మా గిరిజనుల ఆయుర్వేద వైద్యం పచ్చి పసుపు పులుసు||Best home remidy for cough and cold

  Рет қаралды 943,103

Konda Dora Raju

Konda Dora Raju

Күн бұрын

Пікірлер: 1 200
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
మన మంచి తమ్ముడు కొండదోరరాజు... ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి... సంతోషంగా ఉండాలి ఇంకా ఎత్తుకు ఎదగాలి అని కోరుకునే వాళ్ళందరూ ఒక లైక్ వేయండి 👍👍👍🌹🌹
@mudapakaeswaramma5245
@mudapakaeswaramma5245 2 жыл бұрын
అవును మానాకొండ దొరా రాజు త్వరగా ఒక ఇంటివాడు కావాలని ఆకాంక్ష్శిస్టూ ఈస్వర మ్మ విజయ నగరం నుండి
@suvarthanakka5198
@suvarthanakka5198 2 жыл бұрын
Tammi manchi illu katyu koni Santhoshaga undali tammi nivu raket stove gurchi cheppinappudu makiu kavali anipistundi God bless yo tammi
@umavishalchaudhary3325
@umavishalchaudhary3325 2 жыл бұрын
Ss
@balajibalu5202
@balajibalu5202 2 жыл бұрын
Like vesthe thammudu illu kattaledu...create a bank account and start funding
@rockstarrakhiraj8624
@rockstarrakhiraj8624 2 жыл бұрын
@@suvarthanakka5198 q9#
@sridevisrinivas3341
@sridevisrinivas3341 2 жыл бұрын
ఎంతో మంది విడియోలు మనం చూస్తూనే వుంటాం .. సెలబ్రిటీ విడియోలు చూసి ... వాళ్ళ నీ సపోర్ట్ చూసి .. వాళ్ళని ఇంకా గొప్ప స్థాయి కి తీసుకొని వెళ్ళడం కన్నా .. ఇలాంటి తమ్ముడిని ప్రోతహించడం చాలా మంచిదని నా అభిప్రాయం... మనం ప్రత్యక్షం గా సహాయం చేయక పోయినా ... పరోక్షంగా రాజు వీడియోస్ చూసిన తనకి సహాయం చేసిన మంచిది ...
@prasadprasad8517
@prasadprasad8517 2 жыл бұрын
Chala baga cheparu meeru
@sapnabalivada3149
@sapnabalivada3149 2 жыл бұрын
Chala correct andi
@chGrace-cb7pw
@chGrace-cb7pw 2 жыл бұрын
Your good decision...
@kolakalurisanthi1714
@kolakalurisanthi1714 2 жыл бұрын
Yes andaruuu celebrate la veido s chustharu vallaki dabbulu thakkuvani
@forestlifer289
@forestlifer289 2 жыл бұрын
Jaali tho soodakandra...istam tho soodandi enjoy seyyandi nature ni..
@deetisrinivas1911
@deetisrinivas1911 2 жыл бұрын
మొక్కని పీకి కావలసిన పసుపు తీసుకుని మళ్ళీ పెట్టడం...సూపర్ 🤝
@gurumurthygudla617
@gurumurthygudla617 2 жыл бұрын
Ala avadu sir
@rameshgoud4002
@rameshgoud4002 2 жыл бұрын
Fentastic assalu
@babyskitchen2252
@babyskitchen2252 2 жыл бұрын
girijanulaku Baga thelusu adavi viluva alage pantapolalagurinchi vaati viluvalu antha kavalo antha vadkuni megilinavi malli natadam chala manchi alochana well-done kondababu
@gantaratnakumari8608
@gantaratnakumari8608 2 жыл бұрын
భగవంతుని ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్ధిస్తున్నాను. మీ అమ్మ నాన్నగారికి మా నమస్కారములు.
@shaikpspk5706
@shaikpspk5706 2 жыл бұрын
కొండ రాజు ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి అనీ మనసుపూర్తిగా కోరుకుంటున్నాను.. ❤
@rajubaali6379
@rajubaali6379 2 жыл бұрын
Pawan Kalyan gaariki refer cheyyandi bro.. Definitely neraverutundi....
@mamidinakshatra5675
@mamidinakshatra5675 2 жыл бұрын
Camera man, ఎడిట్ వల్లే motham money dobbesthunnaru, inka yenni laks మిలిగిలి, ellu kattukona, you tube motham money కొండ దొర ke chendaalani na అభిప్రా యం
@vundrajavarapuvarma3907
@vundrajavarapuvarma3907 2 жыл бұрын
manam kuda help cheyali bro funding chesi.harsha sai lantivallu kuda help cheyali
@rajubaali6379
@rajubaali6379 2 жыл бұрын
@@vundrajavarapuvarma3907 avunu bro
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR 2 жыл бұрын
Bro తనికి ఏమన్నా అప్పులు వుంటే తీర్చండి ఒక చిన్న ఇల్లు కట్టించండి మరియు ఒక లాప్టాప్ కెమెరా ఇవ్వండి మంచి వీడియోస్ తియమన0డి
@nannimadhuri
@nannimadhuri 2 жыл бұрын
Wow.. అడవిలోంచి తీసుకొని, మళ్ళీ వాటిని నాటి.., జీవనవిధానం ( chakram) గ్రహించేలా చూపించారు.. తీసుకొని వదిలేస్తే.. ఇవ్వటానికి ప్రకృతి లో ఇంకేమీ మిగలదు.. 👌👌👌👍👍👍🤗🤗...మీరు చేసిన వంటకం మా చిన్నతనం లో డెలివరీ అయిన తల్లులకు తినిపించేవారు.
@gopipoorvik6976
@gopipoorvik6976 2 жыл бұрын
నిజంగా 1month లో ఇంత అభివృద్ధి చెందడం సూపర్... 👌👌👌🙏🙏🙏💐💐💐💐
@jayaparuchuri1387
@jayaparuchuri1387 2 жыл бұрын
ఈ వయసులో కూడా మీ అమ్మ గారు చేతులతో అలా నూరి వంట చేశారు అంటే చాలా గొప్పతనం అదే మేము వంట చేసుకోడానికి కూడా బద్ధకంగా అనుకుని బయటనుంచి ఫుడ్ తెచ్చుకు తింటున్నాం మీ అమ్మ గారిని చూసి మా ఈ తరం వాళ్ళు చాలా నేర్చుకోవాలి
@sunmoonnnr1458
@sunmoonnnr1458 2 жыл бұрын
బ్రదర్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి మీ నాన్నగారికి వచ్చిన నాటు వైద్యం ఏదైతే ఉందో అది కూడా వీడియో రూపంలో తీసి ప్రజలకి అందుబాటులో చూపించగలరు వైద్యం కూడా పదిమందికి తెలిస్తే ఈ విధంగా ఉంటుంది అని ఇంట్లోనే చేసుకోగలరు గతంలో పూర్వీకులు ఈ విధంగా నాటువైద్యం చేసే వాళ్ళు అది అంతరించకుండా మీరు చూపిస్తే పదిమందికి ఉపయోగపడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం బ్రదర్
@shailajanicetalks4412
@shailajanicetalks4412 2 жыл бұрын
మంచి అభిప్రాయం
@nomadiccivilengineer
@nomadiccivilengineer 2 жыл бұрын
Yes
@ambichaganti1047
@ambichaganti1047 2 жыл бұрын
Yes
@KTRAOWORLD
@KTRAOWORLD 2 жыл бұрын
Yes
@rakeshbathini8312
@rakeshbathini8312 2 жыл бұрын
మీరు తొందరగా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలని మీ అమ్మ గారిని నానా గారిని సంతోషంగా ఉంచుతారాని కోరుతున్నాము రాజు గారు ❤❤
@akulajamuna7253
@akulajamuna7253 2 жыл бұрын
కొండ దొర రాజు కు మీ నాన్న గారికి అమ్మ గారికి మా తరుపున వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanagurubelli65
@satyanarayanagurubelli65 2 жыл бұрын
Hhhhuuhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhhkhhhhhhhhkhhhhhhhhhhhhhhhhkhkhkhkhkhhhhkhhhhhhkhhhhkhhhhhhhhhhhhhhhhhhhhkhhhhhhhhhhhhhhhhhkhhhhhhhhhhhhhlkhhhhhhhhhhhkhhka
@satyavathibesi4681
@satyavathibesi4681 2 жыл бұрын
మీఫోనెనెంబర్ ఇవండీ బాబు
@arjunchikran1538
@arjunchikran1538 2 жыл бұрын
Hi
@dasarisreenivasulu4882
@dasarisreenivasulu4882 2 жыл бұрын
​@@satyanarayanagurubelli65
@hussainvalidudukula1639
@hussainvalidudukula1639 2 жыл бұрын
మళ్లీ మొక్క నాటడం చాలా వచ్చింది నువ్వు తోపు అన్న
@rakeshbathini8312
@rakeshbathini8312 2 жыл бұрын
నీ మాటలు చాలా స్వచంగా ఉన్నయి రాజు గారు.. మీరు చాలా ఉన్నత స్థాయికి చేరాలని కోరుకుంటున్నాను..
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
ఇప్పుడు ఉన్న కొత్త తరానికి తెలియని.. ప్రకృతి వంటలు కానీ.. ప్రకృతి చికిత్స కానీ... అసలు ప్రకృతి గురించే అవగాహనా లేదు. అటువంటిది ఈ వయసులో నువ్వు చేస్తున్న ఈ వీడియోస్ వల్ల ఎంతోమందికి ఎన్నో విధాలుగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.. 👍👍ఇటువంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేస్తూ నువ్వు ఇంకా పైకి ఎదగాలి అని ఆశిస్తూ నీ మంచి కోరుకునే... నీ సబ్స్క్రయిబ్ఎర్ 👍👍👍🌹🌹
@akulakrishnaakulakrishna5034
@akulakrishnaakulakrishna5034 2 жыл бұрын
దొర నువ్వు మాట్లాడే ప్రతి మాట.. చెప్పే విధానం.. తెలుగుబాషా మీద నీకు ఉన్న పట్టు..కంటెంట్ గురించి నువ్వు విడమర్చి తెలియపర్చే పద్ధతి చాలా చాలా చాలా చాలా.. బాగుంది. అల్ ది బెస్ట్ 👍👍👍🌹🌹🌺🌺🌻🌻🌷🌷🌱🌱🌲🌲🌳🌳🌴🌴🌾🌾🌿🌿☘️☘️🍀🍀🍁🍁🍂🍂🦫🦫🪴🪴👍👍👍
@velurisailaja4856
@velurisailaja4856 2 жыл бұрын
చక్కటి వీడియో.మళ్లీ మొక్క పాతడం చాలా బాగుంది. ఈ సంస్కారం ఈ పల్లె ప్రజల నుంచి నాగరీకులు నేర్చుకోవాలి. పెద్ద ఇల్లు కట్టుకోడం కోసం మొక్కల్ని నరికి హృదయాలు చిన్నవి చేసుకుంటారు నగరవాసులు. కానీ వీళ్ళు చిన్న ఇళ్లల్లో ఉంటూ ప్రకృతిని కాపాడే మనసున్న మనుషులు. hats off to them
@jettiswarupa790
@jettiswarupa790 2 жыл бұрын
Hi...దొర'బాబు! మీ వీడియోలు అన్నీ చూస్తున్నాము. చాలా బాగున్నాయి!
@lakshmip4256
@lakshmip4256 2 жыл бұрын
తమ్ముడు మీ ఊరిలో చెరువు సూపర్ నాకు చాలా నచ్చింది
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
భారతీయ వంటలివి జై భారత్,జై శ్రీ రామ్,గ్యాస్ పొయ్యి వాడకండి కొండదొరా ప్రకృతి సహజ వంటలే మంచిది,మట్టి కుండలు ఇప్పుడు కల్తీవి వచ్చాయి చూసి కుండలు తయారు చేసే (మట్టి తొక్కి చేస్తారు కదా) వారి దగ్గరే కొనండి, ప్లాస్టిక్ కలుస్తోందేమో , అందుకే మెరవడం పగలక పోవడం ఉంటాయి,చాలా బాగుంది మీ పచ్చి పసుపు వంటకం,కల్లు ఉప్పు సూపర్ శిరిడీ మా పర్తి మా కురువపురాధీశ్వరా పిఠాపురాధీశ్వరా గాణ్గాపురాధీశ్వరా గొలగమూడి వెంకయ్య స్వామీశ్వరా కాశీ రెడ్డి నాయనా ఏడుకొండల వాడా వేంకట రమణా గోవిందా గోవింద మీ అమ్మ నాన్నలకు నమః స్సుమాంజలులు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻 వందేమాతరం వందేమాతరం వందేమాతరం 🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍌🍌🥥🥥🥥🍯🍯🍯🍚🍚🍚🛕🛕🛕🛕🌋🌋🌋🌋🍒🍒🍊🍊🍊🧆🧆🌽🌽🌽🍍🍍🍍🍑🍑🍈🍈🍎🍎🍓🍓🍓🌺🌷🥀🥀🥀🥰🥰
@agile3622
@agile3622 2 жыл бұрын
రాజు గారు, మి తెలుగు మాట్లాడే విధానం బహు బాగు గా ఉంది...🙏🙏చాలా సంతోషంగా ఉంది.. మి వీడియోలు చూస్తుంటే.. ఇలానే కంటిన్యూ చేయండి..
@devilshiva9185
@devilshiva9185 2 жыл бұрын
ఇంకా వీడియోస్ తియు చాలా బాగుటయి
@Januunlakky
@Januunlakky 2 жыл бұрын
అప్పటిలో మనుషుల ఆహార విధానంలో చాలా ఆరోగ్యకరంగా వుండేవి,,, ఎంతైన వాల్ల ఆరోగ్యంతో మనం సరితూగలేం
@anubhanuvlogs416
@anubhanuvlogs416 2 жыл бұрын
వీడియో బాగుంది తమ్ముడు 👌👌అమ్మ కి ఇంట్లో అప్పుడప్పుడు కొంచం సాయం చేస్తువుండు ఒక అక్క గా చెప్తున్నా ఎం అనుకోవద్దు👍🏻👍🏻
@srigurudevadattan8193
@srigurudevadattan8193 2 жыл бұрын
గ్యాస్ స్టవ్ మాత్రం అసలుకి వాడకండి . దానివల్ల భారం పెరగడం తప్పితే ఏమీ లేదు కట్టలు పోయే మీద ముగ్గులు పోయి మీద తిన్న ఆహారం ఎంతో రుచిగా ఉంటుంది కూడా
@Sigma_Homelander
@Sigma_Homelander 2 жыл бұрын
Mee Ammagaru Chala Natural ga unnaru Bro ...Ur Very Lucky ..👍💞
@godlovesme9482
@godlovesme9482 2 жыл бұрын
నాకు తెలుసు ఈ కూర, ఛాలా 👌గా ఉంటున్ది, ఆరోగ్యానికి ఛాలా మంఛీధి,జలుబుకి చాలా బాగా పని చేస్తుంది, god bless u brother
@sreevlogs_gardening
@sreevlogs_gardening 2 жыл бұрын
Tempting దొర
@chandramouli1958
@chandramouli1958 2 жыл бұрын
తమ్ముడు నీ వీడియోస్ సూపర్ సూపర్ గాడ్ బ్లెస్స్ యు నువ్వు మంచి ఇల్లు కట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@RKVAJJA
@RKVAJJA 2 жыл бұрын
Hello KDR video clear వచ్చింది మంచి మంచి useful medicine పరిచయం చేశారు
@nareshkum
@nareshkum 2 жыл бұрын
తమ్ముడు నల్లేరు పులుసు గురించి ఒక వీడియో చెయ్ అమ్మ చాలామందికి తెలియదు ఎముకలకు బలం కదా అది
@usharani4758
@usharani4758 2 жыл бұрын
మీ స్టౌ చాలా బాగుంది, మీ వంట కూడా
@wildhorse9315
@wildhorse9315 2 жыл бұрын
కొండ దొర రాజు...తమ్ముడు నీది మంచి content,మంచి మనసు.ప్రశాంతంగా ఉంటుంది నీ channel చూస్తుంటే
@chintu1336
@chintu1336 2 жыл бұрын
పసుపు పసుపు పసుపు,రోగాలు నివారించడం లో నువ్వు తోపు,రోగం తో బాధపడే ప్రతి ఇంటికి వెళ్ళి తడుతావు తలుపు, నలుపుగా ఉన్న మా జీవితాలు నువ్వు చేస్తావు తెలుపు, నిన్ను నమ్ముకున్న వాళ్ళ జీవితాలకు నువ్వు ఇస్తావు మంచి మలుపు,ఇంక ఎక్కడ వెళ్ళినా మాదే గెలుపు, ఏది ఏమైనా ఆయుర్వేదం లో నీకు నువ్వే తోపు🎉🎉🎉🎉🎉
@jyotiganji3285
@jyotiganji3285 2 жыл бұрын
Simply wonderful! When I was a kid, we had Turmeric in every meal, but today the whole world is using for medicinal use as anti inflammatory!beautiful and incredible India,second to none ,leading the path of this world.vande Mataram
@gottipatibhargavi9852
@gottipatibhargavi9852 2 жыл бұрын
చాలా సంతోషంగా వుంది తమ్ముడు. ఇన్నాళ్ళకి సహజ పద్ధతిలో వండుకుని తినడం చూస్తుంటే చాలా సంతోషం గా వుంది. Keep it up తమ్ముడు 👍
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 2 жыл бұрын
వెరీ నైస్, చాలా చక్కగా పచ్చి పసుపు పులుసు చేసి చూపించవు బాబు, రాజు నువ్వూ బాగా అభివృధ్ధి లోకి రావాలని కోరుకంటున్నాను.god bless you raju.
@prasadbolle5080
@prasadbolle5080 2 жыл бұрын
Ee receipe gurinchi first time vintunna bro....miru lucky fellows enchakka nature lo untu natural food thintu enjoy cheatunnaru
@thesoldierashok5365
@thesoldierashok5365 2 жыл бұрын
మంచి వీడియో దొరగారు
@jawwajihema3330
@jawwajihema3330 2 жыл бұрын
Anna miru prathi video ki rply estaru kdrki
@thesoldierashok5365
@thesoldierashok5365 2 жыл бұрын
@@jawwajihema3330 అవును సోదరి.. చూస్తా తన ప్రతి వీడియో ఈ రోజుల్లో బూతులు మాట్లాడిన వారు, చిల్లర డైలాగులు వేసే వారు ఫేమస్ అవుతున్నారు.. (ఫేమస్ చేశారు) ఉదాహరణకు కత్తర్ పాప, అగ్గిపెట్టె మచ్చ అంటూ ఇలా ఎందరో.. వారి వలన ఏం మంచి ఉంది ? బూతులు తప్ప ఈ దొరగారి ఛానల్ చూడండి, సరదాగా ఇంకా మనకి తెలియని కొన్ని విషయాలు తెలుస్తాయి, చూడటానికి కూడా మంచిగా ఉంటుంది అందుకే ఇలాంటి వారిని బాగా సపోర్ట్ చేయాలి. అందుకే ప్రతి వీడియో లో కామెంట్ చేస్తాను.
@sarithabisaveni6969
@sarithabisaveni6969 2 жыл бұрын
Avnu bro idi nijam
@GRKPRODUCTIONSROPESTAR
@GRKPRODUCTIONSROPESTAR 2 жыл бұрын
@@thesoldierashok5365 అవును అన్న ఈయన వీడియోలు చాల బాగుంటాయి. వేరే వాళ్ళ వీడియోలు అసభ్యంగా వుంటాయి.
@jawwajihema3330
@jawwajihema3330 2 жыл бұрын
@@thesoldierashok5365 nenu kuda prathi video chusta and like chesta
@morumpallenarasimha8460
@morumpallenarasimha8460 2 жыл бұрын
తమ్ముడు చాలా ఉపయోగకరమైన మంచి గిరిజన వైద్యం పసుపు పులుసు మీ అమ్మ గారి చేతులమీదుగా చేసి చూపించావు చాలా ధన్యవాదాలు అలాగే మీ నాన్న గారు నాటు వైద్యులు అన్నారు కదా వారిచే నాటు వైద్యం పరిచయం చెయ్ సోదరా
@sitagokuruboyina6529
@sitagokuruboyina6529 2 жыл бұрын
It's a Seasonal food for Tribes, especially rainy season turmeric curry worked like medicine for cough and cold. All the best thammudu.
@srinivasaraoj5079
@srinivasaraoj5079 2 жыл бұрын
తమ్ముడు పకృతి లో జీవిస్తూ, మంచి వీడియో అందుబాటులో చేస్తున్నందుకు ఆనందంగా వుంది. మీ అమ్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు.ఈ లాంటి మంచి వీడియోలు ఇంకా చేయాలి.god bless you
@saikumaradc
@saikumaradc 2 жыл бұрын
Good video … naku telisi Edhe city’s lo avariyena chusthe restaurants lo turmeric soup ane petti ammestharu
@devakrupamanirayala8129
@devakrupamanirayala8129 2 жыл бұрын
తమ్ముడు అద్భుతమైన విదనములో వంటకము చేసి చూపెరు నాకు ఇష్టం నోరు ఊరించే కూర పప్పు చాల బాగుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ ము ను బహుగా ఆశీర్వాదించునుగాక‌‌‌ ఆమేన్
@chhari5623
@chhari5623 2 жыл бұрын
That is real life ala untadi, 1 month just subscriber's ante Real ante alage untadi super brother, racket laga dusukupoooooooooo
@anteluguvlogs1144
@anteluguvlogs1144 2 жыл бұрын
Love you raa tammudu ❤️❤️❤️❤️ ni kalmasham Leni ni matalaki neeku nenu fidha ipoya tammudu.....e akka blessings neekeppudu untae..... God bless you ❤️🎉🎉🎉🎉🎉🎉
@maheshgoud6723
@maheshgoud6723 2 жыл бұрын
Ma Amma Garu Abba ..Venadaniki Antha Bagundi 💚💚💚
@urvijjis2244
@urvijjis2244 2 жыл бұрын
మీ అమ్మ గారు ఎంత చక్కగా నూరుతున్నారు.. నువు కూడా వంట బాగా చేశావ్.. మొక్క ని మళ్ళీ నాటావ్, సూపర్ తమ్ముడు... నీ వీడియోస్ చాలా చక్కగా ఉన్నాయి
@muneerbasha1958
@muneerbasha1958 2 жыл бұрын
Nuv thopu ra swamy....subscribers chala fast ga perugutunnaru....Monna chusinapudu 40k unnay ippudu 160k+ ipoyay.....Content 👌....next month lone 1M ipotayemo👏👏👏
@pchandrashekar7562
@pchandrashekar7562 2 жыл бұрын
ఇలాంటి ఫుడ్ తినకనే ఇప్పుడు అన్ని రోగాలు
@bellamkondanarasimharao1174
@bellamkondanarasimharao1174 2 жыл бұрын
Chala bagondi nature madecine 👌🇮🇳
@tejavathvengalarao9844
@tejavathvengalarao9844 2 жыл бұрын
తమ్ముడు నువ్వు సూపర్ రా మనవాళ్లకు పీకి పడేయడమే తెలుసు కానీ నీకు నాటడం కూడా తెలుసు నీ గురించి ఇంకా చాలా తెలుసుకోవాలి తమ్ముడు గాడ్ బ్లెస్స్ యు నువ్వు అమాయకంగా మాట్లాడే విధానం నాకు చాలా నచ్చింది కానీ తీయనైన మనసు తమ్ముడు నీది నువ్వు సూపర్ తమ్ముడు
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
పొయ్యి ఆర్పకుండ వేడి వేడి food టేస్ట్ చేసావ్ నువ్వు సూపర్ తమ్ముడు 🙏🙇‍♀️👌👍
@bhavanimana5758
@bhavanimana5758 2 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగున్నాయి. ఇప్పుడంతా కెమికల్స్ తో ఉన్న ఆహారం, మెడిసిన్ కూడా కెమికల్స్ తో చేసినవే తీసుకుంటున్నాం. Natural remedies చాలా అవసరం. మేము అరకు వెళ్ళినప్పుడు అక్కడ పచ్చి పసుపు కొన్నాం. మీరు చెప్పిన ఈ పద్దతి తప్పకుండా ట్రై చేస్తాం.
@lokeshwargoud282
@lokeshwargoud282 2 жыл бұрын
We enjoy your video’s brother. Daily chustuntam USA nundi Keep going. 👍👍👏👏😍
@12916mm
@12916mm 2 жыл бұрын
Abba thamaddu me location super ga undhi thamaddu happy ga undhu thamaddu
@bindubollipo5335
@bindubollipo5335 2 жыл бұрын
Your lake is soooo clean and fresh , I really appreciate your villagers for keeping it clean
@pittubhanu4358
@pittubhanu4358 2 жыл бұрын
Im soldier...im daily watched konda doraraaju..i always soport kondadora raaju
@koraparthitag875
@koraparthitag875 2 жыл бұрын
రాజు భాయి good healthy food Ma దగ్గర అయితే మా అమ్మమ్మ మురేట్టి తయారు చేసి ఇస్తుంది ఎప్పటికీ కూడా..
@poleshankar7037
@poleshankar7037 2 жыл бұрын
KDR SUPER 👌 నేను మీ వీడియోస్ అన్నీ మిస్స్ కాకుండా చూస్తాను . నేను కూడా వంట మాస్టర్ ను. మీకు వంటలలో ఏ మైన recipe కావాలంటే నేను మీకు అర్థమయ్యేలా వివరంగా ఐటమ్ తో సహా రాసి పంపిస్థాను
@infiniteanime2876
@infiniteanime2876 2 жыл бұрын
Anna Rocket stove yala thayaru chaysavoo chaypavaa chala bagundhi ❤️
@anjaneyluindia215
@anjaneyluindia215 Жыл бұрын
ఇటువంటి నాటువైద్యం మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం❤
@srinuvasupandu2273
@srinuvasupandu2273 2 жыл бұрын
Raju is natural person very good your job God bless you ...
@srinivasaraobonam2632
@srinivasaraobonam2632 2 жыл бұрын
God bless you to fulfill all your ambitions RAJU. Your explanation and hard work is excellent.కట్టెల పొయ్యి మీద మట్టి గిన్నెలలో చేసె వంటలు అన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రాజు నువ్వు వండుతూ ఆ వంట గురించి చెప్పుతున్నపుడు మేము కూడ వెంటనే అలాగే వండి తినాలనిపించింది
@ghyd6001
@ghyd6001 2 жыл бұрын
పచ్చి పస్పు తో ఆరోగ్యం గురించి చాలా చక్కగా వివరించారు KDR గారు మీకు ఎన్నో సార్లు msg చెషాను mi మొబైల్ no కావాలి అని
@johnfrank5124
@johnfrank5124 2 жыл бұрын
Rocket stove akkada dorukutundi tammudu
@bhaskarkala2727
@bhaskarkala2727 2 жыл бұрын
అన్న మీరు ఎక్కడ ఉన్న సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ త్వరలోనే మంచి ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటున్నాను 💐💐💐
@simhadrinath
@simhadrinath 2 жыл бұрын
You are struggling hard to show your informative videos. So I love and like you. Best Wishes.
@vijaylaxmi2635
@vijaylaxmi2635 2 жыл бұрын
చాలా సులభంగా,కొత్త ఆరోగ్యకరమైన పసుపు తో పులుసు కూడా నేర్పిన నీకు ఎంత పొగిడినా తక్కువే.
@satishrathod8607
@satishrathod8607 2 жыл бұрын
Bro facture ayurvedic medicine treatment mida vedio cheyandi bro❤️❤️❤️🧡
@kasagananarayana2310
@kasagananarayana2310 2 жыл бұрын
తమ్ముుడు యూట్యూబ్ చాలా మంది దర్రిధ్రమ్యేయిన వీడియోస్ పెడుతున్నారు కానీ నువు చాలా మంచి ఆరోగ్యకరమైన వీడియోస్ చేస్తున్నావ్ నువు సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@godwillbless3853
@godwillbless3853 2 жыл бұрын
Bro... Me sanikala ... Rolu aani bagunayee..so natural n healthy food ...back ground Kaaki sound inka bagundi....
@acharisharabu81
@acharisharabu81 2 жыл бұрын
Thammudu meeru adavi deevatalu chaala manchiga videos chestunnavu chaala santhoshamu
@chittiraz1860
@chittiraz1860 2 жыл бұрын
Very good brother..nature is best medicine for human body
@durgadurga6743
@durgadurga6743 2 жыл бұрын
Raju super ఇలాగే ఆరోగ్యం కోసం చిన్న గా వంటలు చూపించు నేను ఇంట్లొ వండుతాను. పచ్చి పసుపు పులుసు
@himapydikondala
@himapydikondala 2 жыл бұрын
పచ్చి పసుపు వండుకుంటారు అని విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు ఎలా వండుతారో తెలియదు థాంక్స్ మా... మాకు లండన్ లో దొరుకుతుంది తప్పకుండ వండుతాను
@anasuyareddy8104
@anasuyareddy8104 2 жыл бұрын
నిజమైన జీవితంమీదే బ్రదర్. సహజమైన సింపుల్ జీవితం.దేవుడి మాయ చాలా విచిత్రంగా ఉంటుంది. పట్టణాల్లో పరుగులు పెట్టే సంపాదించడం, పావురాల గూడు లాంటి ఫ్లాట్స్ లో బతుకు.ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినే భోజనం. సంపద అంటే ఇదేనా. మీకు గాలి,ఎండ,వాన,చెట్లు ప్రకృతి ఒడిలో జీవితం. మనం ఆలోచించాలి.
@ypurush8612
@ypurush8612 2 жыл бұрын
Brother Concentrate on your studies along with KZbin because this craze wont be permanent.You have bright future utilize Reservation,so many people who are not eligible they are utilising in my point of view you are the genuine person for that.All the best
@sewanthipisupati3748
@sewanthipisupati3748 2 жыл бұрын
What is he studying
@ypurush8612
@ypurush8612 2 жыл бұрын
@@sewanthipisupati3748 don't know I think he may be in graduation
@sewanthipisupati3748
@sewanthipisupati3748 2 жыл бұрын
No don't think graduation any let us see if someone else comes with an answer thank you
@abhibangari
@abhibangari 2 жыл бұрын
Yes
@lakshmikt6742
@lakshmikt6742 2 жыл бұрын
బాబు! రాజూ! Good luck ,,,ఎంతో మారు మూలన ఉన్న,ఎన్నో విషయాలు చెప్పి,vedios చక్కగా చెప్తున్నారు, చక్కగా ట్రైన్ అయ్యారు,clear presentation ((miru Inka వృద్ధిలోకి రావాలి,technology ఉపయోగించి,మేం కూడా ప్రకృతి కి దగ్గరగా ఉండేలా చేసి,హ్యాపీ ఫీల్ అయ్యేలా చెప్తున్నారు,మీరు ఇంత బాగా చెప్తున్నారు,చదువుకుని ఉండి వుంటారు,మీకు మంచి జాబ్ రావాలి,వృద్ధి లోకి రావాలి,బాబు రాజూ!
@abhisangadi2591
@abhisangadi2591 2 жыл бұрын
Chala bagundi video nenu eppudu tinaledu 🎉😋😋😋
@mudunoorurajesh2559
@mudunoorurajesh2559 2 жыл бұрын
విడియో చాలా తెలివిగా తీస్తున్నారు వెరీ గుడ్ నూనె ప్యాకెట్ కనపడకుంటా బాగా manage చేశారు రాజు కొంచెం ఫాస్ట్ అయ్యాడు వెరీ good all the best
@chinnip117
@chinnip117 2 жыл бұрын
సూపర్ గా ఉంది బాబు 👏👏
@rohithkumarsuvvari2540
@rohithkumarsuvvari2540 2 жыл бұрын
అడవి వంటలు గురించి మీరు చాలా వీడియోలు చేయాలని మీ వంటలు మేము ఇంటికాడ తయారు చేస్తున్నావ్ మాకు వీలైన వాటితోనే చాలా బాగా వస్తున్నాయి ఎప్పుడు చూడని వీడియోలు మీరు చేస్తున్నారు
@jinnekasrinivas5300
@jinnekasrinivas5300 2 жыл бұрын
సూపర్ తమ్ముడు 👌👌👌👌👌👌👌
@rohithkumarsuvvari2540
@rohithkumarsuvvari2540 2 жыл бұрын
కొండవీటి రాజుగారు ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయాలి పచ్చి చేప కాల్చడం చాలా బాగుంది పీతల కూర ఎన్ని చాలా బాగున్నాయి
@srilathayerramilli6840
@srilathayerramilli6840 2 жыл бұрын
Wow super healthy dish and dedication and hard work kee it'up Raju what is the name of stove
@ramurolla9387
@ramurolla9387 2 жыл бұрын
సూపర్,కొండధోరరాజు, కావాల్సి న,పసుపు, కొమ్ములు, తీసుకుని,మలీ,మొక, నాటడం, చాలా సంతోషం గా వుంది, సూపర్, రాజు ,
@saiaru8989
@saiaru8989 2 жыл бұрын
Super thammudu 👌... amma ki thanks 😊
@saralasaru7228
@saralasaru7228 2 жыл бұрын
Trees periki avasaram tiripoyaka padeyyakunda mali pudchesaru meru entha mamchi ga pencharu God bless you thammudu👌👌👌👌
@TeluguBibleMate
@TeluguBibleMate 2 жыл бұрын
మీకు మీ అన్నయ్య కు వందనాలు....
@velilachari987
@velilachari987 2 жыл бұрын
రాజు భయ్యా మోకాలు నొప్పికి మంచి ఆయుర్వేద మందు ఇప్పించవలసిందిగా చెప్పవలసిందిగా కోరుచున్నాము. వంకాయ ఎదగాలి ఈ వీడియోలు డైలీ చూస్తాను సూపర్
@suryachandrasekharkalapala786
@suryachandrasekharkalapala786 2 жыл бұрын
very good explanation. thank you Raju.
@jyothikwt7350
@jyothikwt7350 2 жыл бұрын
తమ్మూడు నీవు సూపర్ మన్న తాతాల కాలంలో ఉన్నవి అన్నీ నీ విడియోలో చుస్తున్నాం ఉప్పుడున్న ఈ కాలంలో ఇటువంటి వీడియోలు చాల అవసరం నువ్వు gart....bro keep going god bless you
@aadiagurie5397
@aadiagurie5397 2 жыл бұрын
New Latest Movie kzbin.info/www/bejne/d6iXhaqFatd8bac
@kotarajani1681
@kotarajani1681 2 жыл бұрын
👏👏👌Good home remidy KDR,it's very nice...keep going,god bless you💐💐👏👏
@akondiharipriyadevotional
@akondiharipriyadevotional 2 жыл бұрын
సంజీవని పర్వతం ఎత్తిన ఆంజనేయ స్వామి ల వున్నావు సోదర..
@usharanivattikonda3995
@usharanivattikonda3995 2 жыл бұрын
That looks healthy recipe!!very peaceful life!!
@Sidhu0099
@Sidhu0099 Жыл бұрын
Super madhi godicharlla gramao
@nagendermareedu3740
@nagendermareedu3740 2 жыл бұрын
Thanks 🙏🏼 u bro 😎!! Ur real hero of all hollys
@anjaneyluindia215
@anjaneyluindia215 Жыл бұрын
హాస్పిటల్ కి వెళ్ళకుండా నాటు వైద్యం ఎలా చేసుకోవాలి చాలా బాగా చూపించారు
@prashanthkumar9309
@prashanthkumar9309 2 жыл бұрын
Brother nenu first time chustunnanu . Super. Meru vadina stove ( kattela poyyi) gurinchi cheppandi
@krishnanov13
@krishnanov13 2 жыл бұрын
ఇలాంటి మంచి ఆరోగ్య విషయాలు పెడితె బాగుంటుంది తమ్ముడు City ల్లో ఉండే వాళ్లకు ఉపయోగ పడతాయి నాటు వైద్యం చిట్కాలు 👍👌
@rameshtadivada7729
@rameshtadivada7729 Жыл бұрын
👍
@sandhyasvlogs8688
@sandhyasvlogs8688 2 жыл бұрын
Waw manchi recipies tammudu..
@vijjiskitchengarden
@vijjiskitchengarden 2 жыл бұрын
మా అమ్మ చేసేది పసుపు పులుసు, మళ్ళీ నీ వీడియోలో చూస్తున్న, thanku తమ్ముడు
konda dora raju అటుకులు తయారీ|rice flakes
15:17
Konda Dora Raju
Рет қаралды 335 М.
GIANT Gummy Worm #shorts
0:42
Mr DegrEE
Рет қаралды 152 МЛН
Very Simple & Tasty CHICKEN FRY #PichekkistaBobby Style || CHICKEN FRY RECIPE
7:50
PICHEKKISTA BOBBY FOOD
Рет қаралды 10 МЛН