ్రంథం ఆకాశ గ్రంథం
@kishorekumar8692Ай бұрын
@MohammadNaeem-q6f quran lo maximum yudhula grantham loni vishayalu and Bible loni vishayalatho paatu marikonni cherchi rayabadindhi kadha quran ante mundhe Bible and yudhula granthalu unnayi kadha quran kothaga em undhi unna story ne konchan marchi rasaru kadha.... Inkokati mee matham lo himsa ki ekkuva importants istharu Christians matham peace full ga untundhi
@VijayakumariPodapati2 ай бұрын
Praise the lord 🙏 Enduku marustaru nijanni pastor garu!
@SYBN-CREATION18 күн бұрын
Praise to be God......✝️📖🛐amennnn🙏
@susheelarani2673Ай бұрын
Praise the Lord.amen.
@ChanduAugustineCBF2 ай бұрын
అద్భుతమైన వివరణ జాన్ anna
@sirigirivinode38912 ай бұрын
Wonderful Question! 🎉 Excellent Answer 💯
@AbdulSattar-zn1ld2 ай бұрын
అందరూఆదంహవసంతానం ప్రవక్తలు అందరూ వారి సంతానమే మనందరి ఏకైక దేవుడు యెహోవా అంటే అల్లాహ్ మాత్రమే
@ratnakumaribezawada81622 ай бұрын
Praise the Lord pastor garu 🙏🙏
@pooliramesh4497Ай бұрын
Jesus is true God ⭐❤️ Jesus (God) Almighty Power 🌟♥️
@bunnyyetty24712 ай бұрын
Hallelujah amen praise the Lord
@ShebaAngel2 ай бұрын
Praise the Lord❤❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤annaya
@Myfatherinheaven72 ай бұрын
1 Thessalonians 4:17. Then we which are alive and remain shall be caught up together with them in the clouds, to meet the Lord in the air: and so shall we ever be with the Lord.
@chandrasekharkoram69012 ай бұрын
Praise the lord 🙌🙌🙏
@AN_Nikhil2 ай бұрын
Prise the Lord Annayya Garu 🙏
@shanmukashanmuka83252 ай бұрын
Praise the lord amen God blessed your ministry in name of jesus
@devasruthi68812 ай бұрын
This is very important and valuable video thank you for your information prise the lord Anna🙏
@SudhaRosamma2 ай бұрын
Praise the lord sir
@sonakumari44762 ай бұрын
Praise the lord Annaya Garu 🙏
@AjithKumar-ik7pv2 ай бұрын
Love you Jesus Christ ❤❤❤❤
@shahidsha35902 ай бұрын
Thank you for the information and details ❤ May Allah bless you with more and true knowledge and success and happiness my dear brother ❤️
@sujithkumarmutluri59002 ай бұрын
Chakkaga vivarinmcharu anna thank you 🙏🙏🙏🙏
@Happychristansongs2 ай бұрын
Praise the Lord annayya garu ❤❤❤❤❤
@JackNikhil-xm7tc2 ай бұрын
Praise the lord thank you Jesus coming soon Amen
@katurikiran34592 ай бұрын
అన్నా పాతనిబందనలో బహు బర్యత్వం, బలులు ఎందుకు ఉన్నాయి, మోషే ధర్మ శాస్త్రం ఆ రోజుల్లో ఎందుకు కరెక్ట్ అయ్యింది,మళ్ళ్లి యేసు క్రీస్తు ప్రభు వారు ద్వార్వ ఎందుకు కొట్టి వెయ్యబడింది దీని గురించి ఒక వీడియో చెయ్యండి ప్లీజ్
@peyyalababu2 ай бұрын
దేవుడు బలి అనేది ఎందుకు పెట్టాడు అంటే ఒక గొర్రె లేక దూడ వదించబడినప్పుడు ఆ జంతువు రక్తం నేల మీద ఓలికిస్తారు... అంటే మన పాపముల నిమిత్తం ఒక జీవి మన కోసం తన రక్తం కార్చింది అని మానవుడు బాధ పడి పాపం చేయకుండా మానేస్తాడు అని దేవుడు తలంచాడు.. కానీ మానవుడు బలి ఇచ్చి అదే పాపం చేసుకుంటూ పోయాడు... అందుకే యేసుక్రీస్తు వారు భూమి మీదకు రావలసి వచ్చింది.. ఆయనే మన కోసం బలి అయ్యాడు
@santhoshpaul0322 ай бұрын
ద్వితియోపదేశకాండము 19:21 నీవు ఎవనిని కటాక్షింపకూడదు, ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పల్లు చేతికి చెయ్యి కాలికి కాలు మీకు విధి. Idi Devuni Chattam. 1యోహాను 3:4 పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును; ఆజ్ఞాతిక్రమమే పాపము. రోమీయులకు 6:23 ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము Udharanaku( ఆదాము అవ్వ జీవితాన్ని చూడండి) పాత నిబంధన లో ఇందాక చాడుకున్నటు. పాపం అనేది మరణానికి దారితీస్తుంది. ప్రాణానికి ప్రాణం అంటే ప్రతి పాపానికి ప్రాణం ఇవ్వాలి అందుకని అన్ని బలులు. అలాగే ఎన్నో సార్లు దేవుని కోపాన్ని తగ్గీయడానికి బలులు. యేసు రక్తము కూడా దానికే వాడటం చూడొచ్చు రోమీయులకు 5:9 కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము. Idi English lo Inka Baga Ardam istundi. Ugratha anaga devuni Ugratha. Anduku kristu mana Koraku Chanipoyaru. Prathi papaniki bali antey oka manishi enno paplu chesthadu prathi daniki Bali ivvali. Andukey Anni balulu. రోమీయులకు 5:8 అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. Prananiki pranam ayana mana Koraku iccharu Ardam iindia
@RadhikaSunilKumar2 ай бұрын
@@santhoshpaul032thank you sir mi reply nijamga enni rojula na mindlo dorakani question ki anwer dorikindi sir
@santhoshpaul0322 ай бұрын
@@RadhikaSunilKumar May God Bless You. Inka Baga Explain Cheyochu but Konchem time Padutundi 😀
@sravanthikurla39192 ай бұрын
@@santhoshpaul032 Thank you sir God bless you abundantly
@Jennyvidyavathi2 ай бұрын
Chala chala kashtapadi cheystunaru melanti varu yeavaru layru praise the lord
@Jennyvidyavathi2 ай бұрын
Brother meeruantey devuniki chala eshtam devunitho vheyppandi andariki kanipinchamani pranamay ecchina goppa tandri kanpinchamani cheyppandi modi ki kanipinchatam chala important ataniki kanipinchitey India complete ga maripotundi bro rakada tondaralo vuntunda Naku matram tondaralo manamandaram devunitho velli pothamu amen
@lakshmiummanaboyana2 ай бұрын
Praise the lord brother
@BairiDavidChiliveri2 ай бұрын
ఆమెన్ 🙏🙏🙏
@manjubabu87552 ай бұрын
Praise the lord brother God bless your family
@smartsaim40342 ай бұрын
praise the anna 🙏🙏🙏🙏💐💐💐💐💐💐👌👌👌👌👌
@Lucky_Baby_Life_Style_72 ай бұрын
వందనాలు అన్న. చెడు అలోచనలు నుండి తప్పించుకునే విధంగా వాక్యాను సారంగా యవనస్తులకు మంచి సందేశం చెప్పండి.
@sudharshangoothikonda50362 ай бұрын
Praise the lord 🙏🙏
@minysdairies2 ай бұрын
Praise the lord brother Chala baga chepparu
@Nalini-n6h2 ай бұрын
God bless you 🎉🎉🎉
@GandhamRaja-ru4fg2 ай бұрын
God bless you all Anna
@GopinathM-kp4gr2 ай бұрын
"✝️✝️✝️✝️✝️✝️✝️ " 👑jesus king of Kings👑 "Amen"
@SaiKumarBoddapati18 күн бұрын
❤AMEN 🙏
@IloveEurope06382 ай бұрын
God bless you brother 🙏
@prasadeppeplli74212 ай бұрын
Annaya praise the Lord❤
@konchadalaxmi7852 ай бұрын
బ్రదర్ యేసు రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది ఏడు యేండ్లు శ్రమలు తరువాత లేక ముందా ఎప్పుడు జరుగుతుంది ప్లీజ్ చెప్పండి
@ophirist2 ай бұрын
I too agree with this much needed question to be answered by admin brother.
@ravindradharavath54942 ай бұрын
తరువాత
@NMDSGАй бұрын
@@konchadalaxmi785 ucha avadam ledhaaa
@LakshmidurgaChapala2 ай бұрын
God bless you Annayya
@indiranair75572 ай бұрын
Thank you brother.
@kirankumarkarem57612 ай бұрын
Praised lord anna❤
@mohammedqureshi012 ай бұрын
దేవునికి సాటి కల్పించి నానా అర్థాలతో వేల గ్రంధాలు రాసి మార్పులు చేర్పులు చేసి దైవం విషయంలో అపమార్గం పట్టించిన ధుర్మార్గులను సంహరిస్తారు...ఇది సత్యం
@vidyasagarGurram2 ай бұрын
Praise the lord
@SubbalaxmiGaadam2 ай бұрын
Jesus gurinchi Chala bags cheaparu
@Dhinkarguruwisestudents2 ай бұрын
praise lord annaya
@BabuJanumalaАй бұрын
ఏసుక్రీస్తు దేవుడా నువ్వు మా దేవుడు అయినందుకు నీ పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి నేను బ్రతికున్నంత వరకు నువ్వే నా దేవుడివి నువ్వు నా దేవుడివి అయినందుకు నేను ఎంతో ఆనంద పడుతున్నాను నిన్ను దేవుడు కాదు అన్న వాడు పంది వలె పెంట తింటాడు కుక్క వలె తిరుగుతాడు గాడిద స్వభావంతో బ్రతుకుతాడు ఏసుక్రీస్తు దేవుడా నీ రక్తంలో మేము కడగబడినందుకు నీ పాదాలకు వందనములు స్తోత్రములు తండ్రి ఆమెన్
@MercyGadde-z5f2 ай бұрын
Brother 1 Samuel 18:10 gurinchi oka video cheyandi short video ayna
@ravikirank4n8112 ай бұрын
అన్న praise the lord అన్న.... ఒకసారి మీరు కూడా దుర్బోదలు పెరిగిపోతున్నాయి కదా వాటికోసం కూడా ఒక వీడియో చేయండి అన్న ....thank you anna 🙏
@holygodchannel31522 ай бұрын
super bro chala baga chepparu
@dollavenkataratnam6642 ай бұрын
Daniyelu 10,11 Adyayalu gurinchi video cheyyandi plz
@adieadlapally43192 ай бұрын
గుడ్ ఎక్సప్లనేషన్
@BabuJanumalaАй бұрын
రెండవ కొరిష్ రాజ్ డోనాల్డ్ ట్రంప్ థర్డ్ టెంపుల్ కాయం డోనాల్డ్ ట్రంపు సునయాసంగా గెలుస్తాడు ఇదే దేవుని రాకడ దేవుని తీర్పు
@mahitrinadh93622 ай бұрын
Avunu andi Bible lo ne ga srusti modalu end epudu jarguthunnavi ani devudu Bible lo unnave ga entha kanna Sakthi vantamayina grandham emundi 🙏🧎♀️
@Jennyvidyavathi2 ай бұрын
Bro. Me videos chala baguntayi
@PatnalaTrimurthulu2 ай бұрын
వందనాలు అన్నయ్య
@jys55572 ай бұрын
Praise lord
@BabyTatipaka2 ай бұрын
Amen❤❤✝️✝️🛐🛐
@sarathbabu22552 ай бұрын
Praise the lord ana, thankqfor sharing good spiritually information for us ,all glory to god
@ManduluTaneti2 ай бұрын
అన్న వ o దన్న లు 🙏🙏🙏
@GandhamRaja-ru4fg2 ай бұрын
Praise the lord Anna
@konjetisuvarna36612 ай бұрын
Amen
@arpremkumar-c3h2 ай бұрын
Amen Amen ❤❤❤
@matthisureshsuresh7462 ай бұрын
అసలు మహమ్మద్ ప్రవక్త అంటే ఎవరు ఆయన కోసం ఒక వీడియో చెయ్ అన్న
@s.muhammadrizwan55635 күн бұрын
@@matthisureshsuresh746 . Prophet Muhammad (peace be upon him.) Messenger Of Allah, GOD, Allah, yehova, God, Devudu, prapancham loni manavula kosam , yedi manchi, yedi chedu, cheppadaniki, swargam, narakam, gurinchi, Allah , God okkade ani cheppadaniki, prajalanu Devudu vaipu pilavadaaniki, okka Allah, devudine pujinchandi , vigrahaaaradhana cheyakudadu, Ani yedi papamu , yedi punyamu manushulanu teliyacheyadaniki Allah, God bhoomi meeda PROPHETS lanu puttinchadu. Mottamodati manavudu ADAM first prophet Chitta, chivari prophet Muhammad peace be upon him Allah prati kalam lo, prati desham lo, prati prantam lo , manushulu manchi margam vaipu nadavadaniki, Allah okkade ani ayanane pujinchandaniki vigrahaaaradhana cheyakudadu Ani cheppadaniki 12400 Prophets lanu puttinchadu. Yavaraite vaari kalam lo, vaari prantam lo ye Prophet unnaro , a Prophet maata vini Allah vaipuku vastaro vaaru swarganiki veltaru, Prophet maata vini manchi maargam vaipu yavaru nadustato vaarini Muslim (vishvasi) antaru. Prophet maata vinakunda , Devudu vaipu rakunda, chedupanulu chesevaadini avaishvaasi antaru, ilanti vaarini devudu punishment istadu. Mottam Prophets 124000 Quran lo Allah 25 Prophets gurinche cheppadu vaarilo kontamandi 1. Adam 2. Nuh 3. Abraham 4. Ismail, Ishaq 5. Yaqub 6. Yousuf 7. Solemon 8. Devid,( Dawood) 9. Mose 10. Esa 11. Muhammad peace be upon him Prophet mose taruvata prophet Esa vaccharu, prophet Esa taruvata Prophet Muhammad peace be upon him vaccharu. Example . Oka kalam lo hyderabad kosam Allah oka Prophet ni puttinchadu anukunadam, hyderabad lo unna prajalu ye Prophet unnaro a Prophet ni follow avvali,aayana bratiki unnanta varaku, aayana chanipoina taravata, Devudu malli Prophet nu puttistadu, appudu chanipoina prophet nu follow avvadam vadilesi vaari kalam lo ye Prophet unnaro a prophet nu follow avvali a prantapu prajalu. Mose nu follow aayyevarini yudulu antaru, mose chanipoina taravata prophet ESA yesu, vaccharu appudu mose nu follow avvadam vadilesi yesu Jesus ESA. Prophet nu follow avvali. Kaani yudulu follow avvaledu, kontamandi accept chesharu, kontamandi accept cheyaledu Jesus ni follow avaledu, vaaru mose chanipoina taravata kuda Prophet mose ne follow avutunnaru, adi oka jews religion ga yerpadindi, Alage Jesus taruvata prophet Muhammad peace be upon him vaccharu appudu mose, Jesus nu follow avvadam vadilesi prophet Muhammad peace be upon him gaarini follow avvali, appudu prophet Muhammad gaarini kontamandi Jews and, Jesus ni follow aayevaaru kontamandi accept chesharu follow avutaru. Prophet Muhammad gaaru vacchina taruvata kuda Jesus ni follow ayyevarini Christians annaru adi oka religion ga yerpadindi. Mose, Jesus, Abraham veerandaru Allah prophets , veeru vaaru bhoomi meeda unnatavarake, prajalu follow avvali. Kaani Prophet Muhammad peace be upon him gaaru mottam manavali kosam pralayam vacchentavaraku , prapancham loni manavulu aayanane follow avvali, prophet Muhammad peace be upon him Allah last prophet, eyana taruvata, pralayam vacchentavaraku ye prophet puttaru Jesus, yesu Allah puttinchina prophet, Jesus oka manishi Jesus son of God kaadu Prophet Jesus peace be upon him kuda Abraham, mose, david, Prophet Muhammad peace be upon him laanti vaare. Allah Okkadu, aayanaku Bharya, kodukulu, talli tandrulu yavaru leru Aayana puttinchevaade kaani puttevaadu kaadu Allah maranam icchevaade kaani maraninche vaadu kaadu Allah srushti karta Prophet Muhammad mecca lo 572 AD lo puttaru prapancham loni manavula kosam pralayam vacchentavaraku, Allah prophet Muhammad gaarki Quran iccharu. Quran, Bible nunchi copi cheyaledu Yanduku ante Quran, bible 2 Allah grandhale, bible Jesus peace be upon him kosam Quran prophet Muhammad gaari kosam. Ippudunna prapancham loni maanavulu Quran ne follow avvali.
@Afreen-nz1qc2 ай бұрын
Jesus peace be up on him
@sandhyaraani73102 ай бұрын
Supper message anna
@estherlewis75762 ай бұрын
Praise God
@maruthilingampelly16242 ай бұрын
Please remember me my god ❤🙏🙏🧎♂️🧎♂️🧎♂️
@MM-ms9sc2 ай бұрын
Quran lo prophet ISA Jesus SAS nu yekkada Takkuva chesi rasiledu, ISA Ibn Marryam SAS ku chala Respectable place ivvabadindi, Quran lone Sura Maryam chadvute artham avtundi
@white420ff72 ай бұрын
ఖురాన్ లో ఒక లక్ష 24 వేల ప్రవక్తలు ఈ భూమి మీద మనుషుల మధ్య నుంచి అవసరం వచ్చినప్పుడు ప్రవక్తలను ఎంచుకొని మానవులకు ధర్మ మార్గంలో నడిపించాడు సృష్టికర్త ఒక్కడే ఈ ప్రపంచంలో పూర్తిగా విశ్వాసంతో సృష్టికర్తను కొలిచేది ఇస్లాం మతం మాత్రమే
Entho nistaga unna muslim lu kuda yese nijamaina daivam ani teslusuni tama jeevitalanu marchukoni santhoshamga unnaru.
@KwKt-n9y2 ай бұрын
@@white420ff7 100 ప్రవక్తల పేర్లు చెప్పండి 1, 24 వేలు వద్దు
@nenuindian32282 ай бұрын
మీరు నమ్మిన విశ్వాస సిద్ధాంతం వేరు నేను నమ్మిన విశ్వాస సిద్ధాంతం వేరు మీరు నమ్మిన విశ్వాస సిద్ధాంతంలో హింస ఉంది మీము నమ్మిన విశ్వాసంలో ప్రేమ కనికరం సమాధానం మీరు నమ్మిన దేవుడు మేము నమ్మిన దేవుడు వేరు వేరు మీరు నమ్మిన ఈసా మేము నమ్మిన నా యేసు ప్రభు వేరు
@ismartkavitha15832 ай бұрын
𝐏𝐑𝐀𝐈𝐒𝐄 𝐓𝐇𝐄 𝐋𝐎𝐑𝐃 𝐀𝐍𝐍𝐀🙏
@AmeerajmalYangstanze2 ай бұрын
ALLAH hafiz ........... Isa peace be upon him ❤❤❤
@ravipatibuddies62502 ай бұрын
Tnq jesus
@mouliaravindippe1826Ай бұрын
AMEN
@PanchaBhutalu2 ай бұрын
Romans nundi Jerusalem pattanam ni evarru freedom icharu
@rakeshk37872 ай бұрын
Anna praise the lord
@KandulaChakranadh2 ай бұрын
Amen❤
@johnfernandez44152 ай бұрын
JESUS IS COMING SOON BE READY
@SHRA1419Ай бұрын
SHALOM
@ManoharHimaraka-p2j2 ай бұрын
వందనాలు అన్నయ్య... మాకు అహజ్య. వయసు గురించే పూర్తి వీడియో కావాలి
@sivaPrasad-gz7iu2 ай бұрын
అన్నా మనం ప్రార్థన మనం తండ్రికి చేయాల లేదా యేసయ్యకి చేయాల?
@avinashgurabbadu45882 ай бұрын
@@sivaPrasad-gz7iu తండ్రి,కుమారా,పరిశుద్ధాత్మ ముగ్గురు త్రియేక దేవుడు వాళ్ళు ముగ్గురు వేరు వేరు కాదు ముగ్గురు ఒకటే మీరు తండ్రి అన్నా కుమారా అని జీసస్ కు ప్రేయర్ చేసినా పరిశుద్ధాత్మ అని ప్రార్థన చేసిన వినేది ఒక్కడే ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభు వారు నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు..
@Shahanaz-qr5kx2 ай бұрын
Trinity ante trimurthulu ani ardham .idi eka dyvaraadhanku vyathitekam.srushti karthani matrame prardhimchadam anedi correct.ikkada name mension cheyanakkarledu .God,or Allah or creater ni matrame prardhimchali
@ashokvijaya4147Ай бұрын
యేసు నామములో తండ్రికి ప్రార్థన చేయవలెను
@ashokvijaya4147Ай бұрын
యేసయ్య ఏం చెప్పారు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి రాజ్యమునకు ప్రవేశింపదు అని
@Rakeshroyals630520 күн бұрын
బ్రదర్ ప్లీజ్ మీరు ఏ వీడియో ఆప్లోడ్ చేసినా CC subtility ఆన్ చెయ్యండి ప్లీజ్ ఎందుకంటే నాకు కోంచం వినపడదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ గాడ్ బ్లెస్స్ లవ్ గొస్పెల్లర్స్.