మిల్స్ టికెట్ కథ బాగుంది లక్ష్మి చెప్పే కథలు విధానం ఇంకా చాలా బాగుంది 🎉🎉 రచయిత ప్రభాకర్ జైని గారికి అభినందనలు
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు ❤
@vanigorthy6887 Жыл бұрын
కాలం వేదికపై ఒక జీవిత చిత్రం దృశ్యామానం👌👌💐💐
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు ❤
@rameshbabu4025 Жыл бұрын
చివర్న గురుమూర్తిగారు అన్న మాటలు మనసును కలచి వేస్తాయి. మానవ సంబంధాలకు అద్దం పట్టిన కథ.
@prabhakarjaini-os1zn Жыл бұрын
ధన్యవాదాలు 🌹
@gamingwithnani304 Жыл бұрын
కథ చాలా బాగుంది మేడమ్
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు ❤
@raghavakamakoti5007 Жыл бұрын
ఎలాటి కాల పరిస్థితినైనా కన్నులకు కట్టినట్టు చెప్పడం రచయిత ప్రత్యేకత ! మీల్స్ టికెట్టు కొనిచ్చి కూడా బరువు తగ్గించుకోవచ్చు. కథ కదిలించింది. చదివిన తీరు బాగుంది. అభినందనలు
@raghavakamakoti5007 Жыл бұрын
లక్ష్మీ రాఘవ
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు మేడమ్!
@bogireddyrevathi8709 Жыл бұрын
Chala bagundi story
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు ❤
@rameshmalla4131 Жыл бұрын
Na gundelnu కలచివేసింది
@prabhakarjaini Жыл бұрын
ధన్యవాదాలు ❤
@krishnakumaripvs1243 Жыл бұрын
ఈ కధ నేను నవ్యలో అప్పుడు చదివాను. ఇప్పుడు . లక్ష్మి గారి గళంలో విన్నాను. Heart touching story
The story is very heart wrenching and the pathetic state of gurumurthy moves with sympathy on him for listeners. Very realistic story in present age where children abandon or neglect parents