అన్నాయ్య గారు మీకు నా వందనాలు మి వీడియోలు కుసం నేను ఏందురు చుస్తూవుంటాను చాలా చక్కగ ఇవారిచారు అన్నాయ్య మీకు మరుసారి నా వందనాలు 🙏🙏🙏🙏
@ryalinarendrababu5 ай бұрын
చాలా బాగా చెప్పారు బ్రదర్ గారు, మీరు చెప్పే ప్రతి మాట, వాక్య రిపరెన్స్ లు మాకు చాలా బాగా అర్ధం అవుతున్నాయి మీ love gospel ఛానెల్ ని చాలా రోజులు నుంచి పాలో అవుతున్నా అప్పుడు, ఇప్పుడు వాక్యం ఒక్కలానే చెప్తున్నారు కృతజ్ఞతలు అన్నయ్య 👌👌👌👌👌👌మిమ్మల్ని అన్నయ్య అని పిలవాలి అని పించింది 🙏👍
@vanimaddela44637 ай бұрын
దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము అభినందనీయము బ్రదర్ షాలోమ్ 🙏
@yohangulla92627 ай бұрын
Good bless you brother మీరు నాకంటే గొప్ప దేవుని మర్మాలు తెలుకోవలని ప్రార్థన🙏
@RaviRavi-no1ih7 ай бұрын
బ్రదర్ దేవుని కే మహిమకలుగును గాక సూపర్
@kotipallibalasubramanyapra73757 ай бұрын
Praise the Lord Brother, I have doubt on these verses when I read these verses in Bible (recently also read these verses) but I didn't understand I prayed to God. God answered me through you. Thank you Jesus and God bless you brother.
@SyamalakumariPolinati-li6qd7 ай бұрын
Praise the lord ayyagaru ❤❤ Naku theliyani visayalu theluputhunnadhuku vandhanalu ayyagaru thanks for your messages God bless you Ayyagaru 🛐🛐
@OpiGamer-od5kf7 ай бұрын
Anna meru cheppadam valla vakya inka bhaga ardam avvutundi
@shivakumarnara52477 ай бұрын
Amen✝️🛐 తండ్రి యేసయ్య ❤️❤️❤️🙏🏻🙌🏻🙌🏻
@PrasannaPrasanna-z2mАй бұрын
ప్రైస్ ది లార్డ్
@JaganPulamarasetty7 ай бұрын
Praise the Lord brother చలా బగా వివరిచారు 🙏 God bless your team 🙌🙌🙌
@marylatha7998Ай бұрын
Praise the Lord. St. John 17: 6,7,9 Jesus reveals HIS purpose of sending HIM to us from Father God. 🙏
@venubabu44467 ай бұрын
praise the Lord brother your message naku chala estam . chala baga explain chestharu chala deep ga study chesy chepthunnaru tg brother
ప్రైస్ ది లార్డ్ దేవుని స్తోత్రం చాలా చక్కగా వివరించారు బ్రదర్
@sundeepremo35117 ай бұрын
Praise the lord brother
@harishmothe94687 ай бұрын
Thank you Jesus 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Amen Prabhu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@airtel49675 ай бұрын
Thank you brother, U cleared all doubts in these verses
@PrabhuJyothi-jd2qe7 ай бұрын
Praise the lord 🙏🙏 brother tq clear my doubt
@arunavraju79307 ай бұрын
Chala Baga ardhamayyelaga chepatharu anna meeru
@KiranKumar-hn3kp7 ай бұрын
Thank you Lord Jesus 🙏🏻
@AkumarthiLuudiya7 ай бұрын
Thank you so so so much,Anna, nice Explain.prise the lord.
@srinu32196 ай бұрын
Praise the lord brother devuniki mahima kalugunu ghaka amen amen amen 🙏🙌
@gummadiprasadrao87337 ай бұрын
Praise the lord Amen
@rakeshk37877 ай бұрын
Daily compulsory ga chustanu ne videos anna
@Keerthi-xp5dn7 ай бұрын
Chala baga clear ga cheparuu brother.😊
@GundeIndira7 ай бұрын
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻
@VenuR-li3vn17 күн бұрын
God bless you brother 💐🙌
@jyotshnapriya36576 ай бұрын
Praise the lord brother.🙏🙏
@relangianu63825 ай бұрын
కుమారుడు అంటే పునామి నరకం నుండి తపిచ్చేవాడు అని అర్థం కాబటి యేసు క్రీస్తు ద్వారా మనకు నరకం తపిది అందుకు ఆయన మనుష్యకుమారుడు అని అంటారు
@music0.77 ай бұрын
Praise the lord Brother 🙏🏻
@Josafraju.K7 ай бұрын
Praise the lord brothar 🙏
@sharon.a91227 ай бұрын
మనలో athmiya యుద్దం జరిగితే పడిన రొట్టె ముక్కలు కాదు రొట్టె (సంపూర్ణ rakshna) దొరుకుతుంది. Amen.
@Jaya07966 ай бұрын
Anni annya jathulu DHEVUNI lokanni isttapaddaru, ekkuvuga DHEVUNI kkante lokanni premincharu, MESSEIAH gurinchnna vartha veellevaru vinaledhu ,thiraskarincharu , DHEVUNI evareaithe angeekarincharo, heart lo ki cherchukunnaro varu DHEVUNI pillalu .hallelugah
@lashkmi11997 ай бұрын
Shaloom brother
@krishbyeshaiah67267 ай бұрын
Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏
@UdhayaUdhaya-p3t7 ай бұрын
Thank you anna god bless you
@sravi29957 ай бұрын
Thankyou lord... Exactly nenu matthew chadhivetaoudu Naku doubt vachinndhi... Thelusukovali Anu try chesha but dhorakaledhu
@bhanumathiganta96427 ай бұрын
ప్రైస్ ద లార్డ్ 🙏
@rakeshk37877 ай бұрын
Prathi roju ne videos chudakunte Naku yedho avurhundi anna
@KaramSandhya-tz6es7 ай бұрын
Vandhanalu annaya
@srinivasgeddhada43386 ай бұрын
Anna kreesthu namamulo vandanalu🙏. Anna israyelu dhesham church lu kosam oka video cheyara. Akkada kuda yesu prabhuvu ni aradhistunnara oka video cheyara pls🙏
@Naveenkumar-oc2fi7 ай бұрын
God bless you 🙏🙏
@ranikoppireddy90367 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@HappyBowtieCat-ie6il7 ай бұрын
Vandanalu
@kandrathi62747 ай бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌
@hosannajayakumar71107 ай бұрын
Very Good Message Anna 👏👏
@maheshuyala94446 ай бұрын
Praise the lord
@PEDAPUDIBABU6 ай бұрын
Anna Bible ela chadhavali ( kothhaga marina vallu)ekkadi nunchi start cheyyali ela ardham chesukovali. Ela prayer chesukovali , ela ee lokam lo jeevinchali, lokanni ela jayinchali,Meru cheppea jesus vakyam jesus medha chala visvasam peruguthindhi alagea maralani vundhi😢, devuni yandhu bayam kaluguthundhi. Praise lord Anna 🙏 devudu meku ichhina gnanam chala goppadhi.
@ErmiNani-m6x7 ай бұрын
Prais the lord amen
@vijayaditya76027 ай бұрын
బ్రదర్ అలాగే మార్కు సువార్త 8 : 22-25 saliva గురించి చెప్పండి బ్రదర్ reply ivagalaru Ani ashistunna
@devidevi61436 ай бұрын
Nuv super ann ❤❤❤❤
@kiranchanduchandu70777 ай бұрын
Brother siddhapaatu Ela avvali,siddhapaatulo unnama,ledha ani Ela thelusthundhi cheppandi pls🙏
@varun.78347 ай бұрын
Praise the lord Anna can you think ఆదికాండము 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.
@bodajohnsundaram86377 ай бұрын
Jesus real name gurinchi mataladandi john mumbai
@Deborahvlogs61107 ай бұрын
Praise the lord అన్నా 🙏నా humble request Book of Enoch గురించి చెప్పండి pls adhi false book ani naa అభిప్రాయం. ఇప్పుడు చాలా మంది ఆ book ద్వారానే రాకడకు కనెక్ట్ చేసి చెప్తూ అనేక మందిని నమ్మిస్తున్నరు.ఏలియన్స్ వున్నాయ్ అంటున్నారు, పడద్రోయా బడిన దోతల్తో రాక్షసులను మనుషులు కన్నారు అంటున్నారు. Pls detail information కావాలన్న biblical gaa.
Brother, Sthri sangamulo bhoshinchavacha ledha ani video cheyandi brother
@radws45937 ай бұрын
Praise the lord Anna good message 🎉🎉🎉❤❤❤
@sharon.a91227 ай бұрын
మనము ఆయన పిల్లలు ఐతే కుక్క పిల్లలు లా ఉండకూడదు బల్ల మీద ఉండే యజమాని లా ఉండాలి.
@Plb176747 ай бұрын
దెయ్యాలు కూడా ఆయన్ని దేవుని కుమారుడు అంటుంటే..అయన మాత్రం ఎప్పుడూ మనుష్యకుమారుడు అని ఎందుకు తనను తాను చెప్పుకుంటారు..బ్రదర్ వివరిస్తారా..
@Village_Crystal_Stone7 ай бұрын
Im before the abraham, Issac, Adams
@ratnamvenkata54727 ай бұрын
మనుషుల మీద ఆయనకు ఉన్న ప్రేమ వల్ల...
@sowamyaso31187 ай бұрын
Ayana manushuni roopamlo Mana koraku digivacharu kanuka manushya kumarudu Ani annaru but shariranusaramga manishi Aina athmanusaramga ayana devudu praise the Lord 🙏
@Avinasht-r5d7 ай бұрын
Bro number send me
@thangiralamathews60027 ай бұрын
Ayana thagimpu (thananu thanu thaginchukonaru) Inka ayana paricherya cheyavalasindi chala vundi kabatti
@karunaramya88577 ай бұрын
Devudu mana hrudayani anduku korukuntunnadu anedhi cheppandi brother proverbs and Ezekiel prakaram
@kiranragula95027 ай бұрын
Very nice anna❤
@PrabhuJyothi-jd2qe7 ай бұрын
Praise the lord brother meeku veelainappudu beamaparachu aatma lakshanalu emiti Ela untay 3 atmalu devuni aatma dayyapu aatma bramaparachu aatma endulo clearance evvara brother vivarana evvara plz...
@yeshumusinada76747 ай бұрын
Matthew 10:34,35 kuda explain cheyyandi brother please.. anyulu e vakayani adigaru..
@SarojaBypa7 ай бұрын
Shalom anyagaru 🙏🙏
@bhanumathiganta96427 ай бұрын
బ్రదర్ నాకు ఓ సందేశం పాత నిబంధన కాలములో బలులను అర్పించమని దేవుడు చెప్పాడు మరి యెషయా గ్రంథము లో నేను బలులను అర్పించమని కోరలేదు మీ బలులు నాకు వెక్కసమాయెను అని అంటారు నాసందేహం తీర్చగలరు
@sivaprasadmadakam7 ай бұрын
పదే పదె పాపం చేయడం ప్రయచిత బలి అర్పించటం పరిపాటి అయినందు వల్ల .
@vijayaditya76027 ай бұрын
బ్రదర్ , దేవుడు వారు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం పొందడానికి లేదా మరల పాపం చేయకుండా ఉండడానికి ఒక నిర్దోషమైన గొర్రె పిల్లను బలి ఇమ్మన్నాడు దేవుడు. ఎందుకంటే తాను చేసిన పాపానికి ఎంతో ఇష్టంగా పెంచుకున్న ఆ నిర్దోషమైన గొర్రె పిల్లను బలి ఇస్తున్నాడని తెలుసుకోవడానికి , మరల పాపం చేయకుండా ఉండడానికి మొదట దేవుడు అలా చెప్పాడు.కానీ వారు దేవుడు చెప్పిన మాటను సరిగ్గా గుర్తించక ఇష్టానుసారంగా బలులు ఇస్తున్నారు పాపం చేస్తున్నారు బలులు ఇస్తున్నారు పాపం చేస్తున్నారు దేవునికి అది వ్యకశం అయిపోయింది. దేవుడు ఒకటి చెప్తే వీరు వేరొక విధంగా ఆచరించారు, దేవుడు చెప్పిన మాటల్ని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు, చివరికి తన బాధను ప్రకృతితో చెపుతున్నాడు బ్రదర్ యెషయా 1:2 యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు. యెషయా 1:3 ఎద్దు తన కామందు నెరుగును గాడిద సొంతవాని దొడ్డి తెలిసికొనును ఇశ్రాయేలుకు తెలివిలేదు నాజనులు యోచింపరు 😔😔😔 అయినా గాని దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కానీ మనమే ఆయనను ప్రేమించట్లేలేదు దూరమైపోతునం.
@bale.nagendrababu15377 ай бұрын
Super ga chepparu brother God bless you
@pavithravinay62467 ай бұрын
Sandhesham kadu anna sandheham kada ..
@shenkeshiodelu30637 ай бұрын
Superb explained tq so much@@vijayaditya7602
@Spy_gaming_1437 ай бұрын
Vandhanalu 🙏brother manamu meditation cheyavacha
@AvulamandaVenkatanagasubrahman24 күн бұрын
Devudu swastata to paatu aame lo unna ahaanni kuda okka maata to teesivesaru mark-7-28
@anilkumarkomma95087 ай бұрын
Brother parisayyulu,saddukayyulu mulalu cheppandi
@sravi29957 ай бұрын
Mathew 10:23 gurinchi chepu anna pls
@parasasivakumarsiva31277 ай бұрын
Amen
@KodelliChinababu26 күн бұрын
✝️❣️🛐
@pittaannadraju2787 ай бұрын
రోమీయులకు రాసిన పత్రిక 11-25 -31-అపో -13--46
@JyothiNissi4 ай бұрын
Manam kuda israuel prajalam kadu kada anna aiga ayana sabbath acharincharu kada manam yenduku sunday chesthunnam vivarinchandi pls
@pattykelly68395 ай бұрын
I read the entire thing and it sounds like Jesus is giving this woman sage advice like he is picking up on what she is doing in her life and giving her advice to put the children first. She agrees and says Yes Lord and then he heals her daughter and demons removed. Jesus can be misunderstood often. If he truly thought she was a dog and called her a dog such as said "I would heal you but YOU ARE A DOG" that would be different. Those who give sage advice because they are empaths know we can pick up on personal things about people and guide them in the right direction. Chances are this woman was doing something to invite demons into her life.
@bobbyyalla86877 ай бұрын
🙏🏻
@aliaalia75047 ай бұрын
🙏🙏🙏💐
@santiisamtii33757 ай бұрын
⛪⛪
@GaneshA56187 ай бұрын
అన్న ప్రైస్ ది లార్డ్ నాది చిన్న ప్రశ్న అన్న కుక్కకు పరలోకం ఉందా పరలోకము లేకపోతే వేరే లోకము ఉందా దీనిపైన ఒక వీడియో చేయవా అన్న 🙏🙏🙏
@yohangulla92627 ай бұрын
వందనాలు brother పక్షులు.జంతువులు.మత్సలు (ప్రాణులు) అంటే ఆత్మ లేనివి brother.... So.. అవి మరణిస్తే కేవలం మట్టిలో కలిసిపోతాయి కానీ మనిషి ఆత్మ అంటే శరీరానికే మరణం ఆత్మకు మరణం లేదు మరియు మీరు లోకాల కోసం అడిగారు... 1) భూలోకం (మనుషి ఉంటే నివాసం ) 2) పరదేశు (మరణించిన వారు ఉంటారు) 3) పరలోకం (దేవుడు ఉండే స్థలం) 4) పాతాళం
@Vani-s4x5 ай бұрын
🥰🙏🥰🙏
@dileep3007 ай бұрын
According to English bible joshua 19:29, tyre was given to Asher tribe, and so Jesus was gone there to Israelites only... Not for gentile
@puneetharao59317 ай бұрын
Phil 3;2 tells dogs are teachers of Jews said by paul
@gudapativenkatrao78687 ай бұрын
కుక్క వేరు కాదు కుక్క పిల్ల వేరు కాదు రెండు ఒకటే ముద్దుగా కుక్క పిల్ల అన్నారు అన్నది నువ్వు కనిపించిన మాటలు
@LOVEGOSPEL-official7 ай бұрын
Hebrew నుండి transliteration అయ్యింది, దానిలో అర్థం వేరే ఉంది సోదర.. కుక్క అనే అసభ్య పదజాలం వాడలేదు
@abbulukoti89773 ай бұрын
Brother! Mark instead of JOHN Displayed by you Brother!!
@abbulukoti89773 ай бұрын
Mathew instead of MARK. YOUR REFs wrong displayed by you Brother!!!
@prabhakar73947 ай бұрын
Jesus is.correct..jesus never called all gentiles .as dogs
@saikumarkurapu22175 ай бұрын
O women ని తెలుగు లో అమ్మ అంటారా బాగుంది. 1:11 కావాలి అంటే పాసచేసి చూసుకో.
@sirigirivinode38917 ай бұрын
*నా ప్రశ్నకు జవాబు దొరికింద brother.. అదే యేసు ప్రభవు యముకలు విరిగుండొచ్చు ! అలగా వెరిగిన అర్పణ అంగీకరించబడదు అనే ప్రశ్న ... చాల మందికీ ఈ సందేహం ఉంది.. Please Oka video cheyyandi... దీని వల్ల నా ఆత్మీయ జీవితం చాల effect అవ్తుంది.. Please....😢
@katadiraju11977 ай бұрын
యోహాను 19: 36 అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను.
@katadiraju11977 ай бұрын
యోహాను 19: 36 అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. John 19: 36 For these things were done, that the scripture should be fulfilled, A bone of him shall not be broken.
@sirigirivinode38917 ай бұрын
@@katadiraju1197యేసు క్రీస్తు కి కళ్లకు చేతులకు మేకులుకొట్టినపుడు ఎందుకు విరుగవు Please full explanation
@rameshkutty25017 ай бұрын
1పేతురు 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారములవంటి క్షయ వస్తువులచేత మీరు విమోచింపబడలేదుగాని 1పేతురు 1:19 అమూల్యమైన రక్తముచేత, అనగా ***నిర్దోషమును నిష్కళంకమునగు** గొఱ్ఱెపిల్లవంటి క్రీస్తు రక్తముచేత, విమోచింపబడితిరని మీరెరుగుదురు గదా ప్రభువు సిలువ మరణ సమయములో జరిగిన కొన్ని సంఘటనలు చూద్దాం.. అసలు కాళ్ళు ఎందుకు విరగొట్టినారు.. యోహాను 19:31 ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. ద్వితియోపదేశకాండము 21:22 మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రానుమీద వ్రేలాడదీసినయెడల ద్వితియోపదేశకాండము 21:23 అతని శవము రాత్రి వేళ ఆ మ్రానుమీద నిలువకూడదు. వ్రేలాడదీయ బడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలెను. యెహోషువ 10:26 తరువాత యెహోషువ వారిని కొట్టి చంపి అయిదు చెట్లమీద వారిని ఉరిదీసెను; వారి శవములు సాయంకాలమువరకు ఆ చెట్లమీద వ్రేలాడు చుండెను. యెహోషువ 10:27 ప్రొద్దు గ్రుంకు సమయమున యెహోషువ సెలవియ్యగా జనులు చెట్లమీదనుండి వారిని దించి, వారు దాగిన గుహలోనే ఆ శవములను పడవేసి ఆ గుహద్వార మున గొప్ప రాళ్లను వేసిరి. ఆ రాళ్లు నేటివరకున్నవి. అందువలన దొంగల యొక్క కాళ్ళ ఎముకలను విరగగొట్టినారు.. అలా చేయడం ద్వారా కాళ్ళ బలము పోయి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయ్యి కొద్దిసేపటికే మరణిస్తారు.. కానీ క్రీస్తు అప్పటికే చనిపోయారు కాబట్టి విరగగొట్టలేదు.. నిర్గమకాండము 12:46 ( పస్కా పండుగ జరుగునప్పుడు) మీరు ఒక్క యింటిలోనే దాని తినవలెను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసికొని పోకూడదు, దానిలో ****ఒక్క యెముకనైనను మీరు విరువ కూడదు.****( ఇది క్రీస్తుకు సాధృశ్యముగా ఉన్నది) కీర్తనలు 34:19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలోనుండి యెహోవా వానిని విడిపించును. కీర్తనలు 34:20 ఆయన వాని యెముకలన్నిటిని కాపాడును వాటిలో ఒక్కటియైనను విరిగిపోదు. ప్రవచన నెరవేర్పు జరిగింది. ఏముకలు విరిగి ఉండొచ్చు అనే మన ఆలోచన అభిప్రాయం కంటే దేవుని వాక్యము సత్యమైనది జీవము కలిగినది అని నమ్ముదాము. ఏముకకి ఏముకకి మధ్య కాళీ ఉన్న స్థలములో మేకు దిగవచ్చు. మన ఆలోచనల కంటే దేవుని జ్ఞానము చాలా గొప్పది.. మత్తయి 24:35 ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏ మాత్రమును గతింపవు
@katadiraju11977 ай бұрын
@@sirigirivinode3891 సైనికులు ఎముకలు విరగకుండ మేకులు కొట్టారు anatledhu, ఒక్క ఎముక కూడ తండ్రి విరుగ nivva లేదు అంటున్నా....
@vanithagaikwad69437 ай бұрын
Mark annaru John Ani print undi
@irapuri7 ай бұрын
Yesu vaaru, Gabriel gaaru ? Sounds odd Just say what’s his name in the Bible, Lord Jesus Christ Yesu kreesthu prabhuvu