ట్రాక్ట్రర్ వల్ల ఒక స్టూడెంట్ జీవితం ఎలా తలక్రిందులుగా మారిందో చూడండి || Anchor Sridevi

  Рет қаралды 14,054

Ms.Sridevi

Ms.Sridevi

Күн бұрын

ట్రాక్ట్రర్ వల్ల ఒక స్టూడెంట్ జీవితం ఎలా తలక్రిందులుగా మారిందో చూడండి || Anchor Sridevi #MsSridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Пікірлер: 62
@patruniswathi
@patruniswathi 3 сағат бұрын
మనసు ఉన్న దేవత మేడం మీరు శ్రీదేవి గారు మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని తల్లి ❤
@Laxmiramana143
@Laxmiramana143 3 сағат бұрын
అక్క మీకు ఆ దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏
@jagadeshwarreddy7128
@jagadeshwarreddy7128 2 сағат бұрын
ముందుగా ఈ అబ్బాయికి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ మేడం గారి కి ,,ధన్యవాదాలు🙏🙏 ,,నిజంగా మీరు ట్రీట్మెంట్ చేసారు అందుకే బతికాను అని అన్నప్పుడు ఆహ్ అబ్బాయి కళ్ళలో మీ మీద ప్రేమ , కృతజ్ఞత కనిపించింది ,, డాక్టర్ మేడం గారి ఫ్యామిలీ లో అందరూ హ్యాపీ గా ఆరోగ్యంగా ఉండాలి ,, శ్రీదేవి గారికి కూడా నమస్కారాలు ,, జాగ్రత్తగా ఉండు బ్రదర్. ,,
@gramanarao4013
@gramanarao4013 Сағат бұрын
చాల దురదృష్టపు సంఘటన లోకేష్,మీ భవిష్యత్తు ఆభగవంతుడు చల్లగాచూడాలి.శ్రీదేవిగారు మీ చేయూత మరువలేనిది.మీ భరోసా ఆశాదీపము.
@lakshmip4670
@lakshmip4670 3 сағат бұрын
Really you are superwomen sister I am really proud of you 😊😊
@upperammohanrao4231
@upperammohanrao4231 3 сағат бұрын
He is having a bright future let him help god bless you my child
@updates7818
@updates7818 3 сағат бұрын
Brother meeru manchiga chaduvukoni, life lo baaga settle avvali. God bless u.
@vatsalak630
@vatsalak630 2 сағат бұрын
Mee seva ku chala chala santhosham vestundi Sreedevi garu. You are great😂
@mojeshmajji7962
@mojeshmajji7962 Сағат бұрын
వాడు సూపర్ గా చదువుతాడు మేడమ్
@adabalababu137
@adabalababu137 Сағат бұрын
దేవతల వచ్చింది తమ్ముడు శ్రీదేవి బంగారు తల్లి ఆమె చెప్పిన టివిని నీ మైండ్ అంతా చదువు మీద చూపించు బాగా చదువుకుని ఒక అభివృద్ధి లోకి రండి బంగారు తల్లి శ్రీదేవి మీకు శతకోటి దండాలు అమ్మ
@adabalababu137
@adabalababu137 2 сағат бұрын
బాబు మీ ఫ్యామిలీకి చాలా దారుణం జరిగిపోయింది చిన్న వయసులో మంచి చదువు దేవుడు ఈ క్షణం నీతో అయినా చల్లగా చూడాలి😢
@srisailamdamera1142
@srisailamdamera1142 3 сағат бұрын
God bless you🌷🌷🌷🌷🌷
@Rocky_official-47
@Rocky_official-47 3 сағат бұрын
ఆల్ ది బెస్ట్ అన్న అన్ని వున్నవాడు కూడా నిన్ను చూసి పిచే కలి వాళ్ళకి జైన్ కాలేజ్ ట్రైట్ టు బెస్ట్
@skolaparthi
@skolaparthi 3 сағат бұрын
Om Shanthi
@kirankumaripujari3190
@kirankumaripujari3190 28 минут бұрын
Doctor gariki 🙏🏻sridevi gariki 🙏🏻🙏🏻🙏🏻
@srinuvas1756
@srinuvas1756 3 сағат бұрын
Very good 👍🙏🙏🙏
@sudha8997
@sudha8997 Сағат бұрын
Sri Devi garu 🙏👍🙏🙏
@AffectionateMonsterTruck-bf3zn
@AffectionateMonsterTruck-bf3zn Сағат бұрын
బుజ్జి అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ అమ్మకి 🙏🙏🙏 హెల్ప్ చేసిన నీకు🍫❤️🌹
@ChaitanyaKankanala-ig5ls
@ChaitanyaKankanala-ig5ls 52 минут бұрын
దేవుడా e అబ్బాయి కి edhiena దారి చూపించు తను లైఫ్ మంచిగా సెట్ అవ్వాలి🙏🙏
@vasudevarao3386
@vasudevarao3386 3 сағат бұрын
Heart touching
@lokeswariv2718
@lokeswariv2718 2 сағат бұрын
చదువు కోవడం,మంచిది.
@Muhammad-j4q8n
@Muhammad-j4q8n 2 сағат бұрын
God bless you sister tammudu meku devudu daya undalani nenu manasu purthiga korukunthunnu god bless you chinna 🙌🙌🙌💞💞
@Sowji089
@Sowji089 2 сағат бұрын
Chaala age undhi...chadhive talent undhi...kastapadi elagaina degree complete chesthe... reservation valla job pakkaga ostadhi❤
@vijayalakshmir1066
@vijayalakshmir1066 Сағат бұрын
Great sridevi
@madeena2748
@madeena2748 3 сағат бұрын
Hi 👋 akka God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gajjalakrishna8155
@gajjalakrishna8155 3 сағат бұрын
me epudu e laganea help cheyali medam 1st comment
@salomisalomi6204
@salomisalomi6204 41 минут бұрын
My dear sister God bless you lot off ❤❤❤❤
@nokknakrishna7494
@nokknakrishna7494 3 сағат бұрын
🙏🙏🙏👌
@SweetyVlogs-pc5ye
@SweetyVlogs-pc5ye 3 сағат бұрын
God bless you nanna
@arunakumaritadepalli1369
@arunakumaritadepalli1369 3 сағат бұрын
Akka ekada una thaunaru chudani evaru leru okasari gudiwada lo mandapadu area lo unaru okasari vachi visit cheyandi please
@vanajadamarla2892
@vanajadamarla2892 2 сағат бұрын
mam please talk with his b-tech college principal and complete B-tech then he had bright future
@Vishnuveenu
@Vishnuveenu Сағат бұрын
God bless you beta
@RaniRani-m5b
@RaniRani-m5b Сағат бұрын
God bless you
@DandeSandhya-so9he
@DandeSandhya-so9he 2 сағат бұрын
God bless you brother ❤
@chinnisudhavolgos9243
@chinnisudhavolgos9243 2 сағат бұрын
All the best
@Prakruthi._2413Anuammu-br5lj
@Prakruthi._2413Anuammu-br5lj Сағат бұрын
Love you sister ❤ God bless you
@LakshmiKumari-zv2er
@LakshmiKumari-zv2er 3 сағат бұрын
Chustuna anta sapu naku kaniru agaladu 😭😭😭
@NadiyaNandini-j1i
@NadiyaNandini-j1i 3 сағат бұрын
Aa doctor evaro kani aa abbaye paalita devatha ayyendi
@kanchanachowdary9011
@kanchanachowdary9011 Сағат бұрын
A Dr evarokani me family nindu nurellu challaga vundalani adhemudini korukunttunna 🙏🙏🙏
@muniparrotbeakaseell1435
@muniparrotbeakaseell1435 3 сағат бұрын
👉🙏🙏🙏🇮🇳
@LaxmanaraoDuvvarapu
@LaxmanaraoDuvvarapu 3 сағат бұрын
😢😢❤❤
@adinarayanamitta
@adinarayanamitta Сағат бұрын
నమస్తే శ్రీదేవీ మేడం గారికి మా విన్నపం మాది ఒంగోలు. సత్య నారాయణ పురం.60.అడుగుల రోడ్డు నాపేరు మిట్ట. ఆదినారాయణ. నాభార్య పేరు. శారారానీ మాకు ఓక. అమ్మాయి ఒక అబ్బాయి.అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకొని కొన్ని రోజులు తరువాత ఉరి వేసుకుని చనిపోయినది అప్పటి నుంచి మాకు కష్టాలు మొదలైనవీ . మా భార్య భర్తలు ఇద్దరూకి షుగరు బీపీ హైలో ఉంటది అందువలన నాకు కాల్లు రెండు పని చెయ్య కుండా పోయి నాయి మేము ఏ పని చేయలేము మాకు ఏ ఆధారం లేదు అబ్బాయి కూడా చెప్పిన మాట వినడు అందు వలన మాకు మందులకు తిండి కి కుడా చాలా ఇబ్బంది గా ఉంటుంది అందువలన మీరు మాగురించి విచారణ చేసి సహాయము చేస్తా రని వేడు కుంటు న్నాము దయచేసి హెల్ప్ చేస్తరనీ.ఆశిస్తున్నాము
@lavanyareddy3435
@lavanyareddy3435 Сағат бұрын
Ee episode ki edcinanthaga inka thakkve badapaddanu konni episodes ki but idi chala goram
@nagaiahyeruku1351
@nagaiahyeruku1351 3 сағат бұрын
Chinna neevu chaduvulo nimagnamaipovalani korukuntunnanu chinna
@aldhasayendhar4241
@aldhasayendhar4241 Сағат бұрын
Hero లాగ ఉన్నాడు పాపం😢🙏తన పిల్లవాడు బ్రతికిందే గొప్ప అనుకున్నారు తల్లి తండ్రులు,తమ కొడుకుని చూస్తేనే తల్లి కడుపు నిండుతుంది ఆ తల్లి మనస్తత్వం అలా ఉంది,ఎంతో హీరో లాగ ఉన్నాడు పాపం మరీ ఘోరం😢🙏😔
@aswinireddy7810
@aswinireddy7810 2 сағат бұрын
So sad broo me meku jarigindi chala Goram 😢😢😢😢😢😢😢
@rajup1029
@rajup1029 Сағат бұрын
ఎక్కడ జరిగింది అక్క ఇది వీడియో 🙏🙏🙏🤝🤝🤝💐💐💐💐💐
@santhakumari8372
@santhakumari8372 3 сағат бұрын
Ayyo dhemuda
@ChaitanyaBejewada
@ChaitanyaBejewada 3 сағат бұрын
Ayyo dhevuda andhuku ayya intha goram
@katyayanidassri2392
@katyayanidassri2392 2 сағат бұрын
GODBLESS YOU SISTER
@venkirao9975
@venkirao9975 53 минут бұрын
ANNA , YOU SHOULD COMPLEATE YOUR DEGREE , THEN YOU WILL GET JOB AFTER YOUR PARENTS WILL BE HAPPY OK NA . WITHOUT JOB AND EDUCATION YOUR AMBITION WILL NEVER POSDIBLE . SO YOU SHUD GO MEET TO NAARA LOKESH ANNA ,HE WILL GIVE HELP MA .
@raghuchv9662
@raghuchv9662 54 минут бұрын
Sssssssssssssss sssssssssssssss sssssssssssssss❤
@hemaprankpatas6647
@hemaprankpatas6647 2 сағат бұрын
Ninu inter lo vunnapudu kuda acedent aeindi Same naku right leg ledu
@vasudevarao3386
@vasudevarao3386 2 сағат бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@chandugurram4762
@chandugurram4762 Сағат бұрын
Madam నాకు సహాయం చేయండి మేడం నాకు ఏక్సిడెంట్ అయి నేను పర్మినెంట్ బెడ్ మీదనే ఆధారపడి ఉంటాను నా భార్య కూడా చనిపోయింది నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు నా వయస్సు 38 నా ఇద్దరు ఆడ పిల్లల వయసు 9,7
@hemaprankpatas6647
@hemaprankpatas6647 2 сағат бұрын
Naa thapu lekunte ninu shisha anubavistunanu, life antha poindi
@bekkarigowtham4663
@bekkarigowtham4663 2 сағат бұрын
Jera baga help cheyandhi myam
@rakshithasai7
@rakshithasai7 2 сағат бұрын
God bless you
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 104 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 3 Серия
30:50
Inter Production
Рет қаралды 986 М.
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 51 МЛН
Opal Gem Mine 💎 In Coober Pedy Australia 🇦🇺 | Uma Telugu Traveller
38:36
ANDAMAINA JEEVITHAM NEW EPISODE | Best Moral VIDEO | DR KALYAN CHAKRAVARTHI | SumanTV
35:15
SumanTV Andamaina Jeevitham
Рет қаралды 3,7 М.
Men Vs Women Survive The Wilderness For $500,000
31:48
MrBeast
Рет қаралды 104 МЛН