కంటికి కనిపించని కని పెంచిన ఆత్మ చైతన్యం యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని నిక్కమైన స్వరూపాన్ని ఆత్మ అయి ఉన్నటువంటి మానవునికి మానవుని భాషలో అద్భుతంగా కోడింగ్ గా అభివర్ణించి తమ యొక్క అవ్యాజ్యమైన ప్రేమని రుచి చూపిస్తున్నారు తండ్రి🙏🙏🙏
@nirmalakumari77968 күн бұрын
ఇంత వివరంగా ఇంత ఓర్పుతో ఎంతో నేర్పుగా ఎవరు చెప్పగలరు మహానుభావ? సాధకుల పట్ల అవ్యాజ్యమైన ప్రేమ ఉంటే తప్ప సాధ్యం కాదు అని అనిపిస్తుంది గురుదేవా కారణజన్ములు అయిన మీకు శిరస్సు వంచి నమస్కరించు కుంటున్నాను🙏🙏🙏
🙏🙏🙏Guruvarenuia pada pada padmamulaku nityam pranathosmi ,inthati sugnanni khumbavrusti laga orputho aluperuga ka nityam prabhodistunna jagad guruvu gariki emi itchi runam thirucho galanu, ,sada guruvu gari sugnanni thelusukutu,thulusukunna sugnanni anustam chesukuntu, thrikarana suddi ga acharisthu vundatam thappa, Gurudevulaku sada kruthagnathalu thandri 🙏🙏🙏
@skandpoorvaz19797 күн бұрын
Sri Gurubhyo Namaha..🙏🌹💐
@chandrikavasavi11077 күн бұрын
మరుల పాత్రకు సంబంధించిన అజ్ఞానపు జాడలు మేము అంటించుకోకుండా మీరు ఉపదేశించే జ్ఞానం కవచమై కాపాడుతుంది తండ్రి!🌹🙏🏻🙏🏻🙏🏻🌹 'మహర్షి' లిపిబద్ధం చేసిన జ్ఞానాన్ని, ఆ తత్వం యొక్క అంతరార్ధాన్ని ఎంతో సవివరంగా వివరించారు గురుదేవా!🙏🏻 🌹🙏🏻🙏🏻 ప్రణతోస్మి నిత్యం తండ్రి 🙏🏻🙏🏻🌹
@tadi.dhanalakshmitadi.dhan2278 күн бұрын
గురువు గారికి ప్రణతి తతులు. 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@sitamahalakshmikolluri52368 күн бұрын
గురుదేవునికి ప్రణతి తతులు 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@gayatrivivekamrutham7 күн бұрын
ఈ ఉపనిషత్తుని ఇంత అద్భుతంగా వివరించగలిగేవారు, దర్శింపజేయగలిగే వారు భూతలంలో కేవలం మీరు మాత్రమే తండ్రి...... ప్రస్తుత ప్రపంచంలో కన్నతల్లి తన బిడ్డకు పెట్టే ప్రతి ముద్ద లో ప్రేమ ఉంటుందో లేదో కానీ, మీరు వచించి ప్రవచిస్తున్న ప్రతి సుశబ్దంలో మాకు అర్థం అయ్యేలా చెప్పాలన్న మీ తపన, ప్రేమ అపరిమితంగా దర్శనమిస్తున్నాయి తండ్రి.... మీలాంటి మహర్షిని పొందటం మా సౌభాగ్యం