మూలుగు బొక్క - 4 | ఒడిబియ్యం | Mulugu Bokka - 4 | Sanghveer | Radhika | VeeraSwamy | MicTv.in

  Рет қаралды 2,417,096

Mic Tv

Mic Tv

Күн бұрын

Mulugu Bokka 05 - • మూలుగు బొక్క | బుడ్డపో...
Mulugu Bokka Playlist - • మూలుగు బొక్క | Mulugu ...
మూలుగు బొక్క - 4 | వదిన మరదలు ఒడిబియ్యం | Mulugu Bokka - 4 | Sanghveer | Radhika | VeeraSwamy | MicTv.in
#మూలుగుబొక్క #MuluguBokka #Sanghveer #Radhika #VeeraSwamykarre
Lovely conversation between Middle Class Wife and Husband..
Subscribe to MicTv for more videos:
bit.ly/2Ha0exW
ఒడి బియ్యం అంటే.. పెళ్లి అనే బంధం కారణంగా ఆడబిడ్డ తల్లిదండ్రులకు, దూరంగా వెళ్లిపోవడమే కాక, కొత్త జీవితం ప్రారంభించాలి. అలా పుట్టింటివారిని వదిలేసి వెళ్లడం ఎంత కష్టంగా ఉంటుందో వధువుకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత ఆ కష్టం తెలిసేది ఆ తల్లిదండ్రులకు. ఆ ఇద్దరి దూరాన్ని తగ్గించే ప్రయత్నమే ఒడి బియ్యం. బియ్యం, పెసరపప్పు, బెల్లం ముక్క వేసి ఒడిబియ్యం కట్టి కూతురుని అత్తవారింటికి పంపిస్తారు.
క్యాస్టింగ్ : సంఘ్వీర్, రాధిక, ఆరెట్టి రామ్ నరేశ్, రోహిణి అరెట్టి ,
రాము , విక్రమ్ సూర్య, అనిల్ .
రచన, దర్శకత్వం : వీరాస్వామి కర్రె
డిఓపి : తిరుపతి
ఎడిటింగ్ : ఉదయ్ కుంభం
సంగీతం : ప్రభంజన్
ప్రొడక్షన్ : బల్ల శివ ప్రసాద్
కెమెరా అసిస్టెంట్స్ : పరమేశ్, సురేష్, అనిల్
గ్రాఫిక్స్ : ఆరెట్టి రామ్ నరేశ్
ఎగ్జిక్యూషన్ : సతీష్ మంజీర
సహ నిర్మాత : దామురెడ్డి
నిర్మాత : అప్పిరెడ్డి
► Like us on Facebook: / mictvin
► Visit Our Website: MicTv.in
► Follow us on Twitter: / mictvin
► Follow us on Instagram: / mictvin
► Circle us on G+: plus.google.co...
► Pin us on Pinterest: / mictvin
► Watch us on: vimeo.com/MicTvin
► Watch us on: dailymotion.co...
#MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
Located at #Hyderabad

Пікірлер: 544
@ramuluananthula1727
@ramuluananthula1727 5 жыл бұрын
అసలు సిసలైన తెలంగాణ వీడియో ఇలాంటి వాళ్ళ వల్ల మన తెలంగాణ గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది. దయచేసి ఇలాంటి వారిని ప్రోత్సహిదం.
@NaveenKumar-br1ev
@NaveenKumar-br1ev 5 жыл бұрын
RAMULU GOUD 7
@baindlaraju3348
@baindlaraju3348 5 жыл бұрын
ములుగు బొక్క అని ఎవరు టైటిల్ పెట్టారో గాని అది తింటే ఎంత బాగుంటుంది ఈ మీ యొక్క వీడియోస్ చూస్తే కూడా అంతే ఆనందం కలిగింది మన తెలంగాణ లో ఉండే సంస్కృతి సంప్రదాయం లను నేటి తరానికి స్ఫూర్తి దాయకం తెలంగాణ లో పుట్టినందుకు గర్వంగా ఉంది
@yadagiriysr7315
@yadagiriysr7315 3 жыл бұрын
Supr
@SureshKumar-de6ci
@SureshKumar-de6ci 4 жыл бұрын
ములుగు బొక్క వీడియోస్ చూస్తే .ఎంత ఆనందంగ్గ ఉంటదంటే .అకాలితో ఉన్నవానికి కడుపు నిండిపోతాది అంత బగుంటది 👌👌👌👌🙏🙏☕☕🇮🇳🇮🇳🇮🇳❤
@aluriraju8919
@aluriraju8919 5 жыл бұрын
ఒక మంచి షార్ట్ ఫిలిం చూసిన అనుభూతి కలిగింది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర చాలా బాగుంది అందరు బాగా చేశారు సంఘీర్ అన్న నువ్వు ఇలాంటి పాత్రలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నా ఆల్ ది బెస్ట్ అన్నా.....
@aksharachinnu1701
@aksharachinnu1701 2 жыл бұрын
రాధిక గారి నటనటన సూపర్
@anandbethibethi8905
@anandbethibethi8905 5 жыл бұрын
Inti aadavillaku , baavaku respect,vadibiyyam Culture ni and Telangana culture ,super ga chepparu maryadalu marchipotunna time lo family values cheppina Chinna chitram
@akhiravihancreative1830
@akhiravihancreative1830 5 жыл бұрын
ఒడి బియ్యం అంటే తెలియని కొంత మంది లాత్కోర్ గాళ్ళకి ఈ వీడియో అంకితం... తెలంగాణ సంప్రదాయాలు వర్ధిల్లాలి.. జై తెలంగాణ 👍👍👍💐💐💐
@sampathkumar9438
@sampathkumar9438 3 жыл бұрын
radhika performance super in episode each and every dialogue is important in human life it up thank you
@muneshwarimuneshwari7274
@muneshwarimuneshwari7274 3 жыл бұрын
radha akka super
@saddimutaa9774
@saddimutaa9774 4 жыл бұрын
సూపర్ వదిన. మరదలు
@ajaykumarkataram
@ajaykumarkataram 5 жыл бұрын
Next generations ki mana sampradhayalani baga chupincharu. Mulugu bokka adabidda mahalakshmi laga undhi. Thanks to mictv.
@hyderabadtv1035
@hyderabadtv1035 5 жыл бұрын
ఎవరిని మెచ్చుకోవాలి కథని పండించిన మీకు వందనాలు అందరికీ
@charyulukk4124
@charyulukk4124 4 жыл бұрын
రాధికా..... you are very best....
@vasuvasu9743
@vasuvasu9743 5 жыл бұрын
ఇలాంటి వీడియోస్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sahanyadav7005
@sahanyadav7005 5 жыл бұрын
నిజంగా మన సంప్రదాయం కళ్లకు కట్టినట్లు చూపించారు..... దయచేసి ఇలాంటి మానవతా విలువలు కలిగిన Videos చేయండి. ఈ రోజుల్లో జరిగేది అన్ని చానెల్ చూపిస్తారు. But వాటిలో reality ఉండదు.... మీరు అయినా మన సంప్రదాయం సంస్కృతి సంబంధించిన videos చేయండి..... 💐 💐 💐 💐 Meru కూడా elage అనుకుంటే like it...
@rajumyakala4430
@rajumyakala4430 4 жыл бұрын
అసలు సిసలు అయినా తెలంగాణ సంప్రదాయం షాట్ ఫిల్మ్ సూపర్ 👌👌👌👌👌👌
@Raju_Punna_0080
@Raju_Punna_0080 5 жыл бұрын
ప్రాణం పెట్టి తీస్తున్నారు అన్న మీకు 🙏🙏🙏🙏 మన సంస్కృతి సాంప్రదాయలను గౌరవిస్తూ విడియోలు తీస్తున్న మీ కష్టము వృదా కాదు 👌👌👌👌👌
@Sairam-wc1zh
@Sairam-wc1zh 4 жыл бұрын
First time natural short film choosaanu anipinchindi Prathi okkaru sahajamaina chithramlo jeevinchinattu acting vundi Super mileage over acting suththi lekunda mana telangana samskruthi ni inka manchi kadanamtho theyagalarani ashisthunnaanu
@yenugulaRaja
@yenugulaRaja 5 жыл бұрын
ఆ మద్యలో పక్కరాష్ట్రానికి చెందిన ఓ పెద్దమనిషి వడిబియ్యంపోసుకోవడంపై వెటకారంగా వాగిండు, తనకి ఈ విడియోలో సమాదానం చెప్పుదెబ్బలాంటిది.. Really nice video..👏👏👍
@foodyfoody7542
@foodyfoody7542 4 жыл бұрын
Iïdj
@naveenkumar-np1fj
@naveenkumar-np1fj 5 жыл бұрын
Sangeer anna nenu dorasani set lo kalisina mimmalni. MI pair baguntadhi. Mulugu bokka series bagundhi andharu baga act chesaru. Mi akka pathra lo lady mi chelli laga undhi anna beautiful. Keep up good work Anna
@Sangheer
@Sangheer 5 жыл бұрын
yeah i remember.. thank you for your warm response
@rajashekarmethuku9296
@rajashekarmethuku9296 5 жыл бұрын
తెలంగాణ సంస్కృతిని కండ్లకు కట్టినట్టు చూపించారు.మంచి ప్రయత్నం
@uthkamnaresh1507
@uthkamnaresh1507 4 жыл бұрын
A
@uthkamnaresh1507
@uthkamnaresh1507 4 жыл бұрын
Ĺ
@swamyj8296
@swamyj8296 4 жыл бұрын
డియర్ ఫ్రెండ్ వెరీ వెరీ నైస్ ఇలాంటి వీడియోస్ ద్వార తెలంగాణ విలువ ఏంటో ప్రపంచనికి మరోసారి చెప్పారు ఇలాంటి వీడియోస్ ద్వారా ముందు తరాలు వాళ్ళు తెలంగాణ ఆచార మరిచి పోకుండా ఉంటుంది ఇలాంటి వీడియోస్ చేసిన మీకు 🙏🙏🙏 ఇలాంటి వీడియోస్ మిద్వారా ఇంకా ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్న మీ వీడియోస్ కోసం 👀ఎదురుచూస్తున
@gunasaritha7213
@gunasaritha7213 4 жыл бұрын
Ee main lead character ammay evvaro chala vedios chusa...chala natural ga chesthadi...inka untte bagundu 😊
@rakiraki855
@rakiraki855 3 жыл бұрын
Heart touching video every bro sis relations
@prakashreddytoom3807
@prakashreddytoom3807 4 жыл бұрын
Super Nice Vedio Mulugu Bokka
@saikumar-nd3bd
@saikumar-nd3bd 5 жыл бұрын
తెలంగాణ సంస్కృతిని కళ్లకు కట్టినట్టు చూపించారు...👍👍👍👍
@anthatiparamesh9958
@anthatiparamesh9958 4 жыл бұрын
Djo
@SSNEWSENTERTAINMENT
@SSNEWSENTERTAINMENT 5 жыл бұрын
ఒడిబియ్యం గురించి చాల చక్కగా వివరించారు అక్క 😍👌👌👌👌
@tirupatijadinetha8942
@tirupatijadinetha8942 5 жыл бұрын
ఇంకొద్దిగా ఉంటే మస్తుందెది పంచ కట్టుతో BGM 👌👌👌👌👌😍😘
@deepsoul8466
@deepsoul8466 5 жыл бұрын
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు తెలియజేస్తున్న mic Tv ధన్యవాదాలు .
@Anjireddy-xc4ro
@Anjireddy-xc4ro 5 жыл бұрын
Aravind {Av goud} అయితే
@Palleaturu
@Palleaturu 5 жыл бұрын
చాలా బాగుంది అన్నా వీడియో మన సంప్రదాయం గురించి నేను కూడా పొస్త ఓడిబియ్యం దుబాయ్ నిచ్చి పోయినక మ చెల్లికి...
@prakashvemula1145
@prakashvemula1145 4 жыл бұрын
Super. ... Radika good actor
@mounikamallepally9575
@mounikamallepally9575 4 жыл бұрын
ENDING NICE 👌👌 really great
@sathyanarayanareddygurram3882
@sathyanarayanareddygurram3882 4 жыл бұрын
Best of control of telangana odi.biyyam
@NareshYadav-ix9bp
@NareshYadav-ix9bp 3 жыл бұрын
Iam big fan of Radhika jii❤️👍
@thirupathidthirupathi8281
@thirupathidthirupathi8281 5 жыл бұрын
ఆచారాలు సాంప్రదాయాలు ఆప్యాయతల కలబోత మూలుగు బొక్క ఫోర్ ఒడిబియ్యం కథనం. నటీనటులంతా పాత్రలో జీవించాను హాట్సాఫ్.
@lakshmisettipriya5177
@lakshmisettipriya5177 4 жыл бұрын
Real husband and wife la unaru radha garu.superb
@gousiatasneem8522
@gousiatasneem8522 4 жыл бұрын
Vadi biyyam gurinchi Cheppina dialogues superb . Story writer ku dhanyavadamulu . Not seen this type of scenes in movie . Excellent . From: BAIG
@ramakrishna.kalvakota.5830
@ramakrishna.kalvakota.5830 4 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా మళ్లీ చూడాలనిపిస్తుంది.మన సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టు చక్కగా చూపించారు.good team work.
@ratanlalpawar1007
@ratanlalpawar1007 5 жыл бұрын
మన సంస్కృతి గురించి తెలిపినందుకు ధన్యవాదాలు
@Bukyaanil
@Bukyaanil 5 жыл бұрын
Chala natural ga undi !Andaru chala natural ga chesaru acting .Super video
@sridharsatta3092
@sridharsatta3092 5 жыл бұрын
Radhika gaaru Mee prathi shot filim chustanu kaani ee Mana telugu saampradhayanni chupinchina video Chala bagundhi
@Radhikavlogs
@Radhikavlogs 5 жыл бұрын
పుట్టినిల్లు గుర్తు వచ్చింది 👌👌
@kartalabalakrishnabalakris6613
@kartalabalakrishnabalakris6613 4 жыл бұрын
😂
@babucharikammari2292
@babucharikammari2292 4 жыл бұрын
నిజానికి సినిమా అంటే డ్రా కానీ ఇది చూస్తుంటే నిత్య జీవితంలోతెలంగాణలో జరిగే విధానం ఉన్నట్టుగా చూపించారు థాంక్యూ
@shivakumar-ii7zh
@shivakumar-ii7zh 5 жыл бұрын
telvanoolaku ante ippati age valaki, naku mana sankruthi gurinchi chepptunaruu. Thank you MuliguBokka_Team work.
@dhanunjaygoud
@dhanunjaygoud 5 жыл бұрын
Hatsaf to వీరు ఈ సిరీస్ ని ఇలాగే కొనసాగించండి
@malishettisuresh1395
@malishettisuresh1395 4 жыл бұрын
Pa
@Sagar-zk5eg
@Sagar-zk5eg 5 жыл бұрын
Marchi pothunna mana culture ni malli chupistanaru good.. Chaala baagundi iam big fan of you guys.. Keep going
@charyulukk4124
@charyulukk4124 4 жыл бұрын
ఆహా ఎంత గొప్ప సంస్కృతి సంప్రదాయం లు
@santhunani2286
@santhunani2286 4 жыл бұрын
Superb msg Maana Telugu Sampradayam yepudu marichipovaddu
@mamidilovaraju2097
@mamidilovaraju2097 4 жыл бұрын
సూపర్ subject అన్న wonder full
@maratidamodar
@maratidamodar 5 жыл бұрын
చాలా బాగుంది అన్నా మన సంస్కృతి సంప్రదాయం అంటే అర్థం చెప్పిన మీకు వందనం అభివందనం
@kamalakaruppari
@kamalakaruppari 5 жыл бұрын
Raadhika garu,,,she is good natural acter ,.
@sureshsiliveru5764
@sureshsiliveru5764 5 жыл бұрын
Super Anna chala bagudhi mana Telangana Sapradayalu gurthu chesavu
@shobhanbabu141
@shobhanbabu141 5 жыл бұрын
మన సంప్రదాయం ప్రకారం అత్తారింటికి వెళ్లిన తర్వాత కూడా చెల్లి కి బాధ్యత గుర్తు చేశారు నైస్
@m.Ram1336
@m.Ram1336 5 жыл бұрын
చాల బాగుంది కని వీడియో చాలా చిన్నగ అనిపించింది
@chandrakanth8295
@chandrakanth8295 5 жыл бұрын
dil kush Aindhi chala thanks
@avuraganianji403
@avuraganianji403 2 жыл бұрын
Ma Vikram annaya chinna bava character 😍😍
@lakshmisettipriya5177
@lakshmisettipriya5177 4 жыл бұрын
Chala antey chala chala bagundi.e video
@bhargavdandu5228
@bhargavdandu5228 4 жыл бұрын
Telangana sampradayalu ante naku chaala istam bayya. Excellent 👌👍👍 videos chesthunnaru sir
@meghanasai5812
@meghanasai5812 4 жыл бұрын
Myself also from telangana chala mix chestharu pasupu biyam same procedure it's like festival get together thanku brothers fr good vide.mammalu athamalu Pinni Babai ammama thathalu.thanku thanku Bros fr concept
@srinivas6777
@srinivas6777 5 жыл бұрын
Odibiyyam maa akkaki poyalani Dubai nundi eppudu vasthunda ani chusthunnamu. kallallo nillu thirigayi . Ma akka lage unnavu. Ma akka kuda milage andhanga untundhi dishti thisuko akka. Thanks to mictv .
@pandugasridhar296
@pandugasridhar296 5 жыл бұрын
Cwbf4acmteg
@sreenusreenu545
@sreenusreenu545 4 жыл бұрын
పల్లె తల్లికి ప్రాణం పోసినట్టు అచ్చమైన సంప్రదాయలను కళ్ళకు కనిపించే విధంగా వుంది. ఇంకా కొద్దిగా వుంటే బాగుండేది అనిపించింది....ఇంత మంచి షార్ట్ ఫిలిం ఎన్ని సార్లు చూసినా మళ్లీ చూడాలనే కోరిక కలుగుతుంది.....టీం అందరికీ ప్రత్యేక అభినందనలు....
@a.v.niroshavlogs2420
@a.v.niroshavlogs2420 5 жыл бұрын
Naku vodibiyam posevalu leru e video chusi chala badhagavundhi annalau vundi lenate super video avarina e video chusthe me chelalaki pilichi kuda ela cheyadi adapilalki puttinittiki appudu povala anivuntundhi
@chilukurimahenderreddy1595
@chilukurimahenderreddy1595 5 жыл бұрын
ఒడి బియ్యం కార్యక్రమాన్ని చాలా చక్కగా చూపించారు అన్న
@సాయిబాబా.జీ
@సాయిబాబా.జీ 5 жыл бұрын
వెంకట్ సామి గాడికి చూపించండి ఓడిబియ్యం గురించి
@jenneyerriswamy54
@jenneyerriswamy54 4 жыл бұрын
మన ఆచారాలు సంప్రదాయాలకు నిలువుటద్దం పట్టిండ్రు
@kakatiya_tutorial
@kakatiya_tutorial 5 жыл бұрын
Superb more videos cheyandi anna direction superb
@kfupmmaintenance.p330
@kfupmmaintenance.p330 5 жыл бұрын
Perfectly executed about Telangana culture and tradition superb ga chupisthunaru miku mi mic tv valaki danyavadhalu
@vinaymudigonda1355
@vinaymudigonda1355 5 жыл бұрын
Nice super video chala bagundi
@tejanaturalvideosr.dchanne4249
@tejanaturalvideosr.dchanne4249 5 жыл бұрын
Mulugubokka episodes super maa family motham fans ayyam.
@srinivassatti2185
@srinivassatti2185 5 жыл бұрын
Chala bagundhi brother ...enka vunte chudalanentha bagundhi...lenth penchadie bagundhi 👌👌👌👌🏖
@haritha64
@haritha64 5 жыл бұрын
Odibiyyam gurinchi first time vintunnanu. Lag cheyakunda chupincharu. Vadhina chala cute undhi. Nice video keep up good work mictv.
@gangareddybaddam9170
@gangareddybaddam9170 5 жыл бұрын
సూపర్ చూపు ఉన్నది పాతారోజులు యాధికాస్తవి చూస్తే
@jshekar7030
@jshekar7030 4 жыл бұрын
Superrrrr akkka ni vios
@velpularaam1744
@velpularaam1744 5 жыл бұрын
Chala bagundhi Radhika garu super andi part 5 kuda thiyandi 😍
@pitlapraveenkumar8323
@pitlapraveenkumar8323 5 жыл бұрын
Odi biyyam gurinchi Akka suppar ga cheppindhi ....thanks akka
@nikhilsaimarri19
@nikhilsaimarri19 5 жыл бұрын
తెలంగాణ సప్రదయమా బాగుంది. అనుబంధాలు మర్చిపోకుండా..
@pavankumaryerrabothu5739
@pavankumaryerrabothu5739 5 жыл бұрын
Really i love this short film bhayya ......Mee iddari madya chemistry bagundi ..... Waiting for ur next shortfilm
@vrkgoutham2381
@vrkgoutham2381 5 жыл бұрын
Me acting super me jodi super elage 5 6 7 videos thiyala village lo
@saidulubyrm854
@saidulubyrm854 5 жыл бұрын
మా ఖమ్మం జిల్లాలో ఇటువంటి సంప్రదాయం ఉంటే బాగుండేది. త్వరలో మా కుటుంబం నుంచి ప్రారంభిస్తాను.
@gandeveerababu7564
@gandeveerababu7564 5 жыл бұрын
పబ్లిక్ కి మంచి మెసేజ్ ఇస్తున్నారు
@venkateshwarlujadi882
@venkateshwarlujadi882 5 жыл бұрын
Radhika aunty vadhina bgundhi acting kuda 👌👌 continue cheyyandi thananu.
@KotaSreenivasulu-tb8ie
@KotaSreenivasulu-tb8ie 5 жыл бұрын
Very good
@sravathireddyballa4600
@sravathireddyballa4600 5 жыл бұрын
మంచిగా ఉంది యన్నా "ఔగాని కాలువక కాలువక కలిస్తీర్రి ఇద్దరు బావా బామ్మర్దులు ఇంతా కా(లు)ల్లో నిల్లొ ఏం లేకాపాయ్యే" .
@rajyalakshmi8576
@rajyalakshmi8576 5 жыл бұрын
Chaalaa baagaa chupinchaaru Mana sampradaayaanni.
@kotamarthianilkumar5617
@kotamarthianilkumar5617 4 жыл бұрын
....... తెలుగు.... సంప్రదాయ బద్ధంగా....🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌💚👈
@premk6250
@premk6250 5 жыл бұрын
Speech less chala baagundi
@alumulashekar701
@alumulashekar701 5 жыл бұрын
Super ..👌👌👌 elantivi naku chala istam
@siddubarrenkala
@siddubarrenkala 5 жыл бұрын
చాలా బాగుంది 👍👍👍👍👍👍
@Vijaykumar-cu9kk
@Vijaykumar-cu9kk 5 жыл бұрын
చాలా చక్కగా చూపించారు సూపర్..👌👌👌
@priyasvlogspriyas99
@priyasvlogspriyas99 4 жыл бұрын
Anna mastu undi anna inka elanti video lu kavali Kallaku impugu unnay
@sandhyadadisetti9131
@sandhyadadisetti9131 5 жыл бұрын
Sooo cute me telangana sampradhayam love it
@thirupathirajaiahghari9880
@thirupathirajaiahghari9880 5 жыл бұрын
మా ఇంట్లో జరిగినట్టు అనిపించింది. superb...
@gangaswamy1602
@gangaswamy1602 4 жыл бұрын
Mana sampradayanni chala chakkaga chupincharu
@kirannamle2441
@kirannamle2441 3 жыл бұрын
Maamsahaarum tinadam Valle manushullo maanavatvam nashinchindi andhu ke shaakaharanni bhujinchi manavatvaanni rakkshinchudam jay Vivekananda's jay maatha ji jay bharat
@anjanaiahreddy7301
@anjanaiahreddy7301 4 жыл бұрын
చాలా బాగుంది
@andolesantu3722
@andolesantu3722 4 жыл бұрын
Superb vadina mardallu 👌👌👌👌👌
@tejanaturalvideosr.dchanne4249
@tejanaturalvideosr.dchanne4249 5 жыл бұрын
Shortfilm superga undi. Mana culture, ni baaga chupettaru. Ilaanti videos mic tv thappa evaru tiyyaru.
@harikrishna8782
@harikrishna8782 4 жыл бұрын
Raayalaseema lo undi e saampradaayam but super undi tears vachai
@Ravikumar-rp7dt
@Ravikumar-rp7dt 5 жыл бұрын
Good
@vamshikrishnabatthini6274
@vamshikrishnabatthini6274 5 жыл бұрын
SUPERRRRRRROOOOO SUPER ILOVE MULUGU BOKKA YOUR CHANNEL
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 13 МЛН
버블티로 부자 구별하는법4
00:11
진영민yeongmin
Рет қаралды 22 МЛН
ROSÉ & Bruno Mars - APT. (Official Music Video)
02:54
ROSÉ
Рет қаралды 76 МЛН
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 13 МЛН