Lunch Hour Debate on Tirumala | కూటమి నేతల ఆరోపణల్లో వాస్తవమెంత? | 10TV News

  Рет қаралды 87,858

10TV News Telugu

10TV News Telugu

Күн бұрын

Lunch Hour Debate on Tirumala | కూటమి నేతల ఆరోపణల్లో వాస్తవమెంత? | 10TV News
#ttd #cmchandrababu #vigilanceteam #10tvnews #10tvnews►For
Latest Updates Follow Our WhatsApp Channel
shorturl.at/fgqA9
Watch 10TV Live Updates : / @10tvnewstelugu
For More Updates
►Watch 10TV LIVE: kzbin.info...
►Visit our Website: 10tv.in/
For More Updates
►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
►Like us on Facebook: / 10tvnewstelugu
►Follow us on Twitter:- / 10tvtelugunews
►Follow us On Instagram: bit.ly/3oK0AUu
►Follow us on Telegram :- t.me/tentvnews
10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
10TV KZbin Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
Stay tuned for all the breaking news in Telugu !
హాయ్,
10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
Contact Us
Email: 10tv.vod@gmail.com
Whatsapp: +91 84980 92047
Thank You For Visiting.
Visit Again -Team 10Tv

Пікірлер: 88
@koteswaraorao5589
@koteswaraorao5589 2 ай бұрын
టిక్కెట్లు పాస్ చేసిన ఆఫీసుల ఎంప్లాయ్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి అప్పుడు చాలా వస్తాయి వాళ్ళు ఎంత సంపాదించి కూడా బయట పడుతుంది vip టికెట్స్ అంటే VIP లు ఎవరు ఏవరీకి ఇవ్వాలి list ప్రజలకు తెలపండి
@iamindian6581
@iamindian6581 2 ай бұрын
151 నుంచి 11స్థానాలు వచ్చిన సిగ్గు రాలేదు....😂😂😂😂😂😂😂 దేశ చరిత్రలో ఇలాంటి గోర ఓటమి ఏ పార్టీ చూడలేదు అంటా....నేషనల్ మీడియాలో చెప్తున్నారు😂😂😂😂
@GangadharamRoyal
@GangadharamRoyal 2 ай бұрын
లడ్డు లో వేసే CAUSU జీడిపప్పు కుంబకోణం జరిగింది
@ramanacmreddy8012
@ramanacmreddy8012 2 ай бұрын
రోజా అనే కాదు బోర్డు మెంబర్లు కూడా అక్కడే ఉంది టికెట్లు ఆమ్మ్ కార్యక్రమాలు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేశారు ముఖ్యంగా కడప బోర్డు మెంబర్ లు
@damodharkumar1141
@damodharkumar1141 3 ай бұрын
సినిమా హీరో ల డ్రగ్స్ కేసు ఎలాంటిదో ఈ టీటీడీ లో అక్రమాలు కూడా అటువంటిదే.. రాజకీయ వైఫల్యాలను ప్రక్కదారి పట్టించడానికి ఇటువంటివి వాడుకుంటారు.. కొండని త్రవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా నామమాత్రం గా హడావిడి చేసేసి.. చేతులు దులిపేసుకుంటారు. కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు లో జాప్యం నుండి డైవర్ట్ చేయడానికే ఇటువంటి హడావిడి ఓ నాలుగు రోజలు చేసి వదిలేస్తారు.. ఇవి ఇలా విజిలెన్స్ వాళ్లతో తేలే వ్యవహారాలు కావు.. ఎందుకంటె గత ప్రభుత్వం లో కూడా ఇలానే ఎన్నో అక్రమాలు జరిగాయి అన్నారు.. తర్వాత వారు అధికారం లోకి రాగానే వాటి గురించి నోరెత్తలేదు.. ఇప్పుడు వీళ్ళు ఇలా.. కాబట్టి కేంద్రం నుండి ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి మన తిరుమల ఆలయంతో మొదలెట్టి దేశం లోని అన్ని ప్రముఖ ఆలయాలు తనిఖీలు చేస్తే అసలు విషయాలు తెలుస్తాయి..
@prahalladalwala5828
@prahalladalwala5828 2 ай бұрын
భక్తుల బొచ్చు మీద అక్రమాలు జరిగాయని గమనించాలి
@honest7363
@honest7363 2 ай бұрын
జగన్ పాలనలో ఎందెందు వెదికినా అందందు అక్రమాలే స్కాములే.....!
@HariBabu-zh8hy
@HariBabu-zh8hy 2 ай бұрын
Vaniki pogaru taggaledu.
@satyamnarayana9854
@satyamnarayana9854 3 ай бұрын
Sir, సేవా టి్కెట్లు రేటు తగ్గించమని చెప్పండి
@honest7363
@honest7363 2 ай бұрын
దర్శనాన్ని అమ్ముకున్నది.
@telugu3163
@telugu3163 3 ай бұрын
Venkata Reddy ki Inka buddiraledu
@bachuramu3898
@bachuramu3898 2 ай бұрын
ఈ కమ్యూనిస్టు వానికి ఏం అవసరం తిరుమల పై మాట్లాడడానికి....
@rajupolepalli6102
@rajupolepalli6102 2 ай бұрын
అంతా బాగానే ఉంది కానీ అవి కోట్లు డిపాజిట్ ఏ బ్యాంకులో వేశారు అనేది ఇంతవరకు ఈ మేనేజర్ గారికి పెద్దలు గారికి విషయమే తెలియదా వీళ్ళకి
@rajupolepalli6102
@rajupolepalli6102 2 ай бұрын
ఇది ధర్మారెడ్డి గారిని పొగిడే విషయంగా ఉండే డిబేట్ తగ్గట్టు కనబడుతుంది కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా లేదు
@venkatarao8492
@venkatarao8492 2 ай бұрын
Swamy సొమ్ము వాడిన వారిని వదలి పొట్టవద్దు ..శ్రీవాణి ట్రస్ట్ ద్వారా భారీ అవినీతి జరిగింది ...ఒక్కక్కరికీ 10 వేలు టికెట్ రేటు....రద్దు చేయాలి...
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Vivekananda murder case cbi voddu cid efficient
@manikantagvrk5939
@manikantagvrk5939 2 ай бұрын
ఆడికి ఇంకా తగ్గలేదు అదే బలుపు అదే లూజ్ టంగ్ సీబీఐ ఎంక్వైరీ వెయ్యమంటున్నాడు కదా. వేసి లెక్కలు అన్ని తేల్చి బొక్కలో వేసి బోగి పండుగ చేస్తే అప్పుడు తగ్గుద్ది బలుపు, మధం
@venugopalraju1190
@venugopalraju1190 2 ай бұрын
ఏయే ఉద్యోగి ఎంతెంత వెనకేసుకు న్నారు,వారి వ్యాపారాలు,ఆస్తులు అంతస్తులు,వాహనాలు లెక్క కట్టించండి సర్.మొత్తం దొంగలు దొరుకుతారు మొత్తం ఎంత దోచేశారు ప్రపంచానికి చూపించాలి,తిరుపతి అంతా ఎండిపోయిన చెట్లు కనపడుతున్నాయి అంటే ఎంత మాత్రం పనిచేస్తున్నారు గ్రహించండి.అపరి శుభ్ర రోడ్లు,డంపింగ్ యార్డుకు మార్చేశారు,వాహన పార్కింగ్ లకు,ఇళ్ళముండు రోడ్లు ఆక్రమించి వాహన షెడ్లు వేసుకున్నారు,జూ మాట మాట్లాడే వారే లేరు,టూరిజం గురించి అస్సలు మాటే కరువు.
@venkatarao8492
@venkatarao8492 2 ай бұрын
వైసీపీ జగన్ ప్రభుత్వం లో పెంచిన రేట్స్ తగ్గించాలి....భక్తులకు స్వామీ నీ దగ్గరకు చేర్చాలి....ఎవరిని క్షమించడు...ప్రసాదం ...మరియు వసతి గృహాల రేట్స్ తగ్గించాలి....వైసీపీ ప్రభుత్వం లో జరిగిన అవకతవకల పై.చర్యలు తీసుకోవాలి
@krishnamurhymurhy869
@krishnamurhymurhy869 2 ай бұрын
Enti ಬಾಬು ಹರಿಚಂದ್ರುನಿ ಕುಟುಂಬಕಂ ಮಾ
@NarsingPulligilla
@NarsingPulligilla 7 күн бұрын
YSRCP.A1.420.40.YSRCP.MLC.A2.420.40.YSRCP.11.420.40.YCP.A1.420.40.TV.10.420.40.
@rajasekharkollapu3645
@rajasekharkollapu3645 3 ай бұрын
The person who is speaking truth God will be that side 🙏
@battiprolupardhivasa
@battiprolupardhivasa 2 ай бұрын
syper Heritaje palu kooodaaaaa Tirumala kondapayina .....Jagan Prabutvam petttinchindi....2019 nundi 2024 varaku... 2014 nundi 2019 varaku asal heritage .... Milk .... Tirumala Kondapayina ledu... eeee durmargampayina..... 10tv lo debate pettandi....
@chandhram4125
@chandhram4125 2 ай бұрын
100గుళ్ళమీద ధ్వంసం జరిగింది దీనికి కారణం ఎవరు బ్లూమీడియాకదా తిరుమలకు‌ మంచిరోజులు
@rangarao8115
@rangarao8115 2 ай бұрын
Kutami aropanalu kadu,samanya prajalu,samanyulu chepputaru
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Venkatreddy gadee kovvu teyale pawankalyan gurinchi matladatavu anduka meeku 11 seats vastaye
@manikantagvrk5939
@manikantagvrk5939 2 ай бұрын
చాలా రోజులైంది వెంకట రెడ్డిని చూసి. వెంకట రెడ్డి మొహం ఏంటి పాపం అలా అయిపోయింది.
@gantasalasatyanarayana334
@gantasalasatyanarayana334 5 күн бұрын
CBI enquiry cheyali central government action thisukovali
@cloudway908
@cloudway908 2 ай бұрын
Last 5years lo vunna vigilence officers ni dismiss cheyali
@narasimharajukakarlapudi8024
@narasimharajukakarlapudi8024 2 ай бұрын
10tv satish don't call YCP and NDA leaders for debate, if you are real debate on TTD corruption call neutral persons belongs to Hinduism
@pathrudump2998
@pathrudump2998 2 ай бұрын
YS subba reddy, Roja reddy, dharma reddy , karunakar reddy all should be taken ito custody and probe the facts. They should not be spared at any cost. When scams come out then only every thing be in black and white every body will be speaking as if they are innocent. How their income increased to crores of rupees.
@krishnamurthybalan4974
@krishnamurthybalan4974 2 ай бұрын
Anni bayata petti, ysrcp members nu jail lo pettandi.
@koteswaraorao5589
@koteswaraorao5589 3 ай бұрын
Time west all ok అంటారు
@venukasula1177
@venukasula1177 2 ай бұрын
Why kalyanam prasadam stopped ie 2 big Laddu’s & 5 Laddu’s 2 big vada
@srinivasmamidi6598
@srinivasmamidi6598 2 ай бұрын
Orey venkat Reddy anname tintunnava
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 3 ай бұрын
SPECIAL VIGILANCE SHOULD BE APPOINTED IN REVENUE, POLICE AND REGISTRATION DEPARTMENTS
@krishnakishorevipatie3983
@krishnakishorevipatie3983 2 ай бұрын
వెంకటరెడ్డి గాడు వేస్ట్ ఫెలో.. ఎవరినీ మాట్లాడనివ్వడు
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Venkat reddy you also punished by lord venkateswara dont worry it will take maximam 2 months
@nagendraprasad3676
@nagendraprasad3676 2 ай бұрын
I am one of the victims
@anudeepkumarpallikonda8591
@anudeepkumarpallikonda8591 2 ай бұрын
Srinivas complete lo Lockers ivvadam ledu Only outside lodge commission kosam Ttd policy against hindhu devotee
@gkdvprasadarao1402
@gkdvprasadarao1402 2 ай бұрын
Totally gambling
@shanmukhshiva8395
@shanmukhshiva8395 2 ай бұрын
Jagan ac 1000 difeste
@akrehtlss
@akrehtlss 3 ай бұрын
Bhaktula gurinchi poratam cheyya kunda Vudyogula gurinchi matlade vadini enduku pilichavura vsdava
@anandanaidu9204
@anandanaidu9204 2 ай бұрын
Swame vari Nagalu chakchayli 👃👍 om NAmo narayana👃
@ch7ramesh
@ch7ramesh 3 ай бұрын
Babu mundu venkat reddy gaaru meeru debates ravadam apaeyandi jagan odipavdaniki sagam kaaranam meere 😂😂😂
@balajigoalla9452
@balajigoalla9452 2 ай бұрын
Venkat Reddy Garu, you are asking them to show the tickets which is wrong. why can't you show the report by each MLA/MP how many letters were issued and how many were executed. This kind of discussion is waste discussion. I would suggest to provide complete report rather having nonsense discussion.
@RambabuRambabu-c3r
@RambabuRambabu-c3r 3 ай бұрын
Venkata,Reddy,c,p,gurichilchala,goppamatladav,eppudu,tappulu,gurinchi,emarladtavra
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Cental innchi vachina money transfer chesaru iddi vokka lekka
@bhaskarraothota3816
@bhaskarraothota3816 2 ай бұрын
కంపూనిస్ట్.... నీకేం పని రా.....
@akrehtlss
@akrehtlss 3 ай бұрын
Communist party guda Itara matastula udyogulanu support chesaru
@NarsingPulligilla
@NarsingPulligilla 7 күн бұрын
YSRCP.420.A1.40.YSRCP.MLC.420.40.😂.YCP.A1.420.40YCP.MLC.420.TV.10.420.40.
@mohanreddy-x5j
@mohanreddy-x5j 2 ай бұрын
😊😊0
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Dharma reddy son dies all of sudden because of corruption in temple
@bhaskarraothota3816
@bhaskarraothota3816 2 ай бұрын
కంపూనిస్ట్.... నీకేం పని రా.....
@dhanvantariassociates9389
@dhanvantariassociates9389 3 ай бұрын
100% , no doubt in tgeir false income on seven hills , result already tasted .
@IndukurivenkataRaju
@IndukurivenkataRaju 2 ай бұрын
Inka budhi ra ledu ysr party ki venkat reddy ki sameful
@IndukurivenkataRaju
@IndukurivenkataRaju 2 ай бұрын
Stop nonsense venkat reddy
@krishnamrajurudraraju6476
@krishnamrajurudraraju6476 3 ай бұрын
Becuase you can influence c b i through Modi.
@satyanarayana3288
@satyanarayana3288 3 ай бұрын
Sir kuran royal garu vadee nee sodora anodhu
@ramanaiahk1144
@ramanaiahk1144 2 ай бұрын
I have
@saikumargajula9814
@saikumargajula9814 2 ай бұрын
Ee channel YCP party Paytm dabbulu teesukoni debates petti YCP ki support ga question vestadu answer kuda veede andhistadu
@VenkataCharyulu-jo3yt
@VenkataCharyulu-jo3yt 2 ай бұрын
TOO WORREST PERSONS YSRCP BATCH👎💯 TV. 10 FIRST WORREST CHANNEL
@user-sriram88308
@user-sriram88308 3 ай бұрын
Mundu ilanti teddy jokers ni channels lo allow cheykandra babu
@KunibilliHarsha
@KunibilliHarsha 3 ай бұрын
E venkat Reddy lanti waste fellow ycp party nasanam ayyipoindi
@jagannadharaodumpa5179
@jagannadharaodumpa5179 3 ай бұрын
Five years meru ekkada unnaru Thirumala konda meda rajjakiyam emiti.
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 42 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 25 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН