Jai Sri Krishna, chala correct ga chepparu gurugaru Thanks 🙏
@supathachannel83926 ай бұрын
10 గురువు కరెక్ట్ గా చెప్పారు స్వామి 🎉🎉🎉నాకు దశమ గురువు. మీరు చెప్పిన పరిచయాలు అన్నీ ఉన్నాయి నాకు చాలా అద్భుతంగా చెప్పారు మీరు ఆశ్చర్యం గా ఉంది
@suudhaful6 ай бұрын
Care about your children ok
@bcreddy76716 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@NPulinaidu6 ай бұрын
అయ్యా చాలా బాగా వివరించారు అలాగే వక్ర గ్రహాల గురించి ఒక వీడియో చేయండి ధన్యవాదములు
@suudhaful6 ай бұрын
Retrograde planets always not good in Lagna chart but if the planets get delibitation sign in Lagna chart and exalted in navamsa can bring excellent results in life 😅😅
@KisaanWorld6 ай бұрын
12th from lagna.. correct ga chepparu Swamiijiii...
Name. Bhanu Prasad Dob.23/12/2014 Time.10.43am Place. srikakulam కుంభ లగ్నం ధనుస్సు రాశి sir Laghamu nunchi 2 sanamu lo merna rasi lo kethuvu 6 sanamu లో karakata రాశి లో గురువు ఉచ్చ సితీ లో వక్రించి, 8 sanamu లో కన్య రాశి లో ravuvu, 10 sanamu లో sani,11 sanamu lo ధనుస్సు రాశిలో చంద్రుడు, సూర్యడు, శుక్రుడు, బుధుడు అంఘస్తం,12 sanamu లో కుజుడు ఉచ్చ సీతి లో ఉన్నారు sir Ee jathakam Ela untadi sir Government job changes unnaya sir Please request sir cheppandi sir 🙏
@uppalapatisatyasaibaba20126 ай бұрын
Paina chppndi nijamu
@YVYANGEL166 ай бұрын
04:02 mins Jupiter in 3rd H
@vijayrajeswarraoparsa42176 ай бұрын
నాది మీన లగ్నం మిధున రాశి - నాకు సప్తమంలో కన్యా రాశిలో ఉన్నాడు - కాని వక్రించాడు - దానితో జీవితంలో చాలా కష్టాలు పడి భార్య పోయిన 8 ఏళ్ళకు సన్యసించి ఇప్పుడు నాకు 79 ఏళ్ళు. నాకు ఎల్లప్పుడు శత్రువులతో బాధలు పడ్డాను. నా ఇల్లాలు ధర్మ దేవత అజాత శత్రువు
@swaminathakrishnapingale26956 ай бұрын
@@vijayrajeswarraoparsa4217 ఒక్క విషయం కొంచెం అర్థం కావడం లేదు. 7వ స్థానం కన్య లో గురువు అన్నారు, సరే. కానీ భార్య అజాత శత్రువు అన్నారు. మామూలు గా అనేది ఏమిటంటే, మీన లగ్నానికి 7 వ స్థాన అధిపతి బుధుడు అక్కడుంటే సరైన వివాహ జీవితం ఇవ్వడు, సంసారం లో చీటికి మాటికి తగవులు అని జ్యోతిష్యులు చెబుతారు. ఇక్కడ లగ్నాధిపతి గురువు 7 లో. అలా అయేదానికి ఆస్కారం లేదు. ఇది ఎలా అని అర్థం కాలా.
@innocengboyplayz64876 ай бұрын
గురువుగారు, తులా లగ్నం, 6 వ స్థానం మీనా రాశి (స్వంత రాశి )లో వక్రీంచి వున్నారు ఫలితాలు మంచిగా ఉంటాయి లేదా?
@rajagollapalli-fo5vn6 ай бұрын
sri Vukkala 🎉🎉🎉🎉🎉 Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@srivukkala24326 ай бұрын
వాట్సాప్ కాల్ చేయండి
@Dhana936 ай бұрын
వక్రీకరించి 9వ స్థానం లొ ఉండవచ్చా
@nagineniramesh3866 ай бұрын
గురువులకు నమస్కారం 🙏... శుభోదయం.. మకర లగ్నం లగ్నం లో వక్రీకరించిన శనిశ్వరుడు, 8లో (సింహారాశి, పుబ్బ నక్షత్రం పై ) 3&12 అధిపతి అయిన గురుభగవానుడు ఉన్న ఫలితం?
@suudhaful6 ай бұрын
Not good very avarage 😮
@bhargavc84916 ай бұрын
Simha rasi lo guruvu manchidhe..but mi lagnam ki subhudu kadhu..migatha planets position chudaali
@swaminathakrishnapingale26956 ай бұрын
సింహ రాశి లో గురువు అంటే మిత్ర రాశి లో ఉన్నట్లు. పుబ్బ లో 1వ పాదం అయితే వర్గోత్తమ గురువు. మంచి బుద్ధి కుశలత ఉంటుంది. దీర్ఘాయుష్షు, ఆదాయం ఖర్చులు సమతుల్యం, సౌకర్యాలు. ఇవి మిగిలిన గ్రహస్థితులను బట్టి ఉంటాయి.
@nagineniramesh3866 ай бұрын
@@swaminathakrishnapingale2695గారు కృతజ్ఞతలు సార్... మకర లగ్నం లగ్నం లో వక్రీంచిన శనిశ్వరుడు, పంచమం (వృషభం ) లో చంద్ర (కృష్ణ పక్షం, రోహిణి ), కుజులు అలాగే సప్తమం (కర్కాటకమ్ ) లో రవి, బుధ (వక్రీ ), శుక్రలు అలాగే 6 లో కేతువు, 12 లో రాహువు...
@vijaysarathi60846 ай бұрын
Mithuna lagnam, Chaturtham Guruvu with Budha ,aspcting by Chandra in Meena Rasi. Sapthama Dasamadhipathi in chadurtham. Result pl
@urmilabait9376 ай бұрын
MANTENA SANJAY OBSREVE MY WORDS
@SANJAYSHARMA-mi4py6 ай бұрын
Who r u & what do you meen
@vijaya2476 ай бұрын
Guruji🙏🙏 Naku kumba lagnam 10 lo Guru,ketu unnaru Naku Babu UK lo job chestunadu, papa MBBS study chestundhi..
గురువు గారు na lagnam lo గురువు. Kujudu.rahuvu.kalici unaru
@RameshBabu-vy5zn6 ай бұрын
కుంభ లగ్నం వారికి guruvu 6 sanamu లో వక్రించి ఉచ్చ సితి లో ఉంటే ఎలా untadi Life emi problems వస్తాయా sir
@suudhaful6 ай бұрын
Very normal and bad
@vinchiru6 ай бұрын
How much os fee
@srivukkala24326 ай бұрын
No fee just your support నా ఛానల్ సబ్స్క్రయిబ్ చేయించండి మీ పరిచయస్తులతో
@vinchiru6 ай бұрын
@@srivukkala2432 sir no job for me wat to check my horoscope will I get job or should I go to business which is best and suitable for me thanh you.sure sir will share definitely
@tsvchary87817 ай бұрын
Sir my 2nd and 5th lord Jupiter in seventh house Taurus how to consider this placement giving results of Scorpio ascdent
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
బృహష్పతి మీ లగ్న్తానికి ద్వితీయ పంచమ ఆధిపతి యోగ కరక గ్రహం అయినా కూడా మొగవారికి, ఆడవారికి ఎవరికయినా లగ్నం నుండి 7 th లో బృహష్పతి ఉండకూడదు. ఉంటే ధనానికి లోటు లేకున్నా వివాహ విషయంలో ఆలస్యం దాంపథ్యంలో లోతుపాట్లు ఉండే అవకాశం ఉంటది. 5 వ రాశి ఆధిపతి కని, భాగ్య స్థాన అంటే 9 వ రాశి ఆధిపతి కానీ 7 లో అనగా వివాహ స్థానం లో ఉండడం కొంచెం దోషమే, మే బీ మీకు వివాహ సమస్య ఉండవచ్చు....
@tsvchary87817 ай бұрын
@@SANJAYSHARMA-mi4py sir my 5th lord Jupiter retrograde with 9th lord exalted moon conjunction in seventh house Taurus how to consider this placement results for marital life and business of Scorpio ascdent Jupiter 12 degrees exalted moon 26 degrees marriage deley avtundi this is male chart 7th and 12th lord Venus with ketu conjunction in tenth house results of Scorpio ascdent
@bhaanojeepchr69687 ай бұрын
మీనాలగ్నం, పంచమం లొ ద్వితీయ లగ్నది పతులు అయన కుజ, గురులు, మరియు, పంచామాధిపతి చంద్రుడు సప్తం లొ వున్నారు, వీరి దాంపత్యం సంతానం విషయం చెప్పండి గురువు గారు 🙏
@kk121816 ай бұрын
Naaku Guru in lagnam along with Shani (Meena raasi and Kanya lagnam). This is a horrible combination.
@briskman.275 ай бұрын
2:50
@vsr8696 ай бұрын
హస్త నక్షత్ర నాల్గవ పదం వృచిక లగ్నం లగ్నం లో కుజుడు జీవితం ఎలా ఉంటుంది ధేని ద్వార కలిసి వస్తుంది దయచేసి చెప్పగలరు గురువు గారు 🙏
@@yasasrikumar1798 Ela kalisi vasthundi guruvu garu a devudi ni poojinchali dosham emaina unda ,kuja dosham untunda dayachesi cheppagalaru 🙏🙏
@raghuvamsi46257 ай бұрын
సర్ వృషభ లగ్నానికి 10 లో బృహస్పతి ఆస్తంగత్వం చెంది శుక్రుడు తో కలిసి ఉంటే ఎలా ఉంటుంది
@sridevikethireddy6 ай бұрын
My dob:8-2-1982 4:55 am oksari chudagalaru naku cancer vachindhi last year
@srivukkala24326 ай бұрын
వాట్సాప్ లో జన్మ వివరాలు పెట్టండి చూస్తాను
@rainbowgemtestinglab7666 ай бұрын
sir, namaskaram
@srivukkala24326 ай бұрын
నమస్తే ఎక్కడున్నావ్ రావటం లేదు
@rainbowgemtestinglab7666 ай бұрын
@@srivukkala2432 meeru pilavadam ledu
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
వృచ్చిక లగ్ననికి గురు ద్వితీయం అంటే ధనుస్సు లో వక్రి అయి ఉంటే ఫలితం ఎలా ఉంటుంది గురు గారు 🙏🏻
@srivukkala24327 ай бұрын
మీ బర్త్ డిటైల్స్ పంపండి చూద్దాం
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
అయ్యా నమస్కారం 🙏🏻 పేరు: మంథని సంజయ్ శర్మ వృత్తి : పురోహితం, మంచిర్యాల పు. తే: 15.06.1972 పు. స : 6:15 సాయంతం పు. గ్రా : నాంధేడ్ జిల్లా (M. S) అయ్యా... జాతకం లో వృచ్చిక లగ్న నికి గురు ధన 2 స్థానంలో వక్రి అయి ఉన్నారు. స్వస్థానంలో గ్రహం వక్రి ఉంటే ఉచ్చ స్థాన ఫలితం అని విన్నాను, కని నాకు స్వతగా అనిపించడం లెదు. అయ్యా కొంచెం జ్యోతిష్యం నేర్చుకున్న నిత్య విద్యార్థిని ఎవరి జాతకం వారు చుచుకో కూడదు అని గురు గారు చెప్పారు అయ్యా మీ వీడియోలు రెగ్యులర్ గ వింటాను. జాతకం చుడండి పరిహారం తెలపండి. మీ సంభావన తప్పక పంపిస్తాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి....
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
అయ్యా నమస్కారం 🙏🏻 పేరు: వెంకటేశ్వర్ శర్మ, గ్రా : మంచిర్యాల, పౌరోహిత్యం పుట్టిన తేదీ : 15.06.1972 పుట్టిన స : 6: 15 సాయంత్రం పు. గ్రా: నాందేడ్ జిల్లా అయ్యా నాది వృచ్చిక లగ్నం ద్వితీయం లో గురు వక్రి గ ఉన్నారు, గురు స్వస్థానం లో ఉంటే ఉచ్చ స్థాన ఫలితం ఇస్తారు అని విన్నాను, కని ఆలా నాకు కావడం లెదు మీరు చెప్పింది సత్యం, గురు లగ్నత్ 2 లో ఉంటే భూమి కొనుగోలు, గృహ నిర్మాణం విషయంలో బహు కష్టంగా అవుతుంది అన్నారు 100% నా విషయంలో రుజువు అవుతుంది. దయ చేసి కుండలి చుడండి. దోషం ఏముంది, పరిహారం తెలపండి, నేను జ్యోతిష్యం కొంచెం నేర్చాను నిత్య విద్యార్థిని. ఎవరి జాతకం వారు చుచుకో కూడదు అని మా గురు గారు చెప్పారు, తెలియ జేయండి, మీ సంభావన నేను పంపుతాను, ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి... 🙏🏻
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
నమస్కారం గురు గారు 🙏🏻 నా పేరు వెంకటేశ్వర్ శర్మ, పౌరోహిత్యం చేస్తాను. నివాసం : మంచిర్యాల.... పు. తే : 15.06.1972 పు. స : 6:15 సాయంత్రం పు. గ్రా : నాందేడ్ జిల్లా (M. S) గురు గారు వృచ్చిక లగ్నత్ ద్వితీయం ధనస్సు లో గురు వక్రి అయి ఉన్నాడు, గ్రహం వక్రి అయి స్వస్థానంలో వక్రి అయి ఉంటే ఉచ్చ స్థాన ఫలితం ఇస్తాడని విన్నాను. కని నా విషయంలో ఫలితం అందడం లెదు గురు గారు. పై విషయం తెలపండి, దోషం ఏమైనా ఉంటే చుడండి, పరిహారం తెలపండి. కొంత వరకు జ్యోతిష్యం నేర్చుకున్నాను, నిత్య విద్యార్థిని. మన జ్యోతిష్యం మనం చూడకూడదు అని మా గురు గారు చెప్పారు. దయచేసి చుడండి. మీ సంభావన నేను తప్పకుండ పంపిస్తాను... 🙏🏻
@SANJAYSHARMA-mi4py7 ай бұрын
@@srivukkala2432 గురు గారు నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻 నా పేరు మంతెన వెంకటేశ్వర్ శర్మ, నివాసం : మంచిర్యాల పు. తే: 15.06.1972 పు. స : 6:15 సాయంత్రం పు. గ్రా: నాందేడ్ జిల్లా (M. S) గురు గారు నాది వృచ్చిక లగ్నం ద్వితీయం లో(ధనస్సు)గురు వక్రి అయి, ఉన్నాడు. గ్రహం వక్రి అయి స్వస్థానంలో ఉంటే ఉచ్చ స్థాన ఫలితం ఇస్తాడని విన్నాను, నిజమేనా మరి నాకు ఆ ఫలితం అందడం లెదు. కరకో భావ నాశయా అనే సూత్రం ప్రకారం ద్వితీయ భావ కారకుడు ద్వితీయం లో ఉంటే ఆ విదంగా జరుగుతుందా, మీ చెప్పినట్లు లగ్నత్ 2 లో గురు ఉంటే వారికీ స్థలం, కాని ఇల్లు కానీ బహు కష్టంగా వస్తది అని అన్నారు నిజమే...
@gangaprasadraopuppala8405 ай бұрын
Vrusabha lagnam lo guruvu rahuvu unnaru Anuradha 1 Padam ela untuntundi
@srivukkala24325 ай бұрын
వాట్సాప్ లో అడగండి
@venuphanibhatla70787 ай бұрын
గురువు కి నమస్కారము లు 8.12.1960. రాత్రి 8.00.ఖమ్మం ఆరొగ్యం ఆర్థికంగా ఏలా ఉంటుందో దయచేసి తెలుపగలరుని ప్రార్థిస్తున్నా ను
@srishri83456 ай бұрын
గురువు 4స్థానం వక్రీకరించి ఉంటే ఏమి ఫలితం చెప్పండి గురువుగారు
@swaminathakrishnapingale26956 ай бұрын
కొన్ని తప్పులు ఉన్నాయి. 5వ స్థానం లో ఉంటే కారకో భావ నాశాయ ; అందువల్ల సరిగా విద్య రాదు. పుత్ర సంతానం రావడం కష్టం అన్నది అన్ని సమయాల లో సరి కాదు, అపార్థాలు చేసుకుంటున్నారు. అది ఆ స్థానాన్ని పట్టి ఉంటుంది. మా అమ్మాయి మీన లగ్నం అయిదో స్థానం లో ఉచ్చ గురువు, పుష్య నక్షత్రం లో ఒక విశేష యోగం. అమ్మాయి మంచి చదువు చదివి మంచి పని లో ఉంది. పెళ్లి అయి ఏడు సంవత్సరాల పుత్రుడు ఇటీవల జన్మించిన పుత్రిక ఉన్నారు.
@srivukkala24326 ай бұрын
నమస్కారం మీ అమ్మాయి birth details ఒకసారి నాకు పంపించగలరా వాట్సాప్ లో పెట్టండి చూడాలనుకుంటున్నాను మీకు అభ్యంతరం లేకుంటేనే 🙏
@swaminathakrishnapingale26956 ай бұрын
Nandita 5 April 1991, 6-25 morning Tambaram(Chennai).@@srivukkala2432
@Wholesale1gramjewellery5 ай бұрын
Nadi dhanurlagnam 6 th house vakri guruvu naku iddaru abbayile ammayilu leru , 6 va sthanam lo putrika lu ekkuva annaru kani naku oka ammayi kooda ledu
@radhikarani91085 ай бұрын
@@Wholesale1gramjewellery😅
@Chalapathi.marella5 ай бұрын
Sir nade markar lognam 12. House lo guru unadu
@sankargopi24406 ай бұрын
నమస్కారం గురువు గారు అష్టమంలో గురువు ఉంటే రెమిడీస్ తెలియజేయగలరు
@Kattarsanatanihindu99996 ай бұрын
Lagnam
@sankargopi24406 ай бұрын
@@Kattarsanatanihindu9999 తులా లగ్నం గురువుగారు
@Kattarsanatanihindu99996 ай бұрын
@@sankargopi2440 vipareeta rajayogam 6 th lord in 8 th house
@dr.k.s.dchannel24256 ай бұрын
Guru aspect is good position is not good as per the explanation Satran position is good not the aspect guruvugaru
@srivukkala24326 ай бұрын
దయచేసి వాట్సాప్ లో తెలుగు లో పెట్టండి
@Psrmn6 ай бұрын
తుల లగ్నము లో గురువు శని వున్నాడు
@shivasai3456 ай бұрын
గురువు లగ్నం నుండి రెండవ స్థానంలో వున్నారు దనులగం
@balajin45356 ай бұрын
ನಮಸ್ತೆ ಸ್ವಾಮಿ ಡೇಟ್ ಆಫ್ ಬರ್ತ್ 07/04/1980 ಟೈಮಿಂಗ್ 6.45ಆಮ್
@bmuralikrishna46337 күн бұрын
Konni tappulu chepparu
@ranibadampudi42936 ай бұрын
5 వ స్థానం చాలా తప్పు చెప్పారు
@srivukkala24326 ай бұрын
ఎలాగో వివరిస్తే బాగుంటుంది మీరు చూసిన జాతకం ఉంటే పుట్టిన వివరాలు పెట్టండి చూద్దాం
@chsridhar5616 ай бұрын
nee sollu sodi time wast video belive in god and hard work