మా నాన్నగారి ఎద్దులు రామన్న, లక్ష్మన్న. మా నాన్నగారు బండిలో కూర్చుని నిద్రపోయినా సరే ఎవరూ తోలకుండినా అవి ఇంటికి తీసుకుని వచ్చేవి. మేము చాలా చిన్న పిల్లలప్పుడు ఒకసారి మా నాన్నగారు పొలానికి వెళ్ళిన తరువాత చాల సుస్తీగా అనిపించి అతి కష్టం మీద ఎద్దులను విప్పేసిన బండిలో కూర్చున్నారంట.ఆ ఎద్దులు ఎమర్జెన్సీ అని ఎలా తెలుసుకొన్నాయో వాటి కొమ్ములతో కాడిని వాటి మెడలమీద వేసుకొని ఆఘమేఘాలపై మా ఇంటికి తీసుకొని వచ్చాయంట. పరిస్థితి గమనించిన మా అమ్మ వెంటనే నాన్నను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలనుకున్నదంట. అప్పుడు ఎద్దులు పదే నిమిషాలలో ఐదు మైళ్ళ దూరంలోని హాస్పిటల్ కు చేర్చాయంట. అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేసారు. ఆరోజు మా ఎద్దులే మా నాన్న ను కాపాడాయి. అవి మా ఇంట్లో మనుషులే 🙏🙏
@RajucreativesThelife8 ай бұрын
మీ ఫోన్ నెంబర్ చెప్పగలరు దయచేసి
@harinathchowdarysompallis16248 ай бұрын
Great off bull's
@koteswararaonemalipuri59108 ай бұрын
Great ❤
@ramjichilakalapudi57928 ай бұрын
అవును నిజం మాకు అలానే ఒక గేదె ఉండేది అది చిన్న బక్క దూడను జన్మనిచ్చింది అదే రోజు సుష్మిత సేన్ ను మిస్ ఇండియా గా అనౌన్స్ చేశారు అప్పుడు ఈ దూడకు సుష్మ అనే పేరు పెట్టాము మా ఇంట్లో సభ్యుడిగా పెరిగింది మంచి పెద్ద బర్రె అయింది పాలు తీసేటటప్పుడు సహజంగా దూడను వదిలి పాలు చెపక దూడను కట్టి పాలు పిండుతారు మా సుష్మి మాత్రం ముందు పాలు టీసాక దూడకు ఇచ్చేది ఇది గ్రేట్ నాకు అప్పటిలో ఆక్సిడెంట్ అయింది ఆటైం లో నాకు పాలు ఇవ్వడం మానేసిన సుష్మి ఒక నెల నాగురించి ఒక నెల పాలు ఇచ్చింది నేను ఆపాల తో రికవర్ అయ్యాను నన్ను కన్నతల్లి కన్న ఎక్కువ గా ఆదుకుంది నా సుష్మి జున్ను పాలు కూడా పూర్తిగా 7 days ఇచ్చేది ఇది అద్భుతం మీద్వారా మా సుష్మి గురించి ఇలా చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం 🙏🙏🙏
@Gstar9998 ай бұрын
అందుకే కాబోలు మీలాంటి హిందువులంతా గో రక్షణకు ఉపక్రమించారు మరీ
@venkats41152 жыл бұрын
ప్రస్తుత మనిషి కంటే ఈ మూగ జీవాలే నయం.... గ్రేట్ తాత గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rajesh.23972 жыл бұрын
ఏమి జరిగిందో ఈ పెద్దాయన చెబుతుంటే వినాలనిపించింది,, english పదాలు లేని తెలుగు, తెల్లటి వస్త్రం, భుజంపై రుమాలు, అ మంచం, ఆయన కూర్చొన్న విధానం, మాయలేని మాట, ఓ రైతు నీకు పాదాభివందనం
@harshithreddy.d4882 жыл бұрын
Yes bagundi
@HarishV-qy5fi2 ай бұрын
Muga jeevulu manushula kante maha visvasamynavi
@trinadhgullipalli92842 жыл бұрын
నేను 6th క్లాస్ చదివే రోజుల్లో అనుకుంటా... మా ఎద్దులు కూడా అమ్మేసిన నెల రోజులు తరువాత అర్ధ రాత్రి మాఇంటికి వచ్చేశాయి ఫ్రెండ్స్....వాటి ప్రేమ ఇప్పటికీ మరువలేనిది....
@RajucreativesThelife2 жыл бұрын
Excellent 👌
@makasiva75613 ай бұрын
తర్వాత అవి చివరి క్షణం వరకు మీ ఇంటి దగ్గరే ఉన్నాయా
@hanumamylife65103 ай бұрын
@@trinadhgullipalli9284 ❤️❤️
@lankaadhipathi4062 жыл бұрын
మనుషులకీ,మూగజీవాలకూ సమాజంలో అల్లుకుపోయే గాఢమైన ప్రేమబంధాన్ని తాతగారితో మాకు చెప్పించి మంచి వీడియో చేసారు.కళ్ళు చెమర్చాయి.గుండె బరువెక్కింది.
@RajucreativesThelife2 жыл бұрын
💖👍
@madanagariraju35302 жыл бұрын
పశువులకు మనుషుల కి మధ్య ఒక బంధం ఏర్పాడితే ఆ బంధాన్ని మనిషి తెంచుకోని దాన్ని అమ్మిన ఆ పశువు ఎప్పటికి మరువదు....... ఆ పశువు తన జీవిత కాలం.... అది బ్రతికి వున్నాంత కాలం ఆ మనిషిని మరువదు
@RajucreativesThelife2 жыл бұрын
Yes really
@gousbasha13982 жыл бұрын
🌹🙏
@ganafarmercreations2 жыл бұрын
సూపర్ video Anna 👌, ఆ పెద్దాయన మాటలు వింటుంటే, ఏదో మనస్సుకు తెలియని సంతోషం, ఇది కదా! ప్రేమ కు ఉండే మహత్యం, మనుషుల మీదైనా & పశువుల మీదైనా, Super super super'b video Anna 🤝
@RajucreativesThelife2 жыл бұрын
Yes bro
@shankarbonu94562 жыл бұрын
ఒంగోలు జాతి ప్రపంచానికి గర్వకారణం. అటువంటి జాతిని మన అందరం రక్షించు కోవాలి. రాజు అన్నకి కృతజ్ఞతలు. మంచి vedios చేశారు.
@RajucreativesThelife2 жыл бұрын
🙏💖
@M.P.ramarao2 жыл бұрын
మనసుని కదీలీంచీనా❤ వీడియో. Rajugaru🙏🌹
@RajucreativesThelife2 жыл бұрын
Yes
@varrihareesh67372 жыл бұрын
Old is gold thatha garu me rojulu malli ravalane korukintunna🙏🙏🙏
@shishupalreddykunta2 жыл бұрын
అయ్యా మీరు చేసిన పని క్షమించరానిది సరే ఎవరి ఖర్మ ఎలా ఉందో ఏమో కానీ మీరు చెప్పినది వింటూంటే కన్నీరు తెప్పించింది జీవరాశుల కు కూడా ఆత్మాభిమానం ఉంటుంది అని నిరూపించారు
మూగజీవాలు మనం ఎంత ప్రేమిస్తే అంత కన్నా ఎక్కువ ప్రేమను పంచుతాయి
@avuthusagarreddy9422 жыл бұрын
గ్రేట్ తాత గారు 🙏
@sudhakarsp83117 ай бұрын
ఇంత చక్కటి కహాని చెప్పావు కదా.....అంత వ్యవసాయం ఉండి, అంత ప్రేమతో కలిగిన ఎద్దు అమ్ముకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది పెద్దమనిషి...
@ramakrishnaannadanam29572 жыл бұрын
జీవుల మధ్య సంబంధం వుంటుంది అనడానికి మంచి సంఘటన. వీలయితే వీరిని కలవాలి అన్ వుంది. దయచేసి అడ్రస్ వివరాలు పంపవలసినది 🙏
@venkatakrishnamohanmulagal46282 жыл бұрын
మనుషలకు ముగాజీవాలతో ఒక సంభధం కలిగి ఉంటారు. మీరు వీడియో చేస్తే చాలా విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి. అది ఎద్దు, కుక్క, పిల్లి, పక్షి ఏదైనా సరే, అచ్చర్యం కలిగిస్తాయి. ఈ వీడియోస్ తీయండి బ్రదర్. యజమాని చనిపోయిన నెల తర్వాత, కుక్క సత్యాగ్రహం చేసి చనిపోయింది. ఇలాంటివి చాలా చాలా...
@RajucreativesThelife2 жыл бұрын
Yes exactly.. brother
@varaprasadkaruturi62112 жыл бұрын
అలాంటి దాన్ని అమ్ముకోటానికి మనసు ఎలా వచ్చింది.
@gangaallinone73912 жыл бұрын
Manasuleka kaadhandi amme paristhithi vacchindhi ani chepparuga
@SY27196 Жыл бұрын
అసలు రైతు పశువు ఎందుకు అమ్ముతారు ? తిండి పెట్ట లేక ? డబ్బు లేక పోతే ఎదో ఒకటి పెట్టీ చూసుకోవచ్చు కదా
@edupugantisreeramaprasad29238 ай бұрын
@@SY27196 bro raitu kastam ante emito telisinavadivaithe itla anavu a peddayana anta premagaa chusukune eddunu ammdante manishigaa sagam chanipoyinappude ammutadu bro ... sardalaki shikarlaki ammaru adi ippati pillalaki teliyadu
@KK-yi5ik2 жыл бұрын
సూపర్ వీడియో రాజు అన్న 🙏🙏🙏🙏👌👌♥️🥰🥰😘♥️♥️
@RajucreativesThelife2 жыл бұрын
Thank you
@syedmastan25328 ай бұрын
ఎంత ప్రేమ చూపించిన మనం మాత్రం మృగాలమే
@ashokkumarchallapalli85476 ай бұрын
మీ లాంటి వాళ్ళు చెపితే తప్ప,రైతు కు పశువులకు ఉన్న అనుబంధం ఈ తరం వాళ్లకు తెలియదు.ధన్యవాదాలు తాత గారు.
@mythilischannel99622 жыл бұрын
పశువులకు మనిషికి మధ్య అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు.
@satyanmudiraj23562 жыл бұрын
a Lovely video. మంచి ఒక చక్కని విషయం తెలియ జేశారు . Thank You పెద్దాయనకు . ..🙏
@RajucreativesThelife2 жыл бұрын
Welcome
@rajareddy23172 жыл бұрын
మనసు కి టచ్ అయ్యే వీడియో రాజు అన్న
@RajucreativesThelife2 жыл бұрын
Thank you
@beeralingappak88638 ай бұрын
ప్రపంచానికి తెలియచేసిన మీరు ధన్యజీవులు
@UmasankarraoVaddadi5 ай бұрын
మన కంటికి కనపడని అదృశ్య శక్తులు వాటికి కనిపిస్తాయి.తాతగారి ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చిన శక్తులు దానికి కనపడి అతనికి మరణము సమీపించడం బాధపడి
@venkatanarasayya22835 ай бұрын
మాకు ఎద్దులు వుండేవి, అవి అమ్మి నప్పుడు మీకు చాలా బాదేసేది. ఒకరోజున మా ఎద్దు చనిపోయింది,మా గేదె ఈనలేక చనిపోయిన ది అప్పుడు చాలా బాధ వేసి మా కుటుంబం అంతా ఏడ్చేసినాము పసువలతో మాకు మంచి అనుబంధం ఉంది.
@gaddamlaxminarayanalaxmi21552 жыл бұрын
చాలా బాగా చెప్పారు పెద్దాయన
@ramanjiram4495 Жыл бұрын
రికార్డుల రారాజు బాహుబలిని ఎద్దును మిస్ అవుతున్నాం ప్రతి ఒంగోలు ఎద్దుల ప్రేమించే అభిమానులందరూ మిస్ అవుతున్నారు బాహుబలి ఎద్దులు ఈ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను😡😡😡
మా మా ఎద్దులు కూడా ఉండేవి నాకు గుర్తుకొచ్చింది తాతగారు
@yennammadhavi37482 жыл бұрын
Sir great experience my grandfather also liked the Bulls very much
@kameswararao68722 жыл бұрын
ఒరేయి..పాశాండ మాన్తా మూర్ఖుల్లారా..పశువులకి ఉన్న జ్ఞానం గురించి ప్రత్యక్షం గా వినండి..వాటిని కోసుకు తినకండి..ఏదిఏమైనా..మీరు చేసే పాపము లో..సగభాగం..మన ఖనగ్రోస్ గాండూ గాడికి..చ్చీ చ్చీ గాడికి చెందుతుంది...జై భీమ్
@RajucreativesThelife2 жыл бұрын
👍
@nossamchennakesavareddy86352 жыл бұрын
SSS
@neelamramesh54742 жыл бұрын
ఎన్నిసార్లు చెప్పినా వివవి వాళ్ళను నీవు పశువురా అని పోల్చుతారు. వాటికి ఉన్న విశ్వాసం మనిషికి ఉందా ? ఈ వీడియో తీసిన మీకు ధన్యవాదాలు. చిక్కుడు చెట్టు ఆకుల్ని తిన్నప్పుడు ఆ పశువును కొడితే మౌనంగా తన బాధను కంట నీటితో తెలిపిన విధం ..ఆతర్వాత పెద్దాయన ఇకపై అతువెళ్లవద్దని చెబితే ..నాలుగు నెలలపాటు అటు వెళ్ళలేదంటే ..మాటను గౌరవించిన ఆ మూగ జీవికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో.
@RajucreativesThelife2 жыл бұрын
అద్భుతం..
@harikishan24922 жыл бұрын
25 years undikuda yentho preminchina kodini ammukovalasina karmapattina rythubathukulu..
@srikanthkumargandla52247 ай бұрын
Ma eddulu kuda inthe nandi....ma eddulanu ammetapudu ma nanna kanneru pettukunnaru....eeroju memu manchi chaduvlu chadivamu ante ....ma nanna and ma eddulu sahakaram entho undi....
@RajucreativesThelife7 ай бұрын
Really great ... It's natural
@Nagendrakumar-ek8di2 жыл бұрын
24 ఎకరాలుండి. అన్ని మేకలుండి పశుసంపదుండి. అంతప్రేమగా వుండే ఎద్దుని అమ్మడం ( నమ్మశక్యంగాలేదు) అతని మూర్ఖత్వం. దాన్ని వాడుకునొదిలేసాడు. అదే తన పిల్లల్ని అలా ఎవరికో ఇచ్చేస్తాడా..?
@cmprasadvarma56022 жыл бұрын
yes
@Gopalkrishna-dd6gx2 жыл бұрын
Bro ayana cheppedi pratidi nijame...aayanatho gata 20 yearsga chustunnam...matlaadutunnaam ...ayana 25 years president ga chesaaru ippatiki aayana gurinchi telisina prati vaaru chethuletti namaskaristaaru ....
@vanimaths58092 жыл бұрын
వారిది ఏ ఊరు?.......
@arichandramouli66108 ай бұрын
Heart touching video.Thank you.
@సామీ8 ай бұрын
S
@kodesankararao41022 жыл бұрын
Every living creature has love. That's God's grace.
@RajucreativesThelife2 жыл бұрын
Yes
@ramanareddy68012 жыл бұрын
Great sir,well said about the cow's and bull's.
@venufarms2 жыл бұрын
Nenu pechukunna kodelu kuda nannu chusthe naa dhagaraki vasthaye vatiki Naku unna relation Mali Naku He vedio tho gurthuku vachindhi thq anna
My father also had a such a bull, the bull followed like a bodyguard, people afraid to cross path Once bull stopped thief's stoling paddy My father told me But one villager also told me About the bull
@ramaraodayana82608 ай бұрын
చాల బాధాకరం… మాకు మా ఆవు, గేదెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
@chittanoorvinodkumarreddy34092 жыл бұрын
Super video
@RajucreativesThelife2 жыл бұрын
Thank you 💝
@venkateswarlubathula91822 жыл бұрын
Valuable sentance anna
@usrinu64972 жыл бұрын
Super🍀👍
@purnnachandraraokantamneni75915 ай бұрын
మనుషుల్లో అక్కడక్కడ నిజాయితీ పరులు ఉన్నట్లే కుక్కల్లో కూడా అక్కడక్కడ అత్యంత నిజాయితీ కుక్కలు ఉంటాయి అనేది నిజం. అందుకు ఉదాహరణ గా నా చిన్నతనంలో అంటే 50 ఏళ్ళ క్రితం జరిగిన యదార్థ ఘటన. ఇప్పుడైతే చాలా మంది కుక్కలను పెంచుకుంటున్నారు కాని ఆరోజుల్లో వీధి కుక్కలే ఆ వీధిలో ఉండే పది ఇళ్లల్లో తిరుగుతూ మనిషి ఏమర పాటుగా ఉంటే ఏదో ఒకటి ఇళ్లల్లో జొరబడి తింటుండేవి. ఆరోజుల్లో ఇప్పటికి మల్లే అరమారాలు ఉండేవి కావు పల్లెల్లో. ఐతే మా ఇళ్లల్లో ఒక కుక్క తిరుగుతుండేది. అది ఎంత నిజాయితీ గల కుక్క అంటే పొరపాటున దాన్ని లోపల పెట్టి తలుపులు తాళం ఏసి పొలం పోయి వచ్చిన దాని ఎదురుగా పాల పిడతలు అన్నం కుండలు పెరుగు కుండలు ఉన్నా కాని వాటి మీద ఉన్న మూతను కూడా టచ్ చేసేది కాదు. గమ్మత్తు ఏమంటే రోజు మాతో కనిపించే కుక్క ఐన అది మనుషులతో ప్రేమగా ఉండేదే కాదు. ఎప్పుడు సీరియస్ గా గాండ్రించేది మాకు దాన్ని చూస్తే చాలా భయమేసేది. కాని ఎప్పుడు ఎవరిని కరిచినట్లు కూడా లేదు. దాని చూపే భయంకరంగా ఉండేది. ఆరోజుల్లో పొలం పోయే వాళ్ళు అంటే మా ఇళ్లల్లో వాళ్ళు 20/30 మందిని కూలీలను పనులకు తీసుకొని పోయేటప్పుడు ఆ కుక్క కూడా రోజు మా వారి వెంటే వెళ్ళేది. ఆరోజుల్లో అన్నం పెట్టుకొని పోవటానికి క్యారేజి లు ఉండేవి కావు అన్ని ఒంటి అర టిపన్ లలోనే అన్నం తీసుకొని పోయేవాళ్లు. అందరి టిపన్ లు ఒక చోట పెట్టి పొలంలో పని చేసుకొని మధ్యాహ్నం అన్నం తినటానికి అందరు వచ్చినప్పుడు ఏ ఒక్కరి అన్నం మీద కాకులు కాని వేరే కుక్కలు కాని వస్తే వాటిని తరిమి కొట్టేది. అప్పుడు అన్నం తినబోతున్న ఆ 30 మంది తలోక ముద్ద ఆ కుక్కకు పెడితే అప్పుడు అది ఇష్టంగా తినేది. అది చూడటానికి సింహం రంగు పోలి సింహం లాగే ఉండేది. అది ఎంత కఠినంగా ఉంటుందో అంత నిజాయితీ గా ఉండేది. ఆ సమయంలో ఆ కుక్క విలువ తెలియలేదు. ఇదిగో ఇలాంటివి చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కుక్క గుర్తుకు వస్తే మనసుకు బాధ అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏
@RajucreativesThelife5 ай бұрын
మరిచిపోలేనివి బాల్యం లోని మథుర జ్ఞాపకాలు
@gsukumarreddy17772 жыл бұрын
Anna merlacheruvu gitta gurinchi interview cheyi anna inka baga manchi peruvastundi
@krishnakishore1002 жыл бұрын
very interesting sir ...liked this video very much keep posting videos sir
@RajucreativesThelife2 жыл бұрын
Thank you 💓
@mahalakshmigunukula56322 жыл бұрын
👌👏👏👍🙏
@santhilakshmimunaga25316 ай бұрын
మూగ జీవాలని ఏమి కష్టపెట్టవద్దు ప్రేమకి మారు రూపం
@gunavenkataramana87878 ай бұрын
అంత ప్రేమ వుండే వాడు, ఎలా అమ్మాదు.
@narnibhavaji7936 ай бұрын
Proud to be a farmer son
@lakshmikumari.m50122 жыл бұрын
Correct chepparandi maa Naanna leda gedelaki meethaveesi avi thinna tharuvaathee anna niki leecheevaru .
@Sagar-N62 жыл бұрын
Chalaa manchi vedio chesaaru brother.
@RajucreativesThelife2 жыл бұрын
Thank you
@sreenijaa5182 жыл бұрын
Maha manushulu undevaru💯🤝💖🙏
@lingutlaranganayakulu9292 жыл бұрын
వీడియో చూస్తున్న ఎందుకో తెలీదు కళ్ళలో నీళ్ళు వచ్చాయి
@MVRK1432 жыл бұрын
Avunu anna jillella Nagi reddy gari Vemavaram bull kuda Anthe A bull chanipothundani telisi metha thinadam manesindi Nagi reddy garini chusaka metha thinnadi that is the power of ongol bulls
@RajucreativesThelife2 жыл бұрын
👍
@mellempudisiva21682 жыл бұрын
Manchi vedio chesaru sir
@RajucreativesThelife2 жыл бұрын
Welcome
@ramanayaradesi56812 жыл бұрын
Super.....🤝🤝🤝
@Lucky-19618 ай бұрын
Viswasam leni manishi kante jantuvule nayam ❤
@ongolecattlelover29702 жыл бұрын
Good job continue chey annaya 👌😇🥰🥲
@RajucreativesThelife2 жыл бұрын
Sure 👍
@shaikhabibbasha90862 жыл бұрын
Super.anna
@kasturirramanasarma9992 жыл бұрын
govulaku manushulaku aajanma sambandham vidipoyinaa tegipodu it is 100% true i know 🤷♀ it in my own life
@RajucreativesThelife2 жыл бұрын
👍
@prasadnichakola61402 жыл бұрын
Great thatha it's true 🤚
@boyaayyaswamulu63182 жыл бұрын
An ni videos super an nice videos Raju an
@RajucreativesThelife2 жыл бұрын
Thanks brother
@mohann98327 ай бұрын
Heart touching video
@vrpriya20328 ай бұрын
Great❤🙏
@sreenududdu85632 жыл бұрын
Tatagaariki Namaskaramulu., Paadi pantalu Ee padamulo undi ardam,. manisimanugada. Jai Jaavaaan Jai kissan.
@ravindrareddykadapa2632 жыл бұрын
Un believeble incident annayya really great that bull 😭 . How are you Raju anna
@RajucreativesThelife2 жыл бұрын
Yaa ..i was admired..iam fine brother
@raghavendrababutella3692 жыл бұрын
@@RajucreativesThelife yeddula bandi ki kaadi tight ga yela kattalo video cheyi anna