Free insurance క్లెయిమ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు...sbi debit free insurance అనే వెబ్ సైట్ లోకి వెళ్లి చేసుకోవాలి. మీరు ఏ బ్యాంక్ అయితే వాడుతున్నారో...ఆ బ్యాంక్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు...వీడియో లో అన్ని విషయాలు చెప్పాను...skip చేయకుండా మొత్తం చూడండి.
@sjrai303814 күн бұрын
What if we have more than one ATM cards
@chanduvallem652Ай бұрын
Marddar kesuluki varstistuda
@Krishnarikkala3 ай бұрын
ఇంత చెప్పారు ,ఎలా చేసుకోవాలో చెప్పలేదు.....
@Swapnikatvtelugu3 ай бұрын
@@Krishnarikkala వీడియో లో చెప్పాను...ఒకసారి వీడియో మళ్లీ చూడండి.
@Mahashri03083 ай бұрын
Madam bank vallu ni adigane ala em levu ani chepparu
@RameshGottemukkala3 ай бұрын
హలో చాలా బాగా explain చేసారు థాంక్స్ మేడం మేము క్లెయిమ్ చేసి 1 ఇయర్ అవుతుంది ఐతే మా అకౌంట్ నుంచి 460 రూపీస్ కట్ అయ్యాయి,,,,, వెళ్లి బ్యాంకు ని విజిట్ చేస్తే ఇది ఇన్సూరెన్సు ఆక్సిడెంట్ ఐతే మనీ వస్తాయి అన్నారు మేడం ఇప్పుడు మీరు చెప్పింది మేము చెప్పింది రెండు ఒకటే అంటారా మేడం? మాది SBI బ్యాంకు మేడం బ్యాంకు వారు చెప్పారు ఎవరీ ఇయర్ 460 రూపీస్ కట్ అవుతాయి అన్నారు ఇది నిజమేనా మేడం? ఇంకోటి మేడం యూనియన్ బ్యాంకు నుంచి same అలాగే అయింది మనీ 460 కట్ అయ్యాయి మేడం Two బ్యాంక్స్ కి క్లెయిమ్ ఉంది మేడం Plz confirm cheppandi memu cheppindi meeru cheppindi rendu okate kada? Plz reply me medam garu