Рет қаралды 1,567,347
మాట్లాడవా యేసయ్యా .... నాతో మాట్లాడవా యేసయ్యా 2
" నాలో ఏమైనా పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా .. ( 2 ) పాపము క్షమించి దోషము తొలగించి పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా .... నాతో మాట్లాడవా యేసయ్యా 2
" చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా .. ( 2 ) నీకు మరుగైనవి ఏవి లేవు నా యేసయ్యా ..... ( 2 ) మాట్లాడవా యేసయ్యా ... నాతో మాట్లాడవా యేసయ్యా 2 "
తల్లివి నీవే తండ్రివి నీవే బంధువు నీవే స్నేహము నీవే .... ( 2 ) కరుణించవా యేసయ్యా నన్ను కాపాడవా యేసయ్యా ... ( 2 ) మాట్లాడవా యేసయ్యా ..... నాతో మాట్లాడవా యేసయ్యా ?
" నాలో ఏమైనా పాపమున్నదా నాలో ఏమైనా దోషమున్నదా ... ( 2 ) పాపము క్షమించి దోషము తొలగించి పాపము క్షమించి దోషము తొలగించి మాట్లాడవా యేసయ్యా .... నాతో మాట్లాడవా యేసయ్యా ....