మా జోలికొస్తే మల్లన్న సాక్షిగా నరి*** | Oggu Ravi | Mallanna | KRTV

  Рет қаралды 3,422

KR TV

KR TV

Күн бұрын

మా జోలికొస్తే మల్లన్న సాక్షిగా నరి*** | Oggu Ravi | Mallanna | KRTV
#ogguravi #oggu_kathalu #oggu #mallanna #komuravelli #brahmans #pooja #telanganapolitics #krtv #anchorlavanya
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Пікірлер: 22
@sfolktv8234
@sfolktv8234 3 ай бұрын
0:30 రవి అన్నగారికి నా యొక్క శరణార్థులు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని సాంప్రదాయాన్ని కాపాడుకుందాం అన్న అన్న నీ వెంట ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మన బండారి సాంప్రదాయాన్ని కాపాడుకుందాం అన్న అన్న ఎవరు ఏమి చెప్పినా ఎవరు ఏమి చెప్పుకున్నా మన ఒగ్గు కళాకారులు ఉన్నంతవరకు మన బండారు సాంప్రదాయాన్ని కాపాడుకుందాం అన్న నీ మాటకు నీ పాటకు మీ పోరాటానికి నీ అభిప్రాయానికి ఎప్పటికీ తోడు వస్తామన్న జై ఒగ్గు కళాకారులు జై రవన్న
@AnilAnil-lx9dx
@AnilAnil-lx9dx 3 ай бұрын
Super
@oggudolu4050
@oggudolu4050 3 ай бұрын
జై బండారు పీఠం మనం ముందు కొమురవెళ్లి మల్లన్న గుడిని పరాయి వాళ్ల చేతుల నుండి కాపాడుకోవాలి అన్న.. దానికి ఎంతవరకు వెళ్లాడానికైనా సిద్ధం.......✊✊✊
@CherukuriAbbiyadavoggu
@CherukuriAbbiyadavoggu 3 ай бұрын
సంప్రదలనుకపడుకోదం. జై కొమురవెల్లి
@kurmasrikanth2538
@kurmasrikanth2538 3 ай бұрын
Jai mallanna
@sfolktv8234
@sfolktv8234 3 ай бұрын
కొమురవెల్లి లో ఆస్థాన ఒగ్గు పూజారుల పేర్లు ప్రతి గోడలకు రాశారు... మిమ్ములను దొంగలుగా చిత్రీకరించారు. అంటరాని వారిగా గుళ్లోకి రానివ్వలేదు. బలిజ పూజారులు చేసే కళ్యాణ వేదిక మీదికి మీకు ప్రవేశమే లేదు... ఎందుకో కాస్త తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాలి.
@kemidiilaiah3424
@kemidiilaiah3424 3 ай бұрын
జై బోలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి
@Shiriyadava1994
@Shiriyadava1994 3 ай бұрын
Ravi Anna namaste Shanarthi super anna🙏🙏
@jaipalkurumanarayankhed1097
@jaipalkurumanarayankhed1097 3 ай бұрын
Suppur supper Ravi anna garu ❤❤
@vortvoggukathalu6959
@vortvoggukathalu6959 3 ай бұрын
ఒగ్గు నక్క రాజేష్ అన్న గారు అన్నగారు కొమురవెల్లి లో ఒగ్గు పూజారులను గుడి లోపలికి రానివ్వరు అంట కదా అన్న మరి గుడి లోపలికి మనల్ని ఎందుకు రానివ్వరు అన్న మన ఒగ్గు పూజారులు అంతా అంటరాని వాళ్ళం అయినావా మన సంప్రదాయాలను మనం కాపాడుకోవాలి జై కొమరవెల్లి మల్లన్న
@jolamjangaiah6975
@jolamjangaiah6975 3 ай бұрын
Anaa super
@ShivaraniShivarani-ci8sg
@ShivaraniShivarani-ci8sg 3 ай бұрын
కొమరవెల్లి మల్లన్న ని కాపాడుకుందాం
@AnilAnil-lx9dx
@AnilAnil-lx9dx 3 ай бұрын
Super anna nuvvu vachakane koncham oggu kalaku peru vachindi anna eppudu vunna generation lo matram pakka
@shankarravulashankar5294
@shankarravulashankar5294 2 ай бұрын
Jai mallanna jai bolo komaravelli mallanna mana sapradayalanu kadukundam memu rady Jai oggu Ravi Anna🎉🎉🎉
@oggukathaartform804
@oggukathaartform804 3 ай бұрын
మీరు ఒగ్గు పూజారులు అయితే.. దమ్ము ధైర్యం ఉంటే... మీకు గవ్వ ఉంటే.. మల్ల వచ్చే పెద్ద పట్నానికి దేవున్ని మీరే చేతుల పట్టుకొని భుజం మీద గొంగడి వేసుకొని స్వామికి బండారు గుప్పుకొని పట్నం ఎక్కి నడవాలి. అప్పుడు మీరు కొమరవెల్లిలో నిజమైన ఒగ్గు పూజారులు అవుతారు. అప్పుడే మల్లన్న పూజారులుగా ప్రసిద్ధికి వస్తారు. జై మల్లన్న.
@oggudolu4050
@oggudolu4050 3 ай бұрын
నక్క రాజేష్ ఒగ్గు గారు ....ఆస్థాన ఒగ్గు పూజారులు గా చెప్పుకొనే మిమ్మలను గర్భగుడిలోకి బలిజ పూజారులు రానివ్వడం లేదు.మీరు అంతరానివారా? లేదా మిమ్మల్ని వెలివేశారా? సమాధానం చెప్పు......
@OGGUBEERU
@OGGUBEERU 3 ай бұрын
నక్క రాజేష్ ఒగ్గు గారు శెనర్తి...🙏 కొమురవేల్లి మల్లన్న గుడిలో మిమ్ములను గర్భగుడిలో నుండి బయటకు మెడలు పట్టుకొని నుకేశారు అంట కదా....! ఇది వాస్తవం మే నా....! అంటున్నారు బయట సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. కొమురవేల్లి లో ఒగ్గు పూహరులను బలిజె పూజారులు బయటకు నుకేశారు అని....!! మీరు మల్లన్న గుడిలో ఆస్థాన పూజారులు అంట కదా,హక్కు దారులు అంట కదా...... బలిజె పూజారులు నుకేస్తుంటే వల్ల మోచేతి నీళ్లు తాగుతున్నారు అని అంత tak....🤔🤔🤔🤔
@sfolktv8234
@sfolktv8234 3 ай бұрын
❤❤ super Anna👍👍
@oggumahender3232
@oggumahender3232 3 ай бұрын
Jai mallanna
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,2 МЛН
Mallanna sigam | mallanna swamy sigam | mallannas wamy  | uppuguda shiva 9848363900
19:48
Uppuguda Shiva OGGU KATHALLU
Рет қаралды 161 М.
когда не обедаешь в школе // EVA mash
00:51
EVA mash
Рет қаралды 4,2 МЛН