ఎన్ని రోజులైతుంది ఈని అయినా సరే ఒక రోజులోపు సాయంత్రం వరకు దానికి సేపులొచ్చి దొడ్డనైతే దగ్గరికి రానిచ్చుకొని తాగించుకుంటుంది. మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి దానికి అప్పుడు తాగనిస్తుంది ఓకేనా థాంక్యూ యువర్ కామెంట్ ఏం టెన్షన్ పడకండి 👍🙏🙏
@rameshyadhav9844Ай бұрын
Akka dhana Lakshmi super 🎉🎉🎉❤❤❤
@VasanthaChoppari-ku4ykАй бұрын
థాంక్యూ యువర్ కామెంట్👍🍫🍫🙏🙏
@Doodlesarts-k3pАй бұрын
Barre daggaraku ranivatamledhu
@VasanthaChoppari-ku4yk21 күн бұрын
దుడ్డేను బర్రె ముందు కట్టేసి పాలపిండండి రాణిస్తుంది.. థాంక్యూ యువర్ కామెంట్🍫🍫🙏🙏
@Doodlesarts-k3pАй бұрын
Duda kuda chanipoindhi
@VasanthaChoppari-ku4yk25 күн бұрын
అయ్యో పాపం ఎలా చనిపోయింది అలా అయితే మరి పచ్చి గడ్డన్న తౌడైనా ముందు పెట్టి పాలు పిండడం అలవాటు చేసుకోండి అట్లా అయితే మంచిగా ఇస్తాయి అవి వేసుకుంటూ ఓకేనా.. 👍👍
@dheeravathvenkanna65Ай бұрын
మాకు కూడా ఉంది అక్క 12th delivery
@VasanthaChoppari-ku4ykАй бұрын
ఓ..సూపర్ అయితే మీరు ఎక్కడ ఏ డిస్టిక్ ఒకసారి కామెంట్ చేయండి థాంక్యూ యువర్ కామెంట్ 👍🍫🍫🙏🙏🙏🙏🙏
@Doodlesarts-k3pАй бұрын
Eppudu barreku palu padalante eam chaiyali
@VasanthaChoppari-ku4yk25 күн бұрын
బర్లకు పాలు మంచిగా వాడాలి అంటే తౌడు పత్తి చెక్కలు బెల్లం పచ్చి కూడకలైన ఎండిన కుడుకలు అయినా వేయండి పడతాయి పాలు.. థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏
@Doodlesarts-k3pАй бұрын
Dana emi evalo cheppu
@VasanthaChoppari-ku4ykАй бұрын
తవుడు పత్తి పిండి వాడితే పాలు బాగా పడతాయి థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏
@NarshmaReddyАй бұрын
Laxmi milking video please
@VasanthaChoppari-ku4ykАй бұрын
ఓకే వీడియో చేస్తాను రేపు థాంక్యూ యువర్ కామెంట్ 🍫👍🙏🙏🙏
@Tharunreddy7278Ай бұрын
Mujhko naak ka garmi
@VasanthaChoppari-ku4ykАй бұрын
కామెంట్ మీనింగ్ ఏంటో నాకు తెలవదు అయినా సరే థాంక్యూ యువర్ కామెంట్ 👍🙏🙏🙏🙏🙏🍫
@ponnamsiddhuramkumar2518Ай бұрын
Akka mi mahalaxmi ani ethalu enidi
@VasanthaChoppari-ku4ykАй бұрын
మూడవ ఈత థాంక్యూ యువర్ కామెంట్ 🍫👍🙏🙏🙏
@Doodlesarts-k3pАй бұрын
Pliss solutions chappu
@VasanthaChoppari-ku4yk27 күн бұрын
దేనికి సొల్యూషన్ చెప్పడం కామెంటు పెట్టండి ఒకసారి,.
@ThallaRajkumar-kw1dyАй бұрын
అక్కయ్య... మీ దూడ... ఆడనా... మొగద..చెప్పారా... అక్క
@VasanthaChoppari-ku4ykАй бұрын
వెయ్యదూడనే పేరు కూడా పెట్టాను ధనలక్ష్మి బాగుందా లేదా.. థాంక్యూ యువర్ కామెంట్👍🙏🙏🙏