ఇప్పుడు దేశానికి ఎలాంటి చాలా అవసరం చాలా నీటుగా చక్కగా వర్ణిస్తున్నారు మీకు కృతజ్ఞతలు వందనాలు దేవుని గురించి చెప్పడం చాలా పెద్ద విషయం గొప్ప విషయం
@myasubabu79942 ай бұрын
నీట్ గా ప్రశాంతంగా బాగా చెప్పారు
@PonnamandaMuthalaRaju3 ай бұрын
పేరు మీరు చాలా చక్కగా చెప్పారు ఆదికాండమే కాకుండా ఇంకా మిగతా అధ్యాయం గురించి కూడా చెప్పండి బౌ ప్రభు చేత బహు బలంగా వాడబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను
@anilkumarp5520Ай бұрын
ప్రభువు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు బ్రదర్ గారు. చాలా ఓపికతో సహనముతో అందరికీ అర్థమయ్యే రీతిగా. వీడియో ఆడియో ఇమేజెస్. చాలా చక్కగా ఉన్నాయి బ్రదర్ గారు. ప్రత్యేకమైన వందనాలు బ్రదర్ గారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక....❤❤❤❤
@ManojKumar-be1biАй бұрын
Anna , E video chaala upayogakaram. 😊 Good Think Anna.
@addekamnagaraju3078Ай бұрын
ఆమేన్ ఆమేన్ ఆమేన్ దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్
@uumessh45303 ай бұрын
All Glory to king Jesus Amen 🙏
@rajkumardola595821 күн бұрын
Amen praise the lord 🙏
@sunethajala52893 ай бұрын
Tqu anna chala baga vivarincharu
@jayaraojoythi28774 күн бұрын
evareaina manavudu thelusukovalasina vishayam DHEVUDU cheppithe aa mata vinali, vadhu kadhu ankoodadhu lekapothe lot family members ki lage charithraheenulu avutaru .becare.
@appudani57383 ай бұрын
Heavenly Father is Almighty Love.. THANKYOU AB8A THANKYOU ❤
@Savithri.NАй бұрын
Thank🎉you🎉jesus🎉amen❤🎉
@ShalemrajuSurada2 ай бұрын
Excellent wonderful video Annayya garu
@myasubabu79942 ай бұрын
నీటుగా బాగా చెప్పారు
@RReshma-g6p2 ай бұрын
Praise the lord brother 🙏 chsla baga vivarincharu .elanti vedios inka pettandi.thanky so much
@syamjak10Күн бұрын
Great
@ezekieljohn98993 ай бұрын
Praise the Lord 🙏
@rajarapuprashanth22512 ай бұрын
Priase the lord 🙏🙏🙏brother mi voice chala bagundi clear ga chepparu
@baluram10743 ай бұрын
Thank you for videos.God bless you very interesting images
@DHARMATEJA-ez5yc3 ай бұрын
Praise the lord brother
@atcharaopalleti67263 ай бұрын
God bless you brother
@majjikondalarao35963 ай бұрын
ప్రేస్ థ లార్డ్
@Adham-gt2keАй бұрын
❤❤
@hussainjesusfamily3 ай бұрын
Brother e images yekkada dorukutayi
@kiranlalati62843 ай бұрын
Play store lo [PINTEREST] Ani okka App undhi brother manaku kavalidhi images search chesukovachunu brother (praise the Lord Everyone )🙏 🪽
Praise the Lord Anna this is Deepthi anand please pray for me to confirm my pregnancy soon😭😭 I am under treatment now
@VijayaE-k6pАй бұрын
Deepthi gaaru God bless your pregnency sure
@PV3Cinema14 күн бұрын
Mana jagananna lanti manchi manishi meeu puttali Ani aa yesayya ni prardhistham
@rajisikamani13443 ай бұрын
Good story
@BlessyRavi-s9o3 ай бұрын
Praise the lord
@AnithaMulagafa2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@MPranathi-fr6np3 ай бұрын
Amen🙇🙇
@baluram10743 ай бұрын
Please do same video in new testament
@rajisikamani13443 ай бұрын
Amen
@kakurujohnwesley3 ай бұрын
దీనికి హిందువులయితే తప్పుగా అర్థం చేసుకుని మన బైబిల్ బూత్ బైబిల్ అని హేళన చేస్తున్నారు😢 వెనుక ముందు చదవకుండా మధ్యలో చదివేసి ఇది తప్పు ఇలా చేయకూడదు కదా అని మెసేజ్లు పెడుతున్నారు😢 ఈ వీడియో అలా అవమానం పెట్టేటి వాళ్లకి ఈ వీడియో క్లియర్ గా చూస్తే అర్థమవుతుంది వాళ్లకు ఇది తప్పు కాదు అని తమ తండ్రితో వ్యభిచారము చేయడం సిగ్గు లేదా అని మీ దేవుడు ఇలానే నేర్పించే రా అని హిందువులు ఏలన్న చేస్తున్నారు 😢 కానీ అది అంతా మంచిదే తప్పేం లేదు
@mannavarameshbabu12122 ай бұрын
అందరూ కాదు మోoడి వారు వితండ వాదులు మాత్రమే.
@KALKISWORD-p2lАй бұрын
తండ్రికి తెలియకుండా కూతురులు ఆయనతో పడుకుని పిల్లలు కన్నారు. ఓకే. లోతు కి ఆ విషయం తెలియదు.. మరి గర్భవతి అయిన కూతురులును చూసి లోతు ఏమీ అనలేద? దేవుడు ఎందుకు లోతు భార్యను వెనుక చూసి నందుకే ఉప్పు స్తంభం చేశాడు. మరి తప్పు లోతు కూతుళ్లుని వదిలి వారి పిల్లలను శిక్షించడం ఏమిటి?
@mnagraj36003 ай бұрын
Amen hallelujah 🙏🙏🙏🙏
@ManoharEB3 ай бұрын
👏
@SumanthShri3 ай бұрын
Praise the lord for all family members bro
@johnpaulprathipati1532 ай бұрын
Annaya pls could you tell me you are using mic ??
@manarakshakudu2 ай бұрын
Maono AU-PM421
@konankiMark3 ай бұрын
✝️🛐🛐🛐
@MAGANTIPHANI96863 ай бұрын
❤❤😢😢🙇🙇
@shohithayaan6543 ай бұрын
బ్రదర్ ఎందుకు వాళ్ళు తమ తండ్రితో సేయనించడం వారుతప్ప ఇంకా భూమి మీద ఇంకెవరు లేరా ? నాకు అర్ధం కాలేదు అందుకని అడుగుతున్నాను. దీనికికూడ వివరణ ఇస్తే బాగుంటుందేమో?
@siddeswararao68372 ай бұрын
Brother దేవుని దూతలు చెప్పిన పర్వతం కి కాకుండా సోయర్ అను పట్టణం కి పోతాను అన్నాడు కానీ ఆ పట్టణంలో నివసించకుండా భయపడి పర్వతమునకు తన బిడ్డలు తో వెళ్ళాడు అక్కడ లోతు బిడ్డలు తప్పు చేయుటకు వారిలో సోదోమ గోమోరా నివాసుల స్వభావం ఆ బిడ్డలలో కలిగి తండ్రికి మద్యం తాగించి తండ్రికి మెలుకువ లేని సమయం లో చేసారు అందుకే దేవుడు వారి వంశాలను శపించాడు plz కొంచం నిదానంగా బైబిలు చదవండి
@KALKISWORD-p2lАй бұрын
@@siddeswararao6837తప్పు లోతు కూతురులు చేస్తే శిక్ష వారి పిల్లలకు ఎందుకు?
@aravind82503 ай бұрын
Enduku papulanu rakshistadu kada thagula pettudenduku
@RajeshGottipati-2 ай бұрын
Pawan Kalyan fans
@rajubabu4242 ай бұрын
యేసు...తండ్రి కుమారుడు అని మీరంతా ఎంత బాగా వక్రీకరిస్తారు అంటే.... బైబిల్ లో son of God" in Luke 3:38. ఆదము" ను తండ్రి కుమారుడు అని ఉంటుంది. isacc, , Israel, తండ్రి కుమారులు అని ఉంటుంది.దాని అర్ధం జన్మ ఇచ్చిన తండ్రి అని కాదు..దేవుడు ను నమ్మిన ప్రతి వారు తండ్రి బిడ్డలే అని అర్ధం.. యేసు ఒక్కరే తండ్రి బిడ్డ అని అర్ధం కాదు..యహోవా భూమి పై సువార్త కొరకు పంపిన ప్రవక్తలు :(Adam,) (Enoch), (Noah), (Heber), (Methusaleh), (Lot), (Abraham), (Ishmael), (Isaac), (Jacob), (Joseph), (Jethro), (Job), (Ezekiel), (Moses), (Aaron), (David), (Solomon), (Elias), ..(jesus) ఆఖరి ప్రవక్త ( mohammad ) గారు ముందు ప్రవక్తలు మాటలు వారి కాలంలో వారి మనుషులు వినాలి యేసు ప్రవక్త కాలం అయిపోయినది... ఇప్పుడు అఖరి ప్రవక్త mohammad గారి కాలం ఇది అందుకే యేసు పుట్టిన ప్రదేశము అంత జెరూసలేం బెతలహం ఇజ్రాయెల్ arab వారు యేసు ను ప్రవక్త గా చూస్తారు
@david525823 ай бұрын
CREATOR---> CREATED---> GOOD + BAD ---> DESTROYED ---> BAD ---> BLACK ERA --->
@SaraswathiBathula-r4w3 ай бұрын
Ardham kaledu brother
@david525823 ай бұрын
CREATOR---> CREATED---> BLACK + WHITE ---> ENDED BLACK ---> KILLING HUMANS ---> WHICH IS NOT CORRECT ---> COVENANT IS FAILED --->