Thumbnail lo garela pic same Vismai food athanu పెట్టినట్టే undi perfect gaa
@saradanand4155Ай бұрын
Avuna vismai food lo thati garelu video vumdha. Idhi na video lo nenu edit chesi pettukkunna kastarjithamandi 🙂. Tq🫶
@challasirisha36932 ай бұрын
👌
@saradanand41552 ай бұрын
Thank you 🙂
@mrani6429Ай бұрын
Naku.chaala.estham.Akka❤❤❤
@saradanand4155Ай бұрын
Naku kuda chala istam ma. 🙂
@ranivarmav76352 ай бұрын
నేను ఇలానే వేస్తా❤యాలకపొడి వెయ్యం😊ఫ్రిడ్జ్ లో పేసం ఉంది ఈరోజు వెయ్యాలి😊
@saradanand41552 ай бұрын
చాలా చక్కగా కామెంట్ పెట్టారు 🫶 మా ఇంట్లో అయిపోయాయి. నేను మళ్ళీ వేయాలి 🙂
@watchmore36852 ай бұрын
Nenu చేశాను గారెలు
@saradanand41552 ай бұрын
థాంక్స్ అండీ 🙂
@nagalakshmikudupudi37952 ай бұрын
Nice recipe ra baby.❤
@saradanand41552 ай бұрын
Thank you chinnamma 🫶.
@msiri75452 ай бұрын
Yummy😋
@saradanand41552 ай бұрын
Thank you 🙂.
@srilathachannellathamanges5812 ай бұрын
Wow బాగా 8:31 చేసారు మీరు సూపర్ అండి బాబు
@saradanand41552 ай бұрын
Thank you andi 🙂
@karthikadaddyworld6587Ай бұрын
Cheduga undandi bagoledhu..first time chesanu
@saradanand4155Ай бұрын
Ayyo Endhukumdhandi chedhuga. High flame lo vepaara. Ala aithene chedhu vasthumdhi ante kandra vasthumdhi. Sorry andi video lo cheppaledha nenu med lo vepamani. Nenu every year chesthanamdi chedhu raledhu. Baga challarina tarvata kuda alane vumdha.
@bujjipalakurthi90572 ай бұрын
సిస్టర్ ఉప్మా రవ్వ అంటే రైస్ దా కరాచీ దా ఇడ్లీ నూక కూడా వరి నూక
@saradanand41552 ай бұрын
హాయ్ సిస్టర్, ఉప్మా రవ్వ అంటే కరాచీ నూక అలాగే ఇడ్లీ నూక అంటే వరి నూక వేసుకోవచ్చు లేదా రుబ్బు లోకి ఇడ్లీ నూక కలుపుకుంటాం కదా అదైనా వేసుకోవచ్చు 🙂
అందరూ ఒకే పద్ధతి ఫాలో అవ్వరు కదా. నా పద్దతిలో నేను చేసాను.దానికి ఉన్న పేసమంతా తీసాను. మాది కోనసీమలో ఉన్న తూర్పు గోదావరి జిల్లా. ఇప్పుడు అర్థమైందా మీకు 🙂.
@arunasrinivas34352 ай бұрын
తాటికాయ గుజ్జు ఉప్మా రవ్వ బెల్లం మాత్రమే కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది
@saradanand41552 ай бұрын
అవునా. అయితే ఈ సారి అలా కలిపి వేస్తానండి. ఇలా కలిపితే కూడా బాగుంటాయి మెత్తగా. మీరిలా try చేయండి. నేనలా చేస్తాను🙂. Thank you.
@sirik23032 ай бұрын
Avunu kobbari veste inka baguntundi
@praveensirra3153Ай бұрын
Kobari veste padepoa akka@@saradanand4155
@saradanand4155Ай бұрын
@praveensirra3153 ledhamma padavaledhu
@praveensirra3153Ай бұрын
@@saradanand4155 ok tq akka 2hours back me video chusi chesa akka chala baga vachayi nd kobbari veyadam valla test chala chala bagundhi...