అమ్మ తల్లీ, నా తండ్రి మిమ్మల్ని ఏమని పిలవాలో తెలియడం లేదు. మీరు మాట్లాడే మాటలు వింటుంటే నాకు రోమాలు నిక్కబోరుచుకుంటున్నాయి. నాకు చాలా ఆనందగా వుంది. మీరు సాక్షాత్తు మీరు నా తల్లీ స్వరూపమే 💕🙏🙏🙏అమ్మ తల్లీ నా జన్మ ధన్యం అయింది తల్లీ.... అమ్మ నేను నిజంగా అనుకున్న ఇలా ముగ్గురమ్మలు ఒకే దగ్గర చూడాలి, ఉండాలి అని ఈ కోరిక మీ వల్ల తీరింది. మిమ్మల్ని కన్నా మీ తల్లీ తండ్రి గారికి 🙏🙏🙏🙏వందనాలు... ✨🙏🙏ఓం శ్రీమాత్రే నమః 😘😘😘
@perumallaah424022 сағат бұрын
మొన్న మీరు చెప్పినా విషయాలు మంచిగా అనిపించింది ఆధి శక్తి మాత్రమే సృష్టికర్త అని చెప్పినారు థాంక్స్ ఇది మాత్రమే నిజం .
@DayakarBaluri59 минут бұрын
Guru garu miruchpind Nigam namaste
@kalavathipaluru821019 сағат бұрын
గురువుగారు మీ గురించి చెప్పాలంటే మాటలు లేవు మిమ్మల్ని అమ్మను దర్శి చాలని చాలా కోరిక వున్నది Sharanam amma
@manikrishna14321 сағат бұрын
నాకు మోక్షం కావాలి కానీ శివుడిపై మొహాన్ని మాత్రం వదలను 🙏🙏🙏🙏ఓం అరుణాచలశివ, ఓం నమః శివాయ, అమ్మా జగన్మాత ❤️🥀🌻🌼🌷🌼🙏🙏
@velichetipadma276020 сағат бұрын
guru garu miru ocean of knowledge koti koti pranam 🙏🙏 eagerly waiting for ammavari +mi darashanam koti koti pranam 🙏🙏
@malleshamkanugula414119 сағат бұрын
మాత్రేయ నమః 🙏🙏🙏
@durgamlaxman945820 сағат бұрын
Guruvu garu chala Baga bodincharu guruvu gariki namshkarmm
@Bommini-f2r7 сағат бұрын
Very good,Swami,chala,chalega,cheparu,🎉🎉🎉
@uddagattamalathi663220 сағат бұрын
చాలా చక్కగా యాంకరింగ్ చేశారు.గురువు గారు చాలా చక్కగా వివరించారు.