మనషి ఆశా జీవి కోరికల పుట్ట అని చిన్ననాటి నుండి వింటూ చూస్తూనే ఉన్నాము, వాటితో పాటు కష్టాలను బాధలను కూడా అనుభవిస్తూనే ఉన్నాము. వీటన్నింటి నుండి విముక్తి పొందే మార్గాన్ని పొందాలంటే చిన్ననాటి నుండే ప్రతి ఒక్కరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తే బాగుంటుందని నేను భావిస్తున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩
@Ramakrishna.N3 жыл бұрын
శరీరానికి ఉంది కాని ని ఆత్మకు లేదు మరణం అది మళ్ళీ మళ్ళీ ఉంటూనే వస్తూనే ఉంటుంది.... అందుకే భక్తిలో ఉండు దేవుడు దగ్గరగా ఉండు అని చెవుతున్నా
@anurag.k9715 Жыл бұрын
9:56
@ambikakr2522 Жыл бұрын
19.13
@nistalasarma5075 Жыл бұрын
Meeru vedavidya nerputhunna theeru Hinduism ni thappaka balooetham chestundi
@Bramham-s2h6 ай бұрын
Durghasuktam suswaramtho Liricsnu pettandi.
@nagalakshmigajjala81457 ай бұрын
🙏💐guruvugaru
@durgaprasadbhawaraju8384 Жыл бұрын
గురువుగారు మీకు వీలుంటే మన్యుసూక్తం ఈ విధంగా పెట్టాలని ప్రార్ధన.
@SVBPАй бұрын
Unnayandi. Playlist lo chudandi
@rajeswarammnarappagari96352 жыл бұрын
గురువు గారు మీ ఉచ్చారణ అద్బుతంగా ఉంది. మీకు నా నమస్కారములు
@ramamohankp752 Жыл бұрын
GURUVUGARU, MEEKU me sishuelaku sahara VANDHANALU. Bharath MATHA ki jai.
@RaghothamKamojjala7 ай бұрын
రుద్రmu evidhamugapetta galataniprarthana
@VisvajananiJanani10 ай бұрын
Vedaaniki andaru samaaname atuvanti bedam ledu great guruvu garu 🙏🙏🙏
నా మనవి తెలియజెయునది గతకొద్థి కాలంగా చాల బాదలొ వున్నాను నాయొక్క కుడిచేయీ ఎముక విరిగిన బాగాలు తిరిగి యదాఃప్రకారము పునః పరిశీలన కావాలని నాయొక్క కోరిక (నాకుడి చేయీ .2 బాగములలొ, బుజముబాగమూ, అరచేయీ వద్ద ఎముకబాగము విరిగినది )నాయొక్క కోరిక తీర్చవలసిందిగా కోరుచున్నాను ''దేవతలారా దీవించండి' 'భక్తుడు. శ్రీనివాస్
@jayanthycreations90243 ай бұрын
తథాస్తు!!
@maheshvittala458922 күн бұрын
అమ్మ దయతో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
@SanjuktaRout-n7l2 ай бұрын
Gudeba namaste.🙏❤️
@srinivaschinthala7745 Жыл бұрын
Pranaams to Guruvu garu and Team.
@gopalaniyer966911 ай бұрын
KOTI KOTI PRANAMS TO THE LEARNED GURUI AND THE DEVOTED STUDENTS.
@UsharaniNagireddi Жыл бұрын
Swami me Daya valana vedam daily vintunna nerchukuntunna🙏🙏🙏🙏🙏Jai Sri vedam 🙏🙏🙏🙏🙏🙏
@hymavathimanda79173 жыл бұрын
Thank you guruvu garu,mee daya valla nenu nerchukogaluganu🙏🙏🙏Chala anandam ga vundi🙏🙏🙏