మాటలతో పద్యాలతో మైమరపించిన అపర గంధర్వుడు | SP Balasubrahmanyam | Kopparapu Kavulu

  Рет қаралды 1,042,170

Sri Kopparapu Kavula Kalaapeethamu

Sri Kopparapu Kavula Kalaapeethamu

4 жыл бұрын

#PanditJasraj #KopparapuKavulu #NationalAward
మాటలతో పద్యాలతో మైమరపించిన అపర గంధర్వుడు | SP Balasubrahmanyam | Kopparapu Kavulu
Sangeet Martand Pandit Jasraj (born 28 January 1930) is an Indian classical vocalist, belonging to the Mewati gharana (musical apprenticeship lineage). His musical career has spanned more than 80 years and led to numerous major awards. His performances of classical and semi-classical vocals have become albums and film soundtracks. Jasraj has taught music in India, Canada and the US. Some of his students have in turn become notable musicians such as violinist Kala Ramnath.

Пікірлер: 312
@gundumallikarjunarao3031
@gundumallikarjunarao3031 10 ай бұрын
ఈ గంధర్వుడు మాట్లాడుతుంటే తెలుగు భాష ఇంత మధురంగా ఉంటుందని, మరియు ఎంత విన్నా కూడా తనివితీరదని తెలుస్తోంది. కారణజన్ముడు, కంటికి కనిపించక పోయినా, తెలుగు భాష ఉన్నంతకాలం , బాలూగారు మనందరి మనసులలో పదిలంగా ఉంటారు. 🙏🙏🙏
@ramaprasad1845
@ramaprasad1845 Жыл бұрын
ఎస్.పి గురువు గారు మిమ్మల్ని కోల్పోయిన మేం దౌర్భాగ్యులం.
@srinivasagudivaka6106
@srinivasagudivaka6106 Жыл бұрын
చిక్కటి చక్కటి తెలుగు భాష కు చిరునామా మీరే కదా Sp గారు 🙏🙏
@ramalakshmik9382
@ramalakshmik9382 Жыл бұрын
బాలు గారు మీరు సరస్వతి అమ్మవారి దగ్గర పాడడం కోసం మమ్మల్ని వదలి వెళ్లిపోయారని అంకుంటున్నము మీ తెలుగు మాటలాడు తింటే అలా వుందిపోవాలనిపిస్తుంది సిర్
@durgaprasad3370
@durgaprasad3370 Жыл бұрын
సరిలేరు మీకెవ్వరు.... మహానుభావా....మా జీవిత కాలంలో చూసిన మహోద్భతం మీరు....మీ సమకాలికులం అవ్వడం ఒక మహా భాగ్యం.....🌹🙏🌹
@gandhallasubrahmanyam4167
@gandhallasubrahmanyam4167 Ай бұрын
బాలుగారు తన సినీ జీవితం మొదలుపెట్టినప్పటి నుండి అలపించిన అనేక చక్కటి సినీ గీతాలు మరియు వారి చివరిగా పాడిన గీతాలు కూడా వినే భాగ్యం కలిగింది. ఇంక అలాంటి గాయకులు దొరకడం దుర్లభం. ఇది సత్యం.
@yugandargattu2177
@yugandargattu2177 Жыл бұрын
బాలుగారు ఒక అద్భుతం, అమోఘం, ఒక గొప్ప భారత రత్నం.
@Tarakaramam8240
@Tarakaramam8240 Жыл бұрын
పాట కోసం పుట్టి, పాటతో పెరిగి, పాటతో ప్రయాణించి, ఆ పాటతోనే తన జీవన ప్రయాణాన్ని ముగించిన పాటసారి మన బాలు గారు. పాట ఉన్నంత వరకు మన మనస్సులో పదిలంగా ఉంటారు. 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏
@premkumarbadugu4263
@premkumarbadugu4263 Жыл бұрын
ఎన్ని జన్మలెత్తినా బాలు గారి లాంటి గానగందర్వులను చూడలేము బాలు గారికి🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyavanitarigoppula670
@satyavanitarigoppula670 Жыл бұрын
మీ మాటలు ,పాటలు ఎంత విన్నా వింటూనే ఉండాలనిపిస్తుంది.మీ సంస్కారం మీకు అలంకారం...
@varaganianuradha5735
@varaganianuradha5735 Жыл бұрын
బాలు గారు పాటలు అద్భుతం మన అందరి అదృష్టం అలాంటి సింగర్ నీ ఇక చూడలేము
@udayabhaskar0513
@udayabhaskar0513 3 жыл бұрын
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం...... ఎవరండీ ఆయనకు సాటి? మన తెలుగు జాతికి ఆయన ఒక వరం. ఇటువంటి వారు మరొకరు పుట్టరు... పుట్టబోరు.
@rajendersallagarige3641
@rajendersallagarige3641 Жыл бұрын
V
@polleshnk8700
@polleshnk8700 Жыл бұрын
@@rajendersallagarige3641 aata h
@SaleemKhan-zc4dz
@SaleemKhan-zc4dz Жыл бұрын
@@rajendersallagarige3641 qllll
@SaleemKhan-zc4dz
@SaleemKhan-zc4dz Жыл бұрын
@@rajendersallagarige3641 lllll
@toparamtoppi5239
@toparamtoppi5239 11 ай бұрын
Yes.
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 жыл бұрын
నిన్నటి నుండి వివిధ యూ ట్యూబ్ ఛానల్స్ లో ఎన్నో ఎపిఐసోడ్స్ చూసా ఎందుకు సార్ ప్రతిసారి కంటిలోనుంచి ఏక ధారగా కన్నీరు వస్తుంది? ఎవరు భర్తీ చేస్తారు మీ స్థానం ను అసాధ్యం we miss you sir😭😭😭😭😭
@chandrasekhar-B
@chandrasekhar-B 3 жыл бұрын
I stopped watching youtube videos sister. I cannot control tears everytime i see them and as it reminds me that he is no more and all these r file videos. He has gone far away. We can only cry . Not easy to remain happy as he was there with all of us for all these years as an eternal companion.
@jbhagyalaxmilaxmi1209
@jbhagyalaxmilaxmi1209 3 жыл бұрын
Yes sir 100%correct, You tube చరిత్ర లో సార్ ఎపిసోడ్ లకు ఒక్క dislike ఉండదు గమనించగలరు 🙏 యుగానికి ఒక్కడు
@RajuGogul
@RajuGogul 2 жыл бұрын
same here
@saientertainments1232
@saientertainments1232 3 жыл бұрын
గాన గంధర్వ మీ పాదాలకు నమస్సుమాంజలి 🙏🙏🙏🙏🙏🙏
@seethachalapathi290
@seethachalapathi290 2 жыл бұрын
ఎదిగిన కొద్దీ ఒదగమని పాట గుర్తు వస్తుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@sekharravada8446
@sekharravada8446 10 ай бұрын
యవరయ్యా సరస్వతి పుత్రులు నేకంటె ఆ సభలో సరస్వతి అంశం లో పుట్టింది మీరు...నిన్ను కోల్పోవడం యావత్ భారత జాతి ధృదృష్టం,,🙏🙏🙏🙏🙏🙏
@kasturirajan4487
@kasturirajan4487 3 жыл бұрын
పాడటం కోసమే పుట్టిన మహానుభావుడు !!
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 11 ай бұрын
ఒక్క ఇంగ్లీష్ మాట లేదు. అది బాలు సరస్వతీ గారి గొప్పతనం
@ramasubbareddy.konda.243
@ramasubbareddy.konda.243 3 жыл бұрын
అమృత గాత్రం గాన గంధర్వ బాలు గారికి నమస్కారాలు
@vvsnarayanapatnala7806
@vvsnarayanapatnala7806 Жыл бұрын
ఒక్క ఆంగ్ల పదం కూడా బాలు గారికే దక్కుతుంది.❤
@bramhagnaani5092
@bramhagnaani5092 Жыл бұрын
ఎందరో మహానుభావులు అందరికి వందనములు 🙏🙏
@venkatakrishnams
@venkatakrishnams 3 жыл бұрын
మీ అమృతోప మయ మయిన స్పష్భాషణ , సుమధుర గాత్రం తో 55 సంవత్సరాలు అందరిని అలరించి ఓలలాడించిన మీకు ....హృదయం నిండుగా ప్రీతి తప్ప ఇంకెమివ్వగలం మహానుభావా ?...మీ ఆత్మకు, సరస్వతి స్వరూపం పండిట్ జస్రాజ్ వారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ విశ్వేశ్వరుణ్ణి మనసారా ప్రార్థిస్తూ......బరువెక్కిన గుండెతో....🙏💗🙏
@satyamveera349
@satyamveera349 3 жыл бұрын
Bilkul ohongkar
@satyamveera349
@satyamveera349 3 жыл бұрын
Begin to nauvin ka
@vanisri8180
@vanisri8180 3 жыл бұрын
Really Sir Baaga Chepperu Ma Manasulodi Chepperu 🙏🙏🙏
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 3 жыл бұрын
సార్ బాలు గారిని పొట్టన పెట్టుకున్న ది ఎవరు సార్
@syamalaraovadlamani5496
@syamalaraovadlamani5496 Жыл бұрын
​@@SrinivasSrinivas-zo6ef vidhi
@svkpable
@svkpable 11 ай бұрын
ముందుండి నడిపించిన చిన మాశర్మ గారికి, హృదయ పూర్వక అభినందనలు 🎉👏
@shivarambollepogula4496
@shivarambollepogula4496 4 жыл бұрын
తెలుగు భాషకు మీరిచ్చిన గౌరవానికి మీకు పాదాభివందనం సార్🙏🙏🙏
@LAHARICHANNEL
@LAHARICHANNEL 3 жыл бұрын
Mikante Telugu nu premicjevaru vundaru sir. Miku ma padabi vandanam 🙏🙏🙏🙏
@sriramavadada7324
@sriramavadada7324 Жыл бұрын
Mahanubhav a
@bhamidisatyasai4526
@bhamidisatyasai4526 4 жыл бұрын
అద్భుతమైన భాషణ... అద్భుతమైన గాత్రంతో అలరించారు బాలు గారు..... 🙏
@malyalaposhetty
@malyalaposhetty 3 жыл бұрын
ఇలాంటి కార్యక్రమాలు మనకు దొరుకునా 🙏🙏🙏
@BHARATHRAILWAYVLOGS
@BHARATHRAILWAYVLOGS 4 жыл бұрын
బాలసుబ్రహ్మణ్యం గారి పాట , మాట రెండూ అద్భుతం...
@nerallavenkatarao4554
@nerallavenkatarao4554 4 жыл бұрын
మథురంగా పాడటం ఒక దైవదత్తమైన కళ.... హృద్యంగా మాట్లాడటం కూడా మరొక కళ. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారు ఎంత బాగా పాడుతారో అంత బాగా మాట్లాడుతారు.
@chandrasekhar-B
@chandrasekhar-B 4 жыл бұрын
Avunu sir. Ayana maatalu kooda patallane madhuranga untayi
@ramelisetti4347
@ramelisetti4347 3 жыл бұрын
అద్భుతం మీ గానం. ఇది అజరామరం!
@mastanraopulugu4765
@mastanraopulugu4765 3 жыл бұрын
Good padyamand bykhyanam
@harithasagili9399
@harithasagili9399 Жыл бұрын
z .@@mastanraopulugu4765 .à.aàaaà àaaa aa
@surikondangi5705
@surikondangi5705 3 жыл бұрын
బాలు సార్ గారి మాటలు, పాటలు అద్భుతం.
@bhavanisankar220
@bhavanisankar220 3 жыл бұрын
పాత మరియు క్రోత్త తరానికి వారధి మంచి పాట మంచి మాట.... అదే SPB
@RamaDevi-qn3se
@RamaDevi-qn3se 2 жыл бұрын
బాలూ గారే అద్భుతం!!!!!!!
@ravit9595
@ravit9595 4 жыл бұрын
ఒక VIP తెలుగులో మాట్లాడం చాలా చాలా ఆనందంగా ఉంది హట్సాఫ్ టూ యు సర్
@Satya_780
@Satya_780 4 жыл бұрын
ఏమి సాహిత్యం, ఏమి గాత్రం 🙏
@vasuluseerapu6021
@vasuluseerapu6021 Жыл бұрын
Sp బాలుగారు yemi సదువరో గాని వాకశుద్ధి చాలా అద్భుతం.
@VijayaLakshmi-jx7hg
@VijayaLakshmi-jx7hg 3 жыл бұрын
మహానుభావా మిమ్మల్ని ఏమని పొగడగల0 🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭
@gollapallirajababu4228
@gollapallirajababu4228 Жыл бұрын
బాలు గారు గొప్ప వారు మనకు కలిగిఉండటం అదృష్టం
@mahendranathvankeswaram7027
@mahendranathvankeswaram7027 Жыл бұрын
శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్ధం పని మనో ఆత్మలకు శాంతి కలుగవలెను అని సతుల సమేత భగవంతునికి దేవునికి ప్రార్ధన ....
@ummanenivenkateswarao2047
@ummanenivenkateswarao2047 3 жыл бұрын
One of the finest singers of telugu industry
@kaavyasri2705
@kaavyasri2705 10 күн бұрын
ఇంటి పేరు లోనే "శ్రీ పండిత " ను చేర్చుకున్న "ఆరాధ్య" ల బాలు గారికి శతకోటి కోటాను కోటి వందనాలు 🙏🙏🙏
@chandrashekharas1655
@chandrashekharas1655 3 жыл бұрын
He is great singer🙏
@velugubantiyesudas5538
@velugubantiyesudas5538 3 жыл бұрын
బాలు సర్ మాటలు,పాటలు 👌👌👌
@nrk2892
@nrk2892 3 жыл бұрын
Gaana gandharwa Legend SP BALA SUBRAMANYAM (SPB) sir 🎤🎼🎹🎶 alive forever in our hearts with his amazing voice he has given us 47000+ songs as gift,those will keep on play in our hearts, his Devotional albums continue play the temples to purify our hearts,his contribution to the music world is amazing, he encourage young talents, he remains as icon to the singers . It is our responsibly to honour him with Bharath Rathna , hope that central govt keep it in the mind, take a chance to honour and offer tribute to LEGEND SPB గారు in this way. We sure that the bharath will retain the double of it value if we honour such legend
@fathimashaik8450
@fathimashaik8450 3 жыл бұрын
.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
39,000+ Songs Sir !
@saradatl7137
@saradatl7137 3 жыл бұрын
neeku nuvve sat Mahan bhava,nuvvunna time lo memundatam maa adrustam
@apparaogadde2218
@apparaogadde2218 3 жыл бұрын
Great singer & good human being Balu garu we missu sir🙏
@sateeshkumar4081
@sateeshkumar4081 3 жыл бұрын
What a humbleness. What a lend? What a great man. My pranams. Asalaina Telugu muddu bidda meeru sir. We all Telugu people so proud and so missing you sir.
@narendersunchu328
@narendersunchu328 4 жыл бұрын
పాదాభివందనం
@sunderrajarao9965
@sunderrajarao9965 10 күн бұрын
బాలు గారి మాట కచ్చేరి ఎంతో మధురం.
@hanumantharao3925
@hanumantharao3925 4 жыл бұрын
గాన గంధర్వుడు బాలుగారిని అశ్రద్ధ చేసి తెలుగు సినీ పరిశ్రమ ఎంతో పాపం చేసుకుంటోంది. దీనికి నిష్కృతి లేదు గాక లేదు.
@chandrasekhar-B
@chandrasekhar-B 4 жыл бұрын
Nijame sir. Nijaaniki aayanni devudila choostaru pakka rashtralavallu. Aayana padalanti namaskaristaru . Kaani manavallu yeppudu herola katautlaki, valla vedhva veshalaki vizilestaru. Manamante. Mana batukanthe. Yedo aa Ramoji rao gari punyama ani eetv lo ayanni choodagalugutunnam. Lekapothe vere ye channelo kooda ayana peru uniki vinapadadu kanapadadu. Mana dourbhagyam.
@vanumuleelavathi5976
@vanumuleelavathi5976 4 жыл бұрын
Eeyana gadrudu eity Ghantasalagaru emiavutsru please cheppandi
@swayamprabhaaguvaveedhi9112
@swayamprabhaaguvaveedhi9112 4 жыл бұрын
అంటే ఇప్పుడు మన సినిమాలలో పాటలెక్కడున్నాయండి.అన్నీ ఏవో అరుపులే.
@PKJBL
@PKJBL 4 жыл бұрын
@@swayamprabhaaguvaveedhi9112 😃😃😃😃👌👌👌👌
@subbaraoduddupudi482
@subbaraoduddupudi482 4 жыл бұрын
తప్పండి.40 ఏళ్ళగా బాలు గారికి చాలా అవకాశాలు ఇచ్చారు.బహుశా ఆయన పాడినన్ని పాటలు మన దేశంలో ఎవరూ పాడలేదు.
@srinivasarao-tb1rk
@srinivasarao-tb1rk 4 жыл бұрын
Balu Garu Namasthe, It's a boon to our Indian people, to have a prolific . genius . You are an exemplary legend sir.
@katimadhu4648
@katimadhu4648 3 жыл бұрын
సార్ మీరు పథ్యం పడుతుంటే మనసు హాయిగా ఉంది
@sadasivasivalenka3416
@sadasivasivalenka3416 Жыл бұрын
padyam
@sadasivasivalenka3416
@sadasivasivalenka3416 Жыл бұрын
పద్యం
@madhunayanisingingchannel8116
@madhunayanisingingchannel8116 4 жыл бұрын
బాలు గారికి 🙏🙏🙏🙏🙏🙏
@namastheramesh2091
@namastheramesh2091 3 жыл бұрын
బాలు గారికి వందనాలు
@calluruvenkataseetharamaba5172
@calluruvenkataseetharamaba5172 10 ай бұрын
. Most of the musicians are blessed by GOD.MOST OF THE RULERS OF PAST AND PRESENT ARE ALSO BLESSED BY GOD. LIKE WISE ALL THOSE WHO EXCEL IN THIER JORNEY IN ALL THE FIELDS OF MATHS ART SCIENCE PHYSICIANS LAWYERS AND Last but not the least TEACHERS OF THIS UNIVERSE.SREE SPB WAS A SON OF SARASWTHY DEVI.HIS VOICE IS HIS MASTERS VOICE.HISNATURE OF HUMBLENESS KINDNESS AND RESOECT FOR ELDERS ARE HIS SYRONG WEAPONS WITH WHICH HE CONQUERED MILLIONS OF HEARTS WITH HIS 50000 SONGS IN ALL THE LANGUAGES OF INDIA.LET HIS LEGASY BE IN THIS WOLD AS LONG AS THOSE WHO LIVED IN HIS HEART FROM SONG ONE TO SONG 5OOOO.WE ARE ALL AT HIS GREAT AND HOUNOURABLE FEET TO PRESENT OUR GRATITUDE FOREVER .MAY HIS DESIRABLE INNOVATION SOUL BE AT PEACE, AS WE KEEP HIM ENGAGED IN OURSELVES AND THANK HIM FOR HIS LIFE LONG CONTRIBUTION TO MUSIC AND FOR THE HAPPY LISTENING FANS IN HIS (ABSENCE.)🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
@ramaraoboganadham9997
@ramaraoboganadham9997 4 жыл бұрын
ధన్యులమయ్యాం
@suryakaluri2875
@suryakaluri2875 4 жыл бұрын
TALENT IS GOD's GIFT.
@RamaKrishna-xg3ek
@RamaKrishna-xg3ek 3 жыл бұрын
No it can be achieved by hardwork
@annapurna6462
@annapurna6462 Ай бұрын
Guruvulandariki naa padhabhivandanalu🙏🙏🙏🙏🙏🙏🙏
@janardhhanravvisinigiri5956
@janardhhanravvisinigiri5956 2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙇
@ManojKumar-rg4tf
@ManojKumar-rg4tf 3 жыл бұрын
This speech reveals your Greatness... we miss you 😭
@jaganmohan8065
@jaganmohan8065 3 жыл бұрын
We really miss you sir
@coolguypravara
@coolguypravara 3 жыл бұрын
ఆ గొంతు పలికితే పక్కన వాద్యపరికరాలు అవసరంలేదు అంత వినసొంపుగా అమృతమయంగా ఉంటుంది. ఎంత పుణ్యం చేసుకున్నామో గానగంధర్వుడు మన తెలుగువాడిగా పుట్టాడు. వారు ఇప్పుడు మన మధ్యలేకున్నా, ఆయన మనకందించిన స్వరసంపద ఎప్పటికీ ఉంటుంది.
@sudhabharathi5227
@sudhabharathi5227 3 жыл бұрын
Y
@prameelamamillapalli679
@prameelamamillapalli679 Жыл бұрын
Ĺ
@rammanyyabulusu1073
@rammanyyabulusu1073 4 жыл бұрын
Life to padyam. Excellently sung.
@prk6883
@prk6883 6 ай бұрын
భారత్ మాతాకీ జై ఎందరో మహానుభావులు అందరికీ వందనములు
@swamymurapaka1098
@swamymurapaka1098 3 жыл бұрын
No one sing like u born again sir
@pandurangaiahkarnati6483
@pandurangaiahkarnati6483 20 күн бұрын
గాన గంధర్వుడు మన బాల సుబ్రహ్మణ్యం We Miss you Balu sir
@bugadibalachandra2943
@bugadibalachandra2943 3 жыл бұрын
Bharata mata goppadanam. No words to express, except to bow our heads as a mark of respect.
@madireddybhaskarrao9345
@madireddybhaskarrao9345 Жыл бұрын
Verygoodsirr
@srinivassamudrala9200
@srinivassamudrala9200 3 жыл бұрын
SPBLENILOTU EVVARU THIRCHALENIDI
@talariswapna8213
@talariswapna8213 4 жыл бұрын
ఆహా ఎంతటి సంస్కారవంతమైన వ్యక్తి.
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 4 жыл бұрын
I attended the Felicitation at Visakhapatnam!
@muralimohan6116
@muralimohan6116 6 күн бұрын
ఇంత గొప్ప గాత్రము వేరొకరికి లేదు, రాదు ఒక్క గాన గంధర్వుడికి తప్ప
@sarojagurram4265
@sarojagurram4265 3 жыл бұрын
Spb sar meeku 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkataramarao6788
@venkataramarao6788 4 жыл бұрын
సార్థక నామధేయం గాన గంధర్వుడు
@SeattlePreviewAcademy
@SeattlePreviewAcademy 4 жыл бұрын
Balasubramanyam Gari gatram
@sanjeevkosanapu4271
@sanjeevkosanapu4271 Жыл бұрын
Spb గారు ఆంజనేయ స్వామి శిష్యుడు అనుకుట ఎందకు అనగా వీరి ఇద్దరూ ఎంత విద్య ఉన్న లేనట్టుగానే ఉంటారు
@nageswararaonalabothu1558
@nageswararaonalabothu1558 3 жыл бұрын
Legend spb
@newredmi554
@newredmi554 3 жыл бұрын
Great Man .....
@godavarisurya939
@godavarisurya939 Жыл бұрын
గాన గంధర్వుడు శ్రీ SP బాల సుబ్రహ్మణ్యం గారు తెలుగు వారు గర్వించదగ్గ Singer.దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు .💐🙏🌹
@narasimhaludnarasimhalu1565
@narasimhaludnarasimhalu1565 2 жыл бұрын
Baalu gaari padyam ahaaa aaaaaa
@vijayalakshmiburugula946
@vijayalakshmiburugula946 Жыл бұрын
Enthabaagaa aalapinchaaru pastrami🙏🙏🙏🙏🙏🙏 entha ediginaa thanu odigeee vuntaaru ADEEE BALUUGARAMTEE😊😊🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
@sagarsagar741
@sagarsagar741 19 күн бұрын
Super
@psyamsundar8734
@psyamsundar8734 10 ай бұрын
Fortunate to watch the occasion especially legendary balu gaari speech and talent shyam Sundar (Sangeetha Sravanthi)
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 3 жыл бұрын
I attended the Felicitation of Pt.Jasraj at Visakhapatnam.
@vinaygoudtinku228
@vinaygoudtinku228 2 жыл бұрын
When did this happen sir, I mean in which year ?
@mallikharjuanaraovedula9466
@mallikharjuanaraovedula9466 Жыл бұрын
@@vinaygoudtinku228 9-9-2009.
@ramuram4800
@ramuram4800 Жыл бұрын
గౌరవ సభలో స్వరాలు వచ్చినట్టు vundhi
@mandavaramesh6365
@mandavaramesh6365 3 жыл бұрын
Telugu people are lucky to have spb
@shreehari2703
@shreehari2703 3 жыл бұрын
Not only telugu people's sir
@venkannababubureddi4529
@venkannababubureddi4529 Жыл бұрын
Balu garu 🙏🏽🙏🏽🙏🏽
@radhakamalay1142
@radhakamalay1142 2 жыл бұрын
dhanny jivi Balu gariki koti koti 🙏🙏🙏 sumanjalulu
@srikanthroyalvlogs1473
@srikanthroyalvlogs1473 4 жыл бұрын
Do this type of programs... Society need this..not DJ..r political parties
@veeraswamyyeadakula4101
@veeraswamyyeadakula4101 Жыл бұрын
Baalu gaaru malli meeru maa kosam pudatharaaa,,,,,,i miss u a lot sirrrrr😭😭
@saranfamily3577
@saranfamily3577 3 жыл бұрын
బాలు గారు అంటే పాట! పాటంటే బాలు గారు!!
@ramamurthyambati373
@ramamurthyambati373 Жыл бұрын
Good morning 🌅 sir Happy 😊 program
@villageworld3195
@villageworld3195 3 жыл бұрын
Great
@BaddilaNagaraj-uo5jm
@BaddilaNagaraj-uo5jm 8 күн бұрын
Garika patigaru miru e bharatha desam undadham ma punyam
@sriravirao
@sriravirao 3 жыл бұрын
Chala Baga undi
@nageswararaosattu8765
@nageswararaosattu8765 3 жыл бұрын
We miss you sir ever and ever
@JayasriGroupsEV
@JayasriGroupsEV 4 жыл бұрын
great voice, very young voice, wow super.....................
@sarojagurram4265
@sarojagurram4265 3 жыл бұрын
Gana gandhruvlu spb garu vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshpolishetty8456
@venkateshpolishetty8456 4 жыл бұрын
Sir great
@bh.vramadevi5605
@bh.vramadevi5605 Жыл бұрын
బాలు నీ ఎప్పటికీ. రీ ప్లేస్ చేయలేను. డా.బి హెచ్ వి.రమాదేవి. రాజమహేంద్రవరం.
@ramakrishnaprava3171
@ramakrishnaprava3171 8 күн бұрын
Balu garu you are great
@kumarasamypinnapala7848
@kumarasamypinnapala7848 4 жыл бұрын
Jai ho Balu Anna congratulations
@venkateshwarulutrikovela2032
@venkateshwarulutrikovela2032 4 жыл бұрын
Endaro mahanu bhavulu andhariki padabhi vandhanamulu
@duggarajuphanikanth3259
@duggarajuphanikanth3259 8 ай бұрын
బాలూ గారు ఒక అద్భుత౦
Balu gari speech at Pendyala Award function
38:29
Sarada ragalu
Рет қаралды 305 М.
狼来了的故事你们听过吗?#天使 #小丑 #超人不会飞
00:42
超人不会飞
Рет қаралды 61 МЛН
어른의 힘으로만 할 수 있는 버블티 마시는법
00:15
진영민yeongmin
Рет қаралды 10 МЛН
SP.Balasubrahmanyam Garu Songs  Performance | Swarabhishekam | ETV
8:19
Is it Cake or Fake ? 🍰
0:53
A4
Рет қаралды 3 МЛН
ХОРОШО ЧТО ПЕРЕПРОВЕРИЛ😂😂😂 #юмор #пранк
0:44
СЕМЬЯ СТАРОВОЙТОВЫХ 💖 Starovoitov.family
Рет қаралды 2 МЛН
小丑和路飞竟然这样对天使。#天使 #小丑 #超人不会飞
0:37
#чайбудешь
0:14
ЧУМАЧЕЧИЕ ПАРОДИИ
Рет қаралды 1,7 МЛН
everything turned out to be not as it seems… 🤭👀
0:12
Viktoria Meyer
Рет қаралды 15 МЛН
Азат - ол менің бизснесім  І АСАУ І 6 серия
28:42