ఏమని నే పాడను యేసయ్య - ఏమని నిన్ను కీర్తింతును ఏమని నిన్ను ఘనపరుతును - ఏమని నిన్ను ఆరాధింతును ఆరాధనా..ఆరాధనా ||2|| ఆరాధనా.. ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2|| 1. పూజాహరుడువు - స్తోత్రాహరుడవు [వేనోళ్లతో నిన్ను కొనియాడినా.... |3|] ||2|| రుణము తీరదే నా యేసయ్య ||2|| ఆరాధనా..ఆరాధనా..||2|| ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2|| 2. కృతజ్ఞత అర్పణలు - స్తోత్ర బలులు [నిత్యం నీకు అర్పించినా... |3|] ||2|| రుణము తీరదే నా యేసయ్య ||2|| ఆరాధనా.. ఆరాధనా.. ||2|| ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2|| 3. హృదయము తెరచి - నిండు మనసుతో [నిత్యము నిన్ను సేవించినా...|3|] ||2|| రుణం తీరదే నా యేసయ్య ||2|| ఆరాధనా..ఆరాధనా.. ||2|| ఆరాధనా..ఆరాధనా..ఆరాధన ఆరాధన ఆరాధనా.. ||2|| ||ఏమని నే పాడను||
@munirathnamvadamala79125 ай бұрын
-
@BpaluBpalu5 ай бұрын
Super song
@RaviRavi-j8j5 ай бұрын
😭🤲🏻🤲🏻🤲🏻🤲🏻😭😭⛪⛪🙏🙏⛪
@kellavenkataramana9950Ай бұрын
❤️🙏
@DhaniyaluMarri19 күн бұрын
❤
@tallaramachandrarao1743 Жыл бұрын
ఏమని నే పాడను యేసయ్య ఏమని నిన్ను కీర్తింతును ఏమని నిన్ను ఘనపరుద్దును ఏమనినిన్ను ఆరాధింతును ఆరాధన..ఆరాధన ఆరాధన.. ఆరాధన ఆరాధన.. ఆరాధన.. ఆరాధన ఆరాధన.. ఆరాధన.. ఆరాధన పూజాహరుడువుస్తోత్రాహరుడు వేనోళ్లతో నిన్ను కొనియాడిన వేనోళ్లతో నిను కొనియాడిన //2// రుణము తీరదే నా యేసయ్య రుణము తీరదే నా యేసయ్య ఆరాధన.. ఆరాధన ఆరాధన..ఆరాధన ఆరాధన ఆరాధన- ఆరాధన కృతజ్ఞత అర్పణలుస్తోత్ర బలులు నిత్యం నీకు అర్పించిన నిత్యం నీకు అర్పించిన నిత్యము నీకు అర్పించిన //2// రుణము తీరదే నా యేసయ్య రుణము తీరదే నా యేసయ్య ఆరాధన- ఆరాధన- ఆరాధన ఆరాధన- ఆరాధన- ఆరాధన హృదయముతెరసి నిండుమనసుతో నిత్యం నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన రుణం తీరదే నా యేసయ్య ఆరాధన.. ఆరాధన ఆరాధన.ఆరాధన. ఆరాధన
@sumanministries2616 Жыл бұрын
Thank you sir
@nakkasamuel1280 Жыл бұрын
Super song
@santhosh4m Жыл бұрын
Supur
@shyamshyam6482 Жыл бұрын
Super song brother
@premkumaruppunuriofficial6599 Жыл бұрын
మంచి అర్థవంతమైన ఆరాధన పాట చాలా రోజులు తర్వాత విన్నా చాలా భాగా వచ్చింది. అన్నయ్య దేవునికే మహిమ కలుగును గాక వందనాలు గాడ్ బైస్ యు
@KumarisanthaSantha4 ай бұрын
వందనాలండి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక దేవునికి ఏమిచ్చి రుణం తీర్చగలమా
@vijayababubethapudi2325 Жыл бұрын
ఈ పాట విన్న వారు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలని ఆత్మీయంగా బలపడుతూ దేవునితో ఎదగాలని కోరుకుంటూ రక్షించ బడిని వారు రక్షించబడి దేవుని రాకడకు సిద్ధపడాలని అలాగే సంఘంలోనూ బయట ఆత్మీయంగా బలపడుతూ దేవుని సాక్షులుగా జీవించాలని ప్రార్థిస్తూ ఆమెన్
@mathangianandamaiah8 ай бұрын
God bless you Brother very good song nice singing.
@chhinaj348718 күн бұрын
3:45
@chhinaj348718 күн бұрын
😂😅😅
@mprasanthnaik3196 Жыл бұрын
చాలా బాగుంది నా గుండెకు హత్తుకున్నట్లుగా ఉన్నది సూపర్ సూపర్ అన్న
@kalaqalak.nirmala5077 Жыл бұрын
వందనాలు 🙏 అన్నయ్య పాటు విన్నానపుడు నా దేవుడు చేసిన మేలు అన్నీ గుర్తీకోచ్చాయి చాలా బాగా పాడారు ఇంకా దేవుడు మిమ్మల్ని ఆయన సేవలో వాడుకోవాలి అన్ని మనసు పుర్తి గా కొరుక్కుంటున్నాను
@DevarampatiRaju5 ай бұрын
1and 2÷÷=÷=$$
@YELIAHGALANKI5 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
@sanyasiammasanyasiamma63023 ай бұрын
M
@SathvikSathvik-jo7of5 күн бұрын
In on too ok. Inp RSS 😢🎉😂😅😅
@sis.karunapaul10 ай бұрын
దేవునికి మహిమ కలుగును నిజంగా నన్ను నేను మర్చిపోయాను ఆరాధన చాలా బాగుంది దేవుని ఘనపరుస్తు పాడారు ఇంతకంటే ఇంకేమి కావాలి
@immanuelprayerhallmaripeda15298 ай бұрын
పాస్టర్ సుమాన్ గారు పాటలు చలా భాగున్నాయి
@urukundappayadike100620 күн бұрын
దేవుని కి స్తోత్రం ఈరోజు మీరు పాడిన పాట మీ గొంతు UPFలొ జాయిచెరియన్ దగ్గర విన్నాను వందనాలు ఉరుకుందప్ప పాస్టర్ బొల్లారం
@ranjolisrikanthkumar5146 Жыл бұрын
swaramethi paadaru chalabagundee amen
@Anp-z6eАй бұрын
VVV NIEC. Song. Ayya garu
@orsusrinivas11111 ай бұрын
ఈ సాంగ్స్ జయరాజ్ పాస్టర్ నిస్సి నిమిస్ట్రీస్.నిర్మల్
@sumanministries261611 ай бұрын
Yes brother garu
@ShankarPolepaka27 күн бұрын
నాకయితే పాట చాలా ఇష్టమైనది అభిషేకం దిగి వస్తుంది పాడిన వారికి వందనాలు
@gaddalaabraham3619 Жыл бұрын
Praise the lord amen amen amen🙏🙏🙏 పాస్టర్ గారు (తమ్ముడు ) మీరు ఈ పాట పడుతూ ఉంటే నేను వింటూ మైమరచాను తమ్ముడు దేవుడు నీకు చాలా చక్కటి స్వరం గొంతు ఇచ్చినాడు,ఆ రాగం,పాడిన విధానం చక్కటి అర్ధవంతమైన పాట,వ్రాయుటకు పాడుటకు నీకు దేవుడు తన కృపాననుగ్రహించినడు దేవుడు ఇంకా నిన్ను దువించి ఆదరించి తన సేవలో మరిఎక్కువగా వాడుకుంటూ అనేకులను తన శిషలనుగా చేయుటకు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక amen 👌👍🙏🙏🙏
@BanavathuMojesh-q8k20 күн бұрын
❤❤❤❤🎉🎉🎉🎉 cu
@ShankarPolepaka13 күн бұрын
బ్రదర్ చాలా బాగా పాడారు
@RittapalliChinnarao12 күн бұрын
దేవుడు బలపరచి మిమ్మల్ని వాడుకొనున గాక
@BKr19845 ай бұрын
This song wrote & sing by Paster Jayaraj Anna, Nissi ministries Nirmal, Adilabad District ,Telangana. Glory to God 🙏