బొడ్రాయితో మీకేం పని..? మా దేవుళ్లను అవమానిస్తారా...!! Dr Oggu Ravi Fires On Brahmins | Mic Tv News

  Рет қаралды 21,516

Mic Tv News

Mic Tv News

Күн бұрын

బొడ్రాయితో మీకేం పని..? మా దేవుళ్లను అవమానిస్తారా...!! Dr Oggu Ravi Fires On Brahmins | Mic Tv News
#ogguravi #brahmins #inavolumallannajatara2024 #mictvnews
LIVE: గ్రామ దేవతలకు బ్రాహ్మణ పూజా విధానాలా? | Traditions in Conflict? | Village Deities Vs Brahmin's
Our Exclusive Interviews: • Mic Tv News Interview
Buchanna Muchata: • Buchanna Muchata
Political Point With Venu : • Political Point With Venu
Sathish Atla : • Junior Civil Judge Gad...
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
► Like us on Facebook: / mictvtelugunews
► Visit Our Website: www.mictv.news
► Follow us on Twitter: / mictvdigital
► Follow us on Instagram: / mictvin
►Follow us on Telegram : t.me/mictvnews
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 92
@kumardasarapu8710
@kumardasarapu8710 3 ай бұрын
బ్రాహ్మణుల ఆది పత్యం నశించాలి గ్రామ దేవతల సాంప్రదాయాలను కాపాడాలి జై మల్లన్న జై ఎల్లమ్మ తల్లి జై పోచమ్మ తల్లి జై సమ్మక్క సారక్క
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
నేను ఒక బ్రాహ్మణుని శ్రీ వత్స గోత్రం . దయచేసి కోరుకుంటున్నా గ్రామ దేవతల గుడిలో వారసత్వంగా పూజిస్తున్న వారినే పూజించ నివ్వండి. అక్కడ మీ పాండిత్యం చూపకండి. ఒక వేళ వారు అనుమతిస్తే మీరు వారితో బాటు లోపల పూజించండి. వారిని ఇబ్బంది పెట్టకండి
@RajeshBobbili-b1y
@RajeshBobbili-b1y 3 ай бұрын
Putukatho evaru Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,BHAGWAT GITA chadavandi, Vedas chadavandi, janalanu picholani chesthunaru Hindu 🕉️ Dharmani Nashanam chesharu e Brahmins
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
@@RajeshBobbili-b1y చదవాలి అనుకున్న వారు సంకల్పం గట్టిగా వున్న వారికి బ్రాహ్మణులు అడ్డు కారు.ఇప్పటికే అన్ని గ్రంధాలు లభ్యం అవుతున్నాయి , భక్తి తో,గౌరవం తో నేర్చుకోవాలి అనుకుంటే,కొని చదవండి,మర్మాలను తెలుసుకొనే ప్రయత్నం చేయండి. దీనికి ఏ బ్రాహ్మణుడు అడ్డు కాడు. బ్రాహ్మణ ద్వేషం వద్దు. సహకరించే వారు కూడా ఉంటారు. శ్రద్ధ వున్న వారు బ్రహ్మ జ్ఞానం పొందడానికి కృషి చేయాలి. బ్రాహ్మణులను కారణం చూపకూడదు,ఒక వేళ ఇతరుల అడ్డుపడే పండితుడు వుంటే, రాజ్యాంగ పరంగా అడ్డుకొనే అవకాశం ఉంది.శ్రద్ధ ,సత్ఫలితాలను ఇస్తుంది. జై భారత్
@srividyavilasapeetam
@srividyavilasapeetam 3 ай бұрын
అక్కడ ఉన్నది బ్రాహ్మణులు కారండీ. జంగమోళ్ళు.
@srividyavilasapeetam
@srividyavilasapeetam 3 ай бұрын
నేను కూడా ఒక బ్రాహ్మణుని. కానీ గ్రామదేవతల గుళ్ళలో వాళ్ళనే పూజారులుగా ఉంచాలి
@srividyavilasapeetam
@srividyavilasapeetam 3 ай бұрын
బ్రాహ్మణులకు అక్కడ ఏమి పని.వాళ్లకు మాత్రమే అధికారముంది
@neelampraveen766
@neelampraveen766 3 ай бұрын
అన్న ఆ మల్లన్న గుడిలో మన ఒగ్గువాళ్ళు దోపిడీ మరీ గోరంగా ఉంది,పట్నం పేరుతో,బోనం పేరుతో,కట్నం పేరుతో,ఈ మల్లన్న గుళ్ళల్లో కొమురవెల్లి, ఐలోని,ఓదెల, చాల దోపిడీ చేస్తున్నారు నేను స్వయంగా అనుభవించి చెబుతున్న, ఒక పేద వాడు ఆ దేవుడికి మొక్కు చెల్లించాలి అంటే వాడి మీద భారం,మీరు చదువు కున్నోళ్ళు అంటున్నారు,ఒక పది సంత్సరాల క్రితం ఎలా ఉండేది,ఇప్పుడు ఎలా ఉంది, దేవాదాయ శాఖ అధికారులు కూడా అక్కడ ఎం పట్టించుకోవడం లేదు, అన్నా చదువుకున్న అంటున్నారు కద అక్కడ మన దేవునికి మొక్కుబడి చాల వరకు పేదోల్లు మాత్రమే వస్తారు, ఆ పేదోడు కూలి నాలి చేసి,ఎండనక వాననక, కష్ట పడి సంపాదిస్తాడు, మీరు వాడి కష్టాన్ని దేవుడికి నైవేద్యం(పడి)పెట్టీ వాళ్ళే తింటారు కానీ వారిని రాస్కసుల్లగా దోచుకు తింటున్నారు, అన్నా ఇంకోటి చెబుతున్న మీరు మారకుంటే మన హిందుత్వం మీద కూడా దెబ్బ పడుతుంది, అది కూడా ఆలోచించండి, నా హిందుబందువుల్లారా...
@maheshgoudburra3061
@maheshgoudburra3061 3 ай бұрын
నిజమే ప్రతి గుడిలో ఉంటుంది హిందుత్వం ప్రమాదంలో కూడా పడుతుంది
@janakiram6121
@janakiram6121 3 ай бұрын
అరె మీరు ఒగ్గు వాళ్లు బైండ్ల వాళ్ళు చేసే పండగలు చెట్లేదా
@janakiram6121
@janakiram6121 3 ай бұрын
సిగ్గు వుండాలి మాట్లాడటానికి
@kumarkodari
@kumarkodari 3 ай бұрын
100% nijam
@koti9851
@koti9851 2 ай бұрын
మల్లన్న గుడులలో ఒగ్గు పూజరుల దోపిడీ ఎక్కువైంది
@Pakodi620
@Pakodi620 3 ай бұрын
Excellent analysis అన్న
@srinivasg5144
@srinivasg5144 3 ай бұрын
Current ga cheparu
@powernumerology1953
@powernumerology1953 3 ай бұрын
పోచమ్మ,మైసమ్మ,ఎల్లమ్మ,దుర్గమ్మ,మల్లన్న,బీమన్నలు అసలైన దేవతలు.వీరిని కొలిచేవారే అసలైన హిందువులు.మనమే సనాతన హిందువులం,ఆది హిందువులం. బ్రాహ్మణులు,ఆర్య వర్గాలు మొదలుకొని ఆన్ని సంపన్న వర్గాలవారు ఎప్పుడైనా మైసమ్మ,కు,మల్లన్న లను ఎప్పుడైనా కొలిచారా?వీళ్లంతా వ్యాపారార్థం ఇరాన్ నుండి వలసవచ్చిన ఆర్యులు.ఇక్కడే తిష్టవేసి మన సమాజములో కలిసిపోయి వారి సంతతిని ,సంపదలను పెంచుకున్నారు.వీళ్ళు తిప్పి కొడితే 5-6% ఉండరు.వీళ్ళే మన దేశాన్ని ఏలుతున్నారు.వీళ్ళే దేశాన్ని శాసించేది.పెద్ద పెద్ద వ్యాపార వేత్త లుగా,అత్యంత ధనవంతులుగా, గొప్ప రాజకీయ నాయకులుగా, ఐఏఎస్,ఐపీఎస్,జడ్జి లుగా, ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోసిషన్ లో చెలామణి అవుతున్నారు.మన బ్రతుకులలో కొత్త కొత్త దేవుళ్ళను, దేవాలయాలను సృష్టించారు.మనకు ప్రకృతే దేవుడన్న మాటే మరి పించారు. ఆర్యుల దేవుండ్లను మనకు రుద్దారు. తెలంగాణ లో BCs 51%+SCs 18.48%+STs 11.74% మొత్తం 82%,మైనారిటీలు 12%. బ్రాహ్మణులు,ఆర్య వర్గంలు,అగ్రవర్ణ కులాలు 5% కానీ ఏ రంగంలో చూసిన వీళ్ళే 80% ఆధిపత్యాన్ని కొన సాగిస్తున్నారు. మనము ఉన్నది అన్ని రంగాల్లో 5% మాత్రమే. ఇంకెన్నాళ్ళు ఈ వెనకబాటు తనము. మన హక్కులకై పోరాడుదాం. జాగో...సనాతన హిందూవులారా...
@surroundingsongs8d
@surroundingsongs8d 2 ай бұрын
మీరు ఏం మాట్లాడుతున్నారో మీకన్నా అర్థమవుతుందా? Aryan invasion theory is not proved, సనాతన ధర్మంలో కొందరు దేవతలు పేర్లు చెప్పి వాళ్ళే దేవతలు మిగిలిన వారు కాదు అనడం ఎంతవరకు సమంజసం, ఆ పైన వీడియోలు జరుగుతున్న అంశానికి మీరు చెప్పే అంశానికి ఏం సంబంధం
@Shiriyadava1994
@Shiriyadava1994 2 ай бұрын
Ravi Anna namaste Shanarthi super interview hands off Ravi Anna🙏🙏🙏🙏🙏🙏
@sathyakumarsathyakumar3495
@sathyakumarsathyakumar3495 3 ай бұрын
గణేష్ పండగలకు వాళ్లు వచ్చి పూజలు చేయాల్సిన పని లేదు మనమే మంత్రాలు నేర్చుకొని పూజ చేయండి
@oggukarunakermkp2422
@oggukarunakermkp2422 3 ай бұрын
Super anna
@narayanaudari5045
@narayanaudari5045 2 ай бұрын
ఆధిపత్య భావజాలం నశించాలి. బహుజన సంస్కృతి వర్ధిల్లాలి.
@SudhakarKadarlla
@SudhakarKadarlla 15 күн бұрын
Anna niv super ravi anna
@kadapatintichinnamahanandi3735
@kadapatintichinnamahanandi3735 3 ай бұрын
Good meases
@ChnagarajuJai
@ChnagarajuJai 3 ай бұрын
Super ga chepparu anna garu
@ajithkumar-mc3vn
@ajithkumar-mc3vn 3 ай бұрын
Anna Meru chala goppaga artham ayyela chepparu 🙏🙏🙏
@agnivesh2480
@agnivesh2480 3 ай бұрын
బహుజన ప్రజలు మారాలి. బ్రాహ్మణ వాదాన్ని తరిమి కొట్టాలి.. ఆది హిందువులం మనం ఎల్లమ్మ గుళ్ళో పోచమ్మ గుడిలో ఒక్క బాపనోడు పూజారిగా ఉండడు కేవలం ఆదాయం ఎక్కువ వచ్చే గుళ్ళోకి మెల్లగా వస్తాడు మన సంప్రదాయాన్ని తొక్కుతడు మేలుకోవాలి బహుజనులు
@oggukathaluu
@oggukathaluu 2 ай бұрын
Super añna
@PHOTOGRPHYNEWS
@PHOTOGRPHYNEWS 2 ай бұрын
super speech anna jai bhemm
@freethinker6006
@freethinker6006 3 ай бұрын
Good discussion 💐
@sudhabandi-gp1mn
@sudhabandi-gp1mn 3 ай бұрын
Nice
@malleshbudda8783
@malleshbudda8783 3 ай бұрын
Correct ga matladu anna
@naru_341_i
@naru_341_i 3 ай бұрын
100 correct Anna 🙌🪷
@pssastri5696
@pssastri5696 2 ай бұрын
Andarucoordinatechasukonitempledevelopmentchasukondi
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 3 ай бұрын
అన్నలు ఇంత మంచి పోగ్రామ్ చేసిన మీ అందరికి మీ కాలు మొక్కి నా పాదాభివందనం చేస్తున్నా.. ఇలాంటి పోగ్రాంలు ఇంకా చాలా చేయ్యాలని కోరుకుంటున్నా.. బ్రహ్మణులలో మంచి వారు ఉన్నారు .. కానీ కొందరి వెధవ నా కొడుకుల వల్ల చెడుపేరు వస్తుంది మంచి వారికి. బడుగు బలహీన ఆచారాలు వర్ధిల్లాలి.
@Balakishan434
@Balakishan434 3 ай бұрын
Well said
@kiran-ws6cx
@kiran-ws6cx 3 ай бұрын
Good message 👏 👍
@chvenkat0099
@chvenkat0099 3 ай бұрын
Full video please
@ramanjaneyulukatam170
@ramanjaneyulukatam170 3 ай бұрын
మల్లన్నకు లక్ష బిల్వార్చన మీద చర్చిద్దాం ముందు మల్లన్న ఏ మక్కా కు పోయాడో ఆధారాలు చూపగలరా తెలుసుకుంటాం
@devimotorsvaligonda3163
@devimotorsvaligonda3163 2 ай бұрын
పుక్కిటి పురాణాలకు ఆధారాలు ఉంటాయా ....
@paramesh8838
@paramesh8838 3 ай бұрын
👏👏👏👌👌👌
@j.m.csecuritysystems7421
@j.m.csecuritysystems7421 3 ай бұрын
👌👌👌
@sandhyagalkam5991
@sandhyagalkam5991 3 ай бұрын
In my town bandaru tho skin disease also go away
@rajudurgani
@rajudurgani 3 ай бұрын
మన నమ్మకాలను బ్రహ్మణీకరణ చేస్తున్నారు.
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
నమ్మకాలకు, బ్రహ్మనీకరణ కు సంబంధం సరిగా వివరించండి గురువు గారు. మీ నమ్మకం తో ఉన్నత జ్ఞానం వస్తె మీకు మీరే బ్రహ్మనీీకరణం చేసుకున్నట్టు. ఒకడు వచ్చి ఏ కరణం చేయక్కర్లేదు
@pssastri5696
@pssastri5696 2 ай бұрын
Andaruco
@సతీష్శర్మ
@సతీష్శర్మ 3 ай бұрын
నేను కూడా ఒక బ్రాహ్మనున్నే ఒక దేవాలయం లో పూజారిని అంతకు మించి మళ్లన్న భక్తున్ని మా ఇంట్లో కూడా మళ్లన్న ని నిలుపుకొని పూజిస్తున్న అక్కడ వారసత్వ న్ని కాపాడండి ఒగ్గు పూజారులని కాపాడండి ప్రభుత్వలు అస్సలు మీరు ఊకో కండి అక్కడ వ్యవస్థకి వ్యతిరేకం గా పోరాడండి అస్సలు వాళ్ళ పెత్తనం ఏందీ అస్సలు ఎవరు రా నిచ్చారు లోపలకి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@RajeshBobbili-b1y
@RajeshBobbili-b1y 3 ай бұрын
Putukatho evaru Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins,,
@eerumallamahesh
@eerumallamahesh 2 ай бұрын
Mallanna Gudi kurma Gollaladi Gudi pujarulam meme dayachesi bramhanulu rakandi pooja ki
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 3 ай бұрын
గ్రామ బహుజన దేవతలకు బహుజన పూజారులే ఉంటరు!
@sanjeevanshelmohkar6572
@sanjeevanshelmohkar6572 3 ай бұрын
శివాలలయానికి జంగమదేవులు పూచారులు పోచమ్మ మహలక్షమ్మకి గంగపుతృలు కృషిని అయ్యావారులు ఇంకా పోతరాజులు ఈవిధంగా పూజారులు గోపాలకృష్ణ గుడికి గోలలకి మాతృమే పూజారులుగా అధికారం ఇవ్వాలి వీరూ గృహ దోషాలు పితృ దోషాలతో వేలకివేలు దోచుకోరు దేవూనికి భక్తి కావాలి కాని మంతృం కాదూ
@jagadishyadavchapalu6104
@jagadishyadavchapalu6104 2 ай бұрын
Avnuu aasal baindla oggu dubbula varuku అవకాశలు lekundaa chesthunaruuu
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 3 ай бұрын
బొడ్రాయి ప్రతిష్ఠల దేశ గురువు సమన్వయం చేస్తడు. బైండ్ల పూజారులు తంతు నిర్వహిస్తరు!
@bunnyyy190
@bunnyyy190 3 ай бұрын
Anna manam hindulam jai BJP
@bhoomeshneeradi-c8c
@bhoomeshneeradi-c8c 3 ай бұрын
మీ పూజలు మీరే చేసుకోవాలి వేరే వారికి అవకాశం ఎందుకు ఇస్తున్నారు
@manoharsiluveri6253
@manoharsiluveri6253 3 ай бұрын
అన్న.... నీవు చింపినా మాటలు కరక్ట్
@samudralavijayasaradhi7226
@samudralavijayasaradhi7226 2 ай бұрын
మీ ఆవేదన సత్యం 10సంవత్సరాలనుండి బొడ్రాయి ప్రతిష్ట లొ బ్రాహనులు ప్రతిష్ట చేస్తున్నారు ఇది సమంజసం కాదు మల్లన్న దగ్గర ఉన్నది బ్రాహనులు కాదు జంగం వారు ఇది గమనించగలరు వారు కుడా బహుజన బిడ్డలే కాని ఎవరి పని వారు చేస్తే మంచిది వారి కడుపు కొట్టడం మంచిది కాదు
@guduriraju3016
@guduriraju3016 3 ай бұрын
Bapalu mallanna temple ku ravaddu. Golla kurmale Pooja chesukovali.
@kpj6968
@kpj6968 3 ай бұрын
Brahmanudu avadu am cheyayledu grama devatalaki govt exams petti jobs este velli aa tmpl lo chestunnaru
@drrapolusatyanarayana2486
@drrapolusatyanarayana2486 3 ай бұрын
బసవేశ్వరుడు సమ సమాజం కోసం కృషి చేసిండు! ఆయన అనుచర జంగమలు మాత్రం కుల దొంతరలు పోషిస్తుస్తున్నరు.
@krishnakuruvada1242
@krishnakuruvada1242 3 ай бұрын
జంతుబాలులు.. ఆపండి..ఆది ముఖ్యమ్ దేవుని పేరుతో మహా పాపం.....
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
దయచేసి బ్రాహ్మణులు గ్రామ దేవతల గుడిలో పెత్తనం వద్దు. నేను ఒక శర్మ ను. శ్రీ వత్స గోత్రం. దయచేసి గ్రామీణుల పూజలు లో తల దుర్చకండి. అయితే ఇందు మూలంగా అందరినీ కోరుకుంటున్నా దయచేసి కుల గొడవలు మనకు వద్దు. అందరం దేవుని బిడ్డలు. కులం పేరు వద్దు. కలిసి ఉందాం.
@RajeshBobbili-b1y
@RajeshBobbili-b1y 3 ай бұрын
Putukatho evaru Brahmins kadu, Dyanam dwara paramatma nu cherinavalu Brahmins, Hindu 🕉️ Dharmani Nashanam chesharu meru, BHAGWAT GITA chadavandi, Vedas chadavandi,,,
@SantoshKumar-do4tt
@SantoshKumar-do4tt 2 ай бұрын
Lakshabilvalu ante enni chetlu annav good Mari jantu bali
@datakir2282
@datakir2282 3 ай бұрын
British palana anna
@tharundiddi4595
@tharundiddi4595 2 ай бұрын
Brahmanudu satya ugam nunde unnadu ga sir malli eavaru antunnaru..... And grama devathalaku janthu bali evvadam madhyalo teesukocharu kani asalu bali evvakudadhu and aadhi hinduvu madhalo vachina hindhuvulu eavaru leru but epudu veeru chepina devathalanu matram veere chesukunnaru starting nundi so purvam nundi chesinatu cheyadam better and bali evvadam aapali..... Shastram telsukindi 🙏🏻
@arunm6737
@arunm6737 2 ай бұрын
నీవూ వాళ్ల నీ రా అని అనకూ వాళ్లూ తెలంగాణ ప్రాంత వాళ్లు లా లేక ఆంధ్ర ప్రాంత వాళ్లా కనుక్కో
@SantoshKumar-do4tt
@SantoshKumar-do4tt 2 ай бұрын
Iddarni kurcho pedite Nizam baytapadtadi
@జిందగీzindagiadilabad
@జిందగీzindagiadilabad 2 ай бұрын
Lolli antha hundi daggara Anthe kada Brahamanulu adhipatyam chelayisthe chuse valla miranthaa??? Manchigunnayi kathalu
@prabhakarakula2173
@prabhakarakula2173 3 ай бұрын
బ్రాహ్మణ మాటలతో నువ్వే చెప్తావా
@Gacha_shorts589
@Gacha_shorts589 3 ай бұрын
Veetiki kuda exams pettali
@RajeshBobbili-b1y
@RajeshBobbili-b1y 3 ай бұрын
E Donga Brahmins janalanu picholani chesthunaru Hindu 🕉️ Dharmani Nashanam chesharu,,please BHAGWAT GITA chadavandi, Vedas chadavandi e Donga Brahmins kutralu thealusukondi,,,,
@arjunagorla7172
@arjunagorla7172 3 ай бұрын
Idantha hinduvulanu shaka lu vibhajinchi hindu mathanni sarvanaashnam cheyyalani leftist party lu aadutunna drama...vella maya lo padakandi,mallanna devunni evaraina koluvachu,evarainaa puja cheyya vachu,brahmins ayinaa sare,oggu varainaa sarey..mallanna devudante sakshat parama shivuni ansha.. shivalayalo undedhi brahmins ye kadha?..
@kpj6968
@kpj6968 3 ай бұрын
Mire chesukondi avaru vaddannaru
@Venu123
@Venu123 3 ай бұрын
Kanche illaiah kaluv anna
@madgulamahesh1365
@madgulamahesh1365 3 ай бұрын
ఇది ఏందిరా గ్రామ దేవుడు మండల దేవుడు జిల్లా దేవుడు 😅నిజమైన దేవుని తెలుసుకోండి అయ్యగారు
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
ఏది నిజ దేవుడు ? ఎవడు దేనిని నమ్మితే అదే వానికి దైవం. నిజ దేవుణ్ణి మొక్కాలంటా. అంటే అబద్దాల దేవుడు వున్నాడా? ఎవడి నమ్మకం వాడిది. మధ్య లో వీళ్ళ గోల. నిజ దేవుణ్ణి ఆరాధించండి. మన దేశం మన దేవత ఆరాధన మన ఇష్టం. ఎవడో ఒక పేరు చెప్పి ,అతనే నిజ దైవం అని అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఆరాధించ మంటారు. ఉన్నది ఒక్కటే దైవం ఆ దైవాన్ని మీకు నచ్చిన రూపాల్లో కోలవండి అయ్యా. పుస్తకాలు చేత బట్టి వచ్చి వాక్యాలు ద్వారా దేవుణ్ణి చూడకండి. మన దేశం, మన ఊరు, మన దైవం . అది మన కోసం. మన పద్ధతులు వదలకండి. మన పద్ధతులు ఎవ్వడి కోసం మార్చు కొవద్దు. దేవుడి ముందు వ్యాపారం చేయకండి. మీరు భక్తి తో ఎలా పిలిచినా, ఏ రూపంలో ఆరాధించిన మన కోసం స్పందించే ప్రేమ వుండేది దైవం. నమ్మి ప్రశాంతంగా నచ్చిన రీతి లో ప్రేమగా పూజించ కొండి. జై భారత్
@kranthikumarjogu3211
@kranthikumarjogu3211 3 ай бұрын
అన్న... మీ అజ్ఞానానికి చింతిస్తున్న... గ్రామాల్లో.. కొలిచే.. దేవతలని అర్థం...
@prabhakarakula2173
@prabhakarakula2173 3 ай бұрын
ఇల్లు మీ ఏ గుండు మీ ఏ దోపిడి మీద కూర్చుని ఉన్నారు
@Gacha_shorts589
@Gacha_shorts589 3 ай бұрын
Waste discussion
@SaiKrishna-xy4nv
@SaiKrishna-xy4nv 3 ай бұрын
Vastva matduthunnru miru
@prabhakarakula2173
@prabhakarakula2173 3 ай бұрын
మీ దోపిడి ఆఫర్ రా దోపిడీ ఆపితే ఇదంతా ఆగుతుంది
@venkatrasnam6049
@venkatrasnam6049 3 ай бұрын
ఓ BC SC ST లర జర కళ్ళు తెరవండి.ఇకనైనా మేల్కొంది.
@User-6953Bharath
@User-6953Bharath 3 ай бұрын
దండాలు పెడతా కుల పోరు వద్దు.
@kpj6968
@kpj6968 3 ай бұрын
Mallanna temple chuttu jiva himsa anduku chestunnaru mallannna cheppindaa cheyumani
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 34 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 34 МЛН