మా లగ్గం... ప్రీ వెడ్డింగ్ షూట్/తెలంగాణ మట్టి పదాలు/village videos/manapalle talent

  Рет қаралды 205,796

Manapalle Talent

Manapalle Talent

Күн бұрын

Hii Frnds My New Shortfilm || మా లగ్గం || Village Videos || plz watch like share and Subscribe for more updates.....
..........................................................................
#manapalletalent
#మాలగ్గం
#emotionalvideo
#messageorientedvideo
#telugucomedyvideos
#newcomedyvideos
#trendingvideos
#ontrendingvideos
#radhikavideos
#రజినీవిడియోస్
#Myvillageshowvenkat
#sravanthicomedyvideos
#jagadeeshvideos
#meghanavideos
#vinithavideos
#narrasathishyadavoggukathalu
........................................................................
story, screenplay, dailauges, direction:
rajaram mohanreddy G (9247125645)
Camera&Editing: T.R (TEENMAR RAJU)
cast: sravanthi, rajini, meghana, my village show venkat , jagadeesh, raja rammohanreddy, kodi Srinu, bhumanna
our village location
village: Sriramulapally (ibrahimnagar)
mandal: gollapally
district : jagtial
state: Telangana

Пікірлер: 94
@swadeshboddu587
@swadeshboddu587 5 ай бұрын
ఫ్రీ వెడ్డింగ్ ప్లాన్ సూపర్ కానీ జంట ఇంకా సూపర్ ఫోటోగ్రాఫర్ అన్ని చూపిస్తాడు కానీ సంసారం చేపియ్యడు కోమరమ్మ నువ్వు తోపు ఎందుకంటే అన్ని చూపిస్తావు
@manapalletalent1346
@manapalletalent1346 3 ай бұрын
🤝
@radharadha2771
@radharadha2771 9 ай бұрын
Suuuuuuper mesg for society 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manapalletalent1346
@manapalletalent1346 9 ай бұрын
🤝🙏 మీ సపోర్ట్ ఇలాగె ఉండాలి తప్పకుంట ఇంక మంచి మంచి వీడియోలు తీసుటానికి ప్రయత్నం చేస్తాము...
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 6 ай бұрын
🌹🌷. Old. Fasion. Is. Good. Super, 💯. Mess👌👌
@ravikumarchittem8476
@ravikumarchittem8476 Жыл бұрын
Sravanthi gaari guts ki మెచ్చుకోవాలి సిగ్గుపడకుండా. Well-done,super acting.😂😂😂😂😂😂😂venkat gaariki all the best👍
@sujalkumar9544
@sujalkumar9544 Жыл бұрын
మై విలేజ్ షో వెంకటన్న మంచి యాక్టర్. పాపం మై విలేజ్ షో లో అతని టాలెంట్ కి దగ్గ అవకాశాలు రాలేదు. All the best venkatanna.. 👍🎉 మీది సినిమా లెవెల్ అన్న. త్వరలోనే మీరు సినిమాల్లో రావాలని కోరుకొంటూ మీ అభిమాని.
@kesireddykanakareddy7131
@kesireddykanakareddy7131 Жыл бұрын
వికృత పోకడలు లకు అడ్డుకట్ట వేసే విధంగా ఉంది ఈ చిత్రం. మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్న టువంటి రాజా రామ్మోహన్ రెడ్డి గారికి మరియు వారి బృందానికి శతకోటి వందనాలు
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Sir... మీ చేసె కామెంట్, మీరిచ్చే సపోర్ట్ మాకెంతో ఉత్తేజాన్ని, ఉత్సాహన్ని ఇస్తాయి... మీ సపోర్ట్ ఎల్లకాలం ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@gorentlamahesh6144
@gorentlamahesh6144 Жыл бұрын
Hfute
@raghavendrakuchalakanti609
@raghavendrakuchalakanti609 Жыл бұрын
@@manapalletalent1346 jjku7
@natural681
@natural681 Жыл бұрын
ఏళ్ళం అంటే జెప్పన, జెల్ది, అని అర్థం. మా నిజామాబాద్ జిల్లాల ఇంకా ఈ పదం వడుతుండ్రు. ఇంకా బతికే ఉన్నదన్న మాట. ఇన్ని షార్ట్ ఫిల్మ్లు చూసిన 500 దాకా ఇయ్యల్ల ఈ ఎల్లం, ఎల్లెం అన్న పదం ఇన్న..❤🙏🙏🥰♥️👌❤️😘😍
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@mallepulaa
@mallepulaa Жыл бұрын
ఫోటో గ్రఫర్.. బాగున్నారు.. ఎర్రగా బుర్రగ... యాక్టింగ్ కూడా good
@SaiPrabha-u4m
@SaiPrabha-u4m 11 ай бұрын
Poshi super 🤣🤣🤣
@MattaShivanandhu
@MattaShivanandhu 3 ай бұрын
I Love you Jagadish
@Sweetyallinone-content
@Sweetyallinone-content Жыл бұрын
Last lo paisalu echinda bamardi evvaledu bavaa 😊😊😊😊😊super
@sumareddy8637
@sumareddy8637 Жыл бұрын
Photographer acting too good
@SandhyaRani-yg8tz
@SandhyaRani-yg8tz 9 ай бұрын
Super
@manapalletalent1346
@manapalletalent1346 9 ай бұрын
🤝🙏
@sureshdomala449
@sureshdomala449 Жыл бұрын
పాత పరగొన్ చెప్పు 😂😂😂😂😂
@satyapriya9493
@satyapriya9493 Жыл бұрын
చాలాచాలా బాగా తీసారండీ వీడియో చక్కగా నటించింది జయమ్మ చేయికలపడం,కాలుతొక్కడం భుజాలు రాసుకోవడం అయిపోయాక యింకేం మిగిలింది సప్తపదికి,జీలకర్రబెల్లానికీ అర్థమేదీ??తెర తొలగకముందే మొహంచూస్తే రాక్షసవివాహం మరీ వివాహవ్యవస్త ఎటుదారితీస్తోందీ??అభినందనలు🙏🙏
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Thankyou... mom... Manapalle talent వీడియోలను చూస్తు, మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ, మీ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@sumareddy8637
@sumareddy8637 Жыл бұрын
Video lo comedy&msg bagundhi🎉
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు, మీ అభిప్రాయాలను తెలుపుతూ, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము
@StarStudio-uz2bp
@StarStudio-uz2bp Жыл бұрын
Jagadeesh super acting
@CTMSreenivasuluVlogs-yk7uy
@CTMSreenivasuluVlogs-yk7uy Жыл бұрын
Very nice family volg
@srinivaskancharla4556
@srinivaskancharla4556 Жыл бұрын
ప్రి వెడ్డింగ్ మీతి మీరితే రేపు లగ్గం కాకముందు ఏమైనా జరగరానిది జరిగితే సూపర్ అన్న గుడ్ మేస్సిజి
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@swamybonam3224
@swamybonam3224 Жыл бұрын
సూపర్ ఉన్నారు అబ్బాయి అమ్మాయి సరిపోయింది జోడీ చాలా నవ్వకున్నాము చూస్తుంటే 😂😂😂😂😂😂
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@mallepulaa
@mallepulaa Жыл бұрын
Camera క్లారిటీ చాలా బాగుంది.... బొమ్మ ముద్దుగా కనిపిస్తుంది..nice
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq thankyou verymuch... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@ChandramouliGoud-gh4nm
@ChandramouliGoud-gh4nm 7 ай бұрын
Rajini,,Akka,,🙏🙏🙏🙏🙏🙏Super,,super,,super,,akka,,🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😂😂😂🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@manapalletalent1346
@manapalletalent1346 7 ай бұрын
🙏
@pallekithakithalu
@pallekithakithalu Жыл бұрын
ఆల్ టీం సూపర్
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Thankyou verymuch... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@anilketta3141
@anilketta3141 Жыл бұрын
Super video 😂😂😂😂 full comedy
@ananyasworld7994
@ananyasworld7994 Жыл бұрын
Baga chepparu
@BabaiAbbaiFolkStudio
@BabaiAbbaiFolkStudio Жыл бұрын
సూపర్
@sureshdomala449
@sureshdomala449 Жыл бұрын
జగనన్న డైలాగులు అల్టిమేట్😂😂😂😂😂
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq
@Ranikarthikgoud123
@Ranikarthikgoud123 Жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻💐
@SafariMall-b3k
@SafariMall-b3k Жыл бұрын
😄😄😄😄😄😄😄😄😄😄👌👌
@endapallisheker6129
@endapallisheker6129 Жыл бұрын
Rajini masthu dheewaal aindhi ❤
@sureshdomala449
@sureshdomala449 Жыл бұрын
బాడ్కోవ్ చెప్పు పట్టి సంపుతా😂😂😂
@sravankumarchinthapandu9671
@sravankumarchinthapandu9671 Жыл бұрын
Super comedy ❤❤❤❤
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@Suharsha_naani24
@Suharsha_naani24 Жыл бұрын
Husband wife conversation full istam
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@B15S20
@B15S20 Жыл бұрын
Good, but message is missing at last moment, camera man kastalu ana feeling lo vundi, pelli ki mundu pre wedding anie photo's chala mandi chesay daridram chuda leka pothunam, parents vallu pelli yaka pre wedding anie petu kuntay yem ana problem, oka sari alochin chinadi
@bhavaniganga2018
@bhavaniganga2018 Жыл бұрын
Super comedy
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@bhanudreams2774
@bhanudreams2774 Жыл бұрын
Nijamga konni photo chudaleka pothunam
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాకు తెలియజేస్తూ, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము....
@AnjiyadavGotla-gm6hh
@AnjiyadavGotla-gm6hh 11 ай бұрын
😢
@shekargollapelly3858
@shekargollapelly3858 Жыл бұрын
Super 👌🏾😂😂😂
@naredlanaresh967
@naredlanaresh967 Жыл бұрын
Super joke
@anjiyadav4787
@anjiyadav4787 Жыл бұрын
👏👏👏👏👏
@ChityalaAnjibabuChityala-xe9ot
@ChityalaAnjibabuChityala-xe9ot Жыл бұрын
👍👍👌👌
@RavikumarGoddubarla
@RavikumarGoddubarla Жыл бұрын
Super anna
@srikanthpochamavada7625
@srikanthpochamavada7625 Жыл бұрын
Super
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు కామెంట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@oggarimahesh
@oggarimahesh 11 ай бұрын
చిన్న పిల్లలు వీడియో చూస్తే బయపడుతారు నాకే భయం అయింది ఆ పెళ్లి కూతుర్ని చూస్తే plz అలా పెట్టకండి
@yasa.praveenreddy4158
@yasa.praveenreddy4158 Жыл бұрын
First viewer super ❣️❣️❣️❣️
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@Kallukundaramu
@Kallukundaramu Жыл бұрын
Nice
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Thankyou... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాను...
@Chinni19380
@Chinni19380 Жыл бұрын
We need part 2 for this😅
@sravanbattala8393
@sravanbattala8393 Жыл бұрын
Super video
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@kutty.saanvika.2627
@kutty.saanvika.2627 Жыл бұрын
Full 😂😂😂😂❤🎉
@praveensonofsrinivas5244
@praveensonofsrinivas5244 Жыл бұрын
👌anna
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@Suharsha_naani24
@Suharsha_naani24 Жыл бұрын
నాకు పిల్ల వల్ల తల్లి పాత్రలు చాల ఇస్తాం
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@rajeswarigandamalla3064
@rajeswarigandamalla3064 Жыл бұрын
Sprr and full comedy❤
@NihanYadav-l3e
@NihanYadav-l3e Жыл бұрын
Super
@kirananjunasani5752
@kirananjunasani5752 Жыл бұрын
Hii anna gd evening
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Good evening... Brother... మీరు ఇలాగె కామెంట్ చేస్తు సపోర్ట్ చేయండి.... వీడియో కూడ ఎలా ఉందొ మీ అభిప్రాయాలను తెలుపండి...
@srinivaskancharla4556
@srinivaskancharla4556 Жыл бұрын
అన్న మామకు ఛాన్స్ ఇవ్వాల్సింది పెళ్ళి కొడుకు కారెక్టర్ హైదరాబాద్ కు కూడ తిసుకపోతివి అన్న
@thirupathivoragantithirupa4031
@thirupathivoragantithirupa4031 Жыл бұрын
మధు మామకు లగ్గం అని మల్లో షార్ట్ ఫిలిం తీయమంటావా మరి
@srinivaskancharla4556
@srinivaskancharla4556 Жыл бұрын
@@thirupathivoragantithirupa4031 వర్షాలు పడుతున్నాయి అంటే కారణం
@thirupathivoragantithirupa4031
@thirupathivoragantithirupa4031 Жыл бұрын
@@srinivaskancharla4556 మామనే కారణమా 😂😂
@aadhithya732
@aadhithya732 Жыл бұрын
😂😂😂😂😂
@BoddupalliRamesh-dy3hb
@BoddupalliRamesh-dy3hb 2 ай бұрын
😢😢😅😮😅😅😅😅😊😊😊😊
@sravankumarchinthapandu9671
@sravankumarchinthapandu9671 Жыл бұрын
❤❤❤❤❤
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు మీ అభిప్రాయాలను మాతో పంచుకుంటున్నందుకు ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
@pallekithakithalu
@pallekithakithalu Жыл бұрын
ఫాదర్ క్యారెక్టర్ కావాలంటే చెప్పండి నేను ఫైవ్ స్టార్ చానల్లో కూడా చేశాను ఇంకా చాలా చేశాను మాది అంతర్గాం మీకు అందుబాటు లోకేషన్లో మా ఊరు రెమినేషన్ తక్కువ తీసుకుంటాను tq
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Ok... Thankyou తప్పకుండ చెప్తాము... And వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు...
@pallekithakithalu
@pallekithakithalu Жыл бұрын
🙏
@srinithareddy6508
@srinithareddy6508 Жыл бұрын
Part 2
@pranithpranith6928
@pranithpranith6928 Жыл бұрын
Vammo jokes la jathara
@manapalletalent1346
@manapalletalent1346 Жыл бұрын
Tq... Manapalle talent వీడియోలను చూస్తు, కామెంట్ చేస్తు, సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు... మీ సపోర్ట్ ఎప్పటికి ఇలాగె ఉండాలని కోరుకుంటున్నాము...
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 83 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 105 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 4,2 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 83 МЛН