మా ఇంట్లో జరిగిన విషాదానికి నేను YOUTUBE ఆపేద్దాం అనుకుంటున్నాను || EVERYDAY COOKING

  Рет қаралды 310,865

EVERYDAY COOKING

EVERYDAY COOKING

4 ай бұрын

#youtube #sad #everydaycooking
మా ఇంట్లో జరిగిన విషాదానికి నేను KZbin ఆపేద్దాం అనుకుంటున్నాను || EVERYDAY COOKING
#everydaycooking #sad #youtube
I Will Share My Personal Phone Number Pls join link..
/ @everydaycooking
MY NEW VLOG CHANNEL - / @nageshchef
Please follow me Instagram link.. everydaycooking...
1.స్ట్రీట్ స్టైల్ పర్ఫెక్ట్ పావ్ భాజీ / b
2. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
3. ఫుల్ జాయింట్ బిర్యానీ • ఫుల్ జాయింట్ బిర్యానీ ...
4. విజయవాడ చిట్టి పునుగులు & టమోటా చట్నీ • విజయవాడ చిట్టి పునుగుల...
5.హోటల్ కి సప్లై చేసే విధంగా కంది పొడి • హోటల్ కి సప్లై చేసే వి...
6. 1200 మందికి నాన్ వెజ్ క్యాటరింగ్ చేస్తే ఎంత ఖర్చవుతుందో మీకు తెలుసా ? • 1200 మందికి నాన్ వెజ్ ...
7. కర్రీ పాయింట్ స్టైల్లో గోంగూర పప్పు • కర్రీ పాయింట్ స్టైల్లో...
8. గుత్తివంకాయ ధమ్ బిర్యాని • గుత్తివంకాయ ధమ్ బిర్యా...
9. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు వెజ్ బిర్యానీ చేసుకోండి తక్కువ టైం లో రుచిగా చేసుకోవచ్చు • ఇంటికి చుట్టాలు వచ్చిన...
10.చోలే భాతూరే • చోలే భాతూరే || how to ...
11.కోడి గుడ్డు పులుసు ఇలా చేస్తే రుచి అదుర్స్ • కోడి గుడ్డు పులుసు ఇలా...
12. గ్రీన్ చికెన్ ధం బిర్యానీ • గ్రీన్ చికెన్ ధం బిర్య...
13.గాజువాక ఫేమస్ మీల్ మేకర్ పకోడీ • గాజువాక ఫేమస్ మీల్ మేక...
14.పొట్లం బిర్యాని రెసిపీ • MLA పొట్లం బిర్యాని రె...
15. సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ గోంగూర పులిహోర • సుబ్బయ్య గారి హోటల్ స్...
16.ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్న కుక్కర్ చికెన్ పలావ్ • ఈ మధ్యకాలంలో బాగా ట్రె...
17.సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ పెసర పునుగుల కర్రీ • సుబ్బయ్య గారి హోటల్ స్...
18.ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరుధాన్యాలతో నేను చేసిన రెండు రకాల రెసిపీస్ • ఆరోగ్యానికి ఎంతో మేలు ...
19.రంజాన్ స్పెషల్ చికెన్ హలీమ్ • రంజాన్ స్పెషల్ చికెన్ ...
20.ఇంటి దగ్గర అందరూ సింపుల్గా చేసుకోగలిగే మటన్ హలీం • ఇంటి దగ్గర అందరూ సింపు...
Hi everyone in this video you will learn
If you want to start a Restaurant, Curry Point, Take away Counter & Mess you will get good knowledge about how to prepare lump sum Recipes. In this channel we will teach you how to prepare North Indian, South Indian, Country Curries &Chinese Dishes for Restaurants, Curry Points, Take away Counters & Messes. Suggest me a recipe that you waiting for a long time to learn & prepare, definitely i will make videos according to your valuable suggestions.
If you have any queries please drop a message in comment session or send email to : everydaycooking2023@gmail.com

Пікірлер: 1 800
@KVR9849
@KVR9849 4 ай бұрын
మీ భార్యని కోల్పోయారన్న వార్త నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది.. మీకు మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియ జేస్తున్నాను” ఓం శాంతి 🙏🙏🙏🙏
@gone4461
@gone4461 4 ай бұрын
Sorry Anna 😢😢
@durgambaeti681
@durgambaeti681 4 ай бұрын
Sorry ayya neeku chinna vayasu lo pillalu chinnavallu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@gskgardens8572
@gskgardens8572 4 ай бұрын
Sorry😢
@swathiyarra7501
@swathiyarra7501 3 ай бұрын
Sorry Anna
@FoodonFarm
@FoodonFarm 3 ай бұрын
sorry to hear this nageshwar rao garu..ippude video chusamu..stay srong andi,take care of your kids..more power to you andi..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
Ok bhabai thank you
@PICHEKKISTABOBBY
@PICHEKKISTABOBBY 4 ай бұрын
Im very sorry to hear this sad news Nageshwar Rao garu. I just saw the video. naku telusunte nenu vachevadni. Im very sorry for you loss. naku maatalu ravatledu. Her soul may rest in piece. Please meeru dhairyanga undandi. We all support you Nageshwar Rao garu. Please take care of your kids.
@Mr.ArjunChivas
@Mr.ArjunChivas 3 ай бұрын
Thanks for supporting Bobby garu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi and tq for this
@SANTOSHKUMAR-lm3dv
@SANTOSHKUMAR-lm3dv 3 ай бұрын
Sorry for you loss sir
@1026babu
@1026babu 3 ай бұрын
Bobby garu you are great sir
@lakshmikalidindi8292
@lakshmikalidindi8292 3 ай бұрын
Free time lo varini Kalavandi
@ammapatashalatelugututoria4152
@ammapatashalatelugututoria4152 4 ай бұрын
నమస్తే అండి నేను మీ ఛానల్ ద్వారా చాలా వంటలు నేర్చుకున్నాను .ఈరోజు ఈ వార్త వినడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది .మీ భార్య ఆత్మ కి శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. కచ్చితంగా మీ ఛానల్ ని మా కుటుంబంలో ఉన్న వారందరితో సబ్స్క్రయిబ్ చేయించి మిమ్మల్ని కచ్చితంగా మేమందరం ప్రోత్సహిస్తాము .మీ పిల్లలకు మీకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కలిగించాలని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@jyothimandava7184
@jyothimandava7184 4 ай бұрын
మీరు చెప్పింది కరెక్టే నండి మనిషివున్నంత వరకు విలువ తెలీయదు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
aunanadi
@nagababu2372
@nagababu2372 4 ай бұрын
బాధపడకండి బ్రదర్ మీ వీడియో చూస్తుంటే మాకు కలవడం నీళ్లు వచ్చాయి మీకు మీ పిల్లలకి భగవంతుడు మంచి ఆరోగ్యం ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@Hemu_23
@Hemu_23 4 ай бұрын
Im requesting everyone to watch his videos, coz thanaki views chala thaggipoyayi, miku interest lekapoina or cook cheyakapoina just video ni end varaku chusthe chalu, he is not celebrity he is just a common man with big heart, we need to support him please guys.
@pravalika.kulantai
@pravalika.kulantai 4 ай бұрын
Yes chaka correct ga chepparu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq anddi
@Ruthieswar
@Ruthieswar 4 ай бұрын
Avunu andaram chuddam
@jayalakshmibojanapalli9644
@jayalakshmibojanapalli9644 3 ай бұрын
Sure
@Supriya-xr2yr
@Supriya-xr2yr Ай бұрын
Cooking is good
@ravichandrareddymachavaram4389
@ravichandrareddymachavaram4389 4 ай бұрын
భాద పడకండి బ్రదర్ మీ భార్య ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@Kishoremasty
@Kishoremasty 4 ай бұрын
మీ ఆవిడని కోల్పోవడం చాలా బాదాకరం😢😢😢 మీకు యూట్యూబ్ ద్వారా 5.50 లక్షల మంది కుటుంబం ఉన్నారు. అందరం తోడుగా ఉంటాము❤❤
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq so much andi
@Kishoremasty
@Kishoremasty 4 ай бұрын
ఇది మా అందరి బాద్యత
@manasavlog7243
@manasavlog7243 4 ай бұрын
you tube nundi pedha family echaru devidu. anna pillala kosam strong ga undadi anna..
@nadiyakitchenvlogs5978
@nadiyakitchenvlogs5978 3 ай бұрын
Yes
@Alr488
@Alr488 2 ай бұрын
Okko subscribers just 1 rupee send chesina... KZbinr ki atleast 5.50 lac vastundi kada...
@venkatakkina4226
@venkatakkina4226 4 ай бұрын
అన్న మీరు దైర్యంగా వుండండి. మీరు పిల్లని వాళ్ళ అమ్మ లేని లోటు లేకుండా చూసుకోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@khajababuguduguntla7009
@khajababuguduguntla7009 4 ай бұрын
అన్న..... వదిన గారి అకాల మరణాన్నికి చింతిస్తూ...... వదిన గారి పవిత్రమైన ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ.... ఓం శాంతి.....RIP.......🙏🙏 మీరు గుండె ధైర్యాన్ని నింపుకుని మీ పిల్లలు కోసం శ్రమించండి..... మీకు మీమందరం తోడుగా ఉంటాము......
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@user-wb4xo3jc1m
@user-wb4xo3jc1m 4 ай бұрын
బాధపడకండి మా ఆయన కూడా చనిపోయి రెండు సంవత్సరాలయింది నేను కూడా ఫైనాన్షియల్గా చాలా ట్రబుల్ అయ్యాను ముగ్గురు పిల్లల్ని ఒంటరిగా పెంచుకుంటున్నాను తల్లిదండ్రుల సపోర్ట్ కూడా లేదు అత్త మామ సపోర్ట్ కూడా లేదు భయపడకుండా కూలి పని చేసుకుని పిల్లల్ని కాపాడుకుంటున్న
@bhagyalaxmi7418
@bhagyalaxmi7418 3 ай бұрын
Same nenu bartani kolpoyanu prove chesukonidi miku miru.
@user-og8zz6dx8o
@user-og8zz6dx8o 3 ай бұрын
Great
@saratbhushan3958
@saratbhushan3958 3 ай бұрын
Be brave ​@@bhagyalaxmi7418
@saratbhushan3958
@saratbhushan3958 3 ай бұрын
Be brave
@ABHICREATIONS565Godsgift
@ABHICREATIONS565Godsgift 3 ай бұрын
A ooru medi
@badugusrinivasarao9281
@badugusrinivasarao9281 4 ай бұрын
నీకు సపోర్ట్ చేస్తామన్న. మీరు మీ పిల్లలు చాలా ధైర్యంగా ఉండండి
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@Funhunt143
@Funhunt143 4 ай бұрын
బాధపడకండి పిల్లల్ల కోసం దైర్యం గా ఉండండి 😢
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@saiprasadj2554
@saiprasadj2554 4 ай бұрын
చాలా భాధ కరం. పిల్లలకి అమ్మ ఎంత అవసరమో ఆ వయసులో దేవుడు చిన్న చూపు చూసాడు. ఏమైనా మీరుఅ ధైర్య పడవద్దు. మీ పిల్లల భాధ తీర్చలేనిది. ఇంట్లో ఆడవాళ్లు ఎంత పని చేస్తారో చాలా మంది భర్తలు గ్రహించారు. ఏమి ఆశించకుండా dedicate తో అన్ని చేసేది అమ్మ. మీకు తప్పకుండా అందరి support ఉంటుంది. పిల్లలు జాగ్రత్త. అన్ని మీరే చూసుకోవాలి. Channel ఎందుకు తీసేయాలి. మీ భాధ videos తీయడం ద్వారానే మార్చుపొగలరు.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sare andi and tq for the concern andi
@malleswarareddy8158
@malleswarareddy8158 4 ай бұрын
మీరు దైర్యంగా ఉండండి. మీ పిల్లలకు మీరే అన్ని. ఆమెకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🎉🎉🎉
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sare andi tq
@francisavinash1253
@francisavinash1253 4 ай бұрын
Rest in peace Amma 😢😢😢 so sad...please continue your vlogs Anna...please
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@ravichandkavuri3765
@ravichandkavuri3765 4 ай бұрын
మీరు ధైర్యంగా ఉండండి. సపోర్ట్ చేస్తాను. మీరు మీ పిల్లలు చాలా ధైర్యంగా ఉండండి
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@psatheeshkumar6258
@psatheeshkumar6258 4 ай бұрын
అన్న ఒక వంటవాడు పదిమంది కడుపునింపి తిన్న వాళ్ళు వంట బాగుంది అనే మాట విని కడుపు నింపుకొనే తల్లి లాంటి మనస్తత్వం కలిగినవాడు మీరు భాధ పడుతుంటే మా అందరి మనసులను చాలా కలచి వేస్తుంది మీ అర్ధాంగి గారు శాశ్వత విశ్రాంతి తీసుకొన్నారు ఇక మీరు చాలా ధైర్యంగా ఉండి మీ పిల్లల భవిష్యత్తు పై ద్రుష్టి ఉంచి మీ భార్య గారిని మీ పిల్లలలో చూసుకొండి మా అందరి సహకారం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sare andi
@yazatajax
@yazatajax 4 ай бұрын
I can understand your pain. I lost my mom 6 months ago, with out her I couldn't stay in the house. Everywhere I can see her, and hear her voice. It will take time to cope with it. Stay strong for the kids. Everyone should get health and life Insurance for the unforseen circumstances.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@anveesh27
@anveesh27 4 ай бұрын
బాధ పడకు తమ్ముడు . నీ కష్టం ఎవ్వరు తీర్చలేరు. నీ భార్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని కోరుతున్నా
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@user-wi2bu1jz2m
@user-wi2bu1jz2m 3 ай бұрын
So sad Sir .. dhyrayam ga undandi ..pillalu ni jagratha ga chusukondi..
@ranivarmav7635
@ranivarmav7635 4 ай бұрын
అయ్యో😢 వాన రాక ప్రాణం పోక తెలియదు అంటారు అసలు ఇదేనేమో,మీకు మనో ధైర్యం ఇవ్వాలి ఆ వెంకటేశ్వర స్వామి దయవల్ల🙌పిల్లలు జాగ్రత్త బ్రో
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@sriravikiranr4788
@sriravikiranr4788 3 ай бұрын
మీరు చెప్పింది అక్షరాలా నిజం మనిషి ఉన్నప్పుడు కన్నా లేనప్పటికీ వాళ్ళ విలు ఏమిటో తెలుస్తోంది నేను మా అమ్మగారిని కోల్పోయాను 🙏
@potlasukumar7492
@potlasukumar7492 4 ай бұрын
మీ హృదయంలో ఎంతో బాధని పెట్టుకుని ఈ వీడియో చేస్తున్నారని తెలుసు. పిల్లల కోసం మీరు ఉండాలి వారిని బాగా చదివించి ప్రయోజకులను చేయాలంటే మీరు ఉండాలి. యూట్యూబ్ కుటుంబం మీకు ఎప్పుడు అండగా ఉంటుంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@GGM.9675
@GGM.9675 4 ай бұрын
అన్న మీరు ఇంతక ముందు ఎంత నవ్వుతూ వీడియోలు చేసేవారు ఇప్పుడు మీ ముఖంలో ఆ బాధ కనబడుతోంది అన్న మీకు ఇప్పుడే కాదు ఎప్పుడు సపోర్టుగ ఉంటాము
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@shanvifamilyvlogs
@shanvifamilyvlogs 4 ай бұрын
నమస్తే అన్నా I am so sorry for this news ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఇకనుంచి మీరే పిల్లలకే తల్లి అయినా తండ్రి అయినా అస్సలు బాధపడకండి అందరం మీకు తోడుగా ఉన్నాం పిల్లలకి తల్లి లేని లోటు చాలా ఎక్కువ కానీ రెండు మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు అనుకుంటున్నా ధైర్యంగా ఉండండి మీ పిల్లల చిరునవ్వే మీకు ధైర్యం
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi and tq for the concern
@Bhavanisunkara-pw9gu
@Bhavanisunkara-pw9gu 4 ай бұрын
చాలా బాథగా ఉంది....దయ చేసి బాధ పడకండి... ధైర్యంగా ఉండండి
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@premnathdaram2929
@premnathdaram2929 4 ай бұрын
అయ్యో ఆ భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మీకు మీ కుటుంబానికి మనో ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాం,,🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@dearsivapriya
@dearsivapriya 4 ай бұрын
ధైర్యంగా ఉండండి. All the Best.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@srivani1606
@srivani1606 4 ай бұрын
అయ్యో మీ భార్య చనిపోయారా చాలా బాధ కలిగింది ఈ విషయం విన్నాక. దైర్యం గా ఉండండి పిల్లలు ని జాగ్రత్తగా చూసుకోండి మీకు మీ పిల్లలకి ఆ దేవుడు తోడుగా ఉండాలని దైర్యం ని ఇవ్వాలని కోరుకుంటున్నాము 🙏. You tube వీడియోస్ చెయ్యండి అన్నయ్య ఫైనాన్సియల్ గా కూడా సపోర్ట్ గా ఉంటుంది 🙏😭😭మీకు మీ పిల్లలకి మేము అందరం ఉన్నాము అన్నయ్య. వదిన ఆత్మ కి శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాం
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@sugandharatna1661
@sugandharatna1661 4 ай бұрын
మీకొరకు ప్రార్థనచేస్తాం బ్రదర్ ఆదేవుడే మీకు దైర్యం ఇస్తాడు
@Ujwala1010
@Ujwala1010 4 ай бұрын
God will give you strength andi. Keep posting videos we all will support you
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@chillmama7923
@chillmama7923 4 ай бұрын
Dairyam ga undandi... Mee life lo best ni meeru kolpoyaru.. Meeku a bhagawantudu thodu undali.. Meeru thondaraga recovery avvali ee badha nunchi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@sowbhagyadurga8318
@sowbhagyadurga8318 4 ай бұрын
May God bless her soul and give her peace...losing your spouse,that too in 24 hours,is very shocking...I can understand your sorrow and and the state of your children who lost their mother...my heart felt condolences.. no need to hurry up with the videos...time heals every thing...take your time at least for a couple of weeks ...your subscribers will always be with you...Om Shanti..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq for the concern andi
@umavasamsetti7785
@umavasamsetti7785 4 ай бұрын
అన్నా మీరు ధైర్యంగా ఉండండి వదిన గారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏అన్నా మీరు దైర్యంగా ఉండాలి పిల్లలకు మీరే దైర్యం చెప్పాలి
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@tejorajesh8947
@tejorajesh8947 4 ай бұрын
ఓం శాంతి...... మీరు ధైర్యంగా ఉండాలని అసిస్తు . దేవుని తోడు మీకు ఉండాలని ప్రదిస్తున.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@rs-cn9cb
@rs-cn9cb 4 ай бұрын
Me dhyryaniki na hats off andi.. busy life lo padithene badha marchipogalaru.. All the best andi..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@charanpawar...3469
@charanpawar...3469 4 ай бұрын
My heartfelt condolences to your family and We are with you ana garu stay strong. More power to you and your kids...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@devamani1742
@devamani1742 4 ай бұрын
Chala bhadakaram bhagavanthudu miku Anni vidala sahayapadalani korukuntunnanu.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@PoliticalHunter
@PoliticalHunter 3 ай бұрын
తల్లి లేని లోటు పిల్లలకు - బార్య లేని లోటు నీకు ఎవ్వరూ తీర్చలేనిది .. కానీ మానవ జీవితంలో ఇటివంటి ఆటుపోటు ఎదురైనప్పుడే ధైర్యంగా ఉండాలి . పిల్లలను భరోసాగా నిలవాలి ..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi
@majjisiva3714
@majjisiva3714 4 ай бұрын
Be strong devudu mana nunchi oka viluvainadi tisukunnadu ante antaku minchi mee jivitamlo viluvainavi adbutalu jarugutay dont worry brother pillalni baaga chadivinchandi meeru daryamga vundandi i am your brother
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@poreddymamatha1597
@poreddymamatha1597 4 ай бұрын
Om Shanti Andi 💐
@streddy1334
@streddy1334 3 ай бұрын
dhairyamga undandi. munduke vellandi. I subscribed. Pillalu jagrathaga chusukondi. Avida athma shanti kalagalani korukuntunnamu.
@charlikorukonda4395
@charlikorukonda4395 4 ай бұрын
అయ్యయ్యో.... soooooo sad Andi... దైర్యం గా ఉండండి... Jesus bless u
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@Ramyas_lifestyle
@Ramyas_lifestyle 4 ай бұрын
Lots of support andi Nageshwar rao garu take care of your children stay strong subscription added👍
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@sravani343
@sravani343 4 ай бұрын
Badha padakandi ani memu chepte mee badha podhu kani devudu meku chala shakthi ni ivali... dairyam ga undandi... move avatam apey kudadhu anna mee decision ki hatsoff.. mee videos chala baguntay.. anni recipes kuda super.... so pls continue andi..❤
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@priyankak5034
@priyankak5034 4 ай бұрын
Om shanti Rama lakshmi gaaru
@rajeshamrajesham9893
@rajeshamrajesham9893 3 ай бұрын
చాలా విషాదకరం బ్రో. దేవుడు మీకు మీ కుటుంబానికి మంచి ధైర్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
tq andi
@shanthij3118
@shanthij3118 3 ай бұрын
OMG Sorry brother for ur loss Just subscribed brother I will support you Be strong take care children
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq for the support
@Mrvideo323
@Mrvideo323 3 ай бұрын
Very sorry about your loss. I have learnt and used some of your techniques to cook easier, faster and tastier. Please be strong and support your family. Things will turn around better with time. God bless your family.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@user-vu1po8cy9y
@user-vu1po8cy9y 4 ай бұрын
మీకు మీ పిల్లల కు దేవుడు దైర్యాన్ని ఓదార్పు ను ఇవ్వాలని కోరుకుంటున్నాము
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@baburaokandula5914
@baburaokandula5914 3 ай бұрын
Nageswar garu sorry about your loss, my heart felt condolences. Meeru dhairyam ga undandi .. meeru bavunte pillalu strong ga untaru ..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq for the support
@pushalata3735
@pushalata3735 4 ай бұрын
Piillalu jagratta anna Malli vallaki second mom vaddu Meera mom dad Baga chadivinchandi pillalni Karma ela jaragalani unte ala jarugutundi Badhapadakandi ananya Meeru chala hard working chestaru
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@satyamehar9282
@satyamehar9282 3 ай бұрын
Sry sr
@manoharababu2223
@manoharababu2223 4 ай бұрын
సరే అన్నా నువ్వు నీపిల్లలు ఆరోగ్యం గా ఉండాలని దేవుళ్ళనికోరుతున్నాను నువ్వు దెర్యంగా ఉంటే నీపిల్లలు దెర్యంగా ఉంటారు మీరుమల్లి వీడియో చెయ్యండి అందరు చూస్తారు నువ్వుమి దిగులు పడకు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@anilm7141
@anilm7141 4 ай бұрын
Badapadakandi, meeru dairyamga vundandi,pillalu vunnaru be strong, ma husband 2022 lo chanipoyaru aa timelo ma Babu 7yrs, ma papaki 6 yrs, jeevitha bagaswami ni kolpoy pillaliki motham maname avvali,first kastam gane vuntundhi rojulu gadiche koddi badha thagguthundhi, ekkuva think cheyakamdi, meeru Mee pillalu jagrattha
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sre andi
@laxmipenumetsa6567
@laxmipenumetsa6567 4 ай бұрын
Chala badha thammudu. Meeku, pillalaku bagavanthudu thodu undalani koruthunnanu
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@Jesusmaryjoseph143
@Jesusmaryjoseph143 4 ай бұрын
Hearty condolences to you sir 🙏🙏🙏May your soul rest in peace madam 🙏 Don't worry sir Please carry on your KZbin vlogs
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq for the concern
@kolasunitha8852
@kolasunitha8852 4 ай бұрын
Extremely sorry to hear this news brother ...May God rest her soul in peace and comfort to your family
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@nageswaribollu715
@nageswaribollu715 3 ай бұрын
మీరు ధైర్యము తెచ్చుకొని పిల్లలను ఆనందం గా ప్రేమగా వాళ్ళ అమ్మ లా మీరు చూసుకోవాలి బ్రదర్
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi
@shaikbujji4288
@shaikbujji4288 4 ай бұрын
అల్లాహ్ మిమ్మల్ని మీ కుటుంబానికి దీవెన లు ఇవ్వాలని కోరుకుంటున్నా
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@Mr.Rao__vlogs
@Mr.Rao__vlogs 4 ай бұрын
Om SHANTHI. All the best.. keep going
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@dillibabu6293
@dillibabu6293 4 ай бұрын
Om shanthi rama Lakshmi gaaru
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@Jaynith57
@Jaynith57 4 ай бұрын
Mana u tube kutumba సభ్యుల యొక్క అందరి సహకారం miku eppudu untundi andi,భార్య gari aatma ku shanti కలగలని కోరు కుంటున్నా, miku, mi pillalaku aa devudi దయ, మనో ధైర్యం ఇవ్వలనీ కోరుకుంటున్నా 🙏🙏🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@laxmikante646
@laxmikante646 3 ай бұрын
చాలా బాదగాఉందిబాబు మీరు పిల్లల్ని మంచిగాచూచుకోడి
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
sare andi
@bodapatlasravanthi1517
@bodapatlasravanthi1517 4 ай бұрын
Me vantalu baguntayii anna meru Ela matladina Ela una memu chustham..
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@user-uy5ht5xx4s
@user-uy5ht5xx4s 4 ай бұрын
Merru chala kastallu paddaru 😢😢 Devudu mimalni inka test chesthunnadu. Meeru strong ga vundandi. Inka paiki vastharu. Mee bharya ni marchipovadam kastame, Kani mee pillalu inka important. RIP AKKA. TAKE CARE SIR.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@masterbj
@masterbj 2 ай бұрын
చాలా విషాదకరం మీకు ఆ దేవుడు మనోధైర్యాన్ని కల్పించాలని.. మీరు ఆ బాధ నుండి బయట పడి.. ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 2 ай бұрын
tq andi
@sireeshakanaparthy2062
@sireeshakanaparthy2062 4 ай бұрын
God bless you Surely i will pray for you and your kids andi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@MrMohdShaheem
@MrMohdShaheem 3 ай бұрын
చాలా విషాదం , దేవుడు మీ కుటుంబానికి ధైర్యం మరియు తోడు ఇవ్వాలి అని కోరుకుంటున్న అన్న 😊
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@BharathiBharathi-qo5dt
@BharathiBharathi-qo5dt 4 ай бұрын
అన్న బాధపడకండి ధైర్యం గా ఉండండి మీరు బాధపడితే పిల్లలు కూడా బాధపడతారు. పిల్లలకోసం బతుకు సాగిచాలి .రామలక్ష్మి గారి ఆత్మ శాంతి చాలని దేవుడిని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@p.nagalakshmi4831
@p.nagalakshmi4831 4 ай бұрын
బాధపడకండి అండి పిల్లలకోసం దైర్యంగా వుండండి రామలక్ష్మి గారి ఆత్మ కు శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. 🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@swathipaladugu6367
@swathipaladugu6367 4 ай бұрын
So sad to hear about your loss. Please don't stop your channel. I almost learnt many dishes from your channel.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@PrasadPrasad-tz3qm
@PrasadPrasad-tz3qm 3 ай бұрын
నీ భార్య గారు చనిపోయిన చాలా బాధాకరమైన విషయం ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుని వేడుకుంటున్నాను మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి జైశ్రీరామ్
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@impactramesh6932
@impactramesh6932 4 ай бұрын
మీ రామలక్ష్మి గారి ఆత్మకూ స శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు మా సపోర్టు ఎల్లప్పుడు వుంటుంది
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@NSLTELUGUVLOGS
@NSLTELUGUVLOGS 4 ай бұрын
మీరు ఎలా చెప్తుంటే చాలా బాధగా ఉంది అన్న ధైర్యంగా ఉండండి పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్తగా చూసుకోండి వాళ్లకి మీరే ఉన్నారు పిల్లలకి వాళ్లని ముందుంచి నడిపేది మీరే కదా మీరే ధైర్యంగా ఉండాలి 🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sare andi
@mkan5944
@mkan5944 4 ай бұрын
Sorry to hear about your loss. Be strong, be positive , believe in yourself and move ahead , take care of your kids.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@ananthalaxmi9111
@ananthalaxmi9111 4 ай бұрын
Badhapadakandi thammudu, memu eppudu meeku support ga untamu,రామలక్ష్మి gari ఆత్మకు santhi kalagalani korukuntunnamu. Pillalu jagratha, meeku intha peddha kashtam vachi vundakoodadhu. Chala badha ga undhi.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@btechmathshub7050
@btechmathshub7050 3 ай бұрын
May God give your family full support...stay strong n children are very important. Very sad to hear...😢
@krishnablogs232
@krishnablogs232 4 ай бұрын
Sorry for you loss brother..dont worry manam andharam oka family..youtube untene me mind divert avthadi konchem
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@Deshwasi509
@Deshwasi509 3 ай бұрын
Mi badha ardam avthundi anna... Definitely we will watch your videos and will support you always... Be strong...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@Prasad85707
@Prasad85707 4 ай бұрын
మీకు మనోధైర్యం పెరగాలని కోరుకుంటున్నా సోదరా❤❤❤
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@harikanasini6705
@harikanasini6705 3 ай бұрын
Dhairyanga undandi sir....chala badhaga anpistundi....meru me pillalu baundalani ah devudni korutunanu🙏🙏🙏 stay strong sir...meku antha manche jargali
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
sare andi tq
@balajeem86
@balajeem86 3 ай бұрын
Sorry to hear...Om Shanti 🙏
@thirumalaraoveerla
@thirumalaraoveerla 4 ай бұрын
so sorry brother for your loss. Time should heal the pain. Hopefully you will get out of the pain and loos soon...Om shanthi🙏🙏🙏
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq for the concern andi
@kalyanidwarakanathlankipal4078
@kalyanidwarakanathlankipal4078 4 ай бұрын
Sorry to hear. మీరు ధైర్యంగా ఉండాలి పిల్లలకోసం.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi
@siva9
@siva9 4 ай бұрын
Mee lanti manchi vallaki elanti praristhithi ravatam chała bhadhakaram.. Try to stay strong andi. Take care of children.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok ndi
@suneethalakshmi3811
@suneethalakshmi3811 3 ай бұрын
Very sad brother. బాధ పడకండి. ఆ భగవంతుడు మీకు దైర్యాన్ని మనసాంతి ఇవ్వాలని కోరుకుంటున్న.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@jyothiraj505
@jyothiraj505 4 ай бұрын
చాలా బాధాకరం బాబూ. సారీ మీరు ధైర్యముగా వుండాలి. పిల్లలు ను బాగా chadivinchandi
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok ndi
@prakash4919
@prakash4919 4 ай бұрын
Very.. Very....sad to hear😢😢😢😢RIP....🙏🙏🙏It's heartbreaking news
@geetaherald1416
@geetaherald1416 3 ай бұрын
Very very sorry to hear this sad demise.it is a big tragedy and agony.we are also hurt very much.may her soul rest in peace. Please continue your utube channel and have a great success.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@bonamnageswararao3969
@bonamnageswararao3969 4 ай бұрын
Sir meeku jarigina lotu teerchalenidhi,, Aa Viswambharudu mee kutubaaniki kachhitam ga thodu vuntaadu,, #ettiparisthiti lonu, you tube channel aapavaddu,, * meeru marola Ardham chesukovaddu, Pillalu, illu, mee channel ki 100% oka thodu kaavaali, tagina samayamlo aa vishayam aalisinchi thondaralo....oka lotuleni kutumbambga meeru nilabadaali,, "Jaya sri Viswambharaa...
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@jhansiranidasari9607
@jhansiranidasari9607 4 ай бұрын
chala open ga share chesukunnaru.we are very sorry of sudden demise of your wife be brave.may god give mental strength to you.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq so much for your concern andi
@mrudulamoturu6737
@mrudulamoturu6737 4 ай бұрын
So sorry to hear about your loss. I wish you and your kids to come out of grief soon.
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sure andi tq
@swaruparatnanjali7021
@swaruparatnanjali7021 4 ай бұрын
మీకు దేవుడు సహాయము చేస్తాడు,ఆమె ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
@deepikamenneni2974
@deepikamenneni2974 4 ай бұрын
Om shanthi.. Be strong de
@HelloUSA-Telugu
@HelloUSA-Telugu 3 ай бұрын
We are very sorry to hear this Nageswara Rao garu. Stay strong and take care of your kids
@raniterapalli6675
@raniterapalli6675 4 ай бұрын
Anna badapadvaddu, pillalukosam vundali. Pillalu mimmalni chusi nerchukuntaru strongga vuntaru, cheppadaniki easyga vuntadi meeku meeru strong avvali ; God gives more strength take care😊
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
ok andi tq
@chinthakuntapavani7298
@chinthakuntapavani7298 3 ай бұрын
So sad to hear anna😢meeku ma support eppatiki untundhi stay strong.pillalni baga chusukondi everything will be alright
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 3 ай бұрын
ok andi tq
@gk-qq1et
@gk-qq1et 4 ай бұрын
వెరీ సారి అండీ, నిదానంగా మీరు కంటిన్యూ చెయ్యాలి అని కోరుకుంటున్నా. మీ ప్రాబ్లమ్ అర్ధం అవుతోంది, ఇలాంటి situation మేమూ చిన్నప్పుడు ఫేస్ చేశాం మా అమ్మ లేనప్పుడు
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
sare andi
@user-nq7vy5yn4k
@user-nq7vy5yn4k 3 ай бұрын
Nagaswararao garu so sad god bless you sir
@vijayajillella
@vijayajillella 4 ай бұрын
God may give you lots and lots of Strength .
@EVERYDAYCOOKING
@EVERYDAYCOOKING 4 ай бұрын
tq andi
Final muy increíble 😱
00:46
Juan De Dios Pantoja 2
Рет қаралды 45 МЛН
small vs big hoop #tiktok
00:12
Анастасия Тарасова
Рет қаралды 30 МЛН
Tom & Jerry !! 😂😂
00:59
Tibo InShape
Рет қаралды 62 МЛН
1 KG Chicken dum Biryani //everyday cooking
28:44
EVERYDAY COOKING
Рет қаралды 11 МЛН