Andhariki Namaskaaram. Nene aa interview lo unna Dr. Challa Krishnaveer Abhishek ni. Nenu yentho pedda thappu chesenu Christhavam loki velli. Malli naa SanathanaDharma loki vachcheka, malli poojalu cheseka, malli alayaalaki velleka naaku vachchina aanandham varnaathiitham. Mana matham yentho goppadhi. Paashanda mathaalu mana buddhini vikasitham avva nivvavu. Nannu Artham chesukuni naaku Ghar Wapsi chesina naa Guruvugaru - Shri Santosh Ghanapati gaariki naa Hrudaya puurvaka dhanyawadhamulu. Naa Hindu Sodharulu nunchi nenu chesina thappuki porapaatuki kshamapana aduguthunna. Jai Ganesha. Jai Shri Ram. Jai Hanuman!!!
@drsandeshpasumarthy32604 ай бұрын
Hope everyone changes
@aminaabdulla58544 ай бұрын
Simple question andi, nannu nammani vallanu narakamulo ( narakamu kuda kaadu nithya agni narakamu) ante aa book nu aa book god ni ela nammavu?
@Hanu-yc4ig4 ай бұрын
@@aminaabdulla5854Good question,this guy seems very difficult to believe,y bec when we see his videos ,he compares hindu god with abhramics religions pls be aware of him
@aminaabdulla58544 ай бұрын
Inko smple question andi,, Mana Hindu scriptures talk about galaxies, planets (Grahalu) ni refer chestundi. Bible Devudu ki Bumi gundranga vuntundi ani mariyou Grahalu ane vaati gurinchi kuda matladaledu. Alanti book ni ela nammevu
@sruti9184 ай бұрын
Welcome back bro
@sreeramamurthychavali50264 ай бұрын
సంతోష్ కుమార్ ఘనాపాటి గారు హిందూ ధర్మానికి ఎంతో సేవ చేస్తున్నారు 🙏
@kameswararao38094 ай бұрын
చాలా సంతోషం నాయనా పొరపాట్లు చెయ్యడం మానవ సహజం కానీ చేసిన పొరపాటు గ్రహించి సరిదిద్దుకోవటం ఆ మానవుడు దైవత్వానికి చేరుతున్నాడని సంకేతం తిరిగి నీ మూలాలకు చేరుకున్న నీకు స్వాగతం నీకు సర్వ శుభాలు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించుగాక జై హింద్ జై భారత్ వన్డే గౌ మాతరం జై హిందూ రాష్ట్ర
@venkatrathnam42414 ай бұрын
మన ధర్మం మించిన సనాతనం ఎక్కడ ఉండదు మనం చాలా అదృష్టవంతులం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
@Joyingod774 ай бұрын
ముందు అన్ని మతాల గ్రంధాలు పూర్తిగా చదవండి...youtube లో videos చూడటం కాదు 🤦🏻♂️🤦🏻♂️
@BalakrishnaDagariBalakrishnaАй бұрын
@@venkatrathnam4241 నిభోందా రా నీ భోందా
@Sanathanadharmavaibhavam4 ай бұрын
అన్ని మతాలూ సమానమే, అన్ని మతాల దేవుళ్ళూ ఒకటే అని అనుకోవడం వలననే ఇలాంటి సమస్యలు వస్తాయి
@srinivasaraoadari4344 ай бұрын
అవును ఎవరు రుద్దారు మనమీద ఈ సెక్యులర్ భావజాలం కేవలం హిందువులు మాత్రమే ఉంటుంది దానివల్లనే మతం మారుతున్నారు దర్గాలు దగ్గరికి బాబాల దగ్గరికి వెళ్లి తాయెత్తులు కట్టించుకుంటున్నారు
@sankarsowjanya25844 ай бұрын
💯%
@pendempullaiahgoud57544 ай бұрын
Yes
@ShaikBaji-l5e4 ай бұрын
@@Sanathanadharmavaibhavam అన్ని మతాల సారాంశం ఒకటి కాదంటారా,,అందరి మానవుల రక్తం ఒక రంగు కాదా,,!!??ఎందుకు ఇంకా సమాజాన్ని ఇంకా తప్పు దోవ పట్టిస్తారు సనాతనం రక్తం లో ఉంటే ఎందుకు ఉహ తెలిసిన వయసులో మతం మారతారు??
@srinivasguthula26544 ай бұрын
మిగత మతాలు విచ్చల విడిగా మా దేవుడు ఒక్కడే.. అంటూ.. ఉన్నా!! అన్నిమతాలు ఒక్కటే..అన్నా జబ్బు మన హిందువులు కే.. మాత్రమే..ఉంటుంది😮
@92919554 ай бұрын
చాలా మంచి పని చేశాడు ఇలాగే మన హిందువులు అందరూ తిరిగి వాపస్ రావాలి వస్తారు 👍
@AmarGoud-l6y4 ай бұрын
పక్క వస్తారు sir కొంచము లెట్ అవుతాది పక్క
@rohinipinisetty58384 ай бұрын
మేము కూడా అలానే వచ్చాము..ఇంట్లో ఒకరిని పట్టుకుంటారుచింక వాళ్ళు మిగిలిన వాళ్ళని t లాగుతారు..పెద్ద వాళ్ళు అందులో ఉన్నారంటే బలవంతంగా ఇంట్లో గొడవలు పెట్టె కూడా వాళ్ళు అనుకున్నది చేస్తారు జై శ్రీమన్నారాయణ 🙏🏻🙏🏻@@AmarGoud-l6y
@AnilB-tt6nw4 ай бұрын
Vasthe Kammollu valla pillalni isthara , Bramhalu valla pillalni caste chuda kunda isthara ?? Caste unnanthavaraku vivaksha untundi, caste leni India ni chudalem kabatte vallu pothunnaru. Ithara desala vallanu Hinduism loki theesku ravataniki enthamandi pani cheyatledu ? Iskon vallu chesedi ide kada. Swami vivekananda, OSHO, ippati YOGA Baba lu chesedi Thella vallanu hinduvuluga marusthunnaru . Meeru chesthe correct inkokallu chesthe wrong ela avthundi ? Videsalalo unna gullanu kuda padagottali. Appudu vasthundi sanathana dharmam
@92919554 ай бұрын
❤ఎ కులంనుండిconvert అయినారో ఆకులంవాళ్లు పిల్లనుఇస్తారుబ్రహ్మణలు అయితేవారు కమ్మలు. అయితేవారు ఇస్తారు ఈతెలివిconvert ఐఏ ముందువుండాలి తిరిగిరావడానికిఇష్టంలేకపోతే కిరస్తానీనిచేసుకో దశమభాగాలు ఇచ్చుకో నీ తల్లి కులముమీదనీకునమ్మకములేనివాడ@@AnilB-tt6nw
@narshimulunarashimulu4 ай бұрын
ఆయన తిరిగివచ్చి చాలా తప్పుచేసాడు
@suryakumari84244 ай бұрын
నాయనా అభిషేకు మంచి పని చేసావు ఇంకెప్పుడు నీ మనసు మార్చుకోకు ఇదే పద్ధతిలో మారినవారందరిని మళ్లీ వెనక్కి తీసుకురావాలి జై శ్రీ రామ్ జై భారత్ 👏👏👏🙌🙌🌅
@PabbisettyRaghavarao4 ай бұрын
Jai sri ram meeru tirigi vachi chala manchi pani chesaru
@rachakatladeepak89974 ай бұрын
తిరిగి వారు హిందూ మతం లోకి రావడం చాలా చాలా సంతోషం 🙏🙏
@VenkateshDupana4 ай бұрын
చాలా సంతోషం తమ్ముడు మళ్ళీ హిందూ ధర్మం లోకి రావడం జై శ్రీ రామ్
@sathishkumar-re7eb4 ай бұрын
సనాతన మేధావికి, నవీన మేధావి కి జరిగిన ఈ సంభాషణ ఏ మతాన్ని కించపరచకుండా, సనాతన ధర్మం గురించి చర్చ బాగా జరిగింది గురువు గారు ఎన్నో విలువైన విషయాలు తెలియజేశారు వారికి నా నమస్కారాలు ఓం నమశ్శివాయ🙏
@AmarGoud-l6y4 ай бұрын
చానా చక్కని సంభాషణ గురువు గారు చల్లవారు మల్లి వచ్చారు మీరు గొప్పవాలు మా లాంటి వాళం దర్మం కోసం పోరాడుతున్నమ్ మీలాంటి వారు వెళ్తే మేము ఎలా పోరాటం చేస్తాం పండితులరా మేము క్రిస్టియన్ ముస్లిం వాళ్లతో నాస్తికులతో సెక్యుయులర్ తో పోరాటం చేస్తాము నిత్యం మా బద్యతలు అప్పులు ఉన్న నేను చివరి వరకు నా సనాతన దర్మం కోసం పోరాడుతు చస్తాను అదే నాకోరిక దయ చెసి మీలాంటి వాలు మతము మారితే మేము జవాబు చెప్పలేక పోతాం మా దూర దృష్టం మాకు ఏ గ్రదాలు చదవలేదు కానీ ధర్మం కోసం పోరాడుతు ఉండాలి చచ్చే వరకు ఎన్ని కష్టాలు ఎన్ని అప్పులు ఉన్న అని అనుకుంటాం మీకు ధనం జ్ఞానం అన్ని ఉన్నవి మీరు దర్మం కోసం అందరికి బోదించాలి అలాగే అందరు బ్రమానులు హిందువులని చైతన్యం తీసుకు రండి అందరం మెలుకునే సమయంలో ఉన్నాం డబ్బులు అవసరం లేదు జ్ఞానం బోదించాలి అని కోరుకుంటున్న మీలాంటి గురువులకీ మేము సలహా ఇచ్చే అంత వాళం కాదు అని నా అభిప్రాయం అండి గురువు గారు చల్ల కృష్ణ గారు మీ పుట్టిన ఇంటికి ని తల్లి గారి చెంతకు మీకు స్వాగతం సుస్వాగతం తప్పుగా మాట్లాడితే మన్నించాలి గురువు గారి పాదాలకి నమసకారం jai హింద్
@srinivasaraoadari4344 ай бұрын
ఈ తమ్ముడికి వచ్చిన కలవంటిది నాకు వచ్చింది ఒక వెలుగు వలె కల వచ్చింది కానీ చిన్న వయసులో మెడిటేషన్ చేసినప్పుడు ఒకసారి మరొకసారి కలలో ఇవేమీ నేను పట్టించుకోలేదు భగవంతుని శక్తి అయి ఉంటాది అని అనుకుని ఊరుకున్నా జై శ్రీమన్నారాయణ
@mahendravarmabheemaraju7744 ай бұрын
చాలా మంది మెడిటేషన్ లో జరిగేది నిజం అనుకుంటారు, మన మెదడు లో ఉన్న నాడీ కణాలు ఎంతటి భ్రమనైనా సృష్టించిగలుగుతాయి. ధ్యానం లో అనుభూతి ఒక అనుభూతి మాత్రమే, దానికి ఎటువంటి ప్రాముఖ్యం లేదు. ఆస్థితిని దాట గలిగితేనే నిజమైన ధ్యానం అవుతుంది. మెదడు కల్పించే భ్రమలను నమ్మకండి. 🙏
@srinivasaraoadari4344 ай бұрын
@@mahendravarmabheemaraju774 అవును మీరు చెప్పింది 100% కరెక్ట్ అందుకే నేను పట్టించుకోలేదు
@byrareddybyrareddy49624 ай бұрын
Nijam na.....
@krr28674 ай бұрын
మీరు ఇద్దరు కలిసి మాట్లాడిన విషయాలలో చాలావరకు విలువైన విషయాలని అందించారు మీకు ఇద్దరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోను ఏ క్రిస్టియన్ అయినా సరే చూసినంత మాత్రాన తిరిగి సనాతన ధర్మములకు కచ్చితంగా వస్తారు
@Vijjiprsn4 ай бұрын
🛕🌿వినాయక చవితి పూజ సామాగ్రి హిందూ వర్తకుల దగ్గరే కొనుగోలు చేయండి, జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై అని నినాదాన్ని ప్రతి వర్తకుడి దగ్గర అనిపిస్తూ కుహనా లౌకిక వాద హిందుత్వం నుండి బయటపడేలా సనాతన ధర్మాన్ని ఆచరిద్దాం🕉🚩🔱
@అద్భుత4 ай бұрын
మరి క్రైస్తవులు కనిపెట్టిన వస్తువులు ప్రపంచములో అందరు వాడుకోవాలనీ కనిపెట్టారు మరి ఆ వస్తువులు వాడటం మీరు మనుకొంటారా మమ్ములను అడుగుతున్నా ఊరకనే
@narshimulunarashimulu4 ай бұрын
Meeru చెప్పిన విషయం బాగావుండు, కానీ పంచమి రోజు V చవితి పండుగ వైభవముగా చేసే శుద్ర హిందూ వులకు ముక్క .... ముక్క , మద్యమ్ కావాలి మీ ఏ వర్తకులు అమ్ముతారు??????😂😂😂😂😂😂😂 జై హింద్ 🇮🇳
@srividyavilasapeetam4 ай бұрын
హైందవ ధర్మంలో గొప్పతనము,మహత్తు యే ధర్మంలో కూడా లేదు.దయవుంచి హిందూ ధర్మాన్ని అనుసరించేవారు ఎవరైనా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా మతము మారకండీ.
@vardhanbalu354 ай бұрын
గురువు గారు మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 భగవద్గీత నేను తెలుగు అనువాదం చదివాను సంస్కృత శ్లోకాలు నాకు రావు కానీ తెలుగు లో చదువుకున్నాను 15 16 వయస్సు ఉన్నప్పుడు చదివాను ఇప్పటివరకు భగవంతుని మీద నమ్మకం పోలేదు నా వయసు ఇప్పుడు 54 సంవత్సరాలు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన వరంలా భావించాను మనము చాలా చిన్న వయసులోనే భగవద్గీత తెలుగు అనువాదం చదువుతూ మన సనాతన ధర్మాన్ని ఎప్పటికీ వదిలిపెట్టం జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ జై కామాక్షమ్మ
@durgaannamraju526723 күн бұрын
మీ డిస్కషన్ లొ చాలా మంచి విషయాలు చర్చించారు. సంతోషం.
@srividyavilasapeetam4 ай бұрын
ఎంత మానసిక దౌర్బల్యం ఉన్న ఒక బ్రాహ్మణుడు మతము మారడం చాల శోచనీయం.
సనత్కుమార ఉదంతం మతం మారే వారికి,మారిన వారికి ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తుంది...మీరు దానిని ఉదాహఠించి మహాత్కార్యాన్ని చేసారు..మీలాంటి వారిని వేల మందిని సృష్టించండి...సనాతన ధర్మం అజరామరం
@anasuyareddy81044 ай бұрын
మొదట మన ధర్మం గురించి అన్వేషణ చెయ్యాలి . ఈ కాలం లో సత్యాన్ని తెలుసుకోవడానికి సోషియల్ మీడియాలో సామవేదం షణ్ముఖశర్మ గారు ,గరిక పాటి వారి ప్రవచనాలు వింటే చాలు సంశయాలు విడిపోతాయి.
@nck1154 ай бұрын
bro memu ninnu nammam nuvvu christian and hindus culture ani ni channel lo oka video upload chesavu dhanini chusthe ni mind set ardham avuthindhi....my dear hindus dont beleive this fellow...he is so manulating person ....church nunchi money ravatam ledhu anukunta eppudu kottha ga conevert ani kottha vesham...next vidu oka youtube channel petti video upload chesthadu money kosam....vaadu pedda donga ...malli konni years tharuvatha money esthe gain he jump to christianity....once check his background...hindus against ga chala videos unnae youtube lo....jai sree ram....
@kameswararao68724 ай бұрын
కలి ప్రభావం... మీమీద పనిచేసింది.జై భీమ్
@narshimulunarashimulu4 ай бұрын
మీరు జై భీమ అనేవాడు కాళీ ప్రభావం ఏంటీయా
@vasanthakumari15444 ай бұрын
చాలా చక్కటి video. ఎన్నో విలువైన అమూల్యమైన సంగతులు ఈ వీడియో ద్వారా మా అందరికీ తెలియజేశారు.
@kameswararao68724 ай бұрын
బైబిలు...అలాగే..ఖురాన్...రెండూ కూడా..నా దృష్టి లో..కలి ప్రభావం మేరకు పుట్టినవి..మానవులను..అజ్ఞానం..మూర్ఖత్వం,..మూఢత్వం..నేర్పిస్తుంది..అవి సంస్కిరంచడం మానవ తరం కాదు ..అయితే అవి ఎప్పుడూ నాశనం అవుతాయి.?? వాటికి అవెనసనం అవ్వాలి..సీజన్ లో పుట్టే దోమ కీటకాలు లాంటివి..జై భీమ్
@nck1154 ай бұрын
bro memu ninnu nammam nuvvu christian and hindus culture ani ni channel lo oka video upload chesavu dhanini chusthe ni mind set ardham avuthindhi....my dear hindus dont beleive this fellow...he is so manulating person ....church nunchi money ravatam ledhu anukunta eppudu kottha ga conevert ani kottha vesham...next vidu oka youtube channel petti video upload chesthadu money kosam....vaadu pedda donga ...malli konni years tharuvatha money esthe gain he jump to christianity....once check his background...hindus against ga chala videos unnae youtube lo....jai sree ram....
@santos458494 ай бұрын
Excellent
@padmavathireddy84734 ай бұрын
Season lo vachecheemalu domalu. Chakkani vupamanam.
@అదిశ్యామ్4 ай бұрын
బాగా చెప్పారు
@Vijay-yl5ss4 ай бұрын
100% correct sir 👌
@kusunurubhadraiah8144 ай бұрын
ఓం శ్రీ మాత్రేనమః! ఓం వాసుదేవాయ నమః!! గురువుగారికి మరియు చల్లా గారికి వందనాలు 🙏🙏🌹🌹 సనాతన ధర్మం గురించి చాలా చక్కగా వివరించారు. మతం మారడం అంటే మరణంతో సమానం అని ఒక గొప్ప వ్యక్తి చెప్పారు.అసలు ఈ ప్రపంచమే సనాతనం మహావిష్ణు అవతారం ఆయన లేకుండా యే ఒక్క అణువులేదు. మనకు తెలిసి కృష్ణుని నిర్యాణం వరకు అంతా హైందవమే కాదు సనాతనమే ఉండేది అని నా అభిప్రాయం కలి ఎప్పుడైతే ప్రవేశించాడో అప్పుడే ప్రజలలో భేద భావం పుట్టి పుట్ట పెరిగినట్లుగా మన దేవతలను వ్యతిరేకించి వాళ్లకు వాళ్లుగా ఒకదేవుణ్ణి సృష్టించుకుని దేవునికి ఆకారం లేదు అంతా భ్రమ అంటూ వాళ్లకు ఇష్టం వచ్చిన రీతిలో పూజలు చేసుకుని ప్రభలి పొయ్యారు. ఒక్క జంభూ ద్వీప వాసులే మన దేవతలను కొలుస్తూ వస్తున్నారని నా భావన. అలా సాగిపోతున్న ఈ సనాతన ధర్మంలో అదే కలి ప్రభావంవల్ల జాతి కులము అంటరాని తనము అనే చీడ పురుగు పుట్టి ఈ సనాతనమైన ఒక వృక్షాన్ని చిందర వందర చేసింది, దేవుని దృష్టిలో సృష్టిలోని ప్రతి ప్రాణి దైవాంశ అయ్యినప్పుడు ఈ భేదాలు యెందుకు, దాని వల్ల బానిసత్వం పెరిగి పోయింది అంటరాని వారి పేర వారిని ఊరికి అవతల ఉంచారు ఇదెక్కడి న్యాయం చెప్పండి. మనుస్మృతి ఆధారంగా చూస్తే ఒక బ్రాహ్మణ స్త్రీ షూద్రుణ్ణి పెళ్లి చేసుకుంటే వారికి కలిగిన సంతానాన్ని అంటరానివారుగా చిత్రించి ఆస్త్రీలను పురుషులను మామూలుగా కాదు చాలా ఘోరంగా చూసేవారు ఇంకా గ్రామాలలో చూస్తున్నారు. ఒక అన్యమతస్తుడైన ముస్లిం వ్యక్తిని ఇంట్లోకి రానిస్తూ మన బిడ్డడైన హిందువును రానివ్వరు కనీస మరియాదలేదు యెన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్చుకొని మన దైవన్నే పూజిస్తూ గడిపేస్తున్నాడు ఇదెక్కడి న్యాయం. గొప్ప పండితులు ఈ మాత్రం జాతికి కనువిప్పు కల్పించలేరా? ఇలా కాలం గడుస్తున్న సమయంలో పాష్చాత్యులు మనదేశానికి వచ్చి బ్రతుకుదెరువుతోపాటు మనలను యెలా దెబ్బతియ్యాలో తెలుసుకుని ఎవ్వరైతే బీధ వాళ్ళు అగ్రవర్ణాల వారితో హింసింపబడుతున్నారో వాళ్ళాని దగ్గరికి తీసుకుని ఆశచూపించి వాళ్ల మతాన్ని మన భారతదేశంలో పెంచుకుంటూపోయారు. ఇప్పటికీ అదే జరుగుతుంది ఇప్పుడు మనం మన మతం ఏమై పోతుందోనని అందరం బాధపడుతున్నాము నేను చెప్పిన దాంట్లో ఏదైనా పొరపాటుంటే నన్ను మన్నించండి, ఎందుకంటే నేను బ్రాహ్మణున్ని గానీ పండితున్ని గానీ కాను గొప్ప భారతీయ సనాతన సంస్కృతికి దాసుణ్ణి, శ్రీ నరసింహ్మ స్వామి మాయింటి వేల్పు నేను ఆ హరికి ప్రియమైన దాసుణ్ణి. ఇప్పటికీ చాలా గ్రామాలలో అంటరాని వాళ్ళను గుడివరండాలోకి గూడా రానివ్వరు వాళ్లు చేసిన దోషం ఎదిరించి అడగక పోవడమా మేము హిందువులమే యెందుకు మమ్మల్ని పూజలకు దూరంగా ఉంచుతున్నారని అడగలేక గుడిమెట్లే వారికి దైవమని మొక్కి వెళ్లిపోతారు. కాబట్టి నా విన్నపం ఏమిటంటే ప్రతిప్రాణి సర్వంతర్యామి అంశ అని చెప్పినప్పుడు అందరికీ సరయైన న్యాయం జరగాలి ఆ దేవదేవుణ్ణి మనసారా కోలుచుకునే భాగ్యాన్ని అందించాలి ఇది మీ ఇరువురి ద్వారా మొదలువ్వాలని నా కోరిక తప్పుగా భావించవలదని వేడుకుంటున్నాను. నా పేరు కుసునూరు భద్రయ్య,, ఆర్టీసీ మెకానిక్ గా భాగ్యనగరంలో జీవనం గడుపుతున్నాను. ఓం నమో నారాయణాయ 🙏🌹ఇదే నా దైవం. సర్వేజనా సుఖినో భవంతుఇదే నా నినాదం సెలవ్ 🙏🙏
@sanjeevreddy86374 ай бұрын
Saiprsaadreddy garu pakka హిందువుగా పుట్టి మతం మారి ఆ గొప్పగప్రచరాము చేస్తున్న అతనితో మీరుడిబేట్ లోపల్గొనాలని కోరిక గురువు గారు జై శ్రీరామ్
@raghukumarrvs31904 ай бұрын
ధన్యవాదాలు!
@Bhajarangdhal4 ай бұрын
చల్లా వాళ్ళు నాకు బాగా తెలుసు....నా జన్మస్థలం రాజమహేంద్రవరం.....
@tsr9chanel944 ай бұрын
మీరు తిరిగి సనాతన ధర్మాన్ని స్వీకరించి నందుకు శుభాకాంక్షలు..... దయచేసి మీ పాత మొబైల్ నెంబర్ ఆన్ చేసి మీకు ఫోన్ చేసే అమాయకపు గొర్రెలకు అందులో ఉన్న లోటులను హిందూ మతం లోని ఔన్నత్యాన్ని దయచేసి తెలియజేయగలరు...... మీరు మీరు విజ్ఞానులు కాబట్టి మీ వాక్చాతుర్యం అనేకమంది అమాయకపు గొర్రెలను తిరిగి హిందూ మతం లోకి తిరిగి ప్రవహింప చేయగలరు..... కాబట్టి మా వినతిని మన్నించండి.....
@chundinarasimharao32554 ай бұрын
కృష్ణ గారికి మరియు సంతోష్ గారికి ధన్యవాదాలు. మీరు చాలా మంచి పని చేశారు
@puritipativenkatareddy62484 ай бұрын
జయ గురుదేవ దత్త అప్పాజీ శ్రీ గురుదత్త బాల స్వామీజీ జై సనాతన హిందూ ధర్మం ప్రతి హిందువు కూడా ఎంతో సౌమ్యంగా ఉంటారు హిందువులందరూ కూడా ప్రతి దేవాలయం దగ్గర కూడా అన్నదానం చేస్తారు అన్ని మతాలను కూడా సహోదరులు గా భావించి అన్నదమ్ముల ప్రవర్తిస్తారు అది సనాతన హిందూ ధర్మం యొక్క గొప్పతనం ఏ మతం దగ్గర ఉంది ఇది హిందూ దేవుళ్ళు అక్కర్లేదు హిందూ ధర్మం అక్కర్లేదు హిందూ దేవుడు గుడిలో డబ్బులు మాత్రం కావాలి మతోన్మాదుల కు జై సనాతన హిందూ ధర్మం భారత్ మాతాకీ జై అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త సంతోష్ ఘనాపాటి గారికి ప్రణామములు
@nck1154 ай бұрын
bro memu ninnu nammam nuvvu christian and hindus culture ani ni channel lo oka video upload chesavu dhanini chusthe ni mind set ardham avuthindhi....my dear hindus dont beleive this fellow...he is so manulating person ....church nunchi money ravatam ledhu anukunta eppudu kottha ga conevert ani kottha vesham...next vidu oka youtube channel petti video upload chesthadu money kosam....vaadu pedda donga ...malli konni years tharuvatha money esthe gain he jump to christianity....once check his background...hindus against ga chala videos unnae youtube lo....jai sree ram....
@srinivasB-c7k4 ай бұрын
మీకు శతకోటి నమస్కారము గురువు గారు, మీకు మా కృతజ్ఞతలు ఓం నమః శివాయ
@sreenivsv11304 ай бұрын
Sir Krishan Veer గారు మీకు ధన్యవాదాలు. ధర్మం కాపాడు నందుకు
@BhavamCreations4 ай бұрын
సంతోష్ గారు మీ కృషి చాలబావుంది సంతోషం జై శ్రీమన్నారాయణ
@VenkatK-qg4gh4 ай бұрын
అభిషేక్ గారు నీవు బ్రాహ్మణుడుగా పుట్టడమే పూర్వ జన్మ సుకృతం మళ్లీ హిందూ మతంలోకి రావడం చాలా మంచి పని మీరు భగవద్గీత చదువుకుంటే ఇప్పుడు చదవండి తెలుస్తుంది ఏ మత గ్రంథం గొప్పదో జై శ్రీరామ్
@hemanthkumarlingolu5694 ай бұрын
@@VenkatK-qg4gh మిగిలిన వాళ్ళు ఎదవలబ్రాహ్మణులు మాత్రమే గొప్పవారా వారి దైవంశ సంభూతులఅర్థమైందండి
@VenkateshDupana4 ай бұрын
చక్కటి విశ్లేషణ గురూజీ జై సనాతన ధర్మ జై శ్రీ రామ్
@amma009820 күн бұрын
గురువు గారికిధన్యవాదములు
@manoharjsvl71384 ай бұрын
గురువు గారూ నమస్కారం, మీరు ఇలాగే సమాజాన్ని తట్టి లేపాలి. నమశ్శివాయ 🙏
@turlapativydehi98044 ай бұрын
Santosh garu , లలిత్ కుమార్ కూడా సనాతనధర్మం గురించి చాలా కష్ట పడుతున్నాడు.
@bharadwajak44854 ай бұрын
సంతోష్ కుమార్ గారు గర్వ కారణము
@PruthviRajUppu4 ай бұрын
జై శ్రీ రాం స్వామి ,మీరు చెప్పే విషయాలు చూస్తుంటే చాలా ఆనందం కలిగింది స్వామి , నేను ఈ ధర్మం లో పుట్టినందుకు హాయిగా అనిపిస్తోంది..!
@LakshmiKommoju-n8m4 ай бұрын
చాలా సంతోషం brother జై శ్రీ రామ్ ఓం నమః శివాయ
@LalithaGhantasala4 ай бұрын
గురూజీ...కృష్ణవీర్ గారు ఎందరికో ఆదర్శంగా నిలిచారు 0:54 ... M M శ్రీలేఖ , రాజా లాంటి వాల్లెందరో ఉన్నారు వాళ్ళందరూ కూడా అతి త్వరలో ఘర్వాపసి అవ్వాలని కోరుకుంటున్నాను👍
@AnuradhaBhattar-df1fo4 ай бұрын
Jai. Sriram 🙏 jai Bharat 🙏 Mee vedios chustunnanu chala bavunnayi nenu retired employee 1oyears ante 68 years old hinduvulaku laa parva ekkuva ante safe zone lo vunna feeling adi kuda sanathana dharmam valle vachindi Anya mathastulanu edurkovalasina kharma pattindi mana desa viluvalu sanathana dharmam viluvalu manaku anthakante ekkuva ithara mathastulaku baga telusu vatini kapadukovalasina tharunam vachindi meeru chestunna krishiki memu entho runapadivuntamu. Vandematram 🙏
అభిషేక్ గారు మీరు చెప్పినది నాకు బాగా నచ్చింది, నా లైఫ్ మిర్రర్ లో చూసినట్టున్నాది
@mademlakshmanarao34144 ай бұрын
గురువు గారికి కృతజ్ఞతలు 🙏🙏
@chalapathich2149Ай бұрын
భారతమాత కు జయము శ్రీరామునికి జయము హనుమకు జయము సనాతన ధర్మానికి జయము
@grandipadma22084 ай бұрын
మన కర్మ మనమే అనుభవించాలి. దేవుడ్ని మన బాధ లకు వాడకూడదు. అయన పాదాలు పట్టుకొని గట్టిగా ప్రయత్నించాలి.
@tejomurthularajamouli78144 ай бұрын
ధన్యవాదాలు Sir మళ్ళీ ఘర్ వాపస్ వచ్చినందుకు
@mvprakash52344 ай бұрын
నాకు తెలిసిన.వారు 6సవత్సరు పూజలు చేస్తున్నారు కానీ.శదంగ పూజలు ఆపమన్నరు నాకు చలబడగవుందేది తర్వాత మళ్ళీ వచ్చి పూజలు అప్పుడు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వెళ్లారు మిత్రమా
@sreenivsv11304 ай бұрын
గురువు గారు ఇటు వంటి మేధావులను కాపాడుకునేందుకు ధర్మం చాలా పనిచేయాలి. ముఖ్యంగా మారుమూల గ్రామంలో ఉన్న దీనులను బీదపరిసితి వారిని వారితో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలి🙏🙏🙏
@yashodasagar15024 ай бұрын
This is just for Information. We have been In USA for the past 50 Years. We used to be bombarded by Chrstianity Publisisers. Filally My Huband Dr. B.T.Ananda Sagar, would take out Bhaghavadgeetha and at first cmpared the meaning with bible quotes and the finally totally explained Geetha to them. He is no more now, But I still remember his explanations. Very proud of him .
@aminaabdulla58544 ай бұрын
Please help HIndu orgnizations like Shiva Shakthi, Hindu Jana Sakthi, Moksha Dharma youtbe channels who are doing great gharvapasi
@vlmeda4 ай бұрын
Good to know madam. We used to get so many jehovah witnesses and Muslim evangelicals. In New Jersey Edison area has so many Christian groups in oak tree road doing so much propaganda as they know it is mostly Hindu shops and Hindus visit that area. I used to argue with them few times.
@aminaabdulla58544 ай бұрын
@@vlmeda Nope , just show them ex christian channels like Shiva Shakthi, Hindu Jana Sakthi, Gopi Sanatana Sena, Abhimanyu sena and for muslims show Adam Seeker Urdu channels. They will run away from you.
@selfseeker1434 ай бұрын
Master cv prayer చాలా powerful అని విన్నాను, ఈరోజు మళ్ళీ అది ఇంకోసారి రుజువైంది.
@Suryudu9684 ай бұрын
నిజాల్ని తెలియజేస్తున్న గురువులకు పాదాలకు నమస్కారం. నేను 15 సంవత్సరాలు పైన క్రైస్తవుడిగా ఉన్నాను.
@nookeshommi70614 күн бұрын
జై శ్రీరామ్ హర హర మహాదేవ 🎉❤🎉❤🎉❤🎉❤
@vijayamadhavipeddireddy93604 ай бұрын
చాలా సంతోషంగా ఉంది శ్రీ మాత్రేనమః జై శ్రీరామ్ 🔱🔱🔱🔱🔱🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@sasikalamoorthy42124 ай бұрын
Good video.every one person should watch this video.ghar Vaasa’s I..
@reset.india204 ай бұрын
ప్రతి వేద పాఠశాల విద్యార్దునీ, ఒక హిందూ సైనికుడిగా కూడా తీర్చి దిద్దాలి. 10, 12 సం ల కఠోర వేద విద్య అభ్యసిస్తున్నారు.ఉత్తీర్ణులు అవుతున్నారు. కానీ ఆ పాఠశాలల గురువులు ఆ పిల్లలకు వారు ఉత్తీర్ణులు అయ్యాక, ఏదయినా గుడిలో అర్చకుడు గానో , లేదా గ్రామాలలో పౌరోహిత్యం చేస్తున్నప్పుడు, ఆ వచ్చే భక్తులను, కుటుంబాలను ఏ విదంగా హిందూ జాగృతి గురించి జాగృతి పరచాలో తెలియ పరిచే శిక్షణ కూడా ఇవ్వాలి. మత మార్పిడులకు ఆ గ్రామాలలో, ఆ గ్రామ పెద్దల సాయంతో ఎలా అడ్డుకోవాలో అవగాహన కల్పించాలి. ఆ గుడికి వచ్చిన ప్రతి భక్తునికి హిందూ జాగృతి గురించి ఎలా చెప్పాలో చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి. పాఠశాలలో ప్రతి సంవత్సరం ఇంచు మించి కొన్ని వందల, వేల మంది విద్యార్థులు ప్రవేశిస్తున్నారు. వారి శక్తిని మరింత ఉపయోగించుకోవాలి. వీలయితే మత మార్పిడుల పై పోరాడుతున్న , సాదువులు, సంతోష్ కుమార్ ఘనాపటీ లాంటి వారి సహాయం తీసుకుని ఆ పాఠశాలల గురువులను , విద్యార్దులను కలవాలి. కొంచెం పెద్ద విద్యార్థుల మొబైల్ నంబర్స్ తీసుకుని వారికి వీడియో, ఆడియో సందేశాలు పంపాలి. వీరిని ఒక నిఘూడ శక్తి గా , హిందూ సైనికులుగా తీర్చి దిద్దాలి. వారు స్వతహాగా హిందూ పురాణాలు చదువుకుంటారు కాబట్టి వారు గట్టిగా క్రైస్తవ అబద్ధపు ప్రచారాలను అడ్డుకోగలరు. వారికి నూరి పోయాల్సింది భావజాలం మాత్రమే. ఏదో వేదం చదువు కున్నారు, వెళ్లి పోయారు అని కాకుండా వారిని ఒక సైనికుడిగా తీర్చి దిద్ద గలుగుతే, సగం సమస్య పోయినట్టే. మీ సాహిత్యం, రచనలు వారికి తప్పకుండా అందించి చదివించాలి. ఒక్క సారి చదివితే జీవితాంతం వారి రక్తం లో ఆ భావజాలం ఉండిపోతుంది. ఇక వారే చూసుకుంటారు. వీళ్ళు మనకు readymade సైనికులు. ఎంత ఉపయోగించు కుంటే అంత. మొదట్లో పాఠశాల గురువులు సంసయించొచ్చు. కాబట్టి ప్రముఖులతో కలిసి వెళ్ళి అవగాహన కల్పించాలి. మీ లాంటి వారి youtube channels subscribe చేయించాలి. వీలయితే ప్రతి జిల్లాలో ఆ పరిది లో వున్న ప్రతి గుడి అర్చకులను అప్పుడప్పుడు సమావేశ పరచాలి. ప్రస్తుతం రాష్ట్రంలో వున్న ప్రతి పురోహితుని, అర్చకుని database సేకరించాలి. గిరిజన గ్రామాలలో బ్రాహ్మణేతర పిల్లలకు కూడా ఎంతో కొంత పూజా విధానాలు కూడా నేర్పిస్తే బాగుంటుంది. మొదటిగా మీ పుస్తకాలు ఇవ్వాల్సింది ఈ వేద పాఠశాలలో ప్రతి విద్యార్థికి.
@sriprabhumanik4 ай бұрын
@@reset.india20 Vishwahindu Parishad లోని ఒక విభాగం గ్రామపూజారుల శిక్షణ శిబిరం నిర్వహిస్తు ఉంటుంది. ఏ కులం వారైనా శిబిరంలో శిక్షణ పొందవచ్చు
@PramodKulkarni-gu2hp4 ай бұрын
Abhishek is agreat analyst herealised and agreat inspiration for hindus
@sirishadusi81094 ай бұрын
మీకు ఆ మతాలలో ఎమీ వున్నదో తెలియ చెయడానికి ఆ సర్వేశ్వరుడే అలా మనసులో బుద్ది పుట్టించి తెలుసుకున్నాక మళ్లీ వెనకకు తీసుకొచ్చారని నా భావన 🙏🙏 అప్పుడే కదా మన ధర్మం లోని గొప్పతనం తెలుస్తుంది ఇంకా మళ్లీ ఎప్పుడూ పొరపాటున కూడా అటు వైపు వెళ్ళరు
@92919554 ай бұрын
x Cristian ప్రవీణ కుమార్ చేసినటు వంటి short film కూడా చాలా బాగుంది అందరూ చూడండి👌
@VG-mf4dp4 ай бұрын
Thanks
@muddalagangadhar10324 ай бұрын
జై సనాతన జై హిందూ జై 🙏🙏🙏
@PriyaVris4 ай бұрын
Thanks!
@pradeepms5414 ай бұрын
ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀರಾ 👍👍
@Jaisriramjaihanuman3214 ай бұрын
@@pradeepms541 అవదు్రీ నిజ
@GoodCitizen_183 ай бұрын
ఇది మంచి పరిణామం. దేశం అంతా ఈ మార్పు రావాలని కోరుతున్నాను. మూల కారణం వెతుక్కుంటూ వెళ్తే మన గుళ్లు ఎంత సేపటికీ టికెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకునే యావ తప్ప భక్తుల కష్టాలు వినే పూజారిలు ఎక్కడ వున్నారు గురువు గారు? యెక్కడ హిందువులకు గుడిలో పుస్తకాలు చదవడం నేర్పుతారు? ఇతర మతాల్లో పుస్తకం వదలకుండా వుంటారు. ఈ గుడి వ్యవస్థలో మార్పు రావాలి గురువు గారు 🙏 మీ కృషి అభినందనీయo 🙏🙏🙏
@umamaheshwar274 ай бұрын
Jgd sgd no more words, jai sree ram 🌺🙏🙏🌺🌺🙏🙏🙏🌺🌺
@krishnakoundinya83404 ай бұрын
Veda పండితులవారికీ, professor గారికి నమస్కారములు. మీరు చేసిన చర్చ ఎందరికో ఉపయోగపడుతుంది గీతాచార్యుడు చెప్పినట్లు పండితులు ఆచరించే దానిని సామాన్యులు ప్రమాణంగా తీసుకొని అనుసరిస్తారు. మీరు మతము మారి వెనక్కి రావడం చాల సంతోషం. ఈ సంఘటనను స్పూర్తిగా తీసుకొని మారి కొంత మంది వెనక్కి రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరిరువురూ అన్నట్లు సనాతన ధర్మము కన్నా మించినది లేదు. అన్య మతస్థులు పొంచి అంటారు. జీవితంలో పూర్వ కర్మను బట్టి కష్టాలు, సుఖాలు వస్తుంటాయి, పోతుంటాయి. అప్పుడు కృంగి పోయిన వాళ్ళను భ్రమింపచేసి మతము మారుస్తారు. మళ్ళా కష్టాలు రావని చెబుతారు. వాళ్లు నమ్మినా నమ్మక పోయినా కర్మ బట్టి కష్టాలు వస్తూనే ఉంటాయి. మనము ఎదుర్కొనే శక్తినిమ్మని దేవుణ్ణి అడగాలి కానీ మతము మారకూడదు. హిందువులందరు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ మాటలు నమ్మి మోసపోకూడదు. 🙏🙏🙏 జై శ్రీరామ్
@immanuelpagadala8024 ай бұрын
హిందువులు వారి పూజ సామాగ్రి హిందువులు దగ్గరే కొనండి క్రిస్టియన్ చేసిన మొబైల్ ఫోన్ లు కార్లు ఇంకా అనేకమైన వాళ్లు చేసిన వస్తూలను వాడకండి హిందువులు ఏమి కనిపెట్టారో వాటినే వాడండి
@Suryadeva093 ай бұрын
@@immanuelpagadala802 hmmmm. Sare miru sanatan dharmam lo pancha buthal nii pujistam evi.. Lekunda nuv jeevinchu appudu okkk Next Bible nunchi okkaaa investion.. Leka oka scientist vacharaaaa.... Andharu ma vedha lu nunchi vachina vareeee.... Jai Shri ram...
@prasadarao9892Ай бұрын
🌱మన పూజలకు సామానులు అన్ని మన హిందువులు షాపులో కొనండి 🙏
@wolff_gaming4 ай бұрын
గురువుగారు ఈవీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. ధన్యవాదములు 🙏🙏🙏
@tejomurthularajamouli78144 ай бұрын
❤🎉 ఘనాపాటి గారికి నమస్సుమాంజలి
@malayappa7774 ай бұрын
అతిగా చదివటం మంచిదే కాని వాటి సారాంశం పిండి మన వ్యక్తిగత అభిప్రాయం ముఖ్యం. బైబులును కొందరు తెలివైన దుర్మార్గులు, దేశద్రోహులు మన ఆధ్యాత్మిక గ్రంధాలను, ప్రవచన కర్తల ప్రవచనాలను బాగా అవగాహన చేసుకొని ఆ " అమృతాన్ని" వాళ్ళ బైబులకు పూసి అన్వయించి అది మా బైబులిదే అని ప్రజలను మోసంచేసి " మతమార్పడులు చేస్తున్నారు, డబ్బుకు ప్రలోభపడి మన ధర్మాన్ని నాశనంచేసే గుంపే వీళ్ళు.
@sankarsowjanya25844 ай бұрын
1000%
@nagamanimunagavalasa16404 ай бұрын
ఉంటె వెచ్చగానైన ఉండు లేదు అంటే చల్లగా నైన ఉండు నులి వెచ్చని స్థితిలో ఉన్నావ్.ఇలాంటి మతిస్థిమితం లేనివాళ్ళతో చాలా కష్టం. రేపు నీకు వచ్చే భార్య నీ నువ్వేం అర్థం చేసుకుంటావు నాకు అనిపిస్తుంది నీది అంతా ఒక పెద్ద డ్రామా
@venkateswarreddyg47414 ай бұрын
ఓం గురుభ్యోనమః 🇮🇳🙏🇮🇳
@ramukavitha61214 ай бұрын
Super ga chppavu anna 👏👏👏🙏🙏🙏🚩🚩🚩🚩🚩
@Bhajarangdhal4 ай бұрын
జై శ్రీరామ్ భారతమాతా కీ జై
@SatyaGemmeli-v1d4 ай бұрын
సూపర్ అన్నా జైశ్రీరామ్..
@kammaribramham89674 ай бұрын
🙏🚩క్రైస్తవ్యం లో వందల డినామినేషన్లు ఉన్నాయి. బయటికి ఒకదానికి ఒకటి పడదు కానీ,ముఖ్య ఉద్దేశం మాత్రం మతం మార్చడం, ఏ చేపకు సరిపడ గాలం అచేపకు ఉంటుంది. పాత నిబంధన మాత్రమే అసలైన బైబిల్ దాన్ని కూడా చాలా సార్లు మార్చారు.తరువాత వచ్చినవన్నీ ఆయా దేశాల గ్రంధాలనుండి కొన్ని కాపీ కొట్టుకున్నారు.ఇది కాపీ పేస్ట్ మతము, ఒక చైన్ లింక్ బిజినెస్.🙏🚩
@kusumasreedhar6499Ай бұрын
Only great souls can try to learn about truthfulness in other religions small souls like majority of us should believe only in bhagavadgitha & simply do Sadhana with God's name Swamy santhosh garu we felt very happy about your achievement
@aerrojukrishnamachary92174 ай бұрын
సత్య సనాతన ధర్మానికి జై!
@yogamantrastudio4 ай бұрын
జైల్ స్దానంలో చర్చ్లు లు ఉండాలి -జడ్జ్ స్దానంలో సీనియర్ పాస్టర్ ఉండాలి కదా అని భలే సందేహం చూపించి జవాబు ఇచ్చారు ….చాలా బాగా చెప్పారు 👌👌👌👌
@Lusiferkimitrudu4 ай бұрын
చాలా హ్యాపీ గా ఉంది
@Gani2S4 ай бұрын
మీ కృషి అభినందనీయం సార్. ధన్యవాదాలు 🙏 జై శ్రీరామ్ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@ramakamakshigurram75334 ай бұрын
Last example chala baga chepparu 😊
@swapnaabraboina14624 ай бұрын
చాలా సంతోషం జై శ్రీ రామ్
@yadagirigatla45024 ай бұрын
🛕ధర్మో రక్షతి రక్షితః 🙏 గురువుగారికి ప్రణామాలు చాలా బాగా మన సనాతన ధర్మాన్ని వదలి ఎవరోచెప్పారని పారాధర్మాన్ని ఆచరిస్తూ అష్టకష్టాలు పడుతున్న వారందరికీ మన జ్ఞాన సంపద ద్వారా సన్మార్గములో వస్తారని విశ్వాసిస్తూ స్వాగతము తెలుపుదాము. 🛕 👏🤝👍💐💐💐
@SanthoshKumarteacher4 ай бұрын
నమస్కారం సోదరా... చాలామంది క్రైస్తవం లోకి మారేది వాళ్ళకు విపరీతమైన ధనం వస్తుందని వాళ్ళకు లోపల హిందూ ధర్మం పట్ల గౌరవం ఉన్నా బయటకు ముసుగు వేసుకుని అమాయకుల్ని మారుస్తూ వాళ్ళ ద్వారా ఆదాయం పొందుతారు. మరో విషయం ఏమిటంటే రహస్యంగా వాళ్ళు ముహూర్తాలు అవి కూడా చూసుకుంటారు... కానీ పాస్టర్లుగా బయట వాళ్ళను మతం మారుస్తారు... ఇది మరో కోణం వీళ్ళలో
@VenkateshwararaoVaka24 күн бұрын
Jai sri ram 👌👌👌🙏🙏🙏
@malayappa7774 ай бұрын
మహిమలు, ఆకర్షణలకు, పూజలకూ " స్వలాభం కోసం" ఆ స్వలాభం ఆర్ధికమైనా, ఇంకేదైనా లకు ప్రభావంకు లోనయనవాళ్ళే ఇలా హఠాత్త్ గా, అమాయకంతో ఇలా మత మారుతారు. మన్నిస్తే వీళ్ళకు మానసిక వైద్యులకు చూపించాల్సింది. " చల్లా వారి ప్రెస్" " వావిళ్ళ వారి ప్రెస్స్" ఎంతో దోషరహితంగా, అచ్చు తప్పులు ఉండవు, అలాగే మంచి రచయతలతో పుస్తకాలను వ్రాయిస్తారు.
@Brahma9094 ай бұрын
We should treat all hindus with same respect, which will go longway in strengthening hindu unity
@darknesstolight33454 ай бұрын
మన సనాతన ధర్మంలో, తమ వైఖరి మార్చుకోక భగవంతుడి పై భక్తి ఉంటే వారు శివ భక్తులు అవుతారు - రాక్షసులు మానవులు దేవతలు కూడా. విష్ణువు తన భక్తులను సాత్వికంగా మార్చి అప్పుడే స్వీకరిస్తారు. అందుకే రాక్షసులు ఆయన వద్దకు పోరు. ' భ ' గవంతుడు, ' భ ' క్తులు. మన సంప్రదాయంలో పేరులో కూడా చాలా అర్థం ఉంది.
@SRK-rstАй бұрын
జై శ్రీ రామ రక్ష.. జై హనుమాన్ 🚩 🇮🇳 🧘 🪷
@vempatissn4 ай бұрын
మీరు ఒకానొకప్పుడు వీక్ మైండ్ అయినప్పటికీ మీకు కలిగిన రియలైజేషన్ చాలా అందంగా ఉన్నది. అది మీకు మనోబలాన్ని కలిగించవచ్చును, మనోబలాన్ని పెంచవచ్చును.
@mohanrao97534 ай бұрын
Krina veeryam gaaru. Chaala manchi pani chesaaru.. wonderful.