మాకు అల్లూరి కావాలి..ఆ చెక్కల మీద శవం గాడు మాకెందుకు..😝.. శ్రీకాకుళం లో

  Рет қаралды 73,239

Radha Manohar Das

Radha Manohar Das

Күн бұрын

మాకు అల్లూరి కావాలి ఆ చెక్కల మీద శవం గాడు మాకెందుకు..😝 శ్రీకాకుళం లో

Пікірлер: 585
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
స్తబ్దుగా ఉన్న జనాల్లో చైతన్యం తెస్తున్న చైతన్య మహాప్రభువులు మీరు, వందనచందనాలు
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
అమ్మ ఇంకా చాలా చాలా చేయాలి
@rambabu0072
@rambabu0072 Жыл бұрын
​@@RadhaManoharDas108 paapama cheyali appude kada shrusti antam
@krishnaveni8161
@krishnaveni8161 Жыл бұрын
@@rambabu0072 అలా అని చూసి ఊరుకోరు కదండీ ... తప్పు జరిగిపోయింది కదా ... కోర్టు లో పెట్టీ శిక్ష వెయ్యడం మానేస్తున్నారా... అలా చేయడం వలన మిగవాల్లు భపడితున్నరా లేదా... భయం చేయ అయిన కొంత వరకు పాపం చెయ్యడం ఆగుతుంది ... లేకపోతే ఈ పాటికి వీధికి ఒకడు హత్యలు చేసేవాడు ... అలా ఇంటికి ఒకడు చేస్తాడు , కలియుగం మొదలు లో ఉన్నాం , 432000 సంవత్స రాలు , ఇంకా 5000 సంవత్స రాలు మాత్రమే అయింది, ఇంకా మనం భూమి పై ఉండాలి కనీసం నిలబడాలి అంటే ఇది ఇలా కొనసాగుతూ ఉండాలి , కొందరు మంచి వారు ఉంటారు వారిని బ్రతకనివ్వాలి ... ఎలాగో అంతం అవుతుంది కదా అని వదిలెయ్యి కూడదు అలా... వదిలేసి నంత మాత్రాన అంతం అయిపోదు , ఆ సమయం పూర్తి అయినా తరువాతే అంతం అవుతుంది , అప్పటి వరకు బ్రతకాలి అంటే ఇలాంటివి ఉండాలి.. ఇది కూడా స్వామి సంకల్పమే
@harikrishna-ih6tt
@harikrishna-ih6tt 3 ай бұрын
​@@RadhaManoharDas108 🙏🙏🙏
@santhoshvarma7747
@santhoshvarma7747 Жыл бұрын
మీరు అభినవ వివేకానంద మీ లాంటి ధర్మ యోధులను ప్రతి గ్రామంలో తయారు చేయ వలసిన అవసరం ఉంది...ఈ ధర్మ యజ్ఞం లో నేను సైతం...జై శ్రీరామ్🚩🚩🇮🇳
@mojerlaVenkatesh
@mojerlaVenkatesh Жыл бұрын
గురువుగారికి ప్రాణామం, అలాగే అక్కడ ఉన్న సహోదరులు అందరికీ నా ధన్యవాదాలు, జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
@b.venkatb.venkat31
@b.venkatb.venkat31 Жыл бұрын
మీ టాలెంట్ కి హ్యాట్సాఫ్ గురుగారు ఒక్క మాటకి పది అర్ధాలు చెప్పగల సమర్థులు మీరు తర తరాలు ఇలాగే ఉండాలి జై శ్రీరాం 🙏
@jayaprakash4402
@jayaprakash4402 Жыл бұрын
మీరే మా మార్గదర్శం గురువు గారు.... మా హిందూ బంధువులు అందరి తరుపున మీకు మా పాదాభివందనం గురూజీ... 🌹🌹🌹
@Ravishastry63
@Ravishastry63 Жыл бұрын
పాట రచయితకు, పాడి వినిపించుచున్న మీకూ శతసహస్ర వందనములు.👏👏🙏🏻🙏🏻
@kapsarma7409
@kapsarma7409 Жыл бұрын
పాస్టరు తో పది రాత్రులు. పిల్లలు లేని క్రైస్తవ మహిళలకు ప్రత్యేక ఆహ్వానం
@chekkadeenabandhurao2316
@chekkadeenabandhurao2316 Жыл бұрын
Pillalu leni vaallaku ku paster free gaa pillalu ichunu that is paster😮😊😮😊😢😢😂
@kirankumar2164
@kirankumar2164 10 ай бұрын
😂😂😂😂😂😂😂
@ramkumarpasupuleti7197
@ramkumarpasupuleti7197 9 ай бұрын
Aids vunna valaki Koda na sir​@@chekkadeenabandhurao2316
@digitalandhra4216
@digitalandhra4216 8 ай бұрын
Mi Amma undhi dhantlo😂
@kapsarma7409
@kapsarma7409 8 ай бұрын
@@digitalandhra4216 కేవలం క్రైస్తవ మహిళల కు మాత్ర మే
@Gireesh-V
@Gireesh-V Жыл бұрын
Namaste 🙏 గురువు గారు, మా ఊరికి వెళ్లినందుకు చాలా happy గా ఉంది. జై శ్రీ రామ్ 🙏
@polojuupendrachary4464
@polojuupendrachary4464 Жыл бұрын
జై శ్రీ కృష్ణ 🙏💐నమస్కారం స్వామి 💐🇮🇳🙏
@smallliferidevlog
@smallliferidevlog Жыл бұрын
పిచ్చోడి చేతిలో రాయి పాస్టర్ చేతిలో బైబిలు నాకు నా దేశానికి ప్రమాదకరం స్వామి ఆ question పత్రాలను మెసేజ్ లో PDF లింకు పెడితే మా వంతు యుద్ధం మేము చేస్తాం నాతోటి వారికి మేము కూడా సాయం చేసిన వాళ్ళం అవుతాం జై భారత్ మాతాకీ ఓం నమశ్శివాయ 🚩
@kishorenallagondla8402
@kishorenallagondla8402 2 ай бұрын
హిందూ సంస్కృతి సంప్రదాయాలు దర్మం కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు హిందూ మతం సంస్క్రుతిని కాపాడే బాధ్యత భారతదేశంలో ప్రతి ఒక్కరిది.
@lalithkumarpabbathi4322
@lalithkumarpabbathi4322 8 ай бұрын
My heart ful salute to u guru ji. Mee lanti vaaru prathi ooriki okaru raavaali
@jayaramv2663
@jayaramv2663 Жыл бұрын
శ్రీ విష్ణు రుప్పయ నమశ్శివాయ నమః గురువు గారికి ధన్యవాదాలు జై శ్రీ కృష్ణాయ నమః
@GurramSivashankar
@GurramSivashankar Жыл бұрын
మీ కవిత్వంకు ఫిదా 🙏🙏
@saikumarb6738
@saikumarb6738 Жыл бұрын
స్వామి మీకు నమస్కారం. జై శ్రీరామ్.జై హనుమాన్.
@telugutravelerjp4355
@telugutravelerjp4355 Жыл бұрын
Jai Sri Ram your doing good job , I feel proud as a Hindu
@nagaraju4977
@nagaraju4977 Жыл бұрын
హరీ భోల్ మహా ప్రభో తమ వైష్ణవ పాదాలకు 👣🦶 అనంత కొటి కోటీ శాష్టాంగ 🧍🙇 దండవాత్ 🙏🧎🙇ప్రణామములు చేస్తున్న ఈ దీనుణ్ణి కరుణించి ✋ అనుగ్రహించి దీవించమనీ కోరుతూ ప్రార్థిస్తున్నా తమ విదేయ దాసాను దాసుడు నటరాజ్ దాస్.
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
నందిగామ లో కలుద్దాం
@truthseeker835
@truthseeker835 Жыл бұрын
స్వామి పాదాలకు వందనాలు మీరు చేస్తున్న కృషికి శతకోటి నమస్కారాలు 🙏🙏🌹🌹🚩🚩🇮🇳🇮🇳🙇🙇
@srinivascharyp4393
@srinivascharyp4393 Жыл бұрын
జై శ్రీరామ్ 🚩 గురూజీ 🙏 కిరస్తానీ బైబుల్ బూతు పుస్తకం.
@vskumar8
@vskumar8 7 ай бұрын
మన హిందూ జనాన్ని మీదైన శైలిలో ఉత్తేజ పరుస్తున్నందుకు ధన్యవాదములు గురువుగారు
@GurramSivashankar
@GurramSivashankar Жыл бұрын
అంతే కదా సార్ 🇮🇳 జై భారత్ 🚩 జై శ్రీరామ్
@sathyamshivamsundharmbarathiym
@sathyamshivamsundharmbarathiym Жыл бұрын
Jai shree Ram
@chemicalbalance5056
@chemicalbalance5056 Жыл бұрын
love that sound effect at 11:25 hahahahaha.......jai shree ram.
@chemicalbalance5056
@chemicalbalance5056 Жыл бұрын
beautifully in sink.
@7NK05
@7NK05 Жыл бұрын
Super background noise on time 🤣🤣🤣🤣 guruvu gaaru
@Telugufun427
@Telugufun427 Жыл бұрын
Vallavanni jabardast comedy shows guruji
@vdilliprasad9195
@vdilliprasad9195 Жыл бұрын
Hare krishna
@adabalakrishnaveni1115
@adabalakrishnaveni1115 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🌺 భారత్ మా తాకి జై ' గురు పాదారవి o దములకు🙏🙏🙏🙏🙏🙏🚩🌷🌺🌺🌷🥀🇨🇮👏
@viraj9373
@viraj9373 Жыл бұрын
More power to you ❤ Jai Shri Ram
@Shureswin456
@Shureswin456 6 ай бұрын
Jai shree Ram 🚩🚩🚩 Super guruji I love you guruji 🇮🇳🇮🇳🇮🇳❤️❤️❤️🙏🌹🙏
@SaivaDharmamVizag
@SaivaDharmamVizag Жыл бұрын
Mi prasa అద్భుతం
@nnarayanareddy5851
@nnarayanareddy5851 Жыл бұрын
జైహింద్ జైశ్రీరాం
@subramanyavarma1302
@subramanyavarma1302 Жыл бұрын
జై శ్రీరామ్, జై సనాతన ధర్మం
@varadarajankl3431
@varadarajankl3431 Жыл бұрын
హరేకృష్ణ స్వామి🚩🚩👏👏👏👏
@viraj9373
@viraj9373 Жыл бұрын
Srikakulam district lo Ranasthalam daggara Iskcon Temple visit cheyyandi swami
@KarthikKarthik-zf2
@KarthikKarthik-zf2 Жыл бұрын
పాధాభి వందనం స్వామీజీ జైశ్రీరామ్
@mylapallivenkatesh4665
@mylapallivenkatesh4665 Жыл бұрын
Jai sri ram
@araghuramireddy2815
@araghuramireddy2815 Жыл бұрын
Jai Sri Ram
@meesalakesavaraju6234
@meesalakesavaraju6234 Жыл бұрын
చాలా బాగుంది... గురువే నమః
@rudraganesh5772
@rudraganesh5772 Жыл бұрын
హరే కృష్ణ స్వామి 🙏🙏
@ravichandra4526
@ravichandra4526 Жыл бұрын
గురువు గారు,నిజంగా మీరు కారణ జన్ములు,హిందూ ధర్మాన్ని కాపాడటానికి ఆ భగవంతుడు పంపిన బంటువు.
@ginjalakumaraswamy3565
@ginjalakumaraswamy3565 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🏻 జై శ్రీ కృష్ణ 🙏🏻
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
స్వామీ మీకు శతకోటి నమస్కారాలు 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@thehindu4825
@thehindu4825 Жыл бұрын
Jai sriram. Please visit kurnool district
@premnagella5483
@premnagella5483 Жыл бұрын
Om namo Narayanaya 🙏
@localboys9359
@localboys9359 Жыл бұрын
Full comedy 😂😂😂😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣
@hemakumari5746
@hemakumari5746 Жыл бұрын
శ్రీ రామ జయ రామ జయ జయ రామ
@gopich59
@gopich59 Жыл бұрын
😀 mee maya song super👍
@narsareddy2081
@narsareddy2081 Жыл бұрын
సిహంల గ్రాజీచారు స్వామీ🙏🙏🙏🙏🙏🚩🔱🕉️🇮🇳
@tkr367
@tkr367 Жыл бұрын
మా ఊరు వచ్చారు, కానీ మాకే తెలియలేదు. 😟😟
@sathyasubrahmanyam4166
@sathyasubrahmanyam4166 Жыл бұрын
జై శ్రీరామ్
@kollibalakrishna314
@kollibalakrishna314 Жыл бұрын
Jai Sriram
@krishnakishore162
@krishnakishore162 Жыл бұрын
Ante swamiji commedyto chapestunnaru navaleka chachipotunnanu
@annamsreenivas6105
@annamsreenivas6105 Жыл бұрын
గురువు గారికి అభినందనలు
@ravitalveda
@ravitalveda Жыл бұрын
Navvualaata ga cheppinaa, meeru chesthunna seva vela kattalenidi. Maaku kuda mee seva chese bhagyam labhinchu gaaka prabhu 🙏🏼
@saradagollamudi3433
@saradagollamudi3433 Жыл бұрын
Prabhu ji meru mamulga leruga ,hare Krishna
@mallikakella3662
@mallikakella3662 Жыл бұрын
Jay sir ram 🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏
@shiva94kumar32
@shiva94kumar32 Жыл бұрын
Guru garu me timming ki🙏🙏🙏 gorrelu aa sachipothai me mattalu ki
@RAMADEVI-jf9tp
@RAMADEVI-jf9tp Жыл бұрын
Jai sreeram 🙏🏻
@VinodKumar-gw7qe
@VinodKumar-gw7qe Жыл бұрын
Jai sree ram🚩🚩🚩
@criticaldimension1615
@criticaldimension1615 6 ай бұрын
Fighting for the revival of Samantha darm.... noble soul
@user-sriram88308
@user-sriram88308 Жыл бұрын
Ultimate fun 🤣🤣🙌
@kiran79061
@kiran79061 9 ай бұрын
Jai Sri Ram , ma srikakulam lo melati maha guruvulu padalu patadam ma adrustam🙏🙏
@user-dg4ni3qf9d
@user-dg4ni3qf9d 7 ай бұрын
జైశ్రీరామ్ అసలు వారిది మన దేశమే కాదు ఎక్కడి నుంచో తెచ్చిన విదేశీ పుస్తకం అది కూడా సరిగ్గా లేదు ముందు చాప్టర్ అంటే వెనక చాప్టర్ అంట అది మనకు అవసరం లేదు ఎందుకంటే మనం భారతీయులం భారత సనాతన ధర్మం భగవద్గీత అందరూ గౌరవిద్దాం మన పిల్లలకు నేర్పుదాం జైశ్రీరామ్
@sekharravada8446
@sekharravada8446 Жыл бұрын
Jai Sri Ram .... Guruvu garu miss ayyam memu meru srikakulam vachhi kuda kalavalekha poyam
@shinchannohara1805
@shinchannohara1805 Жыл бұрын
గురువు గారు మీరు మరీ ఎక్కువగా అవమానిస్తున్నారు... మా 'శవం బామ్మర్ది' మాకోసం రక్తం చిందించాడు, తెలుసా మీకు.
@RadhaManoharDas108
@RadhaManoharDas108 Жыл бұрын
🤣🤣
@rajeshkalakonda.redstar
@rajeshkalakonda.redstar Жыл бұрын
Sir guruvu garu bible motham cheputunaru. super speech guruvu garu. Jai Hindu Jai Sree Ram
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Жыл бұрын
జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి యెవ్వరే ఓయమ్మ నీకు || జయము || గంగ యమున గోదారీ సింధు కృష్ణ కావేరీ బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతీ నర్మద పెన్నా పొంగి పొరలె తరంగాలు నీ మెడలో హారాలు జీవనదుల గన్నతల్లివే ఓయమ్మ నీవు || జయము || హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు నిజముగ నువు రత్గర్భవే ఓయమ్మ నీవు || జయము || లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికితెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు నిజముగ నువు జగద్గురువువే ఓయమ్మ నీవు || జయము ||
@dsrao4714
@dsrao4714 Жыл бұрын
Dunna Sanjeeva Rao (Barampur Odisha guruyu garu namaskarm lu me pravachanam super daniya vadamulu
@vskumar8
@vskumar8 7 ай бұрын
మీ స్పీచ్ లు మరియు వీడియో లు మిగతా బాషలలోకూడా convert చేస్తే ప్రపంచం లోని ప్రతి హిందువులకు చేరుతుంది.
@PS_PRADEEP-SWETHA
@PS_PRADEEP-SWETHA Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🚩
@ShivaPrasad-ud8lo
@ShivaPrasad-ud8lo 18 күн бұрын
Mee daring ki hat's off sir
@battagirishivanandh9641
@battagirishivanandh9641 Жыл бұрын
Jai sriram ..jai Hanuman....
@venkateshvenkat9841
@venkateshvenkat9841 Жыл бұрын
Hare Krishna guruvugaru ma guruvugaru mogadura
@sankararaothota1068
@sankararaothota1068 Жыл бұрын
గురువుగారు మీరు సూపర్
@lakshminarayanabalusu8384
@lakshminarayanabalusu8384 Жыл бұрын
గురు శిష్యులకు నా నమస్కారం 🙏🙏🙏
@venuchowdarydxb5954
@venuchowdarydxb5954 Жыл бұрын
Janaki Kantha Smaranam Jai Jai Rama Rama..
@bhulakshmikatreddi3120
@bhulakshmikatreddi3120 Жыл бұрын
Meeku shathakoti namaskaralu Swamy.... really you're great and funny truth spreader....❤😂😅🙏
@kathaprasad2534
@kathaprasad2534 Жыл бұрын
Jai sir ram
@krishkkteluguvlog
@krishkkteluguvlog Жыл бұрын
Das gariki namaskaram
@prasannabala1378
@prasannabala1378 Жыл бұрын
Jai srikrishna
@tmrao4239
@tmrao4239 Жыл бұрын
హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ
@chandrabhavani2826
@chandrabhavani2826 4 ай бұрын
Sarve jana sukhino bhavantu ane manam ekkada... veru chesey vallu ekkada... sodhi mokalu... jai shree ram...❤ hare Krishna....❤
@shekarveera5877
@shekarveera5877 8 ай бұрын
Very easy Language to convey message to common ppl very excellent Guruvugaru❤
@Deadpool-jq4gy
@Deadpool-jq4gy Жыл бұрын
Jai shree ram 🚩🚩🚩.
@rambabup2605
@rambabup2605 Жыл бұрын
Jai sri ram🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhakarruttala5340
@prabhakarruttala5340 10 ай бұрын
When you enter with common man speeches and thoughts, people follows with you( Radha Manohar ji) heartfully.
@manikantapmk9394
@manikantapmk9394 Жыл бұрын
జై శ్రీరాం 🚩 🚩 ✊
@gopalraonadupuru5921
@gopalraonadupuru5921 Жыл бұрын
Jai srimmanarayana Jai ho radha monohar Das gariki Vandanamulu we support
@nagaraju4977
@nagaraju4977 Жыл бұрын
😷 🏋️🚶🏃⛹️💪 🕉️🙋 జై 🕺 జై 🙏జై 🚩🇳🇵 శ్రీ 🎯🏹 రామ్, భారత్ మాతాకీ 🇮🇳❣️🙋 🚩🇳🇵 జై హింద్
@krishnakumarbulusu8532
@krishnakumarbulusu8532 Жыл бұрын
26:32 వద్ద ఆ పాట 🙆🙆🤦🤦 🤣😂🤣😂🤣😂🤣😂😂😂😂😂😂😂😂😂
@PanchaBhutalu
@PanchaBhutalu 8 ай бұрын
Hindu matam nasanam ki Karanam Brahmans hindu matam veluguloki ravalanna Brahmans , anyway Brahmans ante naku chala istham because they are gurus, discipline, hindu parampara shradha and Vedas gyan. Thank you sir.
@musicentertainments9756
@musicentertainments9756 Жыл бұрын
Jai shree ram
@vangalaharinathreddy9691
@vangalaharinathreddy9691 Жыл бұрын
last lo correct చెప్పారు
@hellohi6599
@hellohi6599 Жыл бұрын
Dailog super sir maaaku puttani vadu evaduayina untee jai sree ram🙏🙏
@SudhaSudha-wh2wo
@SudhaSudha-wh2wo Жыл бұрын
guruvu gaariki namaskaaram
@maddiletireddy3892
@maddiletireddy3892 Жыл бұрын
గోమాథను పూజించండి, సంరక్షించండి.ఈ శ్రుష్టిలో హైందవ సనాథన థర్మాన్ని మించినది మరోకటి లేదని గ్రహించండి ప్రజల్లారా. సనాథన ధర్మంయోక్క పూర్వ వైభవం తీసుకురావడానికీ ప్రతిఓక్కరు ఐైక్యమైత్యంగా ముందుకు రావాలనీ... సోదరులకు, సోదరిమనులందరికీ.. జై శ్రీరామ్ 🌹🌹🔔🔔🙏🙏🙏
@user-sriram88308
@user-sriram88308 Жыл бұрын
Jai sriram❤️
@sreenivasuluyadlapalli8069
@sreenivasuluyadlapalli8069 Жыл бұрын
సెక్యూలర్లు మీ వీడియో లను రోజుకేకొకటి చుస్తే పౌరుషం వస్తుంది 🙏
@madasuannaiah4754
@madasuannaiah4754 Жыл бұрын
Our Indian real సోల్జర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@radhakrishnapeddi4531
@radhakrishnapeddi4531 Жыл бұрын
షుమారు 25 సంవత్సరాల క్రితం నుండి నేను మాట్లాడే భాష పద్దతి గురించి చెప్పే సందర్భంలో వాడే వాడిని, మీ నాన్న ఉన్నాడా అన్న దానికి నీయమ్మ మొగుడు ఉన్నాడా అన్న దానికి తేడా వుంటుంది కానీ అర్థం ఒకటే అయినా మాట్లాడే భాష పద్దతి ప్రకారం మాట్లాడాలి అని విడమర్చి చెప్పేవాడిని.ఎవడి నైన వాళ్ళ నాన్న వాళ్ళమ్మ కి మొగుడు కాదంటే తంతాడు అవునా అని విడమర్చి చెప్పే వాడిని.
@maruthigawali9804
@maruthigawali9804 Жыл бұрын
Mi daruvu next leval guruji pranam
@SHIVAJIkikai-hc6cy
@SHIVAJIkikai-hc6cy Жыл бұрын
Jai Sree Krishna ❤
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 110 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 16 МЛН
Cute
00:16
Oyuncak Avı
Рет қаралды 11 МЛН
Секрет фокусника! #shorts
00:15
Роман Magic
Рет қаралды 110 МЛН