మా జోలికి వస్తే....ఒక్కొక్కన్నీ పండబెట్టి తొక్కుతా..! Teenmar Mallanna Strong Warning To Leaders

  Рет қаралды 61,420

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер
@gattusrinivas950
@gattusrinivas950 Ай бұрын
జై బిసి ఇకనుండి మేమే ఉంటాం మిమ్ములను చూస్తాం 👍👍
@raju6837
@raju6837 Ай бұрын
రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాదించాలి. అసెంబ్లీ ఎలక్షన్ లో నువ్వే కదా ప్రచారం చేసావ్ మల్లన్న. కోమటిరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్లి కలిసింది నువ్వు కాదా?
@Balreddyrikkala
@Balreddyrikkala Ай бұрын
@@raju6837 అప్పుడు అరెడ్డి గాడిది తియ్యగా ఉంది మినిష్టర్ మీద ఆశపుట్టాక చేదు ఐనది
@thenameisnani
@thenameisnani Ай бұрын
Enni rojulu aa opposition? Power loki vachi pathi pedtundu, tondarlone tokkutadu. Don't worry
@Balreddyrikkala
@Balreddyrikkala Ай бұрын
@@raju6837 అప్పుడు ప్యాకేజీ ఇప్పుడు mlc అయ్యాడు మినిష్టర్ కావాలి
@svs7235
@svs7235 Ай бұрын
అప్పుడు రెడ్డిలకు ,వెలమలకు మెం సపోర్ట్ చేసాం.ఈ ఒక్కసారి మాకు సపోర్ట్ చేసి ఓటెయ్యండి please, ఇస్తారా మీరు సపోర్ట్
@svs7235
@svs7235 Ай бұрын
​@@Balreddyrikkalaఎప్పుడు మీకే ఓటయ్యాల. ఒకసారి మాకు ఓటేస్తార మీరు
@madireddivenkatreddy8780
@madireddivenkatreddy8780 Ай бұрын
Mlc kakamundu ఎందుకు ఎందుకు బిసి సోదరులు గుర్తుకు రాలేదు అన్న నీకు
@SaveTelangana-tp2pv
@SaveTelangana-tp2pv Ай бұрын
మీ రెడ్డిలకు ఎలాగు మా జీవితకాలంలో కూడా గుర్తుకు రాము
@srikanthreddysama6709
@srikanthreddysama6709 Ай бұрын
Ni gudha dheguthadu agu mi kulamodu , mi kulamoniki nuvvu am echinavu epativaraku , time pass kosam BC antte gorellekka pothunnaru ​@@SaveTelangana-tp2pv
@shivakumargoud3828
@shivakumargoud3828 Ай бұрын
yenduku gurtukuraledu yeppudaina bc la gurinchimatladindu malanna meku ippudu digest kavatledu
@RamreddyEtte
@RamreddyEtte Ай бұрын
Mimmulani vadukoni vadulutadu​@@SaveTelangana-tp2pv
@sylvesterkattekola9490
@sylvesterkattekola9490 Ай бұрын
అన్నా నేను ఒక BC గా నా అభిప్రాయము ఏంటంటే, అన్నా వేరే కులాల వారిని దోషించకుండా, మనలో మనమే కొంతమంది వేరే కులాల పరిపాలనకు దాసోహమైనాము. వాని సంకనాకుంటా మన మెజారిటీ నీ తుంగళూతొక్కుతూ వానికి ఎత్తులు పలుకుతూ ఇంతవరకు మనోడు మనలినే మోసము చేసిండ్రు. ఇప్పటికైనా కండ్లు తెరుసుకొని వేరేవాని సంక నాకుడు మానెయ్యాలి.
@govindarao2164
@govindarao2164 Ай бұрын
అన్నా మీరు రాజీనామా చెయ్యొద్దు పవర్ లేకపోతే మనవాళ్లే మాట వినరు పవర్ వెరీ ఇంపార్టెంట్
@KarukuriBhumanna
@KarukuriBhumanna Ай бұрын
జై బీసీ జై జై బీసీ 🎉🎉
@bajrangbajaj1234
@bajrangbajaj1234 Ай бұрын
etela rajendher BJP president ayithe..MLC ki resign chesi ..bjp lo cheruthava
@mdkhaja9895
@mdkhaja9895 Ай бұрын
Already congress president bomma mahesh kumar goud (BC) dear why he will come to bjp ?
@shivakumargoud3828
@shivakumargoud3828 Ай бұрын
rajinama yenduku cheyali congress lo bc president vundadha. bjp,congress lo monnatidaka reddylu president vunnarukadha monnatidhaska ippudu bc lu vundadha
@simonking3979
@simonking3979 Ай бұрын
బీజేపీ మీద బ్రమలు వదిలిపెట్టండి. ఇప్పటికే మోడి లక్షల కోట్లు దోచుకున్నడు.
@rammohanhavaldar7846
@rammohanhavaldar7846 Ай бұрын
అన్నా నమస్కారం, నేను మిమ్మల్ని కలవడానికి వస్తున్న 🙏
@sivasatyanarayana8359
@sivasatyanarayana8359 Ай бұрын
కులగనన బాధ్యత తీసుకున్న తీన్మార్ మల్లన్న గారికి హృదయపూర్వక అభివందనములు ,🙏( తెలంగాణ రావాలని కావాలని మా కుటుంబాలు కూడా ర్యాలీలు చేసాం సార్, మరియు తెలంగాణ లో TRS వర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, 26 కులాలని అన్యాయంగా తొలగించినారు, 60 సంవత్సరాల గా స్థానికన్నై యున్నాను నాగార్జునసాగర్ నల్గొండ డిస్టిక్ మరి ఇప్పుడు కులగనన చేపడితే నేనేమో B C,డి ( గవర) నా పిల్లలు చదువుకుంటున్నారు వాళ్లకి ఏ కులమని రాసుకుంటారు, మరి నేను ఏ కులం అని చెప్పాలి, ఇది తెలంగాణ గవర్నమెంట్ లో జరిగిన అన్యాయం. 🙏
@allexperiences2577
@allexperiences2577 Ай бұрын
మల్లన్న ఎవరికి నచ్చిన నచ్చకున్న అతను మాట్లాడేది నిజం
@RaviPrava
@RaviPrava Ай бұрын
Jai mallanna..
@mamidisrinu725
@mamidisrinu725 Ай бұрын
జై మల్లన్న జై జై మల్లన్న బీసీ
@NaguRajit
@NaguRajit Ай бұрын
Jai BC jai gowd....
@svs7235
@svs7235 Ай бұрын
Jai bc బంధువు మల్లన్న🙏
@gopalyadav-uj6le
@gopalyadav-uj6le Ай бұрын
జై బీసి
@chandramsirasavada9000
@chandramsirasavada9000 Ай бұрын
It is real fact......
@mukundamlkothuri9710
@mukundamlkothuri9710 Ай бұрын
An excellent speech ,Mallanna garu . THIS IS WHAT A MOTIVATIONAL SPEECH IS ! LONG LIVE MALLANNA ,MLC GARU
@jadagalasrinivassocialacti215
@jadagalasrinivassocialacti215 Ай бұрын
జై మల్లన్నా జై జై మల్లన్న jai బీసీ తెలంగాణ బీసీ లాదే ఇప్పటి నుoడి
@manneanjankumar5907
@manneanjankumar5907 Ай бұрын
43 MLAs Reddy, 13 MLAs Velma, 4 MLAs Kamma only population for them is less than 5 percent… TG people weakup and demand for BC CM and all key posts from higher Major of population …
@koteshwarpindi36
@koteshwarpindi36 Ай бұрын
Keep it up mallanna
@KashaiahAlawala
@KashaiahAlawala Ай бұрын
తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో లేకుంటే చేయాలని వారు ఆడుతున్న నాటకం
@ashokkarna5236
@ashokkarna5236 Ай бұрын
Avunu bro already permission tachukundhu ela mataldhaniki
@sureshA-z6t
@sureshA-z6t Ай бұрын
Correct bro... easy ga arthamindhi
@ramansiddartha3428
@ramansiddartha3428 Ай бұрын
Nelanti erripukgallu unaru kabate Ila undi rashtam,desham
@shivaofficial6
@shivaofficial6 Ай бұрын
🎉🎉🎉​@@ashokkarna5236
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
ఎవరు ఏ నాటకాలు ఆ డిన బీసీలు మొత్తం మేల్ కొంటున్నారు
@yadagirimogulla7941
@yadagirimogulla7941 Ай бұрын
100% వాస్తవం
@Telangana1989
@Telangana1989 Ай бұрын
తెర వెనుక ఏ రెడ్డి నాయకులు ఉండకుండా ఇలాంటి సమావేశాలు జరగాలి అనుకుంటాం బీసీల్లో ఇంకా చైతన్యం నింపాలి అని కోరుకుంటున్నాం....ఇలాంటి సమావేశాల వెనకాలా కాంగ్రెస్ రెడ్లు లేదా కేసిఆర్ లేదా బీజేపీ పెద్దలు ఉన్నారు.. అని బీసీ ప్రజలకు వచ్చే అనమానాలకు 100 శాతం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది...
@akularambabu3697
@akularambabu3697 Ай бұрын
ఇలాంటి అనుమానాలే మనలో విభేదాలు పుట్టుకొస్తాయి.ఇప్పటివరకు ఇలా స్పష్టంగా, ధైర్యంగా మాట్లాడే బీసీ నాయకులను చూసారా?
@Telangana1989
@Telangana1989 Ай бұрын
@@akularambabu3697 గతంలో బీసీ సంఘాలు బీసీలపై కపట ప్రేమ చూపించే పార్టీలు ఎన్నెన్నో మోసాలు చేశాయి నమ్మకం కోల్పోయినవి ఇప్పటికైనా బీసీల్లో చైతన్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@MNarsingh-sw1mh
@MNarsingh-sw1mh Ай бұрын
Mallanna ure correct
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
ఎవడు నడిపించిన ఎవరు బీసీలకు ఇంత క్లియర్గా నియోజకవర్గం లెక్కలతో సహా ఎవరు చెప్పలేదు
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
@Telangana1989 బ్రదర్ నువ్వు తీన్మార్ మల్లన్న ను నమ్మకపోయినా పరవాలేదు కానీ నువ్వు నమ్మే ఆయా పార్టీల నాయకులను అడుగు బీసీ రిజర్వేషన్ గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడుగు 🙏
@madhubabu6144
@madhubabu6144 Ай бұрын
Jai Mallanna Jai BC❤❤❤
@nareshbabuandekar1819
@nareshbabuandekar1819 Ай бұрын
నా పేరు నరేష్ బాబు నమస్కారం మల్లన్న గారు నమస్కారం తొలివెలుగు రఘు అన్నగారు నమస్కారం కాళోజీ టీవీ శ్రీనివాసరావు గారు జై మల్లన్న జై జై మల్లన్న
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
మొ న్న Nursing వుద్యోగాల్లో OC లకు 10+ మార్క్స్ కు వుద్యోగం vachindhi BC, cut off 54+ ST cut off 39+ SC cut off 45+ BC ల్లారా మేలుకొండి 🙏 ఇంక OC lo nursing వుద్యోగాలు zone ల వారిగ konni మిగిలినవి. మహబూబాబాద్ hospital lo మామ 12, మార్క్స్ అల్లుడు 18 marks EWS పుణ్యాన staff nurse (male nurse) ga వుద్యోగం చేస్తున్నారు * nursing lo minimum qualifying Mark's vundavu అదోదరిద్రం * యెవరి వాటా వారు SC,ST, EWS పంచుకుంటున్నారు BC విషయం వచ్చేసరికి మాత్రం ఇంకా కులాలు మతాలు ఏంటి బ్రదర్ అంటారు జాగో బీసీ జాగో 🙏 ఏదో జోన్లో ఈడబ్ల్యూఎస్ కి 2 మార్క్స్ కి ఉద్యోగం nursing job వచ్చినట్లు గుర్తు.
@simonking3979
@simonking3979 Ай бұрын
ఇప్పటికైనా బీసిలు నిద్ర లేవండి.
@rameshballa2650
@rameshballa2650 Ай бұрын
బీసీ లు సీఎం కావాలి అంటే ఎస్ సి కోటి మంది సపోర్ట్ చేస్తేనే ఎస్ సి లకు మూడు ఎకరాలు ఇస్తేనే ఓట్ వేస్తాం లేకపోతే oc లకు వేస్తాం ఎవరు ఎస్ సి లకు న్యాయం చేస్తేనే వాళ్ళకే మా సపోర్ట్
@ravindernayak5383
@ravindernayak5383 Ай бұрын
జై మల్లన్న జై బీసీ
@swamydriver6771
@swamydriver6771 Ай бұрын
జై బీసీ జై జై బీసీ
@praveenreddy9454
@praveenreddy9454 Ай бұрын
Nitho em kadhu..
@indur369
@indur369 Ай бұрын
Anna nuvvey CM avutey em chesthavu
@muthyalugangadevi8326
@muthyalugangadevi8326 Ай бұрын
We want 100 Bc kulaganana kavali anna 💯💯
@praveennarumolla2453
@praveennarumolla2453 Ай бұрын
శరవేగంగా అభివృది చెందుతూ రోజురోజుకి తన విస్తీర్ణాన్ని పెంచుకుంటూ దేశంలోనే పెట్టుబడికి అత్యంత అనువైన, అనుకూలమైన ప్రదేశంగా పెరుగాంచి రియల్ ఎస్టేట్ కి తలమానికంగా మారిన గ్రేటర్ హైద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో పెట్టుబడి పెడదమని ఆసక్తిగా ఉండి..... ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయాలి? ప్లాట్స్ కొనడానికి ఎటువంటి లే ఔట్లను ఎంచుకోవాలి? డాకుమెంట్స్ పరంగా ఎం చూసుకోవాలి? వచ్చే కొన్ని సంవత్సరాలలో ఏ హైవే కి గ్రోత్ ఎలా ఉండబోతుంది? లాంగ్ టర్మ్ పెట్టుబడి, షార్ట్ టర్మ్ పెట్టుబడులలో మీ అవసరాలకు అనుగుణంగా ఏది ఎంచుకోవాలి? మీ పెట్టుబడికి రాబోయే రోజుల్లో ఎంతవరకు అఫ్రిసియేషన్ ఉంటుంది? ఎటువంటి ప్రాజెక్ట్స్ ఏ ఏ దశలలో ఎంచుకోవాలి? ఎంతవరకు రిస్క్ తీసుకోవచ్చు? మొదలగు విషయాలపై అవగాహన లేక సతమతమవుతున్నారా? అయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి.... మీ అభిరుచులని క్షుణ్ణంగా తెలుసుకుని దానికి తగ్గట్టు మీ బంగారు బావిష్యతు కి మీరు వేసుకునే ప్రణాళికలో మీకు కావలసిన విలువైన, అమూల్యమైన సమాచారాన్ని మేము తెలియచేస్తాం. -9666608668
@govindarao2164
@govindarao2164 Ай бұрын
100parcent correct
@k.sudarshank.sudarshan6958
@k.sudarshank.sudarshan6958 Ай бұрын
బీసీ ప్రజలారా, బీసీ ఉద్యోగులరా, బీసీ స్టడీ సెంటర్ కు ఒక FC అధికారి ఉంటాడు
@Balreddyrikkala
@Balreddyrikkala Ай бұрын
బలుపు తగ్గేరోజులు దగ్గరపడ్డాయ్ 😊
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
ఒహొ OC, la reservations la బలుపు అంటే reservation పర్సంటే జ్ తగ్గే రోజులు దగ్గర్లోనే వున్నాయా అవును bro ని expectation నిజం.
@Balreddyrikkala
@Balreddyrikkala Ай бұрын
@@dayyalarajender ఓంకాయల రిజర్వేషన్ ఎవడు అడిగాడు లుచ్చా రాజకీయాలకోసం ఒచ్చిందే రిజర్వేషన్. నీకు నిజంగా oc రిజర్వేషన్ గురించి తెలుకోవాలి అని ఉంట్టే obc సెర్టీపీకెట్ ఇవ్వాలి అంట్టే నిబంధనలు చూడు. ఇ నిబందనాలు అన్నికులాలకు వర్తింప చేస్తే 10 ఏళ్లలో రిజర్వేషన్ అడిగేవాడు ఉండడు
@SaveTelangana-tp2pv
@SaveTelangana-tp2pv Ай бұрын
బీసీలకు బలుపు వుంటుంది కానీ మీకు ప్రేమ దయ గుణాలు వుంటాయి
@Balreddyrikkala
@Balreddyrikkala Ай бұрын
@@SaveTelangana-tp2pv తమ్ముడు దొడ్డిదరిని నమ్ముకున్నోడు మల్లిగాడు వాన్ని నమ్మి మోసపోకండి
@SaveTelangana-tp2pv
@SaveTelangana-tp2pv Ай бұрын
@@Balreddyrikkala ఇప్పుడు అతడు చెప్పింది అబద్ధమని చెప్పగలవా ? అసెంబ్లీలో 6% ఉన్న మీకు 50% సీట్లు ఉండడం ఎంతవరకు న్యాయం ? ఇతడు మోసగాడు కావచ్చు కానీ చెప్పినవి అన్ని నిజాలే కదా తెలంగాణలో అర్హత కలిగిన ews 2 శాతం ఉంటారు కానీ వాళ్లకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్
@ganeshgana8182
@ganeshgana8182 Ай бұрын
కామెంట్స్ లో మన బీసీల్లో అనైఖ్యత ఉండటానికి బాగా యుద్ధ ప్రదీపతకన కామెంట్స్ చేస్తున్నారు కానీ చైతన్యం కలిగిన బీసీలు అందరం కలసి మన బీసీ లోని అన్ని కులాలు ఐక్యత సాధించి బీసీలకు రాజ్యాధికారం కల్పిచే వారికే మద్దత్తు ఇస్తాం
@MaNaTelangana1
@MaNaTelangana1 Ай бұрын
వీడు వీడు స్వార్థం కోసం ఎంతమందినైనా బలి పశువులు చేస్తారు అందుకే వీడి మీద నమ్మకం పెట్టుకోవద్దని అంటున్నారు అందరూ బీసీలు ఐక్యమత్యం ఉంది కానీ ఆయనకి మొత్తం చాలా సార్లు విడగొట్టాడు బీసీ వాదం అన్నాడు బడుగు బలహీనవర్గాల కోసం అని అన్నాడు కానీ లాస్ట్ కు వీడికి వచ్చిన తర్వాత సంకలు నాకెందుకు
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
తీన్మార్ మల్లన్న నమ్మమని ఎవరన్నారు బ్రదర్ నువ్వు నమ్మి మీ పార్టీ నాయకున్ని అడుగు బీసీల సంగతి ఏంటి అని మొన్న నర్సింగ్ ఉద్యోగాలలో ఒసి లకు 10+ మార్క్స్ లకే ఉద్యోగం వచ్చింది BC లకు 54+ మార్క్స్ cut off నెను BC- B 11 కురుమ మాకు మాకు 54.96 మాకు ఉద్యోగం వచ్చింది మా వెనక నలుగురు తో ఆగిపోయింది . ( కౌన్సిలింగ్ రోజుల్లో నేను పడ్డ టేషన్ మామూలుది కాదు బ్రదర్)
@vemularajashekar2974
@vemularajashekar2974 Ай бұрын
I support Bc movement
@chandukomurojukomurojuchan7764
@chandukomurojukomurojuchan7764 Ай бұрын
జై మన తొలి వెలుగు రఘు అన్న and జై మల్లన్న
@govindarao2164
@govindarao2164 Ай бұрын
Jai mallanna
@ravigoud456
@ravigoud456 Ай бұрын
మల్లన్న 👍👍
@rammohanhavaldar7846
@rammohanhavaldar7846 Ай бұрын
బీసీ విద్యుత్ ఉద్యోగులు
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 Ай бұрын
కాంగ్రెస్ పార్టీ TPCC ప్రెసిడెంట్ గా BC కి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని నియమించారు & HATSOFF TO, congress party
@srikanthakula7734
@srikanthakula7734 Ай бұрын
CM ni cheyumanu first
@bspbhoomaiah3674
@bspbhoomaiah3674 Ай бұрын
బీసీ ల లెక్క ఎంత తొందరగా తెలిస్తే అంత మంచిది జైభీం జైభారత్ ✊✊✊
@rameshmaggidi512
@rameshmaggidi512 Ай бұрын
BC should be aware , with political power only these people will develop
@user-hs9nf1vt4g
@user-hs9nf1vt4g Ай бұрын
నేను sc బట్ సపోర్ట్ బీసీ... జై మల్లన్న
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
Thanks brother ❤
@malleshyadav8598
@malleshyadav8598 Ай бұрын
Thanks Anna🙏🙏🙏
@simonking3979
@simonking3979 Ай бұрын
ఎస్సీ, బీసీలు కలిసి తీరాలి. రాజ్యాధికారం, బడ్జెట్ హస్తగతం చేసుకోవాలి.
@aagaramkrishnareddy6234
@aagaramkrishnareddy6234 Ай бұрын
దేవుడా ఎక్కడ ఇలాంటి మోసకారులను ఎప్పుడు శిక్షిస్తావు
@DevarajKondapuram
@DevarajKondapuram Ай бұрын
Reddy.antty.antha.colakana
@srikanthchary5431
@srikanthchary5431 Ай бұрын
Jai mallana ✊✊✊✊✊
@thokalanagaraju1592
@thokalanagaraju1592 Ай бұрын
గ్రామ స్థాయి నుండి ఉద్యమస్ఫూర్తి రగిలించాలి
@govardhanreddyvadde1730
@govardhanreddyvadde1730 Ай бұрын
U r the broker
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
అంటే రెడ్డి లు వారి హక్కుల గురించి మాట్లాడితే వారు బ్రోకర్ లు అయిపోతా రా?
@WealthCreators99
@WealthCreators99 Ай бұрын
Reddy Balupu e lk gandi
@genuinereview6213
@genuinereview6213 Ай бұрын
Arey Govardhan shut your xxx
@svs7235
@svs7235 Ай бұрын
Ur the cheater
@avina499
@avina499 Ай бұрын
Govardhan you are the cheater, mandhi bhoomulu asthulu gunjukunetollu mee redlu
@anjaiahjogu2479
@anjaiahjogu2479 Ай бұрын
మీరు తొందర పడుచున్నారు మల్లన్న. వీరి మధ్య ఐక్యత అంత ఈజీ కాదు..మీరు పదవిలో ఇంకా కాలం ఉండగలరు.
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
బ్రదర్ మీరు అన్నది నిజం మాలో ఐక్యతను పెంచుకుంటాం 🤝
@rajagopalsripathi5891
@rajagopalsripathi5891 Ай бұрын
తీన్మార్ మల్లన్న బీసీల ఐక్యత గురించి చెప్పింది వాస్తవమే కానీ నాయకత్వం ఒకరి ఇద్దరి మీద ఆధారపడితే మోసం చేస్తారు అనుకుంటే ఒకరు దించిన ఇంకొకరు మోసే దిశగా బీసీ నాయకత్వం ఉండాలి అందుకు అందరూ చైతన్యంగా ముందు ఉండాలి అంతేగాని బీసీ ఉద్యమాన్ని చాలా పకడ్బందీగా నిర్మాణ యుతంగా నడిపితేనే 60 శాతం బీసీలకు ఉపయోగ పడగలదు అందుకు బీసీలంతా గమనిస్తూ తప్పు చేసే ప్రతి నాయకున్ని విమర్శిస్తూ మరో కేసీఆర్ కాకుండా జాగ్రత్తగా వహించాలి అంతేగాని చేసేవారిని చేయనీయకుండా మనము చేయకుండా బీసీ ఉద్యమం ఎలా నడుస్తుంది మిత్రులారా ఉద్యమాన్ని ప్రతి వాళ్ళం జాగ్రత్తగా గమనిస్తూ బీసీ ఉద్యమాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి
@vsriram7873
@vsriram7873 Ай бұрын
జై, BC,, , జై తీన్మార్ మల్లన్న ,,, Welcome to, BC, , jcb, BC,, ఇటాచి,, BC,, బులడోజర్,
@indur369
@indur369 Ай бұрын
Nenu kuda oka lambadi jaathi nayakudanu meku vocche regeravation ki nenu support chestha anna
@bshanker972
@bshanker972 Ай бұрын
Jaiho Mallanna 🎉🙏🙏🙏
@srinivasmudhirajpedhapuram
@srinivasmudhirajpedhapuram Ай бұрын
jai Mudhiraj jai BC
@srinivasreddy6925
@srinivasreddy6925 Ай бұрын
మల్లన్న గారు చాలా అతి చేస్తున్నారు,
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Ай бұрын
Jai.Hindh.Jai.Bharath.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Ай бұрын
Jai.Telangana.
@thotaarjun6256
@thotaarjun6256 Ай бұрын
వీడు మంత్రీ పదవీ కోసం బీసీ వాదాన్ని వదుకుంటున్నాడు
@swamydriver6771
@swamydriver6771 Ай бұрын
బీసీ ఉద్యమం అవసరం లేదా
@dayyalarajender
@dayyalarajender Ай бұрын
ఐతే కావచ్చు BC lu నష్ట పోతున్నారా లేదా ?
@passions9730
@passions9730 Ай бұрын
Kcr cm kadaniki..telanagana ni vadukunadu
@mahendarreddy1655
@mahendarreddy1655 Ай бұрын
Correct
@srikanthmudiraj7935
@srikanthmudiraj7935 Ай бұрын
No 😢 Mallana genuine person
@reddysimhareddy6387
@reddysimhareddy6387 Ай бұрын
మల్లన్న గాడు MLC పదవి ఎవరి బిచ్చేమో తెలుసు కోవాలి
@Udaykumar-v6t6h
@Udaykumar-v6t6h Ай бұрын
మీ రెడ్లకు మేము ఓట్లు బిచ్చం వేస్తున్నం
@madhubabu6144
@madhubabu6144 Ай бұрын
Jai Mallanna Jai BC❤❤
@swamydriver6771
@swamydriver6771 Ай бұрын
@@reddysimhareddy6387 అసలు రేవంత్ రెడ్డి కి సిఎం పదవి ఎవరి వల్ల వచ్చిందో తెలుసుకో
@chandukomurojukomurojuchan7764
@chandukomurojukomurojuchan7764 Ай бұрын
జై మల్లన్న
@srinivasrao88888
@srinivasrao88888 Ай бұрын
Now you are doing over Mallanna
@SaveTelangana-tp2pv
@SaveTelangana-tp2pv Ай бұрын
నువ్వు ఓసి వి కదా బీసీ వాదం అంటే తప్పే అనిపిస్తుంది
@hyderabadpropertiesguide542
@hyderabadpropertiesguide542 Ай бұрын
Ekkuva BC lo India border lo service cheyandi
@srinivasrao88888
@srinivasrao88888 Ай бұрын
@@SaveTelangana-tp2pv Chal bey we are all Hindus. Because of this differences Islamic invasions happened and lots of Hindus are forcefully converted into Muslims. This liar Rahul Gandhi told in America that Sikhs have no freedom in BHARATH which becomes stronger point for Khalistan. Look at the bigger picture before thinking about smaller picture. But I think you don’t have that sort of brain as of now
@srinivasrao88888
@srinivasrao88888 Ай бұрын
@@SaveTelangana-tp2pvRahul Gandhi is implementing divide and rule shameless person
@Guru-us2cg
@Guru-us2cg Ай бұрын
ఉన్నోళ్ళకే న్యాయం జరుగుతది తప్ప ఒక్క పేద కుటుంబం కూడా బాగుపడది
@munendarmuni1034
@munendarmuni1034 Ай бұрын
👍🤝
@universalmedia3297
@universalmedia3297 Ай бұрын
We support mallanna bc agenda.
@GantaVijay-q6d
@GantaVijay-q6d Ай бұрын
Black malegadu
@thirupathigopathi9450
@thirupathigopathi9450 Ай бұрын
Jai bc ❤
@reddysimhareddy6387
@reddysimhareddy6387 Ай бұрын
వీడు kcr తంతే కాంగ్రెస్ పంచేనా పడి పదవి తెచ్చుకున్నాడు
@shivakumargoud3828
@shivakumargoud3828 Ай бұрын
kcr thanthey meeru kuda congress ki vachi padavulu thechukundru kadara reddy lu
@simonking3979
@simonking3979 Ай бұрын
కేసీఆర్ కు అంత సీన్ లేదు తన్నడానికి. కేసీఆర్ కు తెలిసిన విద్య ఒకటే! నమ్మించి మోసం చేసి దోచుకోవడం. మల్లన్న ఏదో ఒక రోజు తెలంగాణ సీఎం అవుతాడు.
@bhaskerch6021
@bhaskerch6021 Ай бұрын
Super Mallanna
@jammulasrinivasulu3678j
@jammulasrinivasulu3678j Ай бұрын
మల్లన్న గారు చెప్పింది 💯 వాస్తవం
@vasanthvarsavarsa1867
@vasanthvarsavarsa1867 Ай бұрын
Jai mallanna gaaru ❤
@aralaramesh3935
@aralaramesh3935 Ай бұрын
Jai BC Jai Mallanna
@kaneboinashankar5479
@kaneboinashankar5479 Ай бұрын
Jai Bc jai mallana
@bshanker972
@bshanker972 Ай бұрын
Evvaru enny matladina meeru resign cheyavaddu Mallanna ,padavilo untu poratam cheyalani na abhiprayam Mallanna. Jai Mallanna⚘️🙏
@ramk7184
@ramk7184 Ай бұрын
అన్నా, కడుపు రగిలి పోతుంది.. EWS వాళ్లు మా జాబ్ లు ఎత్తుకు పోతుంటే..ఒక్క కేసు వేయండి హై కోర్టు లో..EWS ని సవరించాలని..జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ లు ఇవ్వాలని...మా బిసి ల ఉసురు తగులుతుంది OC లకు..కేసీఆర్ ఏ పక్క చోర్ ఇందులో..ఆయన గణకర్యమే ఇది..BC-B, BC-D వాళ్ళం OC lo కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది...BC-B కి ఉన్న 10% కూడా రోస్టర్ ఎక్కడో లాస్ట్లో పెట్టి ప్రజెంట్ జాబ్స్ కూడా రాకుండా చేస్నారు ఈ అగ్ర కులాల వారు...
@nmessi3489
@nmessi3489 Ай бұрын
😢😢real bro
@prashanthbandaru3050
@prashanthbandaru3050 Ай бұрын
100 per correct anna
@chandramsirasavada9000
@chandramsirasavada9000 Ай бұрын
100percent true
@sandeeproyalreddys8113
@sandeeproyalreddys8113 Ай бұрын
Woooowwwwww nice baby
@neelamanjaiah3964
@neelamanjaiah3964 Ай бұрын
జై బి సి
@user-hs9nf1vt4g
@user-hs9nf1vt4g Ай бұрын
సూపర్ అన్న
@vsriram7873
@vsriram7873 Ай бұрын
Jai BC,,
@shivakumar-hg3be
@shivakumar-hg3be Ай бұрын
ఇప్పుడు బీసీ ల పేరుతో రాజకీయాలు చేయడానికి వస్తున్న వీడితో జాగ్రత్త
@mkumbala142
@mkumbala142 Ай бұрын
వినికి మదం ఎక్కింది.. బహుజన వాదం తో మొదలు పెట్టిన విని ప్రస్తావన. ఇపుడు కులల మధ్య చించులు పెడుతుండు
@kashinadhnakka4689
@kashinadhnakka4689 Ай бұрын
Jai BC,jai jai BC
@saayekiran
@saayekiran Ай бұрын
మల్లన్నా మీరు మంచి ప్రసంగం చేసారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక పేదలు ఉన్న రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్ర మాత్రమే. రెడ్డి కమ్మ వెలమలకు పరిపాలన చెయ్యడం రాదు ,తెలియదు. నిజాం రాజులు కట్టిన హైదరాబాద్ నగరం నుంచి వచ్చే ఆదాయం అప్పటి సమైక్య ఆంధ్రాకు, ఇప్పుడు మన తెలంగాణకు తిండి పెడుతోంది. 70 ఏళ్లు పాలించిన ఈ ఆధిపత్య కుల పాలకులు కేవలం ఒక హైదరాబాద్ నగరాన్ని మాత్రమే విస్తరించగలిగారు కానీ హైదరాబాద్ నగరంలో కనీసం పదోవంతు ఉన్న ఒక కొత్త నగరాన్ని కూడా తెలంగాణలోని మరే ఇతర ప్రాంతం లో నిర్మించలేకపోయారు.
@saayekiran
@saayekiran Ай бұрын
ఒక వేలమోడు కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో లక్షల కోట్లు వృధా చేశాడు . ఇంకో రెడ్డోడు మూసి సుందరీకరణ పేరుతో లక్ష యాభై వేల కోట్లకు స్కెచ్ ఎసిండు. అసలు ఎవడు అడిగారు రా మిమ్మల్ని ఇన్ని లక్షల కోట్లతో ప్రాజెక్టులు కట్టమని.?
@srinivasyadav4032
@srinivasyadav4032 Ай бұрын
Jai bc
@udariphanith2565
@udariphanith2565 Ай бұрын
My sinsiorly anna
@SrinivasuluManthati
@SrinivasuluManthati Ай бұрын
నమస్కారం సార్ అగ్రకులం అన్నందుకు ఈ నా డౌట్ అంత్యకులంగా మమ్మల్ని (ఎస్సీలు) గ్రామాల్లో బీసీలను అంత్యకులంగా చూస్తార అగ్రకులం వారిలాగే అనఛివేస్తారా
@gangadharnemuri7768
@gangadharnemuri7768 Ай бұрын
తీన్మార్ మల్లన్న నమ్మరాదు
@pramodreddy-bj5rl
@pramodreddy-bj5rl Ай бұрын
Jai Telangana Jai Kcr Jai Harish Rao Jai ktr
@shekargurla4827
@shekargurla4827 Ай бұрын
👍
@mukkerashankergoud9693
@mukkerashankergoud9693 Ай бұрын
ఎవరికోసం బతుకుతున్నారో మళ్ళీ అవసరం వారి దంతాలు వెళ్లి
@varthyamohan3115
@varthyamohan3115 Ай бұрын
ఒక ST గా నేను BC ఉద్యమానికి మద్దతు ఇస్తున్నాను,BC లు 6 సార్లు CM అయితే మాకు ఒక సారి అవకాశం వస్తే చాలు,SC లు 2 సార్లు అవ్వవలసిందే.....
@gangadharnemuri7768
@gangadharnemuri7768 Ай бұрын
రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం తిరుమల మల్లన్న తో
@srinivasreddy286
@srinivasreddy286 Ай бұрын
yes
@krupakarreddyarjulakrupaka7276
@krupakarreddyarjulakrupaka7276 Ай бұрын
బీసీలు అంటే గౌరవం మల్లన్న మాకు కూడా కానీ పక్కకులాలను అగౌరపరచడం కరెక్ట్ కాదు
@YelaSudhakar
@YelaSudhakar Ай бұрын
Super mallenna🎉🎉
@BunnyKumar-tc1hr
@BunnyKumar-tc1hr Ай бұрын
Jai mallanna❤❤
@SikkesrrnivasSikka
@SikkesrrnivasSikka Ай бұрын
Jai Telangana Jai KCR Jai Harish ki Jai ktr ❤🎉
@yhakubchityala1102
@yhakubchityala1102 Ай бұрын
వీఈనీమాటాలూవీనీఏవలూమేషపొదూ.జైభీసీ..
@rameshballa2650
@rameshballa2650 Ай бұрын
కెసిఆర్ నీకు పొగరు అణిగింది రెడ్డి రావు లు ఎస్ సి లను అవమాణించినందుకు మీకు తగిన గుణపాఠం నేర్పుతాం ఎస్ సి లు దేవుని దయ వల్ల కీలక పాత్ర వహించి రెండున్నర సంవత్సరాలు ఎస్ సి కి సీఎం పదవి ఇవ్వాలి
@meghavathvenkateswarlunaik7533
@meghavathvenkateswarlunaik7533 Ай бұрын
Jai revanth Reddy....
@venkateshwarreddybala7595
@venkateshwarreddybala7595 Ай бұрын
ok anna
@gangadharnemuri7768
@gangadharnemuri7768 Ай бұрын
బీసీ ముఖ్యమంత్రి ఎయిర్టెల్ అయితే చాలా బాగుంటది
@vithalb
@vithalb Ай бұрын
రాజ్యాధికారం జాతీయ భావం లెకుండా కుల , ప్రాంత , కుటుంబ ప్రాతిపదికగా ఉంటే కొన్ని కుటుంబాలే బాగుపడతాయి .1000 సంll క్రితం భారత దేశం బానిసత్వం లోకి పోయిన స్థితే వస్తుంది . ఇన్ని సంll ఓ సి లు రాజ్యాధికారంలో ఉన్నా అగ్రకులాలో పేదలున్నారు. ఓ సి , ఎస్ సి ల లో డబ్బున్నవాళ్లున్నారు . ఈరోజులలో మనుషులకు డబ్బుతోనే గౌరవమున్నది . కులంతో కాదు . సమానత్వానికి , గౌరవప్రదమైన జీవనానికి కులాలకతీతంగా నైతిక విలువలున్నవారు అధికారంలో ఉండాలి . నైతిక విలువలు , మతాలకతీంగా జనాభా నియంత్రణ , జాతీయ భావం, ప్రకృతి వనరుల పరిరక్షణ , రాజ్యాంగ స్పూర్తి, సివిక్ సెన్స్ , సాంకేతిక అభివృద్ధి వంటి విషయాల భావోద్యేగాలతో సమాజాన్ని నడిపించాలి . మన దేశాన్ని బానిసత్వంలోకి నెట్టిన "డివైడ్ & రూల్" తో కాదు . జాతీయ భావానికి ఇజిస్రేల్ దేశాన్ని చుడండి .
ЛУЧШИЙ ФОКУС + секрет! #shorts
00:12
Роман Magic
Рет қаралды 37 МЛН
Amazing remote control#devil  #lilith #funny #shorts
00:30
Devil Lilith
Рет қаралды 15 МЛН
When u fight over the armrest
00:41
Adam W
Рет қаралды 27 МЛН