మా చిన్న అబ్బాయి పుట్టినరోజు ఈరోజు కేక్ తయారు చేశాను నేను

  Рет қаралды 37,442

వెంకటలక్ష్మి పలనాటి రుచులు

వెంకటలక్ష్మి పలనాటి రుచులు

Күн бұрын

#కేక్ తయారీ విధానం #క్రీమ్ కేక్ #బేకరీ కేక్
కేక్ తయారు చేయడానికి వాడిన పదార్థాలు మైదా సన్ఫ్లవర్ ఆయిల్ వెన్నెల ఎసెన్స్ బేకింగ్ పౌడర్ వంటసోడా పంచదార కార్న్ ఫ్లవర్ పాలు పెరుగు అమూల్ బటర్ ఐసింగ్ షుగర్ వాడేమో ఇంకా ఈ వీడియో రికార్డ్ చేయడానికి వీడియో షూట్ చేయడానికి ఒక మొబైల్ ఒక మైక్ వాడాను

Пікірлер: 147
@Tejasriramtheyoutuber
@Tejasriramtheyoutuber 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు మీ మమ్మీ నీ పుట్టిన రోజుకి చాలా కష్టపడుతున్నారు ఇదే తల్లి ప్రేమంటే మమ్మీ ని బాగా చూసుకో
@karrivijayalakshmi5755
@karrivijayalakshmi5755 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మీ చినబాబుకి, మీ కష్టాన్ని తెలుసుకొని పిల్లలు మిమ్మల్ని బాగా చూసుకోవాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను
@NagakamalaMonika
@NagakamalaMonika 12 күн бұрын
మీ చిన్నబ్బాయి కి పుట్టినరోజు శుభాకాంక్షలు నా తరఫున నుంచి
@SHAIKVijaylakshmi
@SHAIKVijaylakshmi 12 күн бұрын
మాది గుంటూరు, అక్క మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు
@anantakumar8224
@anantakumar8224 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు గాడ్ బ్లెస్స్ యు🎉
@ramarangolis9563
@ramarangolis9563 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు బాబు గాడ్ బ్లెస్ యు🤗❤️🎉🎊🌹🌹
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 12 күн бұрын
జన్మదిన శుభాకాంక్షలు చిన్నా🎂🍡🧁🍭👑💐
@Sri_S54_Vlogs
@Sri_S54_Vlogs 11 күн бұрын
హ్యాపీ బర్త్డే చిన్నబ్బాయి god bless u🎈🎈🎈🎊🎊🎂
@rishihuney8800
@rishihuney8800 12 күн бұрын
Happy birthday chinna
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 12 күн бұрын
పుట్టినరోజు సుభాకాంక్షలు బాబు అమ్మ మీకోసం చాలా కస్టపడుతుంది జీవితంలో 'అమ్మని ఎప్పుడూ సంతోషంగా ఉండేలాగా చూసుకొండి ఎప్పటికి ' నువ్వు ఇంకా ఇలాంటి పుట్టిన రోజులు లన్నో చేసుకోవాలి అని ఆశిస్తున్నాను god bless you
@lakshmigogula2594
@lakshmigogula2594 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు.
@cook9836
@cook9836 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అబ్బాయి కి నా తరపున 💐💐💐
@annapurnajinkala5978
@annapurnajinkala5978 12 күн бұрын
Maa పెద్ద పాప సాయిశ్రీ పుట్టినరోజు కూడా ఈ రోజే అక్క,మీ బాబు కి కూడా పుట్టిన రోజు శుభాకాంక్షలు అక్క నేను gulabajamoon చేసాను
@palanatiruchulu
@palanatiruchulu 12 күн бұрын
సాయి శ్రీ పుట్టినరోజు శుభాకాంక్షలు రోజు శుభాకాంక్షలు తల్లి
@annapurnajinkala5978
@annapurnajinkala5978 12 күн бұрын
@@palanatiruchulu thankyou so much akka
@sridharunnam3351
@sridharunnam3351 12 күн бұрын
Own business pettuko sister
@muppidigunavathi2418
@muppidigunavathi2418 12 күн бұрын
మీ అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీరు చేసిన కేక్ వరకు ఓకే గాని క్రీములో ఐసింగ్ షుగర్ వేస్తారు కాని కార్న్ఫ్లోర్ కాదు.
@ranikoppireddy9036
@ranikoppireddy9036 3 күн бұрын
Thank you Happy Birthday babu God bless you 💐🎂🎂🎂🎊🎉🎉🎊🎉🎊🎊🎉🎊
@devipriya-ry2yd
@devipriya-ry2yd 12 күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు.godbless you.Babu.
@sailuputtagunta9964
@sailuputtagunta9964 12 күн бұрын
Happy Birthday chinna babu. God bless you all. Mee amma entho prematho chesina cake enjoy cheyyi.🎉🎉🎉
@markondapatnaikunisarada650
@markondapatnaikunisarada650 11 күн бұрын
మీ వంట దగ్గర ఆ ఈగలు లేకుండా చూసుకోండి 😮😮
@rajeswaris7824
@rajeswaris7824 12 күн бұрын
హ్యాపీ బర్త్డే టూ యు గాడ్ బ్లెస్స్ యు బాబు🎉
@ramachandraraokandregula4906
@ramachandraraokandregula4906 10 күн бұрын
Happy birthday to you kanna God bless you 🌹
@satyapullarao
@satyapullarao 12 күн бұрын
Meeru ippudu sweet shop lo paniki veladam leda madam meeru ekkada untaru nenu Dhana Lakshmi madi bapatla district
@pallaviyadagiri4232
@pallaviyadagiri4232 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు🎉🎉 నాన్న
@Hari-ud5zr
@Hari-ud5zr 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు మీ బాబుకి 🎉🌹❤️🍰
@badetivlogs4565
@badetivlogs4565 11 күн бұрын
Mimmalni okasari kalavocha maadhi narasaraopeta but Hyderabad lo untanu e saari narasaraopeta vachaka mimmalni kalusthanu address chepthara ledha contact numbrr
@bobby6106
@bobby6106 11 күн бұрын
Happy birthday to you. Babu🎂🎂👛👛💐💐🍧🍧
@bb-kg5ml
@bb-kg5ml 7 күн бұрын
Meku cake dani meda cream rendu ravu ani ardahm ayindi frist nerchikuni yharuvtha video cheyindi memalni chisi chalammandi nerchukovali anukutrau ga. Ila waste ga cheyakandi
@lakshmimajji9126
@lakshmimajji9126 12 күн бұрын
Happy birth day babu ninnu ammavaru challga chudalani korukuntunnanu
@NagakamalaMonika
@NagakamalaMonika 12 күн бұрын
ఈగలు బాగా ఉన్నాయి మేడం మీ దగ్గర
@LohithMyself
@LohithMyself 12 күн бұрын
😂😂
@bhimavarapuanuradha7481
@bhimavarapuanuradha7481 12 күн бұрын
Emi చెయ్యగలరు.ప్లేస్ అలాంటిది మరి.
@priyaraj4253
@priyaraj4253 8 күн бұрын
Happy birthday ma
@Anjaneyulu-b4q
@Anjaneyulu-b4q 12 күн бұрын
Happy birthday
@ThirapathammaBattula
@ThirapathammaBattula 8 күн бұрын
😊 Akka nenu movie video Madha Mahadev mango lakkha chala chala
@veeraveni7451
@veeraveni7451 4 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 12 күн бұрын
Puttinaroju Subhakankshalu 🎂 andi Babu ki.
@Laksmi0408
@Laksmi0408 12 күн бұрын
Happy Birthday chinna babu🎉🎉
@vallimohantadala2792
@vallimohantadala2792 11 күн бұрын
Akka malli meeru panilo join avutara cheppandi
@AhaArchana
@AhaArchana 11 күн бұрын
Hello andi nenu eroju me video chusi jilebi try chesanu , avi methaga unnai yeldhuku antaru.. bellam pakam cool ga unnapudu vesanu
@sreelakshmi7313
@sreelakshmi7313 12 күн бұрын
Wish you a very happy birthday to your lovely younger son. And also belated wishes to both you and your handsome elderson .🎉.
@vanimoparthi1177
@vanimoparthi1177 12 күн бұрын
Babuki puttinaroju subhakankshalu
@priyamvadamylavarapu8461
@priyamvadamylavarapu8461 12 күн бұрын
Mee babuki puttina roju subhakanshalu 💐
@Thulasi-oy6yz
@Thulasi-oy6yz 12 күн бұрын
Me babu ku puttinaroju subakankshalu akka ❤
@suprajaskitchen
@suprajaskitchen 11 күн бұрын
Happy birthday 🎉
@prasunakanumuri35
@prasunakanumuri35 12 күн бұрын
జ్యూసర్ మిక్సి జార్ ఉంటుంది కదా...అది తెచ్చుకొంటే... ఈ కేక్ మిక్స్ అంతా కలుపుతుంది .. ఇంత కష్టపడక్కరలేదు.... జన్మదిన శుభాకాంక్షలు ...మీరు బాగా చదువుకొని..మీ తల్లి తండ్రులకి మంచి పేరు తీసుకొని రావాలని... మంచి పొజిషన్ లో స్థిరపడాలని... ఆ వేంకటేశ్వర స్వామీ వారిని వేడుకుంటున్నాను..
@gopimovva2161
@gopimovva2161 12 күн бұрын
❤❤❤😊🎉
@GuruviratVarnika
@GuruviratVarnika 12 күн бұрын
Epudu akada job chytledha akka
@Sohansh-u9m
@Sohansh-u9m 6 күн бұрын
Happy birthday bro belative ga
@vangahasini7755
@vangahasini7755 10 күн бұрын
Happy birthday Naani 😊
@EXCLUSIVEDESIGNERSAREESARKA
@EXCLUSIVEDESIGNERSAREESARKA 10 күн бұрын
హాయ్ లక్ష్మీ గారు..మీరు ఎప్పుడూ ఇలా నవ్వుతూ వుండాలి ..మీ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు మరియు ఆశీస్సులు..,💐💐🙌🙌
@jyothimendtala3797
@jyothimendtala3797 12 күн бұрын
Reality ga chupincharu mam
@drakshayanigrandhi6503
@drakshayanigrandhi6503 10 күн бұрын
Happy birthday to you from guntur
@User__9963sr
@User__9963sr 12 күн бұрын
హ్యాపీ బర్త్ డే చిన బాబు.బాగా చదువుకొని అమ్మని జాగ్రత్తగా చూసుకోండి.పుట్టిన రోజు nonveg తినమాకండి.ఇది నా సలహా మాత్రమే.
@sesikumari6560
@sesikumari6560 12 күн бұрын
❤Happy birthday to babu
@YvenkateshY
@YvenkateshY 11 күн бұрын
Happy Birthday to you 🎂 chinna
@mahathi27
@mahathi27 11 күн бұрын
Happy brithday yours son maa 🙏👍
@somaswapna4692
@somaswapna4692 12 күн бұрын
Happy birthday to you 🥳🎉🥳
@_Janaseena_Fans_Ekkada_
@_Janaseena_Fans_Ekkada_ 11 күн бұрын
Happy birthday nani 🎉🎉🎉🎉
@anjali8412
@anjali8412 12 күн бұрын
ఇది యూట్యూబ్ అమ్మా తల్లి, ఏందో పిచ్చి పిచ్చి గా ,ఆత్రం గా చేసి పెడతావ్ వీడియోస్.neatness ,steps follow అవ్వు.
@srisfoodcorners.f.c3228
@srisfoodcorners.f.c3228 12 күн бұрын
పాపం ఆవిడ కు ఒక బ్రతుకు తెరువు,, చదువు కూడ లేదు,, ఆవిడ కు తెలిసిన పద్దతి లో చేస్తోంది,,
@bhagyabujji5348
@bhagyabujji5348 12 күн бұрын
బ్రతుకు తెరువు ఏవేవో పిచ్చి పిచ్చి మార్గాలు ఎన్నుకొని బ్రతుకు తున్నారు. కానీ ఈవిడ కష్టాన్ని నమ్ముకుని తనకు అందుబాటులో ఉన్న వాటితో చేసి చూపిస్తోంది వీలైతే అభినందించాలి
@b.kishorekumar9202
@b.kishorekumar9202 5 күн бұрын
Happy Birthday to you nana
@sunitharamesh4656
@sunitharamesh4656 12 күн бұрын
కేక్ బాగా వచ్చింది
@arunapriyadarsini9107
@arunapriyadarsini9107 4 күн бұрын
God bless you nanna
@RaniBonagiri-wl2ov
@RaniBonagiri-wl2ov 12 күн бұрын
Happy Birthday Nani
@sumithrakoduri4782
@sumithrakoduri4782 11 күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂 వెంకటలక్ష్మి గారు చిన్న అబ్బాయి🎉
@anuradhatadoju2210
@anuradhatadoju2210 12 күн бұрын
Happy birthday to you babu 🎉
@devinesouls786
@devinesouls786 12 күн бұрын
పుట్టిన రోజు శుభాకాంక్షలు బాబు ❤🎉🎉
@rajanisusarla3997
@rajanisusarla3997 12 күн бұрын
Putting Raju shubhakankshalu Babu🎉🎉
@kattanalanda3140
@kattanalanda3140 12 күн бұрын
Godbless you
@BalaAadiofficial
@BalaAadiofficial 11 күн бұрын
మీ బాబుకి బర్త్డే శుభాకాంక్షలు అక్క 💐💐
@vijayaraoambati9082
@vijayaraoambati9082 12 күн бұрын
🎉
@bb-kg5ml
@bb-kg5ml 7 күн бұрын
😢😢adi cake
@gundaneeraja3762
@gundaneeraja3762 12 күн бұрын
Mee China babuki Happy birthday babu God bless you mee mother lanty thalli dorakatam nijamga nee adrustam babu mee ammani baga chusuko one's again happy birthday ❤🎉
@laxmiparvata4602
@laxmiparvata4602 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్న🎉
@chamuchamu2189
@chamuchamu2189 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉
@lakshmipriyadarsini5607
@lakshmipriyadarsini5607 12 күн бұрын
Small fans vasthunnayi veelaithe meeru elaa emannaa vanta chese pradesam lo petandi egala problem vundadu
@killiprathyusha9325
@killiprathyusha9325 12 күн бұрын
Madi Andhra ani srikakulam district palasa madi me recipes cala baguntaie ani karam boondi chesa cala baga vachindi Happy Birthday Babu God bless you
@nithyavenky9820
@nithyavenky9820 11 күн бұрын
Happy Birthday To You Maa 🎂🎂🎉🎉🎈🎈🍫🍫💕💕Take Care All 🙏👍
@bujjiraji8653
@bujjiraji8653 9 күн бұрын
Happy birthday chinna Babu 💐💐💐
@duggiraladurga6585
@duggiraladurga6585 11 күн бұрын
Thank u universe 🌏🙏 Happy 😊 birthday 🎂🎈 babu💐
@jahnavisaisuchita8887
@jahnavisaisuchita8887 12 күн бұрын
Mee babu ki puttinaroju subhakanshalu lakshmi garu🎉
@vibhavarirecipes
@vibhavarirecipes 12 күн бұрын
Happy Birthday babu god bless you
@fatafutreddy8004
@fatafutreddy8004 12 күн бұрын
పుట్టినరోజు శుభాకాంక్షలు
@sirisha4478
@sirisha4478 12 күн бұрын
😅 super 👌💐
@sumalathar373
@sumalathar373 12 күн бұрын
Happy birthday to you bngaru 🎂 God bless you with lots happiness
@Nockomats
@Nockomats 12 күн бұрын
Happy Birthday nana God bless you 🎉🎉🎉
@rosekumari4915
@rosekumari4915 11 күн бұрын
Mixy lo veyavchu kada
@vamsikrishna4945
@vamsikrishna4945 12 күн бұрын
మీ అబ్బయ్ కు పుట్టిన రోఙు శుభాకాంక్ష లు పనిచేస్తున్న రా అమ్మ అక్కడే
@palanatiruchulu
@palanatiruchulu 12 күн бұрын
లేదని ఇంకా ఎల్లట్లేదు పనికి మీ అందరి కోసం అది ఒక వీడియో చేస్తాను
@Hitesh-katam
@Hitesh-katam 12 күн бұрын
Happy birthday chinna 🎉😮🎉
@rajarajeswariathota509
@rajarajeswariathota509 12 күн бұрын
Happy Birthday chenna maade Gunrur 🎉🎉🎉🎉🎉
@vodhurisridevi6722
@vodhurisridevi6722 10 күн бұрын
Many more happy returns of the day nana God bless you nana ❤
@JayaLakshmiJayaLakshmi-nh6lu
@JayaLakshmiJayaLakshmi-nh6lu 12 күн бұрын
Happy birthday chinna 🎉🎉🎉
@lucky8093
@lucky8093 12 күн бұрын
Many more happy returns of the day Babu God bless you
@AmmasFoodWishes
@AmmasFoodWishes 12 күн бұрын
Happy birthday babu
@SammadasamTellamalla
@SammadasamTellamalla 12 күн бұрын
Many more happy returns of the day ma....God bless you
@NaniNani-xl5gj
@NaniNani-xl5gj 12 күн бұрын
Happy brithday chinna god bless you nana
@paladuguvijaya
@paladuguvijaya 12 күн бұрын
Happy birthday chinna 🤗🎂🎊🥳
@VenkataramanareddyTanguturi
@VenkataramanareddyTanguturi 12 күн бұрын
Happy Birthday chinna
@nanikadeviprathapaneni2876
@nanikadeviprathapaneni2876 12 күн бұрын
Happy birthday chinna🎉
@archanakondapalli3052
@archanakondapalli3052 12 күн бұрын
Many more happy returns of the day to ur son mam. Cake super🎉🎉🎉❤❤❤
@umadevipochampalligoparaju6424
@umadevipochampalligoparaju6424 11 күн бұрын
❤🎉 Happy Birthday to your son!
@blessyoyborugadda9577
@blessyoyborugadda9577 12 күн бұрын
Happy birthday day babu God bless you🙌🙌🎉🎉
@janapriyagangarapu4286
@janapriyagangarapu4286 12 күн бұрын
Happy birthday nanna god bless you
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН
My Daughter's Dumplings Are Filled With Coins #funny #cute #comedy
00:18
Funny daughter's daily life
Рет қаралды 5 МЛН
How to make chocolate cake తెలుగు లో
9:09
YUM YUM BAKES & VLOGS
Рет қаралды 3,2 М.
murukulu మురుకులు పర్ఫెక్ట్ కొలతలతోటి స్వీట్ షాప్ లో తయారీ
8:27
వెంకటలక్ష్మి పలనాటి రుచులు
Рет қаралды 64 М.
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 107 МЛН