Рет қаралды 21,889
How to understand Bible clearly - ( part2 )
Bible study (part 2)
అద్భుతమైన మంచి ప్రాధాన్యత తో..
మంచి చిట్కాలతో ..
వాక్యాన్ని సరైన విదంగా అర్థం చేసుకోవడం...
వాక్యాన్ని సరిగా విభజించడం
వాటి సారాంశాన్ని అర్ధం చేసుకోవడం చాలా ప్రదానం.
ఎక్కడ దొరకని..ఇవ్వలేని మంచి వివరణలు
మీ LOVE GOSPEL vedios రూపంలో...
తప్పక చూడండి..
మంచి ఆత్మీయతని అందరికి share చేయండి.
వందనాలు