Рет қаралды 578
శ్యామలా దేవి అనుగ్రహం లభిస్తే సర్వ విద్యలు భాసిస్తాయి. అధ్యయనాదులు లేనివారిని కూడా అమ్మవారు అనుగ్రహించగలదు. అలా అనుగ్రహిస్తే "అశ్రుత గ్రంధ భోధః" అనే సిద్ధిని ఇస్తుంది. అంటే ఎప్పుడు విని కూడా ఉండని గ్రంధంలోని విజ్ఞానం బుద్ధికి స్ఫురింపజేస్తుంది. కనుక చిన్నతనం నుండి పిల్లల చేత శ్యామాలా దండకం చదివించినా, వినిపించినా చదువు, ఆరోగ్యం బాగుంటాయి. పదాలు పలుకుతున్నప్పుడు ఎక్కడ ప్రాణశక్తి స్పందిస్తుందో తెలియదు కానీ కొన్ని పదుల ప్రాణాయామములు చేసిన ఫలితం ఒక్క శ్యామలా దండకం చదివితే వస్తుంది.
శ్రీ శ్యామల దండకం కాలళిదాస విరచితమ్
ధ్యానం||మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజులవాగ్విలాసామ్| మాహేంద్రనీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసాస్మరామి||
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగరణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేక మాతః|
మాతా వరకత శ్యామ మాతంగీ మధుశాలినీ కుర్యాత్కటాక్షం కల్యాణీ కదంబ వనవాసినీ| జయమాతంగ తనయే జయనీలోత్పలద్యుతే జయ సంగీతరసికే జయ అలాశుకప్రియే॥
శ్రీ శ్యామల దండకమ్
1)జయ జనని సుధాసముద్రాంత రుద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాసప్రియే కృత్తివాసప్రియే సర్వలోకప్రియే।
2)సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగా బద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే
3)శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావళీబద్ధ సుస్నిగ్ధ నీలాలకశ్రేణి శృంగారితే లోకసంభావితే|
4)కామలీలా ధనుస్సన్నిభ భ్రూలతాపుష్ప సందోహ సందేహ కృల్లోచనే, వాక్సుధా సేచనే చారు గోరాచనాపంకకేళీ లలామాభిరామే సురామేరమే।
5)ప్రోల్ల సద్వాళికా మౌక్తికశ్రేణికా చంద్రికామండలోధ్భాసి లావణ్య గండస్థలన్యస్త కస్తూరికాపత్రరేఖా సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాంగ నాగీత సాంద్రీభవన్మంద్ర తంత్రీస్వరే సుస్వరే భాస్వరే।
6)వల్లకీవాదన ప్రక్రియా లోలతాళీదళాబద్ధ తాటంక భూషావిశేషాన్వితే సిద్ధసమ్మానితే!
7)దివ్యహాలామదోద్వేల హేలాల సచ్చక్షురాందోళన శ్రీ సమాక్షిప్త కరైక నీలోత్పలే నిర్మలే!
8)పూరితాశేష లోకాభి వాంఛాఫలే శ్రీ ఫలే!
9)స్వేద బిందూలసత్ఫాల లావణ్య నిష్యంద సందోహ సందేహ కృన్నాసికా మౌక్తికే సర్వమంత్రాత్మికే కాళికే!
10)ముగ్ధ మందస్మితోదార వక్త్రస్ఫురత్పూగ కర్పూర తాంబూల ఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీ కరే!
11)కుందపుష్పద్యుతిస్నిగ్ధ దంతావళీ నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేరశోణాధరే చారువీణాధరే పక్వబింబాధరే!
12)సులలిత నవ యౌవనారంభ,చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధార్ణవావిర్భత్కంబు బింబోక (భృ)హృత్కంధరే సత్కళామందిరే మంథరే!
13)దివ్య రత్నప్రభా బంధురచ్ఛన్న హారాదిభూషా సముద్ద్యోతమానానవద్యాంగ శోభే శుభే!
14)రత్న కేయూర రశ్మిచ్ఛటా పల్లవప్రోల్ల సద్దోర్లతారాజితే యోగిభిః పూజితే!
15)విశ్వ దిఙ్మండలవ్యాప్తమాణిక్యతేజః స్ఫురత్కంకణాలంకృతే విభ్రమాలంకృతే సాధుభిః సత్కృతే!
16)వాసరారంభవేళా సముజ్జృంభమాణారవింద ప్రతిఛ్ఛన్న(ద్వంద్వి) పాణిద్వయే సంతతోద్యద్వ(ద్ద)యే అద్వయే!
17)దివ్యరత్నోర్మికా దీధితిస్తోమ సంధ్యాయమానాంగుళీ పల్లవోద్యన్నఖేందు ప్రభామండలే సన్ను(న్న)తాఖండలే చిత్ప్రభామండలే ప్రోల్లసత్కుండలే!
18)తారకారాజినీకా(కో)శ హారావళిస్మేర చారుస్తనాభోగ భారానమన్మధ్య వల్లీవళిఛ్ఛేద వీచీసముల్లాస సందర్శితాకారసౌందర్య రత్నాకరే వల్లకీ భృత్కరే కింకర శ్రీకరే!
19)హేమకుంభోపమోత్తుంగ వక్షోజ భారావనమ్రే త్రిలోకావనమ్రే!
20)లసద్ వృత్త గంభీరనాభీ సరస్తీర శైవాల శంకాకర శ్యామరోమావళీ భూషణే మంజు సంభాషణే!
21)చారు శింజత్కటీ సూత్ర నిర్భత్సి(నిర్భర్త్సి)తానంగ లీలాధనుశ్శించి(జి)నీ డంబరే దివ్య రత్నాంబరే!
22)పద్మరాగోల్లసన్మేఖలా భాస్వర శ్రోణి శోభాజిత స్వర్ణభూభృత్తలే చంద్ర(ద్రి)కా శీతలే!
23)వికసిత నవకింశుకాతామ్ర దివ్యాంశుకఛ్ఛన్న చారూరుశోభాపరాభూత సింధూర శోణాయమానేంద్ర మాతంగ హస్తార్గళే వైభవానర్గళే శ్యామలే!
24)కోమల స్నిగ్ధ నీలోత్పలోత్పాదితానంగ తూణీర శంకాక(ర)రోద్ధామ జంఘాలతే చారులీలాగతే!
25)నమ్రదిక్పాల సీమంతినీ కుంతలస్నిగ్ధ నీలప్రభాపుంజ సంజాత దూర్వాంకురాశంక సారంగ సంయోగ రింఖన్నఖేందూజ్జ్వలే ప్రోజ్జ్వలే నిర్మలే!
26)ప్రహ్వ దేవేశ లక్ష్మీశ భూతేశ తోయేశ వాణీశ కీనాశ దైత్యేశ యక్షేశ వాగీశ కోణేశ వాయ్వగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షారసారుణ్య తారుణ్యలక్ష్మీ గృహీతాంఫ్రి పద్మే సుపద్మే ఉమే!
27)సురుచిర నవరత్న పీఠస్థితేసుస్థితే రత్నపద్మాసనే రత్నసింహాసనే!
భ్రాజసే,గీతవిద్యా వినోదాతితృష్ణన కృష్ణన సంపూజ్యాసే భక్తి మచ్ఛేతసా వేధసా స్తూయసే విశ్వహృద్యేన వాద్యేన విద్యాధరైర్గీయసే,శ్రవణహరణ దక్షిణక్వాణయా వీణయా కిన్నరైర్గీయసే యక్షగంధర్వ సిద్ధాంగనా మండలైరర్చ్యసే సర్వసౌభాగ్యవాంఛావతీభిర్వధూభిఃసురాణాం సమారాధ్యసే!
33) సర్వవిద్యావిశేషాత్మకం చాటుగాథా సముచ్ఛారణం కంఠమూలోల్ల సద్వర్ణ రాజత్రయం!
34)కోమలశ్యామలోదార పక్షద్వయం తుండశోభాతిదూరీ భవత్కింశుకం తం శుకం లాలయంతీ పరిక్రీడసే!
35)పాణిపద్మద్వయేనాక్షమాలామపి(నాదరేణాక్ష- -మాలాగుణం)స్ఫాటికం జ్ఞానసారాత్మకం పుస్తకం చాంకుశం పాశమాబిభ్రతీ యేన సంచింత్యసే!
36) తస్య వక్త్రంతరాత్ గద్య పద్యాత్మికే(కా) భారతీ నిస్సరేత్!
37)యేన వా యావకాభాకృతిర్భావ్యసే తస్య వశ్యా భవంతి స్త్రీయః పూరుషాః యేనవా శాతకుంభద్యుతి- -ర్భావ్యసే స్వోపిలక్ష్మీ సహస్త్రైః పరిక్రీడతే కింన సిద్ద్యేద్వపుః శ్యామలం కోమలం చంద్రచూడాన్వితం తావకం ధ్యాయతః తస్య లీలాసరోవరధిః తస్యకేళీవనం నందనం తస్యభద్రాసనం భూతలం తస్య గీర్దేవతా కింకరీ తస్యచాజ్ఞాకరీ శ్రీః స్వయమ్!
18)సర్వ తీర్థాత్మికే! సర్వ తంత్రాత్మికే! సర్వయంత్రాత్మికే! సర్వమంత్రాత్మికే! సర్వ పీఠాత్మికే! సర్వ తత్వాత్మికే! సర్వ విద్యాత్మికే! సర్వ యోగాత్మికే! సర్వ నాదాత్మికే! సర్వ శబ్దాత్మికే! సర్వ విశ్వాత్మికే! సర్వ దీక్షాత్మికే! సర్వ ముద్రాత్మికే! సర్వ శక్త్యాత్మికే! సర్వ వర్ణాత్మికే! సర్వరూపే ! జగన్మాతృకే! హే జగన్మాతృకే! పాహి మాం పాహి మాం దేవి! తుభ్యం నమో దేవి! తుభ్యం నమో దేవి! తుభ్యం నమః
ఇతి శ్యామలా దండకం సంపూర్ణమ్
సర్వం శ్రీ జగదంబార్పణమస్తు
/ @vandheveeradharmajam
@VandheVeeradharmajam