మీరు ఉండే ఇల్లు హోమ్ టూర్ జై మా బాగా మాట్లాడుతావు మంచిగా ఉన్నావు హ్యాపీగా ఉండాలమ్మా నువ్వు పిల్లలు మీ భర్త మీ అమ్మ అందరూ బాగుండాలి
@JyothiKolakani-ut6kd7 ай бұрын
బాగుంది బర్రెలు కోటాము.from సోమశిల
@kunatikavitha84537 ай бұрын
అక్క ఒక్కసారి మీ ఆయన మొహం చూపి అక్క చూడాలనిపిస్తుంది❤❤
@sradhikasridharradhika34376 ай бұрын
వాళ్ళ హస్బెండ్ కి వీడియో లో కనిపించటం ఇష్టం లేదని చెప్పింది కధ అమ్మ
@Sridevisankarrao43096 ай бұрын
వాళ్ళు హస్బెండ్ గురించి మనకు ఎందుకండీ. వాళ్ళు అన్యోన్యం గా ఉంటారు అని ఆమె చెప్పారు గా.
@Prasadbatta-hu1mu6 ай бұрын
మీ మాటలు చాల బాగుంటాయి ఆను గారూ barrela kottamu బాగుంది❤❤🎉🎉🎉🎉❤🎉❤🎉❤🎉
@Baboo-fc3ex7 ай бұрын
నాకు తెలిసి మీరే అదృష్టవంతులు
@sambaiah15837 ай бұрын
హోమ్ టూర్ చేయండి
@Sridevisankarrao43096 ай бұрын
ఇండియా లో మీరు ఇండియన్ లా చాలా నేచువల్ గా ఉన్నారు
@swamylike65276 ай бұрын
నువ్వు సూపర్ అక్కా... ఏ పని చేసినా అందులో లీ నమైపోతవ్.... నీ ఓపికకు ...ఒక నమస్కారం.....
@gundlapallisulochana7 ай бұрын
అక్క నీవుడియోస్ బోరింగ్ అనిపించవు కలిసిచ్చే కాలానికి వొదిగే ఉంటావు నేనుకూడా అలాంటి కుంకుంబం నుంచే వచ్చాను ఇష్టంగా చూస్తాను ఇంకా చాలా వీడియోలు చేయి
@SujathaR-v2d6 ай бұрын
Kutubomu
@vijaykumar-fj9fc7 ай бұрын
Mi videos chaala chaala baawuntayi
@kasturianitha79726 ай бұрын
Daily vedios pettandi akka pls
@prasannaramesh-qx8jg6 ай бұрын
Chala bagundhi
@prasannaramesh-qx8jg6 ай бұрын
Chala bagundhi😊
@indlarajesh98377 ай бұрын
Chala bagundhi video gedhela kosam Amma garu Anna paduthuna kastalanu valla sramanu chupinchavu nuvu great anu garu last lo joke 6 nelala barreku palu pithakadam anedhi navvu thepinchi dhi. Manasuki edaena badhaga unapudu mi videos chusthe aa badhanu marchipothuntanu anugaru you are great
@Jaya-yx4tt6 ай бұрын
Sister your speech nice I remember my village I am in mega city your Voice my village thanksgiving👍