మీ ENERGIES వృథా కాకుండా ఇలా చేయండి | Channelize your energy for productivity and wellbeing

  Рет қаралды 53,532

Divya Babaji Sushumna Kriya Yoga

Divya Babaji Sushumna Kriya Yoga

Күн бұрын

మీ ENERGIES వృథా కాకుండా ఇలా చేయండి | Channelize your energy for productivity and wellbeing
Maximize your energy potential with a transformative technique designed to focus energy in the right direction . This comprehensive message of pujya Guruma Aathmanandamayi guides us through the process of honing your focus, fostering an environment conducive to substantial progress. Witness the profound impact of channeling your energies efficiently.
Subscribe to divya babaji sushumna kriya yoga channel for insightful content dedicated to energy optimization, personal development, and achieving professional excellence. Elevate your journey towards success and fulfillment.
#Guruma #aathmanandamayi #sushumna kriya #EnergyMastery #ProgressionPathways #ProfessionalGrowthSushumna
Kriya Yoga is a modernized technique which is adapted and designed for current times from very ancient and powerful Kriya Yoga that provides Holistic health, which includes Physical health, Mental health, Emotional health and Spiritual well-being.
🔯 Call @ ±91 7378979789
🔯 Join Initiations and Live Q & A:
SATURDAY: TELUGU session - 4pm IST: dbsky.me/Telug...
SUNDAY: ENGLISH session - 4pm IST : dbsky.me/Engli...
Free Sushumna Kriya Yoga Meditation
divyababajikriy...
• How to practice Sushum...
Official Facebook Page
/ divyababajisushumnakri...
Official Twitter Profiles
/ sushumnakriya
/ aathmanandamayi
Official Instagram
/ sushumna_kriyayoga
/ aathmanandamayi
#divyababaji #sushumnakriya #aathmanandamayi

Пікірлер: 125
@umaalluri2244
@umaalluri2244 7 ай бұрын
Om Sushumna ammgaru మనసా వాచా కర్మణా అనే అద్భుతమైన పదాలకి ఎంతో సులభంగా అర్థం చేసుకునే విధంగా అద్భుతంగా తెలియజేశారు అమ్మ ధ్యానం ద్వారా పొందిన అంతర్గత శక్తిని అనవసరమైన విషయాలకి వృధా కాకుండా మాలోని సరికాని భావాలని విచారణ ద్వారా సరిచేసుకుంటూ మీరు చూపిన మార్గంలో ముందుకు వెళ్లాలని ఆశీర్వదించండి అమ్మగారు మంగళ నిత్య శుభ మంగళ
@hemakalidindi1984
@hemakalidindi1984 7 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమః 🙏సుషుమ్న క్రియా యోగ ధ్యాన సాధనతో మాలో మంచి బావాలు పెంపొందించుకోగలిగాము ammagaru 🙏మరియు బాహ్యముగాను అంతర్ముఖంగాను ఒకలాగే ఉండగలుగుతున్నాము అమ్మగారు 🙏 మీరు చెప్పే ప్రతీ విషయం మీద ఆత్మవిచారణ చేసుకుంటాము అమ్మగారు 🙏🙏🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@indirapriyadarsiniinduindu
@indirapriyadarsiniinduindu 7 ай бұрын
ఓం సుషుమ్న అమ్మా 🙏🙏🙏🌺🌺🌺 అమ్మా మీ ప్రతి మాటలో ని సూక్ష్మ అర్థ, భావాలను గ్రహించి,వాటిని మనః ప్రసాదంగా స్వీకరించి, అణువు అణువు నా జీర్ణించుకుని,వాటిని ఆచరించే శక్తి ని ప్రసాదించండి అమ్మా.మమ్ములను అడుగడుగునా ఎరుకపరిచే తల్లీ మీకు మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🌺🌺🌺
@gampapadma7227
@gampapadma7227 7 ай бұрын
Om sushumna ammagaru 👍. Meeru cheppinattu chestunna mu. Ammagaru. Mangalam nithya shubha Mangalam 🙏 saralamaina maatalu tho yelanti vaariki ainaa ardham avuthundi mee bhavam entha goppa guruvugaru naa jeevitham lo vunnanduku. Kruthagnathalu
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మీ మాటలు వింటుంటే అమృత తుల్యంగా అనిపిస్తుంది అమ్మ గారు మేము ఎలా జీవించాలి అనేది ఎంతో సూక్ష్మంగా వివరించారు అమ్మ గారు తప్పకుండ నన్ను నేను గమనించుకుంటూ సరిచేసుకుంటాను ధన్యవాదములు అమ్మ గారు 🙏🙏🙏
@suvarchalavegesna9608
@suvarchalavegesna9608 7 ай бұрын
ఓం శ్రీ గురుబ్యోనమహా🙏 జీవిత సారాన్ని మొత్తం ఒక వీడియో తో సుస్పష్టంగా తెలిపినందుకు🙏🙏 అమ్మగారూ
@prasannavegesna9796
@prasannavegesna9796 7 ай бұрын
ఓం సుషుమ్న 🙏🏻 ఎంతో అద్భుతమైన మార్గనిర్దేశకత్వం దాన్ని ఆచరించే శక్తిని మాకు అందజేస్తున్న అమ్మగారికి హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు🙏🏻💐🙏🏻💐
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ మనలోని శక్తిని సరైన రీతిలో సమర్ధవంతగా ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్నీ ఎంతో విపులంగా వివరించారు అమ్మ. మీరూ చెప్పిన విదంగా ఆత్మ విచారణ చేసుకుంటా సరిగాని భావాలను తొలగించుకుంటాము అమ్మ మీ దివ్య సందేశం మాకు ఎంతగానో తొడపడుతుంది అమ్మగారు. ధన్యవాదములు 🙇‍♀️🙏🙏🙏
@pvhanuma
@pvhanuma 7 ай бұрын
శ్రీ గురుబ్యో నమః అమ్మగారూ చాలా బాగా శక్తులు వృధా గురించి బాగా వివరించారు అమ్మగారు . అమ్మగారు మీరు చేప్పినవిధముగా ఆచరిస్తము అమ్మగారు . మంగళం నిత్య శుభ మంగళం 💐
@sridevithatikonda7608
@sridevithatikonda7608 7 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 అమ్మా మీరు అనుగ్రహించిన పంచ శీల సూత్రాలైన మనః ప్రసాదం. సౌమ్యం ,మౌనం, ఆత్మ వినిగ్రహం,బావ సంసిద్ధి, అనే విషయాలను, ఆచరిస్తూ, మానసిక సంఘర్షణకు, అంతర్గత సంఘర్షణల నుండి బయట పడి ఈ జన్మని సార్ధకం చేసుకుంటాము మాతా,. ఇంత గొప్ప విషయాలను తెలియచేసిన ఆమ్మ గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏
@sudhakote
@sudhakote 7 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Om Sri Gurubhyonamah🙏🙏🙏 manaprasadam,soumyamu,mauna,Altman vinigraham,Bhava samshidhi ardham chesukoni acharinchi vicharanatho Sushumna kriya yogam tho ma Janmani sardhagatham chesukuntamu Amma 🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@venkatasubramanyarajudatla21
@venkatasubramanyarajudatla21 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మా మీరు చెప్పినట్టుగా ఆత్మ విచారణ చేసుకొంటూన్నాము 🙏🏻🙏🏻🙏🏻గీతావాణి మంగళం నిత్య శుభ మంగళం
@davasindhu8348
@davasindhu8348 7 ай бұрын
Om Sushumna ammagaru 🙏 thank you explaining the bhava siddantha amma 🙏 we will try to implement this in every thought basis and Introspect amma 🙏
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 7 ай бұрын
గొప్ప అద్భుతమైన అంశాలు ఇంత సులభంగా మా అమ్మగారు మాత్రమే నేర్పించగలరు. మేము ఎంత అదృష్టం చేసుకున్నాం ఇలాంటి ఒక గురువుని పొందడం.
@satyavani4176
@satyavani4176 7 ай бұрын
Om Sushumna Amma garu great message on silence thoughtfulness positive thoughts exhibiting positive atmosphere.Mangalam Nithya Subha Mangalam🙏🏼
@padmagangavarapu6677
@padmagangavarapu6677 7 ай бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 మీరు అందించిన ఆత్మ విద్య ద్వారా బాహ్యంగా, అంతర్గతంగా మంచి ఆలోచనతో ఉంటాము అమ్మా 🙏 మీ సందేశం ప్రకారం ఆత్మ విచారణ చేసుకుంటాము అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 7 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు మనలోని శక్తిని సరైన రీతిలో సామర్దవంతంగా ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని ఎంతో అద్భుతంగా తలియచేసారు అమ్మ గారు 🙏🙏🙏🌹🌹
@JayaLakshmi-bq5el
@JayaLakshmi-bq5el 7 ай бұрын
Om sushumna Amma 🙏 Yetuvanti manasika sangharshana lekunda yedarthanga jeevinchadam valla labhalu telusukunnamu dhanyavaadamulu Amma vijayalakshmi vijayakumar yemmiganur kurnool dt 🙏🙏🙏🙏🙏
@sreedevigaddam2318
@sreedevigaddam2318 7 ай бұрын
Om sushumna Ammagaru Amma thank you so much for guiding us. We are very grateful to you Ammagaru. We're all very fortunate to have such a divine Gurumatha who is constantly striving for the betterment of mankind and the universe at large mangalam nitya shubha mangalam Hyderabad
@k.renuka8763
@k.renuka8763 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 మన మనసులోని భావాలు సద్భావంతో ఉన్నాయా భావాలు ఒకటి ఆలోచించేది మరొకటి మనలోని శక్తిని సరైన రీతిలో ఉపయోగించగల అద్భుతమైన సందేశాన్ని మాకు అందించినందుకు మా హృదయపూర్వక ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం🌺
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 7 ай бұрын
Om Sushumna. Devine Mother's great message on positive thought process, silence, thoughtfulness, enhancing energy levels through meditation, exhibiting positives atmospheres., help towards spiritual development of Sushumna Kriya Yogees to evolves themselves . Mangalam Nitya Subha Mangalam.
@bhargaviajmeera8407
@bhargaviajmeera8407 7 ай бұрын
ఓం సుషుమ్న, ఓం గురుభ్యోనమః 🙏🙏🙏మనసా, వాచా, కర్మనే ద్వారా నే మంచి పనులు చేయాలి. అమ్మ గారు చెప్పిన ప్రతి విషయా లు విచారణ ద్వారా నే సతప్రవర్తన జరుగుతుంది... మంచి మార్గం లోకి నడిపించేది.. అమ్మ గారు చేపిన భావాలు ఎల్లపుడు మననం చేసుకుంటూ ఉండాలి.... 🙏🙏🙏🙏🌹🌹🌹 మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 7 ай бұрын
Sree guru bhyonamaha 🙏🙏🙏🕉maanisika sangharshana aeruka lo lekunda jarige antarnga sangarshana gurnchi chaala vivaranga chepparama. Maalone chedu bhaavalanu ,chedu aalochalanalanu gamanistu sariddikoni aatmavicharama dyaana shadanato me anugraham to jnamanu shaarthakam chesu🕉 kunttamma🙏🙏🙏
@sunithamudunuri1798
@sunithamudunuri1798 7 ай бұрын
మా జీవితంలో ప్రతి నిమిషము అర్ధమంతంగా మారడానికి మీరు ఇచ్చే సూచనలు చిరస్మరణీయమ్మ. అజ్ఞానంలో ఉన్న మమ్మల్ని సరైన దిశలోకి తీసుకు వెళ్తున్న గురువులకు పాదాభివందనాలు🙏🪷🙏
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 7 ай бұрын
చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారమ్మ. ఆలోచన మాట చేత ఒకటిగా ఉండాలని, సరి కాని భావాలను విచారణతో తొలగించుకున్నప్పుడు నిరంతరం ఆనందంగా ఉంటాం అమ్మ. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మీ ద్వారా మేము పొందినందుకు శతకోటి పాదాభివందనములు అమ్మ🙏🙏🙏
@praveenaa300
@praveenaa300 7 ай бұрын
శ్రీ గురుభ్యోనమః..🙏🏻 ఓం సుషుమ్న అమ్మా..🙏🏻 మంగళం నిత్య శుభ మంగళం.. మంచి భావంతో , సద్భావం తో మానసిక సంఘర్షణ దరి చేరనీయక, సాధనలో ముందుకు సాగుతాము అమ్మా..🙏🏻
@lakshmivegesna4741
@lakshmivegesna4741 7 ай бұрын
ఓం గురుభ్యోనమః అమ్మ ఈ కలియుగంలో మాకు గురువుగా ఉండి మమ్మల్ని అందరినీ మీ వేనుక ప్రతి అడుగు ముందుకు నడిపిస్తున్నారు మీకు ఏమి ఇవ్వగలం అమ్మ మిరు చెప్పిన విషయాలను ఆచరిస్తూ విచారణ చేస్తు ఈ జన్మను సార్థకం చేసుకుంటాము అమ్మ ఇంత గొప్ప విషయాలను తెలియజేసినందుకు శతకోటి వందనాలు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@padma.dwarakaterumlamudunu8064
@padma.dwarakaterumlamudunu8064 7 ай бұрын
ఓం సుష్మున అమ్మ శ్రీ గురుభ్యోనమః 🙏🙏 అమ్మ మా మనస్సు లొని బావలు సద్బవంతొ ఉండే శక్తి ని కలగచెయండి అమ్మ 🙏🙏🙏
@SatyaMulam
@SatyaMulam 7 ай бұрын
Have no words to express my gratitude Ammagaru. Thank you so much for everything Amma ❤ Mangalam Nithya Subha Mangalam 🙏🙏
@vanivemuri9650
@vanivemuri9650 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమః అమ్మ ఈ పంచతత్వాలను మేము ఆచరించే శక్తిని కూడా మాకు అనుగ్రహించండి తల్లి మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@bhavanivani6001
@bhavanivani6001 7 ай бұрын
Om Sushumna 🪷 Guruvulaku, Amma gariki Naa aatma purvaka namastaralu, krutagyatalu 🪷 Mangalam Nitya Subha Mangalam 🪷🙏
@pannerulatha8074
@pannerulatha8074 7 ай бұрын
Maku ananthamaina gyanabodhana chesthunnanduku meku shathakoti vandhanal amma🙏 Me yokka mata inka margam memu shirasavahistham amma 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@kopanathipadmavathi5876
@kopanathipadmavathi5876 7 ай бұрын
OM sushumna Amma Garu mangalam Nitya subha mangalam Amalapuram chala Bhaga chepparu Amma Garu 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
@vikasreddy9760
@vikasreddy9760 7 ай бұрын
Om sushumna Ammagaru. Thank you Amma for your wonderful message and your guidance on how best one can optimize their energies and how to remain focused and peaceful by removing the negative thoughts through introspection. Mangalam nitya shubha mangalam Hyderabad
@pbasheer3198
@pbasheer3198 7 ай бұрын
పూజ్య శ్రీ ఆత్మనందమయి మా 🙏మంగళం నిత్య శుభమంగళం 🙏💐ఓం సుషుమ్న 💐🕉️🙏🙏
@sindhurasrinivas
@sindhurasrinivas 7 ай бұрын
Om Sri Gurubhyonamaha Ammagaru 🙏🙏🙏 We have been blessed to have you as our GuruMa ❤. Thanks a ton for sharing precious nuggets of wisdom on how to lead a peaceful life. Listening and contemplating on the advice you have provided and incorporating it into our daily routines gives us immense bliss 🙏 Om Sushumna 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 7 ай бұрын
Om sree gurubhyonamah 🙏🕉️, Very well explained about Bhavasamshudi
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 7 ай бұрын
🙏మంగళమ్ నిత్య శుభ మంగళమ్!🌿 🙏శ్రీ శ్రీ శ్రీ అత్మానందమయీ అమ్మ దివ్య చరణములకు అభినందనములు!💐
@pkalyani8595
@pkalyani8595 7 ай бұрын
Om sree gurubhyonnamaha 🙏 manasika stithi elaa meruguparuchukovalo samayanni shaktini alochalani anusandhanam chesukovali maku vivaristunnanduku krutagnatalu ammagaru mangalam nitya shubha mangalam 🙏
@vlsubhadra668
@vlsubhadra668 7 ай бұрын
మాలోని మానసిక, అంతర్గత సంఘర్షణలను నిశితంగా పరిశీలించుకొని, వాటికి కారణమైన సరికాని భావాలను ఆత్మవిచారణ ద్వారా విడిచిపెట్టి, సద్భావనతో, సత్ప్రవర్తనతో. ఆనందంగా ఉండేట్లుగా మమ్మల్ని మేము సరిద్ధిదుకుంటామమ్మా. మీరు, మా ఆత్మోన్నతి కోసం, మాకు అందిస్తున్న ఈ అద్భుతమైన సందేశాలను తప్పక ఆచరిస్తామని, శిరస్సాభివందనలతో తెలియ జేసుకుంటున్నామమ్మా. 🙏 🙏మంగళం నిత్య శుభ మంగళం🙏
@hemavanigarimella1830
@hemavanigarimella1830 7 ай бұрын
Om Sushumna Sri gurubhyo namaha 🙏🙏🙏 Thank you Amma garu for teaching us right way of introspection.🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@ekanadhams
@ekanadhams 7 ай бұрын
Om sushumna
@rangacprchilakala597
@rangacprchilakala597 7 ай бұрын
OM SUSHUMNA AMMA GAARU MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏
@punyaslokebose636
@punyaslokebose636 7 ай бұрын
OM Sushumna 🙏🏻🕉️OM Sri Gurubhyo namah 🌺🌺🌺🌺🌺Mangalam nitya shubha Mangalam
@jayantikatta4459
@jayantikatta4459 7 ай бұрын
Jaigurudatta omsushmna srimatrenamaha ammagaru my pranams to ur feet
@padmalathabalusu3012
@padmalathabalusu3012 3 ай бұрын
Ome sushumna ammagaru 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@srisaivarma183
@srisaivarma183 7 ай бұрын
Ome shushumna 🙏🙏🙏
@sudhayaram5828
@sudhayaram5828 7 ай бұрын
అమ్మ మీరు ప్రసాదించి ఈ క్రియ యోగ వలన మంచి ఆలోచన తో ఆత్మ విచారణ ఉంటూ ఉన్న ము అమ్మ
@meenamalyala7871
@meenamalyala7871 7 ай бұрын
ఓం సుషుమ్న మంగళం నిత్య శుభ మంగళం 🙏
@reddyushasri6406
@reddyushasri6406 7 ай бұрын
Om sushumna amma garu 🙏🙏🙏🙏🙏 memu yeppudu manchi bhavalanu aalochanalanu kaligi vundela krushi chestamu amma garu
@vemuriramesh1
@vemuriramesh1 7 ай бұрын
🕉️సుషుమ్న అమ్మగారు 👏👏👏🌹🌹🌹🎉🎉🎉
@aadi6519
@aadi6519 7 ай бұрын
ఓం శ్రీ గుుభ్యోన్నమః కచ్చితంగా అలాగే ఉంటాము అమ్మ.🙏🙏🙏🙏🙏 Ch. adhilakshmi ganapavaram
@shivakiranreddy4654
@shivakiranreddy4654 7 ай бұрын
Om Sushumna Amma , wil definetly check and correct myself
@vsrmaishwarya
@vsrmaishwarya 7 ай бұрын
Thank you Amma Garu for guiding us.
@kandibandaramesh1612
@kandibandaramesh1612 7 ай бұрын
Om Sushumna 🙏🙏🙏Viswamlony Pranakoty Antatyki Mangalam Nitya Shubha Mangalam 🙏🙏🙏
@ungaralauma1144
@ungaralauma1144 7 ай бұрын
Amma Meeru cheppina vidunga naduchukune adruatani naaku prasadinchundumma Mangalam nitya subha Mangalam
@kalidindisarangvarma5215
@kalidindisarangvarma5215 5 ай бұрын
OM SUSHUMNA MANGALAM NITHYA SUBHA MANGALAM🙏🙏🙏
@leelaranimahanti2835
@leelaranimahanti2835 7 ай бұрын
Om Sushumna.Amma Gari Padaala Ki Naa Hrudayapoorvaka Namaskaaramulu.
@pvemuru77
@pvemuru77 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః . మంగళం నిత్య శుభ మంగళం🙏🙏🙏
@manivarma8628
@manivarma8628 7 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏🏻Om Sushumna 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad
@rajanikumariallaparthi7394
@rajanikumariallaparthi7394 7 ай бұрын
Om sushumna kriya yoga Amma garu namaste 🙏🙏🙏🪔🪔🪔🌺🪷🌷🥭🍎🍊🍎🥭🔥 mangalam Nitya subhamangalam 🙏🙏🙏🙏🙏
@kusumakumari1041
@kusumakumari1041 7 ай бұрын
Amma gariki namaskarams. Mangalam Nitya Subha Mangalam 🙏 🙏🙏
@madhavigg
@madhavigg 7 ай бұрын
Om sushumna amma🙏 Manah prasadam, Soumyam, Mounam, Aatma vinigraham and Bhava samsiddata la gurinchi chala baga explain chesaramma..bless me amma🙏
@suvarnareddy2980
@suvarnareddy2980 7 ай бұрын
Om sushumna Ammagaru om Shree gurubhoynamha
@geethathookkamaata5602
@geethathookkamaata5602 7 ай бұрын
Om sushumna amma garu mangalam nithya shubhamangalam GEETHA hyd
@ramadevijampala5738
@ramadevijampala5738 7 ай бұрын
ఓం సుషుమ్న, అమ్మగారు చాలా బాగా చెప్పారు
@j.ushaswani3557
@j.ushaswani3557 7 ай бұрын
Amma ammagaru Amma 🙏🙏🙏🙏
@swarajyalakshmiraghavendra366
@swarajyalakshmiraghavendra366 7 ай бұрын
Om sree gurubhyo namaha 🙏🙏
@psnraju8614
@psnraju8614 7 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@saradaadapa1123
@saradaadapa1123 6 ай бұрын
Om Hreem Sree Gurubhyom Namaha 🙏🙏🙏
@KriyaYoga777
@KriyaYoga777 7 ай бұрын
Om Sushumna 🙏🏻 Ammagaru 🙏🏻. Please bless to identify ill feelings especially the ones that creates “antargata sangarshana” which only subconscious mind will know. Mangalam Nitya Shuba Mangalam - vijaya Aluru Auz
@suramanikolanuvada-sw7dn
@suramanikolanuvada-sw7dn 7 ай бұрын
Om sri gurubyonamaha Om sushumna Mangalam nitya subha mangalam🙏🙏🙏🌹🌹🌹🍎🍎🍎
@umakokkula5024
@umakokkula5024 5 ай бұрын
Om sushumna, mangalam nithya shubha mangalam..... Chakkaga dhyna sthithilo layam avvali ante peaceof mind, silence, gentleness, purity of thought, self control undali ani chakkaga chepparu amma, danyavadalu🙏🙏🙏
@ramadevikasoju4392
@ramadevikasoju4392 7 ай бұрын
Om sri gurubhyo namaha amma mangalam nithya shubha mangalam
@venkatasridevi1842
@venkatasridevi1842 7 ай бұрын
Om sushumna Amma garu 🙏🙏🙏
@vegesnageetharani2999
@vegesnageetharani2999 7 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏
@lakshmimanney413
@lakshmimanney413 7 ай бұрын
Om Sri Gurubhyonamah.🙏🙏Amma Garu your words are Pearls of Wisdom🙏🙏We are very fortunate to be under the Shade of your Umbrella.I Feel Blessed to be Practicing Sushumna Kriya Yoga along with Introspection which leads to be Leading Dharmic Life in this current Materialistic World.We definitely have to follow Body Mind and Soul🙏🙏Mangalam Nitya Shubha Mangalam🙏🙏
@padmajaravipudi3396
@padmajaravipudi3396 7 ай бұрын
🙏ఓం సుషుమ్న అమ్మా 🙏 పాదాభివందనములు🙏మంగళం నిత్య శుభ మంగళం 🙏
@jyothikalidindi3233
@jyothikalidindi3233 7 ай бұрын
Om sushumna 🙏🙏🙏 Om Sri gurubhyo namah
@arunarudraju3523
@arunarudraju3523 7 ай бұрын
Om sushumna Amma Garu GNP 🙏🌹
@kanchanasharma9099
@kanchanasharma9099 7 ай бұрын
Om Sushumna ammagaru Thank you ammagaru for your wonderful guidance. Mangalam nitya subha mangalam ammagaru 🌹🌹🙏🙏🙏🙏
@narayanreddykandula9744
@narayanreddykandula9744 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🕉️🕉️
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 7 ай бұрын
🙏🙏🙏Thank You So Much Ammagaru 🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐
@venkatachalapathirao4594
@venkatachalapathirao4594 7 ай бұрын
Om Sushumna...Om Sree Matree Namah 🙏.Mangalam Nitya Subha Mangalam
@mangipudivenkataramanamurt7626
@mangipudivenkataramanamurt7626 7 ай бұрын
ధ్యానమూలం గురోర్మూర్తిః పూజా మూలం గురోః పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోః కృపాః తస్మై శ్రీ గురవే నమః మంగళము నిత్య శుభమంగళము
@narmadavemuri8868
@narmadavemuri8868 7 ай бұрын
Mangalam nitya subha mangalam amma atmanandamayi garu 🙏🙏🙏,vijayawada
@jkrishnaveni-mw6ig
@jkrishnaveni-mw6ig 7 ай бұрын
Om sushumna ammagaru. Great message. Thank you amma.
@anilan360
@anilan360 7 ай бұрын
Om Sushumna Amma garu 🙏🌺🪷🙏🌺🪷🙏🌺🪷🙏. Mana bhavalanu manam eppatikappudu sari chesukuni satya marganni acharinchali ani maaku artham ayyela chepparu amma. Thank you Amma garu. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺🙏🪷🌺🙏🪷
@sudhapenmetsa8494
@sudhapenmetsa8494 7 ай бұрын
O m sushumna ammagaru 🙏🙏🙏
@Jyothisriram-vx3nb
@Jyothisriram-vx3nb 7 ай бұрын
Tq, ammagariki namaskaramulu
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 7 ай бұрын
🙏🏻ఈ శ్రీ గురుభ్యోనమః🙏🏻 ప్రతి క్రియాయోగి ధ్యాన సాధన ద్వారా పొందిన విశ్వశక్తిని కోల్పోకుండా ఉండడానికి ప్రతి నిమిషం ఆత్మ విచారణ చేసుకుంటూ సద్భావాలు కలిగి ఉండడం ఎంత ముఖ్యమో చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@geetashetty6494
@geetashetty6494 7 ай бұрын
Om Sushumna 🙏 Your teachings always guide us to the right path of mangalam nitya shubh mangalam 🙏
@lakshmich7786
@lakshmich7786 7 ай бұрын
Om sushumna 🙏 Om srigurubhyonamaha 🙏 Amma meeru andhinchina ee sandesanni aacharisthu sari kaani bhavalanu aathmavicharanatho sarichesukuntamu amma meeru cheppina ee pancha thantralanu kuda aacharisthu manchi bhavalatho jeevanam mundhuku sagelaga maaku sakthi ni prasadhinchadamma .🙏🙏🙏
@Sarvejanasukhinobhavanthu41
@Sarvejanasukhinobhavanthu41 7 ай бұрын
Om AMMA 🙏 Thank you thank you thank you 🙏❤ AMMA 🙏 we love you AMMA ❤ Guruvulaki sathasahasra kruthagnatha purvaka Vinaya namaskaralu 🙏🕉️🌻 Mangalam Nitya Subha Mangalam 🪷
@jayasreegopinath1709
@jayasreegopinath1709 6 ай бұрын
Thanks for explaining the importance of purity of thoughts, talk and actions ❤️ Om Sushumna. 🙏🏻
@PadmavatiPakalapati
@PadmavatiPakalapati 4 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@saisuryanarayanarajusaripe2356
@saisuryanarayanarajusaripe2356 7 ай бұрын
Thank you amma garu for this wonderful message 🙏
@rajichodavarapu2903
@rajichodavarapu2903 7 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼
@madhavidantuluri9004
@madhavidantuluri9004 7 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻 అమ్మగారు మీ అమృత వాక్కుల తో ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందిస్తున్నారు అమ్మ. మనః ప్రసాదము, సౌమ్యము, మౌనము, ఆత్మ వినిగ్రహము, భావ సంసుద్ది గురించి ఎంతో అద్భుతంగా మాకు అందించి సాధనలో మమ్మల్ని చేయి పట్టుకుని నడిపిస్తున్న అమ్మగారి పాదపద్మములకు శతకోటి నమస్కారములు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@SindhuAmilineni
@SindhuAmilineni 7 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 AmmaGaru, Thank you for all the 5 messages. They are so helpful to grow spiritually. With your blessings I will introspect and become better person. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
Sushumna kriya Initiation | Pujya guruma Aathmanandamayi | Experience the BLISS
22:15
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 14 М.
Bramha Muhurta Mantras for SUCCESS AND ABUNDANCE | Gayatri Mantra & Shiva Dhyana Mantra
29:51
Mahakatha - Meditation Mantras
Рет қаралды 603 М.
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН
Will A Guitar Boat Hold My Weight?
00:20
MrBeast
Рет қаралды 94 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 101 МЛН
Kriya Yoga 18 Asanas
51:24
Ajayaraj Punnokil Narayanan
Рет қаралды 26 М.
Sushumna Kriya is a holistic science | Based on Energy Body | Initiation by Pujyasri Aathmanandamayi
42:22
Divya Babaji Sushumna Kriya Yoga English
Рет қаралды 27 М.
Amazing experience of Smt. Sri Latha | Sushumna Kriya Yoga
17:38
Sushumna - The Inner Miracles
Рет қаралды 27 М.
PEDRO PEDRO INSIDEOUT
00:10
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 26 МЛН