#cbharepallivantalu #bramhanavantalu #cbvantalu మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఆహారం cbcharepalli brahmana vantalu మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితి ఆహారం cbcharepalli brahmana vantalu
Пікірлер: 528
@devi2635 Жыл бұрын
అమ్మ గారిని అలా చూసి నా కళ్ళలో నీరు ఆగలేదు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@drshankarvangipurapu Жыл бұрын
@@charepalli❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤0
@jhansisharma7680 Жыл бұрын
Eppudu ela unnaru Bamma garu
@Bharathi-xu1ql Жыл бұрын
😊
@charepalli Жыл бұрын
Amma garu lerandi 🙏
@pandurangarao3351 Жыл бұрын
మీ అత్త గారికి, మీరు చేస్తూన్న సేవకు పరమాత్మ మీ పిల్లలకు మంచి ఆశీర్వాదము కలుగును
@bhagheeradhiramadugu5062 Жыл бұрын
అమ్మ గారు త్వరగా కోలుకుంటారు. మేము దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము
@BalajiBalaji-pk6qd Жыл бұрын
అమ్మగారు త్వరలో కోలుకోవాలని దేముడు నీ వేడుకొందాము
@saiprasadj2554 Жыл бұрын
అయ్యో, ఆవిడ చక్కగా పచ్చడి అవి చేసే వారు. Channel లో active గా కనిపించే వారు. ఆ పరమేశ్వరుడు ఆరోగ్యం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ నాను.
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@mamillapallilingam27735 ай бұрын
అమ్మ తొందరగా మామూలుగా కావాలని ఆ దేవుడు ని కోరుకుంటున్నాను
@charepalli5 ай бұрын
Amma garu lerandi 🙏
@mohiddin_pasha Жыл бұрын
అమ్మ గారికి త్వరగా నయమవుతుంది సార్
@raniindirachandika6797 Жыл бұрын
కళ్ళల్లో నీళ్ళొస్తున్నాయండీ అమ్మను అలా చూస్తుంటే. అమ్మ కు త్వరగా స్వస్థత కలగాలని భగవంతుని ప్రార్ధిస్తున్నా🙏
@bsprakasarao3596 Жыл бұрын
మీ అమ్మ గారికి తొందరగా కోలుకోవాలని ఆ పరమేశ్వరుని కోరుతూ.
@devulapallipadmaja4535 Жыл бұрын
అమ్మగారు తప్పకుండా కోలుకుంటారు, ధైర్యంగా ఉండండి. నేను కూడా సాయిబాబా వారికి ప్రార్థన చేస్తూ ఉంటాను. సాయిరాం 🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@girijakesav7673 Жыл бұрын
Mi అమ్మగారు త్వరగా కలకోవాలని ఆ ఈశ్వరి ని వేడు కొంటాన్నాము
@kandadarevathi8757 Жыл бұрын
మీ అమ్మగారి కి ఆభగవంతుని దయ వల్ల బాగవుతుంది
@nirmala880 Жыл бұрын
అయ్యో ఈ బాధ patient కి, చూసే వారికి నరకం! మీ అమ్మ గారికి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆవిడ కి సేవ చేసే శక్తి మీ భార్యభర్తల కి భగవంతుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
@charepalli Жыл бұрын
🙏🙏
@rajashekargadepalli14535 ай бұрын
భగవంతుడు శక్తి ఇయ్యాలేగానీ తప్పక చేస్తాను సార్
@subbuncc1278 Жыл бұрын
ఆంటీ ఆరోగ్యం అతి తొందరగా కోలుకోవాలని, మనస్ఫూర్తిగా కార్తీక దామోదరుడిని ప్రార్థిస్తున్నాను..
@kameswarikakarla41234 ай бұрын
ఈ కందిపప్పు నీళ్ళని చిట్టుడుకు నీళ్లు అంటాము చాలా మంచిది
@malikabegum9374 Жыл бұрын
అల్లాహు అక్బర్. 🎉 రుచికరమైన వంటలు మా అందరికీ అత్తమ్మ కోడలు తో కలిసి వడ్డించుకొని ఆరగించినాము . ఆకలిగొన్న వారికి ఆకలి తీర్చిన అమృతమయి కు ఆ అల్లాహ్ ఆయు:ఆరోగ్యం ప్రసాదించి మరలా మా ముందుకు నవ్వుతూ వస్తారని మా నమ్మకం సార్ .
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@anukarri8977 Жыл бұрын
మామ గారిని చూస్తే చాలా బాధాకరం ఉంది ఆవిడ త్వరగా కోలుకోవాలీ అని ఆ వెంకటేశ్వర స్వామి ని కోరుతున్నాను.🙏
@charepalli Жыл бұрын
Amma garu lerandi 🙏
@jyothichodavarapu4202 Жыл бұрын
Inti peddavaruntene intiki aiswaryam, Dhairyamu, Ammagaru kolukovalani Aa Bhagavanthuni Prardhisthunnanu🙏
@padmasriba3260 Жыл бұрын
U r great sir U r doing great service to your mother Now a days no one will take care without money
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@nalinilakkapragada2911 Жыл бұрын
అమ్మ గారి ని అలా చూస్తుంటే చాలా బాధ గా ఉంది . ఆవిడ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తున్నాను. 🙏🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@shujathamajumdar5614 Жыл бұрын
You both , daughter like daughter in-law, and son have dedicated to serve her. Seeing your unconditional love, for you mother Definitely, God ,should himself come down , touch and heal her ... I sincerely, pray to God and wish for amma's speedy recovery 💓🙏🙏🙏🙏🤗
@charepalli Жыл бұрын
Dhanyavadalandi me abhimananiki 🙏
@kollipararamasundhar Жыл бұрын
ఏమండీ ముందుగా మీ పాదపద్మములకు నమస్కారములు అండి తల్లిని అంత బాగా చూసుకుంటున్నారు దేవుడే ఉన్నాడు మీకు ఆ ఈశ్వరుడి దయ మీకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఈ కార్తీకమాసంలో అమ్మగారు లేచి తిరగాలని ఆ భగవంతున్ని రోజు ప్రార్థిస్తాము భగవంతుని చల్లగా చూడాలని కోరుకుందాం అమ్మగారి ధరలు త్వరలోనే కోరుకుంటారు లేండి బాధపడకండి అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు ఈశ్వరుడి దయ
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@ramadevivinjamury9131 Жыл бұрын
అమ్మ గారు త్వరగా కోలుకోవాలని దేముని ప్రార్థిస్తూ వున్నాం అండి
భగవంతుడు మీ అమ్మ గారికి ఆరోగ్యం ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@srinivaslakshmi7123 Жыл бұрын
ఆవిడ పెద్దావిడ పరమేశ్వరుడు తొందరగా తీసుకొని వెళ్లాలని కోరుకోవాలి
@charepalli Жыл бұрын
🙏🙏
@radhamadhavikuppa Жыл бұрын
Sir, your mother will definitely recover soon. The way you are taking care of her, we bow to your dedication, care and responsibility. We will pray surely for her speedy recovery.
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@radhikaradha40076 ай бұрын
మీ అమ్మా గారికి త్వరగా కోలుకోవాలని దేవునీ కోరుకుంటున్నాను
@charepalli6 ай бұрын
Amma garu lerandi 🙏
@radhikaradha40076 ай бұрын
@@charepalli hayoo sorry andi
@vulimirilalithamba9680 Жыл бұрын
అమ్మగారు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నాను 🙏🏾
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@vishnujayanti1599 Жыл бұрын
మీ అమ్మ గారు తొందరగా కోలు కో వాలని ,ఓం నమః శి వాయ
@umadevik6694 Жыл бұрын
అమ్మలేననిదె మనం లేము కాబట్టి మీ అమ్మగారు త్వరలోనే కోలుకోవాలనీ. భగవంతుని కి ప్రార్దిస్తున్నాము
@charepalli Жыл бұрын
Amma garu lerandi 🙏
@deekshachennapragada4684 Жыл бұрын
పిన్ని గారు త్వరలో కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను మళ్లీ మాకు మంచి మంచి వంటలు చేసి చూపించాలని కోరుతున్నాను 🙏🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏 🙏
@nanigas7845 Жыл бұрын
I wish her speedy recovery. I am happy that you being a son are doing wonderful service to your mother. It is difficult to repay the debt of gratitude to parents , mother in particular.
@charepalli Жыл бұрын
🙏🙏🙏
@rupakrishnamoorthy7033 Жыл бұрын
Very excellent sir u&your wife very great because both r doing very good service god bless your family mom is lucky don't worry sir god always with u
@gayathrisirikonda7012 Жыл бұрын
ఆమె ఆరోగ్యంతో ఉండాలి, andari ఆరోగ్యం కోసం దీవించే manishi ఆమె, prathi వంటల వీడియో లొ
@babysarojinithummalapenta8105 Жыл бұрын
Baba varu me pillalu me sakti kiranaru vari py padala variki health wealth happynes bhava 🙏🙏🙏👍🌹❤️❤️❤️❤️
@bajjankianandkumar4220 Жыл бұрын
శర్మ గారు చాలా విచారకరం...త్వరగా కోలుకుంటారు..
@charepalli Жыл бұрын
అమ్మ లేరండి🙏🙏
@pidatalavani2783 Жыл бұрын
ఆమె త్వరగా కోలు కోవాలని తన పనులు తను చేసుకుంటూ ఉండాలని కోరుకుంటూ దేవుడిని ప్రార్ధిస్తునాను.🙏🙏🙏
@charepalli Жыл бұрын
Amma garu lerandi 🙏
@sharadadevi4744 Жыл бұрын
దత్తాత్రేయుడి అనుగ్రహం తో అమ్మ గారు త్వరగా కోలుకోవలని భగవంతుడిని కోరుకుంటున్నాను.🙏🙏🙏
Ammabhagavan saranam. Sampoorna arogya pradatha SRI AMMA BHAGAVAN ki jai
@charepalli Жыл бұрын
🙏🙏🙏
@budampadma5920 Жыл бұрын
దానం ఇవ్వండి పురాణంలో చెప్పింది మా గురువుగారు పత్తి పద్మాకర్ రావు
@vbsubraamanyamkurugantioff1310 Жыл бұрын
మీరు నమ్ముకున్న దత్తాత్రేయ స్వామి మీ అమ్మగారిని చల్లగా కాపాడుతారు . మీరూ worry అవ్వకండి. దైర్యంగ ఉందండి.
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@skr4220 Жыл бұрын
Amma gaaru tvaraga kolukovalani Paramashivudini prarthistamu.
@nvskantham6658 Жыл бұрын
త్వరగా మీ అమ్మగారు కోలుకోవాలని దత్తాత్రేయుని ప్రార్ధిస్తూన్నాను .
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@Blacktiger-v8w Жыл бұрын
మీ తల్లి గారు త్వరగా బాగా కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను😊
@charepalli Жыл бұрын
మా అమ్మ గారు ఇక లేరండి
@madhavaraonavuluru9528 Жыл бұрын
Dhiryaga vundandi,aame kolukontaru
@narayana276 Жыл бұрын
Amma gaaru twaraga kolukuntaru ani bhagavanthudeni korukuntunna
@rukminibhaskarsubraveti6651 Жыл бұрын
Wishing Amma a speedy recovery sir I pray every day for the goodness happiness for all the people in the world
@charepalli Жыл бұрын
Dhanyavadalandi me abhimananiki 🙏
@Womaninsaree Жыл бұрын
అమ్మా గారు త్వరగా కోలుకోవాలని ఆ భగవత్తున్ని ప్రార్థిస్తూ 🙏🏻 జై శ్రీ మన్నారాయణ 🙏🏻🙏🏻🙏🏻
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@subbalakshminerusu7213Ай бұрын
Ayyo....ealaunnaru???aaveda pulihora....pachhallu. chatneenu ...wow.....thondaraga kolukovalani god ni korutunnanu
@charepalliАй бұрын
Amma garu lerandi 🙏
@lrani4646 Жыл бұрын
Thanks!$100
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏 🙏
@lrani4646 Жыл бұрын
@@charepalli please take care
@AnoopkumarNelluri Жыл бұрын
Dear sir, I am a huge fan of your cbcherlopally bramhana vantalu. I felt very sorry for your mother health condition. I pray for God for good health of Amma.
@charepalli Жыл бұрын
🙏🙏Amma garu lerandi 🙏
@gadiparthimadhavi509 Жыл бұрын
🙏
@jyothirmayinagarur7947 Жыл бұрын
Nayana! Mee vanti, koduku,kodalu,Kaligi undadam, aa thalli chesukunna adrustam! “Anaayaasena Maranam, Vina dainyena jeevitham, dehanthe thava saayujyam,dehi me Parvathipathe,” yide naa anudina Prarthana! Mee Amma garu kolukuni,Mee tho maamoolugaa undaalani, naa nivedana,aa Bhagavanthudiki! Mee sodari!
ఎంత మంది కి అర్థం అయ్యేలా రకరకాల వంటల ,పచ్చళ్ళు ,పిండివంటలు ,అన్న పూర్ణ దేవిలా ,చేసి చూపించే వారు ,కొలతులతో,ఆమె కు కొడుకు కోడలు మంచిగా చూసుకుంటున్నారు, ఫర్వాలేదండి తగ్గుతుందండి.
@usathvik6728 Жыл бұрын
Namaskaram brother dhiryaga vundandi
@charepalli Жыл бұрын
🙏🙏
@srilathapasupuleti3533 Жыл бұрын
Amma garu twaraga kolukovalani venkateswara swami ni pradhistunnanu🙏🙏🙏🙏🙏
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏 🙏 🙏
@padmavathi9563 Жыл бұрын
Annayyagaru dyryamgavundandi
@vanimoparthi1177 Жыл бұрын
నేను నమ్మిన దుర్గమ్మ తప్పకుండ అమ్మగారిని చల్లగా చూస్తారు అలాగే మీ వీడియోస్ చూసి తప్పకుండ share చేస్తాను
@charepalli Жыл бұрын
Amma garu lerandi 🙏
@suneetabhrugubanda5950 Жыл бұрын
Ammagariki blessings 🙌
@ranik5372 Жыл бұрын
Ayyoo. ...,.paapam swamy Baga kolukuntundi 🙏
@yellapragadashakunthala4799 Жыл бұрын
Sairam Sharma garu Amma garu thappanisariga kolukuntaru bhagavantudi dayavalla.
@charepalli Жыл бұрын
Dhanyavadalandi 🙏
@radhakavipurapu432 Жыл бұрын
Chala badhaga undi
@charepalli Жыл бұрын
Avunandi 🙏
@nagalakshmiannam7444 Жыл бұрын
May god recover speed
@nagamanik8682 Жыл бұрын
amma twaraga kolukovaliani bhagavantudini korutunnamuandi.