భారతీయ సంస్కృతీ, సనాతన సంప్రదాయాలను రక్షించేందుకు కృషి చేస్తున్న మీకు పాదాభివందనములు. మీకు సర్వేశ్వరుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్ధిస్తున్నాను
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thank you sir
@karetineelakanta43443 жыл бұрын
ప్రతి భారతీయుడు గర్వించదగిన మహర్షి మీరు! మీ నోటినుంచి వచ్చిన ప్రతిమాట సత్యమే సత్యమే సత్యమే!
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Thanks you sir
@rajusaffron25633 жыл бұрын
Sir vote to the party which support HINDUS, WE R UNDER SURPRESSING BY OTHERS, N SAVR GOMATA.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
@@rajusaffron2563 Well said sir
@sathyamdk2535Ай бұрын
బ్రాహ్మనోత్తమ మీకు నమస్కారం, మాలాంటి వారిపై దయతో మీరు మమ్మల్ని ఉద్దరించే మంచి విషయాలు చెప్పారు 🙏🙏🙏🙏🙏
@sravanreddy25763 жыл бұрын
హరే కృష్ణ గురువు గారు ఇది కూడా చాలా నిజం భగవద్గీత పారాయణం నేను సొంతంగా చదివి అనుభవంతో చెబుతున్నాను నిజంగా భగవద్గీత పారాయణం చేస్తే గత జన్మ పాప ప్రభావం తగ్గి మన కష్టాలు దుఃఖాలు తీరే మార్గం ఏర్పడుతుంది.
సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్౹ న బ్రూయాత్ సత్యమప్రియమ్౹౹
@freedom38643 жыл бұрын
నమస్కారం గురువు గారు 🙏 గర్భిణీ స్త్రీలు కూడా భగవద్గీత పారాయణం చేయవచ్చా తెలుపగలరు.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Cheyyachu amma
@kavyabajjuri55564 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mrperfect43443 жыл бұрын
Guruvu garu hanuma ki veydalu theylusu ani, ayana chala adbuthamga matladagalaru, sangitham lo adhbutha pravinyam vundhi ani chadiva. Guruvugaru oka prashna emitantey hanuma vanara veerudu kada vanarulu ela matladagalaru. Variki matalu vacha. Hanuma gurinchi theylapandi Mee padhalaku vandhanalu Guruji
అయ్యా! భగవత్గీత చదివితే పాపాలు పోతాయ్ అని చెప్పకండి. చదివిన దాని ఆచరిస్తే ఫలం దక్కుతుంది అని చెప్పండి. భగవత్గీత ను విన్న అర్జునుడికె మళ్ళీ బోయ జన్మ తప్పలేదు.. ఇక మనమెంత. మీరు పూర్తిగా తెలుసుకొని చెపితే బావుంటుంది..
@MuraliChemuturi-cmk4 жыл бұрын
తమరు వీడియో సరిగా చూడాలి. ఆ విషయం నేను కాదు చెప్పింది వరాహ పురాణ లో శ్రీ మహా విష్ణువు భూదేవత కి చెప్పింది. మీరు జ్ఞాన బోధ చెయ్య దలుచు కుంటే, శ్రీ మహా విష్ణువు కి చెయ్యాలి
@narasimharao14223 жыл бұрын
Half knowledge questions
@sailajach64453 жыл бұрын
Guruvu gariki cheppetanta vallama andi manam Edaina sradhaga chadivite Tappaka acharistam Edo chadavalani chadivite tappa Ayana udyesam kuda ade ikkada
@keetharojakeetharoja3 жыл бұрын
Rukmini kalyanam gurinchi cheppandi guruv garu
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Prayathnisthaanu
@nageswarudugolla6421 Жыл бұрын
మంత్రముల పతినం పాప పరిహారం ఎలా పోతాయి పశ్చాతాపం శిక్ష అనుభవిస్తె తప్ప మంత్రాలు పతనము చేయవు
@manjulak94733 жыл бұрын
Meeru cheptunnaru bagunnamu anedi papamani. Positive ga cheppamantunnaru. Edi ela cheppandi guruvugarau.
@ramkumar2do3 жыл бұрын
adhi.. abadhame kadha !!
@ramathulasi28083 жыл бұрын
Vupavasam yela vundali cheppagalaru niyamalu yenti, bhagavatgeeta ye pustam konali , vishnu saharstanamam ye pustakam konali aa books 📚 lo tarparyam vuntunda?
@Bapeesh3 жыл бұрын
Sir, పాపం మంత్రం వలన ఎలా పోతుంది? దీనిలో లాజిక్ ఏమిటి? మన పాపం ప్రాయశ్చిత్తం ద్వారానే నశిస్తుంది. ఆ శిక్షని అనుభవించే స్థైర్యం పశ్చాతాపం వలన లభిస్తుంది. మన పాపానికి ప్రాయశ్చిత్తం తప్పదు, పశ్చాతాపం వలన ఆ ప్రాయశ్చిత్తం తేలిక అనిపిస్తుంది.
@malleswarikaramchetti50313 жыл бұрын
Prayaschittam chala avasaram Alage paropakaram, without expectation is must.next God will take care of your needs.
@CHALLASaiteja1433 жыл бұрын
మరి నిత్యం అసత్యం పలికే అతను లక్షలు లక్షలు కూడ పెడుతున్నాడు స్వామి
I lived in Hyderabad for 48 years amma. YOu might have seen me there.
@sre-z1g3 жыл бұрын
@@MuraliChemuturi-cmk ఏమో నాకు తెలియదు కానీ మిమ్మలిని బాగా దగ్గర గ చూసినట్టు ఉంది ధన్యవాదాలు సర్
@nagamanit71354 жыл бұрын
Mamchi cheppevallani vimarsiste inkocham papam moota kattukuntamu
@MuraliChemuturi-cmk4 жыл бұрын
అలా అని ఈగ్రంధం లో ఉన్నదో కొంచెం చెబుతారా? చదివి తెలుసుకుంటాను అలాగే ఆ చెప్పే వారు మంచి చెబుతున్నారో లేక చెడు చెబుతున్నారో తెలిపే కొలమానం కూడా సూచిస్తారా అమ్మా
@ravigedala88183 жыл бұрын
Guruvu garu, may I know your title "Indian Software Development Expert"? Is it your profession or are u a guru for software developers? Pl tell us.
@MuraliChemuturi-cmk3 жыл бұрын
That is not my title. It is added by the channel people
@ramakrishnatumuluri81383 жыл бұрын
Nenu nenu aney bhavana vadlanidey- nenu ananya aney bhavamu radu --Manassu chesina papalu/ punyalu Mansuni ugeestu untey ANANAYA ( I AM NOT DIFFERENT FROM DIVINE) bhavamu kalugadu Chitta suddhi lenidey Siva pooja lela anu nanudu ---Uddhav antaki vadiki Mokshamu sadhyamu kaledu kadaa !
@knrmaheshg3 жыл бұрын
Devudni telugu leda ela cheppina aaina gurtisaadu. Aainaku basha emi undadu. Manasu petti tananu vedukovali ante aaine artham chesukuntadu
@rajeswarim27543 жыл бұрын
Bhagavadgeetha ardham chesukuntu paarayana cheyali , gada gada chadivi payrantam pettakudadu
@MuraliChemuturi-cmk3 жыл бұрын
Paarayana chesthe chaalamma
@bavajip74983 жыл бұрын
గురువు గారికి నమస్కారం పాపం పోవాలంటే భగవద్గీత గాని, విష్ణు సహస్ర నామం గాని పారాయణం చేయమన్నారు కదా. శ్రీరామ అని ముమ్మారు అంటే విష్ణు సహస్ర నామం తో సమానం అన్నారు కదా. అంటే శ్రీరామ అని ముమ్మారు అంటే మీరు చెప్పిన దానికి సమానమేనా. దయచేసి సెలవియగలరు
Nijanga cheyaleni sthitilo vunte correcte,why lie ti o god
@kvsrao-tn9xv3 жыл бұрын
What is reality , what about Siva Geeta ,& Rama Geeta ,& other 32 all Greta's what is papa , what is punya pl difine
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I request you to read Manu Smruthi sir. It haa all the answers for you
@venkatasubbaiah73243 жыл бұрын
Pellikaanivaallaki ChepAndi
@garjalajanardhanrao20263 жыл бұрын
Dear Murali Krishna Garu, Namaskaramulu, Thanks for your video, It is indirectly indicating that, you do any sin, and read bhagavatgeeta your sins will be removed, what is this sir, it is very clear, there is no excuse for ignorance of law, if anybody neglect the universal law, they will be punished, example (If I have done any sin like, cheating, murder, rape, theft, etc., and I pray to god to forgive my sin, and I realized what is my sin, can my sin will forgive god, suppose we accept, god will forgive my sin, and what about those who cheated , murdered, raped etc., by him, what justice will get to those people, what is the role of god in that position, can god do justice to this people or he support to those who has done sin, if god forgive the sin, it means god is doing injustice, and we are all believe god will never do injustice, it is very clear that God will not do any injustice, (that's why we are saying GOD IS TRUE), we are fully responsible what we are doing, god will not interfere in our karma, if we do good, we will get good and happy life, and if we do bad then we will be punished, there is no excuse, that is universal law, karma chakram God is the Guide he will gives us knowledge about sin, and guides us how to come out from sins, he never ever forgive our sins,
@MuraliChemuturi-cmk3 жыл бұрын
IMHO, you ought to make a video and place it on KZbin
@garjalajanardhanrao20263 жыл бұрын
@@MuraliChemuturi-cmk Dear Sir, Thanks for your reply, I am not understand the meaning of the reply, kindly keep the message with simple language,
@MuraliChemuturi-cmk3 жыл бұрын
@@garjalajanardhanrao2026 You have some ideas. In my humble opinion, you ought to make a video with this ideas and place it on KZbin so that others at large can get the benefit of your ideas.
@garjalajanardhanrao20263 жыл бұрын
@@MuraliChemuturi-cmk THANKS FOR YOUR SUGGESTION SIR, I UNDERSTAND YOUR PROBLEM,
@bolemsrikanth65613 жыл бұрын
Santanam kosam emina matram inthee upadesinvhadi
@MuraliChemuturi-cmk3 жыл бұрын
I made a video on that subject. Please see it
@bolemsrikanth65613 жыл бұрын
@@MuraliChemuturi-cmk could please share link here if you don't mind. I could not find it on search
@jvanmurtymurty8173 жыл бұрын
ఈయన ఎవరు? ఏమి చబుతున్నారు?
@sadanandbukka23323 жыл бұрын
Bukka Sadanand.
@ynagaraju96863 жыл бұрын
ఈ జన్మ లో జరిగే దాని గురించి తెలియని మీకు జన్మ జన్మల గురించి యేమి చెప్పగలరు
@trinadhmarlothu95783 жыл бұрын
ఆయన చేపేది జ్యోతిష్యం కాదు, పురాణాలు అనుసరించి చేపింధి, పురాణాలు తపు అనుకుంటే అది మీ ఇష్టం.
Avuna...! Janmalu levantara? Aithe andaru equal ga enduku puttaledu? Ante konthamandi Rich ga inkonthamandi poor ga enduku puttaru? Alage Healthy - unhealthy Litterate - illeterate Physically handicapped - mentally disabled Beauty - ugly Knowledge - knowledge less Wisdom - foolish Rich - poor ila enduku puttaru? Andaru equal ga enduku leru? Devedu amaina partiality chupisthada? Karma - janma bothe are true and co related...
@jaibharath29333 жыл бұрын
తమరి పేరు చూస్తే తమరు హిందువులని అనుకుంటున్నాను, హిందూ ధర్మం లో జన్మ జన్మల పరంపర ను తప్పక నమ్ముతారు, తమరు మత మార్పిడి చేసుకున్న వారైతే తమకు నేనేమీ చెప్పవలసినది ఏమీలేదు ,గమనించగలరు ,,
@bhavaniprasad50003 жыл бұрын
ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని అనవసరముగా తూలనాడినా, తోబుట్టువులను చీదరించుకున్నా, తలిదండ్రులను సరిగా చూడకపోయినా వచ్చే పాపములు ఈ మంత్రాలు చదివితే ఎప్పటికీ పోవు. ఇవన్నీ ఎప్పటికీ మనకూడా వచ్చే పాపాలు. మనం చనిపోయేవరకూ మన ఆలోచనలను తెలిచే పాపాలు. దయచేసి ఇటువంటి అన్యాయపు మార్గాలు చెప్పకండి.
@mahikommathoti3 жыл бұрын
బాబు నువ్వు మంత్రాలు కాకుండా దేవుడు పాదాలు pattukomani చెప్పండి నాయనా
@prudhvip8674 Жыл бұрын
అదే కదా చెప్తున్నారు
@stylishgamernissy78023 жыл бұрын
అయా మురళి కృష్ణ గారు పాపాలు పోవాలంటె మంత్రాలు చదివి తేనెతో ఎవేవొ యజనలు చేసిన పోవు సృష్టి కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు సిలువ పై చిందించిన ఆయన యొక్క పవిత్ర రక్తం దానం వలన నె పోతాయి తెలుసు కోండి మురారి కృష్ణ గారు