మాజీ సీఎం జగన్ పై ప్రొఫెసర్ ఫస్ట్ రియాక్షన్ | Professor Nageshwar First Reaction On Jagan Comments

  Рет қаралды 34,286

99TV Telugu

99TV Telugu

13 күн бұрын

#profnageshwar #ysjagan #cmchandrababu #pawankalyan #99tv
మాజీ సీఎం జగన్ పై ప్రొఫెసర్ ఫస్ట్ రియాక్షన్ | Professor Nageshwar First Reaction On Jagan Comments
LIVE-99TV Telugu LIVE | AP News | Telangana News | 99TV Telugu Live TV Channel
► Subscribe to 99TV Telugu: bit.ly/37DMKbn
Follow us on Telegram ► t.me/news99tv
Join in Our 99 TV Whatsapp Group ► chat.whatsapp.com/K09r7OrXJFI...
The news of 99TV Telugu is daring, straightforward and biased only towards people.
Using its unparalleled infrastructure, 99TV Telugu has brought shows that were unprecedented in its genre. As a pioneer in infotainment, it has launched a series of game shows and interactive content.
Its hard-hitting news, frank questioning and result oriented analysis driven by its in-depth journalism have made it the agenda setter for the Telugu people.
►Subscribe to 99tv Telugu: kzbin.info?su...
►Like us on Facebook: / 99tvtelugu
► Follow us on Twitter: / 99tvtelugu
► / 99tvtelugu
► plus.google.com/u/0/+99TVTelugu

Пікірлер: 117
@sudhakartokala2209
@sudhakartokala2209 11 күн бұрын
ఐదు సంవత్సరాలు ఏం చేసావ్ ఆంధ్రప్రదేశ్లో అరాచకం జరుగుతుంటే ప్రొఫెసర్ ఉబ్బసం
@yazatajax
@yazatajax 9 күн бұрын
నిద్ర నటించాడు.
@rameshchandrapv248
@rameshchandrapv248 11 күн бұрын
ప్రొఫెసర్ గారు కేసు గురించి వదిలేసి మిగతావన్నీ మాట్లాడుతున్నారు పిన్నెల్లి నీ అరెస్ట్ చేసింది కరెక్టా కాదా అది చెప్పలేదు ప్రొఫెసర్ గారు
@venkateswarlumedikonda2384
@venkateswarlumedikonda2384 11 күн бұрын
ఇప్పుడు దాక వీడు నిద్రపోయాడు
@SrinivasSrinivas-zo6ef
@SrinivasSrinivas-zo6ef 11 күн бұрын
ఉచిత పథకాలు ఆపండి మహాప్రభో CBN గారు. తెలుగు సినిమా 6రోజులలో 680కోట్లు వసూళ్లు సాధించిన గొప్ప స్టేట్ ఏపీ. ఇంకా పేదలు ఇక్కడ లేరు సార్.
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 11 күн бұрын
@SrinivasSrinivas-zo6ef 6 roijulu 680 kotulu ap lo kadu india mottam kalisi vachi uchita padakalu jaggudu ichinapudu emi pikav nvuu
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 11 күн бұрын
నిన్ను ఏమి అన్నా తప్పులేదు
@sundararaokoppula1302
@sundararaokoppula1302 11 күн бұрын
నాగేశ్వర్ గారు మీరు ఏపీ గురించి దయచేసి మాట్లాడకండి
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 11 күн бұрын
జగన్ని మాత్రం సామాన్యంగా విడిచి పెట్టరు అన్ని ఆధారాలతో ఎక్కడ పెట్టాలో పెడతారు వ్యక్తి గతంగా కక్ష సాధించడం మొదలు పెట్టింది జగన్ దాని పర్యాసానం ఎలా ఉంటుందో చూస్తాడు
@honest7363
@honest7363 11 күн бұрын
జైలుకు పంపిస్తే హెచ్చరిక పరిపూర్ణమౌతుంది.
@rpatro5723
@rpatro5723 11 күн бұрын
ప్రొఫెసర్ కంప్లీట్ గా U టర్న్ తీసుకున్నారు
@adithyabl2010
@adithyabl2010 11 күн бұрын
ఈ నాకేశ్వర్ రావు సుప్పనాతి కబుర్లు చెబుతాడు తప్ప ఈయన విశ్లేషణ వలన నో యూజ్ అండి
@sdrprasad1304
@sdrprasad1304 11 күн бұрын
Jail ki 6093
@pranavmib
@pranavmib 11 күн бұрын
Babu Professor nuvvu a subject lo professor vi..😂
@aravindanna269
@aravindanna269 11 күн бұрын
ఇలాంటి వాళ్ళ వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లాగా తయారు అవుతున్నారు
@kalebponukumati-vv9tu
@kalebponukumati-vv9tu 11 күн бұрын
ఎంత పెద్ద విశ్లేషకులైన ఏది సత్యమో ఏది అబద్దం మో మాట్లాడాలి సార్ నేను కాలేజీ చదువుతున్న రోజుల్లో ఇలాగూ డిఫెన్స్ వ్ మాట్లాడేవారుకారు
@srin1450
@srin1450 11 күн бұрын
Still supporting YCP
@lvprasadk1153
@lvprasadk1153 11 күн бұрын
Professor garu ammudupoyaaru kadaa...YCP membership teesukondi
@veeravenkatareddy5827
@veeravenkatareddy5827 11 күн бұрын
Pinnelli meda case file chasindhi election commission.
@user-oo9co4dx8n
@user-oo9co4dx8n 10 күн бұрын
Exallent interview, once again hat's up you sir, thanks both of you. Superb analysis on current politics, Ap finance.
@shaiksahil9047
@shaiksahil9047 11 күн бұрын
మొన్న టి దాకా జగన్ జగన్ జగన్ జగన్ జగన్ జగన్ జగన్ అని చెప్పారు ఇప్పుడు ఇలా. మీరు అసలు తెలంగాణలో మీ విశ్లేషణ చేయండి. ఇక్కడ కాదు. అసలు యాంకర్ గారు మీకు ఎవరు దోరకలేదా ఇంటర్వూ చేయటానికి
@nagalaxmi5358
@nagalaxmi5358 11 күн бұрын
AP గురుంచి నీకేందుకురా.వీడిని స్టూడియో కు పిలిచి అడగటం తప్పు
@sankar44444
@sankar44444 11 күн бұрын
కొత్తగా వచ్చిన వాళ్ళు అధికారం వచ్చిందని గుర్తించాలి. గత ప్రభుత్వం అలా తినేసింది, ఇలాలా చేసింది.. అని కొత్త పెళ్లి కొడుకులా గంతులు వేస్తూ ఉంటే.. . ఇలానే అడుగుతారేమో.. ఏం చెప్పి అధికారంలోకి వచ్చాఓ అది చెయ్యి నాయనా అని.. అంటారు. ఇలాంటి విమర్శలు లేకుండా వాళ్ళ ప్రణాళికలు, చేతలు చెప్తూ, చేస్తూ పోతే వంద రోజులు మూడు నెలల్లో గమ్మున ఉండేవాళ్ళు.. వీళ్ళు విమర్శలు స్టార్ట్ చేస్తే వాళ్ళు విమర్శలు స్టార్ట్ చేయరా?? వీళ్ళు కూడా 2019 లో చీపురు తో ఊడిపించుకున్న బ్యాచ్ యే కదా... కొత్త వాళ్ళు ఇంత గబ్బు చేస్తారా అని ఎక్స్పెక్ట్ చేయలేదు.
@kvenkatkvenkatsai5256
@kvenkatkvenkatsai5256 11 күн бұрын
@sankar44444 jagud an bach chesina gabbu ippude clean avutundi , butu rowdy jaggud batc ni kodutnna jagan meda kani ycp meda kani evadiki kanisam sympathi kuda ledu , jagan batch inko nalu tannadi antnnaru ap janalau
@rameshdasari5351
@rameshdasari5351 10 күн бұрын
Ongoing schemes ki money aapakudadu.... for new welfare schemes ki yes 6 months tine ivvali... Mari Ongoing schemes nee government vachina avi continue cheyyali..
@hinduunity8016
@hinduunity8016 11 күн бұрын
Aswamedha సైకోలజీ చెప్పినట్లే బైబుల్ సైకోలజీ, ఖురాన్ సైకోలజీ కూడా చెప్పు పోపేషర్
@rameshbabutammareddy8912
@rameshbabutammareddy8912 11 күн бұрын
😂భలే నీతులు చెప్పారు గత ప్రభుత్వం లో ఈనీతులు లేవు టిడిపి వాళ్ళు బూతులు వైసివి వారు సూక్తులతో చెప్పారు అంతేగా 😅
@geetaraniduppati433
@geetaraniduppati433 11 күн бұрын
If it led by one party government then 6 months time is reasonable. But for a coalition government like TDP, Janasena and bjp it is a joint effort and coordinated effort with modi and Chandra babu government it is justifiable to ask from second month onwards
@meghanarekha1529
@meghanarekha1529 11 күн бұрын
Bagaaaaa mandinattu undhi professor garu ki --
@raviveeramachaneni2636
@raviveeramachaneni2636 11 күн бұрын
Mr. Nageshwar stop the nonsense and meddling with AP politics. You lost all morals and you are under the disguise of intellectual. Shame on you.
@nagabhushanammurari517
@nagabhushanammurari517 11 күн бұрын
Jagan garu chesina motham appu yentha vundhi ani cheppamani cheppandi tharvatha matladudhaamu
@ravinaguannabathula1556
@ravinaguannabathula1556 11 күн бұрын
Innallu emi chesavu professor
@nookalanagaraju8224
@nookalanagaraju8224 11 күн бұрын
అధికారానికి వచ్చేందుకు, వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రజలకు తాయిలాలు ప్రకటించి, పంచుతుంటారు. ఆర్థికంగా దుర్భరమైన పరిస్థితులు ఉన్న వారికి సహాయం చేయడం ప్రభుత్వ బాధ్యత. కానీ ఆ పంచుతున్న డబ్బులు ప్రజలు పన్నులు కడితేనే వస్తున్నాయనేది తెలిసీ ఆ ప్రజలకు ఏమి చేస్తున్నారు. గత ఐదేళ్లలో జగన్ పలుమార్లు విద్యుత్ చార్జీలు,రిజిస్ట్రేషన్ చార్జీలు, పెట్రోల్ డీజిల్ మీద పన్నులు పెంచి ప్రజల నడ్డి విరిచాడు. ఈ నూతన ప్రభుత్వం ఇప్పటికైనా ఆ పెంచిన పన్నులు తగ్గించి ప్రజలకు భారం తగ్గించాలి. ఎలాంటి పథకాలకు అర్హులు కాని వారికి కనీసం పెంచిన పన్నులైనా తగ్గించాలి
@jagadeeshgayam5634
@jagadeeshgayam5634 11 күн бұрын
నర్ మీరు ప్రతిదానికీ కదా కదా అని అంటున్నారు. ట్రోల్స్ కు భయపడకండి. నిష్పక్షపాతం గా విశ్లేషించండి.
@bssp815
@bssp815 11 күн бұрын
ప్రొఫెసర్ నాగేశ్వర్... మళ్ళీ పార్టీ మారాడోచ్ 😂😂😂
@brahmaiahkaturi1323
@brahmaiahkaturi1323 11 күн бұрын
Meeru jagan ninna pinnellinikavadam gurinchi matladara
@shaikshajahan4227
@shaikshajahan4227 11 күн бұрын
కానీ,బాబాయ్ జగన్ లాగ ,ఏ సిఎం కూడా, అరాచ కం, చేసి వుండరు,చేయరు కూడా, ఇటువంటి క్రిమినలజి నీ ప్రొసహించిన,చరిత్ర లేదు ,వుండదు కూడా. జగన్ దుర్మార్గాన్ని, ఎవరు,fallow కారు,కాకూడదు కూడా.. వక్క టీ ఉదాహరణ, ఏముంటుంది అనుకోకు,జగన్ ధ్ర్మార్గని కి ,వక్క example Cjfs land 3 ఎకరాలకు,tit కొ ఇల్ల కొరకు, సేకరించారు,కానీ వైఎస్ఆర్సీపీ పార్టి ఆఫీసు (పెద్ద బంగాళా) నిర్మించారు, ఇది దౌర్జన్యం కాద? బాబాయ్, NELLORE,na
@lifesavers6544
@lifesavers6544 9 күн бұрын
Well said bro
@meerashaik6151
@meerashaik6151 11 күн бұрын
Public ka ga effect in what public concern. Nuisance and insecurity public face chasutundi ,states politicians property na!
@jyothsnaravi2513
@jyothsnaravi2513 11 күн бұрын
Please correct your self, hedidnt borrow anything, he utilised gst funds given by the center, unlike jagan who used to divert to his personal interests,and give salaries upto 20th of month,it's after 5years employees received salaries on 1st of the month
@srinivasprasad5880
@srinivasprasad5880 11 күн бұрын
పిన్నెల్లి కి సిగ్గు ఎగ్గూ లేదు.జగన్ కి చీము నెత్తురు లేదు వీళ్ళు రాజకీయాల్లో ఉండ రాదు.అర్హతే లేదు.పనికిరాని మూర్ఖ శిఖమణి
@user-zg7tt4le9x
@user-zg7tt4le9x 11 күн бұрын
వర్మ 6నెలలు కాదు 5ఇయర్స్ ఆని చెప్పు😂😂😂😂
@koyyanaanuradha4181
@koyyanaanuradha4181 11 күн бұрын
Super
@Trinadhtechintelugu
@Trinadhtechintelugu 11 күн бұрын
2029 jagan cm Andhra Pradesh
@Iamtheghostoftheyoutube
@Iamtheghostoftheyoutube 11 күн бұрын
Anni kedhame cheyalsntavu emi visweshana pro
@rakeshchowdary5614
@rakeshchowdary5614 11 күн бұрын
Aapu Sami ne sollu
@srinvasgj9939
@srinvasgj9939 11 күн бұрын
Sir JAGAN garu eppudaina 10 nimishaalu POLITE ga matladara.😅
@prasad.m2839
@prasad.m2839 11 күн бұрын
నీవు ఈ సలహాతో జగన్ పార్టీ,😂😂😂😂😂
@kotaiahdara1468
@kotaiahdara1468 10 күн бұрын
Sir, are you trying to win the hearts of tdp cadre .ok sir , try and try
@kreddy-sv1gy
@kreddy-sv1gy 10 күн бұрын
check the Adhara card and past 7 years of history then talk about who called you dont do the party name.. dont to like other like non commence
@graviton4717
@graviton4717 11 күн бұрын
2019 nunchi 2024 varakau neevu evadi😂😂😂😂
@sreevallicherukuri3162
@sreevallicherukuri3162 11 күн бұрын
Em professor vayya nuvvu . Asalu pinelli meeda case evaru pettaru ? Election commission pettaru , meeku cbn garini anatam tappa nijalu matladara ? Please koncham alochinchi matladandi . Murder cases vunna pinelli ni odarchali. 2014 to 2019 kaksha rajakiyalu levu . Evaru vachaka em chesaro AP mottam chusindi . Mundu machlipatnam ki 60,000 crs project vachindi. Adi cheppare ? 5 yrs lo okka project techada ?
@jagadeeshbabu690
@jagadeeshbabu690 11 күн бұрын
Plz leave ap politics sir
@msrinivasarao1971
@msrinivasarao1971 10 күн бұрын
You are not any more independent analyst
@rp.v6958
@rp.v6958 11 күн бұрын
అసలు మీరు ఎందుకు ap మీద పడి బ్రతుకుతున్నారు
@Joshirao-jp5pl
@Joshirao-jp5pl 11 күн бұрын
U are not a independent journalist now u lost ur credibility in journalism
@ramakrishnareddy8847
@ramakrishnareddy8847 11 күн бұрын
Meeru edit chesi chupincharu jagan annadi meeruvese vittanam chettu avutundi adi correct kadu ani cheppdu
@jhansilaxmi4651
@jhansilaxmi4651 11 күн бұрын
neevu thinedi annamena sir.
@user-su8en4rg7z
@user-su8en4rg7z 11 күн бұрын
You are always against TDP, even YSRCP in the government, you were against TDP, you never raised your voice against last government activities...even today's discussion as well you are more towards Jagan. Not sure what your problem is with TDP..
@venkatakrishna1199
@venkatakrishna1199 11 күн бұрын
Revenge politics undakudadu kani gatha 5 years lo ycp chesina arachakalu, anyayalu pi chattaanon paramga sikshinchi samanyul lo santhini, visvasanni pempondinchali. Ycp undaga jarigina ravana kastam lo 5 percent ippudu jaruguthondi. Jagan samrdinchadu. Kani CBN, lokesh, pavan eppatikappudu karyakarthalni hecharistu, control chestunnaru
@vsnraju9095
@vsnraju9095 11 күн бұрын
Ap gurunchi matladaku rababu Pitrae
@N.r.r728
@N.r.r728 11 күн бұрын
టీడీపీ వాళ్లకు భయపడి నువ్వు ఇలా మాట్లాడుతున్నావ్ సర్
@gsravankumarkumar3256
@gsravankumarkumar3256 11 күн бұрын
Paytm profeser
@ramakishanprasad8234
@ramakishanprasad8234 11 күн бұрын
Sir meeru unfit for political analysis please stop
@anjibaboo1758
@anjibaboo1758 11 күн бұрын
Veedu prof kadu broker
@brahmiahlagadapati
@brahmiahlagadapati 11 күн бұрын
Codela. Papam. Avaridi. Jagan
@thyagaraju7690
@thyagaraju7690 11 күн бұрын
Vest charcha
@N.r.r728
@N.r.r728 11 күн бұрын
ప్రొఫెసర్ అంటే న్యాయంగా మాట్లాడాలి జగనన్న దాడులు చేశాడా... మాట్లాడితే కొంచమైనా అర్థం ఉండాలి...
@koyyanaanuradha4181
@koyyanaanuradha4181 11 күн бұрын
Nuvvu baga ch
@ChandraSekhar-xb6mg
@ChandraSekhar-xb6mg 11 күн бұрын
Poyye ycp lo join avvu. Veedi ni discussion ki pilavodhi ra babu
@ponnamnarsimharao4009
@ponnamnarsimharao4009 11 күн бұрын
ARAY NAA KODAKA NUVVU MEDIA DHAGGA RAKU RAA MAKU.
@chennakesavuluthota5046
@chennakesavuluthota5046 11 күн бұрын
Hetcharinchadameymiti. lowlopala,yeymaina nirnayalu cheypattaranipisthundhi.
@VenkataraoNeelam
@VenkataraoNeelam 11 күн бұрын
P.nageswar.neeantha.vestugadive.chanalvestuchanal
@prasad.m2839
@prasad.m2839 11 күн бұрын
వీడు వద్దవా
@rpatro5723
@rpatro5723 11 күн бұрын
చంద్రబాబు కి నెక్స్ట్ ఎలక్షన్స్ కి 2, 3 నెలల ముందు ఏవైనా హామీలు అమలు చేయడం అలవాటు.
@vijayav8957
@vijayav8957 11 күн бұрын
అవును అప్పటి వరకు పాలెస్ లో డైలాగులు అద్దం ముందు ప్రాక్టీస్ చేసుకుంటారు, కనీసం జగన్ రెడ్డి లాగ పరదాలతో కూడ బయటకి రారు చంద్రబాబు గారు.
@NaveenKumar-mj3dl
@NaveenKumar-mj3dl 11 күн бұрын
జగన్ కొంచం తొందరపడుతున్నారు
@rameshmukthinuthalapati4967
@rameshmukthinuthalapati4967 11 күн бұрын
హెచ్చరిచ్చు ఈ సారి 0 వస్తాయి
@venkatareddy8780
@venkatareddy8780 11 күн бұрын
అశ్వమేధ యాగం కాదు,అంతకు మించిన ఆంభోతుల యాగం చేస్తున్నారు నేటి పాలకులు.ఒకరని మించి మరొకరు కొనసాగిస్తున్నారు.అదే ప్రజాసామ్యమని పాలించే వారు.ఓడిన వారు రాక్షస పాలనగా శాపనార్థాలు.ఇవి నేటి అధికార, ప్రతిపక్ష కార్యక్రమాలు నిత్యం ఇదే స్థితి.అసెంభ్లీ అయినా,మీడియాలోనైనా,ఇంతకు మించిన ప్రజాస్వామ్యం ఆశించడం ప్రజకు భ్రమ.
@PenchalaiahB
@PenchalaiahB 11 күн бұрын
This time TDP over action is too much... rowdyism petregipoi di
@shankargudi2271
@shankargudi2271 11 күн бұрын
Anchor is more interested in criticising jagan
@syedbasha1298
@syedbasha1298 11 күн бұрын
Jagan sachivalayalu takattu pettu tunnadu
@srinivasulureddykasireddy5217
@srinivasulureddykasireddy5217 11 күн бұрын
Yeeyana yika life lo AP ki CM kaledu.state nu dhyamsam chesina varu yithagadu.
@user-cy2du6ug3s
@user-cy2du6ug3s 11 күн бұрын
ఒరేయ్ వైసీపీ చేసింది నీకు కనపడలేదు చేత న్యూస్
@sg2191
@sg2191 9 күн бұрын
Jagan esari yatra chesthey full comedy ayipothadu....odarpu enti ra babu😂😂😂 evarini odarsthuaadu...emanna babai lepisina lanti plans chesthademo
@suryanaidu4529
@suryanaidu4529 11 күн бұрын
వైసీపీ ప్రభుత్వం ఖజానాలో 7000 కోట్లు ఉంచి వెళ్లారు అదే టీడీపీ 2019లో 100కోట్లు కేవలం ఉంచారు
@krishnatemper6433
@krishnatemper6433 11 күн бұрын
Veedu asalu professor ye naaa
@nagesht3257
@nagesht3257 9 күн бұрын
Inka e broker jaggu gadi badha eandi ra bhai 😂😂😂
@krishnatemper6433
@krishnatemper6433 11 күн бұрын
Jagan entha money echadu matladamani vallasupport ga neku
@manmadhareddymoyilla7345
@manmadhareddymoyilla7345 11 күн бұрын
Ha.Profesar.Yinko.Yedaadi.Poyinaaka.Adagali.Mari.Cbn.Ku.Menipostulo.Pettinapudu.Teliyada.Otlayipoyaka.Dabbul.Levante.Yetla.Profesor.Yi ta.Advannaga.Yevvaru.Seyyala
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 32 МЛН
Vivaan  Tanya once again pranked Papa 🤣😇🤣
00:10
seema lamba
Рет қаралды 36 МЛН
🤔Какой Орган самый длинный ? #shorts
00:42
Kethireddy Venkatarami Reddy First Interview With Jaffar After Defeat
39:44
Itlu Mee Jaffar
Рет қаралды 2,9 МЛН
Prof Nageshwar Analysis On Trump Issue | 99TV
13:10
99TV Telugu
Рет қаралды 702
Clowns abuse children#Short #Officer Rabbit #angel
00:51
兔子警官
Рет қаралды 32 МЛН