పాస్టర్లకి దశమ భాగాలు చెల్లిస్తే పరలోకం గారెంటీ అంటే నమ్మాలి 😮😢
@S.SrinivasКүн бұрын
హిందూ మతములో ఇలాగే సమాధానం చెప్పలేక వేరే మతాల మీద పడి ఏడుస్తారు.మా దానికి మేం సమాధానం చెబుతాం. దశమభాగం:- మలాకీ - 3:10 నా మందిరములో ఆహారముండునట్లు పదియవభాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసికొనిరండి; దీని చేసి మీరు నన్ను శోధించినయెడల నేను ఆకాశపువాకిండ్లను విప్పి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.౹
@rajiv344423 сағат бұрын
Happy na thammi 😅😅
@kishorekumardas566223 сағат бұрын
Aurangzeb father once said ,,hindu r good even not forgotten they parents after they death ,here out people and son Aurangzeb not bother they parents to give good food and water ,,it is in written also 🤔🤔
Energy is neither be created nor be destroyed ఇది ఒక foreign scientist చెప్పిన సత్యం. ఇదే సనాతన ధర్మం లో కూడా చెప్పారు ఆత్మకి మరణం ఉండదని. కానీ, "నేను" అనే అహం మాయ మొహాల వలన జీవుడు అనేక కర్మలు చేస్తాడు. ఈ కర్మలు శరీరం వదిలేసిన జీవుడిని బంధించకూడదు. అందుకే తర్పణం వదులుతారు. జీవుడు తన ఆహాన్ని మాయ మోహలని గెలిచేంతవరకు కర్మ బంధాలనుండి విముక్తి పొందే వరకు యాతన తప్పదు. బతికున్నపుడు జీవుడు తన యాతనని ఏదోరకంగా తీర్చుకుంటాడు కానీ పోయిన జీవుడి యాతన తీర్చవలసిన భాద్యత ఆ జీవుడి సంబందీకుల మీద ఉంటాది. జీవుడు ఆత్మ జ్ఞానం పొంది ఆత్మ సాక్షాత్కారం కలిగెంత వరకు చేయవలసిన విహిత కర్మలు తప్పకుండ చేయాల్సిందే. ఈ విషయం పెరియారీ గారి తెలీడనుకుంటా.... తెలియని విషయాన్ని తెలుసుకొని విచారించ వలసిన వాడే బుద్ధిమంతుడు. బుద్ధి నశిస్తే ఏ తెలివుందని నీలుగుతున్నామో ఆ తెలివి ఎదగక చివరికి నశిస్తుంది. Hatred is the most dangerous poison on the earth. మనసులో ద్వేషం వుంది కాబట్టే "నిజం" తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేకపోయారు ఈ మూవీ లో చూపించిన పెరియార్ పాత్ర గారు.
@BuraganaSaiGanesh7 сағат бұрын
Periyar ki paralokam lo telustundi le bro 😂
@josephsunnyharsha7297Күн бұрын
😊😅 well said sir
@aksharak8172Күн бұрын
💯 correct sir
@nagavasantha610621 сағат бұрын
మంచి వివరణ🎉🎉🎉🎉
@lvseshareddy865216 сағат бұрын
ఓవరాక్షన్ బాగుంది
@Sandela_chandrapalСағат бұрын
ఎంతబాగా చెప్పారు సార్
@రాజు-ఙ6మКүн бұрын
😂😂😂😂😂😂super jai Periyar
@A.S-t1hКүн бұрын
ఈ పెరియార్ వేదం వంశంలో పుట్టాడు కదా.. అక్కడ ఎం జరుగుతుందో తెలీదా
@girihari1600Күн бұрын
అవును క్రిస్టియన్ ముస్లిం మత ఆచారాలను విమర్శించరు
@joyarjun3578Күн бұрын
అటువంటి ఆచారాలు క్రైస్తవులు చేయరు బ్రదర్
@deepakjayanthi7402Күн бұрын
@@joyarjun3578avuna baptism neeti tho yendhuku cheyatam mari
@@coptoxicralu rappalu ... అవి లేక పోతే niku తిండి లేదు .. జీవము లేదు ... చెట్లు రాలు రప్ప లేకుండా ఎలా బ్రతుకుతారు? Poor knowledge fellows😂😂😂
@coptoxic7 сағат бұрын
@BuraganaSaiGanesh నీ కు ప్రతిదీ దేవుడే, అందులో (shit) కూడా ఉంటుందా?
@BuraganaSaiGanesh6 сағат бұрын
@@coptoxic నాస్తికులు బుద్ధి ఆ shit daggare ఆగిపోయింది am చేస్తాం ...ప్రపంచం లో ఎన్ని ఉండగా కేవలం shit అంటున్నారు ante Mike vadhilestunna 😁😁
@Dancing_siblings7777Күн бұрын
jai periyar jaibheem jai jyothiba
@sivakumar-gh5ct19 сағат бұрын
Human eyes cannot see above certain dimensions. Humans have certain limitations. Based on his arguments, his eyes have no limitations. Understand that it takes tremendous energy to see the things like athma.
@satishbodakurth8923Күн бұрын
Cinimani ban cheyyandi.....hindhuvula athmagouravaniki idhi vyethirekam. Himalayalalo puttina ganga bangalakatham lo kalavatam ledha......sannasi.
@kanishkakumar3920Күн бұрын
చేరతాయి లేదంటే పసుపు నీళ్ళు పోయాలి అది కుదరదంటే దక్షిణ ఇస్తే 2మంత్రాలు వాడుతారు అప్పుడు చేరతాయి😂😂😂😂
@vijaykrishna853119 сағат бұрын
తర్పణాలు వదిలితే నీళ్లు కాదయ్యా వెళ్ళేది ఆ తర్పణం ఇవ్వడం చేత ఆ జలం లో ఉన్నటువంటి నీటి శక్తి ఆ పరమాత్మ స్వీకరిస్తాడు ఆ పరమాత్మ బంధువులు ఏ లోకంలో ఉన్నా లేక మరుజన్మలో ఉన్న వాళ్ల కాదు పుణ్య రూపంగా మార్చి వాళ్లకి సుఖ సంతోషాలను ఆహారానికి నీళ్ళకి అలాగే అన్న వస్త్రాలకు ఎటువంటి లోటు లేకుండా చూస్తాడు. ఎలాగైతే మన ఇండియన్ రూపాయిని బ్యాంకులో గనక వేస్తే అది డాలర్ గా మార్చి దేశాల్లో ఉన్న మనవాళ్ళకి అందజేస్తారు అలాగే ఇది కూడా. నీకు అర్థం కాకపోతే అడిగి తెలుసుకోవాలి అంతేగాని చూసింది అర్థం కాకపోయినా మీ ఇష్టం వచ్చినట్టు సొంత అర్థాలు చెప్పకూడదు. అది మీరు అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి ఎర్ర రంగు పూసుకున్న గుడ్డి వాళ్లకి ఏం అర్థం అవుతుంది. మీరు చేసే పనులు గొర్రె పనులు లాగానే ఉన్నాయి అందుకే మిమ్మల్ని గొర్రెలు అని అన్నారు. పెరియార్ గొర్రె.😂😂😂😂😂
@UEswaraiah4 сағат бұрын
సార్ నమస్కారం అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు
@UEswaraiah4 сағат бұрын
మూర్ఖులతో మనం వాదించలేదు సార్
@UEswaraiah4 сағат бұрын
శ్రీ వాల్మీకి రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు వారు ఇలాగే తర్పణాలు కూడా ఇచ్చాడు మనకు శ్రీరామచంద్రులు వారే మనకు వారసత్వం అంతే
@satishtelugu4731Күн бұрын
ఓహో అలాగా, ఇప్పుడు ఇక్కడ మనం మనీ ఆర్డర్ చేసి ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లో డబ్బు కడుతున్నాం, ఆ ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో ఆ ఊర్లో వాళ్లకు ఆ డబ్బు అందుతుంది కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నా సరే, అక్కడ చెల్లుబాటు అయ్యే డబ్బు అక్కడ ఇస్తున్నారు కదా, మరి మనం పెట్టుకున్న వ్యవస్థలోనే ఎంత పర్ఫెక్ట్ విధానం ఉంటే మరి ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థలో అది జరగదా, మొక్క మొదట్లో నీళ్లు పోస్తే కొమ్మాల చివర్లో కాయలు పళ్ళు పుష్పాలు లభించట్లేదా
@Kattarindian23Күн бұрын
డబ్బు చెరగానే డబ్బు అందింది అని వారు చెబుతారు ,చచ్చిన వారికి పిండం పెడితే మరి వారు తింటున్నారో వారి పేరు చెప్పుకొని దొంగ బ్రాహ్మణులు తింటున్నారో ఎలా తెలుస్తుంది
@eswarraorao2213Күн бұрын
Super sir
@farooqsk6687Күн бұрын
You are a genius
@MusshaveerBashaКүн бұрын
ఇది సరియైన సామాదనంకాదు
@bachelorlife1457Күн бұрын
ఏంటి బాబు అన్నావు 😂....మొక్క మొదట్లో పోసిన నీరు చెట్టు తీసుకోవడం కళ్ళ ముందు ఉంది నిరూపణ జరిగినది..మరి తర్పణాలు,పరలోకాలు నిరూపితమైయ్యాయా?? నిరూపణ ఇంకా జరగనిది ఉంది అని చెప్పడం మోసం.
@challajanardhanarao6862Сағат бұрын
జై హేతువాదం
@VenkateswarluPinni-m2x22 сағат бұрын
Jay Bheem Jay Parihar
@vijaykrishna853119 сағат бұрын
నీల ద్వారా ఎందుకు తర్పణాలు విడవాలి అంటే నీళ్లు ఈ అనంత కోటి విషయంలో వ్యాపించి ఉన్నాయి అణువులుగా ఇక్కడ ఈ దర్పణాలు వదిలినప్పుడు మంత్ర శక్తి ఆ నీటి అణువుల ద్వారా ఈ విశ్వాంతరాళాల లోకి చేరుతుంది అక్కడ మన వాళ్ళు ఏ శరీరంలో ఉన్న అది వారికి చేరవేసే బాధ్యత పరమాత్మ స్వీకరిస్తాడు ఇది సృష్టి యొక్క వ్యవస్థ. మీరు అర్థం చేసుకోవాలి.
@BalakrishnaNukarapu2 сағат бұрын
👌👌chala chakaga cheparu jai sriram🙏🙏🙏
@ramannaneelam8879Күн бұрын
కబీర్ గారు ఇదివరకు కాశీలో చేశారు. దాని మక్కీకి మక్కి కాపీ మాత్రమే నని తెలుసు.
@Ganesh-uc5di22 сағат бұрын
Super
@narendrayalavarthi9296Күн бұрын
Jai Bheem. Antun naru Malli Periyar ki Ela support chestunnaro ardham kavatam ledu
@Kingofkingdom1234533 минут бұрын
పెరియార్ కూడా మనిషి స్పెర్మ్ నుంచి రాలేదు డైరెక్ట్ గా ఆకాశం నుంచి వచ్చాడు. ఎందుకు అంటే అంత చిన్న స్ప్రేమ్ నుంచి పెద్ద మనిషి ఆవడు కదా.
@venkateswraraokallagunta9259Күн бұрын
ఐకమత్యాన్ని ఉన్నవారిని మీరు విడదీస్తున్నారు గుర్తుంచుకోండి గొడవలు పెట్టి వినోదం పొందే మనస్తత్వం మీది
@simplensample272415 сағат бұрын
Vidagittinde baapanollu supported by ruling castes .. Ippudu kotha kaadugaa
@kishorekumardas566223 сағат бұрын
This ritual even some foreign countries also doing 🤔🤔
@DINESH-DARELLIКүн бұрын
ప్రాక్టికల్ గా చెప్తాడు అన్ని
@satishtelugu4731Күн бұрын
మరి మొక్క మొదట్లో నీళ్లు పోస్తే కొమ్మల చివరలో కాయలు పువ్వులు ఎందుకు కాస్తున్నాయి, కాలిలో ముల్లు గుచ్చుకుంటే కంట్లో నీళ్లు ఎందుకు వస్తున్నాయి, ఇలాంటి లాజిక్కులు బోల్డు చెప్పొచ్చు, అన్నీ మనం తర్కంతో, భౌతికమైన విజ్ఞానంతో నిర్ణయించడం కుదరదు కొన్ని మానవతీతమైన విషయాలు ఉంటాయి వాటి పట్ల పెద్దలు చెప్పింది పాటించడం ఉత్తమం
@Vamsi99410Күн бұрын
@@satishtelugu4731😅😅😅 em logic cheppevu...
@rainbowsalt-gc7ekКүн бұрын
@@satishtelugu4731ఒక వేళ భూమి మీద ఉండి పాపాలు చేశాక ఇలా తర్పణాలు చేస్తే స్వర్గంకి వెళ్తారా. చేసిన పనులు బట్టి ప్రతిఫలం ఉంటుంది, ఇలా తర్పణాలు చేస్తే కాదు
@ramanreddy9966Күн бұрын
చేరితే నీకెందుకు? చేరకపోతే నీకెందుకు? ఎవరి మతం, ఎవరి విశ్వాసాలు వారి ఇష్టం.. నచ్చకపోతే పక్కకు వెళ్లి ఆడుకో..
@Nature-wp5nmКүн бұрын
సనాతన ధర్మం 🚩 వైదిక ధర్మం 🚩 హైందవ ధర్మం 🚩 ఆద్యాత్మిక దర్మం 🚩 శైవం దర్మం 🚩 వైష్ణవం దర్మం 🚩 తల్లి లాంటి ధర్మం ఏది 🤔 మూకోటి దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 బ్రహ్మకు పూటినావారు 🕉️ వర్ణం వవస్త - కుల వవస్త 1. బ్రాహ్మణులు 2. ఆర్య పుత్ర క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు . జంధ్యం ఊటుంది . వేధ పాటశాల ప్రవేశం . సప్తరుషుల గోత్రం ఊటుంది 4. శూద్రులు - సేవకులు కుల వృత్తులు BC / OC జంధ్యం ఉండదు 😭 SC 60+ Category's A.B.C.D ST 35SB Caste's బ్రహ్మకు పూటలేదు 😭 కాబట్టి దళితులు అంటరానివారు నీచమైన కులాలు అంటరు జంధ్యం లేదు కుల వృత్తులు లేవు గోత్రం లేదు తకువ జాతి కులాలు ఊరి లోపాల ఉండనివారు గుడిలోకి రానివ్వరు సిందూ నాగరికత - హిందూ నాగరికత సిందూ దేశం - హిందూ దేశం ములవాసులు - హిందూలు ములవాసులు రాజులు బ్రాహ్మణులు ( హిందూ ) లకు జంధ్యం వేయండి 🙏 దళితులకు గౌరవం వస్తుంది లేబార్ రిజర్వేషన్ 🎒🧑✈️ లేబార్ ఉచిత రేషన్ పోతుంది మతం మార్పిడి పోతుంది 👍 అందరు సమానం అవుతారు 🙏
@Nature-wp5nmКүн бұрын
సనాతన ధర్మం 🚩 వైదిక ధర్మం 🚩 హైందవ ధర్మం 🚩 ఆద్యాత్మిక దర్మం 🚩 శైవం దర్మం 🚩 వైష్ణవం దర్మం 🚩 తల్లి లాంటి ధర్మం ఏది 🤔 మూకోటి దేవతలకు జంధ్యం ఊటుంది 🙏 బ్రహ్మకు పూటినావారు 🕉️ వర్ణం వవస్త - కుల వవస్త 1. బ్రాహ్మణులు 2. ఆర్య పుత్ర క్షత్రియులు 3. ఆర్య వైశాల్యులు . జంధ్యం ఊటుంది . వేధ పాటశాల ప్రవేశం . సప్తరుషుల గోత్రం ఊటుంది 4. శూద్రులు - సేవకులు కుల వృత్తులు BC / OC జంధ్యం ఉండదు 😭 SC 60+ Category's A.B.C.D ST 35SB Caste's బ్రహ్మకు పూటలేదు 😭 కాబట్టి దళితులు అంటరానివారు నీచమైన కులాలు అంటరు జంధ్యం లేదు కుల వృత్తులు లేవు గోత్రం లేదు తకువ జాతి కులాలు ఊరి లోపాల ఉండనివారు గుడిలోకి రానివ్వరు సిందూ నాగరికత - హిందూ నాగరికత సిందూ దేశం - హిందూ దేశం ములవాసులు - హిందూలు ములవాసులు రాజులు బ్రాహ్మణులు ( హిందూ ) లకు జంధ్యం వేయండి 🙏 దళితులకు గౌరవం వస్తుంది లేబార్ రిజర్వేషన్ 🎒🧑✈️ లేబార్ ఉచిత రేషన్ పోతుంది మతం మార్పిడి పోతుంది 👍 అందరు సమానం అవుతారు 🙏
Stars kuda sun antha Leda sun kanna big ga untayante nenu nammanu because nenu chudaledu. If they show any videos I think they are showing a graphic videos.
పెరియార్ లాంటి గొప్ప వ్వక్తి ఉన్నాడని మాకు తెలియదు
@ppk2444Күн бұрын
Vaado loafer gadu.
@deepakjayanthi7402Күн бұрын
Vadem goppa ra yemi goppa ga anipinchindhi neeku chepppu
@vimalaprasad6332Күн бұрын
ఆ రోజుల్లోనే మూడనమ్మకాలమీద తిరుగుబాటు.
@vimalaprasad6332Күн бұрын
ఇలాంటి గొప్పవ్యక్తులు వుండ బట్టే దేశం ఇలా అయినా వుంది.
@peoplerights918 сағат бұрын
Vadu goppavyakthentra gorre😂😂
@kurellasivasankarrao24547 сағат бұрын
BREAKING India policy supporter
@BuraganaSaiGanesh7 сағат бұрын
Murkavathwaniki pettina peru eyana ... everything in the university is connected through frequency...papam appatlo chadavu leka ...elanti yerri vallani great chesaru ....😂😂😂
@atheistbannyКүн бұрын
Jai పెరియార్
@peoplerights918 сағат бұрын
Na aathulu peeku periyar
@chaitanyachowdaryyeleti7543 сағат бұрын
ఈడే గా కూతుర్ని పెళ్లి చేసుకున్నది.
@Vijayanu140Күн бұрын
భారతదేశంలోని గొప్ప సంఘ సంస్కరణ ఉద్యమకారుడు పెరియర్ రామస్వామి గారు ఎంతో గొప్పవారు
@peoplerights918 сағат бұрын
Vani peru vade sariga marchukole vadem sanganni samskarinchadu ra 😅😅😅
@iamvishal5258Күн бұрын
Logic
@peoplerights918 сағат бұрын
Mari oka hinduv dengithene puttada vadu leda Anya mathastudu dhengithe puttada hindu darmaniki opposit ga unnadante anya mathastudu dengithene puttadu 😂😂😂
@nareshnandha95066 сағат бұрын
అయినా మత ఉన్మాధులకు బుద్ధి రాదు
@uskelashivaji2202Сағат бұрын
Sollu
@Ramesh-nh6mhКүн бұрын
🤣🤣🤣
@peoplerights918 сағат бұрын
😆😆😆😆😂😂😂😂😂😂
@dilipkumarreddybalachennug2226Күн бұрын
Illogical reasoning ki chappatlu ekkuva kodatharu..tamasha adhe