lyricist Jonnavithula Sensational Comments On Mohan Babu Movie And Manchu Vishnu | Film Tree

  Рет қаралды 744,508

Tree Media

Tree Media

Күн бұрын

Пікірлер: 1 100
@svs7235
@svs7235 2 жыл бұрын
మోహన్ బాబు తనను తాను పెద్దగా ఉహించుకుంటాడు.అమితాబ్ బచ్చన్ కంటే చిరంజీవి కంటే రజనీకాంత్ కంటే గొప్పవాడిలా ఫీల్ అవుతాడు.పిచోడు అని నాగేశ్వరరావు గారు ఎప్పుడో అన్నాడు వాడిని
@praveenvijayasai1862
@praveenvijayasai1862 2 жыл бұрын
🤣🤣🤣🤣🤣🤣🤣
@munigalavenkataramana628
@munigalavenkataramana628 2 жыл бұрын
మీ కామెంట్ 100% నిజం
@rogerfede
@rogerfede 2 жыл бұрын
Exactly boss,,Mohan babu అహం vadi family ni debba kottindhi
@umamahesh4047
@umamahesh4047 2 жыл бұрын
Nijam vadu vadi mokam
@NagaRaju-li6qt
@NagaRaju-li6qt 2 жыл бұрын
Very True Bro...A generation lo atuvanti feelings unnavadilo eedu okadu, poye gaanee kotta generations save avuthaaru..Leda Naa kallaku dannam pettu, naaku salam kottu, vangi vangi naduchuko, heroin ni kottadam ivanne vaadi pichiki parakasta..!
@dendulurivenkateswarlu8988
@dendulurivenkateswarlu8988 2 жыл бұрын
చాలా థాంక్స్ జొన్నవిత్తుల గారు. వినాశ కాలే విపరీత బుద్ధి. సత్ బ్రాహ్మణుల వాక్కు జన్మ జన్మ లు కట్టి కుడిపే స్తుంది. నాకు తెలిసి వేల మంది బ్రాహ్మ లు క్షో బ కు గురి అయ్యారు. మోహన్ బాబు వయసులో పెద్ద వారైనా డైరెక్టర్ నీ మిగిలిన ఫిల్మ్ crew ని అదుపులో పెట్టక చాలా తప్పు చేశారు.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@raghavrr503
@raghavrr503 2 жыл бұрын
దేవుడు ఉన్నాడు, అన్నీ చూస్తుంటాడు, ఎవరైనా వాళ్ల కర్మ ఫలాన్ని అనుభవించకుండా తప్పించుకోలేరు. మంచు కుటుంబానికి వాళ్ళ అహంకారమే శాపమైంది. ఇప్పుడు వాళ్ళకి తగిన శాస్తి జరుగుతోంది.
@rupeshsaisurya7967
@rupeshsaisurya7967 2 жыл бұрын
Correct sir.....
@tgyaneshwar
@tgyaneshwar 2 жыл бұрын
Correct sir.... They are comedians now...
@rajutsn8076
@rajutsn8076 2 жыл бұрын
Correct Sir
@msrinivasareddy7939
@msrinivasareddy7939 2 жыл бұрын
AMA Naku the ledge ma mother in law evil she toucher me since 2004 god do nothing all my young life is gone
@sandelamoses9701
@sandelamoses9701 2 жыл бұрын
Karma ani tarataralu mosam chesaru.
@vivardh1574
@vivardh1574 2 жыл бұрын
నేను బ్రాహ్మణుడిని కాదు కాని కొంత మంది వాళ్ల సినిమాల్లో బ్రాహ్మణులను కించపరిచి చూపిస్తున్నారు తద్వార పరోక్షంగా హిందూ సంప్రదాయాలకు చెడ్డ పేరు తీసుకువస్తున్నారు హిందూ మతాన్ని బ్రాహ్మణులని కించపరిస్తేకాని ప్రేక్షకుల కి వినోదం పంచలేని స్థితిలో వాళ్ళు వున్నారు వాల్ల జేబులు నిండటానికి ఎంతైనా దిగజారుతున్నారు వాళ్ళు ఒకటే గుర్తుంచుకోవాలి వాళ్ళు అవమానిస్తుంది కేవలం బ్రాహ్మణులని మాత్రమే కాదు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా
@subbaraotanguturu9271
@subbaraotanguturu9271 2 жыл бұрын
Islamists, conversion mafia హిందువులను divide చేసి దాడి చేయటానికి (TN లో చాలా ఎక్కువ), conversions చేయడానికి, విభజించి votes రాబట్టటానికి weak Brahmins మీద దాడి చెస్తున్నారు. Shepherd ఐలయ్యని చుసాముగా. బ్రాహ్మలు ఎమన్నా చేయ గలిగారా. అదే కొమట్లను అన్నారు అన్ని courts లో cases, రాలగొడతా మం టే బయటకు అడుగు పెట్టక, పెడితే courts చూట్టూ తిప్పి 3 చెరువుల నీళ్ళు తాగించారు. వాళ్ళ జోలికి పొమ్మనండి వీళ్లని.
@SIVAKUMAR-jo8ru
@SIVAKUMAR-jo8ru 2 жыл бұрын
నిజం చెప్పారండీ... అదే వేరే మతం వాల్లను కించపరచే దైర్యం వీల్లకుందా... వారు తాట తీస్తారు.
@SIVAKUMAR-jo8ru
@SIVAKUMAR-jo8ru 2 жыл бұрын
@@subbaraotanguturu9271 అన్నా కోమటోల్లు, హిందు మతంలో ఎవరిని తిట్టినా స్పందిస్తారే...
@sankarmuni5357
@sankarmuni5357 2 жыл бұрын
Okka brahmanulu matramema hinduvulu, vere kulalani kinchaparisthe hinduvulani annattukada, ilanti valla Valle hindu mathaniki cheddaperu, ee jonnavithulagadu antadu vanta brahmanulu aithe thitacha
@srinivasgollamudi2192
@srinivasgollamudi2192 2 жыл бұрын
Mr. shanker muni 4 kulalu OKATE. BRAHMIN KAMMA REDDY and KAPU Okariki Prachinata ledu . 100 samstrala TELUGU cinemalu ayindi ani MATLADARU.APRACHINATA Diva DROHAM GOD IS ANCIENT
@ravibhat7749
@ravibhat7749 2 жыл бұрын
మొదటగా మీ విశ్లేషణకు పాదాభివందనం. . తరువాత ధర్మాన్ని గురువులను కించ పరిచే వాడు ధర్మాన్ని దూషించిన వాడు బాగు పడినట్లు చరిత్రలో లేదు దానిని వారి కర్మకి వదిలేద్దాం జొన్నవిత్తుల గారు
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@ramanaprasad9052
@ramanaprasad9052 2 жыл бұрын
బ్రాహ్మణులు ఎవరైనా (వంటవారైనా, దానాల వారైనా) నేను గౌరవిస్తాను నేనూ ఒక పురోహితుడుగ. మనకు అవసరమైన మనం పిలిచినప్పుడు మనం ఎవరినైనా గౌరవిస్తూనే మనని మనం కూడా గౌరవించు కునట్లు
@ramaraopa6029
@ramaraopa6029 2 жыл бұрын
,you may
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@vijayasankarkrishnarao1187
@vijayasankarkrishnarao1187 2 жыл бұрын
Brahmans nu ghoramgaa kottinchina Manchu family ki valla vusuru Manta tagili vunnadi
@sreedharsseducationalchannel
@sreedharsseducationalchannel 2 жыл бұрын
సినిమాల్లో రేప్ చేసుకుని రౌడీగా బతికిన చిల్లర వెధవ అంతకంటే ఏం వస్తాయి వాడికి మంచి ఆలోచనలు సార్ వేద బ్రాహ్మణులు అంటే దేవత సమానులు అనేది వా డి క తెలుసా
@bandisaritha838
@bandisaritha838 2 жыл бұрын
జొన్నవిత్తుల గారు మీరు ఏ విషయమైనా చాలా విశ్లేషణ చాలా బాగుంటుంది.అందుకే మీరు అంటే మాకు చాలా ఇష్టం.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@sontoshkumarr1882
@sontoshkumarr1882 2 жыл бұрын
అందుకే ఆ శాపం ఇంకా వుంది. కొత్తగా వచ్చిన హీరో కోటి రెమ్యూనరేషన్ తీసుకుంటే మంచు ఫ్యామిలీలో 20 లక్షలు కూడా రెడీ లేరు🤭🤭🤭🤭
@జిందగీzindagiadilabad
@జిందగీzindagiadilabad 2 жыл бұрын
20 lakshala 20 rupayalu kuda leremo
@srikantksamyu1119
@srikantksamyu1119 2 жыл бұрын
@@జిందగీzindagiadilabad meeru elane vetakaram cheyyandi.... Manchu university open ayyindhi.... Ika maa snow akka new movie muhurtham shot complete ayyindhi... Mimmalni vadile samsye ledhu....
@harsha8928
@harsha8928 2 жыл бұрын
20 paisalu kuda evvamu ani annaru bro. Anduke valla cinema lu valle tesukuntunaru
@insvikramaditya1355
@insvikramaditya1355 2 жыл бұрын
Ma snow babu remuneration La..Laksa rupees .
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@Leelaseenu2908
@Leelaseenu2908 2 жыл бұрын
బ్రాహ్మణపండితులు మన ఇంట్లో మనం ఏ కా‌‌ర్యము నిర్వహించిన బ్రాహ్మణ పండితులు వారికి సంభావన గౌరవంగా సమర్పించి వారి పాదాలకి నమస్కరించి కళ్లకు అద్దుకుంటాము. అందుకు వారు మనల్నీ మన కుటుంబ సభ్యులను సకల సౌభాగ్యంగా ఉండాలని దీవిస్తారు. మనకు ఎంతో తృప్తి గా ఉంటుంది.వారిని అగౌరపరచడం, హేళన చేయడం సంస్కారం అనిపించుకోదు
@sivashankar4161
@sivashankar4161 2 жыл бұрын
కొంతమంది sadbrahmanula deevenalathone nadusthondi
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@krishnachitanaya8661
@krishnachitanaya8661 2 жыл бұрын
ధన్యవాదాలు.అండి
@mudamanchuvenkateswarlumud8585
@mudamanchuvenkateswarlumud8585 2 жыл бұрын
పరువునష్టం వేయవలసినది బ్రాహ్మణులు...ఎందుకంటే వారి గౌరవానికి భంగం కలిగే విధంగా సినిమా తీశారు కనుక.దానిని ఖండించే హక్కు మీకుంది.భారత రాజ్యాంగం పార్టు3 ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19 మీకు మీ యొక్క భావాన్ని వ్యక్తీకరణ చేసే హక్కు భారత రాజ్యాంగం కలిపంచింది.జొన్నవిత్తుల వారు మీరు చేసినది సరియైనదే ! నమస్కారము.
@raghavacharyulukomanduri6919
@raghavacharyulukomanduri6919 2 жыл бұрын
Son of india చాలా బాగా బుద్ధి చెప్పింది. మోహన్ బాబు తల నేలకు వాలింది. గర్వం వారి కాల్లోకి దిగింది
@smartautoservice111
@smartautoservice111 2 жыл бұрын
KUKKA TOKA VANKARA
@smartautoservice111
@smartautoservice111 2 жыл бұрын
VAADU MARADU
@littlegreenvines778
@littlegreenvines778 2 жыл бұрын
@@smartautoservice111F
@honeyraj
@honeyraj 2 жыл бұрын
"మనిషి వా, మోహన్ బాబు వా " అని వాడుక సామెత ఊరికే రాలేదు.. మొత్తం కుటుంబం అంతా జాతిరత్నాలు.. తెలుగు సినిమా చేసుకున్న అదృష్టం 🙂
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
ఈ సామెత ఇంతకుముందు వినలేదే. భలేగా ఉంది. 😀😀
@isankararao7151
@isankararao7151 2 жыл бұрын
@@satyasaivissafoundation7036 ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఏ కులం గురించి అవమానకరంగా చూపించేరో ఆ కులం వాళ్ళే కాకుండా అన్ని కులాల వాళ్లు ఆ సినిమాలను బహిష్కరించాలి. లేకపోతే ఈరోజు కులాన్ని మరో రోజు మరో కులాన్ని అవహేళన చేసే సినిమాలే వస్తాయి. కొన్ని సినిమాల లో పోలీసులని, ఉపాధ్యాయులని, లాయర్లని, సేనా దళాలని అపహాస్యం చేస్తుంటారు. మంచివారు, చెడ్డవారు అన్ని కులాలలో రంగాలలో ఉంటారు. అందుకని ఒక కులాన్ని కాని ఒక వృత్తిలో ఉన్నవారిని కాని హేళన చెయ్యడం కుసంస్కారానికి నిదర్శనం. అటువంటి సినిమాలను సంస్కారవంతులైన వారందరూ బహిష్కరించి వీలైతే కోర్టులకి వెళ్ళి అటువంటి సినిమాలను ప్రదర్శనకు అనర్హమని తీర్పు తీసుకుని రావాలి. ఇది ఏ ఒక్క కులానికి కాకుండా పూర్తి సమాజానికి సంబంధించిన సమస్యగా భావించాలి. అప్పుడే సమాజంలో ఐకమత్యం, సామరస్యం నెలకొంటాయి.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
Well Said
@kondrukalavathi7247
@kondrukalavathi7247 2 жыл бұрын
₩@@satyasaivissafoundation7036
@pullataramesh5362
@pullataramesh5362 2 жыл бұрын
మోహన్ బాబు గాడి గురించి చాలా చక్కగా వివరించారు..
@udayashekhar7076
@udayashekhar7076 2 жыл бұрын
మీ ఇంటర్వ్యూ చూసాక నాకు చిరంజీవి, రజనీకాంత్, అమితాబ్ గుర్తుకొచ్చారుసర్, ఎంత ఎదిగినా ఒదిగి ఉండేవాళ్ళు వారు.
@raghuh9552
@raghuh9552 2 жыл бұрын
జొన్నవిత్తుల రామలింగేశ్వర గారికి జేజేలు
@pawankalyan9405
@pawankalyan9405 2 жыл бұрын
జొన్న విత్తుల గారు రాసిన పాటలలో కనీసం ఒక్క పాట అయినా అక్షరం తప్పు లేకుండా పాడగలిగే చదువు జ్ఞానం మంచు వారికి ఉన్నాయా?
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
It really doesn’t matter. What matters is good attitude mindset and mild manners
@bhargavsharma8056
@bhargavsharma8056 2 жыл бұрын
Vadu oka samskara heenudu oka panikimalina chetta vedhava. veedu cine industry lo veedi feeling eantante ikkada maname andhari kanna maname nishanathulamani Ani veedi inner feeling kani cheppalante kaneesam oka junior artistku vunna Vyakthithavam kooda ledhu.
@durgabalaji9559
@durgabalaji9559 2 жыл бұрын
Mohan babu garu, Manoj cheppagalaru, remaining doubt ye.
@pavak7539
@pavak7539 2 жыл бұрын
వాళ్లు అందరినీ నిలిదీసిఫై చేస్తారు.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@SIVAKUMAR-jo8ru
@SIVAKUMAR-jo8ru 2 жыл бұрын
వీల్లు పెద్ద స్టార్ గా ఫీల్ అవుతున్నారు. జొన్నవిత్తుల గారు ముమ్మాటికి సరిగ్గా మాట్లాడారు. మేము మీతో ఉన్నామండి.
@harikrishnakatakam9664
@harikrishnakatakam9664 2 жыл бұрын
Yas
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@vishwasnirmalkar411
@vishwasnirmalkar411 2 жыл бұрын
అహంకారం తొ బ్రాహ్మణులను సినిమా ద్వార కించ పర్చడం మోహనబాబు కు అలవాటు. భగవంతుడు అన్ని లెక్కలు సరి చేస్తాడు. అందరిని గౌరవించే బాలకృష్ణ గారిని చూసి మోహంబాబు గారు నేర్చుకోవాలి. జొన్నవిత్తుల గారికి అభినందనలు
@saibaba47
@saibaba47 2 жыл бұрын
తెలుగు సినిమా లో బ్రాహ్మణులని హేళన చెయ్యడం చాలా రోజుల నుండి జరుగు తున్నది, దీనికి బ్రేక్ పడాలి, నేను బ్రాహ్మణుడిని కాదు, అయినా అటువంటి సన్నివేశాలు చుసేటపుడు మనసు చివుక్కమంది, హిందూ స్వాములను, బ్రాహ్మణులని కించపర్చే సినిమాలు విరోదించడం చాలా అవసరం, ఆలి లాంటి వాళ్ళ చేత బ్రాహ్మణుడి వేషం కట్టించడం చాలా ఘోరం
@rajsports6158
@rajsports6158 2 жыл бұрын
రజినీకాంత్ గారిని ఏ కోదండరామి రెడ్డి గారిని అరేయ్ ఒరేయ్ అని నేను విన్న ఒకే ఒక వ్యక్తి మోహన్ బాబు గారు అంటే వారి మధ్య అంటే వారి మధ్యనైనా ఉండవచ్చు కానీ అలా అనకూడదని నా అభిప్రాయం
@venugopalm6997
@venugopalm6997 2 жыл бұрын
ఆర్యా నమస్కారం...సంస్కారం లేని వారి పద్ధతి యిలా వుంటుంది. సాగినంతకాలం కాలం సాగుతుంది. కాలము తగిన సమాధానం చెప్పుతుంది.... నమస్కారం వేణుగోపాల్
@pkwritings1682
@pkwritings1682 2 жыл бұрын
జొన్నవిత్తుల వారి శాపమే మంచు కుటుంబాన్ని దహిస్తుంది అనుకుంటా
@bhargavsharma8056
@bhargavsharma8056 2 жыл бұрын
Vinasakale vipareetha buddhi Ani vundhi kadha
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@rajanikanthupendra9994
@rajanikanthupendra9994 2 жыл бұрын
మొత్తానికి మోహన్ బాబు పాపాలే వాడు వాడి ఫ్యామిలీ కొంప ముంచాయి అంటారు...
@raoprabhakar1784
@raoprabhakar1784 2 жыл бұрын
ఇలాంటి వాళ్ళను బహిష్కరించాలి. మోహన్ బాబు మాత్రమే కాదు ఇలాంటి వెధవలు పోతే ఏ బ్రాహ్మడు అపర కర్మలకు వెళ్ళ కూడదు. కాకులు కూడా ఇలాంటి వాళ్ళ పిండాలు ముట్టుకోవు. దరిద్రుడు.
@rameshvajinepalli3427
@rameshvajinepalli3427 2 жыл бұрын
మోహనబాబు గారు and బ్యాచ్ సినిమాలు తీస్తే చేతులు కాల్చుకుంటున్నారు ఇకనైనా ఆపితే మంచింది లేకపోతే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది
@chiruoddula3008
@chiruoddula3008 2 жыл бұрын
అసలు వాడికి ఉన్నాయా ఆస్తులు
@siddhu20053
@siddhu20053 2 жыл бұрын
vaadiki education institutes dwaara manchi income undi
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 жыл бұрын
మొత్తం కాలితే కదా... కాలుతుంది.
@pavak7539
@pavak7539 2 жыл бұрын
బ్రాహ్మణ పీడ ఊరకే పోతుందా. సర్వనాశనం అయిపోతారు. వాడి ప్రతి సినిమా లో బ్రాహ్మణులను కించపరిచే సన్నివేశాలు పెట్టించాడు. వంశనాశనం అనేది గుర్తించలేదు.
@emrao7732
@emrao7732 2 жыл бұрын
Mohan Babu is a notorious character, whose words don't carry any weight!!
@kvsubramanyam5527
@kvsubramanyam5527 2 жыл бұрын
కులాలను విమర్సిస్తు న్న మోహన్ బాబు ఏ కులాలను విమర్శించిన అదోగతే మోహనబాబు అన్నీ అమ్ముకోవలసినదే చివరకు జోలే
@mutyalalakshminr9848
@mutyalalakshminr9848 2 жыл бұрын
Thadaaaasthu
@medasanihimakumar8675
@medasanihimakumar8675 2 жыл бұрын
Mohan babu wrong. What about ap cm and govt who are openly abusing kamma community.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@harshithakalidhindi1828
@harshithakalidhindi1828 2 жыл бұрын
AssAsa veela family ni cine industry nunchi ban cheyali but Manoj is some what good person
@narasimharao7270
@narasimharao7270 2 жыл бұрын
Vaadu vedave bro,okkasari video chudu vishnu gelichadu ani prakatinchagane vaadi overaction mamuluga ledu
@kumarswamy7142
@kumarswamy7142 2 жыл бұрын
Adu enjoy cheyakodadha enti
@AbdulKareem-jf4ud
@AbdulKareem-jf4ud 2 жыл бұрын
Sbro ...manjo chala decent
@mahig1180
@mahig1180 2 жыл бұрын
Antha ledu bro he dangerous than him osaravalli laga
@itsmeyourbhavya383
@itsmeyourbhavya383 2 жыл бұрын
Manoj ganjai vanam lo oka "manchi" mokka @nte
@raghuprasad664
@raghuprasad664 2 жыл бұрын
We respect Jonnavithula garu. Sri Mohan Babu should respect him. Respect the Brahmins ,otherwise there is no future for the universe. Delete the bad comments in any film.
@nageswarraoyadavalli1620
@nageswarraoyadavalli1620 2 жыл бұрын
ఇలాటి అహంకార పూరితమైన మనస్తత్వం కాబట్టీ ఇవాళ ఆ కుటుంబం మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే నలుగురిలోనూ నవ్వుల పాలై సిగ్గు పడాల్సిన స్తితికి చేరారు. కాలం ఇచ్చిన తీర్పు ఇది
@k.dharmavardhini5974
@k.dharmavardhini5974 2 жыл бұрын
నమస్తే.ఎవరిలో ఐకమత్యం,పరస్పర గౌరవాలూ లోపిస్తాయో,ఆ సమాజం అవమానాలపాలవుతుంది.మాది నియోగి కుటుంబం.శాఖాభేదపు చులకన దారుణంగా పడ్డాము.మా తల్లితండ్రులు శాఖాభేదాలు నిరసించేవారు.వైదిక పురోహితులను,అర్చకులను ,కులమతాలకు,ఆస్తికనాస్తికత్వాలకు అతీతంగా గుణాన్ని గౌరవించటంతో అందరిలోనూ ప్రాణస్నేహాలూ తరాలనుండీ వున్నాయి.మీ మాటను తీవ్రంగా ఖండిస్తున్నాను.వంట బ్రాహ్మణుడు ఏవిధంగా తక్కువ?శని దానాలు పట్టి దానమిచ్చినవారి దోషాలు స్వీకరించి,ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే దారుణ ఫలితాలు అనుభవించాల్సిన పురోహితుడు ఏ విధంగా తక్కువ?పుట్టినదగ్గర నుండి చచ్చినతరువాత వరకూ చేసే కర్మకాండ నడిపించే పురోహితుడన్నా,బతకటానికి ఏ అన్నం లేకుంటే చస్తామో ఆ అన్నంవండిపెట్టే వంట బ్రాహ్మణుడన్నా ఇంత చులకన చేసేది మిగతా వారికన్నా బ్రాహ్మణులే.అంట్లు తోమేవారికి,బట్టలుతికేవారికి,ఇల్లుకట్టే మేస్త్రీ సోదరులకు,ఎలక్ట్రీషియన్లకు డబ్బులిస్తారు(భయపడుతూ మరీ. వారు లేకుంటే ఎవరూ ఆనందంగా ఉండలేరు).అదే గౌరవం పురోహితులకిచ్చేదెంతమంది?ఒకరిద్దరు పద్దతి తప్పారని ,పురోహితులందరినీ తిడతారు.మిగతా పనివారికి వేతనం ఇస్తాం.మరి వీరికిచ్చే వేతనాలైన దక్షిణ దగ్గర బేరాలు.రేషన్ బియ్యం(పురుగులు పట్టినది)ఇవ్వటమూ చూసాను.ఆ క్రతువేదో(మంత్ర భాగం)ఎవరికివారే నేర్చుకుని చేసుకోవచ్చుగా.ఆ దక్షిణా మిగులుతుంది.అది చేతకానప్పుడు వారిచే ఆ పని చేయించుకున్నపుడు,తగ్గ వేతనం ఇవ్వడానికి ఏడ్చే వారినీ చూసాను.పురోహితులంటే బ్రాహ్మణులలోనే కొందరికి యాచకులతో సమానం.మీ చెయ్యికింద మా చేయిపైన అనే నీచ,నికృష్ట అహంకారాలతో ఉన్నవారినీ చూసాను.చద్దామన్న చావురాక భయంకర యాతన పడ్డారు
@padmavaticheruvu358
@padmavaticheruvu358 2 жыл бұрын
Manchu vedhavalaki ollu pogaru yekkuva. Anubhavistaru vedhavalu
@bhaskardhulipala6826
@bhaskardhulipala6826 2 жыл бұрын
Meeru cheppindi nijam🕉🙏🙏🙏🚩
@mahi919
@mahi919 2 жыл бұрын
@@bhaskardhulipala6826 ధూళిపాళ్ళ నిజం అని చాదస్తంగా ఆమోదిస్తావే అక్కడ వాళ్ళు లౌకికంగా మాట్లాడుతుంటే ఎక్కువ తక్కువ సమస్య దేనికి ఇక్కడ. వ్యక్తిత్వం చంపుకోవటం తప్పితే
@chandrasekhar5252
@chandrasekhar5252 2 жыл бұрын
Excellent ga counter icharu... fully agree with u
@srvarikuti
@srvarikuti 2 жыл бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం,ఎందుకో తెలియదు, బ్రాహ్మణులు అంటే కొద్దిమంది చులకనగా చూస్తారు, కొద్దిమంది ద్వేషిస్తారు, మన హిందూ సమాజములో బ్రాహ్మణుల అవసరము ఎంతయినా ఉంది,వారికి ఇవ్వవలసిన గౌరవం వారి ఇవ్వాలి, వాళ్ళు బిచ్చగాళ్ల కాదు,వారి జీవితము అంతా హిందు ధర్మకొరకు పాటుపడుతారు.
@valluruvenkatasatyanarayan9824
@valluruvenkatasatyanarayan9824 2 жыл бұрын
సినిమాల లో హిందువులను అవమానించడం మామూలైంది
@NagaRaju-li6qt
@NagaRaju-li6qt 2 жыл бұрын
Especially Brahmins ni...!
@kumarreddysap
@kumarreddysap 2 жыл бұрын
EXCEPTION ONLY FOR "BOGUM COMMODES"
@kalkikranthi3815
@kalkikranthi3815 2 жыл бұрын
Mengali kodkulni
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 жыл бұрын
జొన్నవిత్తుల వారికి అభినందనలు అభివాదాలు 🙏
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@soft.developer4222
@soft.developer4222 2 жыл бұрын
దేవుడి సేవకులుబ్రాహ్మణులు , వాళ్ళని కించే పరిస్తే చాలా తప్పు..!! ఈ మంచు గాడు పరిస్థితి ఇప్పుడు ఉదాహరణ
@travikumar81
@travikumar81 2 жыл бұрын
Idi vastavam
@sriramakrishnavundavalli1119
@sriramakrishnavundavalli1119 2 жыл бұрын
Well said sir.. 👌👌👌
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 2 жыл бұрын
మరి ఒక సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అండ్ బ్రహ్మానందం బ్రాహ్మణులను చాలా వెకిలిగా కామెడీ చేశారు...వాళ్ళు చేస్తే పరవాలేదా?
@Mr_TravelEatWorship_Official
@Mr_TravelEatWorship_Official 2 жыл бұрын
Jonnavithula uncle is right
@raghurammankala7451
@raghurammankala7451 2 жыл бұрын
ధన బలం మదమెక్కితే ఎవడైనా అంతే.పోగాలం దాపురిస్తే అలాగే వుంటాడు.
@manoramareddy4662
@manoramareddy4662 2 жыл бұрын
you are right , he harmed so many people life because he has money and connections nobody could touch but there is god ,he will take care of it
@siripragadaramani8885
@siripragadaramani8885 2 жыл бұрын
Yes 100%
@rajuknr3343
@rajuknr3343 2 жыл бұрын
అంతా నిజం చెప్పారు,కానీ ఒక్క వేద పండితులు నే కాదు వారు వంట బ్రాహ్మలు, మరే ఇతరులు కాని తక్కువ చేసి మాట్లాడకూడదు, అంత చీప్ గా చూపించడం అసలు చెయ్య కూడని పని, ముఖ్యంగా ఎక్కువగా బ్రాహ్మలు పైన ఈ దాడులు ఒక్క సినిమా మాత్రమే కాదు ఇతరత్రా కూడా జరుగుతున్నాయి, ఏమి పంతులు అని పిలవొచ్చా ఏమి రాజు, ఏమి రెడ్డి, ఏమి చౌదరి అనిపిలిస్తే గూబ పగలకొడతారు వారిని మాత్రం భయం తో కూడిన గౌరవము, ఒక్క బ్రహ్మలును మాత్రం ఏమయ్యా పంతులు అని సంబోదబించడం ముందు మానుకోవాలి, భావి తరాలకు మన సంస్కృతి తెలియాలి వారిని గౌరవించడం మనల్ని మనం గౌరవించుకోవడం, వారి వేద ఘోష సమస్త జీవులకు అవసరము.
@GENUINEUPDATES
@GENUINEUPDATES 2 жыл бұрын
Panthulu ante guruvu ani kuda ardam vastademo kada bro andulo em wrong undi ? Em reddy em kaapu em Choudary annattu em bepanoda ante tappu kani .. I'm sorry nenu cast gurunchi matladatam ledu but common ga aalochisthe
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@sudhasimha7405
@sudhasimha7405 2 жыл бұрын
If Pastor’s wife and Mullah’s wife role should be played in the same role , then Mohanbabu will understand what is retaliation. Mohanbabu is a rogue.
@suryanarayanavegi8799
@suryanarayanavegi8799 2 жыл бұрын
This is how Sanathan dharma has been targeted and the patience of the Hindus is tested
@Ravindhraartist
@Ravindhraartist 2 жыл бұрын
Jonnavithula gaaru ye movie gurchi matladutunnaro cheppandi.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@saradamanchiraju2980
@saradamanchiraju2980 2 жыл бұрын
మామూలు పిచ్చి కాదు ఆ కుటుంబానికి.
@eeshaitagi2836
@eeshaitagi2836 2 жыл бұрын
Snow anna serious warning icchadu apudu....pilakalani hyd lo tiragakunda chesta ani...ippudu snow anna nu janalu tarimikottela ayindi..... 😭..konchem late avvocchemokani , karma never fails to deliver..adikuda Brahmins tho....never
@krismk5816
@krismk5816 2 жыл бұрын
మరు జన్మ నమ్మే వారికి...బ్రాహ్మణ శాపగ్రస్తుడు---చనిపోయాక పిశాచ జన్మ ఎత్తుతాడట!!అది నమ్మఅక పోయినా జరిగే తీరుతుందని పెద్దల శాసనం.కనుక బ్రాహ్మణ దూషణ మంచిది కాదని భీష్ముడు భారతంలో ధర్మ రాజుకు చెబుతాడు.తప్పు చేసిన బ్రాహ్మణుల కే చాలా కఠినమైన శిక్షలు విధించాడు మనువు మనుధర్మశాస్త్రం లో...ఇతర వర్ణాల‌వారికంటే.
@nmdyousufyousuf6860
@nmdyousufyousuf6860 2 жыл бұрын
Exactly you are right sir,if same thing happens to other castes they will move"heaven to earth",at last somebody dare enough to oppose such a things, appreciated thanking you sir.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@confusedgaming8010
@confusedgaming8010 2 жыл бұрын
ikkada veda panditudu aythene respect ivvalani kadu... everyone who does their work/service for others needs, should be respected. vanta brahmin ayina, roju kooli cheskune batike labour ayina... you should give respect. veda panditudu has knowledge and will defend his community. But as a human, every one self should respect others who does their job properly
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@bveeresa6824
@bveeresa6824 2 жыл бұрын
Achi bath hai
@purushIndia
@purushIndia 2 жыл бұрын
వేద పండితుడు అంటే హిందూ సంస్కృతిని కాపాడే, ముందు తరాలకు అందించే శక్తి...
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@vav9999
@vav9999 2 жыл бұрын
అందుకే ఆడివి అన్ని సినిమాలూ ఫ్లాప్..dont worry sir
@kruthikacreations2507
@kruthikacreations2507 2 жыл бұрын
ఎట్టి పరిస్థితి తుల్లో ఎన్ని అక్రమ sambhandalunna ఏ భార్య, పర పురుషుడిని మీరు నా భర్త లాగున్నారు, అని అనదు అది భర్త కి ఇచ్చే విలువ.
@omenamahsivayasreematrenam4826
@omenamahsivayasreematrenam4826 2 жыл бұрын
వేదంపండితులు ఎప్పుడు ఒక వెధవని డబ్బుకోసం బతిమాలరు. వాళ్ళకి గాయత్రీ మాత తోడుగా ఉంటుంది. బ్రాహ్మణుడి పాదాల దగ్గరికి సకల సంపదలు వొస్తాయి. కానీ బ్రాహ్మణులు అప్పనంగా అడ్డంగా వొచ్చే సంపాదనకి కక్కుర్తి పడరు. అందుకే సరస్వతి పుత్రులు అంటారు. ఎప్పుడు సరస్వతి ఉన్నచోటే లక్ష్మి దేవి ఉంటుంది. అది చాలా తక్కువ మందికి తెలుసు.
@SivaSubrahmanyamkv
@SivaSubrahmanyamkv 2 жыл бұрын
God bless TELUGU speaking people.. That family going on rubbing themselves on people.. May SARASWATI DEVI prevail upon...
@mahendrabhashyam
@mahendrabhashyam 2 жыл бұрын
@@VikramRaaj9999 My dear please go and ask your mother.. she will reply to you.. do not keep comments here
@sujithchari4108
@sujithchari4108 2 жыл бұрын
@@VikramRaaj9999 neee C pichi tagaleyy…mohan babu ni kuda support chestunava nayana adi ee dokku cinema kosam thooo
@intelligentman7195
@intelligentman7195 2 жыл бұрын
@@VikramRaaj9999 yes mee caste person kada mohan Babu chala kammaga matladutunnav
@srinivasgollamudi2192
@srinivasgollamudi2192 2 жыл бұрын
@@VikramRaaj9999 garu oka truth --Emante GOD ki pain kaligimchimdi _4 KULALU __BRAHMANA _REDDY KAMMA And Kapur _ E Nalugu kulalo oka PRACHINATA LEDU all are one sorry ADI meri telusukovala.
@srinivasgollamudi2192
@srinivasgollamudi2192 2 жыл бұрын
@@VikramRaaj9999 SIR ^_ MOHANABABU Jai MAYABAZAR 1957 antaru Brahmana JONAVITULA and Reddy mariya kapu medavulu MAYABAZAR 1957 Gopa picture antaru __TELUGU CINEMA 100 SAMSTRALU (1921 modate mookie telugu CINEMA) AYINDI ANI CHEPE nijayati okariki LEDU. .___ Bagavantudu PRACHINUDU __GOD IS ANCIENT.
@nageswarasastry6150
@nageswarasastry6150 2 жыл бұрын
వంటబ్రాహ్మణులను, శనిదానాలు పట్టే బ్రాహ్మణులను కించపరచటం బాగాలేదు. దయచేసి ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోండి.
@narendrananda9859
@narendrananda9859 2 жыл бұрын
Yes
@durgaannamraju5267
@durgaannamraju5267 2 жыл бұрын
అవును . M B ki బ్రాహ్మిన్స్ ని ఇన్సుల్ట్ చేయటమే పని తన ఆస్తులు ఎకక్కడనుంచి సంపాదించాడో చెప్పమను. ధర్మ బద్ధ మైన బ్రహ్మల గోటి కి పోలడు. ఈ డబ్బు అంతా పెట్టుకుని. గూండాలని మైంటైన్ చేసి కొట్టిస్తూ ఉంటాడు. పెద్దమనుషుల మని సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ ఉంటుంది ఈ ఫ్యామిలీ
@gummanageswararao9058
@gummanageswararao9058 2 жыл бұрын
ఈ సినిమాలోనే కాదు అంతకు ముందు సినిమాల్లో కూడా బ్రాహ్మణులను కించపరచాడు
@karunamannam6825
@karunamannam6825 2 жыл бұрын
Well spoken. They should have shame to criticize and make b grade fun on any community
@praveenscreativeworld
@praveenscreativeworld 2 жыл бұрын
He is great lyricist..... Ayanni me movie lo thappu pettukoni, cut cheyandi seens ani adigina ayana medha case lu pettaru, great snow family... Andhuke ela ayyaru, movie release ayethe okka ticket kuda ammudu potledhu anta.. 😂😂😂😂😂
@billurimaruthi5980
@billurimaruthi5980 2 жыл бұрын
ఇకనైనా బ్రాహ్మణులు తెలుసుకొని మోహన్ బాబు ఇంటీ కార్యాలకు వెళ్ళరాదు ఆలా వెళ్తే వాడి మాట నిజము అవుతుంది
@venkatanarayanaraodesai377
@venkatanarayanaraodesai377 2 жыл бұрын
యద్భావం తద్బవతి అంటారు కదా గురువు గారూ. బహుశా వాళ్లింటి ఆడవాళ్ళు మాట్లాడే మాటలు సినిమాలో పెట్టారేమో గురువు గారూ
@rajyalakshmiduggirala7364
@rajyalakshmiduggirala7364 2 жыл бұрын
ఇలాటి మోహన్ బాబు.. అంటే నాకు అసహ్యం..వాడి నాశనం జరగాలి అని కోరుకుంటున్నాను
@vanajakshitelugu398
@vanajakshitelugu398 2 жыл бұрын
గర్వము పతన హేతువు.
@sistakrishnaprasad7662
@sistakrishnaprasad7662 2 жыл бұрын
Mohanbabu compares himself with NTR also all the times. But we knew his character. Please do not talk about him and make him a big figure unnecessarily. You are great sir.
@udayabhanuallani8433
@udayabhanuallani8433 2 жыл бұрын
Mohanbaabu అండ్ ఫ్యామిలీ ఓం శాంతి. ...
@lakshmimadan7883
@lakshmimadan7883 2 жыл бұрын
Correct ga చెప్పారు sir
@narayanaab654
@narayanaab654 2 жыл бұрын
Iron leg శాస్త్రి గారినీ ఒక director screen మీద ఇలాగే ఒక పాత్ర కోసం కించపరిచెలా చేసి నాశనం అయ్యాడు కానీ సం భావన లో కూడా అతి ఎక్కువగా ఉన్నాయి దానికి మీ సమాధానం
@muktevivschalapathirao2182
@muktevivschalapathirao2182 2 жыл бұрын
సంప్రదాయానికి మర్యాద ఇవ్వడం కేసీఆర్ గారి నుంచి నేర్చుకోమని మోహన్ బాబు అండ్ కో కు చెప్పండి.
@vasm510
@vasm510 2 жыл бұрын
జొన్నవిత్తుల గారి విజ్ణానం, వినయ, విదేయతల ముందు మంచు ఫ్యామిలీ లో ఒక్కడు కూడ సరితూగలేడు...
@RS-st4jm
@RS-st4jm 2 жыл бұрын
As a person who grew up in bza , I am stunned By how much todays youth has become zombified about some hero’s. Afterall they are just artistes and the director is the real star. Also the link between blockbuster movies and power is frightening AP youth will never elect a sensible politician if things continue like this.
@ramaraotenneti8666
@ramaraotenneti8666 2 жыл бұрын
ముదిమిలో ఉన్నమతి కూడా పోయింది మోహన్ బాబుకి. చేసినప్రతి పనీ పాడుపని అవుతోంది. అహంభావం, అసూయ, ఆశాభంగాలు, వీటితో వెర్రెక్కి సంయమనం కోల్పోతునారాయన. ఆరోగ్యం జాగ్రత్త. ఒకప్పుడు ఆయన అభిమానులం. ఆయన క్షేమం కోరేవాళ్ళం.
@kondalaraob3936
@kondalaraob3936 2 жыл бұрын
"కుల వ్యవస్థను మన సమాజంలో చాలా తెలివిగా, బలంగా చొప్పించారు, వృత్తిని బట్టి కులం అనుకున్నా,కొన్ని కులాలు మాత్రమే గొప్ప, మరికొన్ని కులాలు తక్కువ, ఇంకా కొన్ని కులాలు హీనమైనవిగా మన సమాజంలో ప్రతి కులం వారికి, ఇంకొక్కరి కులం పట్ల ఓ దృడమైన అభిప్రాయం,కులాల మధ్య అసూయా ద్వేషాలు శతాబ్దాలుగా మన దేశంలో ఈ కుల వ్యవస్థ సృష్టించిన ఉన్మాదం, సామాజిక, ఆర్ధిక, రాజకీయ,న్యాయ, విద్యా వంటి అన్ని వ్యవస్ధల్లో సందర్భాన్ని బట్టి తన విషం కక్కుతునే ఉంది. దీనికి ఆ కులం,ఈ కులం, సినిమాలు, టీ.వి. షోలు వంటి వాటికీ మినహాయింపు ఉండదు"
@harikumar-hm4yp
@harikumar-hm4yp 2 жыл бұрын
Brahmins never tell lie... It's true... You are right sir...
@vivardh1574
@vivardh1574 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సార్ ❤️❤️❤️
@seshasairangarao
@seshasairangarao 2 жыл бұрын
ఇది కలియుగము, ఇలాంటి వి ఎదురు కోవటం చాలా కష్టం. పెంట మీద రాయి వేస్తే పెంట మన మీద పడుతుంది.
@prasadinfoTV
@prasadinfoTV 2 жыл бұрын
బలే మంచి ట్రోల్..I encourage trolls on mohan babu 🤣🤣
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
@kittu2kali
@kittu2kali 2 жыл бұрын
మోహన్బాబు సర్వనాశనం.
@vanisarada9886
@vanisarada9886 2 жыл бұрын
Insulting Brahmins has to stop. Other communities take pride in insulting Brahmins. Vulgarity regarding Brahmins must be strongly opposed. Why anyone should have problems in giving respect to Brahmins who doesn’t harm anyone is a question which should be put to those who look down on Brahmins.
@mkk1301
@mkk1301 2 жыл бұрын
ఒకప్పుడు మోహన్ బాబు అనబడే.... భక్తవత్సలం.... బ్రాహ్మణులు మీద... Jokes వేసి సినిమా తీసి లక్షలు సంపాదించాడు. ఇప్పుడు కోట్లు....నాకి పోయాయి. పోయిన పరువు ఈ జన్మ కు తిరిగి రాదు. ఏ కులం వారైనా కడుపుమండి శపిస్తే సర్వనాశనం అవుతారు... అందుకు ఇదే పెద్ద ఉదాహరణ.
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వేదములను అవమానించడమే ఇది శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా శిరిడీశ్వరా పర్తీశ్వరా హర హర మహాదేవ శంభో శంకరా
@madhuvic9676
@madhuvic9676 2 жыл бұрын
Super Jonnavittula garu.
@rama-no9qr
@rama-no9qr Жыл бұрын
You are a genuine and genius person Jonnavittulagaru... 💯 % appreciation.
@dandaravindrababu9995
@dandaravindrababu9995 2 жыл бұрын
వాళ్లకు కుళ్లు హహంకారం తో ఎదుటివాడి మీద ఏడుస్తారు.. సినిమా వాళ్ళ లో ఉన్న వారిలో వీళ్ళే వరస్ట్ ఫెలోస్...
@Raghavendrayadavgolla
@Raghavendrayadavgolla 2 жыл бұрын
Which movie?
@praveenscreativeworld
@praveenscreativeworld 2 жыл бұрын
Dhenikaina ready anukunta... Hansika heroin, surekavani character evarni chusina same ma husband Lane vunnaru antundhi.. 😂😂😂adhe contavercy ayyindhi
@subbaraoguruprasad5749
@subbaraoguruprasad5749 2 жыл бұрын
ఈ సినిమా తరువాత మంచు వారి పరిస్థితిసినిమాలలో దిగజారింది. ఒక కులాన్ని troll చేస్తూ సినిమా చేసి ఎప్పటికీ బాగుపడలేరు. సమాజంలో అన్ని కులాలు సమానమే. ప్రతి కులమూ ముఖ్యమే.
@bhaskararaoduppada455
@bhaskararaoduppada455 2 жыл бұрын
మోహన్ బాబు కన్నా ప్రకాశ్ రాజు గొప్ప నటుడు
@kasturivelicheti9536
@kasturivelicheti9536 2 жыл бұрын
Jonnavithulagariki 🙏🙏🙏🙏🙏👏👏👏
@pothugantivenkateswarlu6713
@pothugantivenkateswarlu6713 2 жыл бұрын
డబ్బులు కోసం. సామాన్య ప్రజల ను ఇబ్బంది పెట్టేవారు కూడా చాలా మంది ఉన్నారు......
@barathulakrishnamoorthy1369
@barathulakrishnamoorthy1369 2 жыл бұрын
Bramhins never say anything to anyone unnecessarily. All others are insulting us.
@malathideshpande7700
@malathideshpande7700 2 жыл бұрын
Yes u are correct.
@bhargavnch9174
@bhargavnch9174 2 жыл бұрын
Eppudu aa rojulu poyay bro. Melukuntunnam
@sankarmuni5357
@sankarmuni5357 2 жыл бұрын
Avuna, Anni thintuvthaguthu dikkumalina alavatlanni pettukoni memu grt ani Aditi varini kinchaparusthu matlade bapanollani bochudumandini chusanu nenu
@nagaraju-oq3ut
@nagaraju-oq3ut 2 жыл бұрын
Even some our own brahmins are also insulting purohits, tradition that is the worst thing!
@malathideshpande7700
@malathideshpande7700 2 жыл бұрын
@@sankarmuni5357 andaru okela undari andi.
@pedarapubharadwaja
@pedarapubharadwaja 2 жыл бұрын
In india this is common to target hindhus this fellows have guts to do like this with muslims.
@goutamchillale6918
@goutamchillale6918 2 жыл бұрын
Yeah..
@dbhaskararaodhulipalla2054
@dbhaskararaodhulipalla2054 2 жыл бұрын
ముందు మీవైనం సరిచూసుకోండి, వంట బ్రాహ్మణుడు , దానాలు తీసుకునే వారు మేదృష్టిలో చులకన బయటి వాళ్ళ దృష్టిలో వేదపండితులు చులకన ఏమండి ముందు మనల్ని మనమే బజారుకి లాక్కున్నాము గుర్తుంచుకోండి వంట బ్రాహ్మణులు లేకుంటే నువ్వు చేసే క్రతువు నిరర్థకము దానగ్రహీత లేకుంటే షోదశము నిరర్థకము అవునో కాదో మీరే ఆలోచించండి
@raviv1953
@raviv1953 2 жыл бұрын
Dhura aahamkaram...dhana bhalam...edi correct ga saripotundi...mohanbabu ki....baga chepparu..guru ji....
@Raghavendrayadavgolla
@Raghavendrayadavgolla 2 жыл бұрын
Sir Mee lyrics in brindavamali raa raa maa intiki okasari great great great 🙏
@kisorhemasundarchodavarapu9384
@kisorhemasundarchodavarapu9384 2 жыл бұрын
సనాతన హిందూధర్మం చాలా గోప్పది ఏవరు ఓప్పుకున్నా ఓప్పుకోపోయునా. కాలక్రమంలో అహంకారంతో ఇతరులను కించపరిచే వారికి జరుగుతున్న ప్రతిచర్య దేవుడు ఉన్నాడు అనేదానికి ఓక మంచి ఉదాహరణ. హిందూ సమాజమే మనిషి శరీరం లాంటిది ఓక అవయువమ్ మీద ఇంకోక అవయువమ్ ఆధారపడినట్లు ఓక వృత్తి మీద ఇంకోక వృత్తి ఆధారపడి ఉంది ఏది ఏక్కువ ఏది తక్కువకాదు. ఉదాహరణకు నవరంధ్రాలలు మలినాలు శరీరం నుండి బయటకి పోవటానికి ఉపయోగపడతాయి కదా అని కించపరిస్తే అవి అలిగితే ఏమి అవుతుందో అర్ధం అయుతే నా సోది అర్ధం అవుతుంది. కాలక్రమంలో ఏది పట్టుకున్నా బంగారం అయ్యే మేధావుల వలన తరువాతి జనరేషన్ ఇబ్బంది పడుతుంది. తప్పు తాత చేస్తే ప్రతిఫలం మనుమడు అనుభవించడం అన్నమాట చేసినోడే అనుభవిస్తే ఏ ఇబ్బంది ఉండదు, చూసినోడికి/జాలిపడిన వాడికి అనుభవించే వాడికి అర్ధం అవుతుంది. చేసే పనిని బట్టి కులం వచ్చింది మరి నేడు ఏ కులం వారు ఆ వృత్తి చేస్తున్నారా ఓకసారి ఆలోచించాలి. యాంత్రికీకరణ/ప్రపంచీకరణ మోదలైన దగ్గర నుండి ప్రధమ చేతివృత్తి నుండి నాకు ఏమి కాదులే అని ఏగతాళిచేసిన ఓక్కోక్కవృత్తికి ఆసేగ తగులుతూ ఇప్పటికి ఈ స్థితి(ఏగతాళి)కి వచ్చింది. బాధ ఏవరిది అయునా బాధే, తప్పు ఏవరు చేసినా తప్పే చివరకు ఏవరో ఓకరు చేసిన తప్పుకు సమాజం మోత్తం చులకన అయ్యు నరనరాల్లో హిందూ వ్యతిరేకభావజాలం, తన ఇంట్లో ఉన్న గోప్ప తేలియక ప్రక్కింటి గోప్ప తేలిసిన ఉన్న అబ్రకదబ్ర అబ్రకదబ్ర ..... బ్యాచ్ కి కోతికి కోబ్బరి చిప్ప దోరికినంత ఆనందంతో వారికి మిగులుతుందేమో, కాలక్రమంలో తరువాత జరిగే ప్రతి చర్యకు కాలమే సమాధానం చేప్పాలి సార్.
@ramanacramana9147
@ramanacramana9147 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు సర్
@rswatashi
@rswatashi 2 жыл бұрын
ఈ వెకిలి హాస్యం అదికూడా ఒకటి రెండు కమ్యూనిటీలను పట్టుకుని అపహస్యం చెయ్యడం (వాళ్లకు ధన బలం, కండ బలం, రాజకీయ బలం లేదని అలుసు), దానిని చూసి జనాలు నవ్వడం అనేది ఈ తెలుగు ప్రజల సామాజిక దౌర్భల్యానికి సూచిక. ఇటువంటి వెకిలి అపాహస్యం వేరే భాషల్లో ఇంత మోతాదులో కనిపించదు. కారణం అది వాళ్ళ సామాజిక దృక్పదం లోని మెచ్యూరిటీ. Culturally they respect other communities which is seriously lacking in Telugu states i feel. ఒక ఇండస్ట్రీ ఒక వర్గం చేతిలో వున్నంత మాత్రాన ఏది పడితే అది తీద్దాం అనుకోవడం దిగజారుడుతనం, నిలువెత్తు అహంకారానికి నిదర్శనం. అంతెందుకు, పెళ్ళిళ్ళలో సన్నాయి వాయించే వారికి మనం చేసే అమర్యాద మన సంస్కారానికి ఒక reflection - యే ఆపవయ్యా, ఏ వాయించయ్యా అని మర్యాద లేకుండా అనడం.. తమిళులు, కన్నడిగులు ఇచ్చే మర్యాద చూస్తే మనం ఎక్కడ వున్నామో తెలుస్తుంది.
@robinhood1921
@robinhood1921 2 жыл бұрын
Especially kamma naa koduku lu baga illtreat chestaru… observe cheyandi
@apparaomandali447
@apparaomandali447 2 жыл бұрын
Yevarini Helena, kinchapariche hakku cinemavariki ledu, baga chepparu Jonnavittulagaru!
@rptalluriable
@rptalluriable 2 жыл бұрын
We need not to worry for anyone - vadiki meru "Gitthi Gulam Jam chesaru".....meeku padabi vandhnam... We need to be united
@rakeshsarvabhotla4998
@rakeshsarvabhotla4998 2 жыл бұрын
👌. Fighting in court requires patience
@padmavaddamani8158
@padmavaddamani8158 2 жыл бұрын
Jonnavittula gaaru chaalaa baagaa chepparu. Nizam, vedapandithulni , avamsnisthe adi vaallaki manchidi kaadu. Jonnavittula gaaru meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramanamurthyguthiko5294
@venkataramanamurthyguthiko5294 2 жыл бұрын
ANR already told about Mohan babu how he behaves?
@syamprasadkachibhotla48
@syamprasadkachibhotla48 2 жыл бұрын
Meaningful comment ofJonnavithula Garu Anyway it is not good to degrade any sect of people
@shivakumarkandem5894
@shivakumarkandem5894 2 жыл бұрын
4:00 Vanta brahmanudini, shanidhanalu tisukune varini ante paravaledha, atmagouravam andhariki okate. Meeru matladedhi emitandi. Ila vimarshiste anni tappule kanipistai. Panditulu meeru Ila matlidithe tappuledhu kani kaani Edho kathalu rasukone Alpudu raste tanpa. “Pedda pedda manishilaga okadu pojulu kodathadu”
@dythamurali920
@dythamurali920 2 жыл бұрын
Sir Meru cheppindi 100%corect
@radhaartprinters886
@radhaartprinters886 2 жыл бұрын
I don't know the movie name.... Bramhins came to your house to protest. But Manchu family beet them cruelly. Now this is the result. You people don't have value in cini field. But Manoj is good hearted n down to earth person.
@satyasaivissafoundation7036
@satyasaivissafoundation7036 2 жыл бұрын
కండకావరంతో ఏ కులాన్నైనా వ్యతిరేక, వ్యంగ్య ధోరణితో తీసే సినిమాలను, హాస్యం పేరుతో సన్నివేశాలను స్వచ్ఛందంగా నిషేధించాలి ఆయా కులాలవారు చూడడం మానేయాలి అప్పుడే సినిమాల్లో కొన్ని కులాలను గొప్పగా కొన్నింటిని నీచంగా చవకబారుగా అశ్లీలంగా చూపించే విష సంస్కృతి అంతమవుతుంది.
Lyricist Jonnavithula Ramalingeswara Rao Exclusive Interview - TV9
39:21
TV9 Entertainment
Рет қаралды 157 М.
Человек паук уже не тот
00:32
Miracle
Рет қаралды 3,6 МЛН
My MEAN sister annoys me! 😡 Use this gadget #hack
00:24
JOON
Рет қаралды 1,6 МЛН