🎉మా ఇంటి ఆడపిల్లలతో హారతి ఇచ్చి...కుడి కాలు పెట్టి ఇంటిలోకి రమ్మని స్వాగతం పాలికాము
Пікірлер: 117
@thabithaG2 ай бұрын
Ammai చాలా చాలా బాగుంది బాగా చూసుకో మని చెప్పండి మహేంద్ర కు
@YedlapalliBeaula-nh6bj2 ай бұрын
Ammai chala paddathi ga undi manchi ammai ni techukunaru
@RajendraPrasad-di1pu2 ай бұрын
Abbai100k carret gold papa lucky
@RajendraPrasad-di1pu2 ай бұрын
Mahendra very very manchi abbai Ani telustundhi
@Ramu-ws5mm2 ай бұрын
😂😂😂 vadu oka pandi vadini chusteyney vomiting vastadhi labour 🤮@@RajendraPrasad-di1pu
@maheshgurudu67862 ай бұрын
ఈ మాత్రం దానికి మతం మారడం ఎందుకు అమ్మా....అన్ని మళ్ళీ హిందూ సాంప్రదాయాలు కదా.మీరు ఏం చేసినా హిందూ సాంప్రదాయాన్ని మాత్రం వదలరు అది సనాతనం గొప్పతనం
@sivakumari85822 ай бұрын
చిన్న వయసు లాగ వుంది 🤔
@kalyankarlapudi33352 ай бұрын
Bombay low anthay
@varaprasadraomattaparthi269818 күн бұрын
పేద కుటుంబం అయినా చాలా సాంప్రదాయంగా చేశారు మ్యారేజ్ ఈ పెళ్లి చూస్తుంటే చాలా ముచ్చటేసింది నాకైతే అమ్మాయి కూడా ఈ అత్తారింటికి సామాన్లు నిండుగా తెచ్చుకుంది ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు కుటుంబాల్లో చూసినప్పుడు కలలో నీళ్లు తిరుగుతాయి నాకు చాలా సంతోషం వేసింది మీ అందర్నీ చూస్తుంటే పెళ్లి కూతురు అయితే పెళ్లికూతురు వాళ్ళు కూడా అన్ని అమ్మాయికి చాలా చక్కగా సామాన్లు పెట్టి పంపించారు చాలా చక్కగా అన్నీ చేశారు మీరు కూడా అబ్బాయి వాళ్ళు కూడా ఉన్నంతలోనే చాలా చక్కగా చెప్పారు మ్యారేజ్ కొత్త దంపతులు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఈ వీడియో తీసే తమ్ముడు కూడా సంతోషంగా ఉండాలని ఫ్యామిలీతో కోరుకుంటూ మీ అక్క ఇట్లు అమలాపురం
@nandiniskitchenvlogsteluguchan2 ай бұрын
ఏమిటి ఈ వింత కాండెల్ తో హారతి ఇస్తున్నారు 😅
@rst89072 ай бұрын
Christians anukunta😂
@kavithagowd74682 ай бұрын
😂
@kalyani5212 ай бұрын
Converted anukunta 😅pasupu pettadam buggachukka pettadam evanni hindu culture kada ee matram daniki convert avasarama ento 😅 anyway congratulations
@Neerajaguduru2 ай бұрын
😂😂
@saibhavani37212 күн бұрын
@@kalyani521sosaity lo ligal ga chiristians Certificates lo illigal ga Hindus. Chiristians heating Hindu culture Hindu gods and all chiristians following Hindu culture and marriage types. 50/50. Life's
@jagguvlogs2992 ай бұрын
సగం హిందూ పెళ్లి సగం క్రిస్టియన్ పెళ్లి ల ఉంది ఏది ఏమైనా all the best to new couple 🎉
Devena super ❤❤❤❤❤ happy married life devena mandher 🎉🎉❤❤
@PrabhudasKaranam2 ай бұрын
మనం హరతులు ఇవ్వకూఢధు. కుడి కాలు పెట్టాటలు. చేయించా కూడదు. ప్రేయర్. చేయాలి. అన్య ఆచారం. చేయకుడదూ.
@manejayaraju67622 ай бұрын
Vallu Anni acharala prakaram chesru andi
@Indianvillagelifestyle12 ай бұрын
Buddiga hindu lo unte em ayyedi meru me tokkalo acharalu 😂
@saibhavani37212 күн бұрын
అలగయేతే. తాళి కుడా కట్టకుడదు పసుపు రాయకుడదు అన్నిటికంటే ముందు సర్టిఫికెట్స్ లో క్రైస్తవులు గా మారాలి ఇ భరత దేశం లో క్రైస్తవులు ఎవరు కూడా హిందూధర్మాన్ని పాటించకుండా పెళ్లిళ్లు చేయడం అసాధ్యం అస్సలు బైబిల్ లో వివాహం ఇలా చేసుకోవాలి అని యెక్కడా లేదు అందుకే ఏ మొగుడు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టు గా హిందూ సంప్రదాయం ని పాటించకుండా యే క్రైస్తవ వివాహం చెయ్యలేరు వుండలేరు 50/50 గాల్లు
@varaprasadraomattaparthi269818 күн бұрын
డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే సంతోషాలు సరదాలు కాదు ఏ ఇలాంటి మీలాంటి కుటుంబాలలో కూడా పెళ్లి సందడి చూస్తుంటే కొన్ని కోట్లు పెట్టినా కూడా ఏ ఆ సంతోషాన్ని కొనలేము ఏ ఊరు తమ్ముడు మీది ఇట్లు మీ అక్క అమలాపురం
@crazyboyslovers2 ай бұрын
బాగుందండి పెళ్లి వీడియో సందడే సందడి
@Lasya5562 ай бұрын
Anna chivarilo me blessings chala bagunnaei
@revathithota67672 ай бұрын
😂🙋Hi. 👌👌👏👏👏👌ga.undi.hyedraba.amma😊
@baby.p29512 ай бұрын
చిన్నపిల్ల గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేసేస్తారు ఈ పేరెంట్స్ ఈ వయసులో మ్యారేజ్ వల్ల ఆ పిల్ల కు ఫ్యూచర్ లో problems వస్తాయి.. ఇంకా మీ కాలం లాగే ఆలోసిస్తున్నారు.. చదువులోవలసిన వయసులో మ్యారేజ్ ఏంటి అండి.
@bejgamwarashwini61442 ай бұрын
Correct
@సాయి58682 ай бұрын
Correct 💯
@malleswarigonu84092 ай бұрын
Correct ga chepparu
@Jyos3692 ай бұрын
3roju kuda chala sandhadi ga vuntundhi village lo aa video kuda pettandi plz
Christian marriage chesi ; movie songs pedtunaru : tappu ga anukokandi . Parishudha vivaham shorts lo videos lo chusa . Any way happy marriage life god bless you couple.🕊️
Congratulations he is look like a hero all the best new couples 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@anaparthiraviteja12382 ай бұрын
Telangalnalo bajalu casho thappanisari critian ina hindu ina pelli antend hadavudi kada akkada adhi okati miss indhi super match
@DasariRajakumar-pj6km2 ай бұрын
Happy married life Mahendra and deevena
@MochiC0ni2 ай бұрын
Ammai ki pelli kala baga vundi chakkaga vundi Decent ga vundi ammai Avunu bavamardi villiddari kallu kaduguthadu kada adi cheyaleda
@krishnaaiah71712 ай бұрын
ఫుడ్ ఏమి చేశారు ఇంతకీ పెళ్ళిలో విడియో లో రాలేదు ఎందుకు
@KumariG-wv6qs2 ай бұрын
ఇంతకీ పువ్వుల దండలు వేసుకోరండి మీరు అంటే ఒకొక్కలు వేసుకుంటారు కదా అని అడిగాను అంతే ఏమీ అనుకోవద్దు అండి డౌట్ వచ్చింది అందుకు
@viswanathyadav22052 ай бұрын
Super video
@prakashareal21402 ай бұрын
Ambai super ammayi Baga ledu
@KallubantiLavanya2 ай бұрын
Ammaye ki 19 years untay
@pravallikarohit77342 ай бұрын
Adenti candel mutincharu
@NallankiSilpaАй бұрын
Super jodi❤❤❤
@sudann73342 ай бұрын
Anusha super green pattu saree bagundi
@sivaheavydriver1392Ай бұрын
Very nice 👍.... కానీ చిన్నా పిల్లలా ఉంది.... ❤.....
@Vadlablessy20082 ай бұрын
Super mahi deevana
@anithab75962 ай бұрын
Video super👌 bro
@radhikaMurgani2 ай бұрын
Over ga sigu padthundi ame ege chusthe chinaga
@atmakuriAjitha2 ай бұрын
Super Akka ❤❤❤
@Chowdeswari-d9u2 ай бұрын
Mee aadapaduchu moham lo manchi lakshmi kala undi bro
@gangadimurali22942 ай бұрын
Karpuram veliginchaali
@aryanalign92732 ай бұрын
Happy married Life nice couple
@msrao2 ай бұрын
hindu christian mixing ...
@KavithaUgravai2 ай бұрын
Chala chinna ammai
@viswanathyadav22052 ай бұрын
Happy married life bro
@chandinisundaraneedi28562 ай бұрын
Nice
@ChennaChenakeshava-ml3by2 ай бұрын
Inka pettandi video please please please please pellivi
@Lankarajini892 ай бұрын
Nice video ❤
@baljivs2 ай бұрын
Hindu acharalu chesthunaru harithi echedendi ammma hinduvuli kothaga pelli aayina vallaki harathistaru maa hindu acharalu copy kotandi malli pardanalu cheyandi chiii
@Durgavlogs92 ай бұрын
Chala chinna papa pellikiduku nd pellikuthuru ki difference chala gap undhi pls balya vivaahaalu ni encourage cheyakandi a ammai dhi chaduvukune age
@NAGALAKSHMIBONDHALA2 ай бұрын
Deveena Mahendra very nice capsules bujji
@rachapudiashok83382 ай бұрын
Deepam rice thoo chestaruu ala candles pettakudadhuu
@Ramu-ws5mm2 ай бұрын
A chinna pillani a pandiki ichi chasaru inka a generation lo vunnaro villu chii
@PrasannaBetapudi2 ай бұрын
నిన్ను నమ్మి వచ్చిన అమ్మాయి ని కేర్ గా చూసుకోండి
@Gorleharitha2 ай бұрын
Aarathi leda😅
@skrameejameteluguamayi28602 ай бұрын
Happy marriage life 🥳🧬❤
@JJj-uw9ub2 ай бұрын
👌👌
@sparklhappyvlogs2 ай бұрын
Happay mirrage life 🎉🎉🎉
@NanduNandin-f1o2 ай бұрын
Mi sister super ga unndi anna
@mouryakuma2 ай бұрын
Raji akka me fotos bagunnaiga adurs😊😊
@JhKuwait-z9g2 ай бұрын
Super brother 🎉
@rrama-be6ns2 ай бұрын
🎂happy marriage life mahendra anna💐💐💐
@HappyHappy-gq8oy2 ай бұрын
Supar❤❤❤❤❤❤❤
@Priyankapriya4510-ij7qc2 ай бұрын
Happy marriage anniversary both of you
@manjularachamala2342 ай бұрын
ఎవరైనా క్యాండిల్ ముట్టి ఇస్తారా
@srivaniposala31732 ай бұрын
No vellenti 😂😂
@chandrikamunagala38732 ай бұрын
Bacically edo chetavani chestunnru anta andukanta😂hindu marriges paddatulani copy anta vallaku kanisam tali anduku kadtaro ledha harati adapilla anduku istado ami teliyadu vallaki just copy anta ado valla andaniki😂bacically vallu depam mittincharu kada candle vrligincharu anta😂😂😂
@Indianvillagelifestyle12 ай бұрын
Gorrela acharam 🤣🤣😉aa candele endira ayya 🤣🤣🤣
@ramesh26892 ай бұрын
hi
@swethav9oct2 ай бұрын
Candle😂
@Nagaveni-9515016 сағат бұрын
U from
@crazyboyslovers2 ай бұрын
ఎప్పుడు అయిందండి పెళ్లి
@ShaikShahina-od8wk2 ай бұрын
8 వా తారీకు
@KolatiAkhil2 ай бұрын
🎉💐
@SumalathaTanagala2 ай бұрын
Me sister ke yem gift🎁 echadu pelli koduku
@suryaraju3616Ай бұрын
Happy marriage life anna
@VaranasiAkhila27 күн бұрын
Sister videos jagrathaga thiyandi Christian lo chesevi matrame cheyandi devuni kinchaparachakudadhu ok but nice videos sister
@meenakumari40172 ай бұрын
అమ్మ meeru హిందువుల,లేదా క్రిష్టియన్ ల నాకు అర్థం కావటం లేదు.NV ఎప్పుడు చూసినా చర్చ్ లో వుంటావు కాని మీ ఆచారాలు చూస్తే హిందూ ఆచారాలు . మీ సేవకులు అలా చేయకూడదని చెప్పర.లేదా మీకు తెలియదా. మీరు చేసే పనులు దేవునికి అవమానం .😢
@ShaikKasimbee-mr8nhАй бұрын
Antha china pilani ela chesaukunaru peli
@prakashareal21402 ай бұрын
😂😂😂😂😂
@NavyaTholla-pe6meАй бұрын
Deevena bagale 😢😢😢😢
@JhansilakshmiGanganapalli2 ай бұрын
HiiRaji👌👌
@madhushetty661515 күн бұрын
Candle tho hararhi endhi akkooo😂😂😂😂
@saibhavani37212 күн бұрын
50/50. Chiristians he is following Hindu culture s. And chiristians heating Hindu culture and Hindu gods
@eswarReddy98Ай бұрын
Ammayi chala chinn ammyi la vondi
@tejakumar5086Ай бұрын
Mi wife age cheppu bro chala chinna pilla laa vundi