Рет қаралды 305,860
గొర్రె పొట్టేళ్ల పెంపకంలో సుమారు నాలుగేండ్ల అనుభవం కలిగిన రైతు సైది రెడ్డి గారు.. ఈ వీడియోలో తన షెడ్డు నిర్మాణం గురించి వివరించారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి గ్రామంలో రైతు గొర్రె పొట్టేళ్లు పెంచుతున్నారు. పూర్తి వీడియో చూసి మొత్తం వివరాలు తెలుసుకోండి.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : మూడేళ్ల క్రితం 70 వేలతో ఈ షెడ్డు కట్టినం | Low Cost Sheep Shed | తెలుగు రైతుబడి
#RythuBadi #గొర్రెపొట్టేళ్లు #SheepShed