మీ జీవిత భాగస్వామి (భార్య/భర్త) ఎక్కడ నుండి, ఎవరి ద్వారా, ఎలా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

  Рет қаралды 15,477

Sri vukkala

Sri vukkala

Күн бұрын

Пікірлер: 38
@satyacreations2810
@satyacreations2810 5 ай бұрын
గురువు గారికి నమస్కారం.. నాకు ఆన్లైన్ ప్లాట్ఫారం Quora ఆప్ ద్వారా ప్రేమ వివాహం అయింది..అలాగే నాకంటే ఎక్కువ కాస్ట్ అబ్బాయి తో లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ జరిగింది అలాగే నాది ఆంధ్రా మా వారిది తెలంగాణ గురువు గారు..నాది తులా లగ్నం.. సప్తమం లో గురుడు శని వున్నారు..అలాగే సప్తమాధిపతి కుజుడు 6 లో వున్నాడు గురువు గారు
@nareshkumarkomanduri7157
@nareshkumarkomanduri7157 6 ай бұрын
శ్రీ గురుభ్యోనమః గురువు గారికి శతకోటి ప్రణామములు
@SIVAJIGANESHPV
@SIVAJIGANESHPV 5 ай бұрын
Very nice and good predictions
@SS-pn9jo
@SS-pn9jo 6 ай бұрын
నమస్తే స్వామిజీ! చాలా మంచిగా వివరించారు. అయినా మాకు సరిగ్గా తెలుసుకోలేక/అర్థం అవ్వటం లేదు.
@Sirichaithanyaacademy
@Sirichaithanyaacademy 6 ай бұрын
శత కోటి వందనాలు గురువు గారికి.
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
ఆయుష్మాన్ భవ
@NrbN-bb6qi
@NrbN-bb6qi 4 ай бұрын
Guruvugaru ma babudi kumbha 4 va padam 30/7/1999 night 7.45 ammai dithula rasi kumbha lagnam 1 va padam vaellaki marriage ponthann bavunda
@satyaraju1532
@satyaraju1532 6 ай бұрын
Ayyagaru 🙏🙏🙏💐🙏💐🙏💐🙏
@lakshminarayana82971
@lakshminarayana82971 6 ай бұрын
17/2/1994 7:30 AM Guruvu Gaaru Life lo Growth ledu Devudi midhe bharam vesa Ela vuntundho cheppandu guruvu gaaru
@suprajasanivarapu1752
@suprajasanivarapu1752 6 ай бұрын
1994-2-25 night 12:12 janminchinavaari jathakam chepandi swami .please reply ivvandi guruvu gaaru
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
జన్మ వివరాలు వాట్సాప్ లో పెట్టి అందులో మీకు ఏమి కావాలో చెబితే చూస్తాము
@manikanta4609
@manikanta4609 4 ай бұрын
Sir nadhi 20.11.1992, 1.06pm, place of birth mandapeta, job problem sir ,no settlement, struggles plz tell me sir
@srivukkala2432
@srivukkala2432 4 ай бұрын
Mee birth details whatsaap lo pettandi
@gowthamiyadav2155
@gowthamiyadav2155 6 ай бұрын
Ipudu kondaru kavalani matches chedakodutunaru guru garu leni poni abbadalu chepi em cheyali alanti varini daridrulani evarina bagupadite chudaleru sarva nasanam ipovali alanti valu
@dattuprasadtiwari3862
@dattuprasadtiwari3862 4 ай бұрын
Namaste mame
@suryaprakash1233
@suryaprakash1233 5 ай бұрын
8th lo undi guru guru drusti unte sir
@KrissKham
@KrissKham 6 ай бұрын
i could not follow - what planet should exists , what if it is empty, please take a chart and explain
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
దయచేసి తెలుగులో చెప్పండి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను
@KrissKham
@KrissKham 6 ай бұрын
​@@srivukkala2432 నేను అనుసరించలేకపోయాను - ఏ గ్రహం ఉనికిలో ఉండాలి, అది ఖాళీగా ఉంటే, దయచేసి ఏదైనా చార్ట్‌ని ఉదాహరణగా తీసుకొని దానిని చూపించి వివరించండి. మీరు 5వ గ్రహం అంటే గ్రహం పేరు ఏమిటి అని చెప్తున్నారు, నిర్దిష్ట ఇంట్లో 7వ గ్రహం వలె, వేరే గ్రహం ఉంటే ఆ గ్రహం ఏమిటి, అప్పుడు ఫలితం ఎలా ఉంటుంది
@tsvchary8781
@tsvchary8781 6 ай бұрын
Sir my 5th lord Jupiter with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
తెలుగులో వాట్సాప్ లో అడగండి
@indiradevi522
@indiradevi522 6 ай бұрын
గురువుగారు నమస్కారం మ అమ్మాయికి వివాహము అపుడవుతుది తరువాత ఎలా ఉంటుంది పుట్టిన తేదీ పంపుతాను ద యావుంచి చెప్పది డేట్ 20,__1__1992__ నమస్కారం
@indiradevi522
@indiradevi522 6 ай бұрын
పేరు సౌమ్య
@MadhuAstrologySpiritualTalks
@MadhuAstrologySpiritualTalks 6 ай бұрын
Panchama navaamadipathulu kendram lo kalisi unte adi chala manchi yogam andi.. ante 7va sthanam lo subha grahalu undadam valla Marriage life will be good kani 7va sthanaadipathi and sukrudu and vere papa grahalu chusthunnara anni chuskovali but it is a very good placement
@gaminivenkataravi9683
@gaminivenkataravi9683 5 ай бұрын
గురువుగారు మా బాబుది వివాహం గురించి కనుక్కోవాలంటే మీకు డీటెయిల్స్ ఏమేమి పెట్టాలి
@srivukkala2432
@srivukkala2432 5 ай бұрын
పేరు, జన్మతేది, జన్మ సమయం, జన్మ స్థలం మీ సమస్య ఏమిటో అదికూడా రాయాలి
@gmohon6719
@gmohon6719 6 ай бұрын
Guru garu Ammai ki marriage kavanthamldhu antha try chesinaDOB: 9/6/1998 and Time:4:37pm Koncham cheppadi guru garu peru Anuradha
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
వాట్సాప్ లో పుట్టిన వివరాలు పెట్టండి చూస్తాను
@nareshburla8463
@nareshburla8463 6 ай бұрын
Kuja dosam vundachu, name nakshatram same
@saee5646
@saee5646 6 ай бұрын
Sir consultation fees ఎంత sir
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
ఒక ప్రశ్న ఫ్రీ
@saee5646
@saee5646 6 ай бұрын
@@srivukkala2432 thank u sir
@siddabattulaeswaramma777
@siddabattulaeswaramma777 6 ай бұрын
🙏guruvugaru naku vivahakaledu 43 year ammai ni nadi tulalaganam kujudu 12th house lovunnadu uttara star lo vunnadu naku vivha yagam vunadda dachesi chepagalaru
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
మీ పుట్టిన వివరాలు పెట్టండి చూస్తాను
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
వాట్సాప్ లో పెట్టండి
@yateeshkrishnakayam7884
@yateeshkrishnakayam7884 6 ай бұрын
గురువు గారు మీరు కామెంట్ కు రిప్లై చేయండి
@srivukkala2432
@srivukkala2432 6 ай бұрын
నేను కామెంట్స్ తక్కువగా చూస్తాను మీకేమైనా కావాలి అంటే వాట్సాప్ లో పెట్టండి రిప్లై ఇస్తాను
@yateeshkrishnakayam7884
@yateeshkrishnakayam7884 6 ай бұрын
నమస్తే
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 39 МЛН
It works #beatbox #tiktok
00:34
BeatboxJCOP
Рет қаралды 14 МЛН
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 109 МЛН
7 lord in 6 8 houses 9676159759.8919050749
38:15
Astrosb
Рет қаралды 3,9 М.