E song nni sarlu vinna... inka inka vinaalani untadhi❤❣❣💖
@littlesoldier93323 жыл бұрын
Correct
@skavithas15092 жыл бұрын
enduku radhika pathi ayinanduka!
@appalanaidu33097 ай бұрын
Super song super ga padaru👌👌👌👌👌👌👌👌👌👌
@ananthabazaranna133611 ай бұрын
Jai Sri Krishna Paramatma Jai Sri Rama Chandra.🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@SujathaPatroni Жыл бұрын
Super Super excellent beautiful 😊😊😊😊😊😊😊
@panchalinalamasa8914 Жыл бұрын
తండ్రి బాబా SAI SRI KRISHNA HARI NIKU SHARANAM SHARANAM SHARANAM SHARANAM SHARANAM SHARANAM SHARANAM SHARANAM ni shishyuralu దిగంబర సాయిబాబా తరపున ❤❤❤❤❤❤❤
@kalpanathadakamalla80452 жыл бұрын
E song vinantasepu manasulo unna badalani maripotamu
@thipparamramu64147 ай бұрын
Hare Krishna 🙏🙏🙏🙏🙏
@panchalinalamasa8914 Жыл бұрын
Ni ఇంట్లో baluni రూపంలో adugu pettabothunnane repu ane matanu thakshaname neraverchi chupinccha bothunna na guruv SAIBABA parama pavithramina charanalaku na shirassu vancchi padhabi vandhanalu telupukuntunnanu kruthagnathalu na gurudeva Sai Baba ni shishyuralu dhigambara Sai Baba tharapuna ❤❤❤❤❤❤❤❤❤
@Gandhasiri2 ай бұрын
ఆహా కృష్ణ అవతారం రాక్షస సంహారం 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@gamingwithvamsiboy95514 жыл бұрын
Super song
@govardhandornala25932 жыл бұрын
Hare Rama hare Rama Rama Rama hare hare hare krishna hare krishna krishna krishna hare hare 🙏🙏🙏🙏
ఘల్లు ఘల్లుమను మువ్వల సవ్వడుల ముద్దు బాలుడెవరే వెన్న కొల్లగొను కృష్ణ పాదముల ఆనవాలు కనరే ఆ.... గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా పదుగురి నిందలతో పలుచన కాకయ్యా నిలవని అడుగులతో పరుగులు చాలయ్య జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా చరణం 1: ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కోణంగిలా ఆ.. ఊరంతా చేరి ఏమేమి అన్నా కల్లబొల్లి మాటలే నా రాధికా చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా ద్రౌపది మానము కాచినా మంచిని చూడవా తెలియని లీలలతో తికమక చేయకయా మనసును చూడకనే మాటలు విసరకలా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా మాయలు చాలయ్యా మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్యా చరణం 2: ఆవుల్ని కాచినా ఆటల్లో తేలినా అంతతోనే ఆగెనా ఆ బాలుడు అవతార మూర్తిగా తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు తీయని మత్తున ముంచిన మురళీ లోలుడు మాయని దూరము చేసిన గీతాచార్యుడు కనుకనే అతని కధా తరములు నిలిచె కదా తలచిన వారి ఎద తరగని మధుర సుధ జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే గోకుల కృష్ణా గోపాల కృష్ణా ఆటలు చాలయ్యా అల్లరి కన్నా ఓ నీలవర్ణా లీలలు మానయ్యా అందెల సందడితో గుండెలు మురిసెనురా నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
@meenanunela11309 ай бұрын
🎉👌
@nageshnutenki4197 Жыл бұрын
Good song 🙏🙏🙏
@bhashanapallisathish26912 жыл бұрын
Nice
@ravivarigi61983 жыл бұрын
Display Telugu words it shows exact meaning of song