మాల జేఏసీ అధ్యక్షుడు VS జర్నలిస్ట్ రఘు! | Mala Ravinder Interview On SC Reservation | Mala | Madiga

  Рет қаралды 10,304

Mana ToliVelugu Tv

Mana ToliVelugu Tv

Күн бұрын

Пікірлер: 240
@dblksn9
@dblksn9 Ай бұрын
జై భీమ్ జై రాజ్యాంగం జై మాల అన్న జై సమతసైనిక్ దళ్
@Sukeshshank
@Sukeshshank 14 күн бұрын
జైభీమ్ జై బాబా సాహెబ్ అంబేద్కర్ జై మాల జై కాంబ్లీ జై రవీందర్ అన్నా జై రాజేశన్న
@ramanagunturu8642
@ramanagunturu8642 Ай бұрын
జై భీమ్ ✊✊జై మాల 💙💙💙💙💙💙💙💙
@ramaswamykamalla4548
@ramaswamykamalla4548 Ай бұрын
Ravi anna exalent expletion
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 Ай бұрын
ANNA MALA RAVI SUPER JAI BHEEM 💯🎉🎉🎉
@dkgopi2981
@dkgopi2981 Ай бұрын
Super
@MLaxmaiah-p2u
@MLaxmaiah-p2u Ай бұрын
మాల సమతా సేనిక్ దళ్. రవీందర్. అన్న
@ontelakamalakarrao6563
@ontelakamalakarrao6563 Ай бұрын
ANNA . SUPER JAI BHEEM🎉🎉🎉🎉🎉
@penchalatataraodara8250
@penchalatataraodara8250 Ай бұрын
JHAI MALA ❤ JHAI SAMATA SAINIK DHAL ❤❤ JHAI SAMVIDHAN ❤❤❤.
@anandranjanmathala3278
@anandranjanmathala3278 Ай бұрын
Jai bheem jai constitution jai mala
@palepublessy2018
@palepublessy2018 Ай бұрын
జై మాదిగ జై మందకృష్ణ అన్న 57 ఉపకులాలు మద్దతిస్తాం జై భీమ్
@ShyamalaiahMudigonda
@ShyamalaiahMudigonda Ай бұрын
అన్నదమ్ములు ఇద్దరిలో ఒకడు విడిపోతానని అంటుంటే ఇంకొకడేమో వొద్దు వొద్దు నువ్వు నాతోనే కలిసి ఉన్నడాలని వాదించేటోడికి కనీసం బుద్ది ఉండాలి
@ShayamShayam-h5o
@ShayamShayam-h5o Ай бұрын
అన్నదమ్ములు ఆస్తులు కాదు sir.. అంటరాని తనం.... సుప్రీం కోర్టు జడ్జి నీ.. జడ్జి అయిన దళిత జడ్జి అంటున్నారు.. ఏ స్థాయి అయిన దళిత ..అనే పదం పోదు.....మీరు అంటరాని వారు అనుకోకపోతే వెళ్లిపోవచ్చు కదా..15% రిజర్వేషన్ తో కన్నా మీ ఒక్క జాతికే సెపరేట్ రిజర్వేషన్ కోరుకోండి
@pramodkumar78b4
@pramodkumar78b4 Ай бұрын
నీకు బుద్ధి వుంటే ఎన్ని సార్లు చెప్పాలి వర్గీకరణ కి అందరు అనుకూలమే చట్టప్రకారం చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ వుంటది ఇప్పుడు వర్గీకరణ చేస్తే మళ్ళీ కోర్టు కొత్తివేస్తే మళ్ళీ మాల లను తిట్టుకుంటూ బ్రతుకుతారు
@venkanna1
@venkanna1 Ай бұрын
మాంసం కాదురయ్య పంచుకోనికి 🤦🏻‍♂️
@desaisrinivasan9001
@desaisrinivasan9001 Ай бұрын
We are not same caste ofcourse same schedule 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@desaisrinivasan9001
@desaisrinivasan9001 Ай бұрын
Raghu anna great 😂😂😂😂😂😂😂 asked questions...😂😂😂😂😂😂😂😂😂😂
@atishmaahi9445
@atishmaahi9445 Ай бұрын
Super. Sir. Jai bheem🫡
@bojjarambabu5068
@bojjarambabu5068 Ай бұрын
Jai bheem Jai mala
@narasimhanaramalla
@narasimhanaramalla Ай бұрын
జై భీమ్ సార్👌
@PuchasurendarSurendar
@PuchasurendarSurendar 20 күн бұрын
జై భీమ్ జై మాల
@a.ravikumar3077
@a.ravikumar3077 Ай бұрын
341 అవసరం లేదు మిత్రమా sc లో కి ఎవరు రావడం లేదు పోవడం లేదు అందుకని అవసరం లేదు
@venkanna1
@venkanna1 Ай бұрын
రఘు మాదిగ పక్షపాతీ 100%
@BathulaBathulasrinivas
@BathulaBathulasrinivas Ай бұрын
పంబాల కులం ఏ కులానికి ఉపకులం కాదు వర్గీకరణ కోరుతున్నాము
@vamshikrishna1676
@vamshikrishna1676 Ай бұрын
మాల లల్లో కొలుపులు పెట్టే వాళ్ళే పంబాల.. వాళ్ళు separate కాదు.. మాల మరియు పంబాల కుటుంబాలు అన్ని ఒకరికి ఒకరు పెళ్ళిళ్ళు అయితాయి.. చుట్టాలు కూడా అందరు మాలలె ఉంటారు..
@venkanna1
@venkanna1 Ай бұрын
రవీందర్ గారు అడిగిన కౌంటర్ కు ఒక్క సమాధానం లేదు రఘు దగ్గర, 😂😂😂
@manthrimallesh7521
@manthrimallesh7521 Ай бұрын
మంద కృష్ణ మాదిగ గారు చేసే పోరాటం అందరికోసం రఘు గారు ఆయనకు స్వార్థ మాల బుద్ది ఎక్కువ ఉన్నది sc వర్గీకరణ జరిగితేనే అన్ని కుళ్లాలు లబ్ది పొందుతాయి వర్గీకరణ జరగాలి జరిగి తీరాలి
@srinivasseema1417
@srinivasseema1417 Ай бұрын
Alternate court లో ఆపినాo, Political black maile MRPS 30 years
@burdipadsuresh8546
@burdipadsuresh8546 Ай бұрын
Super anna
@prathapdigital4689
@prathapdigital4689 Ай бұрын
Jai mala
@stisioodttt
@stisioodttt Ай бұрын
Jai bheem Ravinder ❤anna
@BathinaSudhakar-j1v
@BathinaSudhakar-j1v Ай бұрын
నేతకానీ వారు మలాలాతో వర్గీకరణచేయాలి atunaru
@ramsthoughts2477
@ramsthoughts2477 Ай бұрын
విడిపోవడానికి బయపడి,, కలిసుండాలి,, అంటున్నారు,, పిరికి ప,,, లు
@sudharani9300
@sudharani9300 29 күн бұрын
Jai mala jai mala🙏🙏
@kolligangadhar4153
@kolligangadhar4153 Ай бұрын
అసలు ఈ మాలలకి బుద్ది ఉందా లేదా అర్థమవ్వడం లేదు 341 ఆర్టికల్ ప్రకారం సెడ్యూల్ కాస్ట్ లో వున్న కులాల్ని తొలగించడానికి లేక కలపడానికే తప్పా ఆ ఆర్టికల్ చెప్పేది ఇంకేముంది. ఈ మాలలకి బుర్ర వుందో లేదో తెలియడం లేదు, 341ఆర్టికల్ కోసం వీళ్లకి తెలియదు అస్సలు, ఏదో వంకతో వ్యతిరేకించడం అందుకే వీళ్ళ మాటని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.
@MadhuriNarasimha
@MadhuriNarasimha 28 күн бұрын
Meeku unnatha telivi evariki ledhu bro..😂😂😂...miru Kanshiram, mayawati, Ram Vilas Paswan, Ramdas avathale kantee kudaa miru , manda eliya chaalaa telivigalavallu..
@ravishravikumar
@ravishravikumar Ай бұрын
100% న్యాయబద్దంగా పార్లమెంటులో చేస్తే ... దానికి మాలలం అంగీకరిస్తాం...
@janachemudugunta547
@janachemudugunta547 Ай бұрын
Excellent speech and clarity speech
@ShankarPasula-rq6vv
@ShankarPasula-rq6vv Ай бұрын
Jaibheem jaimala
@siddyasiddya3384
@siddyasiddya3384 Ай бұрын
🙏
@ramanaiahkommu7816
@ramanaiahkommu7816 Ай бұрын
రఘు గారం వర్గీకరణ చేయటం ఎవని తరం కాదు
@VLMedia-n2j
@VLMedia-n2j Ай бұрын
Yes brother
@NarasimhuluNarasimha-yg4di
@NarasimhuluNarasimha-yg4di Ай бұрын
మాదిగలు వెనకబడితే, జనాభా ఎక్కువ వుంటే అలా వచ్చినవి కాదు రిజర్వేషన్లు.అంటరానితనం/ అస్పృశ్యత నుండి మాత్రమే sc రిజర్వేషన్లు పుట్టినవి. 1వ తరగతి text book nunchi- P G text book వరకు ప్రతిబుక్కు కూ వెనుక భాగంలో అంటరానితనం అమానుషం అని ప్రింట్ చేయబడి వుండేవి. అంటరాని వారికి రిజర్వేషన్ వచ్చింది అలాకాకుండా జనాభా ప్రాతిపదికన sc రిజర్వేషన్ పుట్టలేదు. అసలు జనాభా ప్రకారం పుట్టుకే లేనపుడు పెరిగి పెద్ద అయ్యేదాంట్లో అర్థమే లేదు.
@NareshNaru-q2m
@NareshNaru-q2m Ай бұрын
Raghu your 100💯 madigalaku support nee interview chusthunna
@indranath4235
@indranath4235 Ай бұрын
West Ragugha
@budthulathirupathi6179
@budthulathirupathi6179 18 күн бұрын
మంద కృష్ణ గారు డప్పు పట్టి కాయ్యరా కాయ్యరా వాడూరుడు తప్ప
@nmonu3588
@nmonu3588 Ай бұрын
రవీందర్ అన్న ❤️❤️❤️❤️
@venkanna1
@venkanna1 Ай бұрын
మాదిగలకు మెదడు లేదు అదే పెద్ద సమస్య!!
@saisinformation4347
@saisinformation4347 Ай бұрын
@@venkanna1 నీకు ఉందా....e message చూస్తే అర్ధం అవుతుంది నీకు బ్రెయిన్ లేదు అని...
@ramsthoughts2477
@ramsthoughts2477 Ай бұрын
అందుకే అన్ని రకాలుగా (కళ్ళబోళ్ళు కాబరులు, వంకటింకారా టింకారా కారణాలు ) మాట్లాడలేకపోతున్నారు.
@venkanna1
@venkanna1 Ай бұрын
5:00 watch this point & answer it ​@@saisinformation4347
@MalladiSattayya
@MalladiSattayya Ай бұрын
Antra Naa kodaka kotuka kosta jagratha
@bmarkandeyulu8475
@bmarkandeyulu8475 Ай бұрын
అన్న మాదిగలకు పెద్ద మెదడు ఉన్నందుకు SC లా లోని 59 కులాలు బాగుపడలని కోరుకుంటున్నారు. పెద్ద మెదడు అంటే పెద్ద మనసు గల వారు మాదిగలు ఎస్సీ లా లోని అన్ని కులలు బాగుపడాలని కోరుకుంటున్నాము. కానీ SC లకు సంబంధించిన 15 శాతం మాలలే కావాలని కోరుకుంటున్నారు ఎవరి జనాభా దామాషా ప్రకారం ఎస్సీ ABCD వర్గీకరణ జరగాల్సిందే జస్టిస్ శమీమ్ అక్తర్ గారు. త్వరగా మి రిపోర్ట్ తెలంగాణ ప్రభుత్వాన్నికీ సమర్పించండి జై మంద కృష్ణమాదిగ జై మాదిగ జై మాదిగ
@gopalk5110
@gopalk5110 Ай бұрын
Jai mala
@Sukeshshank
@Sukeshshank 14 күн бұрын
ఊరుకోండి అన్నా ఇంకా ఎక్కడి బహుజన సంఘాలు మనలను మనం మోసం చేసుకోవద్దు కులగజ్జితో చస్తున్నాము. కులం ముందట వేసుకుని సంపాదించుకోవటం జేబు నింపుకోవటం మందకృష్ణ చేసింది ఏంటన్న సంపాదన కదా. పసలేని వర్గీకరణ తీర్పు స్టేట్ స్టేట్ గౌర్నమెంట్ అమలు చేసుకోవచ్చు అనే తీర్పు ఏంటి అది సాధ్యమా. పార్లమెంట్ ఆమోదం బిళ్ళు లేదు. రెండు స్టేట్ లు విడిపోయాయి జనాభా స్టేట్ జనాభా విడిపోయింది జాబ్స్ సంఖ్య వేరు వేరు అయింది, ఆర్థిక స్థితి గతుల లో మార్పు 30 సమత్సరాల క్రితం రిపోర్ట్ తో వర్గీకరణ ఎలా సాధ్యం 30 సమత్సరాలలో ఎంతమంది రిటైర్ అయ్యారు 30 సమత్సరాలలో మందకృష్ణ కులం ఉద్యమమ్ పేరుతో ముడుపులు తీసుకొని జాబ్స్ ఇప్పించాడు భూములు బినామీ ఆస్తులు సంపాదించాడు ఒక కంటికి కనపడని బలసిన ఆదని లాంటివాడు మందకృష్ణ అందుకే ఆస్తులు కాపాడుకోటానికి bjp కాళ్ళు పట్టుకున్నాడు మందకృష్ణ డబ్బు మదం తో మాలలని దుశిస్తున్నాడు . ఇపుడు తెలంగాణ లో జరుగుతున్న కులగనన తో వర్గీకరణ సాధ్యం కాదు ఉమ్మడిరాష్ట్ర రాష్ట్ర జనాభా మాదిగలు మాలలు విడిపోయారు. మాదిగలు జాబ్స్ తక్కువ వున్నారని మాలలు జాబ్స్ ఎక్కువ వున్నారని మంద కృష్ణ ఎక్కువ ప్రచారం చేసుకున్నాడు మాలలు ప్రచారం చేసుకోలేదు ఇప్పటి కులగనన తో మందకృష్ణ బండారం మోసం తెలిసిపోతుంది అందుకే కుల గనన. విడిపోయారు బహుజన ఐక్యత ఎప్పటికి ఉండదు మాలమాదిగలు తన్నుకోటానికి సిద్ధిపాడుతున్నారు ఇక మొదటి నుండి బీసీ లో అయితే కుక్కలు చింపిన విస్తరకు ఎవడికి వాడే డబ్బా కొట్టుకుంటారు బీసీ లో ఐక్యత ఉంటే 70 సమాత్సరాల క్రితమే pm cm సుప్రీం జడ్జి లు అయ్యేవారు వందకు కు పైగా కులాలు వున్నా బీసీ జనాభా 57 %లో pm, cm, సుప్రీం జడ్జి అవటం లేదు 4 % జనాభా వున్నా అగ్ర కుల వాళ్లు cm లు pm లు సుప్రీం జడ్జి లు. బుద్ధి లేని బీసీ లు బుద్ధి లేని sc లు.
@saisinformation4347
@saisinformation4347 Ай бұрын
వీడు మాట్లాడటం రఘు కి కూడా ఇష్టం లేదు.....
@venkanna1
@venkanna1 Ай бұрын
రఘు గాడు మాదిగ కాబట్టి
@saisinformation4347
@saisinformation4347 Ай бұрын
@@venkanna1 ఆయన మాదిగ నా కొంచెం తెలుసుకొని మాట్లాడాలి....
@giribandela3158
@giribandela3158 Ай бұрын
దమ్మున్న మాల రవీందర్ అన్నకు జై భీమ్
@gbntelugutv4542
@gbntelugutv4542 Ай бұрын
మాలల ను రిజర్వేషన్ నుంచి తొలగించాలి
@salvadianji7095
@salvadianji7095 Ай бұрын
దమ్ము ఎవనికి లేదు
@anumandlahimabindu5239
@anumandlahimabindu5239 Ай бұрын
Why rey ?
@venkanna1
@venkanna1 Ай бұрын
😂😂 నీ
@aravindrb404
@aravindrb404 Ай бұрын
​@@salvadianji7095Mari SC categories cheste mekenti noppi, Idhi selfishness kadhaaa...
@avulamallesham4957
@avulamallesham4957 18 күн бұрын
రిజర్వేషన్లు ఆపే దమ్ము ఎవరికీ లేదు
@odelukondra3162
@odelukondra3162 Ай бұрын
జర్నలిస్టు రఘు గారు నిజమైన జర్నలిస్ట్ అయిన ఆయన ఏ పక్షం కాదు ప్రజా పక్షం కొన్ని ముడి చెక్కులను విప్పేందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు చాలా గ్రేట్ రఘు గారు
@avulamallesham4957
@avulamallesham4957 18 күн бұрын
ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ జాతీయ మాజీ అధ్యక్షుడు మాదిగ చంద్ర చంద్రయ్య సార్ గారు
@narsimharao9864
@narsimharao9864 Ай бұрын
Jai Bheem brother RAJYANGHAM PRAKARAM PARLAMENT DWARA VARGHEE KARANA JARUGHALI. ADHI CHATTAM AYYITHADHI. COURT DWARA VARGHEE KARANA JARUGHITHE REPU RESERVATIONS RADDHU CHESE AVAKASHAM UNNADHI KAVUNA PARLAMENT DWARA JARUGHALI. JAI BHEEM JAI BABASAHEB ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🐅🐅🐅🐅🐅⚔️⚔️⚔️⚔️👍👍
@siddyasiddya3384
@siddyasiddya3384 Ай бұрын
👌
@GANDAMALLAVenkataRathnam
@GANDAMALLAVenkataRathnam Ай бұрын
రఘు కూడా మాదిగ అయి ఉండొచ్చు
@krishnaroot
@krishnaroot Ай бұрын
మామది ఒకే ఒక్క సిదాంతం,, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా వాడు కాబట్టి మాకు ఎక్కువ % రావాలంటే abcdlu వద్దు అనే స్వార్థo తో కూడినది.... మన దళితులకు అందరికి రిజర్వేషన్ ఫలాలు అందలి అనేది అవసరం లేదు.. . మా వాడు కాబ్బటి మాకు ఎక్కువ రావాలి అన్న కాన్సెప్ట్ మాత్రమే వాళ్ళ ముందు వున్నా ది.. దళితులు అందరు ఒక్కటే అందరం జనాభా ప్రకారం పంచుకుందాం అన్నవిధంగా ఉండాలి .
@ramsthoughts2477
@ramsthoughts2477 Ай бұрын
న్యాయమైన sc( 59 కులాల ) వర్గీకరణ,,,,,ఒక కులంలో కొంతమంది కి ఇష్టం లేకపోయే,,,!!!!(వాళ్ళ మాటల్లో తెలిసిపోతుంది ). ఇంకా ఎలా చేస్తే ఏంటి.!!!!
@bedasathish2418
@bedasathish2418 Ай бұрын
రఘు కి మాటల్ రావట్లేదు
@Sukeshshank
@Sukeshshank 14 күн бұрын
రగు గారు మీరు రాజ్జంగా బద్ధంగా quetion చేయండి మందకృష్ణ వేక్తిగత రాజకీయ గురించి కాదు
@nmonu3588
@nmonu3588 Ай бұрын
జై భీం జై మాల జై మల్ల రాజవంశ 🗡️👑☸️
@parusharameera674
@parusharameera674 Ай бұрын
రఘు అన్న మాలలు మనువాదులు అని ఎందుకు అన్నాడో తెలుసా, వీలైతే నా కామెంట్ చదువు. మీరు చాలా పెద్ద ఎత్తున అందరూ లోపల మీటింగులు పెట్టుకొని ఏ విధంగా వర్గీకరణ అడ్డుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నారు, అది గ్రహించిన మందకృష్ణ మాదిగ గారు వాళ్ళ నిజస్వరూపం బయటికి రావాలి, సమాజం ముందు వాళ్లకు నిజం ఏమిటి? వాళ్ళ వాదన న్యాయమా? అన్యాయమా? అని తెలపడం కోసం ఆ విధంగా అనవలసి వచ్చింది.
@CRMS1975
@CRMS1975 Ай бұрын
ఓటు బ్యాంకు రాజకీయాలు మాదిగ సామాజికవర్గం బల్లికా భాక్రా. వారు ఓట్ల రూపంలో చీలిపోయారు. బీజేపీ, డీఎస్పీ, బీఎస్పీ. , కానీ మాలా వారు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారు.
@Kanthamb-xv7ci
@Kanthamb-xv7ci Ай бұрын
అరె మీరు మాదిగా వాళ్ళను దగ్గరికి రానియ్యరు మీరు మాదిగ వాళ్ళతో ఇయ్యం పెట్టుకోరు వాళ్ళను మీరు దూరం పెడుతారు ఏబీసీడీ కచ్చితంగా అవసర్స్మె నేను బీసీ బిడ్డగా chebuthunna
@loveyoubalu4561
@loveyoubalu4561 Ай бұрын
ఏ కులం వాడు ఇతర కులం వాళ్లతో రిలేషన్షిప్ పెట్టుకోడు అంత మాత్రాన ఎవడు రిజర్వేషన్లు పంచరు, మీకు టాలెంట్ ఉంటే 15% లో పూర్తిగా ఉద్యోగాలు మీరే కొట్టండి ఎవరు వద్దన్నారు
@SrinivasThalla-yf8cq
@SrinivasThalla-yf8cq Ай бұрын
అరేయ్ మాదిగలు వారి కింది కులాలు అయిన చిందు మాదిగ, దక్కాలి కులాల వారిని ఇంటి ముందుకు కూడ రానియరు . వాళ్ళు వాళ్ళ కింది కులాల తో ముందు కంచం పొత్తు, మంచం పొత్తు పెట్టుకుంటే అప్పుడు ఇతర కులాలు ఆలోచిస్తాయి. నువ్వు బీసీ అయితే బీసీ లోని అన్ని కులాలకు కంచం పొత్తు,మంచం పొత్తు ఉందా చెప్పురా, మాల, మాదిగలు విడిపోతే బీసీ లు, ఆదిపత్యకులాలు విరి ఇద్దరి మీద పెత్తనం చెలయించవచ్చు అని మీరు వర్గీకరణను సమర్తిస్తున్నారు. అందుకు మేధావులైన మాలలు మీ కుట్రలను పసిగట్టి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు.
@naveenkumarmakka6274
@naveenkumarmakka6274 23 күн бұрын
First nuvvu ranistava cheppu andaru cheppeyvalley mi BC lu sc vallani chinnachupu enduku chustaru asalu daggarikey ranivvaru konni villages lo
@MsShiva-p2w
@MsShiva-p2w Ай бұрын
15% kosam kottukovadam kadhu ,sc la population ekuvainadhi , reservation percentage penchadam kosam kotladudham
@parusharameera674
@parusharameera674 Ай бұрын
ఏ విధంగా జరగాలో మీకు తెలిసినప్పుడు , కోర్టులకు , ప్రధాన మంత్రులకు ,రాష్ట్ర పతులకు, క్యాబినెట్ సెక్రటరీలకు , అటార్నీ జనరల్ , అడిషనల్ జనరల్ గొప్ప గొప్ప పోస్టర్ లో ఉన్న వాళ్లకు తెలియదు అనుకుంటున్నారా.
@bharatamitra8996
@bharatamitra8996 Ай бұрын
ఈయన జవాబులు అర్థ రహితం
@PremRaj-v8e
@PremRaj-v8e 29 күн бұрын
మా మాల కులం, నుండీ వివేక్, సార్ నూ, ఒ ప్పుకోము, మంత్రి పదవి కోసం పోరాడాలి చే స్త
@JGO998
@JGO998 11 күн бұрын
జై మాదిగ జై మహారాజ్
@siripangaganapathi7733
@siripangaganapathi7733 Ай бұрын
కృష్ణ మాదిగ అన్న గారి నీ ఇంటర్వ్యూ చేయండి అన్న
@ramaswamykamalla4548
@ramaswamykamalla4548 Ай бұрын
తెలివి అనేది ఎవరి సొంతం కాదు రఘు గారు, మందకృష్ణ జీవితాంతం లవ్ లో ఎంజాయ్ చేశాడు అందుకనే మందకృష్ణ వెనుకబడ్డాడు, దొబ్బి తినడానికి ఇప్పుడు ఇప్పుడు మాలలను బదనాం చేస్తున్నాడు
@narsimharao9864
@narsimharao9864 Ай бұрын
Jai Bheem brother RAJYANGHAM PRAKARAM PARLAMENT DWARA VARGHEE KARANA JARUGHALI. ADHI CHATTAM AYYITHADHI. COURT DWARA VARGHEE KARANA JARUGHITHE REPU RESERVATIONS RADDHU CHESE AVAKASHAM UNNADHI KAVUNA PARLAMENT DWARA JARUGHALI. JAI BHEEM JAI BABASAHEB ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🐅🐅🐅🐅🐅⚔️⚔️⚔️⚔️👍👍MADIGA LANU RESERVETION NUNDI THOLIGHINCHALI. VALLA KU LANDS UNNAVI. BHAVULU UNNAVI. SARPANCHULU. MPTC LU. ZDPS. LU MLA. LU. BSP. MAYAVATHI GARU. MADIGA. CHANDRA SEKHAR AZAD. MADIGA. VALLU KUDA VARGHEE KARANA NU VYETHIREKISTHUNNARU. MIKU DHAMMU UNTTE MUNDHU VALLANI OPPINCHANDI. JAIBHEEM JAI BABASAHEB ✊🏻✊🏻✊🏻✊🏻🐅🐅🐅🐅⚔️⚔️⚔️⚔️
@budthulathirupathi6179
@budthulathirupathi6179 18 күн бұрын
మాదిగ వారు కదా క్లాసిఫికేషన్
@Eruguralamary
@Eruguralamary Ай бұрын
రఘు గారు తనకు ఏ విషయం పైన అవగాహన లేదు తను ఏం మాట్లాడుతుందో తనకి అర్థం అయితలేదు ఇంకా ఎవరితో అయినా డెబిట్ పెడితే కొంతైనా మాకు అవగాహన వస్తుంది ఇలాంటి వారితో డెబిట్ పెడితే సమయం అంత వృధా అవుతుంది తనకు మాలల గురించి కానీ మాదిగల గురించి కానీ అవగాహన లేదు
@druvachaper5425
@druvachaper5425 Ай бұрын
దీన్ని బట్టి మాలలను ఎస్సీ ల నుండి తొలగించాలి... అని అంటారా?
@voiceofmanthani
@voiceofmanthani Ай бұрын
రఘు గారు తెలంగాణ రాష్ట్రం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా వచ్చిందా లేక రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ లో చట్టం చేయడం వల్ల వచ్చిందా. రాజ్యాంగ బద్దంగా అని ఎందుకు అంటున్నారో
@jaswanthkampely
@jaswanthkampely Ай бұрын
We support sc declaration
@ShyamalaiahMudigonda
@ShyamalaiahMudigonda Ай бұрын
SC ABCD వర్గీకరణ అమలు చేస్తే నష్టం కలిగేది ఎవరికో అది ఎలానో అది నువ్వన్నా జర చెప్పే అన్నా
@rajkumarm5522
@rajkumarm5522 Ай бұрын
Endhuku vargekarana jarugalo meru chepparadhe jara, meku chadhuvu shathakadhu,sc landhareke kalepe jobs vesthe kitte satha lenandhuka,lekapothe me janaba ekkuvundhi antunnaru kadha mare jobs meku ravale kadha
@illutamrvraju9835
@illutamrvraju9835 Ай бұрын
తెలంగాణ రాష్ట్రo పార్లమెంట్ ద్వారా ఏర్పాటు జరిగింది
@BhikshamMessala
@BhikshamMessala Ай бұрын
Jai mrps jai mandakrisha madiga❤
@neelammarkandeya4976
@neelammarkandeya4976 8 күн бұрын
Ra. Ghu Garu Meru OK pakshana, personally adorable Naru.Is the sari ka adu
@acharyaiasipsacademy9335
@acharyaiasipsacademy9335 Ай бұрын
This host is completely biased! Host should be critical but this host is completely subscribed and sold out to madiga manda!
@raj999Rs
@raj999Rs Ай бұрын
మాదిగలకు చాల విషయాలు అర్దం కావటం లేదు
@ramsthoughts2477
@ramsthoughts2477 Ай бұрын
ఏం అర్ధం కావాలి!!. మీకు అర్ధం కావడం లేదు,, ABCD ని అడ్డుకునే ప్రయత్నం లో ఎన్నో మలుపులు తిరుగుతున్నారు,, అవి మీకు తెలియడం లేదు,, కానీ సమాజం కి తెలుస్తుంది.
@a.ravikumar3077
@a.ravikumar3077 Ай бұрын
అర్దం అవుతుంది నీ తెలివి
@Lochani2012
@Lochani2012 2 күн бұрын
BC C లు విద్యావంతులు ఎక్కువ విద్యకు ప్రాధాన్యత ఇస్తారు వారిని ఇతర bc oc వాళ్ళుసమాజంలో sc లుగా భావిస్తారు కానీ కాదు అక్కడ కూడా పొరపాటు పడుతున్నారు మాదిగలకు కుల వృత్తి ఉన్నట్టు మాల కి లేదు ఎక్కువ వ్యవసాయ కూలీ చేస్తూ బ్రతికే కుటుంబాలు శాస్త్రీయ విధానం లో జరగడానికి మాలలు అంగీకరిస్తున్నారు కదా అశాస్త్రీయం గా ఉంటే కోర్టులో సవాల్ చేస్తారు.పనిలో పని మనుస్మృతి నిచ్చెన మెట్లు కాదు స్వాతంత్య్రం వచ్చాక కేటగిరీలుగా కాదు ఇక ఆ టాగ్ లైన్ తీసేసి ఎవరి జనాభా దామశాలో లో ఫార్వార్డ్ caste bc sc st కులాలు/ జాతులు, తెగల వారీ ప్రాతినిధ్యం ఇచ్చేస్తే వర్గీకరణ మొదలు పెట్టిన వాడి మీదకి భస్మాసుర హస్తం వస్తుంది.
@RamBabu-pi5lv
@RamBabu-pi5lv Ай бұрын
Nil knowledge
@SrinivasSrinivas-gp1vx
@SrinivasSrinivas-gp1vx Ай бұрын
Suprem court consell chesinappudu rajyangabaddama
@ramaswamykamalla4548
@ramaswamykamalla4548 Ай бұрын
అవునండి రఘు గారు మీరు ఎట్లా వర్గీకరణకు ఎందుకు వ్యతిరేకము అంటే అన్నప్పుడు ఎవరైనా క్లారిటీ ఇవ్వాల్సి వస్తుంది
@srinivasasvs-xm3of
@srinivasasvs-xm3of Ай бұрын
NDA అధికారం లో వుంది కదా బిల్లు పెట్టమని చెబుతుంటే నీకు అర్థం కావడం లేదా? రఘు నీవు విలేకరివా.. లేక ఇంకోటా.... అంత తీర్పు ఇచ్చిన సుప్రీం కోర్ట్ తీర్పు ని అన్నిసార్లు చెపితే అర్థం కావడం లేదు. చదువు కోవడం తప్పా? తూ
@Aaryansh89
@Aaryansh89 Ай бұрын
Mala .madhiga . Remove reservation and cast system in India ….
@MsShiva-p2w
@MsShiva-p2w Ай бұрын
Ragu meeru sarve cheyandi
@dkgopi2981
@dkgopi2981 Ай бұрын
Madigalu ni Baga chadivi talent tho job techukomanu bro
@kolligangadhar4153
@kolligangadhar4153 Ай бұрын
బాబూ ఈ మాలలకి ఎన్ని JAC లు వున్నాయి ,ఎంతమంది అధ్యక్షులు ఉన్నారో ఎవ్వరికీ అర్థమవ్వడం లేదు.
@rajaratnakumar7630
@rajaratnakumar7630 Ай бұрын
Half knowledge is dangerous Parliament make acts for All india not for one state so it is not comes under parliament issue
@Aparajitha742
@Aparajitha742 Ай бұрын
Raghu do interview with Dr.Gopinath MF garu
@TrinadhaswamySura-in3zd
@TrinadhaswamySura-in3zd Ай бұрын
According to the Indian Constitution Reservations to be Implemented among the SCs/STs . Babu let them EDUCATE and get the employment, non will Stop them to Study, Employment.
@dumalarichithadhyasri4665
@dumalarichithadhyasri4665 27 күн бұрын
Varigikarana 100%jeruguthundhi
@chiluverylaxminarayanachil6564
@chiluverylaxminarayanachil6564 Ай бұрын
ఇతను చెప్పిన వన్నీ అబద్ధాలు. మాలలు జీవితంలో ఊహించలేదు.వర్గీకరణకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని. రేపు పార్లమెంట్లో లో బిల్లు పెడితే తాత్సారం చేయించి వర్గీకరణను అడ్డుకుంటామని నమ్మకము.రేపు పార్లమెంటు లో చేసిన ఒప్పుకోరు, వారి వాదనలో న్యాయం వుండదు స్వార్థం తప్ప.
@CRMS1975
@CRMS1975 Ай бұрын
Government failures throughing on Mala's , why not make more affermative action plans for Madiga. by deviding how they will get development what is the %of development will possible after ABCD, need to study.
@parusharameera674
@parusharameera674 Ай бұрын
తీర్పు రాజ్యాంగబద్ధం కాదు, మేము అంగీకరించను అని చెప్తున్నారు, మళ్లీ వెనుకబాటు ఆధారంగా వర్గీకరణ చేయాలి అంటున్నారు, ఈ డబ్బులు స్టాండర్డ్ ఏందిరా బాబు. తీర్పును అంగీకరిస్తున్నమ్ . ...... ఈ విధంగా చేయండి. అనేది బాగుంటుంది. తీర్పు రాజ్యాంగబద్ధం లేదు కాబట్టి మేము తీర్పు అంగీకరించడం లేదు, మేము వర్గీకరణకు వ్యతిరేకం. ఇది కరెక్టు. ఆడా కాదు మగా కాదు, మాడ అనే విధంగా ఉండకూడదు. ఒకటికి రెండు సార్లు ఆలోచన చేయండి.
@janachemudugunta547
@janachemudugunta547 Ай бұрын
Jai mala madiga
@bedasathish2418
@bedasathish2418 Ай бұрын
నువు అడిగే quition నీకైనా అర్థమైతిందా రఘు
@saisinformation4347
@saisinformation4347 Ай бұрын
అంత అబ్బద్ధం...
@mathangijayaramulu2545
@mathangijayaramulu2545 Ай бұрын
డోంకతిరుగుడు తేలివి మాల తేలివి సజాతి ఏలా అవుతుంది
@rambabubejjenki1487
@rambabubejjenki1487 Ай бұрын
Ravinder and followers Rajyangabaddanga వర్గీకరణ జరుగుతే మాకు అభ్యన్తరం లేదంటున్నారు తమాషా ఏంటంటే ఆగష్టు 2024 లొ సుప్రీమ్ కోర్ట్ ఇచ్చిన తీర్పు రాజ్యాంగ బద్దం కానప్పుడు 2004 లొ ఇచ్చిన తీర్పు ఎలా రాజ్యాంగ బద్దం అయింది Ravindar బ్రదర్ చెప్పాలి వర్గీకరణ వద్దని సూటిగా చెప్పకుండా ఎన్నిరకాలుగా వాళ్ల సమాదానాలు ఉంటాయో మేధావులు గమనించాలి ఈ మధ్య పార్లమెంట్ చేస్తే మాకు అభ్యన్తరం లేదంటున్నారు ఎందుకంటే పార్లమెంటులో కొన్నిస్టేట్స్ అడ్డుకుంటాయని దింపుడు కళ్ళం ఆశ వాళ్లకు కావలసింది ఈ వర్గీకరణకు అడ్డుపడాలి వాళ్ల చివరి కోరిక. వర్గీకరణ పై ఎన్ని వీడియోలు చూసిన ప్రతి సమసమాజాన్ని కోరుకొనే వాళ్లకు కొందరి మాల నాయకుల నైజము ఏంటో ఇట్టే తెలిసిపోతుంది
@AravindSaggurthi
@AravindSaggurthi Ай бұрын
Jai mrps
@venkanna1
@venkanna1 Ай бұрын
5:00 రఘు ఆన్సర్ చేయి?? ఆన్సర్ లేదా??దాటావేయటం కాదు, పక్షపాతo గ ఉండకూడదు.. Oc లల్లో వర్గీకరణ ఎందుకు చేయలేదు?? పైగా ews తో యూనిటీ పెంచుకున్నారు... గాళ్ళను సూసైనా మాదిగలకు జ్ఞానోదయం కావాలని చెప్పాలి రఘు ...
@SatishKumar41-v4z
@SatishKumar41-v4z Ай бұрын
Power of mala words, evariki reply evvadam.raadhu endhuku antey manaku unna knowledge evariki ledhu
黑天使只对C罗有感觉#short #angel #clown
00:39
Super Beauty team
Рет қаралды 36 МЛН
When you have a very capricious child 😂😘👍
00:16
Like Asiya
Рет қаралды 18 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН